మీలాంటి జర్నలిస్టులు ఈ రాష్ట్రానికి అవసరం సార్ ✌️👌👍🙏
@Murthy5962 ай бұрын
@@narayanamurthykotyada-hr4fr అవును సోదరా
@Specialinfo11182 ай бұрын
జర్నలిస్ట్ ఆంటే మీలా ఉండాలి మూర్తిగారు..... 👍👍
@anvithamahesh81662 ай бұрын
మీలాంటి వారు జర్నలిస్టు గా ఉండాలి సార్ మీరు సూపర్ సార్
@apparaokata73012 ай бұрын
మూర్తి గారు మీకు రాష్టప్రజల,అమరావతి రైతుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది
@SunTvTelugu2472 ай бұрын
సార్ ఎన్ టీవీలో మీ దగ్గర నేను కూడా పని చేశాను సార్ మీరు ఎంత కమిట్మెంట్ తో పని చేస్తారో ప్రజలకు అందరికీ తెలుసు సార్ 🎉🎉🎉
@prasadumaripi80322 ай бұрын
Brother మీరు super sir, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధర్మాన్ని వీడలేదు.అన్యానికి తలొగ్గలేదు. మీరు తెలుగు జాతి ఆణిముత్యం
@manjulachinthalapati97322 ай бұрын
Avunu sir Mee lativallu kavali samajani ki
@bku-fy1fn2 ай бұрын
there are only few journalists who have credibility. you r one of them bro.
@ashokkumarchallapalli85472 ай бұрын
మూర్తి గారు మీరు, వెంకట కృష్ణ, సాంబశివరావు ఇతర జర్నలిస్టు లు కలసి పెద్దాయనకు చెప్పండి సర్ , మెతక వైఖరి వీడండి అని.
@sreeramgt51202 ай бұрын
Cbn ఏందో ఇంకా మేతగ్గా ఉంటున్నాడు.
@jyothsnak64382 ай бұрын
కాదేమో. జగన్ నీ అరెస్టు చేసినా రెండో నిమిషం లో బైట కొస్తాడు. అతనికి భజన చేసే వాళ్లు వున్నారు గొడవలు జరుగుతాయి. అందుకని బలంగా ఇరికించే ప్రయత్నం లో ఉన్నారేమో.
@kraj77772 ай бұрын
జగన్ అంటే భయం .. అందుకే ఏమి చేయలేడు
@ayyappat80192 ай бұрын
ఏమిటి అయ్యా మేతక వైఖరి అని చంద్రబాబు నాయుడు నీ ఎందుకు అలా విసిగిస్తారు? కనపడిన ప్రతి వైసీపీ కార్యకర్తను జైల్లో వేసుకుంటూ పోతే గత ప్రభుత్వానికి దీనికి తేడా ఏమిటి? ప్రజలు ఇప్పుడు ప్రతి ఒక్కటి పట్టించుకుంటున్నారు 10 రోజుల్లో బెయిల్ వచ్చే అరెస్టులు చేసి ప్రభుత్వానికి ప్రతిపక్షాన్ని అరెస్టు చెయ్యడం తప్పా వేరే పనీ ఏమి లేదు అని ప్రజల్లోకి ఆ భావన కలిపించడం అంత అవసరమా ఇప్పుడు?
@Rajuyt2132 ай бұрын
@@kraj7777కాదు మోదీ ఉనంత వరకు జగన్ ని ఎవడు జైలు లో వెయ్యలేడూ, అది matter
@karinimoolarao23532 ай бұрын
చాలా మంది పోలీసులు కూడా అలా ప్రవర్తించడం దారుణం
@joysulabalasubramanyam79112 ай бұрын
ఇప్పుడు సాక్షి valla మీద ఎన్ని రాజద్రోహల కేసులు పెట్టాలో లేక్కకు సరిపోవు
@Hb-sp5ze2 ай бұрын
pettali
@chandrasekharam8792 ай бұрын
Prathi tappudu news ki paruvu nastam davalu veyyali
@tatanaidumedisetti2592 ай бұрын
మూర్తి గారు చాలా దారుణం పైన దేవుడు వున్నాడు సార్
@ravinddraajendla21992 ай бұрын
మీరు చెప్పేది అక్షరాలా నిజం, బాధాకరం
@visaladhulipala56542 ай бұрын
బాబు గారు ఆలోచించండి ఇంత జరుగుతున్నా మీరు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. మాకు చాలా అసహనంగా ఉంది.మేము మీమీద అంత నమ్మకం పెట్టుకుంటే మీరు గుర్తించటం లేదేమిటి. ఇంత మంచి తనం అవసరమా.
@prasaddevi2902 ай бұрын
Petaru……pettaleru…..CM CBN Gaaru….emi cheyaleru…..adi mana dourbhagyam 😢
@Jaishreeram-2682 ай бұрын
మంచి అనిపించుకోవడానికి ycp రౌడీలపై చర్యలు తీసుకోవడం లేదు
@mahendarthangavelu76582 ай бұрын
MODI garu PM level lo , CBN garu CM level lo dare cheyaleru. Very soft leaders. Jayalalitha garu, Yogi garu, Himanta biswas sarma garu laga dare cheyadam kuda samajam kosam, desam kosam avasarame.
@kuchipudivenkateswararao58272 ай бұрын
CBN ఒక కొజ్జా ఆ వెదవ కి కీర్తి కావలి అంతె కార్యకర్త్సలు నాశనం అయున వాడికి అనవసరం
@muralikmannava2 ай бұрын
అది మంచితనం కాదు బ్రో! YCP బ్యాచ్ అంటే భయం.మళ్ళీ నేను అధికారం లోకి రాక పోతే మళ్లీ జైల్లో పెడతారేమో అని భయం.వారి మీద వారికి నమ్మకం లేక పోవడం.మంత్రివర్గం లో ఆయన ఎంచుకున్న టీమ్ బాగా లేదు. Cbn ఎప్పుడూమాట్లాడే వాళ్లకు అవకాశం ఇవ్వడు.
@sudakartsudakart20662 ай бұрын
టీవీ5 మూర్తి వెరీ గుడ్ పర్సన్
@kesavaakrish26532 ай бұрын
Bullkay 😂
@ravikumarpagadala11352 ай бұрын
మీరు చెప్పేది వింటుంటే.... రక్తం మరిగి పోతోంది మూర్తి గారు! కానీ.... బాబు గారి మౌనం పార్టీ కార్యకర్తలకు రుచించటం లేదు! బాబు గారు ఒక్కరే బాధితుడు కాదు.... అందరు....!
@vpsnadh27112 ай бұрын
కరెక్ట్ cbn ని సీఎం ని చేసింది దుర్మార్గుడు జగన్ ని దింపాలని.. ఏదో రాష్ట్రాన్ని పొడుస్తాడని కాదు.
@vemulakondalakshmanarao74952 ай бұрын
ఇలాంటి పనులు చేసిన అందరూ శుభ్రంగా తిరుగుతున్నారు ఏ బాధ లేకుండా
@subbaraogubba-c3b2 ай бұрын
వైసీపీ వాళ్ళు చేశారు అంటే అందరికి తెలుసు కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మరి వీళ్ళు ఎందుకు ఈ విదంగా వున్నారు ఎందుకు యాక్షన్ లేదు కానీ ఎందుకో అర్ధం కావడం లేదు ఇంత కంటే కామెంట్ చేయకూడదు అనుకొంటున్న సారి ప్లీజ్
@kalapalasrinivas19612 ай бұрын
అంతా కేంద్రం అండ దండలతోనే ఆనాడు జగన్ రెచ్చిపోయాడు, అదే సపోర్ట్ యిప్పటికి కొనసాగుతోంది.
@sekharatlurirajaatluri62732 ай бұрын
మీరు అన్నట్లు ఎందుకు ప్రభుత్వం సాక్షి పట్ల అంత ఉదారంగా లేదా ఉదాసీనత గా వున్నది అని మా లాంటి సామాన్య పౌరుల కు అర్థం కావటం లేదు.
@Csk-9652 ай бұрын
చంద్రబాబు ప్రభుత్వం ఏమిచేయలేదు.
@kraj77772 ай бұрын
భయం బాబు గారికి..... ఇంకా అంతే వాళ్లు
@SudhakarRaju-q8t2 ай бұрын
Chetha kani thanam. Red book poyi, green book ayipoyimdj
@ThotaKrishnamurthy-d2l2 ай бұрын
మూర్తి గారు మీరుచెప్పేది వింటుంటే నియంత జగన్ పాలన ఎంత భయానకం గా ఉందొ అర్థమైనది. ఆ దుష్ట పొలానకు అవకాశం రాకుండాచుడాలి
@ramachandraramachandrarao24562 ай бұрын
ఈ ప్రభుత్వం అంతే అండి. దుర్మార్గులు హ్యాపీ.
@sayannagandlasgandla25122 ай бұрын
సో సూపర్ మూర్తి గారు మీలాంటివారు సొసైటీకి చాలా అవసరం మీరు ఇప్పుడే కాదు నాకు ఏనాడో తెలుసా మీ టాలెంట్ సూపర్ సార్ సూపర్ సూపర్
@NvrNeelam2 ай бұрын
బోస్ డీకే గాడిని లేపేస్తే మంచిది ఈ రాష్ట్రానికి
@jaalasivaiah89132 ай бұрын
అందుకే దేవుడు వాళ్ళకి తగిన శిక్ష వేశాడు
@srinivasrao-t2v2 ай бұрын
Ur great sir
@varaprasadreddy152 ай бұрын
గతవైసీపీ ప్రభుత్వ దుశ్చర్య, దుర్మార్గ పోలీసులు, అక్రమ అరెష్టుకేసులు, దుర్మార్గాలపై కొంతమందితో విచారణకమిటీ ప్రత్యేకంగా నియమిఃచి దూర్మార్గపాలనపై విచారణలు జరపాలి! లేకపోతే గతప్రభుత్వ యెన్నో అక్రమాలను బైటకుతీయాలి!
@SuryaNarayana-x8s2 ай бұрын
You are right Murty garu 🙏🙏
@gajjarapuprasad7392 ай бұрын
Sir, You are Very Great.
@yerrasrinivas-y6q2 ай бұрын
మూర్తి గారు గ్రేట్ 🙏👍👌
@raghuaddela43822 ай бұрын
చంద్రబాబు బాబు గారు .. వెంటనే జగన్ ను జైల్ లో పెట్టాలి. మీరు ప్రజలకు చెప్పారు. అందుకే గెలిచరూ
@jtpjtl2 ай бұрын
మీలాంటి దమ్ము ధైర్యం అందరికి ఉండవు మూర్తి గారు అందుకే వెనకాడుతున్నారు
@murtysarvayoutube31202 ай бұрын
Great hats of for your dareness
@usvsanthu2 ай бұрын
నా కళ్ళలో నీళ్ళు తీరిగాయి సార్ మీరు చెప్పిన విషయాలకి 😪
@sivabalaji-u2i2 ай бұрын
Avnu tammudu ...even I feel 😢
@madhulikhit65552 ай бұрын
Super sir
@Sukumar.KR19832 ай бұрын
I support you sir. మీరు చెప్తుంది వింటే నాకు చాలా బాధ అనిపించింది మూర్తి గారు. yes మీరు చెప్పింది పచ్చి నిజం. 2019 లో వేస్ట్ ప్రభుత్వం ను గెలిపించుకున్నాం, ఇప్పుడు చేతకాని ప్రభుత్వం ను గెలిపించారు మా ఆంధ్ర వాళ్ళు. వైసీపీ ప్రభుత్వం భయపెట్టే ప్రభుత్వం, ఇది భయపడే ప్రభుత్వం. వెళ్లకి సహానానికి, చేతకాని తనానికి తేదా తెలియట్లేదు సార్.
@Venkatesulu.AVenkatesuluangaja2 ай бұрын
Sir your great
@suryaprakasaraoguntupalli76302 ай бұрын
Your confidence saved you sir
@skyfallful2 ай бұрын
Joke bagundhi 😂
@vnarayannaik46572 ай бұрын
సర్ ఈ ప్రభుత్వం మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్లి
@DhanaDhana-sg2zm2 ай бұрын
సార్ మీరు సూపర్ సార్
@nimmalakondalarao20022 ай бұрын
మూర్తి గారు మీలాంటి వారు సంగంలో ఒకరు వుంటే చాలు అండి మీరు బాధ పడ వద్దు మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు.మీ యందు దేవుడున్నాడు
@Csk-9652 ай бұрын
మూర్తి గారు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. చంద్రబాబు వైఖరి చాలా అసహనం కలిగిస్తోంది. దద్దమ్మ ప్రభుత్వం అంతే. అందరిదీ ఇదే మాట. ఏమి చేయలేదు. చేస్టలుడిగి చూస్తోంది.
@durgaprasadgunda42912 ай бұрын
Sir, నిజంగా ఈ govt ఎందుకు సైలెంట్ గా ఉంటుందో తెలియడంలేదు......భయపడుతోందా.....లేక ఇంకేమి అనుకుంటుంది....... సైకో గాడు ఇష్టానుసారం లైవ్ లో తప్పుగా మాట్లాడుతుంటే......ఎలా వీళ్ళని పట్టించుకోవడం లేదు. మీ లానే మాకు కూడా రక్తం మరుగుతుందీ......కానీ ఈ govt ఎందుకు సైలెంట్ గా ఉంటుందో తెలియడంలేదు.....
@knsrsastry762 ай бұрын
RRR గారి కేసులో విచారణ జరిగే సమయం లో RRR గారిని కూడా విచారించే స్థలం లో పిలవాలి.. ఈ అధికారుల మీద ప్రజలకు విశ్వాసం లేదు
@asivasankaraiah76262 ай бұрын
మీలాంటి జర్నలిస్టులు దేశానికి అవసరం సార్. మీ క్షేమం కోసం ప్రజలంతా ఎల్లపుడు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం.
@raghureddy2652 ай бұрын
న్యాయం జరుగుతుందీ మూర్తి గారు 😢
@yerrasrinivas-y6q2 ай бұрын
అందుకే ప్రజలు వైచిపి కి 11 ఇచ్చారు
@dhanushffgame48992 ай бұрын
మూర్తి గారు మీలాంటి జర్నలిస్టులు ఈ సమాజానికి కావాలి
@muzeebshaik732 ай бұрын
Sir ❤
@srinivasugangisetty9542 ай бұрын
శాంతి దూత చంద్రబాబు మాత్రం వాళ్ళందరి ని హ్యపీ గా వదిలేస్తున్నాడు.
@WATCH9TV.T2 ай бұрын
మూర్తి అన్న గారు...నిజమైన జర్నలిస్టులకి ఇలాంటి వి తప్పదు...మీరు ఒక కరుడు గట్టిన సామాజిక సైనికుడు అన్న
@natarajantekkam65212 ай бұрын
వీళ్ళు ముందు హిట్లర్ కూడా పనికి రాడు.
@TalluriVijayaraju-eq3zg2 ай бұрын
మీలాంటి వారు బాధపడ్డారు, ఈ రోజు వాళ్ళు భయపడుతున్నారు,, చాలా భాద కలిగింది
@JaiBhaarath2 ай бұрын
మీకే అలా చేస్తే సామాన్యులకు పరిస్థితి ఏంటీ , చావే గతా ,
@polavarapupramilarani172 ай бұрын
మీ నాన్న గారు పాపం ఎంత బాధపడ్డారో, ఎంత ఆవేదన చెందారో... 😭😭😭
@umamaheswararaotatikonda14462 ай бұрын
Yes you’re correct murthigaru
@manikumarimani94032 ай бұрын
గత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన పాలన రౌడీ పాలన రౌడీ రాజకీయం ఎవరిని వదలకూడదు అందరిని శిక్షించాలి
@SanthaKumari-n6b2 ай бұрын
అన్నింటికీ కాలమే సమాధానం చెపుతుంది.wait and see. ప్రకృతి సమాధానాన్ని చూద్దాం
@yogeswararaovinakollu90052 ай бұрын
ఇటువంటి అవకాశాలను కల్పించుతున్న చట్టాలను ఎందుకు సవరించలేక పోతున్నారో అర్థం కావడంలేదు.
@RameshSriramaneni2 ай бұрын
సార్ మీరు ఇన్ని బాధలు పడ్డారా.... 👍👍👍👍గ్రేట్ సార్ 👍👍👍👍
@venkeswaraov21772 ай бұрын
జర్నలిస్టుగా మీరు దేశానికి అమోఘమైన సేవలు అందించారు మీకు జర్నలిస్టుగా నూటికి నూరు మార్కులు సదా ఆ దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి ప్రసాదించాలి మీ పట్టుదల మీ కార్యదీక్ష రెట్టింపై పయనించాలి మీ అభిమాని వెంకటేష్
@ramakakarla12192 ай бұрын
మూర్తి గారు మీరు చెబుతుంటే మాకు బాధ కలిగింది ఆ బాధని మీరు ఎలా అనుభవించారు sir
@JaiBhaarath2 ай бұрын
ఇలా చేసిన ఆ పార్టీ ఎప్పటికీ ప్రతి పక్షమే ,
@cheekolusundaraiah1942 ай бұрын
మూర్తి గారు నమస్తే మీరు ఎదుర్కొన్న సమస్యలు వింటే రాజకీయ నాయకుల మీద అసహ్యం వేసింది ఇంక వుండ వు అన్నదే ఆనందం All the best మూర్తి గారు
@జీవనతరంగాలు2 ай бұрын
ధర్మో రక్షతి రక్షితః...
@enarendranaidu38762 ай бұрын
Your .right sir❤
@msr53342 ай бұрын
100percent
@kollikanakaraju13122 ай бұрын
Meeru super annayya💐👌🏽
@busamvenkatakrishnaiah25232 ай бұрын
మూర్తి గారు, మీరు జర్నలిజం కి చేసే నిజాయతి సేవలకు మాటలు, అక్షరాలు లేవు సర్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dnews4322 ай бұрын
నేను ఆశించిన స్థాయిలో కూటమి ప్రభుత్వం పని చేయడం లేదు అని నేను భావిస్తున్నాను ✊
@ramvamsikrishnaganisetti26072 ай бұрын
Great sir🙏
@narendranathtatini2302 ай бұрын
అసమర్థ సిఎం,అంతకంటే ఏముంది?
@sreeramgt51202 ай бұрын
అందుకే రాజా రెడ్డి కి ఇచ్చినట్టు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి. రాక్షసి లు మారరు. రాముడు, కృష్ణ డు రాక్షసి లకి జైలు శిక్ష వేయలేదు...!!ఆలస్యం అయినా ఆ రాక్షసులకి "ముక్తి " లభిస్తుంది.
@Pagidivenkates2 ай бұрын
No.1.Anna.nuvvu
@satyaprasadg74872 ай бұрын
Murty garu ! You suffered..You stood strong..! People support you..! You will win always..God Bless 🙌 you
@polavarapupramilarani172 ай бұрын
మీ తండ్రీ గారి ఉసురు వాళ్లకి తప్పకుండా తగులుతుంది సార్ 😭
@swarajyalaxmi44892 ай бұрын
Ur great 👍 sir
@jafaraliikram94342 ай бұрын
Supar sir
@srinivasbuddha3812Ай бұрын
మీ ధైర్య సాహసాలకు శతకోటి వందనాలు సార్ ఓ తిరుపతి వేంకటేశ్వర స్వామి ధర్మం కోసం పాటుపడే వారిని మూర్తి గారి లాంటి ధైర్య వంతులను సర్వదా రక్షించు స్వామి
@ramachandramurthyvellanki86522 ай бұрын
Correct
@mkrao64472 ай бұрын
Sir, మీకు జరిగిన అన్యాయం చాలా సార్లు వార్తల్లో చూసా... మీరు చేసే యుద్ధం మాకు ఆదర్శనీయం... దేవుడి దయవలన మీరు బాగున్నారు... దేవుడికి ధన్యవాదాలు..
@muralimohanpragada70632 ай бұрын
అప్పుడు అంతే
@polavarapupramilarani172 ай бұрын
మేము అందరం ఎంతో బాధపడ్డాము.. నేను కూడ వచ్చాను సార్
@mkbadugu682 ай бұрын
మూర్తి గారు మీ గుండెలో ఉన్న వేదన ఏ పగ వాడు కూడా పడకూడదు మూర్తి గారు, మీకు మా నిండు వందనములు 🙏
@krishnanadimpally3362 ай бұрын
మీకు శతకోటి వందనాలు. ఒక జర్నలిస్టు కు ఇన్ని కష్టాలు ఉంటాయి అని తెలిసి చాలా బాధపడ్డాను
@SuryaNarayana-x8s2 ай бұрын
Yes you are right Murty garu 🙏🙏
@sriramulugaddam3822 ай бұрын
No.1.T.V....T.v.5.Murthygaru.Hatsoff.sir
@raveendrapeddi55342 ай бұрын
మూర్తి మీకు నా నమస్కారములు మీరు ఆంధ్ర ప్రదేశ్ ని ఆంధప్రదేశ్ కాకుండా కాపాడారు ఆ నికృష్టుల పాలనలో కానీ బాబు గారికి మీరు చెప్పండి ఇంత మౌనం పాటించవద్దు అని మాకు రక్తం వూదికితుంధ్
@PavanKumar-cf9qh2 ай бұрын
రిపోర్టర్ గా ఉన్న మిమ్మల్ని రియల్ హీరోని చేసారు.....❤ మూర్తి బాబాయ్ AWAY FROM PAYTM BATCH
@jaibheem97292 ай бұрын
ఇంత జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని చట్ట పరంగనైన ఏమి చెయ్యలేడు.
@subbug82522 ай бұрын
మీలాంటి నిజాయితీపరుడు జర్నలిస్టులు ఉండటం చలం గర్వంగా ఉంది
@pandetivarma30352 ай бұрын
meru chala great sir
@NaniRaju4mVizag2 ай бұрын
నువ్వు నిజమైన జర్నలిస్టు అన్న.. నిజానికి నిజాయితీకి వెనక నిలబడ్డావు అన్న.. నా దేవుడు రాముడు లాగా కష్టాలు పడ్డావు మన దేవుడు రాముడు తో పోల్చుకుంటే మన కష్టాలు పెద్దవి ఏమి కాదు ధైర్యం కోల్పోవద్దు అన్న.. మేము అడగాలనుకున్న ప్రశ్నలన్నీ నువ్వు అడిగావు అన్నా. మా గొంతు నువ్వే.. జైహింద్ అన్న.. నీ కష్ట కాలంలో సాయంగా నిలబడనందుకు మమ్మల్ని అందరిని క్షమించు..😢
@saisrinivas2182 ай бұрын
Youvare the great journalist 👌🏻👌🏻🙏🏻
@sridharm65982 ай бұрын
This is correct
@జైమోడీజీ2 ай бұрын
మీరు వైసీపీ కి సరెండర్ అయ్యింటే ఎంజాయ్ చేసే వాళ్ళు కానీ బాబుని నమ్ముకుంటే ఆయనేమో గెలిచి హ్యాపీ గా పనిచేసుకుంటుంటే, చాలా బాధగా ఉంటుంది
@bandelaIQ-hx5gt2 ай бұрын
చాలా అన్యాయం ముర్తి గారు మీరు చాలా బాధలు పడ్డారు వారి హయాంలో ఇప్పుడు happy గా ఉన్నారా. చాలా బాధ పెట్టారు సర్ నాన్న ను కూడ బాధ పెట్టారు. న్యాయం వైపు నిలబడితే టార్చరా
@pothurajushiva72302 ай бұрын
😢😢😢. మూర్తి సార్ మీకు నా తరుపున 🙏🙏🙏.
@chandanagarajunagaraju92492 ай бұрын
Super sar
@HEMANTH_BHAI_GAMER_TY2 ай бұрын
మూర్తి గారు.. ప్రజలు మీకు నేరుగా ఎలాంటి సహాయ సహకారాలు అందించలేరు కానీ ప్రజల కోసం ప్రాణాలకు తెగించి దుర్మార్గులతో మీరు చేస్తున్న పోరాటం మేము గమనిస్తూనే ఉన్నాం. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. గుండెల్లో గుడి కట్టుకున్నాం.. మీకు ధన్యవాదములు..