మొహ‌ర్రం ఎందుకు నిర్వ‌హిస్తారు? | Story and Significance of Muharram | Aadhan Telugu

  Рет қаралды 3,108,529

Aadhan Telugu

Aadhan Telugu

Күн бұрын

Пікірлер: 668
@trendlinetrader1338
@trendlinetrader1338 3 жыл бұрын
ఆ యుద్ధం మనదేశం కోసం జరిగింది కాదు.... వారి ప్రాణాలు మనకోసం అర్పించినవికాదు.. అయినా ప్రతీ ఊళ్లో విశేషంగా పండగలు జరుపుకుంటారు... కనీసం ఇది ఎందుగు జరుపుకుంటున్నారో కూడా తెలియకుండా పూనకాలు తెచ్చుకుని మరీ గంతులేస్తుంటారు... ఈ దేశంకోసం,దేశ స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలర్పించిన వారు మరియు ఈ దేశంకోసం భార్యాపిల్లలను వదిలి బార్డరులో పడిగాపులు కాస్తూ ప్రాణాలొడ్డిన జవానులు లక్షల్లో ఉన్నారు... వారికి ఎన్నడూ ఇంతటి గౌరవం లభించలేదు ఎందుకో మరి... బార్డరులో 50మంది జవానులు వీరమరణం పొందారట అనే విషయం సామాజికమాధ్యమాల ద్వారా తెలియపరుస్తున్నా సరే.... ఆ చానెల్ తీసేసి కార్తీక దీపం సీరియల్ చూసుకుంటూ ఆనందంగా జీవితం గడిపేస్తుంటారు.... దయచేసి ఎవరూ తప్పుగా భావించరాదు.. నేను పీర్లపండగను తక్కువ చేయట్లేదు.. నా దేశంకోసం ప్రాణత్యాగం చేసినవాళ్లను కూడా కాస్త గుర్తుంచుకొమ్మంటున్నా అంతే...
@kanugantibalamani4142
@kanugantibalamani4142 3 жыл бұрын
0p0
@raviakhira8053
@raviakhira8053 3 жыл бұрын
Well said bro
@ashash9986
@ashash9986 3 жыл бұрын
🙏🙏🙏
@afrozkhan5083
@afrozkhan5083 3 жыл бұрын
I muslim but not SELEBRATE this Fativel. And am 100% agree. U r message
@meenegamahesh6642
@meenegamahesh6642 3 жыл бұрын
🙏🙏 jai hind i love moharam fisteval
@SwamySwamy-nu6eu
@SwamySwamy-nu6eu 2 жыл бұрын
మీరు చెపుతూ చూపిస్తున్న video అలాగే. మీ వాయిస్ బాగుంది అన్న..
@shaik.7866
@shaik.7866 3 жыл бұрын
My fav festival moharram 🤲
@prasadgudikandula5988
@prasadgudikandula5988 2 жыл бұрын
🤲
@prasadgudikandula5988
@prasadgudikandula5988 2 жыл бұрын
🤲
@muradviswachakra7498
@muradviswachakra7498 2 жыл бұрын
Festival kaadu raa mankhav naakodaka
@tajubhaiyt
@tajubhaiyt Жыл бұрын
Same to u
@Blablabla6994
@Blablabla6994 Жыл бұрын
We do not celebrate Muharram as a festival my brother it's the month in which Hussain a.s were martyred.
@adwaithkarthikeyasmiles5033
@adwaithkarthikeyasmiles5033 3 жыл бұрын
**మొహర్రం** పీర్లు నిలుపుట దీనిని ముస్లిం లోని ఒక తెగ వారు మాత్రమే చేసుకునే సంతాప దినాలు..... మన దురదృష్టం.... దరిద్రం .... మన తెలంగాణలో, కర్ణాటక ఆంధ్ర లోని కొన్ని ప్రాంతాలలో........ మన ప్రాంతానికి ,మన దేశానికి , కులానికి, మతానికి, మనకు ఏమాత్రం సంబంధం లేని ఈ** సంతాపదినాలు ** పండుగ రూపంలో తొమ్మిది రోజులు చేసుకోవడం..... బానిసత్వ భావాల నుండి బయటపడక పోవడమే . $$$$$ఇరాక్ లోని కర్బలా మైదానంలో.... హసన్ హుస్సేన్ మరియు ఆ దేశపు రాజుకు జరిగిన యుద్ధంలో హసన్ హుస్సేన్ చనిపోవడం వారి శవాలను చెరువులో వేయడము వారి అనుయాయులకు హసన్ హుస్సేన్ ల తల లేని మొండాలు దొరికితే ఆ మొండాలను సమీప మసీదు లో ఉంచి తొమ్మిది రోజులు సంతాపదినాలు చేసి 10వ రోజున మళ్లీ చెరువులో వేయడం$$$$$$ ....... ఇది సంక్షిప్తంగా మొహర్రం చరిత్ర. మొహర్రం ముందు శుక్రవారం నాడు హైదరాబాద్ చార్మినార్ నుండి మదీనా వరకు ముస్లిం లోని ఒక తెగ కు చెందిన కొన్ని వేల మంది మగవారు మొహర్రం సంతాప దినానికి సూచనగా నల్ల దుస్తులు వేసుకుని మౌన ప్రదర్శన చేస్తారు. అలాగే మొహరం నాడు అంతకు ముందు రోజు హసన్ హుస్సేన్ బాధలను తలుచుకుని చార్మినార్ ప్రాంతంలో బ్లేడ్లతో శరీరాన్ని కోసుకుంటారు దీన్ని **మాతం** అంటారు. వివరాలు కావాలంటే అన్ని దినపత్రికలలో మొహరం గురించి వస్తుంది . చదవండి . మరి మహమ్మద్ హసన్ హుస్సేన్ లకు మనకు ఏమైనా సంబంధం ఉందా ? ఈ హసన్ హుస్సేన్ లనే మనవాళ్లు ఆశన్న ఊశన్నల గా మార్చి.... ఆ పేర్లను పిల్లలకు పెడుతున్నారు ... నిజాం పరిపాలనలో కాశీం రజ్వీ అరాచకాలకు సాక్ష్యంగా ఆ రోజు మన గ్రామాలలో మన **హిందూ ఆడపడుచులను బరిబత్తెల బతుకమ్మ ఆడించింది** .. కాశీం రజ్వీ అనుయాయులు మన హిందూ మగవాళ్ళని తరిమి తరిమి కొట్టి, హింసించి, బాధ పెట్టి ,నరికి చంపిన.. విషయాలు అన్ని............ మరిచిపోయి బానిస చిహ్నంగా మారిన మొహర్రం సంతాపదినాలను మనం పండగలా చేసుకోవడం ? మన అమాయకత్వం ,అజ్ఞానం, మూర్ఖత్వం..... ఇప్పటికీ మన గ్రామాలలో పీర్లు నిలిపిన రోజు నుండి చివరి రోజు వరకు మన ఆడపడుచులు ,పిల్లలు పీర్ల ముందల నెగడు చుట్టూ ఎగురుతూ, దూకుతూ పాడుతుంటారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి ముందల నెగడు మంట పెడతారు . అదేవిధంగా హసన్ హుస్సేన్ చనిపోయినందుకు ఆ నెగడు. అజ్ఞానం అమాయకత్వంతో తో మన ఆడ మగ వాళ్ళు ఎగరటం దూకడం ....... ఎంత అవివేకం &&&& అసైదుల హారతి కాళ్ల గజ్జల గమ్మతి.. అనే పాటల ద్వారా కమ్యూనిస్టులు మనల్ని పిచ్చివాళ్ళను చేసి పీర్ల పండుగ మనదే అనే భ్రమను కల్పిస్తున్నారు . హసన్ ,హుస్సేన్ ,బి బి ఫాతిమా , మౌలాలి లాంటి పేర్లు మనవే..... మనం చేసుకుంటే తప్పేముంది?..... అనే అవాస్తవిక విషయాలను మనకు నూరిపోస్తున్నారు . కనుక నిజం తెలుసుకోండి . కళ్లు తెరవండి. ఏ ఒక్క ముస్లిం కూడా హిందూ దేవాలయంలో ప్రసాదం తీసుకోడు,. కనీసం జాతీయ పతాకానికి కూడా గౌరవం చేయనటువంటి........ ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లో ..... ఇంకా ...... మనం నిజాం విడిచిపెట్టిన బాంచన్ బతుకులకు కొనసాగిద్దామా?అందుకే మన గ్రామాల్లో ఎక్కడికక్కడ** పీర్ల ..........పండుగ ***కాదు ........ఇది మనకు ఏ మాత్రం సంబంధం లేదు . మనం హిందువులుగా చేసుకోవడానికి దసరా, దీపావళి ,ఉగాది ,శివరాత్రి, వినాయక చవితి ,బతుకమ్మ పండుగ, మైసమ్మ, పోచమ్మ బోనాలు ,జాతరలు చాలా ఉన్నాయి. వాటిని మనం భక్తిశ్రద్ధలతో ప్రకృతిని కాపాడుకుంటూ చేసుకుందామనే విషయాన్ని సహేతుకంగా, సవివరంగా ..... సామాన్య జనాలకు తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం ఉంది...... మనవారిని పీరీల దట్టీలు సమర్పించడం..... మొక్కులు మొక్కుకోవడం , కంద్రలు చేయడం, పీరీల కాళ్లకు నీళ్లు పోయడం , పీర్ల ముందర నాట్యం చేయడం......... అంటే మనకు ఏమాత్రం సంబంధం లేని ఎవరో, ఎక్కడో చస్తే...... మనం పండుగ చేసుకున్నట్టు ఉంటుంది. ......... అని తెలియజేయాలి. మనకు ఏమాత్రం సంబంధం లేని పీర్ల సంతాపదినాలను మనం పండుగ చేసుకోవడం .... పూర్తి గా ఆపివేయాలని..... సామాన్య జనాలు అందరికీ తెలియజేసి..... పూర్తిగా ఆపేంతవరకు ........ మన ప్రయత్నం ఆపకూడదు . ఇది మన కనీస బాధ్యత. ఈ విషయాన్ని మన హిందువుల అందరికీ అర్థమయ్యేలా తెలియజేస్తారని, చేరవేస్తారని కోరుతూ.....
@kusamramachandrareddy4906
@kusamramachandrareddy4906 2 жыл бұрын
Yes correctga chepparu
@adwaithkarthikeyasmiles5033
@adwaithkarthikeyasmiles5033 2 жыл бұрын
@@kusamramachandrareddy4906 hindhuvullo eppudu marpu vasthundho emo
@tangaalavenkatapavan
@tangaalavenkatapavan 3 ай бұрын
Shabash sir em chepparandi super🎉🎉
@SashiKala-cd6fx
@SashiKala-cd6fx 3 ай бұрын
Chala baga vivarincharu tq
@anilchandrika5584
@anilchandrika5584 2 ай бұрын
Anna valluu sacchinaru soooo enjoy pandugo....manaki anthe😅
@Aegon.Targaryan
@Aegon.Targaryan 3 жыл бұрын
Super explaine Thank you
@crazyboyabdul6802
@crazyboyabdul6802 3 жыл бұрын
Very nice good massage don't listen to any body it's very good massage
@kharikrishna1512
@kharikrishna1512 3 жыл бұрын
Not only in telangana.. This festival also celebrating in AP chittoor district .. Grandly
@creativestatus7565
@creativestatus7565 3 жыл бұрын
Not only in Telangana AP.. Pyrapancham mottam celebrate chestaru
@padmavathidonthamalla7638
@padmavathidonthamalla7638 3 жыл бұрын
Bagundi
@khalilbasha758
@khalilbasha758 2 жыл бұрын
Most of Dhudekula community people will celebrate it in rural side of Rayalaseema , Telangana and Karnataka .. it like mixture of Muslim and Hindu community festival
@nayakarigopal_ntrnayakarig7927
@nayakarigopal_ntrnayakarig7927 3 жыл бұрын
2021 August lo jarige moharram andharu happy ga enjoy cheyandi 🔥🔥
@konaseemaqueen3551
@konaseemaqueen3551 3 жыл бұрын
Happy ani cheppakudadu
@shoukathbhaigaming
@shoukathbhaigaming 3 жыл бұрын
Muharam happy ga kaadhu zarupukunedhi
@PrasadPrasad-ij9yy
@PrasadPrasad-ij9yy 4 жыл бұрын
Thanku brodhar
@mohammadabdulmujeeb7306
@mohammadabdulmujeeb7306 3 жыл бұрын
చరిత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. అది వింటే ఎవ్వరు చెయ్యరు.
@rajiyasyed6052
@rajiyasyed6052 3 жыл бұрын
Adhi tappa Anni superb sir thank u sir advice ki feel ithey sry sir I'm a Qur'an reader sir so advised
@hussainkhattat2810
@hussainkhattat2810 4 жыл бұрын
ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్న చూచిన కూడ పాపము దైవద్రోహమే అవుతుంది ఇటువంటి కార్యక్రమాలు అశుభానికి చిహ్నం
@ramuluramulu8281
@ramuluramulu8281 4 жыл бұрын
Chala chala peddapandagaga jarpukuntamu nalgoda jilla chala pemass🙏🙏🙏🙏🙏🙏
@k.karthik4922
@k.karthik4922 3 жыл бұрын
ఓం శ్రీ శ్రీ శ్రీ పీర్ల స్వామినే నమో నమహ గోవింద గోవిందా
@charancherry1005
@charancherry1005 3 ай бұрын
Thu em manushulra
@mjb1552
@mjb1552 3 ай бұрын
Excellent explanation on the significance of Muharram. Saluting marytyrs who fought for Humanity and Justice. 👌👍 Voice and Presentation is same as BBC quality , Editing. 🎉. Outstanding 💯.Keep this performance 👍 well ❤️‍🩹 maintained.
@nandhininuligonda3663
@nandhininuligonda3663 2 жыл бұрын
Tq 💕..
@gudururajeswari1051
@gudururajeswari1051 3 жыл бұрын
ఏ పండుగ విలేజ్ ఇలలో చాలా బాగా చేస్తారు చాలా సందడిగా ఊరంతా ఊరంతా కలిసి చేస్తారు
@SadiqAli-ni5zl
@SadiqAli-ni5zl 4 жыл бұрын
Moharram is not a festival ...it's a month we forget my masters as per 72 members in karbala ..this days are sad days ...
@mdirfanpasha4862
@mdirfanpasha4862 3 жыл бұрын
YYyy
@praveengoud2960
@praveengoud2960 3 жыл бұрын
పీర్ ల కు, హిందువులకు సంబందం ఏమిటి ? ఏదన్నా హిస్టరీ ఉందా ? తెలిస్తే చెప్పగలరు... కొందరి వాదన మతసామరస్యం అని అంటున్నారు కానీ ఇరాక్ లోని కర్భలా లో జరిగిన ఘటన కి ఇక్కడి హిందువులకు ఎంటి సంబంధం అనేది ఎవరైనా క్లియర్ గా చెప్పగలరు. తెలంగాణలో బట్టలిప్పి బతుకమ్మ ఆడించిన నిజాం నిరంకుశ పాలనలో పీర్లను బలవంతంగా మన నెత్తిన పెట్టినారు, కానీ ఇప్పుడు అదే బట్టలను(దట్టి) పీర్ ల మీద కప్పుతున్నరు. ముస్లిం పాలనలో హిందువులు పడిన కష్టాలు అంతా ఇంతా కాదు... ఇప్పుడు అఫ్ఘనిస్తాన్ పడుతున్నది కేవలం 5-10% మాత్రమే అంటే హిందువులపై భారత్ లో ఎన్ని దాడులు చేశారో ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నా. ఇస్లాం మత వ్యాప్తి కోసం వేలాది మంది ఆడవారిని ఎత్తుకుపోయి వ్యక్తి ఇమామ్ హుస్సేన్. ఆడవాళ్ళు ఎదురుతిరిగి సంపినందుకు వాడిని దేవుడు చేసి రోడ్ల వెంట ఎగురుతున్నరు పిచ్చి పందులురా మీరు. సేవ్ హిందుస్థాన్.
@Shivakrishnagotte
@Shivakrishnagotte 3 ай бұрын
What is karbala?
@nayakanif4959
@nayakanif4959 4 жыл бұрын
Anna your voice so nice And smooth clearly audible and understanding
@korvasrinuyadav5608
@korvasrinuyadav5608 4 жыл бұрын
ఇ అమరవీరుల పండగ ఐతి చత్రపతి శివాజి. ఆజాద్ చంద్రబోస్. అల్లూరి సీతారామరాజు. భాగత్ సింగ్. వీళ్లకి ఏ పండగ చైయాళి బి విల్లు కదా అమరవీరులు విల్లు ఏం ఉగ్రవాదుల
@onlynews4732
@onlynews4732 3 жыл бұрын
అరై నీకెం తేలుసురా హసైన్ హుసైన్ గురీంచీ వాల వాలనె ఇ ప్రపంచం బ్రతీకీ వుందీ స్వెచ్చగా వుందీ
@onlynews4732
@onlynews4732 3 жыл бұрын
@Sk. Mohammad Hanif Yas Only One Tipu Sulthan King 👑 ఎంతా మందీ వచ్చీన్న ఎం పీకాలెరు MiyaBhai Ne తాక్కువా అంచానా వేయాకుండ్ర Jagratha Ga undande Ra 😏☝👊👊
@jaidmd5056
@jaidmd5056 Жыл бұрын
అమర వీరులు ఇస్లాం మతానికి అందరికీ కాదు
@rafishaik511
@rafishaik511 Жыл бұрын
​@@onlynews4732 చెయ్యొద్దు🤬😡😠
@ShaikRamija-m9k
@ShaikRamija-m9k Жыл бұрын
Shut up Hasan Hussain gurinchi telika poty noru musukondi
@luckylucky-ui6hc
@luckylucky-ui6hc 3 жыл бұрын
నాకు ఇష్టమైన పండుగ
@navyasridomalapally3430
@navyasridomalapally3430 3 жыл бұрын
Tq so much maku teliyani vishayalu kuda chapinaduku
@gurralaanilkumar7388
@gurralaanilkumar7388 3 жыл бұрын
Bochu m kad , Muslims entha mandhi hindhuvula pandaghalani jarupukuntunaru, edhi antha trash hindhuvulani uchakotha kosaru kondharu Muslims alanti vari samudhule e dhargalu pirillu
@banavathlalu8282
@banavathlalu8282 3 жыл бұрын
కులం మతం ane తేడా లేకుండా chesukune గొప్ప పండుగ ma ఊరిలో మేము chedukuntam manchi పండుగ
@abiabiram1412
@abiabiram1412 3 жыл бұрын
Yeah Evaru medhi
@rrr-kd6ib
@rrr-kd6ib 3 жыл бұрын
జంతు బలి హిందూ మత సాంప్రదాయాలకు వ్యతిరేకం... మూడు అంగుళాల నాలుక ను తృప్తి పరచడానికి హిందువులు ఆడే పండుగ
@sparveen6955
@sparveen6955 3 жыл бұрын
Andharu chesukune panduga
@rrr-kd6ib
@rrr-kd6ib 3 жыл бұрын
@@sparveen6955 ఎవరు చెప్పారు మీకు?
@VijayKumar-dw5yh
@VijayKumar-dw5yh 4 жыл бұрын
Super 👐👐🤝🤝🙏🙏🙏
@borigamamoharm633
@borigamamoharm633 3 жыл бұрын
My village favourite, Borigama
@manivarma5836
@manivarma5836 4 жыл бұрын
Chala neat ga chparu
@savuladevanna7929
@savuladevanna7929 3 жыл бұрын
ఏభయి
@maheshpalnati8076
@maheshpalnati8076 4 жыл бұрын
thanks Bro tell the history in peerla Pandaga
@santhoshgaini5219
@santhoshgaini5219 3 жыл бұрын
Santosh jindagi k gaini
@sadikkhan1093
@sadikkhan1093 3 жыл бұрын
The people who don't no the meaning in correct way of mohram will celebrate in this way
@ncrsradha1318
@ncrsradha1318 2 ай бұрын
🙏🙏🙏
@rajureddy224
@rajureddy224 4 жыл бұрын
In Muslims only shia s will celebrate this festival and most of hindus in villages they don't know fact behind this fest they are doing for long ago.
@subbalakshmikallutla7961
@subbalakshmikallutla7961 2 жыл бұрын
TBH
@raghavendranacharam7449
@raghavendranacharam7449 2 жыл бұрын
@Shafi Md anna please excetly nduk perala panduga celebrate chestharu chypagalara... sunnis inka shias..?? Vedava answer eyakunda straight answer e.... ardham indha.....! Sunni Muslims celebrate chesthy Middle East lo nduk chesthaleru.... arey howley 1st history chaduvuko travatha comment chai....
@abhirammalkai6689
@abhirammalkai6689 2 жыл бұрын
@@raghavendranacharam7449 👍
@Tothepoint_4u
@Tothepoint_4u Жыл бұрын
Don't think villagers are foolish. Everyone knows the history. Go to a random village and ask anybody. We celebrate the sacrifice, not the religious festival. Like samakka and sarakka 🙏
@ahlehaqatmanhajesalaf5894
@ahlehaqatmanhajesalaf5894 5 жыл бұрын
May Allah guide them to the straight path (siratal'mustaqin) A'MEEN
@rockstarsuresh9289
@rockstarsuresh9289 3 жыл бұрын
Peerlaku Vugram ela vasthundhi
@myali5183
@myali5183 2 жыл бұрын
Nasibioun per lanath beshumar.
@hihiilove8223
@hihiilove8223 3 жыл бұрын
God's blessings you
@supriyakunsoth6725
@supriyakunsoth6725 Жыл бұрын
Good information brother naku undhi ee moharram na peer Peru khasim dhula na savari Next videos chesthe na savari dhaggara ra bro nen help chesthanuu
@perikagopi205
@perikagopi205 3 жыл бұрын
What a voice
@pendornagesh5443
@pendornagesh5443 4 жыл бұрын
Nice happy mhoharam
@shaikreshma1673
@shaikreshma1673 2 жыл бұрын
Not its a sad day
@vedaprakashjamalpur4577
@vedaprakashjamalpur4577 3 жыл бұрын
హిందువులను ముస్లిమ్స్ గా మార్చడానికి ఆ రోజుల్లో జరిగిన నాటకాల్లో పీర్ల పండుగ ఒకటి. వాళ్ళ ప్రాబల్యం కోసo వాళ్ళు కొట్టుకో చనిపోయారు, దానికి మనం ఓహ్ పీర్ల పండుగ అని నెత్తిన ఎక్కిచుకున్నాం.
@vangakeshavreddy4430
@vangakeshavreddy4430 3 жыл бұрын
Super
@गांडीवधारी
@गांडीवधारी 3 жыл бұрын
Ela entha Mandi hinduvulanu convert chesaro emo 😞
@kummaribasanth3608
@kummaribasanth3608 3 жыл бұрын
Yes
@rrr-kd6ib
@rrr-kd6ib 3 жыл бұрын
1947 ఆగస్ట్ 14 నాడు 6 లక్షల మంది హిందువులను చంపి శవాలను పాకిస్తాన్ నుంచి ఇండియా కు train 🚆 లో parcel చేసి పంపారు.
@rrr-kd6ib
@rrr-kd6ib 3 жыл бұрын
గొర్రెలు కసాయి వాడినే నమ్ముతాయి.
@shiahraahenajaat4767
@shiahraahenajaat4767 4 жыл бұрын
ముహర్రం పండుగ కాదు పర్వదినం మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండవ మనుమడు హజ్రత్ ఇమామ్ హుసైన్ ను తన 71 మంది అనుయాయులను యజీద్ అనే నర రూప రాక్షసుడు అన్యాయం గా చంపిన రొజు. ఇస్లాం మతమును కించ పరిచే ఉద్దేశంతో వేరే మతస్తులు , వేరే కులస్తులు చేసే కుయుక్తులు ఇవి. అన్యాయం గా, అధర్మం గా ఇస్లాం మతమును కించ పరిచే ఉద్దేశంతో యజీద్ పాలనకు వ్యతిరేకంగా శాంతి యుతంగా పవిత్రంగా పోరాటం చేసిన యోధుడు ఇమాం హుసైన్ చని పోతే అది పండుగ ఎలా అవుతుంది ఇవి దుఃఖదినములు
@sandeepnarra44
@sandeepnarra44 4 жыл бұрын
Ayana Ela vachindhi ani cheppale Endhuku jarupukuntaro ani cheppindu
@amantiger7104
@amantiger7104 4 жыл бұрын
Ss it's real manam prayer cheyali valla Kosam but andaru happy ga untharu plzz happy kadu prayer cheyandhiii......
@nabishaik-85
@nabishaik-85 4 жыл бұрын
Yes
@rajulakka786
@rajulakka786 4 жыл бұрын
Nice
@gousebaig5776
@gousebaig5776 2 жыл бұрын
అవునండి. కరెక్టు గా చెప్పారు. ధన్యవాదాలు. మొహరమ్ అనగానే గంతులు వేయుటం, నిప్పులు తొక్కటం అనుకుంటున్నారు చాలా మంది హిందూవులుతో పాటు ముస్లీం లు లాంటివాళ్ళు ,ఈ పండుగ సారాంశం చాలా చక్కగా గా చెప్పారు బ్రదర్
@shahidhashaik6913
@shahidhashaik6913 4 жыл бұрын
Excellent
@kothavigneshreddy2977
@kothavigneshreddy2977 3 жыл бұрын
Superb explanation bro 🙏🙏🙏🙏🙏😍😍😍😇😇
@niharikalife9439
@niharikalife9439 4 жыл бұрын
Super sar
@mohammadabbas5836
@mohammadabbas5836 3 жыл бұрын
Moharram not a festival sir Moharram was a sad days
@akashsongsandvideos5901
@akashsongsandvideos5901 3 жыл бұрын
Ha
@गांडीवधारी
@गांडीवधारी 3 жыл бұрын
This is a festival of unity between Hindus and Muslims 🤝
@alivers8129
@alivers8129 3 жыл бұрын
Muharam is not a festival its marked as a death days for full story u can search it on youtube
@rrr-kd6ib
@rrr-kd6ib 3 жыл бұрын
@@गांडीवधारी ఒకరి సంప్రదాయాలను మరొకరు respect ఇచ్చుకున్నప్పుడే కదా unity అని చెప్పుకునేది
@rrr-kd6ib
@rrr-kd6ib 3 жыл бұрын
@@गांडीवधारीహిందూ,ముస్లిమ్ unity ప్రతీక muhharan festival.. comedy గా ఉంది..
@kingabdullah7478
@kingabdullah7478 3 жыл бұрын
As per quran Muharram festival is not allowed to do in islam That's just creative by people's who don't even have islamic study
@ganeshthota1809
@ganeshthota1809 2 жыл бұрын
Super
@dheeravathrajunaik791
@dheeravathrajunaik791 4 жыл бұрын
Anna how to keep Chanel in youtube
@khasim.police848
@khasim.police848 3 жыл бұрын
పీర్ల్.పండగ.మూస్లింలకూ.వీరూదం.కెవ్వలం.రోజాలూమత్రమే.దర్మసంమేతం.
@praveengoud2960
@praveengoud2960 3 жыл бұрын
పీర్ ల కు, హిందువులకు సంబందం ఏమిటి ? ఏదన్నా హిస్టరీ ఉందా ? తెలిస్తే చెప్పగలరు... కొందరి వాదన మతసామరస్యం అని అంటున్నారు కానీ ఇరాక్ లోని కర్భలా లో జరిగిన ఘటన కి ఇక్కడి హిందువులకు ఎంటి సంబంధం అనేది ఎవరైనా క్లియర్ గా చెప్పగలరు. తెలంగాణలో బట్టలిప్పి బతుకమ్మ ఆడించిన నిజాం నిరంకుశ పాలనలో పీర్లను బలవంతంగా మన నెత్తిన పెట్టినారు, కానీ ఇప్పుడు అదే బట్టలను(దట్టి) పీర్ ల మీద కప్పుతున్నరు. ముస్లిం పాలనలో హిందువులు పడిన కష్టాలు అంతా ఇంతా కాదు... ఇప్పుడు అఫ్ఘనిస్తాన్ పడుతున్నది కేవలం 5-10% మాత్రమే అంటే హిందువులపై భారత్ లో ఎన్ని దాడులు చేశారో ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నా. ఇస్లాం మత వ్యాప్తి కోసం వేలాది మంది ఆడవారిని ఎత్తుకుపోయి వ్యక్తి ఇమామ్ హుస్సేన్. ఆడవాళ్ళు ఎదురుతిరిగి సంపినందుకు వాడిని దేవుడు చేసి రోడ్ల వెంట ఎగురుతున్నరు పిచ్చి పందులురా మీరు. సేవ్ హిందుస్థాన్.
@khasim.police848
@khasim.police848 3 жыл бұрын
@@praveengoud2960 మన. ఈంటీలోఎవర్రనఆమరూల్యేతే.పండగాచేస్త్.మ.లేక.బాదాలోఊంటమ.నీజమ్య్.నామూస్లింపండగచేయడూ.నీతీలేని.మూ్స్లింలూచేస్తర్.కోందరూచేస్తూంనా.తపూలవలా.ఆందరికీచేడాపేరూవస్తూంనదీ..నా.వలాఏదైనా.తపంటేక్షమీంచంనా.
@swamykatragadda8661
@swamykatragadda8661 2 жыл бұрын
do Muslims participate in others religious festival? for mathasamarasyam ,the honey talk of aadan?
@sampath_mandepally7290
@sampath_mandepally7290 3 жыл бұрын
Nice video usefull
@saleembasha9624
@saleembasha9624 3 жыл бұрын
Your advice speech good ana
@lovelyyadhisagar146
@lovelyyadhisagar146 4 жыл бұрын
Super anna crct gha chepav 👌
@bheemeshwarigodam9381
@bheemeshwarigodam9381 4 жыл бұрын
Tq fr information sir🙏🙏
@inuddinmohammad9865
@inuddinmohammad9865 4 жыл бұрын
Mohharam it's not festival
@dineshreddy1785
@dineshreddy1785 3 жыл бұрын
Hai
@karimadeedi
@karimadeedi 3 жыл бұрын
🙏🙏
@karimadeedi
@karimadeedi 3 жыл бұрын
🌹🧡
@raza-e-mustafaoffical
@raza-e-mustafaoffical 3 жыл бұрын
Sir listen this
@hanumanthareddy2594
@hanumanthareddy2594 Жыл бұрын
Yeah its true one of Big festival in my village name Gunipalli Sri Sathya Sai district
@rajiyasyed6052
@rajiyasyed6052 3 жыл бұрын
Sir mee explaination chla bagundhi kani correct ga cheppi untey bauntundhi mana valla okalki wrong msg cherakudaduga sir
@nagarjunnag9272
@nagarjunnag9272 3 жыл бұрын
Wrong em undi bhayya
@chiranjeevimukkera273
@chiranjeevimukkera273 3 жыл бұрын
Baba Na bidaku hartbet ravalani ni ashirvadhalatho divinchandi baba🙏🙏🙏🙏🙏🙏
@prashanthpassi7883
@prashanthpassi7883 3 жыл бұрын
Osthadhi bro
@sreenuvas9562
@sreenuvas9562 4 жыл бұрын
అంత బాగానే వుంది కానీ ఆ హస్సేన్ ఉస్సేన్ లు ఎవరు వేళ్ళు ప్రాణా త్యాగం ఎక్కడ చేశారు ఎందుకు చేసారో చెప్పలేదు ఇంట్రెస్టింగ్ గా ఉంది చెప్పండి
@magicalearning8605
@magicalearning8605 3 жыл бұрын
They sacrificed for Humankind & sacrifice in iraq Karbala & in syria
@sreenuvas9562
@sreenuvas9562 3 жыл бұрын
ఒకే కానీ ఈ పండగ సిరియా లో ఇరాక్ లో జరుపుకుంటున్నారా ఇప్పుడూ
@magicalearning8605
@magicalearning8605 3 жыл бұрын
@@sreenuvas9562 chudu bro moharram antey mundu ga pandaga Kadu Ashura (matham) cheskuntaruu Mourning day 😞 Viswamlo ela jarupukuntaro alagey akada Kuda muslims jarupukuntaru
@muralimurali-fo5th
@muralimurali-fo5th Жыл бұрын
Yes
@kalyaniegmanla3228
@kalyaniegmanla3228 3 ай бұрын
Annaya Peerla pandanga gurinche quranlo undha Annaya
@easymaths1865
@easymaths1865 3 жыл бұрын
Baga chepparu tq
@chandrareddy1807
@chandrareddy1807 3 жыл бұрын
పీర్ల పండుగ ఎలా చెస్తారో చెప్పావు,ఎందుకు చెస్తారో దాని చరిత్ర చెప్పలేదు.
@kistaiahj8051
@kistaiahj8051 3 жыл бұрын
ఆ త్యాగం గురించి పూర్తి వివరణ ఇవ్వండి సర్ దేని గురించి అమరులైనారో
@rajasekhararao9492
@rajasekhararao9492 3 жыл бұрын
Greatest Moharram will be held in Gugudu village of Narpala Mandal.of Anantapur Distract in Entire Rayala Seema
@masjideabubakarnandyal3887
@masjideabubakarnandyal3887 2 жыл бұрын
Could you please understand about ISLAM ,,. ITS not from Islamic teaching's @ Sir your knowledge on muharram, islam, muslim is 0% Please get knowledge about islam main concept Don't spread fake news please
@premrajheerekar5451
@premrajheerekar5451 2 жыл бұрын
@@masjideabubakarnandyal3887 arey bhai hona bhi nai re Humare ku. Tum logo ich kar lo Ye saab.Ye chutiya loga kaiku kar the bhi nai malum. Pagal bulley hai ino
@KiranKumar-pg6fe
@KiranKumar-pg6fe 3 жыл бұрын
Ali pithayo ....song purthiga unte link jnte send cheyyandiiii plssss
@shaikshabash4934
@shaikshabash4934 Жыл бұрын
Mashallah ☝️🤲🇮🇳
@Al-mitrom
@Al-mitrom Жыл бұрын
బాషాభాయ్ kzbin.info/www/bejne/qHK1aqx3pZ6od68
@ambemshivakumarambemshivak8369
@ambemshivakumarambemshivak8369 3 жыл бұрын
Super bai🙏🏽🙏🏽🙏🏽
@gottamashwini7111
@gottamashwini7111 3 жыл бұрын
Super 🙏🙏🙏🙏🙏🙏
@chintukunsoth786
@chintukunsoth786 3 жыл бұрын
Explanation bagundhi annaa moharram ki velthunnaaa
@aliallinonechannelmd8831
@aliallinonechannelmd8831 4 жыл бұрын
Super Anna Garu baga cheparu
@kiranallu6205
@kiranallu6205 2 жыл бұрын
bro your voice is just lit
@rrr-kd6ib
@rrr-kd6ib 3 жыл бұрын
అబద్ధాలు చెప్పడంలో మీకు బాగా అనుభవం లాగా ఉంది.
@bogeharish505
@bogeharish505 3 жыл бұрын
History of Muharram cheppaledhu thumbnail petti mosam chesav Jarige story cheppinav nuvv, I'm not interested
@bodigesrisailam3827
@bodigesrisailam3827 4 жыл бұрын
Valu endhu ku chanipoyaru Anna Explain it clearly Anna Valu endhu ku fight chesharu Annaya
@mohammadsabeer9547
@mohammadsabeer9547 4 жыл бұрын
pravakta Mohammed saw rendava manuvadu imam Hussain .yazid ane Raju kruranga paripalistunnadani Hussain ku telustundi .appudu imam Hussain rajunu kalavataniki tana72mandi family to velatadu .yazid rajuku ee vishayam telustundi .antaku mundu Raju ga Hussain tandri ,annayaa undevaru.vallu Islam unity kosam padavini tyagam chestaru. yazid tana rajyadikaranni Hussain tisukuntadu kavachu ani anukontadu.3000sinyanni pampistadu . Hussain family 72mandi matrame.tappanisari yuddam cheyalsi vastadi.ee yudham lo imam Hussain family mottam chanipotundi .imam Hussain family yudda samayamlo kuda namaz chaduvutaru.9days water tagakunda yuddam chestaru imam Hussain. 9th day imam Hussain tala cut chestaru Raju sinyam
@mallimalli9582
@mallimalli9582 4 жыл бұрын
@@mohammadsabeer9547 ''BJ
@boddupallymaheshboddupally420
@boddupallymaheshboddupally420 3 жыл бұрын
@@mohammadsabeer9547 good explanation broo
@akhilyadav1202
@akhilyadav1202 3 жыл бұрын
Pirai super
@muskanbasher9325
@muskanbasher9325 3 жыл бұрын
Super explained
@JONATHANGAMINGFANPAGE143
@JONATHANGAMINGFANPAGE143 3 жыл бұрын
One dout valaki dhevudu vastadu kadha. Mana gurinchi cheptharu adhi nijamena give me reply
@JONATHANGAMINGFANPAGE143
@JONATHANGAMINGFANPAGE143 3 жыл бұрын
@Kuruba Arathi k bro wr are u from.
@JONATHANGAMINGFANPAGE143
@JONATHANGAMINGFANPAGE143 3 жыл бұрын
@Kuruba Arathi I have sister. 😁
@daramsireesha8144
@daramsireesha8144 3 жыл бұрын
Thank you very much for sharing this information 👍
@sivaprasad5218
@sivaprasad5218 3 жыл бұрын
I like this peerla panduga
@venkat-nimmala
@venkat-nimmala Жыл бұрын
❤❤❤❤❤❤❤❤
@gatekrihsna5541
@gatekrihsna5541 4 жыл бұрын
Super Anna me message
@a.yadagiri.citu.9336
@a.yadagiri.citu.9336 3 жыл бұрын
👌
@Nani-yn1lw
@Nani-yn1lw 3 жыл бұрын
Nice video Bro, way of explanation is super... Matha samarasyaniki prathika lina elanti pandugalu jarupukovali. Hindu Muslim kalisimelisi undali.
@srinivasgelle6733
@srinivasgelle6733 Жыл бұрын
పీర్లలపండగ అంటే నాకుచాలా ఇష్టం 🙏
@LaxmiShanagti
@LaxmiShanagti 3 жыл бұрын
Super anna and your voice so nice
@bogurampetasrinivasreddy2374
@bogurampetasrinivasreddy2374 2 жыл бұрын
India is a great country
@mohammedrafi5389
@mohammedrafi5389 4 жыл бұрын
muharram means sad not happy
@bingiveeraswamy4919
@bingiveeraswamy4919 4 жыл бұрын
Exellent speech
@narsimhacharythatoji1461
@narsimhacharythatoji1461 4 жыл бұрын
Anna nv em cheppav.... history cheppamante pandaga elaa cheskuntarooo chepthunnav....title Change Chey Anna...
@balakrishnareddaboina934
@balakrishnareddaboina934 3 жыл бұрын
Yess
@praveengoud2960
@praveengoud2960 3 жыл бұрын
పీర్ ల కు, హిందువులకు సంబందం ఏమిటి ? ఏదన్నా హిస్టరీ ఉందా ? తెలిస్తే చెప్పగలరు... కొందరి వాదన మతసామరస్యం అని అంటున్నారు కానీ ఇరాక్ లోని కర్భలా లో జరిగిన ఘటన కి ఇక్కడి హిందువులకు ఎంటి సంబంధం అనేది ఎవరైనా క్లియర్ గా చెప్పగలరు. తెలంగాణలో బట్టలిప్పి బతుకమ్మ ఆడించిన నిజాం నిరంకుశ పాలనలో పీర్లను బలవంతంగా మన నెత్తిన పెట్టినారు, కానీ ఇప్పుడు అదే బట్టలను(దట్టి) పీర్ ల మీద కప్పుతున్నరు. ముస్లిం పాలనలో హిందువులు పడిన కష్టాలు అంతా ఇంతా కాదు... ఇప్పుడు అఫ్ఘనిస్తాన్ పడుతున్నది కేవలం 5-10% మాత్రమే అంటే హిందువులపై భారత్ లో ఎన్ని దాడులు చేశారో ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నా. ఇస్లాం మత వ్యాప్తి కోసం వేలాది మంది ఆడవారిని ఎత్తుకుపోయి వ్యక్తి ఇమామ్ హుస్సేన్. ఆడవాళ్ళు ఎదురుతిరిగి సంపినందుకు వాడిని దేవుడు చేసి రోడ్ల వెంట ఎగురుతున్నరు పిచ్చి పందులురా మీరు. సేవ్ హిందుస్థాన్.
@saicharanpatteti358
@saicharanpatteti358 2 жыл бұрын
Correct
@searchingfortruth8944
@searchingfortruth8944 5 жыл бұрын
super😍😘👌👌👌👌👌👌👌👌👌
@shaiksulaiman9809
@shaiksulaiman9809 5 жыл бұрын
Bhanu goud Kya super Pura galat hai to
@stylishmahi1648
@stylishmahi1648 4 жыл бұрын
It's really very super festival
@gudellirajesh2385
@gudellirajesh2385 4 жыл бұрын
Naku estamyna panduga moharam
@dudekulahussain6537
@dudekulahussain6537 4 жыл бұрын
Naku kuda
@hyderkhankhan4952
@hyderkhankhan4952 4 жыл бұрын
Moharram festival not allowed in Islam
@madhumythry7624
@madhumythry7624 3 жыл бұрын
Y
@jayashrim7880
@jayashrim7880 2 жыл бұрын
Yavara virudda poradinaaru?
@rohit__gaming8410
@rohit__gaming8410 3 жыл бұрын
Edhi em village Anna
@kummarikarthik1519
@kummarikarthik1519 3 жыл бұрын
Naku ishtamaina panduga kani maa vurilo vundai
@anilgoud6595
@anilgoud6595 4 жыл бұрын
Supar video
@shivaram9000
@shivaram9000 2 жыл бұрын
పైసలు కోసం చేసిన పండగ తప్ప ఏమీలేదు.ఖురాన్ లో దీనికి సంబంధం లేదు. I know that. Surah Nisa. Chapter number 4.118
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 3 жыл бұрын
Alla Bismilla 🙏🏼🙏🏼
@nareshenjamuri1035
@nareshenjamuri1035 3 жыл бұрын
Good festival
@mahesh_royal_rajaka
@mahesh_royal_rajaka 4 жыл бұрын
Nice information superr
@nisarmiyabhai4010
@nisarmiyabhai4010 2 жыл бұрын
Moharram 10 days are very sad days 😭
@badulla.odetiodeti.badulla7749
@badulla.odetiodeti.badulla7749 4 жыл бұрын
ALLAHUAKBER ALLAH OKKADEY ☝️💙💗💜💚...QURAN LO PERALA GURINCHI LEYDHU
@chaitanyareddymuthyala2967
@chaitanyareddymuthyala2967 3 жыл бұрын
Quran lo Technology gurinchi kuda ledhu anna ,,, just chepthunna , thappu ga thiskokandi
@PavanThippaluru
@PavanThippaluru 3 жыл бұрын
ఖురాన్ లో భారత దేశం గురించి, భారతీయ ముస్లిముల గురించి కూడా లేదు... మరి నువ్వెవరివి..???! 😆😆😆
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 13 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47