మీ జ్ఞాపకశక్తి కి, మీ జ్ఞానానికి,, మీకు శతకోటి వందనాలు సర్ 🙏🙏♥️
@ankathilaxmi92355 ай бұрын
😊
@UpenderJenaka3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@msahsikapur54392 жыл бұрын
తెలుగు రాష్ట్రాల్లో దామోదర సంజీవయ్య గారి కి మించిన గొప్ప ముఖ్య మంత్రి లేరు
@madhavaraopolidas8450 Жыл бұрын
Good chief minister of AP. A great పర్సనాలిటీ in SC community......... Johar సంజీవయ్య గారు.
@mbgtilakmarty67111 ай бұрын
May be, I am not disputing, Sanjeevaiah may be honest,he is not free Dom fighter,Prakasam gaaru was outstanding cm for all times,Jawaharlal Nehru used to bow down his head with great respect before Prakasam pantulugaru ( his father Motilal nehru&Prakasamgaru were bosom friends) unfortunately due to corruption lobby,prakasam gaaru was forced to step-down from power, with single vote difference of a " so called sardar" who was offered my corruption lobby,a palatial bungalow @ khairathabad, Hyderabad as bribe! Almighty knows what kind of sacrifices Prakasam gaaru did for people!So there is no comparison, prakasam garu was a brilliant Barister, came up from scratch with own efforts,further more poorer than sanjeevaiah in childhood days,with Zamindars as his clients in his hays,but died without food in old age! That is plight of great chief minister in India!
@harishdharmani8543 жыл бұрын
చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు yadagiri సార్👍👍👍👍. మీ వీడియోలు యూట్యూబ్ లో రెగులర్ గా చూస్తు ఉంటాను సార్.. మీ లాంటి అనుభవం కల సీనియర్లు ఉండటం మా అదృష్టం సార్
@g.sreenivasulusreenivasulu6943 жыл бұрын
ఇంత మంచి నాయకుని గురించి చాలా బాగా చెప్పారు సార్ మీకు శతకోటి వందనాలు
@srinivasaraosali5635 Жыл бұрын
మంచి సమాచారం, విశ్లేషణ అందించిన పాశం యాదగిరి గారికి జేజేలు.
@satyanmudiraj23562 жыл бұрын
ఓ గొప్ప సామాజిక స్పృహ నిండిన ముఖ్యమంత్రి కీ శే దామోదరం సంజీవయ్య . ..🙏🙏🙏 గారి గురించి అంతే గొప్పగా తెలియ జేసిన ప్రజల మనిషి ముఖ్యంగా బలహీన వర్గాల పోరాట యోధుడు మా పాశం యాదగిరి అన్నకు క్రృతజ్ఞతాభివందనాలు . ..🙏
@PSN-zq1uc2 жыл бұрын
🙏🙏🙏 ఒక మంచి మనిషి కోసం చెప్పిన మంచి మంచి సీఎం కోసం చెప్పినందుకు మీరు నిండు నూరేళ్లు జీవించండి
@vallamgallamallikarjun98072 жыл бұрын
మీ నాలెడ్జి కి 🙏 sir ఆ మహుభావుడు దామోదరం సంజీవయ్య గురించి ఇంత గొప్పగా చెప్పినందుకు ధన్యవాదములు సార్
@bhaskararaokanda45483 жыл бұрын
అబ్బ వీరి దగ్గర గొప్ప knowledge ఉంది. గొప్ప అనుభజ్ఞుడు. Greate person.
@vemulapalliraghunadh36343 жыл бұрын
Jaicbn
@etv9channel9082 жыл бұрын
మీ యొక్క జ్ఞాపకశక్తికి నా యొక్క పదాభివందనాలు మీకు మిమ్మల్ని నా యొక్క జీవితంలో ఒక్కసారి కలవాలనుకుంటున్నాను సార్ మీ సెల్ నెంబర్ చెప్పండి మీ అడ్రస్ చెప్పండి దయచేసి నా లాంటి కొన్ని లక్షలమంది మీతో మాట్లాడాలని మీ నుంచి జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నాం సార్ దయచేసి అడ్రస్సు సెల్ నెంబర్ పెట్టగలరని మనస్ఫూర్తిగా తమరిని కోరుకుంటున్నాను
@ankaiahkasukurthi303 жыл бұрын
Sir Great excellent memory . continuous flow of words in telugu .Really i started listening but could not stop listening
@sudhakarsudha17343 жыл бұрын
Damodaram Sanjeevayya legendary leader gurunchi Yadagiri sir chala chaggaga chepparu
@KKVlogs5163 жыл бұрын
నిజంగా మాలాంటి వాళ్లకి తెలియని ఎన్నో విషయాలు చెప్పారు sir🙏🙏🙏ఇలాంటి ఇంటర్వ్యూ చేయండి సర్...
@ramanatv6263 Жыл бұрын
మీరు మహనీయుడు శ్రీ సంజీవయ్య గారి గురించి మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇ టు వంటి మహనీయుల contribution కి సంబంధించి న సమగ్ర authentic సమాచారాన్ని respectable utube channel ద్వారా ప్రసారం చేస్తే చాలా ప్రయోజనక రం గా ఉంటుంది. Thank u very much.
@bsekhar9813 жыл бұрын
కీ౹౹ శే౹౹ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారి గురించి ఇంత బాగా చెప్పిన వారు ఎవరూ లేరు !!!
@chodapuneeditrinadhrao8198 Жыл бұрын
కాపు రిజర్వేషన్ నీలం సంజీవరెడ్డి తీసేస్తే దామోదర్ సంజయ్ గారి ఇచ్చారు మళ్ళీ
@dharmarao1034 Жыл бұрын
యాద్గీర్ గారు మీరు బాగుండాలి మీ ఆలోచనలు అందరికి పంచాలి సార్😊
@venkatvedula793 Жыл бұрын
నేను మెచ్చిన ముఖ్యమంత్రి కీర్తి శేషులు దామోదరం సంజీవయ్య గారి గురించి చాలా విషయాలు తెలియజేసినందుకు చాలా ఆనందంగా ఉందండి.ధన్యవాదములు
@rev.nelavalaanandbabu62303 жыл бұрын
ప్రజలందరికీ ఈ విషయాలు తెలియాలి
@subbameka18903 жыл бұрын
Vallu telusukunta manam bagu padam ani variki baga buddlu taginchi vallani moddulu laga tayaru chastunnaru.Janala lona marpu ravali.
@galliVihari Жыл бұрын
నేను కరీంనగర్ ఎదో రీల్స్ చూస్తున్న సంజీవయ్య గారి మనవడు ఒక ఒక వాచ్మాన్ గా పని చేస్తుండు అని చూసాను నమ్మలేక సంజీవయ్య గారి గురించి ఈ ఇంటర్వ్యూ చూసాను.. దామోదరం సంజీవయ్య గొప్ప నాయకుడు. కులం అనే దాన్ని పట్టుకొని చూస్తున్నారు ఇప్పుడు కానీ అన్ని వర్గాలు కలుపుకొని పోయిన నాయకుడు ఒక్క అవినీతి చేయలేదు అంటే ఉన్న 5 సంవత్సరలు ఆ ప్రజలు ఎంత మంచిగా బతికారో.ఈ జగన్ కెసిఆర్ చంద్రబాబు అయన కాళ్ళ దగ్గరికి కూడా పనికిరారు..
@nagnutanginnr8940 Жыл бұрын
AA mahanubaavudu 2 years mathrame cm ga chesaru. AA time lone evanni chesindu.🙏🙏🙏🙏🙏
@SatishP-px3uz11 ай бұрын
@@nagnutanginnr8940skil bail lo cheasadu
@natarajd75344 ай бұрын
వెంకట స్వామి అంజయ్య సంజీవయ్య జనార్ధన రెడ్డి వీరు కింది నుంచి రావడం వల్లనే ప్రజలకు న్యాయం చేశారు.. ఈ సంగతి తెలియచేసిన మీకు నా వందనాలు. అటువంటి రోజులు మళ్ళా రావాలి
@ramuluadelli4989 Жыл бұрын
పాశం యాదగిరన్న గారికి వందనములు 🙏🙏 ఇంతవరకు వినని విషయాలు చెప్పడం బాగుంది. అన్నకు శుభాభివందనములు 🙏🙏🪴 ఏడెల్లి రాములు ✍️
@jayaramireddy6332 Жыл бұрын
Sir you r great
@chaitanyapopuri3287 Жыл бұрын
తెలియని విషయాలు తెలుస్తున్నాయి ధన్యవాదాలు
@sampathsunkari833 жыл бұрын
An amazing and articulated , journalist, Pasham Yadagiri sir
@bvsbnsp5 ай бұрын
ప్రణామములు పాశం యాదగిరి సర్🙏 ఈ భూగోళంలో ఎన్ని చరిత్రలు ఉన్నాయో, వాటన్నిటిమీద ఉన్న పట్టుతో ఎంత అద్భుతంగా వివరించారు సర్. మీ జ్ఞానానికి చేతులెత్తి మ్రొక్కుతున్నాను, పాదాలకి అభివందనం చేస్తున్నాను సర్ 💐🙏🧎👏👌
@vijayendrabhupathi51793 жыл бұрын
సర్. మేము ఏ లైబ్రరీ కి వెళ్ళనవసరం లేదు. మీ ఇంటర్వ్యూలని ఆసాంతం వింటే చాలు. ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. చరిత్ర, మతం, పాలిటీ, జియోగ్రఫీ, ఆంత్రోపాలజీ, ఆర్కియాలజీ, సైన్స్, సామ్యవాదం, తత్వ శాస్త్రం, ఉర్దు, సంస్కృతం, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ లిటరేచర్ ఇలా ఒకటేమిటి, ఎన్నో విషయాలలో మనం ప్రావీణ్యం సంపాదించవచ్చు. ప్రతీ ఇంటర్వ్యూ లో కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తారు. నడిచే లైబ్రరీ మా పాశం యాదగిరి సర్. రాజ్యానికి ఇలాటి విజ్ఞాన గని, దార్శనికత ఉన్న వక్తి నాయకుడైతే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది.
@srikanthgone367911 ай бұрын
దామోదర్ సంజీవయ్య గారు - జై హో - జై భీమ్ 🙏🙏🙏
@janardhanreddy7372 Жыл бұрын
జై శ్రీ రాం అన్న జి... ఇంతకు గోప వ్యక్తి గురించి వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు....
@sundaresam3 жыл бұрын
ఇప్పటి రాజకీయ నేతలకంటే మీకు knowledge ఎక్కువగా ఉంది. మీ భావాలన్నీ బాగున్నాయి. ఎక్కడా కృత్రిమత లేదు
@savvanasuryarao50563 жыл бұрын
100%నిజం
@subbameka18903 жыл бұрын
Ippati janalaku adami avsaram ladu.Antasapu aminakkada dorukutundi, ammi tindam ana pani Asalu janalu marita paffalu marutaru.Afi akkada ladu.Veellaki musti ado okati visurutaru.Vollu ongakunfa tini tagi tongutunnaru. Akkafa bagupaxutundi.
@vighneshbuduru99999 Жыл бұрын
గొప్ప రాజకీయనాయకుడు గురించి చెప్పినందుకు మొదటగా శతకోటి వందనాలు తెలుగు పాపులర్ ఛానల్ వారిక.పాశం యాదగిరి పెద్దయ్య కి వెయ్యి కోట్ల వందనాలు. ఎందుకు అంటే వాస్తవాణ్ణి అ వాస్తవంగాను,అ వాస్థవన్నీ వాస్తవం గాను చెప్పే ఈరోజుల్లో వక గొప్ప నిజాన్ని చెప్పిన మీ ధైర్యానికి పాదాబి వందనాలు.
@bhaskaracharyv95432 жыл бұрын
తెలంగాణ గర్వించదగ్గ వ్యక్తి శ్రీ పాశం యాదగిరి గారు .వారి భాషా పరిజ్ఞానం అపారం
@balajik.j.61953 жыл бұрын
Pasam gaaru, You are an Encyclopedia, source of vast knowledge, hero of the common man, an unforgettable character, an indomitable frame, legend of the legends! You deserve our salute🙏🙏🙏
Great sir, enlightening interview .... congratulations to both of you ....
@prabhakard6712 жыл бұрын
Great knowledge.. Pasam yadagiri garu 🙏🙏🙏
@repallyayyanna95209 ай бұрын
Great sir Damodaram sanjevaiah gari gurinchi cheppinanduku Thankx
@adirajkumar Жыл бұрын
Sir meku, VANDANALU 🙏🙏🙏🙏
@gangaramakula73 Жыл бұрын
Sir very good information thanque very much sir
@vanumuvisweswararao96165 ай бұрын
చాలా బాగుగా తెలియజేసినారు.ధన్యవాద ములు
@Jeevana_Saaphalyam3 жыл бұрын
మీ పరిజ్ఞానానికి అభివందనాలు
@PraveenP-ud1zx Жыл бұрын
Jai దామోదర సంజీవయ్య
@saralavijaykumar40273 жыл бұрын
Excellent explanation yadagiri garu.
@chiranjeevimanohar7103 жыл бұрын
Excellent description sir
@komuraiahpothula6434 Жыл бұрын
పాషo యాదగిరి సార్ ప్రణమాలు
@gopidavid29473 жыл бұрын
Chaala manchi vishayalu cheppindru Yadagiri garu, You are great.
@annapurnab3376 Жыл бұрын
అంతటి మహానుభావుల గురించి మీరు చెబుతుంటే నాకు మరో ప్రపంచము లో ఉన్నట్లు గా వుంది
@nareshbathula3 жыл бұрын
Super knowledge & memory power sir
@pinipaydaveedu5360 Жыл бұрын
Very happy to know more details about HIM.
@mohanavelichety87704 ай бұрын
దామోదరం సంజీవయ్య మాత్రం ఆణిముత్యం.
@rangapusuloor55722 жыл бұрын
Thank you sir. You have Explained very well about Honesty of Sri Damodaram Sanjeevaiah garu.
@gurramraju803 Жыл бұрын
Great leader
@maniyaddanapudi12254 ай бұрын
Thank you sir🙏
@ssudareddy333611 ай бұрын
Too intelligent and too sharp and having good memory power.
@shaikchinamoulasaheb2251 Жыл бұрын
Great damodaram and yadagiri garu
@r.mohansingh21665 ай бұрын
సార్ చాలా చక్కగా దామోదరం సంజీవయ్య గారి గురించి, ఆయన చేసిన పనులు, ఆలోచన విధానం ముఖ్యంగా ఆరు లక్షల ఎకరాలు పేదలకు పంచిన విధానం క్లియర్ గా చెప్పినావు, గ్రేట్ 👍 ఆనాటి పెద్ద కులాల కుట్రల గురించి, సంజీవయ్య గారు సియం అయినను ఏ విధంగా హేళన లను ఎదుర్కొన విషయం కళ్ళకు కట్టినట్లు తెలియ చేసినందుకు ధన్యవాదములు 🙏 ఈనాటి యువత సెల్ ఫోన్లు, సెల్ఫీ లు, బీరు, బిర్యానీ.. బానిస బతుకుల కు అలవాటై నారు
@maheshreddy6609 Жыл бұрын
Great to listen 👍
@venkateshwarrao56073 жыл бұрын
Excellent. Message
@subburao7559 Жыл бұрын
Sc లు కూడా ఆయనకు బ్రాహ్మరధం పట్టకుండా మిగిలిన ముఖ్యమంత్రులకు భజన చేస్తారు అదే ఖర్మ 😭🤭! కాపులకు అలాగే bc, sc, st కులాలకు మంచి చేసేరు కాబట్టే ఆతనిని మర్చిపోయేరు 😭👍🤭!.
@vighneshbuduru99999 Жыл бұрын
Great C.M .Damodaram sanjeevaiah.
@khajamasiuddin41733 ай бұрын
great paasham yada giri manchi information ichcharu
@gvijayarajuraju65503 жыл бұрын
Outstanding revealation of facts about Sh Damodaram Sanjeevaiah and Other Cms of Andhra Pradesh. Sir Pasham Yadagiri garu my wholehearted respects to you . In antipation many more .......