వివేకానంద కేసులో శిక్షలు పడితే.. మరలా TDP విజయం ఖాయం.
@Publicchannel5Ай бұрын
Enta chesina malli mp ayyadu..ante akkada janalu..
@andrajuramesh3076Ай бұрын
Nice Explanation 🎉🎉
@asrao7036Ай бұрын
ఎప్పటినుంచో సాగుతోంది
@PoolavanamManoharamАй бұрын
నిజామా🤔😯
@kmunirathnammurali7391Ай бұрын
ఆంధ్రప్రదేశ్లో ఎవడు తప్పు చేసిన ఏ జాతి కఠినంగా శిక్ష తప్పు తప్పు తగినట్టుగా శిక్ష పడేలా ఉండాలి
@veeraiahchowdaryadusumilli4288Ай бұрын
Prasad Garu ❤🎉🎉🎉🎉🎉🎉
@satyanarayanapullagura4551Ай бұрын
సత్య మేవ జయతే ధర్మో రక్షతి రక్షితః చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది
@anandaraobaratam9202Ай бұрын
ఆ భగవంతుడు తప్పు చేసిన వారికి ఎవ్వరినీ విడిచి పెట్టడు
@SrinivasRao-pf1bqАй бұрын
మీరు చెప్పింది నిజం ఐతే చట్టాలు పని చేస్తున్న ఐ న్యాయం జరగాలి
@aswathakumarnr6909Ай бұрын
దయచేసి ఈ వీడియోలు ఎందుకు. మన గొప్ప పోలీసులకు అతన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు. వారు సాధారణ ప్రజలను మాత్రమే అరెస్టు చేయగలరు.
@kongaranandakumaar8910Ай бұрын
YS అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అది రద్దు చేపిస్తే కదా అతన్ని అరెస్టు చేసేది ! ముందస్తు బెయిల్ రద్దుకి, సీబీఐ పిటిషన్ వేయాలి గదా?
@GopalarajuDantuluriАй бұрын
100% correct brother
@Ganesh-md7zeАй бұрын
You are absolutely correct sir.
@raghuprasad664Ай бұрын
AP State మొత్తం ఎదురు చూస్తువుంది ఎప్పుడు న్యాయం గెలిస్త0ది అని
@lakshmireddyvudemula8853Ай бұрын
ఎందుకయ్యా ఇలాంటి వార్తలు? వినీ వినీ విసుగు వస్తుంది.
@baburaonatra6446Ай бұрын
ఇటువంటి పిచ్చి డిబేట్స్ పెట్టకండి. విని.విని. ప్రజలు నమ్మే విధముగా లేరు. చివరికి ఇందులో ఏమీ జరగదు అని ప్రజలు పీక్ష్ అయిపోయారు.so అరెస్ట్ అయిన.తరువాత డిబేట్స్ పెడితే .....అప్పుడు చూద్దాం.
@pradeepchandra7279Ай бұрын
General people already forget it more than 3 years ,
@Appstar35Ай бұрын
People AP Waiting to celebrate
@CBP689Ай бұрын
Sun raises sun sets arrest of Avinashreddy never be done
@mudigondasekhar5521Ай бұрын
సామాన్యుడి కామెంట్ = ఈ దేశంలో చట్టం, న్యాయం, ధర్మం అన్నీ గుడ్డివే.
@prakasaraonuthalapati3032Ай бұрын
కష్టమే
@glmrpatnaik4262Ай бұрын
దమ్ముందా కూటమికి అని అంటున్నారు. వైసీపి వాళ్ళు. నిజమేమో అనిపిస్తుంది..వర్రా గారిని పోలీసులే వదిలి వేయటం చూస్తుంటే.
@ChagantiNagaАй бұрын
Yes
@SokkamSrinuАй бұрын
ప్రసాదన్న... ఎన్నాళ్ళు చేప్పుతారు. నాన్న. పులి కథ.
@lakshmis3950Ай бұрын
First Avinash ni arrest chesthe, tharuvatha A1, A2, Bharathi ki kuda siksha thappadu. Avinash arrest antene already Delhi ki suitcaselu velli vuntayi.
For the past so many years, public heard this , but nothing happens to these criminals as long as Godi is there . They already paid consideration to him.
@swarupapanja1881Ай бұрын
Tappu chesina vadini vadalakudadu
@sivaalugoju1830Ай бұрын
Pavan sir please take home minister humble request
ఎన్ని రోజులు చెప్తారండి ఈ విధంగా? చెప్పిందే చెప్పి మా సహనం పరిక్షించకండి.
@mungarachandrareddy7151Ай бұрын
Avinasharest. Vini vinivisigipoyaam
@dgprakasarao2270Ай бұрын
dadapu 6 years casu, inthavaraku yetuvanti development adhikarakanga news bayatikiraledu, intha darunama? sakshyalu purthiga unna arrest cheyaledu ante, yentha darunam
@m.bindumadhav20Ай бұрын
Errip ys Avinash reddy
@rajaniramaraoappari6888Ай бұрын
He enjoyed with Bharati
@JadduSrinivasraoАй бұрын
Sollu
@GopalarajuDantuluriАй бұрын
Yes 👍
@GopalarajuDantuluriАй бұрын
Naku doubt, miru video lu, cethunnaru,kani, nammakam ledu
@vijayeswararaomidde8220Ай бұрын
తప్పు చేసిన చేసిన వాడి ని వదిలి పెట్టకూడదు
@sureshkumar-kx1grАй бұрын
Inka yenni sarlu cheptaru sir e news
@kuladeep4uАй бұрын
How many days you will run with same tittle 😮
@vaidyulagsroy8127Ай бұрын
Seeing this type of heading for months together. Nothing happens. Have more appropriate captions
@visni2724Ай бұрын
Viveka hatya case lo nindutudu.
@SuperVenkat111Ай бұрын
Jagan anda vundaga Avinash reddy ni arrest cheyagalara?? Ayina vivekandana reddy gari kesu marchipoyarani bayata talk vundi!?
@jiptoy203Ай бұрын
Same news from 4 years.
@ManoharRaoMaddaliАй бұрын
Remember very well. How we will forget? He is eighth ecused in Vivekananda Reddy's murder
@shanthikumar751Ай бұрын
Inka meena meshalu lekka peduthu koorchunte Avinash nu arast cheyakunte nijamga ne paripotadu
@MegaRamayanamАй бұрын
We are hearing for the past Three about this Arrest because of Jagan & his secret links with Delhi powers. Isn’t it
@MegaRamayanamАй бұрын
*Three Years
@vvvenkatesh8860Ай бұрын
ARREST CHESAKA MEERU VIDEO CHESTHE SANTHOSHAM
@KrishnaNayudu-t9mАй бұрын
Arest cheyali
@lakshmis3950Ай бұрын
Moshalu yenduku Sunitha ki nyayam cheyyaledu. Moshalu India prajalaku vivarinchali.
@aaa-ey9cxАй бұрын
Murders chesina vallu MP's gaa elect iyyaru... CM gaa unnaa vyakti support gelipinchina prajaladi tappaa? Arrest cheyyaleni vyavastaladi tappaa? 😮
@GopalarajuDantuluriАй бұрын
Miru, batamalo unnaru
@manisai7148Ай бұрын
5 years nundi antunnaru
@whitereaper7352Ай бұрын
ఆఆ చెప్తోనే వుంటారు. అంతా కధలే. మోడీ సపోర్ట్ బయట వున్న జగన్ . జగన్ ఫైనాన్సియల్ సపోర్టతో నెత్తుకొస్తున్నాకమోడీ. ఇంత అరాచకం చూస్తూ కూడా ఏమీ చేయలేని సీబీన్. ఏన్నొ అన్యాయాలు కళ్ళముందు చూసి ఇంకా చూస్తూ కూడా అన్యాయాన్ని సమర్ధించె కులతత్వవాదులైన, మతతత్వ వాదులైన జగన్ సపొర్తెర్స్. ఇంత చందాలం చూస్తూ కూడా ఏమీ పీకలెని అత్యంత దురదృష్టవంతులైన టీడీపీ, జనసెన సపోర్టర్స్. తూ ఇదో రాష్ట్రం . ఇక్కడ ఉండాల్సి రావడం మన ఖర్మ.😢😢 🤫 😥