YCP ఆఫీస్ కూల్చివేత పై సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే? | Supreme Court on Demolition of YCP Office

  Рет қаралды 132,955

Aadhan Telugu

Aadhan Telugu

Ай бұрын

Watch YCP ఆఫీస్ కూల్చివేత పై సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?..Marokonam Analysis on Supreme Court's Decision on the Demolition of YCP Office and YS Jagan's Tweets Regarding the Incident.
#supremecourt #ycpoffice #ysjagan #apnews #appolitics #ysjagantadepallii #ycptadepallioffice #apgovernment #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 174
@dhulipalavenkateswararao7932
@dhulipalavenkateswararao7932 Ай бұрын
ఈ విషయాలు జనం లోకి బాగా తీసుక వెళాలి
@kvsraju4578
@kvsraju4578 Ай бұрын
నియంతకు నొప్పి కలగడానికి కారణం స్వయంకృతాపరాథమే
@devaiahjampana
@devaiahjampana Ай бұрын
L.😊
@user-tv5ui6xp5q
@user-tv5ui6xp5q Ай бұрын
మీ y. C. P. పాలన లో ఎంత హింస. ఎన్ని దుర్మార్గా లు. మీ అక్రమ అరెస్టులు వలన ఎంత మంది బాధ పడ్డారో ప్రజలకి బాగా తెలుసు Em
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 Ай бұрын
ఛీ వీడి బతుకు చెడ 😢😢😢, దొంగోడు 🙏🙏🙏. జైలు లో పెట్టండి 👍👍👍
@SandeepKumar73972
@SandeepKumar73972 Ай бұрын
Picha na ------ vcaimudsu
@sivakrishnabollineni6881
@sivakrishnabollineni6881 Ай бұрын
Evarini pettaali? Nagan reddinaa?
@rajulic1
@rajulic1 Ай бұрын
చీ.. ఛీ..వీడి చానల్ చూడాలా?
@vijayasankarallena761
@vijayasankarallena761 Ай бұрын
దొంగ వాళ్ళు తఖతులో వున్నా వారిపై చర్యలు తీసుకోవాలి.
@vijayalakshmie689
@vijayalakshmie689 Ай бұрын
ఈ నియంత కి సరైన సమాధానం ichaaru
@papabaikomara2597
@papabaikomara2597 Ай бұрын
ఈ విషయాన్ని చాలా విడమర్చి చాలా బాగా చెప్పారు మాకు అర్థం అయిందితప్పులేన్ను వారు తమ తప్పు లేరు గరు
@gopalnaidu5267
@gopalnaidu5267 Ай бұрын
హైకోర్టు ఆదేశాల ప్రకారం నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి.1 .అక్రమకట్టడాలను కూల్చి వేసే అధికారం వారికి వుంది. 2.నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారికి 3 ఏళ్లు కారాగారం. ఇవి ఎంతవరకు అమలు చేయడం జరిగింది.
@spraju6393
@spraju6393 Ай бұрын
ఇలాంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించండి. ఇరిగేషన్ శాఖ పర్మిషన్ లేకుండా పార్టీ ఆఫీసు ఎలా నిర్మిస్తారు. ఇది అక్రమ కట్టడమే.
@venugopalaraochigilipalli8994
@venugopalaraochigilipalli8994 Ай бұрын
ఖచ్చితంగా సరైన విశ్లేషణ. ఇది నేరుగా సామాన్యులకు చేరాలి
@ManjulaK-jz6ir
@ManjulaK-jz6ir Ай бұрын
Thank you bro for the information. Please Continue like this any important information with proof. be careful and be alert. God bless you brother.
@srinivass6730
@srinivass6730 Ай бұрын
ఈ టీడీపీ నాయకులు మేల్కొని ఈ విషయాలు ప్రజలకు అవగాహన కల్పించండి.గుడ్ అనాలసిస్
@Ishanvi-l
@Ishanvi-l Ай бұрын
vizag corporator Peethala Murthy yadav garu fought so many battles when the ex govt was at its peak .when common people dint know what was happening. Murthy yadav sir approached court regarding rushikonda, hayagriva, and got stay, fought for illegal land grabing by powerful yc leaders, chief secretary , swaroopananda swamy etc. Brave man. Kudos.
@srinubandla4817
@srinubandla4817 Ай бұрын
ఈ తప్పుడు ఆరోపణలు చేసినందుకు గౌరవ ఎంఎల్ఏ గారికి నోటీసులు ఇవ్వాలిగా! ఇచ్చారా!....
@rohineshayadav4962
@rohineshayadav4962 Ай бұрын
😊 you are in💯✌️🙋😊👍 correct 💯 sir 😊😊😊
@kumaravenakatasatyaprasad4369
@kumaravenakatasatyaprasad4369 Ай бұрын
Ycp అకర్మకట్టడాలు అన్ని గవర్నమెంట్ తీసుకొని పబ్లిక్ ఉపయోగపడేలా చేయాలి. వైసీపీ వారికీ రూపాయ కూడా ఇవ్వకుదు.
@ramakrishnawuppalapati1999
@ramakrishnawuppalapati1999 Ай бұрын
ఆ కట్టడాలు ప్రభుత్వ భూములలోనివే అక్రమంగా కట్టినవే కనుక సంక్రమింప చేసుకినుటచట్టవ్యతిరేకముగానేరదు
@Satyanarayana-tv2yd
@Satyanarayana-tv2yd Ай бұрын
Very good information to all
@MrVijaysonti
@MrVijaysonti Ай бұрын
కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే ముడ్డి కింద వేడి తగులుతోందా జగ్గూ
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
JAGGU దాదా గాడు ' రెడ్డి కులం కానే కాదు ".. సీమ కాథలిక్ క్రైస్తవ దేవుని బిడ్డ, వాడు.
@bpanji9477
@bpanji9477 Ай бұрын
ఇలాంటి విషయాలని జనాల్లోకి తీసుకెళ్లాలి వైసీపీ చేసిన ప్రతి అక్రమాన్ని ఎండగట్టాలి న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి
@venkateswararaopulagam6439
@venkateswararaopulagam6439 Ай бұрын
అక్రమ కట్టదాలు అన్నీ గవర్నమెంట్ తీసుకొని మంచి పనుల కోసం ఉపయోగించాలి
@sunny8672
@sunny8672 Ай бұрын
నియమాలు రౌడీ రెడ్డి క్రిమినల్ డాక్టర్ సూర్య న్యూరో సర్జన్
@padmanabhanrariyankandath3164
@padmanabhanrariyankandath3164 Ай бұрын
ఇప్పటికైనా వైసిపి కార్యకర్తల తోలు వొలవండి వాళ్ళే అత్యుత్సాహం చూపించింది వాళ్ల ఇళ్లు బుల్డోజర్ తో కూల్చివేయండి😭😭😭
@vsrinivasu4447
@vsrinivasu4447 Ай бұрын
Sir☑️🙏👍
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 Ай бұрын
chaalaa puusa గుచ్చినట్లు చెప్పారు గా❤🎉❤🎉❤🎉❤🎉
@prasadareddyvaddula1962
@prasadareddyvaddula1962 Ай бұрын
Party offices of YSRCP constructed in district head quarters may be used to public purposes and not demolished.😅😅😅
@ramaraoyasarapu1516
@ramaraoyasarapu1516 Ай бұрын
నేనే రాజు నేనే మంత్రి
@varaprasadreddy15
@varaprasadreddy15 Ай бұрын
జమోరే గతం తెలిసి, విధ్వంశంచేసి, ప్రజల ఆస్తులు విధ్వంశంచేసి, యిప్పుడు నీతులు గగ్గోలుపెడుతుంది! జమోరే ప్రభుత్వంలో వున్నప్పుడు ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వంలో వున్నవ్యవస్థలు నా బానిసలు! నేనేరాజును కనుక యిందంతానాదే! అన్నమదం, అహంకారం! బలుపు!
@veerabhadraraovadlamannati5535
@veerabhadraraovadlamannati5535 Ай бұрын
Clear narration well explained
@ramakrishnagolla2100
@ramakrishnagolla2100 Ай бұрын
నిజంగా తాడేపల్లిలో పార్టీ ఆఫీస్ వైఎస్ఆర్సిపి కూల్చివేతలో తప్పు ఏమి లేదు ....?
@laxmig7235
@laxmig7235 Ай бұрын
Excellent ga explain chesaru
@mahalakshmimadugula4205
@mahalakshmimadugula4205 Ай бұрын
జగన్ కు అసలు ఫోన్ లేదు కదా, ట్వీట్ ఎలా చేసారు?
@user-nh8vk8ce7p
@user-nh8vk8ce7p Ай бұрын
Good clarity Sir
@yss299
@yss299 Ай бұрын
కొంతమంది గొర్రెలు ఉంటారులే వాళ్ల కోసం పోరాడు
@user-to6ml4ue1f
@user-to6ml4ue1f Ай бұрын
Good explanation sir
@madhanl1631
@madhanl1631 Ай бұрын
జగన్ అన్న జైలుకు వెల్లాలి
@gopalraok8036
@gopalraok8036 Ай бұрын
స్వయంకృతాపరాధం 😭😭😭
@JayaramJaya-pf9zi
@JayaramJaya-pf9zi Ай бұрын
Siko 420dongacm 😂Patem420
@abhignathequeen2538
@abhignathequeen2538 Ай бұрын
Currect decission
@nawabs8416
@nawabs8416 Ай бұрын
Yes correct 🎉
@rkrmantena6183
@rkrmantena6183 Ай бұрын
This is clearly unauthorized construction. So responsible persons for deed should be punished siviearly at an early date.
@g.l.n.prasad
@g.l.n.prasad Ай бұрын
అక్రమం గా కట్టిన సక్రమం గా కట్టినా కూల్చయం మని ఉపయోగించుకునే విధానం వుంటే కొత్తగా కొన్ని buildingß కట్టేపనివుండదు😊
@bhaskarakurathi2242
@bhaskarakurathi2242 Ай бұрын
కోట్ల రూపాయలు పెట్టి కట్టిన పాకీదొడ్డిని టిక్కెట్ పెట్టి చూపించాలా?
@tmkrishna9421
@tmkrishna9421 Ай бұрын
వీడు కూల్చే తప్పడు ఏ court కూ వెళ్ళాడు
@gupteswararao5365
@gupteswararao5365 Ай бұрын
Ee script కూడా.ఎవరో.రాసి ఇంచ్చివుంటారు.ఎందుకు.అంటే గౌరవ మాజీ.ముఖ్యమంత్రికి.తెలుగు.రాదు.ఇంగ్లీష్.రాదు.హిందీ.రాదు ఉర్దూ.రాదు.ఎందుకంటే గత.5. ఏళ్లలో ఎక్కడయినా..ఏభాషలో.ayena అనర్గళంగా . మాటలాడ లేదు
@bhaskarakurathi2242
@bhaskarakurathi2242 Ай бұрын
రిపబ్లిక్ డే రోజు చూసి 13 తప్పలు చదివిన 26 పేలస్‌ల ఓనర్‌
@ramakrishnatummala9197
@ramakrishnatummala9197 Ай бұрын
⁠మీరన్నట్లు జగన్” పేరిటో పేరిట” ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ఇది….😂
@ravikrishna7180
@ravikrishna7180 Ай бұрын
❤❤❤❤❤❤
@user-ol1pr5ef5q
@user-ol1pr5ef5q Ай бұрын
Janam Loki. Avneet gurinchi. Social media pettali
@svpraveen5653
@svpraveen5653 Ай бұрын
Mr JMR made a mistake by selecting Roja, Rajini as ministers. They are not experienced lady's at all. Its not just the speaking skills its the service NCB also made a mistake by making Anitha as a minister. She needs to work as a security guard for a PS before she takes charge as a minister
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Ай бұрын
😂😂😂 ఏందన్నా ఇది అన్యాయంగా ఉన్నదన్న నువ్వు ప్రజావేదిక ఏం చేశావు దాంతోనే మొదలు పెట్టావు కదా అంటే ప్రభుత్వం ఎలా ఉండబోతుందో తెలిసింది అప్పుడే అన్నా ఇది తప్పు కాదన్న నీకు పిచ్చి బాగా ఎక్కువయింది ఆసుపత్రిలో చూపించుకో
@gokinachoudhury1641
@gokinachoudhury1641 Ай бұрын
3 years imprisonment is compulsory
@karuprasad7078
@karuprasad7078 Ай бұрын
సార్ మీరు C M వున్నడు ప్రజవేదిక ను కూల్చీ నపుడు బాద లేదు?మరి ఇపుడు నీవు ఎందుకు బాద పడుతున్నువు సార్
@koradasrinu1396
@koradasrinu1396 Ай бұрын
Jai CBN Jai jenasena 🎉🎉🎉
@pitepoiujll
@pitepoiujll Ай бұрын
bulldozer governance every where 😅😂
@MrEswar63
@MrEswar63 Ай бұрын
Sir, Prajavedika meda kuda vidio cheyandi. All govt clearances gurinchi.
@WE_VOTE_FOR_JSP
@WE_VOTE_FOR_JSP Ай бұрын
YCP karyakarthalu and fans ekanai kallu🙄 theravarandi....
@dwarakanathps8849
@dwarakanathps8849 Ай бұрын
Don't demolish the buildings make them govt offices so that we can save money...
@raviteenmar
@raviteenmar Ай бұрын
this is one of the adament works of jagan
@avadhanulavenkatrao7304
@avadhanulavenkatrao7304 Ай бұрын
Ivanni kakunda seed axis road ki hindrance.
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 Ай бұрын
Cortant pelli jagan gariki theleyadu sir
@JaySree1
@JaySree1 Ай бұрын
అలాగే చంద్రబాబు టీడీపీ పార్టీ కార్యాలయాల గురించిన వీడియో చేయండి
@novatreands9953
@novatreands9953 Ай бұрын
చేసుకోండి రా ఎవడు వద్దు అనడు తప్పు ఎవడు చేసిన తప్పే😊
@user-uh7od9sw8c
@user-uh7od9sw8c Ай бұрын
Land అంతా capital region కి assign అయి ఉండవచ్చు. అనగా అక్కడ boat yard అనే విషయం వుండదు Competent authority can't be irrigation dept
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 Ай бұрын
British kaalam నుండి అది బోటు యార్డ్..అని name ప్లేట్ ఉండేది
@lakshmikanthchowdary9003
@lakshmikanthchowdary9003 Ай бұрын
First verify all documents 📃 of YSRCP party buildings. Cancel ❌ all lease agreements, GOs issued for illegal constructions. Auction remaining lands amount obtained use for good purpose. If not Atleast use for Govt officers residence or district offices and meetings. Don't continue illegally construction with out approvals in irrigation department & other Govt departments land.
@venkatraoakondi4829
@venkatraoakondi4829 Ай бұрын
ఈ డిని జైల్లో పెట్టాలి ఫస్ట్ నీ
@shivasairam8925
@shivasairam8925 Ай бұрын
🎉😢🎉😂
@cnmreddy8974
@cnmreddy8974 Ай бұрын
Kattadalanu koolchakunda Govt .swadheenam chesukoni prajaa avasaraalaku viniyoginchali .
@chandramouli2381
@chandramouli2381 Ай бұрын
Chaduvukunte court order ardham avuthundi
@rajakumarpp5
@rajakumarpp5 Ай бұрын
Tahsildar ni kooda bayataku kaavaali.....
@annareddyadinarayanareddy8147
@annareddyadinarayanareddy8147 Ай бұрын
అంతా మీరే తీర్పు ఇచ్చాక ఇక కోర్ట్స్ ఎందుకు
@testvizag
@testvizag Ай бұрын
Adi govt building kaadu reddys andaru kalipi kottesina govt land. As a citizen I am happy. I encourage more such encroachments demolished.
@srinivasareddy162
@srinivasareddy162 Ай бұрын
అమరావతి గురించి అవినాష్ గురించి మనం చేసింది అదే కదా మాస్టార్.
@battegovind
@battegovind Ай бұрын
That’s why lawyers are called liars. They can file cases with all lies in SC by taking huge fee.
@dvrm13579
@dvrm13579 Ай бұрын
Is it! law and order collapsed with in 25 days after CBN took oath
@rambabukorlepara8875
@rambabukorlepara8875 Ай бұрын
😢😢😢😢😢😢😢😢
@bangiravindra9202
@bangiravindra9202 Ай бұрын
Courts,acts strictly applicable cheste samajamlo elanti panulu cheyalante bhayam puttali alanti sikshalu veyali.prajadhananni any political parties ki evvakudadu,elanti acts ni cancel chayali.
@rajakumarpp5
@rajakumarpp5 Ай бұрын
YCP Moorkhulu ....
@subbaraopalakodeti1971
@subbaraopalakodeti1971 Ай бұрын
Is it Supreme Court or High Court verdict a bit ambiguity
@GaneshmuraliKadiyala
@GaneshmuraliKadiyala Ай бұрын
Is rally courts have,self respect? I don't think so, who doesn't give respect is files a case,court tell right, but who files a file it self not give respect, how court honours this cases?(it is eight wonder)
@ProfMurty
@ProfMurty Ай бұрын
Evariki Jail. Asalu vaadikenaa. Lekapothe Dokkagaadikaa?
@subbaraochamarthy4694
@subbaraochamarthy4694 Ай бұрын
What about praja sabha
@Mrptkumar
@Mrptkumar Ай бұрын
ఇప్పుడు జగన్ నోట్లో ఏమిపెట్టుకుంటాడో పాపం.
@tatalu1942
@tatalu1942 Ай бұрын
You said that "they" endorsed the GO to Tadepaali Tahsildar. What is the connection between Tenali sub collector and Tadepalli. Who (which department) had the GO. While making the video please include full particulars
@user-yj5zw7ei5b
@user-yj5zw7ei5b Ай бұрын
Make a video about ntr trust bhavan ,who built it ,,ory pulka make a video about ntr trust bhavan and note ki vote case
@kamarajupallapothula6728
@kamarajupallapothula6728 Ай бұрын
😊😊😊 that is recipe brand not a TDP ycp full round in the sense of no developments ycp brand not others before so many occupy places in Andhra Pradesh
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 Ай бұрын
Pelli jagan
@kamarajupallapothula6728
@kamarajupallapothula6728 Ай бұрын
Jagan Mohan Reddy Court high Court disconnect disconnect how much work in the developments not there no Andhra Pradesh developments no 80 no roads make a call custard in the so many Kajal is doing
@sanjeevaraomuttineni6741
@sanjeevaraomuttineni6741 Ай бұрын
Party officelaku prabutva bhumulivvatamendu sonta dabbulato stalalu konukkuni kattukovali ila pratipartyvallu partyofficelake innnyakaralu iste ika pedalaillaku bhumi yakkaduntudi parisramalu pettevallaku bhumi yakkaduntundi
@kamarajupallapothula6728
@kamarajupallapothula6728 Ай бұрын
Ceasefire Jagan Mohan Reddy new development in Andhra Pradesh now is it talking too much predicate in the Jagan Mohan Reddy Jagan Mohan Reddy😊😊😊
@raghupathis7175
@raghupathis7175 Ай бұрын
Ycp😂😂😂😂
@pmalangsha2906
@pmalangsha2906 Ай бұрын
Tasildar. Ofisr. Sadarna. Ofisar. Kadandi. Cm. 5yer.grmt.yampler.mimam.25.yers.sar.
@parasakrishnaiah2654
@parasakrishnaiah2654 Ай бұрын
Janani namminchadaniki ayan a cheyyani prayatnamantu undadugaka undadu
@PrakasaraoPinni-eu9om
@PrakasaraoPinni-eu9om Ай бұрын
సోదె అపార
@srinivassml
@srinivassml Ай бұрын
జగన్ హత్య చంధ్రుడు అవినీతి పరుడు నమ్మొద్దు
@user-cd8cv9vp7o
@user-cd8cv9vp7o Ай бұрын
ఇంత బ్రోకర్ సుత్తి చెప్పడానికా నువ్వు సూటు బూటు వేసుకుంది తు తు తు నీ బతుకు చెడ యాంకర్ ఏమి యాంకర్ రా
@modadugukanakarao3723
@modadugukanakarao3723 Ай бұрын
ముందు అనుకున్న ప్రకారమే జగన్ స్టేట్మెంట్ ఉన్నది.
@shanthjmd6763
@shanthjmd6763 Ай бұрын
నాయకులు అందరూ ఒక్కటే అందుకే వారి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి
@pallaganikoteswararao2209
@pallaganikoteswararao2209 Ай бұрын
నీతి కబుర్లు చెప్పకు
@chvishnumurthy6034
@chvishnumurthy6034 Ай бұрын
Y C P walkee Antachpeen Chvete Wade mundu sakam wdeenata
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Ай бұрын
😂😂😂 అన్నా దయ్యాలు వేదాలు చెప్పినట్టు ఉంది కానీ నువ్వు దెయ్యం కంటే పెద్ద దయ్యం నీకంటే పెద్ద దయ్యం మీ పెళ్ళాం నీ పెళ్ళాం అంత పెద్ద రాక్షసి భూమి మీద ఉండదు అన్న భారతి రాక్షసి జిందాబాద్
@nareshmaryala8815
@nareshmaryala8815 Ай бұрын
siru, meeru maraara siru, mi building gurinchi chepthunte , janalani add chestarenti sir, ila tweets petti inka low lo ki velthunaru, first mi advisor ni change cheyandi
@nageshwararaogopavarapu4586
@nageshwararaogopavarapu4586 Ай бұрын
Jagan is frad (ycp) ple, get last our (AP) area
@sivaramkumarpedarla
@sivaramkumarpedarla Ай бұрын
Jagananna ane nenu eppatiki maaranu ide ap prajalu chesuko a adrustam
@SaiTeja-zb2ly
@SaiTeja-zb2ly Ай бұрын
Ee verri pushpam ee matladali law and order gurinchi
@merakaramanamuethy8236
@merakaramanamuethy8236 Ай бұрын
నువ్వు ఎప్పుడు ఎక్కడ ఖందించావు అన్న . నువ్వు టీడీపీ న్యూస్ చానల్ అని బోర్డు పెట్టుకొని న్యూస్ చెప్పుకో అన్నా
@lalitashivangi5888
@lalitashivangi5888 Ай бұрын
Nibandhanalaki viruddha kattadalani demolish chesi danikayyina kharchulu motham Jagan properties japtuchesi government nastalani poodchandi, prajala sommuto prajalakosam kattina kattadanne koolchesina ghanudu, swataaniki prajala sommuto kattina kattadannienduku koolchakoodau??, nastapariharam kinda athani aastulani enduku japtu cheyyakoodadu?? Okavela paryataka sakhaku appaginchina evari anumati lekunda kattina kattadaniki nastapariharam vasulcheyyandi
@sdar148
@sdar148 Ай бұрын
How does irrigation department work..? On instructions from Opposition party leader.? Where from Irrigation dept get hukka,pani , directly from people.? No need to take or obey instructions from CM or Cabinet.Cabinet decision or G.O issued by Govt is not binding on Irrigation dept ? They are self governed. Or agents of Opposition or previous govt leaders.? It is very clear irrigation dept and AP high court work are agencies of TDP party or Chandrababu naidu. Yhere are so many instances of AP high court working for TDP and CBNaidu. I dont loke yr vedio. Pl.close yr shop.
@ramyasreepandaraboina7839
@ramyasreepandaraboina7839 Ай бұрын
Prajavedika kuliste crt annaru kada edi crt aa.anduku bahda .anta tweet rasada adi evadu rasi untadu.
@bachi-hc5km
@bachi-hc5km Ай бұрын
TDP office irrigation land lo ledhaa .......mukyamantri yekangaa nadhee garbham lone untunnadu..dhani gurinchi cheppu Mr earnalist
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 46 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 69 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 13 МЛН
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 1,6 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 46 МЛН