No video

AP లో కొత్త జిల్లాలకు శ్రీకారం? ఎన్నంటే? | NDA Govt Plans New Districts in AP | TDP | Aadhan Telugu

  Рет қаралды 40,043

Aadhan Telugu

Aadhan Telugu

Ай бұрын

Watch AP లో కొత్త జిల్లాలకు శ్రీకారం? ఎన్నంటే?..The NDA government plans to inaugurate new districts in Andhra Pradesh. To find out the exact number of new districts that are set to be introduced in the state, it is advisable to watch the full video where details about the new district formations will likely be disclosed.
#newdistricts #tdp #janasena #bjp #chandrababu #pawankalyan #purandeswari #apnews #andhrapradesh #appolitics #appoliticalnews #aplatestnews #telugunews #marokonamprasadjune2024 #aadhantelugu #aadhan
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 117
@Rajasekhar-lm9iy
@Rajasekhar-lm9iy Ай бұрын
రాజంపేట జిల్లా అనేది ఇక్కడి ప్రజల దశబ్దల ఆకాంక్ష.. నేడు రాష్ట్రంలో కొలువై ఉన్న కూటమి ప్రభుత్వం ఆ కోరికను తప్పక నెరవేరుస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నం🙏🏻🙏🏻🙏🏻
@TheReddy99
@TheReddy99 Ай бұрын
కొత్త జిల్లా అమరావతికి స్వాగతం
@smgvenky8694
@smgvenky8694 Ай бұрын
ఆదోని జిల్లాగా చేయలనే మేము కూడా కోరుకుంటాము ఆదోని సెకండ్ ముంబై అంటారు
@BoyaRaviKumar3065
@BoyaRaviKumar3065 Ай бұрын
Adoni district 🎉
@teluguvidhyarthi2090
@teluguvidhyarthi2090 Ай бұрын
అసలు ఎందుకు అన్న ఇలా జిల్లాలు పెంచడం, పాత జిల్లలే బెస్ట్ నా ఆలోచన మాత్రమే
@unknown.m.e
@unknown.m.e Ай бұрын
That is true but compared to our size we have less districts. And from some places to reach their district headquarters it will take more than 100-150 km. I also like the old district because of that we got more tier 2 cities and each city got an identity.
@sudhakartalla4647
@sudhakartalla4647 Ай бұрын
పరిపాలన సౌలభ్యం కొరకు మరియు ప్రజల అవసరాల నిమిత్తం కావాలి బ్రో
@guruswamy33inolu84
@guruswamy33inolu84 Ай бұрын
nuvvu mundu ap lo unnava vere state lo unnava cheppu
@ramachandrarao58
@ramachandrarao58 Ай бұрын
Major problem is distance from district hqrs That is basis for fresh reorganization
@guruswamy33inolu84
@guruswamy33inolu84 25 күн бұрын
nuvvu vere state lo job chesthe ikkada distance problems nekem teluso mari
@tajbasha6768
@tajbasha6768 Ай бұрын
Madanapalle district ❤❤❤❤🎉🎉🎉
@Jamesusa8
@Jamesusa8 Ай бұрын
Madanaplle district kavali
@Abhip007
@Abhip007 Ай бұрын
గూడూరు జిల్లాను ఏర్పాటు చేయాలి.
@narayanamurthy2526
@narayanamurthy2526 Ай бұрын
Hindupur జిల్లా కేంద్రం కావాలి
@peddinenimaheshnaidu1411
@peddinenimaheshnaidu1411 Ай бұрын
రాజంపేట, మదనపల్లి రెండు కరెక్ట్ గా సరిపోయాయి
@user-ys5kf7rk6q
@user-ys5kf7rk6q Ай бұрын
చాలా బాగుంది 👌👌👌
@ArshiyapalagiriArshiya
@ArshiyapalagiriArshiya Ай бұрын
Madanapalli Jilla ❤❤❤❤❤❤❤❤
@MAA143-TPGCITY
@MAA143-TPGCITY Ай бұрын
కొత్తగా జిల్లా కేంద్రoగా తాడేపల్లిగూడెoను పశ్చిమ గోదావరి జిల్లా
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Ай бұрын
కోనసీమ జిల్లా పేరు కోనసీమ జిల్లా గానే కోనసాగాలి
@agginagarajuaggi1753
@agginagarajuaggi1753 Ай бұрын
ఆదోని
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Ай бұрын
జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@venktasivanagarjunareddy
@venktasivanagarjunareddy Ай бұрын
MARKAPUR district
@santhosh_official_000
@santhosh_official_000 Ай бұрын
Rajampet Constituency district cheyali ❤❤
@baruhari3343
@baruhari3343 Ай бұрын
We want Madanapalle district
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Ай бұрын
జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@mulasantikumar152
@mulasantikumar152 Ай бұрын
పలాసకాశీబుగ్గ ను కొత్త జిల్లాగా చెయ్యాలి మాకు శ్రీకాకుళం చాలా దూరం అవుతుంది
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 Ай бұрын
మా ఏలూరు కు ప్రక్కన దెందులూరు , ఇటు కలపర్రు, అటు , వసంతవాడ, తూర్పుకు చాటపర్రు. ఇవి కూడా కొద్దిగా ఆలోచించాలి.🎉😢😢🎉😢🎉
@kotisubhramanyamandey4878
@kotisubhramanyamandey4878 Ай бұрын
అమరావతి ని వెంటనే జిల్లా చేయాలి
@nageshraj2644
@nageshraj2644 Ай бұрын
Hindupuram Jilla Medical College Kavali
@kirankommi5271
@kirankommi5271 Ай бұрын
Collector office, sp office, hospitals ivi emi lekunda district divide cheste ela
@nageshraj2644
@nageshraj2644 Ай бұрын
హిందూపురం జిల్లా Medical College కావాలి
@bodasaigovind3033
@bodasaigovind3033 Ай бұрын
Hindupur all eligible for District Head Quarters.
@maradamurali5860
@maradamurali5860 Ай бұрын
బొబ్బిలి కన్స్తిట్యూన్సీ ని పార్వతీపురం జిల్లా లో చేర్చితే బాగందనిపించింది
@villagefacts1072
@villagefacts1072 Ай бұрын
పోలవరం ముంపు మండలాలను ప్రత్యేక నియోజకవర్గం చేస్తా మన్నరు కదా
@cherivisuresh3519
@cherivisuresh3519 Ай бұрын
గూడూరు టౌన్❤❤❤❤
@bhaskarpavuluru7312
@bhaskarpavuluru7312 Ай бұрын
గూడూరు జంక్షన్ ఇప్పటికే బ్రిటిష్ కాలంనాటి division
@rayisrihariyadavkhystrian4165
@rayisrihariyadavkhystrian4165 Ай бұрын
Gudur dist maku kavali
@venkataramanapaltasingi3731
@venkataramanapaltasingi3731 Ай бұрын
అన్న asr జిల్లా నీ అలా నే ఉంచడం మంచిది అరకు మూడు మండలం నీకి దగ్గర గా ఉంది అరకు చిట్టా చివర ఉంది 8మండలం ప్రజల కీ దూరం అవుతుంది పాడేరు కేంద్రం గా ఉండడం మంచిది అమరావతి అన్ని జిల్లాలకి సెంటర్ ఐతే పాడేరు 11మండలానికి సెంటర్ ప్లీజ్ మార్చకండి ఇప్పుడే బాగుంది 🙏🙏
@balajiyaddalapalli
@balajiyaddalapalli Ай бұрын
రాజంపేట జిల్లా చేయాలి
@yhvilasini2039
@yhvilasini2039 Ай бұрын
వీటిలో కొన్ని జిల్లాలు ఇంకా పెద్దవిగా ఉన్నాయి. వాటిని కూడా సవరించి divide చేస్తే పాలనకు,మరిన్ని పార్లమెంటు నియోజక వర్గాల పెరుగుదలకు కూడా బాగుంటుంది.
@eswararaokota897
@eswararaokota897 Ай бұрын
శ్రీకాకుళం, పలాస బాగుంది
@shaikwahb699
@shaikwahb699 Ай бұрын
We want guntakal dist jai tdp
@masthann171
@masthann171 Ай бұрын
Madanapalle Jilla and airport
@MurthyMurthy-wb7nx
@MurthyMurthy-wb7nx Ай бұрын
Old names please
@saidurajaviveknanda6971
@saidurajaviveknanda6971 Ай бұрын
ప్రజలకి...ఆమోదమో...కాదో...అసలు...ఎలా విడిపోవడానికి....కైకలూరు..నియోజక వర్గ మైన...మాకు...మచిలీపట్నం...120 km....పక్కనే ఏలూరు.. 25 km..... మరి....మాలంటివారికి.....వెతిరేకం......అది అనుకూలంగా...చేయాలి..లేకపోతే వెతిరేకమ్ అయిపోతారు
@Pavan4054
@Pavan4054 Ай бұрын
120 km ఆ ఏ వూరు కైకలూరు నియోజకవర్గం లో మరీ కామెడీ చెయ్యకు భయ్యా
@durgamaheshsarma
@durgamaheshsarma Ай бұрын
Hardly 60km untundi anthe
@saidurajaviveknanda6971
@saidurajaviveknanda6971 Ай бұрын
Kaikaluru...nijojaka వర్గ...లో కైకలూరు....లెఫ్ట్ నుంటే...ఆ నియోజక వర్గ గరమలు right ఉంటాయి....ఉదాహరణకి....కొల్లేటి గ్రామ వారు, గాని..కలిదిండి...ప్రాంత ప్రజలు గ్రామాలు...కైకలూరు కి 30-35 km దూరం ఉంటుంది....కైకలూరు సిటీ నుండి...ఎప్పుడూ లెక్క కాదు...నియోజకవర్గాన్ని చూడండి
@bhaskarpavuluru7312
@bhaskarpavuluru7312 Ай бұрын
సర్దుబాట్లు ఉంటాయి, ఆందోళన వద్దు, జగన్ లాగా చంద్రబాబు చందశాసనుడు కాదు
@isvaarchitects1987
@isvaarchitects1987 Ай бұрын
Rajam in VZM district recently
@PavanSeera
@PavanSeera Ай бұрын
ప్రజాగళం మీటింగ్లో చంద్రబాబు నాయుడు సార్ మీటింగ్ లో చెప్పారు వీడియోస్ ఉంటాయి చూడండి సార్ ప్లీజ్
@radhakrishna5916
@radhakrishna5916 Ай бұрын
Is It Necessary Now With Somany Riddles Linked With Finance Stringency To Increase Districts Which Involve Huge Expenditure For Infrastructure Basides Already Increased Social Welfare Pensions With So Many Liabilities ToClear.
@karthiksukavasi5350
@karthiksukavasi5350 Ай бұрын
Super bagundhi elaney cheyandi
@chandrasekharuniharish
@chandrasekharuniharish Ай бұрын
గోదావరి అలాగే దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతంలో ఉండే ప్రజలకు ఇప్పుడు ఉన్న జిల్లా కేంద్రాలు దూరంగా ఉండవచ్చు అందువల్ల వారికి కొత్త జిల్లాలు ఉపయోగపడతాయి కానీ చిన్న జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం వారికి జిల్లాల విభజన అవసరం లేదు మా ప్రాంతం ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉండేది గత ప్రభుత్వం వల్ల 5km తూర్పు వైపు వెళితే శ్రీకాకుళం 5km దక్షిణ వైపు వెళితే విజయనగరం జిల్లాలు ఉన్నాయి కేవలం 50ని. సమయంలో శ్రీకాకుళం వెళ్ళవచ్చు మాప్రాంత ప్రజలు విద్య వైద్యంతో పాటు తక్కిన పనుల కోసం ఎప్పుడూ శ్రీకాకుళం వెళ్తారు మా ప్రాంత ప్రజల డిమాండ్ ఒకటే మళ్ళీ మా నియోజకవర్గం ను శ్రీకాకుళం జిల్లాలో కలపాలి. We❤️Srikakulam
@fhjgfgucivivh7682
@fhjgfgucivivh7682 Ай бұрын
32.జిల్లాలకు?32.MP?లను?పెట్టండి
@nageshraj2644
@nageshraj2644 Ай бұрын
Hindupur Jila Medical College Kavali
@laxmankotyada341
@laxmankotyada341 Ай бұрын
వ్యక్తులు పేర్లతో జిల్లాలు వద్దు
@koteswararaoappikatla3405
@koteswararaoappikatla3405 Ай бұрын
Let us not go to name the new districts. District head quarter name can be given without going to any contravercy😮
@MurthyMurthy-wb7nx
@MurthyMurthy-wb7nx Ай бұрын
Both wise duties and responsibilities
@g.gnaiducreations5818
@g.gnaiducreations5818 Ай бұрын
మాడుగుల ని అనకాపల్లి లో కాకుండా అరుకు లో కలిపితే రచ్చ , రచ్చ ఐపోతాది, ప్రశాంతంగా ఉన్న ప్రాంతం లు ను అలా ఉన్నవ్విండి. ఇలాంటివి పెట్టి ప్రజల్లో అలజడులు సృష్టించబడతాయి
@SriKrishna_138
@SriKrishna_138 29 күн бұрын
Madugula kaadu bro. Ganagaraju madugula. Madugula ganagaraju madugula veru veru.
@g.gnaiducreations5818
@g.gnaiducreations5818 29 күн бұрын
@@SriKrishna_138 i know g madugula adi constituency kadu , e video lo madugula constituency annaru clear ga vinandi
@bhaskaramurthy2175
@bhaskaramurthy2175 Ай бұрын
It is learnt that Markapuram is going to constitute as a District. In this connection my request is Srisailam and Sundipenta is better to attach to Markapuram in stead of keeping under the Dist control of Nandyal. Because, Markapuram is very nearer to Srisailam than Nandyala. Distance by road from Srisailam to Markapuram is 65 KMs and to Nandyal 175 KM. So, this may kindly be taken into consideration.
@sasank3016
@sasank3016 Ай бұрын
Ideal new districts based on geographical area wise Palasa Srikakulam Parvathipuram Vizianagaram Visakhapatnam Narsipatnam Kakinada Amalapuram Rajamahendravaram Bhimavaram Eluru Vijayawada Machilipatnam Guntur Piduguralla or Gurazala Ongole Markapuram Kavali Nellore Tirupathi Chittor Madanapalle Kadapa Prodduturu Ananthapuram PUTTAPARTHI Kurnool Nandyala Adoni
@santhosh_official_000
@santhosh_official_000 Ай бұрын
Parliament Constituency district cheyali
@PavanSeera
@PavanSeera Ай бұрын
శృంగవరపుకోట నియోజకవర్గం ప్రజలకు మీటింగ్లో టిడిపి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం జిల్లా చేస్తామని మాకు ప్రకటన చేశారు కావున మాకు విశాఖ జిల్లా చేయాలి మా ఎంపీ విశాఖ పట్నం ఎంపీ మాకు చాలా సంవత్సరం నుండి డిమాండ్ వుంది కావున మాకు మాట ఇచ్చారు కనుక మాకు విశాఖ జిల్లా చేయాలి కొంచెం మీరు చెప్పండి సార్
@srchandar1377
@srchandar1377 Ай бұрын
అరకు జిల్లా కేంద్రం ఇవ్వాలి
@ba98944
@ba98944 28 күн бұрын
Ntr jilla, ysr jilla teeseyali.... state evadiabba sothu kadu
@DasaradhaRaoChinagudaba
@DasaradhaRaoChinagudaba Ай бұрын
Manyam kakunda parvathipuram district bavuntundi
@phalgunaagatamudi8285
@phalgunaagatamudi8285 Ай бұрын
Kotturu mandalam ni division cheyandi
@Narendra-Kumar26
@Narendra-Kumar26 Ай бұрын
Fake news idi , districts ni ippdu em pencharu 2026 lo assembly and parliament seats division ayina taruvata chestaru new district division
@karunakartirumala6111
@karunakartirumala6111 25 күн бұрын
Maa Nuziveeduni Yadhavidhiga Thirigi Krishna Zillalo Ne Kalapali.... Idhi Ikkadi prajala Akanksha...... CBN GARU Kuda Hami Icharu......
@anjireddygajjala9506
@anjireddygajjala9506 Ай бұрын
Darsi ongole lone undaali lekapothe godavale
@yadlaramesh-eo8vg
@yadlaramesh-eo8vg 27 күн бұрын
palakonda ni jilla chayyyali
@phalgunaagatamudi8285
@phalgunaagatamudi8285 Ай бұрын
Pathapatnam ni Srikakulam District lo vunchandu narasannapetani palasalo kalapandi
@srinivasv5015
@srinivasv5015 Ай бұрын
First ah parliament wise unna kotha 26 districts ni scientific ga correct reorganize cheiyali
@satishippili4470
@satishippili4470 Ай бұрын
Ysr ntr❌ area base names only best ambdker also no
@murhychintalapudi7628
@murhychintalapudi7628 Ай бұрын
Mandapeta ni rjy lo kalapandi
@swamyswamy3336
@swamyswamy3336 Ай бұрын
Mandapeta to amalapuram driact bus levu district at asulu rajahmundry best
@subbarao6645
@subbarao6645 Ай бұрын
175 districts cheyyali
@nomulasurya9792
@nomulasurya9792 Ай бұрын
😂😂😂
@Joesalur
@Joesalur Ай бұрын
Saluru kendram gaa Araku, Manyam districts ni merge chesi oka zilla ga cheyyali...
@user-qk9il9yi3g
@user-qk9il9yi3g Ай бұрын
Atmakur district చేయండి sir
@rakeshdudekula
@rakeshdudekula 18 күн бұрын
Jillala malli koorpu cheyadam kootami prabhutvaniki negative kavachu! Already create ayina vatini kadhilinchakunda undatam manchidhi. lekapothe anavasa negativity kooda kattukovatam kayam. Kotthavi create cheyadam manchidhe kani unna vatini kudhisthe kachithanga negative avuthundhi! example: ASR and TPT districts! who asked Guduru district!!
@arugollu
@arugollu Ай бұрын
Adding districts is useless. Nobody knows new dist names. Except more officers and offices, it does not help public. CBn should switch back to old 13 districts.
@SriKrishna_138
@SriKrishna_138 29 күн бұрын
13 districts ayithe. Migitha towns chaala dooram prayanam cheyalasi vastundi Ibbandi. Asalu develop avvavu. Anduke new districts ni pedithe chaala better.
@mekapenchalaprasad9851
@mekapenchalaprasad9851 29 күн бұрын
Gudur district chesi spsr gudur anni peru undali
@uddantitirumaleswararaopad8364
@uddantitirumaleswararaopad8364 Ай бұрын
33
@anjireddygajjala9506
@anjireddygajjala9506 Ай бұрын
District Constitutions central lo undaali
@thotabala729
@thotabala729 Ай бұрын
Rajempet jilla kavalli
@georgeechowtapally9553
@georgeechowtapally9553 Ай бұрын
Gudiwada ni NTR jillaga cheyyali kaikaluru to nuzivedu to
@AmmaChinnuAbhi
@AmmaChinnuAbhi Ай бұрын
Nijangane divide chestara districts
@skysharief609
@skysharief609 Ай бұрын
TENALI DISTIK CHINDE
@SuryanRayavarapu
@SuryanRayavarapu Ай бұрын
Crda antaru malli jillalu antaru entrababu
@luckysureshsuresh3020
@luckysureshsuresh3020 Ай бұрын
Tekkali Jilla ga cesty beter
@sudhakartalla4647
@sudhakartalla4647 Ай бұрын
గూడూరు కాకుండా ఆత్మకూరు జిల్లా చేస్తే బాగుంటుంది
@bhaskarpavuluru7312
@bhaskarpavuluru7312 Ай бұрын
British time' లోంచి పెద్ద డివిజన్, జంక్షన్ కూడా గూడూరు సోదరా , అది కాదని ఆత్మకూరు ఎలా తీసుకొంటారు, మీకు జిల్లా మొత్తం పొడవు ఇపుడు 70 కిలోమీటరులు దూరం కంటే మించదు అందులో మధ్యభాగంగా ఉండేది ప్రాధాన్యమిస్తారు, అందుకే ఆత్మకూరు నెల్లూరులో, సూళ్లూరుపేట ఇటు వెంకటగిరి కి సమానంగా మధ్యలో ఉంటాది గూడూరు ఇది ముఖ్య కారణం, జిల్లా కేంద్రం ఏ ఊరికి కూడా 40, లేక ,50 km కి మించదు
@gkartheek6302
@gkartheek6302 Ай бұрын
Rayalaseem lo 1.kurnool a . Nandyal b.adoni , c. Athmakur , 2. Kadapa a. Rajampet , b. Rayachoti c.proddutur d. , 3. Ananthapur a. Hindhupur b. Puttapathi c. Rayadurgam d. Guntakal , 4. Chittoor a. Tirupati b. Madanapalli c. Kuppam greater rayalaseema ga total ga 12 jilla lu cheyali 😅😅😅
@srideviperuboma7782
@srideviperuboma7782 Ай бұрын
20 జిల్లాల కంటే ఎక్కువ వద్దు
@gkartheek6302
@gkartheek6302 Ай бұрын
52 Jilla lu ga cheyali 😅😅😅
@shaikabutalaha8491
@shaikabutalaha8491 Ай бұрын
Rachoty jilla kavali
@shaikabutalaha8491
@shaikabutalaha8491 Ай бұрын
Raychoty ramudu bad name
@rupeerupesh1221
@rupeerupesh1221 Ай бұрын
Kavali dt cheyali.
@prasadk438
@prasadk438 Ай бұрын
రాజమండ్రి కి, కొవ్వూరు కి మధ్య పెద్ద గోదావరి అనేది ఒకటి ఏడ్చింది కదా బోర్డర్ లాగ .మరి కొవ్వూరు,నిడదవోలు,రాజమండ్రి లో కలపడం ఏంటి, అయితే ఏలూరికి లేదా,వెస్ట్ గోదావరి కి వుంచాలి వాళ్ళు వాళ్ళ చెత్త రాజకీయాలు. ఈ చెత్త రాజకీయాల కంటే బ్రిటీష్ వాళ్ళ పరిపాలనే బెటర్.......
@nareshd6823
@nareshd6823 Ай бұрын
Enduku 175 districts cheyyandi
@blikelasya
@blikelasya Ай бұрын
Fake news
@mallikarjunakarjuna9221
@mallikarjunakarjuna9221 Ай бұрын
Udayagiri.jillakavali
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 Ай бұрын
వాడి కి దొసీనటు చేసాడు సైకో కిల్లర్ గాడు
@user-ze4pp6zu9o
@user-ze4pp6zu9o Ай бұрын
Kavali. Distck
@Sasidelayed
@Sasidelayed Ай бұрын
Patha jillalu melu kada kothaa vachi janalaki em melu jarigindhi
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Ай бұрын
జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@nageshraj2644
@nageshraj2644 Ай бұрын
Hindupur Jila Medical College Kavali
@mohiddinifbasha5221
@mohiddinifbasha5221 Ай бұрын
Hindupur..jillaa...kavali..
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Ай бұрын
జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 27 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 16 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 11 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 48 МЛН
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 27 МЛН