AAKASA VEEDHULLO ANANDAM (Sambaralu 6) |

  Рет қаралды 478,721

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

Күн бұрын

Пікірлер: 826
@JoshuaShaik
@JoshuaShaik 11 ай бұрын
LYRICS TELUGU & ENGLISH ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం ఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇల పొంగేను లోలోన సంగీతం లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్ లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె 1. గొల్లలంతా గంతులేసి సందడే చేసిరీ దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరీ చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరెనే వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనే సదా స్నేహమై నా సొంతమై పరమాత్ముడే ఈనాడే జన్మించె అహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరం సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం 2. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో అంతులేని చింతలేని పరమునే పొందుకో సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించె Akaasa Veedhullo Anandam - Aa Ningi Thaarallo Ullasam Ee Reyi Vennello Santhosham - Ila Pongenu Lolona Sangeetham Lokaalake Raraajugaa - Yesayya Puttadugaa .. Hehey Lokaalanele Naadhudu Velisaadu Naa Messiah Daricherinaadu Deenudai Dharalona Naa Yesayya Ilalo Jaadagaa Palikindhigaa Vinthaina O Taaraka Madilo Nindugaa O Panduga Techhadu Naa Rakshaka Sadaa Deepamai Santhoshamai Paramaathmude Eenade Janminche 1. Gollalantha Ganthulesi Sandhade Chesiri Doothalanthaa Santhasinchi Sthuthulane Paadiri Cheekatanti Brathukulona Chelimigaa Cherene Vennelanti Mamatha Choopi Karunatho Korene Sadaa Snehamai Naa Sonthamai Paramaathmude Eenade Janminche Aha Santhoshame Mahadaanandame Ila Vachindhi O Sambaram Samaadhaaname Ila Nee Kosame Digivachhindigaa Ee Dinam 2. Vaakyamaina Devudegaa Baludai Vachchenu Paapamantha Teesiveya Rakshane Techhenu Vedukaina Ee Dinaana Yesune Veduko Anthuleni Chinthaleni Paramune Pondhuko Sadaa Thodugaa Nee Andaga Paramaathmude Eenade Janminche
@rsyt1622
@rsyt1622 11 ай бұрын
Track
@katepoguchinnakatepoguch-uz8wd
@katepoguchinnakatepoguch-uz8wd 11 ай бұрын
Thank you Sir ✝️🙏🤝
@ravitejanagula5907
@ravitejanagula5907 11 ай бұрын
దేవునికే సమస్త మహిమ కలుగును గాక.....
@bro.sanjeevvadapalli
@bro.sanjeevvadapalli 11 ай бұрын
Thank you so much Sir 🙏🙏
@madepogusurender9542
@madepogusurender9542 11 ай бұрын
Thank you so much sir for new Christmas Song...
@paulraju117
@paulraju117 11 ай бұрын
మీలో ఎంతమంది పాటకోసం wait చేసారు ? 👍
@nerelladhanalaxmi7404
@nerelladhanalaxmi7404 11 ай бұрын
Nenu wait chesanu brother🎉
@sheeba4christ97
@sheeba4christ97 11 ай бұрын
I waited eagerly
@reenanaguluri
@reenanaguluri 11 ай бұрын
@kalebdamuluri3
@kalebdamuluri3 11 ай бұрын
🤚
@Barmavath_Presence
@Barmavath_Presence 11 ай бұрын
✋🏻️
@BRO.SHYAMKUMAR
@BRO.SHYAMKUMAR 11 ай бұрын
అన్న దీని వెనుక చాలా కష్టం ఉన్నది...మీరు పెట్టే ప్రతి సాంగ్,,లక్షల్లో ఉంటుంది...దీని గూర్చి నాకు తెలుసు...కానీ ఇంత సులువుగా..మా అందరి ఆత్మీయ ఎదుగుదలకి, ఈ పాటలు మాకందిస్తున్న...మీకు వందనాలు...మీరు ఇంకా ఇటువంటివి అదించటానికి,దేవుడు ఆర్దికంగా,సహాయం సమకూర్చుకును..గాక.....
@karunasri6890
@karunasri6890 11 ай бұрын
I'm waiting for song thanks for composed
@singersunnyofficial765
@singersunnyofficial765 11 ай бұрын
ప్రైస్ ది లార్డ్ సార్ దేనికి స్తోత్రం కలుగును గాక సంబరాలు 1, 2, 3,4, 5,new రాబోతున్నటువంటి యొక్క ఆకాశవీధిలో ఆనందం సంబరాలు సెక్స్ కూడా అనేకులు ఆదరించేటువంటి పాటగా దీవెన కరముగా మనసు పడాలి అని ఆంధ్రప్రదేశ్ నిలవాలని ఇంకా అనేకమైనటువంటి పాటలు దేవుడు మీ ద్వారా వ్రాయించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఇంకా రాబోయే ఈ దినాల్లో మీ మినిస్ట్రీ ఇంకా దీవెనకరముగా దీవించబడాలి దీవించబడాలి మీ యొక్క ఫ్యామిలీ ఆయన రెక్కల చాటున మిమ్మల్ని అందరిని కాయును గాక ఆమెన్ సార్ మరొక విజ్ఞప్తి మీ పాటలు చాలా మా జీవితానికి ఆత్మీయ కరముగాను దీవెనకారముగాను మీ పాటలు సంగంలో పాడుకోటానికి మీ పాటలు కొంచెం ట్రాక్ రూపంలో మాకు అప్లోడ్ చేయండి సార్ దేవుడు మహిమపరచడానికి దేవుకి స్తోత్రం సంబరాలు 6 ట్రాక్ కూడా అప్లోడ్ చేయండి సార్ ప్లీజ్
@julichaneel4159
@julichaneel4159 11 ай бұрын
Good song Roja piler .Aclm church ..GoD bless you brother GoD song mening full song ..😊😊😊😊😊😊😊😊
@sumathigadde5646
@sumathigadde5646 11 ай бұрын
Shark Jeshuva bro mee aathmeeya jnanamu Chala bagundi Christmas new song first ide ❤❤❤❤I like very much this
@ChokkaJohnwesley
@ChokkaJohnwesley 11 ай бұрын
LYRICS: ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం ఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇలా పొంగేను లోలోన సంగీతం లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా.. హేహెయ్ లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె 1. గొల్లలంతా గంతులేసి సందడే చేసిరీ దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరీ చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరెనే వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనే సదా స్నేహమై నా సొంతమై పరమాత్ముడే ఈనాడే జన్మించె అహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరం సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం 2. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో అంతులేని చింతలేని పరమునే పొందుకో సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించె
@ashalatha1997
@ashalatha1997 11 ай бұрын
First time crying after listening to a christmas song the lirics sadhaa, dheepamai,sadhaa thoduga,sadha snehamai😭😭😭
@gollavasanthakumari8265
@gollavasanthakumari8265 11 ай бұрын
Suuuuuuuuurb
@chprasanth4679
@chprasanth4679 11 ай бұрын
I am waiting for song...sir
@JoshuaShaik
@JoshuaShaik 11 ай бұрын
Song is streaming now !
@titasjupudi9920
@titasjupudi9920 11 ай бұрын
👏👏 Christmas vastudi🥳🥳🎄🎄
@loveofchrist0508
@loveofchrist0508 11 ай бұрын
Akaasha Veedhulo Anandam - A Ningi Thaarallo ullasam Eee Reyi Vennello santhosham - Ila Pongenu lolona sangeetham Lokalake Raaraajuga-Yesayya puttaadugaa... Heheye... Lokaalanele Naadhudu Velisaadu Naa Messayya (2) Daricherinaadu Dheenudai Dharalona Naa Yesayya Ilalo Jaadaga palikindhigaa vinthaina O thaaraka Madhilo Nindugaa O Panduga thecchaadu Naa Rakshaka Sadhaa Deepamai Santhoshamai paramaathmude Eenaade Janminche ll lokaalanele ll 1. Gollalanthaa Ganthulesi sandhade chesiree. O... Dhoothalantha santhasinchi Sthuthulane paadiree Cheekatanti brathukulana chelimigaa cherene Vennelanti mamatha choopi karunatho korene Sadhaa snehamai naa sonthamai paramaathmude eenaade janminche ll Lokaalanele ll Ahaa Santhoshame Mahadhanandame ila vacchindhi O sambaram Samaadhaaname ila Nee kosame digivachhindiga Ee Dinam 2. Vaakyamaina Devudegaa baaludai vacchenu Paapanthaa theesiveya rakshane thecchenu Vedukaina Ee Dinaana Yesune Veduko Anthuleni Chinthaleni paramune pondhuko Sadhaa thodugaa Nee andagaa paramaathmude Eenaade Janminche ll Lokaalanele ll
@rudrapogujohnson837
@rudrapogujohnson837 11 ай бұрын
Chirtmas fever start e song to
@georgeavula8458
@georgeavula8458 11 ай бұрын
brother your voice exlent and marvolus
@mpetermanohar4225
@mpetermanohar4225 11 ай бұрын
Super super super glory to God God bless you amen all technicain
@sumathigadde5646
@sumathigadde5646 11 ай бұрын
Nenu baga waIt chesanu
@showryvl7204
@showryvl7204 11 ай бұрын
అప్పుడే క్రిస్టమస్ వచ్చి నట్లు ఉంది క్రిస్టమస్ సంబరాలు వచ్చేశాయి కమలాకర్ అన్న, జాషువా అన్న, జావేద్ గారికి, అన్వేషి గారికి , ప్రత్యేక ధన్యవాదాలు, అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు.🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
@k.prabhukumar702
@k.prabhukumar702 11 ай бұрын
Thanks 🙏👍👍
@Henhouse2020
@Henhouse2020 11 ай бұрын
అప్పుడే క్రిస్టమస్ వచ్చి నట్లు ఉంది క్రిస్టమస్ సంబరాలు స్టార్ట్ చేసారు అన్న మీరు మీ సాంగ్స్ వినే కొద్ది మళ్ళీ మళ్ళీ వినలీ అనిపిస్తుంది అద్భుతముగా ఉంది 🤝
@pillidaiva436
@pillidaiva436 11 ай бұрын
ఈ ఆనందం రెట్టింపు కావాలంటే ప్లీజ్ సర్ ట్రాక్ పెట్టండి
@VijayKumar-yg9qy
@VijayKumar-yg9qy 11 ай бұрын
యేసయ్య కే మహిమ కలుగునుగాక
@krupaprasad6922
@krupaprasad6922 11 ай бұрын
నేను ఖచ్చితంగా మీ పాట కోసం వెయిట్ చేస్తాను ఎప్పుడు
@kamalakumarijonnakuti9088
@kamalakumarijonnakuti9088 11 ай бұрын
Praise the lord sir Mee paricharya ayana cheruvalo kamaneeyamainadhi marinni patalatho Inka dhevunilo nasipistarani ee song kuda prajadharana podhalani prawyer chestunnamu sir
@jangaravikumar773
@jangaravikumar773 11 ай бұрын
Mind blowing sir
@kammakatlaramana433
@kammakatlaramana433 11 ай бұрын
Wait ✋️
@sukanyamanukinda9491
@sukanyamanukinda9491 11 ай бұрын
Devunike mahima kalugunu gaaka
@rajeevjunapudi9649
@rajeevjunapudi9649 11 ай бұрын
Javed Ali❤
@ambatiisac6711
@ambatiisac6711 11 ай бұрын
Thank sir.....❤
@bobbaraswathi4498
@bobbaraswathi4498 11 ай бұрын
జాషువా బ్రదర్ గారు సాంగ్ చాలా చాలా బాగుంది ఏం చెప్పాలండి మీ గురించి ఎంత చెప్పినా తక్కువే దేవుడు మిమ్మల్ని దీవించును గాక కమలాకర్ గారు మ్యూజిక్ కూడా మీ కాంబినేషన్ కూడా సూపర్ హిట్ నండి ఎప్పుడు జావిద్ అలీ గారు అలాగే అన్వేషణ గారు చాలా బాగా పాడారు 🙏🙏
@victoriarani127
@victoriarani127 11 ай бұрын
2023 christamas kanuka ee song brother, may God bless u abundantly
@btsvideocreater7438
@btsvideocreater7438 11 ай бұрын
Nenu wait chesanu Brother , Vandanalu Brother
@SUNEELASESHAM-tb8zs
@SUNEELASESHAM-tb8zs 11 ай бұрын
Javed OH Saaki Amaging.Little angels Pallavi Amaging.Its all about my Yesu Nadhudhu.Savior.Wonderful Brothers and Sisters little hears Skilled musicians very tiny act doers in this .Amaging.Lyricst.
@KiranKumar-hp3hk
@KiranKumar-hp3hk 11 ай бұрын
Wandrofuul song all tha best
@beaula777
@beaula777 11 ай бұрын
Song bagundhi
@rammohansatuluri6870
@rammohansatuluri6870 11 ай бұрын
Thank you
@csichurchvempalliofficial2100
@csichurchvempalliofficial2100 11 ай бұрын
Superb Christmas song e song kuda hit avalani manasu purthiga korukuntunnanu. matallo chepaleni advance Happy Christmas 🌠🌨️☃️💫🦌🎄🎆😍🥰🤭☺️😂
@bobbaraswathi4498
@bobbaraswathi4498 11 ай бұрын
జావిద్ అలీ గారు పాడిన పాట మట్టిలోన ముత్యమల్లె ఆ సాంగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం 🙏
@praweenzion9909
@praweenzion9909 11 ай бұрын
Devuniki mahima gantha kalugunu amen
@yuvrajjade1611
@yuvrajjade1611 10 ай бұрын
What a production. Praise the FATHER.
@vijaysurekha3756
@vijaysurekha3756 11 ай бұрын
Myself also waiting for a song from Joshua brother.
@ratnams7869
@ratnams7869 11 ай бұрын
Devuni krupa mi anadariki vundunu gaka
@MaryJuvvala-q2b
@MaryJuvvala-q2b 8 ай бұрын
PRAISE THE LORD HALLELUJAH AMEN 🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@maharanikitchentelugu825
@maharanikitchentelugu825 11 ай бұрын
Priase the Lord brother ee pata dwara devuninamamunake mahimakalugunugaka amen🎉🎉🎉🙏🙏🙏🎉🎉🎉🙏🙏😭
@issakurameswarapu7586
@issakurameswarapu7586 11 ай бұрын
మరో సూపర్ హిట్ క్రిస్మస్ సాంగ్ అందించినందుకు మీకు వందనములు కృతజ్ఞతలు
@sukanyamanukinda9491
@sukanyamanukinda9491 11 ай бұрын
Excellent sir ...super
@madhugurrapu6898
@madhugurrapu6898 11 ай бұрын
క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయ
@singarapuuma9104
@singarapuuma9104 11 ай бұрын
Wow praise the lord .nice song sir .God bless you. Thank you.
@user-df1mn4un3j
@user-df1mn4un3j 11 ай бұрын
లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి జాషువా గారు❤❤❤దేవుడు✝️మిమ్మును మీ పరిచర్యని బహుగా దివించును గకా ✝️
@sekharyarlaagadda6615
@sekharyarlaagadda6615 11 ай бұрын
kzbin.info/www/bejne/oJy7i2p_bp5_kMksi=ojXrwQ6bhpylzpgq
@ushabbsrrani525
@ushabbsrrani525 11 ай бұрын
Praise the lord pastor garu I am Usha from bhubaneswar hat's off to you r efforts god will bless you abundantly Anna and ur team
@Singer_swapna
@Singer_swapna 11 ай бұрын
Wonderful song..lirics tune singing and music compose everything is good.. all the best all 💐 Praise the lord 🙏
@badgirltoammu6302
@badgirltoammu6302 11 ай бұрын
Memu chala pradhaan chesamu song chala bagundi praise the Lord 🙏🏻🙏🏻🙏🏻🥳🥳
@loveofchrist0508
@loveofchrist0508 11 ай бұрын
ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం ఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇలా పొంగేను లోలోన సంగీతం లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా....హేహెయ్ లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య (2) దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె ll లోకాలనేలే ll 1. గొల్లలంతా గంతులేసి సందడే చేసిరీ ఓ... దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరీ చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరెనే వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనే సదా స్నేహమై నా సొంతమై పరమాత్ముడే ఈనాడే జన్మించె ll లోకాలనేలే ll అహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరం సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం 2. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో అంతులేని చింతలేని పరమునే పొందుకో సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించె ll లోకాలనేలే ll
@SatishRavada
@SatishRavada 11 ай бұрын
Ippude vinnanu sir.chala chakkaga undhi.children's chorus super.Happy Christmas all team members.❤👌✍🏻🎤🎙️🎵🎶🎼🎹🎸🥁🎛️📽️🙏❤️
@davidsamuel3453
@davidsamuel3453 11 ай бұрын
Wonderful words of reality coined by the spirit of God with traditional music when heard with understanding the words, with bottom of heart Praise God for the salvation through Jesus Christ our Lord is coined. God bless you.
@sandykollu3419
@sandykollu3419 11 ай бұрын
Wow ! beautiful composition n singing s glory to god ❤❤❤amen excellent music 🎶 🎵 🙏 🙌 ❤️
@rekhabalraj2542
@rekhabalraj2542 11 ай бұрын
Wow super God Grace.
@j.v.aravind9999
@j.v.aravind9999 11 ай бұрын
Good 👍 superrr🎉🎉
@mudugurajakumar8772
@mudugurajakumar8772 11 ай бұрын
Beautiful starting with the tender voices of girls. A very beautiful combination of my sweet Anwesha n Jaadu Javed Ali. Suitable Seasonal Song of Supreme Shaik n Magical Music Director Kamalakar. Good composers, best musician's especially leather supporters ..umm.❤..mind blowing output 🎉🎉🎉 A big orchestra 🎉🎉🎉🎉🎉❤❤❤
@SpecialTailors
@SpecialTailors 11 ай бұрын
Joshua gaari paata kamalakar gaari music Shireesha Gaari Voice Perfect Song 👏❤❤🎉🎉😊
@bhavanabendukurthi8281
@bhavanabendukurthi8281 11 ай бұрын
Daricherinadu deenudai dharalona na yesayya❤
@jesus12347
@jesus12347 11 ай бұрын
Pata complete ga vinakundane share chesesanu, can't stop feel Christmas Vibes.. Most awaited days for whole year #proud Christian for life ❤
@mojeshnilapu3180
@mojeshnilapu3180 11 ай бұрын
Thank you very much 🙏 sir God bless you all ❤
@Srujana77777
@Srujana77777 11 ай бұрын
Devuneke mahemaa kalugunu gakaa Amen 🙏
@mariyammach
@mariyammach 11 ай бұрын
Sir pata kosam chala waiting
@plsbhosanna8447
@plsbhosanna8447 11 ай бұрын
Waiting waiting
@mosesmoji9323
@mosesmoji9323 11 ай бұрын
Who Watched Live Song, Its Amazing and Excellent Song.Glory to Jesus.
@Samuelpaul777
@Samuelpaul777 11 ай бұрын
Inka time avvalede Ayyo
@kulamalapmrutunjayakpmurth2014
@kulamalapmrutunjayakpmurth2014 11 ай бұрын
Devadhi devuniki sothramulu
@kuninikhitha7192
@kuninikhitha7192 26 күн бұрын
Nice Song And starting lines Those sung By Children was Extraordinary God bless u
@praveenpaul31
@praveenpaul31 11 ай бұрын
ఆహా! మనసు పులకరించిపోతుంధంతే. Hatssoff to Writer and Musicians + Singers . Do more like this . We always support our Favourite Team . God bless you More . Amen
@S.SureshGospelSinger88
@S.SureshGospelSinger88 11 ай бұрын
ఆకాశ వీధులు ఆనందంతో అవని అంత సంతోషంతో ఆ పరమాత్ముని దివ్య జననాన్ని వివరించింది ఈ పాట ..... మనసుకు తాకిన మాట సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడు జన్మించే ..... నా పాదాలకు దీపమై నా త్రోవలకు వెలుగై నాకు సంతోషాన్ని ఇచ్చువాడు నా పరమాత్ముడైన యేసయ్య.....🙏
@sekharyarlaagadda6615
@sekharyarlaagadda6615 11 ай бұрын
kzbin.info/www/bejne/oJy7i2p_bp5_kMksi=ojXrwQ6bhpylzpgq
@prasannasingh8090
@prasannasingh8090 6 ай бұрын
All the children choir singers are so beautifully smiling which is very needed for such a song. And also so many musicians are seen enjoying.Esp. the rhythm instrument players.
@sandhyarani7154
@sandhyarani7154 11 ай бұрын
Awesome God bless you brother
@yesepudaggumalli6589
@yesepudaggumalli6589 11 ай бұрын
Iam so. Happy. Mee songs వింటుంటే. మనసుకు. నిజం గా. చాలా ప్రశాంతం గా వుంటుంది...❤.
@kavithapaul7244
@kavithapaul7244 11 ай бұрын
So beautifull lyrics , fantastic music,,melodious singing ,,GLORY TO ALMIGHTY GOD,,,,,AMEN
@harikotibabu9858
@harikotibabu9858 11 ай бұрын
Praise the lord .Song super👌👌🙏🎉🎉
@joushuakatta3762
@joushuakatta3762 11 ай бұрын
DOP superb ❤
@Jesus03082
@Jesus03082 11 ай бұрын
Glory to god, God bless you brother. Super song 👏👏👏👏👏👏👏🙌🙏🙏
@kirankumarprasangi1467
@kirankumarprasangi1467 11 ай бұрын
Anwesahaa voice butiful
@pillipraharsha8550
@pillipraharsha8550 11 ай бұрын
Song chala chala bagundi eni sarlu vinna ink vinali anipistundhi దేవునికి mahima kalugunu gaka ఆమెన్
@prasannasingh8090
@prasannasingh8090 6 ай бұрын
Yes what a Suuuuuuuperb celebration song andi. So so enjoyed it. What a fantastic Christmas musical!!!!👏👏👏👏👏👏👌👌👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️
@prasannasingh8090
@prasannasingh8090 6 ай бұрын
Yes chala chala bagundhi👌👌👌👏👏👏👏👏♥️♥️♥️♥️♥️
@boazkolakaluri800
@boazkolakaluri800 11 ай бұрын
పాట వింటుంటే హాయిగా ఉంది,Anna,Inka raavali
@chilakarajesh2910
@chilakarajesh2910 11 ай бұрын
ఆకాశంలో ఆనందం అధ్భుతమైన క్రిస్మస్ పాట
@sirishakari2980
@sirishakari2980 11 ай бұрын
2023 Christmas ki ee pata prathi church lo marumrogutundhi 🎉🎉🎉 Chala baga rasaru sir... Meaningful lyrics... May god bless the whole team❤
@kamalarapaka2367
@kamalarapaka2367 11 ай бұрын
Praise the Lord annayaa MI songs chala beautiful gaa ardhavanthamgaa vuntayi devunike mahimaa gaanatha kalugunugaaka mi sevaaa devuniki mahimaa Karamgaa undalani deevenalu undalani korukuntunnam annaya
@rathnaiahkante9317
@rathnaiahkante9317 11 ай бұрын
దేవుడైన ప్రభువు ను గొప్ప గా కీర్తించాలనే మీ తపన చాలా చాల స్పష్టంగా కనబడుతుంది ❤🎉
@BhagyammaM-l8t
@BhagyammaM-l8t 11 ай бұрын
Such a wonderful song sir
@md-ru5xr
@md-ru5xr 11 ай бұрын
God bless all singers sister Anwheesha
@MazicWriter
@MazicWriter 11 ай бұрын
Wonderful song 🎵🎵 Praise the Lord
@paanamakulajasmin
@paanamakulajasmin 11 ай бұрын
🙏🙏🙏 prise the lord అన్నయ్య garu మంచి మంచి పాటలు అందింస్తున్న మీకు మీ team కి యేసయ్య నామంలో వందనాలు 🙏🙏🙏🙏🙏ఇలానే మరిన్ని పాటలు రాసి యేసయ్య కి మహిమకరంగా ఉండాలని ఆశిస్తున్నాను 🎉🎉🎉🎉
@ravivarma7448
@ravivarma7448 11 ай бұрын
This year, this song will be rock it
@buildthetrueth7132
@buildthetrueth7132 11 ай бұрын
క్రిస్మస్ ముందుగానే స్టార్ట్ ఆయింది 😊😊 దేవుని కృప మీ team అందరికి అందునుగాక ❤ ఇంకో క్రిస్మస్ సాంగ్ wait చీతున్నాము #Godblessuall
@jbvlogs4410
@jbvlogs4410 11 ай бұрын
Anna mi okamata ceptha ee pata javid ali anna tho padinchi nanduku chala vandanalu daniki thodu lyrics chala baga unai chala vandanalu anna Im john anna from kurnool
@bobbyyalla8687
@bobbyyalla8687 11 ай бұрын
🙏🏻
@shantikiran2562
@shantikiran2562 11 ай бұрын
Excellent song and singing. Praise the Lord.👏🎼
@kaparapuarunkumar8905
@kaparapuarunkumar8905 11 ай бұрын
Christmas celebrations started from here Amen ❤❤❤
@ravibaruch5413
@ravibaruch5413 11 ай бұрын
మీ పాటకొసము ఎదురుచూస్తున్నాము.. ఈ పాటను యేసయ్య దివెనకరముగా.. అనేకులకు ఆశీర్వదకరముగా... చేయును గాక మంచి సంగీతము.. చక్కని రచన... మరియు గానం .. ప్రభువు దయచేయును గాక..🙏🙏🙏🎤🎺👏
@bulliprathi6563
@bulliprathi6563 11 ай бұрын
Super song 🎵
@jeevamaargasangam
@jeevamaargasangam 11 ай бұрын
Good song
@balach5085
@balach5085 11 ай бұрын
All praises to lord yessayya
@sekharyarlaagadda6615
@sekharyarlaagadda6615 11 ай бұрын
kzbin.info/www/bejne/oJy7i2p_bp5_kMksi=ojXrwQ6bhpylzpgq
@babunpani5350
@babunpani5350 11 ай бұрын
Praise the Lord sir ..... Beautiful song
@user-mr2rz1ox2i
@user-mr2rz1ox2i 11 ай бұрын
Feast for listeners javed ali more like cinema singer music superb choir excellent tq all
@jairajsunkara
@jairajsunkara 11 ай бұрын
క్రిస్మస్ సంబరాలు సిరీస్ చాలా బాగుంది థాంక్యూ జాషువా గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
@jesusarrowsimonministriesi8268
@jesusarrowsimonministriesi8268 11 ай бұрын
UNIVERSAL MUSIC live INSTRUMENTS Orchestra team God gift great music director Bro Kamlakar Holy spirit POWER writer producer Bro Joshua Shaik Singer Bro Javed and Action Singer sweet voice Sis Anweshna God bless you Team ps 100 150
YELO YELO SAMBARALU 5 | #JoshuaShaik | Pranam Kamlakhar | Javed Ali | 2022 NEW Telugu Christmas Song
9:07
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 3 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 90 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
RARAJU PUTTADOI | #JoshuaShaik | Pranam Kamlakhar | Sireesha B | Latest New Telugu Christmas Songs
7:20
MATTILONA MUTHYAM, SAMBARALU 4| #JoshuaShaik| Pranam Kamlakhar| Javed Ali|TELUGU CHRISTMAS SONG 2021
5:18
YELO YELO SAMBARALU 5 | #JoshuaShaik | Pranam Kamlakhar | Sireesha B | 2022 Telugu Christmas Song
9:06
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 3 МЛН