LYRICS Telugu & English: ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు సంతోషాలే పొంగేనండీ - హైలెస్సా దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండీ - హైలెస్సా అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు నిన్నే కోరి నిన్నే చేరి ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు 1. లోకాలనేలేటి రారాజురా - ఉదయించె సూరీడై వచ్చాడురా ఆకాశ వీధి - మెరిసేటి దారి - ఒకతార మురిసిందిగా (2) దూతాళి పాడి - కొలిచారు చూడు ఘనమైన ఒక వేడుక ఆ గొల్లలేగా - దరువేసే చూడు మెస్సయ్య - పుట్టాడనీ మన మెస్సయ్య - పుట్టాడనీ 2. వెన్నెల్లో పూసింది ఓ సందడీ - పలికింది ఊరంతా ఈ సంగతీ ఈ దీనుడంట - పసిబాలుడంట - వెలిసాడు మహరాజుగా (2) మనసున్న వాడు - దయ చూపువాడు అలనాటి అనుబంధమే కనులారా చూడు - మనసారా వేడు దిగి వచ్చే మనకోసమే ఇల దిగి వచ్చే మనకోసమే 3. ఆ నింగి తారల్లా వెలగాలిరా - జగమంత చూసేలా బ్రతకాలిరా వెలిగించు వాడు - మనలోని వాడు - నిలిచాడు మన తోడుగా (2) సలిగాలి రాత్రి - పిలిసింది సూడు మనలోన ఒక పండగ భయమేల నీకు - దిగులేల నీకు యేసయ్య మనకుండగా మన యేసయ్య మనకుండగా Yelo Yelo Yelo Antu - Vachharandi Gollalu Santhoshaale Pongenandi Hilessa Daare Choope Devudochhe - Ullasanga Ooru Aade Sangeethaale Paadaalandi Hilessa Andhakaaraanni Tholaginche - Mahaneeyudu Puttinaadandi Yesayya - Mana Devudu Ninne Kori - Ninne Cheri Itta Rakshincha Vachhadu - Paramaathmudu 1. Lokaalaneleti Raaraajura - Udayinche Sooreedai Vachhaduraa Aakaasa Veedhi - Meriseti Daari - Oka Thaara Murisindigaa (2) Doothaali Paadi - Kolichaaru Choodu Ghanamaina Oka Veduka Aa Gollalega - Daruvese Choodu Messayya Puttadani Mana Mesayya Puttadani 2. Vennello Poosindi Oka Sandadi - Palikindi Oorantha Ee Sangathi Ee Deenudanta - Pasi Baaludanta - Velisadu Maharaajugaa. (2) Manasunnavaadu - Daya Choopuvaadu Alanaati Anubandhame Kanulaara Choodu - Manasaara Vedu Digivachhe Mana Kosame Ila Digivachhe Mana Kosame 3. Aa Ningi Taaralla Velagaaliraa - Jagamantha Choosela Brathakaaliraa Veliginchuvaadu - Manalonivaadu - Nicichadu Mana Thodugaa (2) Saligaali Raatri - Pilisindi Choodu Manalona Oka Pandaga Bhayamela Neeku - Digulela Neeku Yesayya Manakundaga Mana Yesayya Manakundaga
@brather3782 жыл бұрын
Devunike Mahima 🙌 amen 🙏
@ravikumarpalli97542 жыл бұрын
Praise the lord anna🙏🙏Excellent song 💯music wonderful anna 🙏🙏🙏💯💯💯🎵🎶
@jhansimedabalimi41992 жыл бұрын
WOnerful.. చాలా చాలా బావుంది
@ravichandrakatta41582 жыл бұрын
Glory to God super song annaya
@badgirltoammu63022 жыл бұрын
Wonderful 🎄🎄💐💐💐💐💐
@tentusundarkumar54692 жыл бұрын
ఇంత మంది కళా కారులను ఒకే చోట చేరి దేవుని స్తుతించడం చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా పాడారు బ్రదర్
@kunchesudheer52302 жыл бұрын
మీకిచ్చిన తలాంతును బట్టి ఆ గొప్ప దేవునికి మరింత మహిమ కలుగునుగాక.. Praise the lord....🙏🙏🙏
@paralokapugavinimelodies2 жыл бұрын
Congratulations one of the best Christmas song 👍👍👍 క్రిస్మస్ పాటలు ఇష్టపడే వారు నా చానెల్లో కూడా ఒక క్రిస్మస్ పాట రిలీజ్ చేసాను వీలైతే ఆ పాట కూడా వినండి మీ సంఘం లో పాడి ప్రభువును మహిమ పరచండి Happy Christmas
@RevPastornakkaprakash34562 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు అండి జాషువా గారు మిమ్మల్ని సృష్టికర్తయైన దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక
@jkchristopher2 жыл бұрын
Amazing and Historical congratulations to you all brother, Merry Christmas.
@JoshuaShaik2 жыл бұрын
Thank you so much brother 🙏🙏 All glory to God 🙌🙌
@chinnahero12 жыл бұрын
JKC😍
@CHCMedia2 жыл бұрын
kzbin.info/www/bejne/p5bMoaawqLCXoMk
@katepoguchinnakatepoguch-uz8wd Жыл бұрын
@@JoshuaShaik sir new song yeppudu release sir ???
ఇంత మంచి సంగీతాన్ని అందించిన వారికి ఎంతో కృతజ్ఞతలు పాడిన వారికి ఈ పాటను మాకు అందించిన వారికి అందరికీ చాలా కృతజ్ఞతలు
@chukkalapadma9061 Жыл бұрын
So nice song but super very very very very nice naku chala chala nachindhi
@rajumendi2222 жыл бұрын
సంగీతానికే సందడి చేసింది. ఏలో ఏలో ఏలో అంటూ సాగింది. ఈ పాట చాలా బాగుంది.
@anandmangap372 жыл бұрын
మనస్సుని తాకే స్వచ్చమైన సంగీతం.
@mvmmovevithme99132 жыл бұрын
ఆరోగ్యమైన సంగీతం ఉల్లాసం కలిగించే పాట. దేవునికి మహిమ.
@realhappinessinjesus7372 жыл бұрын
నేను ఈ పాట ఒక 15 సార్లు+ విన్నాను. అయినా సరే ఎంతో అద్భుతoగా ఉంది .
@sarjenm77 Жыл бұрын
yes
@AkashMattaCreations2 жыл бұрын
అసలు సిసలైన క్రిస్మస్ సీజన్ వచ్చేసింది ఈ సంగీతంతో...✌️❤️
@peddasubbarayudu49622 жыл бұрын
అన్న ఏంది అన్నా ఇది music water తోటి అబ్బా.... వింటుంటే ఇప్పుడే ఈరోజే ప్రభువు పుట్టినట్టు ఉంది అన్నా కమలాకర్ అన్న వందనములు Jashuva అన్న వందనములు Thanks the lord
@ramisettichanti94062 жыл бұрын
థాంక్స్ సార్ మా కోసం ఈ సాంగ్ రాసినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@seemonjada864211 ай бұрын
Very wonderful and gracious song
@salomisudharani4302 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఈ పాట మనసును ఆనందడోలికల్లో నింపుతోంది..వాయిద్యకారులు లీనం ఐపోయారు..డప్పు వాయించిన స్త్రీలు.💐👌👍all the team.💐 Gods blessings...kamalakar bro..jashua shaik bro..కారణ జన్ములు..💐మరెన్నో అద్భుతమైన ఆత్మీయ పాటలకోసం ఎదురు చూస్తున్నాం.. god bless u more and more..💞💕👏💫
@neerajkumarpinagada44412 жыл бұрын
నా దేవునిలో నిజమైన సంతోషం ఉంటాదని ఈ పాట ద్వారా తెలియచేశారు.... Music చాలా బాగుంది..సాంగ్ పాడిన అన్నకు, వెనుక e song కోసం కష్టపడిన వారందరికీ దేవుడు దీవించాలి.. ఇంకా అనేకమైన సాంగ్స్ తయారు చేసి ప్రజలలోకి తీసుకొని వెళ్ళాలి..దేవుని రాజ్య సువార్త వెదజల్లాలి
@elishajesus43492 жыл бұрын
క్రిస్మస్ సందడి మీ సాంగ్ తో మొదలుపెట్టారు వందనాలు బ్రదర్ చాలా బాగుంది
@hariceravupalli94102 жыл бұрын
ఏలో ఏలో ఏలో అంటూ... ఈ పాట వింటుంటే గుండె పులకరించింది..., ముఖ్యంగా జాషువా సార్ ప్రొడక్షన్ కాస్ట్ చాలా హైప్, దానికి తగ్గటటుగానే కమలాకర్ సార్ మ్యూజిక్ .... ఇద్దరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తలియజేస్తున్నాను... Thank u for this lovely song
@allamsirisha96052 жыл бұрын
దావీదు ఏ పాట కి నాట్యం చేసారో మాకు కళ్ళకి కట్టి నట్టు చూపించారు ....అదే దేవుని ఆత్మ శక్తి మీలో ఉండి మమ్మల్ని ముగ్దుల్ని చేస్తోంది.
@ravindraravi93262 жыл бұрын
davidu Telugu vada
@sathishkumar1236 Жыл бұрын
దేవుని నామమునకు మహా మహిమ ఘనత కలుగును గాక..... జాషువా అన్నగారు, ప్రతీ బాష లో ఉన్న గాయకుల (పాత గాయకులు, గొప్పగాయకులు, మరియు నూతన గాయకులు)తో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పాటలు పాడించాలన్న మీ ఆలోచన చాలా ప్రశంసనీయం.....
@Davidraju-y7s2 жыл бұрын
Kamlakar అన్నాకి అలాగే క్రైస్తావ్యాని సంగీతం ద్వారా బలపరుస్తున్నా వారందిరికీ దేవుని కృప తోడైయుండును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్......
@devakumarkumar3332 жыл бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్
@rajasekhar45822 жыл бұрын
దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక 🙏🙏🙏🙏
@buildthetrueth71322 жыл бұрын
మన మనసులో ఆయన ఉన్న ప్రతి దినం క్రిస్మస్ పండుగే 🕎🕎🕎🎉🎊🎉🎊🎆🎇🎁🎁🎄🎄🎄🎄
@christiansilas19552 жыл бұрын
పాట చాలా బాగుంది music 🎵🎶🎶🎵🎵 సూపర్ ❤️❤️❤️ దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాకా 🙏🙏🙏
@manukondasomeswararao50572 жыл бұрын
మీ నిర్మాణ సామర్థ్యం,కమలాకర్ గారి మ్యాజిక్ లాంటి మ్యూజిక్,జావేద్ అలి గారి గాన మధురిమ అన్నిటికీ మించి దేవుని కృప మీ అందరి మీదా ఉంది నడిపిస్తున్న తీరు అద్భుతం అనిర్వచనీయం..అమోఘం... praise the lord అన్న గారు💐💐💐💐👌👌
దేవునికి మహిమకరంగా ఉండే అద్భుతమైన సంగీతాన్ని క్రైస్తవ ప్రపంచానికి అందిస్తున్న జాషువా గారికి, కమలాకర్ గారికి నా అభినందనలు. We are practicing and singing in our church 🎶🎶🎶🎶 Thank u all d musical team.
కేక అన్నగారు మీ పాటలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తాం దేవునికే మహిమ కలుగును గాక
@chukkalapadma9061 Жыл бұрын
Ee song entha mandhiki nachindhi oka like cheyyandi
@jayasriprakhya26012 жыл бұрын
Excellent... ఇంత మంది కళాకారులను ఒకే చోట చేర్చి కళలను, కళాకారులను అవకాశం ఇవ్వటం చాలా హర్షించతగ్గ విషయం.. జాషువా గారికి కమలాకర్ గారికి అభినందనలు 🌹🌹
@Jemima90Monica2 жыл бұрын
Yes, I too thought the same. Praise God for the talents He gave.
@deevenamanasa80262 жыл бұрын
To God be the glory
@Leon-r672 жыл бұрын
Super
@sureshkumarm9960 Жыл бұрын
Super
@balabhadhraashokbhalabadhr30112 жыл бұрын
పాస్టర్ గారు పాట చాల బాగుంది ఇలాంటి పాటలు చాల రచించాలని కొరుకుకూంటూ ఆమేన్!👌👍💕👑🎅🏽🤶🎄🎇✨🎉🎊🙏🙏🙏🎵🎶
@kishoreu54102 жыл бұрын
చాలా ఉత్సాహంగా ఉంది పాట,,, నిజంగా పాట వినినంత సేపు క్రీస్తు పుట్టిక కళ్ళకు ఎదురుగా ఉన్నట్లు ఉంది 👏👏👏👏🙏
@shobasr48682 жыл бұрын
Mesmarinsg and too joyful song. Tanks to the entire Team. God bless you all
@sarithadm65072 жыл бұрын
Thankyou Joshua Shaik brother.
@peddasubbarayudu49622 жыл бұрын
జావిద్ అలీ అన్నా చాలా మంచిగా పాడారు
@kavikasingaluri29612 жыл бұрын
Asaya niy perma naa southam song super soooooooooooooor super anna
@mahimasuvvada73162 жыл бұрын
Manassunna vadu dhaya chupu vadu alanatye anubandhame oh what a lyrics hrudyanni kadhilinche padhalu avi 🥲🥲🥲 praise the lord 🙏 brother Joshua Sheikh
@iamindian82762 жыл бұрын
జాషువాగారి రచన , కమలాకర్ గారి సంగీతం మహోన్నతుడైన దేవుని ఔన్నత్యాన్ని స్మరిస్తున్నది. టీమ్ అందరికీ వందనములు.
@csm43552 жыл бұрын
ఇంత మంచి పాటలు మీరు ఎలా రాస్తారు సార్ ? పాట వింటుంటే పులకరిస్తుంది మనస్సు
@jaladibonnke6212 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న ఇలాంటి క్రిస్మస్ సాంగ్స్ ఇంకా చాలా చేయండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@mrajakumari2 жыл бұрын
One more joyful song beautiful song brother. Glory to God 🙏🙌👌👌👌👌💐💐💐💐💯💯🙌🙌😍 God bless you 🙌🙌
@goduguraju40442 жыл бұрын
చాలా చాలా అద్భుతంగా సాంగ్ ప్రదర్శించారు రెల్లి బ్యూటిఫుల్ సింగింగ్ గాడ్ బ్లెస్స్ యు బ్రో
@Helpingothers19872 жыл бұрын
చాలా అద్భుతమైన పాట సంగీతం ఇంక మాటలు లేవు చాలా బాగుంది స్వరం చెప్పనవసరం లేదు చాలా బాగుంది లిరిక్స్ అద్భుతం సమస్త మహిమ ఘనత దేవునికి కలుగును గాక ఆమెన్ may God bless you joshuva shaik garu entire team
@cheeliamarnath250 Жыл бұрын
All glory to God 🙏🙏
@jyothipunyamanthulabtech7632 жыл бұрын
Happy Christmas 🎄☃️🎄🎄 పరలోక తండ్రీ కి సమస్త మహిమ ఘనత కలుగును గాక.🛐✝️🛐 లోకాలు ఏలేటి రారాజు. యేసయ్య నీకు స్తోత్రం.🙏🙏🙏🙏🙏
@pongaaruna91532 жыл бұрын
Super anna chalaa bagundi song 🤩🤩 Christmas sambaralu start,. దేవునికే మహిమ కలుగును amen 🙏.....
@sirivellagrace2 жыл бұрын
All Glory, Honour worship and praise belongs to him Alone our Almighty God forever Amen Praise God dear loving Joshua Shaik sir and Kamlakar KKrao sir and everyone entire team members ministry Amen
@ece-04172 жыл бұрын
Super song. Entha santhosam ga vundo e song vinte. Praise the lord 🙏🙏🙏🙏🙏
@pechetticharita47682 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక...... ఆమెన్ 🙏🙏
@rojasanayila63222 жыл бұрын
Very amazing song in christianity 👌👌👌👌👌ఎప్పుడు చూడని మ్యూజిక్ వాయుధ్యాలును ఈ పాట లో చూస్తున్నాం...... చాలా బాగున్నది 👍👍👍👍back ground లో ఎంత hardwork చేశారో........ హ్యాట్సాఫ్ to all team members.... Lyrics also very Nice
@Studiogsk14932 жыл бұрын
దేవుని పుట్టుక పరమార్థం తెలియపరచారు అన్న
@chekkayeshaya85712 жыл бұрын
Best of best .in Christmas songs
@Saritha4032 жыл бұрын
Thank you so much entha కష్టపడి ma kosam entha manchi song క్రిస్మస్ కూ maku dhayachesaru దేవుడు మిమ్మును దివించును గాక అమెన్
@vb23xyАй бұрын
మీ పాటలు ఎంత మధురంగా ఉంటాయో మాటలలో చెప్పలేము. సాహిత్యం, సంగీతం, పాడేవారు, వాయిద్యకారులు ఎవరికీ వారే సాటి. పరలోకానికి ఆనందంతో పరుగులు తీస్తున్నట్లు ఉంది మీ పాటలు వింటుంటే💐🙏🕯️🧎🎊🎉
@majjianok26532 жыл бұрын
ఆహ! పాట- అద్భుతం స్వరం- అమోఘం సంగీతం- బీభత్సం ఏది ఏమైనా నా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్...!
@ksujathasujatha56742 жыл бұрын
సంగీతం... అద్భుత o.... పా ట... చాలా బావుంది.. జాషువా గారు..కమల కర్.. గారు..
@devakumarjesusmelodys11842 жыл бұрын
అన్నా నువ్వు పాడుతుంటే దావీదే నృత్యం చేసినట్టు ఉంటుంది గాడ్ బ్లెస్స్ యు అన్న
@SajeevarajuChetla26 күн бұрын
One of my favourite song I Love this song ❤✝️🛐
@shanthishanthi93862 жыл бұрын
Wonderful song
@cutebaby84552 жыл бұрын
Yesaya puttika pandaga antha. Yentha sambram ga ullasamga na yesaayya kosam yentho bagundi .....vintene yentho santhosham ga undi ....all glory to God ...all god bless you in Jesus name
@pabbathidevadanam44412 жыл бұрын
మీ నుండి వస్తున్న పాటల ద్వారా దేవునికే మహిమ కలుగునుగాక 🙏🙏🙏 కమలాకర్ అన్న గారికి మా నిండు వందనాలు 👏
@Syamtokala2 жыл бұрын
Song super gha vundhi sir 👌
@gudimetlamoshe26582 жыл бұрын
God bless you. Joshua .garu
@AkeeshaWeerasinghe3 күн бұрын
A nice song with best music 🫶🏼♥️
@atnieljena91922 жыл бұрын
What a legendary composition.... What a voice...
@pramilaeduru17152 жыл бұрын
Wonderful song super super ga padinaru god bless you brother family 🙏🙏
@bspaul57382 жыл бұрын
Amazing , unbeatable music , arrangements it's next level , Glory to God, God bless Joshua garu, Kamala kar garu and Javed ji , All glory to God.
@vijayakumaar23092 жыл бұрын
Super super super super super super super sir.......no words to express my feelings......just went on listening.......wow what a great composition....... excellent 👌👌👌👌👌👌👍👍👍👍👍👍
@aneeshpraveen4972 жыл бұрын
From Kerala.waiting❤️❤️
@gundampatiashi69142 жыл бұрын
No words 💔
@princehemla17502 жыл бұрын
Praise The lord Annaa.... What a music player.... Reallly .... Amen .Hallelujahaaa....
@pujiq8pujiq8752 жыл бұрын
ఇంత మంది కళాకారులు ఓకే చోట అందరికీ వందనాలు దేవునికే మహిమ కలుగుగాక 🙏🙏🙏🙏🙌🙌
@GT-Express2 жыл бұрын
Ultimate matallev..praise the lord🙏devudu goppa jnanam icharu .. wonderful team 👍🏻
@santhoshchennuri11 ай бұрын
Nice song ❤
@rajanmercy54532 жыл бұрын
మూడవ శరణంతో....విన్నింగ్ షాట్ కొట్టేసావ్ బ్రదర్..స్కోర్ ఒక్కసారిగా పెరిగపోయింది(90+)... Congratulations..!!!
Kannula panduga laaga vundhi.🥰🤩 Chala chala adbhuthamga vundhi mee rachana Joshua Shaik garu.👏 And kamalakar gaari sangeetham Javed Ali gari swaram chala chakkaga kudhiraayi😉🔥. We want these wonderful and energetic songs and God bless this ministry more and more.❤ AMEN😇
@majjisathish65492 жыл бұрын
super lyrics super music super singer super
@chinnapagusimon95352 жыл бұрын
preise dha lord sir 🕊️🕊️🕊️🕎✝️✝️✝️
@CEH_HACKING17 күн бұрын
Yelo Yelo Yelo Antu - Vachchaarandi Gollalu Santhoshaale Pongenandi - Hailessaa Daare Choope Devudochche - Ullaasanga Ooru Aade Sangeethaale Paadaalandi - Hailessa Andhakaaraanni Tholaginche Mahaneeyudu Puttinaadandi Yesayya Mana Devudu Ninne Kori - Ninne Cheri Ittaa Rakshincha Vachhadu - Paramaathmudu ||Yelo|| Lokaalaneleti Raaraajura - Udayinche Sooreedai Vachchaaduraa Aakaasa Veedhi - Meriseti Daari - Oka Thaara Murisindigaa (2) Doothaali Paadi - Kolichaaru Choodu - Ghanamaina Oka Veduka Aa Gollalegaa - Daruvese Choodu - Messayya Puttaadani Mana Messayya Puttaadani ||Yelo|| Vennello Poosindi Oka Sandadi - Palikindi Ooranthaa Ee Sangathi Ee Deenudanta - Pasi Baaludanta - Velisaadu Maharaajugaa (2) Manasunnavaadu - Daya Choopuvaadu - Alanaati Anubandhame Kanulaaraa Choodu - Manasaaraa Vedu - Digivachche Mana Kosame Ila Digivachche Mana Kosame ||Yelo|| Aa Ningi Thaaralla Velagaaliraa - Jagamantha Chooselaa Brathakaaliraa Veliginchuvaadu - Manalonivaadu - Nilichaadu Mana Thodugaa (2)😢
@RajaShekar-vr7du2 жыл бұрын
Super ga పాడారు జావీద్ అలీ గారు హలేలుయ ప్రభువా 🙏🏻
@kavikasingaluri29612 жыл бұрын
Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 praise the lord 🙏🙏👏🙌🙏👏🙌🙏 Amen
@bobbalacreations77742 жыл бұрын
అన్న goosebumps 😍😍😍😍😍😍😍ఒళ్ళంతా పులకరించి,, 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐💐💐💐happy christmas anna
@charlessunderraj57032 жыл бұрын
Joshua Shaikh + Javed Ali + Kamalaker and his talented musicians = Christmas sandadi. Javed ali sang heartfully the holy spirit guided lyrics to to beautifully composed music. The result is even older people will dance. 👌🏼👍👏
@JohnMahesh.Official2 жыл бұрын
వెన్నెల్లో పూసింది ఓ సందడి... అద్భుతమైన రచన 🙏🏼🙏🏼🙏🏼👌👌👌
@rojagabriel4336 Жыл бұрын
సూపర్ సూపర్ చాలా చాలా రోజుల తర్వాత మంచి పాటలు విన్నాము
@sujathaypvlogs2 жыл бұрын
Praise the lord brother Christmas ముందే వచ్చినట్లు ఉంది చాలా చాలా బాగుంది ఎంత మధురమైన సంగీతం ఎంత మంది కష్టపడ్డారో (ఇష్టం తో )అందరికి దేవుడు ఇంకా మంచి తలంపులతో ముందుకు వెళ్ళాలి దేవుని దయతో
@prasannasingh80902 жыл бұрын
Wah! Javedji kitni acchhe se gayen aapne Telugu folk 👏👏👏👌👌
@kavikasingaluri29612 жыл бұрын
Annaya garu praise the lord 🙏
@koteswararaokodali92562 жыл бұрын
Excellent every one and every movement All of you very talented. Brothers and sisters
@santhuchinna41522 жыл бұрын
Excellent Song 🎵 👌 👏
@durgamsrikanth1102 жыл бұрын
ఎంత అందమైన చిత్రణ సార్. మేము ఎల్లప్పుడూ మీ పనిని ప్రేమిస్తాము మరియు అభినందిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక! ❤️💖
@moshegajjala90042 жыл бұрын
జాషువా షేక్ గారికి🙏 అద్భుతమైన పాట సూపర్ బ్రదర్ ట్రాక్ పెట్టండి బ్రదర్ ప్లీజ్ ప్రభువు మిమ్మును దీవించును గాక ఆమేన్
@adapa.nehemiah90542 жыл бұрын
Deviniki mahima kalugunu gakaa.samastha mahima yesuniky....tq .... glory to god