అవును మరి తెలంగాణ ను దోచిపెడుతారు తినండి మీది ఏమి పోతుంది పెన్షన్ 10000 కూడా అడుగుతరు..
@rajnikanthbandi5246Ай бұрын
@@malleshgoud4046గౌడ్ గారు ఏ రకంగా దివ్యాంగులు, వితంతువులు, వృద్దులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు,తెలంగాణ సొమ్ము దెంగి తింటున్నారో.. తెలియజేయగలరు.... 4. 5% దివ్యాంగులు, 63%బీసీ లు, 35%, వితంతువులు , వృద్దులు ఉన్న తెలంగాణ రాష్త్ర బడ్జెట్,ఆదాయల సమీకరణాల పై అవగాహన లేని నిరాదారమైన వాఖ్యలు, కామెంట్లు చేయకండి. ప్లీజ్....
@t.santoshkumar5466Ай бұрын
తెలంగాణలో ఉలుకు లేదు పలుకు లేదు ఆసరా పింఛన్ పరిస్థితి ఎవరు పట్టించుకునే నాధుడు లేడు
@sarangivirkramsarangivirkr1720Ай бұрын
టీజీ లో వికలాంగుల కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తారు సార్ రంగారెడ్డి జిల్లాలో థాంక్యూ
@PuttaSrinivasarao-tq1ohАй бұрын
TG lo 4000,6000 pension eppudu penchutaru sir
@AshokBurre-mq5yrАй бұрын
దంధ్యవాదములు 🙏
@shivaprasad5734Ай бұрын
సార్ 🙏 KCR సర్కార్ ఓటర్ ఆధారంగా ఓల్డ్ ఎజి పెన్షన్ ఇచ్చారు, పాత సర్కార్ రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పటి సర్కార్ రేషన్ కార్డ్ ఇవ్వలేదు రేషన్ కార్డ్ లేనందున పెన్షన్ ఇవ్వరా తెలుపగలరు 🙏
Sir, fake disability candidate ki government job vachindi TSPSC AEE lo assistant executive engineer in kothagudem, Name:Potharaboina yogeshwar. Kaani ethanu kallu kanapadayani disability certificate lancham icchi tecchukunnadu. Ethanu car and tractor drive chesthadu night time,black board kuda kanipisthadi, tspsc nirlaksham valla nijamaina vikalangulaku anyayam jaruguthundi sir. Ethanu fake eye surgery operation certificates medical board ki submit chesadu. Please take an action on him.His posting was palvancha kothagudem.
@gouthrerajuАй бұрын
Roaster is not correct 6th roaster VH - OH is 56
@mdkhajamainoddin2422Ай бұрын
Hai sir తెలంగాణ లో వికలాంగుల కొత్త పించన్ లు మరియు బస్ లో ఫ్రీ బ్యాక్ లాక్ ఉద్యోగాలు ఎప్పన్నుంచి చేస్తారు సార్ ప్లీస్ చెప్పండి సార్❤❤❤❤❤
@neerajapadma2977Ай бұрын
Telangana lo Back log posts eppudu padataayi sir
@sathyanarayanareddygurram4857Ай бұрын
😂😂😂😂 కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అంతా దైర్యం వుంటే చేసి చూపాలి కదా 👍👍👍👍
@Venkyachanta-fw6msАй бұрын
Yes sir, 💯 correct, kani mundhu doctors ki చెప్పాలి ముందు వారే ద్రోహులు
Telangana lo em update ledu kada Sir . Worrost government
@narasimharao5348Ай бұрын
ఆంధ్రప్రదేశ్లో అనార్హుల పెన్షన్ తొలగింపు జరుగుతున్న కారణంగా ఒక గ్రామంలో పది నకిలీ సదరం సర్టిఫికెట్లు ఉంటే అనర్హులతో పాటు అర్హులు కూడా కొంతమందిని తొలగించే అవకాశం ఉంటుంది కదా! వాళ్లు తిరిగి ఉన్న సర్టిఫికెట్ను రద్దు చేసుకొని మళ్లీ సదరం సర్టిఫికెట్ పొందాలంటే ఏ విధంగా పొందాలో వివరించండి DHMO సర్టిఫికెట్ వాళ్ళు అయితే ఏ విధంగా సర్టిఫికెట్ పొందాలో ఒక వీడియో చేయగలరు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న విధానాన్ని మీకు తెలియజేస్తున్నాను
@AntharnetraАй бұрын
Ok
@knodamnarsimlu9Ай бұрын
చా త గాని మాటలు చెప్పడం మే గాని ఇచ్చి నది లెదు సచ్చినది లేదు
@VijayKudimetha-n8xАй бұрын
Pichodi chethiki rai ivbadam aindi Telangana lo
@prasadgudepuАй бұрын
పుట్టుకతో వికలాంగుడిని నేను నాకు సదరం సర్టిఫికెట్ ఇవ్వడానికి 20000 నన్ను అడిగారు నేను ఇవ్వనందుకు నాకు పెన్షన్ ఎలిజిబులిటీ 25% డబ్బులు ఇస్తే పర్సంటేజ్ పెంచుదాం నువ్వు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము ఇంత వేసాము అని చెప్పారు వాళ్ళని నేను ఏమి చేయాలి నా దగ్గర రికార్డ్స్ అన్ని ఉన్నాయి వాళ్లు మాట్లాడినవి కానీ నాకు మీరు ఒకసారి కాంటాక్ట్ కావాలి నాకు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏