ఈ పాట మనస్ఫూర్తిగా వినిన వారికీ జీవితం లో ఎటువంటి అసలు ఉండవు 🙏🙏🙏 మీకు నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను గురువు గారు
@reddypoguramanjaneyulu9 ай бұрын
తనికెళ్ల భరణి గారు చదివింది బీకాం పైగా చదువులో అంతంత మాత్రమే కానీ పరమశివుడు నీకు మహా జ్ఞానాన్ని ఇచ్చాడు ధన్యవాదాలు
@gangadharreddysangireddy66009 ай бұрын
గురువుగారికి ధన్యవాదములు ఆ శివయ్య చాలా ఇష్టపడి మీతో ఇంత కమ్మగా పాడించుకొని ఉంటాడు లేదంటే ఇంత ఆర్ద్రతతో ఆ శివయ్యను స్తుతించడం మరి ఎవరికీ సాధ్యం కాదు
@rameshganji94616 ай бұрын
😢bbbbbdbduddddddh
@reachfirst Жыл бұрын
శివయ్య పాటవిని తత్వాన్ని అర్ధం చేసుకున్న వారి కంట కన్నీరు రావాల్సిందే.
@nrvnnagaravindra77756 ай бұрын
Yes
@mannavaprasaduАй бұрын
అద్భుతంగా చెప్పారు
@veeracharibellamkonda93617 ай бұрын
ఆటగదరా శివా.. ఆటగద కేశవా... ఆటగదరా నీకు అమ్మ తోడు ..(ఆటగదరా ) చ.1] ఆటగద గణపతిని తిరిగి బతికించేవు .. కళ్ళు మూయుట మెదటి ఆట నీకు ఆటగద మాయకే మాంగల్యమును గట్టి , కామ దహనమ్ము సయ్యాట నీకు ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి , విష్ణు మాయలు కూడా ఆట నీకు ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి ..(2)..ఆటగద శ్రీ చక్ర సంచారిని ..(ఆటగదరా) చ.2] ఆటగద మార్కండునకు ఆయువొసగేవు, మృత్యుంజయత్వంబు ఆట నీకు ఆటగద భక్త సిరియాడునే భుక్తి గొని , ముక్తి ప్రసాదించుట ఆట నీకు ఆటగదరా నీకు ఆదిశంకర భోద , ఆటగదా అద్వైత సిద్దాంతము ఆటగదరా నీకు చతురంగ ఖేళనము..(2)..జీవులే పావులై ఆట నీకు ..(ఆటగదరా) చ.3] ఆటగదరా నీకు ధూర్జటి కవి పలుకు, ఆటగద శ్రీకాళహస్తి మహిమ ఆటగదరా నీకు కాళిదాసుని కవిత సుకుమార సంభవం ఆట నీకు ఆటగదరా నీకు శ్రీనాధు వైభవం, ఆటగదర హర విలాసం ఆటగదరా నీకు షణ్ముఖుని శివ పదం ..(2)..ఆటగద నీకతని ఆర్తి రచన ..(ఆటగదరా) చ.4] ఆటగదరా నీకు సాలీడు బూడిదై, ఆటగదా శ్రీకాళహస్తి నీకు ఆటగదరా నీకు పడగ పగిలిన పాము, ఆటగద శ్రీకాళహస్తి నీకు ఆటగదరా నీకు హతమైన గజరాజు, ఆటగద శ్రీకాళహస్తి నీకు ఆటగదరా నీకు అడవిలో లింగమా ..(2) ..ఆటగదరా నీకు కోయ కన్ను ..(ఆటగదరా) చ.5] ఆటగదరా నీకు ఈట కమ్ములు గూడ, పక్షులకు ఆహారమైనయపుడు ఆటగదరా నీకు పక్షి అండాలకై, సర్పాలు వృక్షాల బాకు వేళ ఆటగదరా నీకు పాము పడగలపైన గురి జూసి విసిరేటి గద్ద గోరు ఆటగదరా నీకు ఆయువుడిగిన పక్షి ..(2) మేనిపై వేలాది కీటకాలు ..(ఆటగదరా) చ.6] ఆటగదరా నీకు అమృతాభిషేకమ్ము, ఆటగదరా నీకు బూది పూత ఆటగదరా నీకు పాషాణమున జలము, ఆటగద జలధిలో అగ్ని కీల ఆటగదరా శివ ఆటగద కేశవ, రెండు రూపాలైన ఒకటి నీవు ఆటగదరా నీకు అన్నపూర్ణప్రియా ..(2) ..ఆకలికి భిక్షాటనాట నీకు ..(ఆటగదరా) చ.7] ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణాయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు, ఆటగద అంతాలు ఆట నీకు ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు, నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను ..(2) మిథ్యలో వుంచి ఆడేవు నన్ను ..(ఆటగదరా) చ.8] ఆటగదరా నీకు అర్చించు భక్తులను అష్టకష్టాలపాల్ జేతు నీవు ఆటగదరా నీకు వేధించు దుష్టులకు వరమిచ్చి మురిసేవు ఆట నీకు ఆటగదరా నీకు వరదహస్తము నుండి కనకంబు కన్నీరు కలిసి జారు ఆటగదరా నీకు అభయ హస్తములోన..(2) ఆత్మానంద లోకాల తేలు ..(ఆటగదరా) చ.9] ఆటగదరా నీకు నెత్తిపై నెలవంక, ఆటగదరా నీకు నిప్పు బొట్టు ఆటగదరా నీకు కంఠాన గరళమ్ము, ఆటగద పంచేవు అమృతమ్ము ఆటగదరా నీకు అవధూత వేషమ్ము, ఆటగద అంబతో కళ్యాణము ఆటగదరా నీకు అర్థనారీశ్వరా ..(2) ఆటగద దాంపత్య అద్వైతము ..(ఆటగదరా) చ.10] ఆటగదరా నీకు కన్ను చెదరే కాంతి, ఆటగద అంతలో కారు మబ్బు ఆటగదరా నీకు గాఢాంధకారమ్ము, ఆటగద అందులో బుల్లి వెలుగు ఆటగద మన్మధుని మసి జేసి పూసేవు కామినుల కన్నులను కాటుకలను ఆటగద సొగసైన ఆడ చూపులు గుచ్చ ..(2) సర్వంభు కోల్పోవు సర్వజ్ఞుడు.. (ఆటగదరా) చ.11] ఆటగద సంసార క్షీరసాగర మధన-మాటగద హాలాహలామృతంబు ఆటగద దాంపత్య బంధాలు పేనేవు, ఆటగద తుంచేవు అంతలోనే ఆటగదరా నీకు ఐశ్వర్య కారక, ఆటగద మా నిత్య దారిద్రము ఆటగద ఆయుషు నుయ్యాల లూగించి..(2) పండబెట్టువు కదా పాడె మీద ..(ఆటగదరా ) చ.12] ఆటగదరా నీకు పంచాక్షరీ ప్రభో, మౌనమే మంత్రమౌటాట నీకు ఆటగదరా నీకు శృంగారమున తేల్చి ముంచెవు సంసార సాగరమున ఆటగద రౌద్రమ్ము ఆటగద శాంతమ్ము ఆటగద అద్భుతంబాట నీకు ఆటగద మమ్ములను తోలు బొమ్మలు జేసి..(2) హాస్యాలు పండించుటాట నీకు ..(ఆటగదరా ) చ.13] ఆటగద అందానికజ్ఞానమిచ్చేవు, జ్ఞానికొసగేవు వికృత రూపము ఆటగదరా విందు ఆటగదరా పొందు కడకు గరళమే మందు ఆట నీకు ఆటగదరా శివ పరనింద చేసేటి గురివిందలన్నియును ఆట నీకు ఆటగద మనవాడు ఆటగద పై వాడు..(2) అందరిని కలిపేది వల్లకాడు ..(ఆటగదరా)
@srinivasaraoranga43074 ай бұрын
జీవిత సత్యం ఈ పాట లిరిక్స్ పంపిన మీకు శతకోటి వందనములు
@AllinOne-lr5iz3 ай бұрын
Sahakoti danyavadamulu Andi🙏
@vijaykumar-pz8eb3 ай бұрын
ఒక్క పాటలో సృష్టి మొత్తం చెప్పారు ఓం నమః శివాయ
@maheshreddy97662 ай бұрын
🙏🙏🙏🙏
@AmareboinaKrishaiahАй бұрын
Che z💋💩👺😂👩👦👦👘😅⛑️🐪😅
@madhuengineer2822 Жыл бұрын
తండ్రీ.. ఆఁ తండ్రీ నీతో రాయించిన ఈ పాట.. గీత తరువాత.. గీతనా.. ఏమో.. ఆయనకే తెలియాలి.. 🙏🙏🙏🙏
@varmarajuvr2832 Жыл бұрын
సత్యం
@oddeyallaiah2074 ай бұрын
W😂❤
@veeracharibellamkonda93617 ай бұрын
చ.14] ఆటగద కరుణతో కారేటి కన్నీటి కొసగేవు పన్నీటి పరిమళంబు ఆటగద ఆర్త రక్షణ కొరకు చిందేటి నెత్తురే అత్తరై గుబాళించు ఆటగద సర్వమతముల సారమొక్కటని చాటేటి మానవత ఆట నీకు ఆటగద మతము మారణ హోమమైనపుడు..(2) అగ్నిలో ఆజ్యాలు ఆట నీకు..(ఆటగదరా) చ.15] ఆటగద సజ్జనుల తలపులె జలంబులై, లోకాన జనుల దాహార్తి తీర్చు ఆటగద పుణ్యాత్ము లాత్మలే మబ్బులై వర్షాలు కురిసి అన్నార్తి తీర్చు ఆటగదరా నీకు మూడు కన్నుల వాడ, ఆటగద మాపై ని సీత కన్ను ఆటగద కోరికల కొలిమిలో కాల్చేసి..(2) ఇచ్చేవు వైరాగ్య వైభోగము..(ఆటగదరా) చ.16] ఆటగదరా నీకు రామప్ప కోవెల, ఆటగదరా నీకు మొండి నంది ఆటగదరా నీకు అపురూప శిల్పాల అంగ వైకల్యాలు ఆట నీకు ఆటగదరా నీకు బ్రహ్మాండ మండలం, ఆటగద పుట్టలో చీమ గుడ్డు ఆటగదరా నీకు పసి బిడ్డ పుట్టుకా..(2) ఆటగదరా నీకు అమ్మ చావు..(ఆటగదరా) చ.17] ఆటగద వెండి కొండలపై నివాసంబు సాలగ్రామంబు నీ విలాసంబు ఆటగద నమకంబు ఆటగద చమకంబు ఆటగద ఆనంద తాండవంబు ఆటగదరా శుద్ద ఆత్మ నైవేద్యంబు, ఆటగద నెత్తురుల ఆత్మాహుతి ఆటగదరా బతుకు దీపమారిన వెనుక..(2) ప్రమిదలో చమురోసి ఆట నీకు..(ఆటగదరా) చ.18] ఆటగదరా నీకు ఒక్కటే ఒక్కటని ఒక్కటయ్యే వరకు ఆట నీకు ఆటగద ద్వైతంబు ఆట అద్వైతంబు ఒకటి రెండు ఒకటే ఆట నీకు ఆటగద మూడు మూర్తులు కలిసి ఒక్కటై, దత్తత్రయంబైన ఆట నీకు ఆటగద మాటవర సక నాల్గు దిక్కులు..(2) ఒక్కడివే దిక్కువై ఆట నీకు..(ఆటగదరా) చ.19] ఆటగద కన్నీటితో పంచ భూతాల తడిపి జేసిన ఘటము లాట నీకు ఆట అరిషడ్వర్గముల మధ్య భళ్ళుమను ఓటి కుండల శబ్ధమాట నీకు ఆటగద ఏడేడు జన్మాల పాపాలు పోగొట్టు అభిషేకమాట నీకు ఆటగదరా నీకు అష్ట సిద్దుల సమము..(2) వీభూది చిటికెడే ఆట నీకు..(ఆటగదరా) చ.20] ఆటగదరా నీకు నవనిధుల తుల్యమగు మారేడు దళమొకటి ఆట నీకు ఆటగద దశ దిశల సత్య సుందరమైన శివ నామమొక్కటే పిక్కటిల్లు ఆటగదరా నీకు మొదలు చివరలు లేక మొలచినా లింగమా ఆట నీకు ఆటగద ఉరికేటి నీటినీ జుట్టుతో..(2) మూట గట్టినవైనమాట నీకు.. (ఆటగదరా) చ.21] ఆటగదరా నీకు అర్జనునితో పోరు, ఆటగద వొసగేవు పాశుపతము ఆటగదరా హరిని మోహించి మురిసేవు అయ్యప్ప జన్మంబు ఆట నీకు ఆటగద నిరుపేద అశృధారల కరిగి ఆశుంగ ఉప్పొంగే కనకధార ఆటగద కవికి లక్షల అక్షరాలిచ్చి..(2) భిక్షమెత్తించేవు కుక్షి కొరకు ..(ఆటగదరా) చ.22] ఆటగదరా శివ సీతమ్మపై మోజు ఉసురు తీసెను రావణాసురునకు ఆటగదరా శివ అన్నదమ్ముల పోరు అంతమ్ము కూరువంశమింతలోనే ఆటగదరా శివ కృష్ణ లీలలు పెరిగి పెద్దవై విశ్వరూపమ్ము నొందె ఆటగదరా నీవే నారాయణుండవై..(2) నరుని మార్చేవు గద గీత చేత..(ఆటగదరా) చ.23] ఆటగదరా నీకు ఆధార గ్రహమాల, ఆటగద అరచేత రుద్రాక్షలు ఆటగద సద్గుణము ఆటగద దుర్గుణము నిర్గుణమే అసలైన ఆట నీకు ఆటగద దైవంబు ఆటగద దయ్యంబు రెంటికీ ఝడిపించు ఆట నీకు ఆటగద బాల్యమ్ము ఆటగద యవ్వనము..(2) ఓడిపోయిన క్రీడ వార్ధక్యము..(ఆటగదరా) చ.24] ఆట పై వేషమ్ము లోన కావేశమ్ము నటరాజ నీ ముందే నాటకాలు ఆటగద కల్లోల మానస సరోవరం ఆటగద కన్నీట దేలు హంస ఆట ఢమరుకముతో ఆరంభమును చేసి శంఖమూదేవు గద అంతమొందు ఆటగద బతుకంత కాలకుటము గక్కా..(2) శుద్ది జేతువు గదా తులసి నీళ్ళ..(ఆటగదరా) చ.25] ఆటగదరా నీకు అవతారమెత్తేవు రాముడై వాసుడై ఆట నీకు ఆటగద నా జన్మ సార్ధక్య మొనరింప అప్పగించిన రచన ఆట నీకు ఆటగదరా వింత శివ తత్వమును కొంత మా నోట పలికింతు ఆట నీకు ఆటగద భూమిపై మూడు వంతుల నీరు..(2) మిగతాది కన్నీరు ఆట నీకు ..(ఆటగదరా) చ.26] ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, నిత్యరుధిరాభిషేకమ్ము నీకు ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, కంఠాణవేతున అస్థి మాల ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, ఊపిరులే అగరు ధూపములు నీకు ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, నేత్రములే నేతి దీపములు నీకు ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, ఆరు చక్రాలే పుష్పాలు నీకు ఆటగద నాలోని ఆత్మ లింగేశ్వర, కుండళిని యజ్ఞోపవీతమీకు ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, నా శిరమే నారికేళమ్ము నీకు ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, బూడిదై నేను విభూది పూతు..(ఆటగదరా)
@psnmurthy38995 ай бұрын
Full lyrics please
@Kalyan16dev2 ай бұрын
రాముడై వాసుడై...బావుంది
@maruthipendela885624 күн бұрын
🙏
@mv_lakshmi6929 ай бұрын
ఆట కదరా నీకు... నీ ఆట చెప్పే ... ఆణి ముత్యం....భరణి లో....పెట్టీ ...ఇచ్చావు.....ఆట కదా...ఇది నీ ఆట చెప్పే...విగ్నుడి...ఆశీస్సులు....నీ ఆట లో ...భాగం ...కావాలి...lakshmi pmo..
@chdurgaprasadable10 ай бұрын
నేను రోజు ఉదయం లేవగానే వింటున్న చాలా బాగుంది
@srinusrinu1629 Жыл бұрын
మీలోని తత్వభోదనా ఆ పరమేశ్వరుని కృప 🙏🙏
@nagarajumamidi3550 Жыл бұрын
భరణి గారు మీరు రాసిన పాడిన శివయ్య పాటలు అద్భుతం ఆటకాదరా శివ సమయం అరగంట పాడారు అలగే మిరు రాసి పాడిన రెండూ పాటలు 1. నాలోన శివుడు గలడు 2. ఎంతమోసగడివయ్య శివ ఈ రెండూ పాటలు మిరు మళ్ళీ ఒక్కోటి ఒక గంట సేపు ఉండేట్టు శివయ్య లిలలతో రాసి పాడండి భరణి గారు ఓం నమః శివాయ
@kodiramesh934010 ай бұрын
మంచి సందేశం ఉన్న పాట భరణి గారు మీ పాదాలకు వందనం
@srinuchalla1987 Жыл бұрын
తనికెళ్ళ భరణి మీ రచనకు పాదబివదనం మీకు చాలా చాలా ధన్యవాదాలు
పరమేశ్వర పుత్రులకు నా నమస్కారములు అయ్యా అలానే శభాష్ ర శంకర అహ్ పద్యములు కూడా ఈ విధముగా పెడతారు అని ఆశిస్తున్నాను. శంకరస్య తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని🙏🙏🙏 వేమూరి రాధాకృష్ణ శాస్త్రీ.ఒంగోలు.
@venkatasasi9725 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅
@venkatasasi9725 Жыл бұрын
😅😅😅😅😅😅😅
@venkatasasi9725 Жыл бұрын
😊😊
@sankulavenkateswarlu7425 Жыл бұрын
@praneethnanda96452 жыл бұрын
తనికెళ్ల భరణి గారు మీ రచనకి, ఆటగాద రా శివ సాహిత్యానికి నా పాదభి వందనాలు 🙏
@jaganreddy2397 Жыл бұрын
9PM 9r8y5
@jaganreddy2397 Жыл бұрын
OP jmik98
@nageswararaovanka4715 Жыл бұрын
@ragupragu382 Жыл бұрын
@@jaganreddy2397 ❤ug
@mdfilmstudioajit2821 Жыл бұрын
😊😊न ले लेए में
@rajanichandramohanofficial99058 ай бұрын
Thanikella bharani sir garu meeku shathakoti vandhanalu enthamanchi shiva varnamalanu maku andhinchinandhuku om Namah Shivaya 🙏🙏🙏
మీకు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆశీస్సులు సదా కలుగు గాక .....ఓం నమః శివాయ
@venkatvallapu26362 жыл бұрын
👌🙏
@maheswarigrandhi6095 Жыл бұрын
@@venkatvallapu2636pl
@asrkreddy899 Жыл бұрын
@@venkatvallapu2636ka oko o😊f oko 😊 o mkkok oko ko. Mkkokkko
@asrkreddy899 Жыл бұрын
Kokoko oo😊kok kook😊k m😊o
@prabhakarroyal357Ай бұрын
తనికెళ్ళ భరణి గారి కి పాదాభివందనాలు
@KandasatyaprasdKandasatyaprasd Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏
@sivasankarreddydandu1085 Жыл бұрын
తనికెళ్ళగారికి పాదాభివందనం
@kollojunaresh4430Күн бұрын
🙏ఓం నమః శివాయ 🙏
@chandramohangakkula38208 ай бұрын
తనికెళ్ళ భరణి గారికి శుభాభివందనములు. చాలా గొప్ప రచన. శివయ్యనే మీతో వ్రాయించినాడు. ఇందులో పాల్గొన్న బృందానికి శుభాకాంక్షలు. జక్కుల chandra మోహన్. రిటైర్డ్ హెడ్ మాస్టర్. ముప్కాల్
@vamsikrishnaphysicsfaculty9576 Жыл бұрын
దూర్జటి...కాళిదాసు...శ్రీనాధుడు... భరణి
@padilamsrinivasarao20398 ай бұрын
Om namah shivaya har har mahadev
@winnumamaa8618 Жыл бұрын
📿🙏🏻😭వినపడుతలేదా నీకు కనపడుతలేదా😭🙏🏻📿
@srinuvenkateswarao17064 ай бұрын
గురువు గారూ నమస్కారం
@kasettylucky7137 Жыл бұрын
చాలా బాగుంది తనికెళ్ళ భరణి గారు ఈ పాట, మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ పరమ మహా శివుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా మీ పాద పద్మములకు వందనాలు సార్. ఓం నమఃశివాయ.
@AjayKumar-dq3gd Жыл бұрын
Aatagadara sivaa idi nijamga sivudu punaadu. Janma saardhakamaindi.
@tejasnarayan8815 Жыл бұрын
Sir gave v.good Shiva bhakti song.
@mohanbhavirisetty571311 ай бұрын
Super sir
@shushruthedavelly552911 ай бұрын
🙏🙏🙏🙏🙏
@TippayaTippeswamy9 ай бұрын
❤s,/@@tejasnarayan8815
@chiranjeevishivanituraka1158 Жыл бұрын
తనికెళ్ళా భరణి గారు మీకు పాదాభివందనం
@gangadharwritings Жыл бұрын
ఆట కదా కవికి లక్షల అక్షరాలిచ్చి.. బిక్షమెత్తించేవు కుర్చీ కొరకు... అద్భుతమైన సత్యం❤
@SivayyaKailasam9 ай бұрын
కుక్షి కొరకు అన్నారు గురువుగారు,
@muraleesure27023 ай бұрын
మీ గాత్రం సుమనోహరం, తెలుగు భాష అభివృద్ధికి మీరు ఏమైనా చేయగలరు 🙏🙏🙏
@VenkatreddyPoduvu9 ай бұрын
Om Namah Shivaya😊😊😊😮😮🎉❤
@dhoppajyothimadhu73425 ай бұрын
తనికెళ్ల భరణి గారు మీకు మీ పాద పద్మములకు నమస్కారం...
@pavanbonepalli9848 Жыл бұрын
Ok super good night
@Kalyan16dev2 ай бұрын
ఈ పాట మొదటి సారి నేను అరుణాచల గిరి ప్రదక్షిణం లో విన్నాను..చాలా గొప్ప అనుభూతి అది. తనికెళ్ళ భరణి గారికి భక్తి నిండిన హృదయం తో..మీతో ఈ పాట రాయించి పాడించిన ఆ శివుని ఆట.. నేను గిరి ప్రదక్షిణం లో వినడం..నిజంగా ఆట నే ఆట గదరా శివా
@satishyaramalla5553 Жыл бұрын
తనికెళ్ల భరణి గారు చాలా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది చాలా చాలా సూపర్🙏🙏
@charytalks5198 Жыл бұрын
పల్లవి: ఆటగదరా శివ… ఆటగద కేశవ… ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మతోడు ఆటగదరా శివ… ఆటగద కేశవ… చరణం 1: ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలొ ప్రణయాలు ఆటగద నీకు… ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు.. ఆటగదరా శివ… ఆటగద కేశవ… ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మతోడు ఆటగదరా శివ ఆటగద కేశవ చరణం 2: ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను మిధ్యలో ఉంచి ఆడేవు నన్ను ఆటగదరా శివ… ఆటగద కేశవ… ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగద నీకు అమ్మతోడు ఆటగదరా శివ… ఆటగద కేశవ… ఆటగదరా శివ… ఆటగద కేశవ…
@gontirukmini11208 ай бұрын
Paata complete ga raayalsindhi
@swamyerpa2801 Жыл бұрын
ఓం నమఃశివాయ + ఓం నమో నారాయణాయ (13)
@PHANIRAJESH2 жыл бұрын
ధర్మాచరణకి, ధర్మానురక్తికీ మీకు గల నిబద్ధత కి పాదాభివందనాలు సర్.! 🙏🙏🙏🙏
@regushivakumar1175 Жыл бұрын
Ulj
@munugotisrirameshsriramesh4174 ай бұрын
స్వామి, తనికెళ్ళ భరణి గారు, మీరు ఈ పాట పాడుతుంటే, శివుడు తాండవం, చేయుచున్నట్టనిపిచింది. ఏంతో తన్మయ త్వయంతో, పాడిచ్చుకున్నట్టున్నది. మీ రెంతో ధన్యులు.💐💐🙏🙏
@dineshkallepu53734 ай бұрын
Amma M chappila sirrrrrr❤❤❤❤❤ My ❤heart filled with shiva
@sambasivareddy57844 ай бұрын
Paadaabhi vandanamulu swamigaaru
@bukkapatnamravindra48789 ай бұрын
Om namah shivaiah
@Mahesh-w5g Жыл бұрын
Srisaila mallanna❤❤❤❤❤❤❤
@SanathanaSupporter3 ай бұрын
హర హర మహాదేవ🙏
@chilamakuruvenkatasiva3274 Жыл бұрын
ఇలాంటి పాట రాసిన మీకు . మీతో రపించిన శివయ్యకు నా పదాభి వందనాలు. ఇప్పుడైనా తెలుసు కోవాలి ప్రజలు మనం ఎలా ఒట్టి చేతులతో వచ్చామో . అ ఒట్టి చేతులతో మల్లి అ శివయ్య దగ్గరకు వెల్తాము అని . Oome
@laxmanraovakada1208 Жыл бұрын
😊😊😊😊😊😊😊
@madhavaraorao315 Жыл бұрын
Nice
@thupakulasivagangadevi2830 Жыл бұрын
Nice
@ramanaannam142711 ай бұрын
11:40
@sivasankarreddydandu1085 Жыл бұрын
మీ పాదాలకు పాదాభివందనములు
@bhakthigeethaluadapa724 Жыл бұрын
జైశివమహాదేవ్... హరహోమ్ శంకర
@giriraju9189 Жыл бұрын
ఓం నమఃశివాయ భరణి గారు ఈ జగతి లో శివయ్య ఆటలు చక్కగా వివరించారు 🙏🙏🙏🙏
@NarahariAllam10 ай бұрын
Om namah Shivay Om namah Shivay gana m
@praveenkothwal7576 Жыл бұрын
విన్న ప్రతిసారీ ఒక కొత్త అర్థం వచ్చేలా రాసిన ఈ రచన నిజంగా శివ లీల తప్ప ఇంకోటి కాదు. తనికెళ్ల గారికి నమస్సులు
@venkatreddypandli795910 ай бұрын
P😊
@accessibletechviews5406 Жыл бұрын
మాటలు లేని పాట ఓం నమః శివాయ🙏🙏🙏🙏
@subbaiahvenkat839828 күн бұрын
తనికెళ్ల గురువుగారికి నా పాదాభివందనములు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం అరుణాచల శివ
@jbhagyalaxmilaxmi1209 Жыл бұрын
శివతత్వాన్ని గొప్పగా పాడారు 🙏
@sbalakrishna9439 Жыл бұрын
Lord.Shewa.tathwam.clear.gaa Sweet.gaa.chaypparu.
@bathiniswathibathini33005 ай бұрын
Tqq really entha prashanthanga undi tqq TQ so much......
@ganeshgoud65269 ай бұрын
Hara Hara Mahadev
@srinu61547 ай бұрын
భరణి గారు.... మీకు నా కుటుంబం తరుపున పాదాభివధానం... మాటల్లో చెప్పాలేను నాకు మనసు బాధ కలిగినప్పుడు ఆటాకద్రరా శివా చూస్తాను... నా ప్రాణం పోయే లోపు మిమ్మల్ని కలవాలి... శివయ్య దగ్గర కి చేరే లోపు మిమ్మల్ని చూసి ఈ పాట వినాలి 🙏
@chandrikaawarenessvideos8582 ай бұрын
Em rasaru swamy 🙏🏻🙏🏻 telusu kani eppudu vinaledhu jeevitham anni kolpoyaka endhuku anipinchindho endhuku kanipinchindho teliyadhu kani prathi padham manasuni pattesi edipinchindhi 😭😭😭😭 ayana aade aata lo na pathra muginchamani korukovadam thappa emi cheyyalenu sivayya gurinchi intha telisina meru bhagavath swaroopulu 🙏🏻🙏🏻
@kbrahmacharykbrahmachary74433 ай бұрын
🙏🙏🚩🚩ఓం నమశ్శివాయ🙏🙏 హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏🚩🚩
@kumramlaxmipriya37532 ай бұрын
Super ఓం నమో శివరుద్రాయ నమః 😮🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srinuchalla1987 Жыл бұрын
ఈ పాట కొంచెం తెలుగు లిరిక్స్ తో విడుదల చెయ్యాండి నేను ఈ పాట ఎదొ ఒక సమయంలో వింటూ ఉంటాను
@shivarao46288 ай бұрын
Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya 🙏🙏🙏🌹🌺💐
@venkatacharybetoju31058 ай бұрын
సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… హరా హరా… శివ శివ… హరా హరా… శివ శివ… ఆ… గంగా జలాం తేచి నీకు అభిషేకం సేట్టునంటే గంగా జలాం తేచి నీకు అభిషేకం సేట్టునంటే మారి గంగా జలమున సెపకప్పల ఇంజిలాంటున్నవు… సంభో హరా హరా… శివ శివ… హరా హరా… శివ శివ… ఆ… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… హరా హరా… శివ శివ… ఆ… ఆవు పాలు థెచి నీకు అర్పితము సేట్టునంటే ఆవు పాలు థెచి నీకు అర్పితము సేట్టునంటే అవపూల లెగధుదాల యెంగిలాంటున్నవు… షాంబో… హరా హరా… ఓహో… శివ శివ… గట్టిగా… హరా హరా… శివ శివ… ఆది సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… ఆహా… ఓహో… ఓహో తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింటునంటే తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింటునంటే కొమ్మ కొమ్మన కోటి తుమ్మెదాల ఎంగిలాంటన్నవు శివ హరా హరా… శివ శివ… అర్రే హరా హరా… శివ శివ సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… హరా హరా… గట్టిగా… శివ శివ నరికలేము టేచి నీకు నైవేద్యము సెట్టునాంటే నరికలేము టేచి నీకు నైవేద్యము సెట్టునాంటే అప్పుడు బహుయిష్టము యాంటీవి సంభో… సామి… హరా హరా… శివ శివ… ఆహా హరా హరా… ఓహో… శివ శివ హరా హరా… శివ శివ హరా హరా… శివ శివ
@BhavaniBade-oh7cn5 ай бұрын
Har Har Mahadev 🙏🙏🙏
@vijaybharathvadla4331 Жыл бұрын
ఆటకదరా ...శివా అద్బుత శివ కీర్తన తో మాలో కూడా భక్తిమూలలను కదిలించారు 🙏🙌
@allullsrinivas9800 Жыл бұрын
తనికెళ్ళ భరణి గారికి మాటలతో వర్ణించలేము
@balakrishnalakuvarapu-m-0365 Жыл бұрын
Sir🙏🙏🙏super 🙏🙏🙏
@kothapallipullarao235010 ай бұрын
I can't stop my tears om namasivaya😢😢😢ommmm
@sandhyareddy64062 ай бұрын
Om nama sivaya om nama sivaya hara hara maha deva 💜💐🙏🙏🙏🙏🙏🙏
@keshavullujellela2929 Жыл бұрын
Very good song meru imka Siva songs padali sar om nama shivaya❤❤❤❤❤
@devarasettyv.m.tchannel10 ай бұрын
అమోఘం అమేయం అద్భుతం........శివయ్య పాట ధన్యవాదములు తనికెళ్ల భరణి గారికి 🌺🙏🙏🌺
@seemapillodu695 ай бұрын
శుభోదయం గురువు గారు. ఈ ఒక్క రచనతో ప్రపంచం మొత్తం చుట్టొచ్ఛారు. ఇది కదా ఆటగదరా శివ అంటే.
@gaddamrajukumar6836 Жыл бұрын
సార్ సూపర్ పాడారు సార్ రోమాలు నిక్కబొడుచుకున్నాయి సార్ వింటున్నప్పుడు లాస్ట్ లో కన్నీళ్లు ఆగలేదు సార్ మీకు పాదాభివందనాలు సార్ 🙏🙏🙏
@adasarathshiva3209 Жыл бұрын
ఎంత చకగా వివరించారు సర్ మీ యొక శివ భక్తికి నేను దాసుడను స్వామి 🙏ఓం స్మశాన వాసనే నమో నమః🙏
@BirruChinnavenkatsubbaiah16 күн бұрын
Om nama sivaya
@sudhakarreddy51 Жыл бұрын
Bharani Sir .💐🙏🙏🙏 shivayya pata Rasi&Padina Mi janma dhanyam ayendi...om nama shivaya namaha 🙏🙏
@SrinuGurrala-p1t Жыл бұрын
మీరు ఇంత మంచి పాటు పాడారు అంటే అది మీకు శివుడు ఇచ్చిన వరం
@n.murthychitturi76395 ай бұрын
శివతత్వం అంతా ఆట అని ఒక్కపాటలో వినిపించడం తనికెళ్ళగారి గొప్పతనం, మన అదృష్టం.