నా కోరిక నేరవేర్చకూనే వరకు పోరాడే ధ్యర్యాన్ని ప్రసాదించుము తండ్రి 🙏🙏🙏🙏🙏
@rajeshyerra8749Ай бұрын
శివయ్య నమ్ముకున్న తర్వాత నా జీవితంలో చాలా మార్పు వచ్చింది🙏
@chvreddy2717Ай бұрын
ఓం నమః శివాయ శివోహం
@ravinderkammamapatiАй бұрын
ok
@asvsssarma8128Ай бұрын
మహాకవి తనికెళ్ళ భరణి గారి పాదములకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఈ తత్వం లో లీనమై నాకు చివరి వరకు నా కళ్ళ నుండి భాష్పములు వచ్చినవి
@lakshmansai197224 күн бұрын
నమ శివాయ స్వామి న కోరిక నరవర్చు ఈశ్వర 🙏
@NagarajuPaladariАй бұрын
🙏ఓం నమశ్శివాయ.. ఆటలు ఆడించే ఆది దేవుడు. గురించి రచించిన గానం సంగీతం.అద్భుతం.హర హర మహా దేవుడికి 🙏🙏🙏 ఇంకా అద్భుతమైన పాటలు రచించి పాడే శక్తి మహా దేవుడు..ఇవ్వాలని కోరుకుంటూ.. మీకు నా పాదాభివందనం 🙏
@jaganyejje1042Ай бұрын
ఒక్కో పదం కోటి డైమండ్స్ కు సమానం హర హర మహాదేవ శంభో శంకర 🙏
@lodangisaritha56574 ай бұрын
ఆట గద శివ ఈ జన్మకు చలు స్వామి ఈ పాట విన్నా ను నాకు జాబ్ కావలి శివ శివ శివ శివ శివ ఓ నమ నమ ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః
@PuranderReddy4 ай бұрын
He can give what is you required.... But not what you want..
@venkatrayudu.56292 ай бұрын
@@PuranderReddy1
@alampallianjaneyulu3696Ай бұрын
@@PuranderReddyExactly
@manvithakosuri5086Ай бұрын
Same me also waiting for job
@jillellamudikrishnaАй бұрын
Meeku job tappakundaa vastundi..
@chinnamnaveen4508Ай бұрын
నా తండ్రి శంకరా నా తల్లి పార్వతి మీ పాద పాదన పదివేలు శరణం 🙇🏻🙇🏻🙏🏻🔱
@prasadpediredla1356Ай бұрын
🙏 తనికెళ్ల భరణి గారు 👌 ఓం నమశ్శివాయ 🙏
@santhivassuАй бұрын
తండ్రి నాకు బిడ్డని ప్రసాదించండి🤲😭😢
@lalithaannavarapu1445Ай бұрын
మనసు ను కదిలించింది ఈ పాట. తనికెళ్ళ భరణి గారికి నమస్సులు
@tejaswivarma267 ай бұрын
ఎన్నెన్నో రాగాలతో... భావాలతో... వీడియోలతో... అందాలతో... మీ కంఠంతో... మీ శిష్యులతో... మమ్ములను కనువిందు చేయుచూ... వినసొంపుగా పరవశింప చేయటం... మీకు మాత్రమే సొంతం చంటి గారూ 🎉🎉
ఈ పాట వింటుంటే 30 నిముషాలు ఈ ప్రపంచాన్నే మర్చిపోయా అంతా ఆ శివయ్య లీల
@Kranthi_4521 күн бұрын
Yes...🙏
@vijayalaxmibommireddipalli1676Күн бұрын
Tanikella Bharani Garu aa roju Power cati samapti aindani chepparu subhodayam aindandi. Sadasiva damarambham Shankaracharya ante eswara uvacha sahasra iNamam. Sri Rama chakravarti tanujudu Sri nivasudu toh prarambhinchu kuntanu. Kanuka PURNA MIDAM.ceppukuntanu.ani.manavi chetu oka naa.parsbrahma..guru.vakku..*sewa Karo to mewa..milega.,* .nenu Mee sewa Guru ki arpistu b Vijayalaxmi
@bhakthigeethaluadapa7245 ай бұрын
అద్భుతమైన పాట, గాత్రం, సాహిత్యం..... మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@mergojusrilatha71854 ай бұрын
E pata chusina vinna vallu andariki ok Mata thappudu panulu chesetappudu koncham alochinchandi plz ha devudu shaminchina karma vadaladu manam chese Pani midane mana pillalu bathuku vundi plz ha devunni marchipovoddu tnq
@gkiranyadav730116 күн бұрын
ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏హర హర మహాదేవా శంభో శంకర 🙏🙏🙏
@gudalalakshmi40825 ай бұрын
🌹🙏🌹గురువుగారు 🌹🙏🌹ఇజన్మ భగవంతుడికే అర్పితం 🌹🙏🌹మామునడిపించేవాడు శివుడు 🌹🙏🌹శక్తి 🌹🙏🌹అమ్మ నాన్ని పెట్టి అడిస్తున్నాడు 🌹🙏🌹భార్య భర్తలు 🌹🙏🌹అన్నదములు 🌹🙏🌹అక్కచెల్లు 🌹🙏🌹ఇబందాలు 🌹🙏🌹పెట్టి ఆడిస్తునాడు 🌹🙏🌹
@vijayalaxmibommireddipalli1676Күн бұрын
Ayya subhodayam ayya Mee ganam Lo budida any Padam vinnanu Shiva dhanassu virichi napudu Sita Ramula kalyanam jarigindi ant nya margamiki pratika ahimsa pradhamam puspam puspa indriya nigrahaa Sarva bhoota daya puspam Khama puspam vishesha yahaa
@YoutubeFriend-bf6qt3 ай бұрын
ఈ పాట మీరు వ్రాయడం, మీ గాత్రం తోడు చేయడం, కళ్ళు మూసుకుని అందులో లీనమయిపోవడం అది కూడా ఆటగదారా శివా, ఆటగాదా కేశవా... అద్భుతం గురువు గారు. ప్రతి పదము లో అర్థము ఉంది. ఒక చరణం మించి మరొకటి .... "ఆటకదరా శివా చతురంగ ఖేలనం జీవులే పావులై ఆట నీకు" .. ఎంత పరమార్థం ఉంది అందులో... మనకి వచ్చినవి, పోయినవి అంతా ఆయన ఆటే కాదా.... అద్భుతం. ధన్యోస్మి.
@rajushiva46315 ай бұрын
శ్రీశైలం మల్లికార్జున స్వామి పార్వతి భద్రకాళి శ్రీ కురుమూర్తి శ్రీ లక్ష్మీ ఓంనమః శివాయ్యబ్రమరాంభాకదేవినమః
@nagarjunanagarjuna4432 ай бұрын
Ayyya tanikell bharani garu entha manchi ganani Andhimchi namdhu ku ni padhalaku setakoti vamdhanalu 🙏🙏🙏🙏🙏🙏
@MadhuSudhan-zc9ju5 ай бұрын
చాలా బాగుదండి. ఇది జీవిత సత్యం
@gopireddyjagadeeswarareddy86762 ай бұрын
Meeku meere sati guruvu garu nenu sivabktunne kani mee lo nirantharam sivudu natyam chestunnadu swmy sada sivam sarvam sivam saranma sivam 🌹🙏🙏🌹🙏🌹🙏
@santhikuda54007 күн бұрын
Om namah shivaya namah ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@VISHNUVARDHANPAIDA2 ай бұрын
ఓం నమఃశివాయ హర హర మహాదేవ 🙏
@sanjaym64797 ай бұрын
మీలోని శంకరాచార్యుడు ఈ పాట రూపంలో మాకు వ్యక్తమయ్యే ❤
@satishgunaganti40672 ай бұрын
Sivuni leelalu entho adbhutanga vivarincharu bharani garu..... Om namassivaya
@kammireddychalimamidi8357Ай бұрын
Tanikella Bharani gariki namasaskaralu
@mungarachandrareddy7151Ай бұрын
Bharanigaaru Bhagavaddarshanamkalgincharu
@srisailamgoud32424 ай бұрын
మధురమైన పాట విను సొంపైన సంగీతం మా యొక్క మనసు పరవశించిపోయింది ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఈశ పరమేశ కైలాస వాసా పాహిమాం పాహిమాం రక్షమామ్ రక్షమామ్
Thanikella barini garu enni rojula nunchi shivaya kashilo unnadu kedharnath lo unnadu anukunna kani nalo ne unadu ani chepi na kallu theripincharu mi padalaku shirasa namami
@bezawadadreams83502 ай бұрын
ఓం నమశ్శివాయ అరుణాచల శివ యే నమః ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం శ్రీ అరుణాచల శివ ఏ నమః