వెన్నలాంటి మనసు, ఆ మనసు నిండా విశ్వాసం, ముచ్చట గొలిపే అమాయకత్వం - రంగా పాత్రలో ఎన్టీఆర్ జీవించారు. ఎన్టీఆర్, ఎస్ వీ ఆర్, కన్నాంబల శిఖరాగ్ర నటన - ముఖ్యంగా ఎస్ వీ ఆర్ ఫోటోను చూచి ఎన్టీఆర్, ఆయనను పట్టుకుని కన్నాంబ - ఇరువురూ రోదించే సన్నివేశం గుండెలను పిండి చేస్తుంది. మరొక కన్నాంబ, మరొక ఎస్ వీ ఆర్, మరొక సావిత్రి, మరొక నట సార్వభౌముడు ఎన్టీఆర్ లేరు, రాబోరు.
Ee movie ఇప్పుడు వసితే ఏల ఉంటది hit అవుద ఏందుకంటే ఇప్పుడేక్కడ ఉన్నఇ ప్రేమనురగలు అంత మోషలే కద
@usharanitummala82067 ай бұрын
Classic movie🎉 forever
@sunithajee388110 ай бұрын
Re made into Hindi Mehrban.. Sunil dutt... Nutan 'smovie.. Jayanthi Bharathi
@1234bsk8 ай бұрын
మంచి సినిమా. ధన్యవాదాలు. ఐతే, పైన ఆత్మబంధువు అన్న మాటకు soul relative అన్న అనువాదం కడుపులో తిప్పుతోంది. మాటకు మాట, మక్కికి మక్కి అనువాదం చేస్తే ఇలాగే ఉంటుంది. 'సోల్ రెలటివ్' అన్న మాట ఇంగ్లీషులో (సాహిత్యంలో గాని, నిఘంటువులో గాని) ఎవరైనా ఎప్పుడైనా చూసారా? పిల్లలు ఇటువంటి పదాలు చదివి, ఈ కిచిడి ఇంగ్లీషు-తెలుగు భాష అలవాటై, అదే మాట్లాడుతారు. ఇటువంటి మాటలవల్ల ఇంగ్లీషుకు వచ్చే నష్టం ఏమీ లేదు కానీ, పోను పోను మన మాతృభాషకు కలిగే నష్టం అపారం.
@MaheshBabu-wl1hq5 ай бұрын
Alll actress are really superb no words
@kiranrao20197 ай бұрын
Somuch of moral in this movie hatsaoff to this movie please relize this movie in this 2024 once let all families be one
@rsilamgari7135 Жыл бұрын
Excellent
@swaroopkumar81395 ай бұрын
Old is gold always
@sivaramakrishnaiahamaravat60708 ай бұрын
CHALA CHALA MANCHI CINIMA SRI NTR GARU SAVITHRIMMA GARU S V RANGARAO GARU AND SRI KANAOBA GARLA ACIONS SUBERB IN FILM
25 years vallu kuda chudochu e type vii eppadi movie kantey
@indrasenareddy72718 ай бұрын
Entha money unna waste sukham unte chalu telusukoleka chastunnaru, ea Kalam ela vastundo teledu
@chakrichakravarthi7462 жыл бұрын
Rama-🦜😘💖🐿️.!!.
@shahedmohd1191 Жыл бұрын
Super....ntr..old.is.goold....✌️
@skAtaulla-hm2zo5 ай бұрын
Chala baguni
@karnatikoteswararao556911 ай бұрын
1:07:50 superfilm ntr svr savitri
@Somabhattasuryabharti3 ай бұрын
Ntr natana adbhtam
@mallikarjunroyal6878 Жыл бұрын
Relangi garu super...
@venkataraojs49873 ай бұрын
Director P Ramakrishna h/o P Banumathi
@ragrag8351 Жыл бұрын
13.11.23 just ok 5mins chuddamani 1:20:00mins daggara modalu petti chustune unnaaa.... Cinema antha ayipoyedaaka.. Hatsaffff🙏🙏 What a movie👌👌 NTR SVR Kannamba Savitri Relangi are 5 pillors of the movie 🙏🏻Aatma Banduvu🙏🏻