అబ్బాయిల గురించి ఎంత తప్పుగా ఆలోచిస్తున్నారో తెలుస్తుంది | azhar edutok | Telugu Motivational Video

  Рет қаралды 375,793

azhar_edutok

azhar_edutok

Күн бұрын

Пікірлер: 640
@adarivarshini2054
@adarivarshini2054 8 ай бұрын
2:23 1.Shy boys ni creepy men anukuntunnaru 3:12 2.Emotional black mail for romance, nude pics,etc. 5:00 3. Care and respect not always flirting 5:41 4. Financial independence = self-respect 6:41 5.Stylish boys have stupid thoughts 8:13 6. Emotional boys are soft-hearted 8:50 7. Some boys promises in sky. Reality is different. Not ready to take action to make the relationship long-term.
@adhityaram.916
@adhityaram.916 8 ай бұрын
ఒక అబ్బాయి ఐ ఉంది ఇంత మంచిగా చెప్పావు తండ్రి. నీలాంటి మగ వాళ్ళ మధ్యలో ఏ స్త్రీ ఐన సంతోషంగా ఉంటుంది.
@Johnny-x9j
@Johnny-x9j 8 ай бұрын
🤓🤓🤓🤓 ఇక్కడ కూడానా 🥴 ఎన్నాళ్లకు positive కామెంట్ మా మగాళ్ల మీద 🥸
@Johnny-x9j
@Johnny-x9j 7 ай бұрын
ఆడవాళ్ళ చేతిలో మోస పోవడం మన మగాళ్ల అదృష్టం 😜😜😜😜
@smcrgaming9908
@smcrgaming9908 4 ай бұрын
Nijam cheppav anna❤
@ajaymeerugu
@ajaymeerugu 4 ай бұрын
great అమ్మాయి
@rachanagaddam5863
@rachanagaddam5863 3 ай бұрын
@@Johnny-x9j oo
@manatelanganaa
@manatelanganaa 8 ай бұрын
Naaku thelisi abbailu use chese tapping Techniques ivi... 1. Pampering 2. Care and attention 3. Emotional ga communicate chesaaru Edina ammailaki. E pina cheppina vaatine ammayilu Love anukuntaaru. Last ki mosapoyina tharuvatha edusthaaru. Oka maatalo cheppalante vedavallo best vedavake ammai paduthundi.
@musicrelaxationofficial4590
@musicrelaxationofficial4590 8 ай бұрын
Yes as a men. I agree with this if boy comes to you and do this all things he is trying to use you. But the real mature good men thay focus on their career and family thay don't follow girls
@sravansai6889
@sravansai6889 8 ай бұрын
caring, attention, emotional connection realga love chesthu undevallu kuda untaru andi. But kontha mandhi avi use chesinattu act chestharu girls ni force cheydam, over careing cheydam lanti chestharu. Real persons eppudu ala force cheyalani chudaru, vallaki comfort and support ivvalani chustharu.
@sravansai6889
@sravansai6889 8 ай бұрын
​@@musicrelaxationofficial4590yes andi real men eppudu kuda career focus and family responsibilities kosam think chestharu. Okavela thanaki nacchina soulmate dhoriki thane correct anukunte, thana pai istam tho ila behave chese chance kuda untadhi. Kani use cheskoni vadhileyani anukoru
@ALONE_____181
@ALONE_____181 5 ай бұрын
Yes 💯🙌
@Spider-do8krkkl
@Spider-do8krkkl Ай бұрын
అమ్మాయి లు ఎం తక్కువ కాదు వాడి దగ్గర ఎం లేదు అనేసారికి తప్పించుకుంటారు..
@tallapallivaralakshmivara3726
@tallapallivaralakshmivara3726 8 ай бұрын
అన్న చేయాలా బాగా చేప్యారు అన్న మీరు. మీరు చేపినవనీ 100% correct anna..
@user-zl5um9wp6e
@user-zl5um9wp6e 8 ай бұрын
I agree 4th point .. individualga independent ga unna roju matrame manaki reality telustundi society .. kosam
@GSumalatha-su3ww
@GSumalatha-su3ww 8 ай бұрын
It's 💯 ladies independent ga vunthe ne eapathie rojulo women s ki respect 😔😥
@shaikshannu9498
@shaikshannu9498 6 ай бұрын
Avunandi..😢😢😢 nowadays this is the major problem ...
@prabhag6440
@prabhag6440 8 ай бұрын
Nice baga chepparu annayya oka ammai financial ga strong ga vuntene e society lo baga bratakagaladhu
@VaddiDurga-io7ke
@VaddiDurga-io7ke 8 ай бұрын
chala baga chepparu bro👍🏻👏🏻👏🏻 ee vishayalu ammailu pakka telsukovali🥲 manchiga chepparu bro 😊
@rachanagaddam5863
@rachanagaddam5863 5 ай бұрын
నాకు ఒకతనితో match fix అయింది అతను ఎవరో కాదు నా చిన్నప్పటి crush. నచ్చినవాడు life లోకి వస్తున్నాడని చాల happy గా Feel అయ్యాను. కొన్నిరోజులకి అతను నాకు ph చేశాడు. అతనితో మాట్లాడాకే తెలిసింది. తను చాల money minded అనీ, మొదట్లో అతను హర్ట్ అయ్యె విదంగా మాట్లాడిన వాడి మీద ఉన్నా ఇష్టం వల్ల ఏది Searious గా తీసుకోలేదు. మాట్లాడితే చాలు financial status topic తిస్తూ నాకు సరిపోదు ఇంకా కావాలి అనేవాడు. లేకపోతే fhysical గా కలుసుకుందాం అంటూ force చేసేవాడు. అంతే వాడి నుంచి ఈ Topics తప్పితే వేరే matter యే ఉండేది కాదు. మాటల్లో పెట్టి Force చేసేవాడు. ఏదైన పెళ్లితర్వాతే అంటే, నా మీద నమ్మకం లేద ప్రేమ లేద అనేవాడు. రియల్ గా చెప్పాలంటే ఒక పక్క వర కట్నం గురించి, అడుగూతూనే, ఇంకొ పక్క fhysical గా కలుసుకుందాం అనే వాడు. నాకు అతన్ని నమ్మలాని అనిపించలేదు. Force చేసిన ప్రతిసారి నో అనేదాన్ని. ఒకరోజు ph చేసి ఒకవేల మన match cancel అయితే నువ్వు నాతో మాట్లాడతావా అన్నాడు. అప్పటికే మా రెండు Familes మద్య చాల గోడవలు జరిగాయి. పెళ్ళికి ముందే వరకట్నం గురించి అడుగుతున్నారనీ. కాని వాడిది చాల money minded. ఇతరులను తక్కువ చూపుతో చూసేవాడు. నెను ఎవరితో మాట్లాడిన అనుమానంగా చూసేవాడు. ఒకరోజు clg కి వచ్చి మా sir నీ "నువ్వు love stories నడుపుతున్నవా? Study overs నడుపుతున్నవా" అంటుతీట్టేసి వెళ్లిపోయాడు. మా sir ముందు చాల అవమానంగా అనిపించేది. ఆ sir నాతో మాట్లాడడామే మానేశాడు . ఆ సన్నివేశం ఇప్పటికి నా కళ్ళముందు మెదులుతూనే ఉంది. ఆ తర్వాత వాడితో match cancel చేసుకున్నాను. కాని నాకు వాడంటే చాల ఇష్టం ఉండేది. అతనికి మాత్రం నాపైన ప్రేమ ఉండేది కాదు only కామం మాత్రమె ఉండేది. వాడితో ప్రేమ గా మాట్లడాలని ఉండేది. వాడి ph కోసమే ఎదురుచూస్తూ ఉండేదాన్ని , కాని వాడు నన్ను చాల aviod చేస్తూ వచ్చేవాడు. 😢 ఇది నా sad love story only one side love story.
@ganjaishivaraj2421
@ganjaishivaraj2421 5 ай бұрын
bhadha padakandi devudu miku manchi life partner ni istadu. preminchina varini marichi povatam kastame andi andhukante nenu meela love lo fail ayyanu kaani manase leni vallani mana manasulo unchukovatam thappe kadha andi. avandi na comment mimalini hurt chesi unte sorry andi
@sirishadevi7441
@sirishadevi7441 4 ай бұрын
Meru chala lucky devudu meku nachina manishini ichi tana asala character ni chupinchadu , inka ekuva alochinchavadu me life lo manchi abbai vasthadu be happy 😊
@addankikavitha2439
@addankikavitha2439 4 ай бұрын
Na husband kuda same ilaney untadi behaving.
@srinutiger8687
@srinutiger8687 4 ай бұрын
👼🏹
@adhityaram.916
@adhityaram.916 4 ай бұрын
@@rachanagaddam5863 దరిద్రం పోయింది అనుకో.
@gayakotianusha6631
@gayakotianusha6631 7 ай бұрын
Tq annaya na eyes open chesavu okadi vala mosapoyanu nenu. vadu ante full estam undedi vadu nanu vodilesina tharvatha vadi character ardham ayindi bro tq tq so much 😢😭🥺
@kirankumar-hi1ng
@kirankumar-hi1ng 7 ай бұрын
5th , point నాకు అర్థం అయింది sir, i change my mind, thank you
@kadiripriyanka4043
@kadiripriyanka4043 8 ай бұрын
Brother,i can realise your feel in your eyes,u deserve much more respect from women...
@ReethuramayaVinodharaoreethu
@ReethuramayaVinodharaoreethu 8 ай бұрын
Maa sonta. Anna. Laga. Cheputunnaru. Tq. Anna
@aruna.daruna.d4083
@aruna.daruna.d4083 8 ай бұрын
Abbaila gurinchi chala Baga chepparu Valuable suggestions for improvement and future for me
@gagan_38568
@gagan_38568 8 ай бұрын
Women life lo chala problems ki solutions wone ga sampadhinchukoni financial ga mental ha stabled ga undali
@gagan_38568
@gagan_38568 8 ай бұрын
Thanks your reply sir
@nageswararaokonthili9294
@nageswararaokonthili9294 8 ай бұрын
Good message to girls and ladies
@manatelanganaa
@manatelanganaa 8 ай бұрын
Ammailanu boys ala trap chesi mosam chestaaro kuda oka video cheyandi. It will be useful for many women.
@LUKARAJUMullakalapalle
@LUKARAJUMullakalapalle 27 күн бұрын
Thank you so much annayya ❤ 🥹🥹🙏🙏 ఇంత మంచి సలహాలు ఇచ్చినందుకు. అర్థం చేసుకునే మీలాంటి వాళ్ళు ఉంటే ఇంకా మా అమ్మాయి లకు ఏమి కావాలి, అంత కంటే గొప్ప భాగ్యం🥹🥹🥹. అర్థం చేసుకుంటే అదే చాలు మేము ఇంకేమి కోరుకోము కదా. మేము ఎలా అంటే Love చేస్తే గుడ్డి గా నమ్ముతాం annayya, వాడు ఏవంటివాడు అని ఏమి చూడం. ఎందుకంటే ఇంకా వీడే అనుకుని బ్రతుకుతాం కాబట్టి... మాకు వీడు తప్ప ఎవ్వరు వద్దు అనుకుంటాం, కానీ వాళ్లకు నేను తప్ప అందరు కావాలి అని అనుకుంటారు....But అన్నీ అనుకున్నట్టు జరగవు కదా.... Anyway Tq Tq so much annayya 🤝🤝🥺🥺. చాలా మంచి సలహాలు ఇచ్చినందుకు
@Chinni1012-q5h
@Chinni1012-q5h 3 ай бұрын
Miru oka abbai aiyundi abbaila gurinchi chala baga chepparu🤝👏kaani present generation lo ammailalo kuda (kontha mandi)miru cheppintlu kuda vunnarandi ade badhakaram😢
@GANGANAPALLEAMITHA
@GANGANAPALLEAMITHA 8 күн бұрын
Meeru chala manchiga cheptunnaru anna meeru special gaa ammayila kosam ee video chesinanduku heartful gaa THANK YOU BRO😊
@venkatesh6676
@venkatesh6676 8 ай бұрын
Andaru bagundalani mi Alochana super bro 🎉
@Srujana-q9g
@Srujana-q9g 8 ай бұрын
Wow super ...tq bro ..Nak endhuko ee relationships nachavu...but ma frnds ni chusinappudalla youth endhuku ela untundi love track lo anpistadi...nen ee vidio ma frnds ki send chesta it vill help them I think...! And such a good information 👏
@Johnny-x9j
@Johnny-x9j 6 ай бұрын
😅😅nenu ilage anukuni anukuni ippudu ea relationship vaddu anukuntu inkaa singel gane undipoyanu 🥸
@nani-m2h
@nani-m2h 5 ай бұрын
Anna nuv chala Baga cheppav ni matalu entho mandhi girls life ni save chesthundhi nuv chepindhi 💯 percent correct
@Nandiniganesh964
@Nandiniganesh964 8 ай бұрын
Chala baga chepparu andi and maa adavalla andari nunchi thank you so much andi👍
@Vaddadinaveena
@Vaddadinaveena 8 ай бұрын
Meeru chalu yeppudu happy ga vundali bro ❤❤ my brother is king 👑
@AnjiMugalapalli-li1qe
@AnjiMugalapalli-li1qe 7 ай бұрын
I am anji.. From puttaparthi. IAM ALSO ONE OF FROM MIDDLE CLASS FAMILY.. You are my favourate. LOVE YOU BRO. It means I LOVE YOUR SPEACHES..
@greacykutty
@greacykutty Ай бұрын
మీరు చెప్పింది నిజమే నేను కూడా ఒక అతన్ని లవ్ చేశాను అతను వేరే ఊరూ నది వేరే వూరు మొదట్లో అతను friend గానే ఉండే వాడు పోను పోను మ పరిచయం love గా మారింది అతనే love you చెప్పాడు నేను చెప్పలేదు అతన్ని ఒకటీ అడిగాను నేను మీమల్ని చేసుకోవాలి అంటే మీరు మా ఊర్లో ఉంటారా అని అలా ఉంటేనే love చేస్తాను లేదంటే చేయిను అని చెప్పాను దానికి అతను సరే అన్నాడు నేను నమ్మాలి అంటే అతన్ని వల్ల అమ్మ మీద promise చెయ్యమని చెప్పాను అతను కూడా promise చేశాడు అలా మ love ఒక 5years phone లోనే మాట్లాడుకుంటూ vedeo calls లో మాట్లాడుకుంటూ ఉండే వాళ్లం కొద్ది రోజుల తరువాత నేను మీ ఊర్లో ఉండను నువ్వే మ ఊర్లో ఉండాలి అని చెప్పాడు నకు ఒక్క సారిగా మనసు విరిగి పోయింది బాగా ఏడ్చాను అతని మోసపు మాటలకు ,😭 ఇక మా parents మా ఇద్దరికీ పెళ్లి చేశారు పెళ్లి అపుడు కూడా చెప్పాను నేనూ మీ ఊర్లో ఉండను వేరే వూరు చూడు మ వూరు వద్దు మీ ఊరు వద్దు ఇద్దరం వేరే ఊర్లో వుందం అన్న పెళ్లపుడు ఆ సరే అన్నాడు పెళ్లి అయాక వల ఇంటికి మా ఇంటికి ఒక మ ఇంటికి ఒక months అటు ఇటు తొరగటమే సారి పోయింది ఆయన ఓక ఇల్లు ఒక పని కూడా ఇంత వరకు set చేసుకోలా వల్ల ఇంట్లో పెద్ద మందనే ఉంటుంది అక్కడ ఒకే ఒక room ఉంటుంది అందులో వల్ల గుంప్పు ఎక్కువ ఉంటుంది నేను ఇల్లు చూడమని చెప్ప ఒక job చూసుకో అని చెప్పా ఆయన వినలేదు నా life one year west అయింది వాడి వల్ల😭😭😭😭
@Spider-do8krkkl
@Spider-do8krkkl Ай бұрын
అందులో అతని తప్పేం ఉంది ..? నీకే ప్పెళ్లైన తర్వాతా అతని పై ఇంట్రెస్ట్ తగ్గి వుంటుంది..
@srivanireddy3581
@srivanireddy3581 8 ай бұрын
Chala chala correct 💯 miru chepina Ani vishayalu ma husband lo unayi he's very good chala bhaga chusukuntaru anudhamu kadhu mukyam munchi manasu
@RR-kv1zj
@RR-kv1zj 8 ай бұрын
Very nicely said, I wish I could have seen your video 10yrs ago. My friend tried to put me in good path, but I thought he was so possessive and trying to control me. He used to cry for me, but I didn’t care
@azharedutok
@azharedutok 8 ай бұрын
Thanks for sharing!
@bhirlakittu5982
@bhirlakittu5982 8 ай бұрын
Anna meeru e video 3months back chesy unte na friend suicide cheskunedi kadu oka abbai job kotti pelli chesukuntaa ani 3months tana studies ke money use cheskuni tanni same meeru cheppintle na meda nammakam leda ani mata matalu cheppi finally tanni use cheskunadu kanisam cheppa kunda andra ke vellipoyaadu exam ani cheppi andra ke vellagaane cell no wts up mottam block em cheyali ardam kaka suicide cheskuni chanipoindi
@harikarapolukalyani4662
@harikarapolukalyani4662 4 ай бұрын
1:57 ఒంటరి ఆడవాళ్లు ఎలా లైఫ్ని లీడ్ఒంటరి ఆడవాళ్లు ఎలా లైఫ్ఒంటరి ఆడవాళ్లు ఎలా లైఫ్ని లీడ్ చేస్తున్నారో మోటివేషన్ చేయండి అన్నా ప్లీజ్
@sweetysweety8944
@sweetysweety8944 8 ай бұрын
Excellent video anna ..chala baga chepparu 🙏
@anjinaligeti6554
@anjinaligeti6554 7 ай бұрын
చాలా బాగా చెప్పారు అన్న 👏🙏
@rajinimantena2277
@rajinimantena2277 8 ай бұрын
Thank you for your valuable suggestions
@YDURGALAXMI-v8n
@YDURGALAXMI-v8n 8 ай бұрын
Chala baga cheppavu annayya ❤ thank you always
@LSavara-mu9up
@LSavara-mu9up 8 ай бұрын
Baaga chepparu brother.Thank you
@MounikaMouni-gv4iw
@MounikaMouni-gv4iw 4 ай бұрын
Ee kalam lo andharu love chesthunnaru naa friends andharu alage mosapoyaru good infermation bro
@manasamamindla9624
@manasamamindla9624 8 ай бұрын
Nenu kuda mosapoyanu preminchi ippudu fight chesi marriage chesukunna but naku elanti respect ledu tana nundi😢
@snehagummula298
@snehagummula298 8 ай бұрын
Thank You Soo Much Anna... Manchi msg Echaru..😔🙏🏻🙏🏻
@snehagummula298
@snehagummula298 8 ай бұрын
Same Sontha brother laaga chepparu tqu anna tqu soo much🙏🏻🙏🏻
@amarabhimavarapu9904
@amarabhimavarapu9904 2 ай бұрын
Chala baga chepparu andi Meru cheppindi 100 ki 100% correct neenu meeru cheppanavi neenu follow ayyanu Oka manishi swabhavam elantidho neenu test cheyagalanu andi Tq machi information icharu
@Lonelybeings
@Lonelybeings 8 ай бұрын
Ammayila gurinchi cheppandi bro abbayilaku rojukokaditho tirige vaalla kuda unnaru ammayillo vaallem takkuva tinaledu
@Motivation_by_TL
@Motivation_by_TL 8 ай бұрын
Excuse me andar ala undar so mi comment ni edit cheskondi some members ani and roj okoditho thirge valu antunav ammayini ... Mari aabbayi aaah anmayitho abbayi kuda unad kada vadini em antav ????
@RajiChandaka-g4q
@RajiChandaka-g4q 8 ай бұрын
సూపర్ తమ్ముడు నువ్వు చాలా బాగా చెప్పావు నేను నా ఫ్రెండ్స్ కొంతమందికి ఇలాగే చెప్తూ ఉంటాను భర్తని తప్పితే బయట మగాళ్ళని ఎవరిని నమ్మకూడదని చెప్తూ ఉంటాను మనల్ని మనం నమ్ముకొని మన కాలు మీద మనం నిలబడితే మనకి ధైర్యంగా ఉంటుంది అని చెప్తా కానీ నా ఫ్రెండ్స్ లో కొంతమందికి నేను చెప్పే మాటలు నచ్చక నాకు దూరమయ్యారు
@adhityaram.916
@adhityaram.916 8 ай бұрын
ఒక ఆడపిల్ల ను నమ్మించి వాడుకోవడం ఎంత పాపమో. భార్య కు సవతి నీ తీసుకు రావడం కూడా అంతే పాపం. కాబట్టి భర్తను కూడా అంత తేలికగా నమ్మకూడదు. గమనించుకోవాలి. అతిగా నమ్మకం ప్రేమ ఉంటే వాళ్ళు ఏమీ చేసిన బరించాలి. కాబట్టి కాస్త తెగింపు ఉండాలి.
@hansikah4978
@hansikah4978 8 ай бұрын
Avunu husband ni nammakudadu,Valle life lo vilon lu,
@Johnny-x9j
@Johnny-x9j 6 ай бұрын
Adithyaram 🙋madam okavela thana bharyaki garbhasanchilo problems undi thanu pillalni kanalekapothe appudu kuda aameki savathini theesukurakudada 😒adikuda papamenaa 🥴
@sanjus7208
@sanjus7208 8 ай бұрын
Very good information. Thanq
@maheswarimandangi2489
@maheswarimandangi2489 3 ай бұрын
Ammayla safety kosam good suggestion icharu thankyou bro....
@raviragula8033
@raviragula8033 Ай бұрын
Chala correct ga chepparu .. online relation lo kamam tappa inkem undadu .. vallaki nachinattu unte ok ledante egnore avoid mothaniki blocked .. plsss be careful boys and girls ..
@thummalarajesh3729
@thummalarajesh3729 8 ай бұрын
Excellent video sir mee information chaala chaala bagundi sir.
@BijjaRenuka
@BijjaRenuka 8 ай бұрын
Very useful for this generation girls
@RamaDevi-ik1yi
@RamaDevi-ik1yi 8 ай бұрын
THANKS FOR YOUR SUGGESTIONS👍👌🙏🏻
@AshaAsha-r5w
@AshaAsha-r5w 3 ай бұрын
Tq anna ತುಂಬಾ ಚನ್ನಾಗಿ ಹೇಳಿದಿರ
@ramjanirajeswari5911
@ramjanirajeswari5911 6 ай бұрын
Chala baaga chepparu anna Ide jargutundi ee lokam lo😢 Andaru abbai lu ala kaadu😊 Ammailu kuda alert ga vundali🤗
@Vaddadiravikumartv555
@Vaddadiravikumartv555 8 ай бұрын
Thanks brother every girl has know the truthful words
@harikarapolukalyani4662
@harikarapolukalyani4662 4 ай бұрын
అన్నా మీరు చాలా బాగా చెప్తారు ఒకసారి ఆడవాళ్లు
@laxmandurgam3807
@laxmandurgam3807 8 ай бұрын
Super anna, డబ్బు vuntene ammailu, oka abbaiki ekkuva value istunaru anna naa personal life lo anubavam edhi. Oka abbaiki oka ammai 1) money💵 2) job, 3) andam, 4) ఆస్తులు, 5) style ga vuntene value estunaru anna. Ammailaku carector ledu anna Na coment chusi adavalu nanu thitukuna no problem. But change your carector. Ammailaku oka chinna mata sincere ga mimalni love ❤chese abbailu vunaru . Boy carector chusi love cheyandi. Andam, asti, job chudakandi. Ammailu koncham andam paina focus tagiste chala manchidi
@princessofshekarpulivarthi9907
@princessofshekarpulivarthi9907 8 ай бұрын
bro baga cheypav obviously ee generation loo ammaii luu alane unnaru but nenu okati aduthunnanu bro answer chepandi oka ammaii nii true gaa may be 7 or 8 years nundi love cheysthunnaru ani anukundam may be konii health issues vala fat ayendi anii ledhaa face black gaa undi aniii caste different anii entha mandii abbaiii luuu vadileyadam ledhaa bro chepu aa ammaiii situation looo undi chepu bro aa ammaiii aa abbaii kosam thana frds looo thana family loo entha cheap gaa aypothundii bro alochinchandiii Everytime girls edii kadhu bro thapuu mii abbaiii luu kuda alochinchandii manam oka ammaiii kii i love you chepii enoo promise luu cheysiii inka koni steps thiskunty life happy gaa untundi anii anukune time loo mana caste different aniii nak job ledhu aniii adi edii anii chepii vadilesii velipovadam correct eyy na bro miru annare ammailaku character ledhu aniii mari miku undaaa ???????? unty aa ammaii tho relation loo unnapuduu elanti situation vachina edharu kalisii fight cheyaliii nenu cheyalenuu nuv happy gaa unduu anii ammaiii nii vadilesii velthy aa ammaiiii dani nii ela accept cheyagaluguthundii bro chepu bro last gaa okati most of the ammaiii luu miru mention cheysina vati kosame love cheyaru bro first oka ammaii nii ardam cheyskondii bro edina thapu ga matladithy sorry bro but adadaninii ardam cheyskunna appude aa relation anedii baguntundi ediii only miku kadhuu bro even girls ki ayna
@laxmandurgam3807
@laxmandurgam3807 8 ай бұрын
@@princessofshekarpulivarthi9907 Meeru evaro ento, girl Or boy, nakutelidu kaanii mee coment naku chala baga nachindi , truly I love❤ your comment 💬 . Mee matalo nijaty mee profile lo kanapadutundi. Nakunna alochana miku vundi, meeru vunde ekkado naku telidu , nenu enta emotional ga baadato coment chesano ante baadato emotional ga reply eecharu Thanks if you don't mind appudapu coment cheyandi if I have time mee coment ki reply esta. Konnii naa life lo chusina ,vinna vishayalu meto share chesukunta andi, with your permission
@e.vinodkumar3263
@e.vinodkumar3263 8 ай бұрын
Chala manchi matalu cheparu anna. Tq
@shivadurgam2206
@shivadurgam2206 7 ай бұрын
Entha baga cheparu thank you annaya
@sheikameena2022
@sheikameena2022 8 ай бұрын
Miru cheppina prati mata 💯 true Samajaniki manchee message chepparu🙏🙏🙏🙏🙏
@sowjanyamadanu9334
@sowjanyamadanu9334 8 ай бұрын
Thank you brother idi vini amailu marali ani korukuntuna
@adhityaram.916
@adhityaram.916 8 ай бұрын
ముందు పొగడ్తల కోసం ఎప్పుడు కొరుకోకూడదు. జారత్వం అనేది దారుణమైన జబ్బు. అది మాత్రమే కాదు. ఒక స్త్రీ నీ కట్టేయడానికి శాస్త్ర పురాణాలు అన్ని కూడా పురుషుడు చాలా గొప్పవాడు స్త్రీ పరమ నిచం అని ఫిక్స్ చేశారు. కానీ ఒక్కటే నిజం. పుట్టుకతోనే పురుషుడికి రెండు దుర్గుణములు ఉంటాయి. మొదటిది కామం. రెండు అహంకారం. స్త్రీ కి పుట్టుకతో ఉండే రెండు దుర్గుణాలు. మొదటిది అసూయ. రెండు జారత్వం. సీతా రాముల కళ్యాణం అంటే ఒక్కటే. శ్రీ రాముడు మొదట కామం అనే శివ ధనుస్సు ను విరిచాడు. తర్వాత అహంకారం అనే విష్ణు ధనస్సును విరిచాడు. అలాగే సీతమ్మ పరమ పవిత్ర. రావణుడు ఎంత అడిగినా తన భర్త మాత్రమే ప్రాణం అని ఫిక్స్ అయింది. పురుషులలో శ్రీ రాముడు ఉన్నాడు. రావణుడు ఉన్నాడు. అలాగే స్త్రీలలో సీతమ్మ ఉంది. శూర్పణఖ ఉంది. గమనించుకోవాలి. జై శ్రీ రామ్
@kanakamsreepada9091
@kanakamsreepada9091 8 ай бұрын
Self respect meeda one video cheyandi
@azharedutok
@azharedutok 8 ай бұрын
Sure andi
@Aravindbandikalla
@Aravindbandikalla 8 ай бұрын
​@@azharedutok karuvu nayala😅😅😅😅
@mounikalakshmanmounika3058
@mounikalakshmanmounika3058 8 ай бұрын
S pls cheyandi
@padhminireddy372
@padhminireddy372 8 ай бұрын
Yes self respect medha vedio cheyandi anna
@srinidhi4395
@srinidhi4395 8 ай бұрын
Me video super annayya
@Aravindbandikalla
@Aravindbandikalla 8 ай бұрын
Ammai kabati vunav mundhu ne frends Lo enta kanta kastalu pada valu chala mandhi vunaru valani chudhu Boys ni kuda chudhu mawa sad reality 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@mohammedkhan4774
@mohammedkhan4774 8 ай бұрын
Thanks you andi meku ❤❤
@PrudhviPonnam
@PrudhviPonnam 8 ай бұрын
Self respect meeda one video cheyandi anna❤
@azharedutok
@azharedutok 8 ай бұрын
Sure
@liongamers9284
@liongamers9284 17 күн бұрын
నాకు చిన్న అనుమానం వచ్చింది దానికి ప్రేమించిన వారే కాదు పెద్దవారి నుంచి చిన్నవారి వరకు అందరూ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అయితే మామూలుగా చేయి వేస్తారు తెలియని వారు వేస్తారు కానీ వీళ్ళు తెలిసే వేస్తున్నారు అనుకోని ఆడుకునే కొంతమంది కొన్ని రకాలు అనుకుంటారు కానీ కొంతమంది తెలిసిన వారు కూడా ఎందుకు వేస్తున్నారు ఎందుకు అసలు ఇస్తావు అమ్మాయిని గురించి ఎందుకు అందరూ బ్యాడ్గా తిని చేస్తారు అసలు వ్యామోహం అనే దానికి అర్థం ఏమిటి
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 7 ай бұрын
కొంతమంది మగవాళ్ళ ప్రేమ మంచానికే పరిమితం మంచం దిగితే మర్చిపోతారు
@Jayadeep-c6x
@Jayadeep-c6x 6 ай бұрын
Tq annaya mi valla vadi gurinchi telusukunna vodhileyadaniki sidam ayya brooo❤
@VidaboinaVijayalaxmi2017
@VidaboinaVijayalaxmi2017 8 ай бұрын
Self respect, financial freedom most important now way days all girls love perutho mosapovaddu life settle ayyake mrge chesukondi
@KirankumarKummari
@KirankumarKummari 8 ай бұрын
I agree with you.keep doing the this type videos
@BanuF-e6i
@BanuF-e6i 7 ай бұрын
Tq bro chala curect cheppav abbayilagurinchi
@chakradharanayak9451
@chakradharanayak9451 8 ай бұрын
Thanks anna best information icharu
@BhagyaLakshmi-co5rs
@BhagyaLakshmi-co5rs 7 ай бұрын
God bless U Sir...do more vedios... thank u... Ur golden...moral... vedio
@NagalaxmiKura
@NagalaxmiKura 3 ай бұрын
Thank you so much Anna manchi massage echaru
@mandlanagasri8504
@mandlanagasri8504 7 ай бұрын
Very Good information for girls tq brother
@prashanthireddy7661
@prashanthireddy7661 5 ай бұрын
Thanks brother chala manchiga use aiyey matters cheyparu
@ManohariLanke
@ManohariLanke 5 ай бұрын
Thanks anna elanti generation ki ee information chala important
@b.gangabhavani2218
@b.gangabhavani2218 Күн бұрын
Nenu kudha mosapyanu anna really super chepparu miru😊 nizam ga blind ga nammi na life nene nasanam chesukunna.💔💔na valla na family ni kudha suffering chesanu 😭😭😭
@sirisasha1057
@sirisasha1057 8 ай бұрын
Excellent brother , each and every point is true and very usefull. Every girl should know these things , thanks for spreading awareness 🙏
@AllIswell-g3z
@AllIswell-g3z 8 ай бұрын
E generation valake chala avasaram iena video bro manchiga chaparu
@tekumudimahalakshmi5477
@tekumudimahalakshmi5477 29 күн бұрын
what is the selfrespect ? make video on it annayaaa
@ilovejesus7874
@ilovejesus7874 8 ай бұрын
Thank you so much brother good message brother 💯
@Priyahoneysam143
@Priyahoneysam143 8 ай бұрын
Tnq so much for this valuable video... 🙏😔👌
@ammulu5223
@ammulu5223 6 ай бұрын
Super broo chala bhaga cheparu idi cha madi girls ki use avuthundi
@KunduruMahalakshmi
@KunduruMahalakshmi 6 ай бұрын
చాలా బాగా చెప్పారు 👌👌
@rajyalakshmipigilam4569
@rajyalakshmipigilam4569 5 ай бұрын
Thank you bro nice message... your ideas will help to girls be in healthy limits With boys. Thanks to your friend who is the cause of this video...
@rajithagoud2400
@rajithagoud2400 8 ай бұрын
Thank you financial vunte samajam lo barta dagara Respect vuntundi
@USHAHOUSE
@USHAHOUSE 8 ай бұрын
Chala manchi video 👌👌
@amulya5728
@amulya5728 2 ай бұрын
Good massage chaala baga chepparu
@Krish1729-d5c
@Krish1729-d5c 8 ай бұрын
Wonderful anna👏every girl should need this video really good anna
@RajeshwariVallepu-fo2we
@RajeshwariVallepu-fo2we 8 ай бұрын
Super Mee matalu naaku chala baga nachhav naaku clarity vachhindi
@potty1453
@potty1453 7 ай бұрын
Chala baga chepparu annayya
@ChinnuChinnu-h5m
@ChinnuChinnu-h5m 11 күн бұрын
Super Anna nijame cheparu
@Suneetha450
@Suneetha450 5 ай бұрын
Thanks for the valuable information brother, Sonta annaya laga chepparu🥲
@manuravindraschannel9093
@manuravindraschannel9093 21 күн бұрын
సూపర్ గా చెప్పారు బ్రో 🙏🏻
@chinagarisaibabu3884
@chinagarisaibabu3884 8 ай бұрын
Very good explanation thank you
@Afsanabegum-nl8vy
@Afsanabegum-nl8vy 8 ай бұрын
Chala Baga cheparu brother
@azharedutok
@azharedutok 8 ай бұрын
Thank you
@bolisettyrao5843
@bolisettyrao5843 8 ай бұрын
Well said bhaiya.
@BhogyamRajeshwari
@BhogyamRajeshwari 13 күн бұрын
Chala బాగా చెప్పారు
@pattanlathifun334
@pattanlathifun334 7 ай бұрын
Yes your correct 👌🙏 thank you so much God bless you ❤
@luckypaaru7156
@luckypaaru7156 8 ай бұрын
Chala baaga chepparu anna
@amulyanamburi7010
@amulyanamburi7010 6 ай бұрын
Anna Chala Bagaa Chepav it's true 💯 ture Words Annaya 😊
@PrasannaPalyambujji86
@PrasannaPalyambujji86 8 ай бұрын
Hi anayya self respect gurinchi oka videos cheyandi
@srinivas8741
@srinivas8741 4 ай бұрын
#7 trueee.... 😭😭 8yrs love nenu adusthe acting ani blame chesi nenu react ayinavi judge chesi neunu question chesthe psycho ani peru petindi😭😭
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 207 МЛН
Random Emoji Beatbox Challenge #beatbox #tiktok
00:47
BeatboxJCOP
Рет қаралды 65 МЛН
Anti Periods | Telugu Shortfilm 2024 | The vision Arts | Shahid SBS
11:19
జిమ్ కష్టాలు (gym owners fee problems )
13:25
The WORST Mental Habits You Need to Break NOW! | MVN Kasyap
11:25
MVN Kasyap - Telugu
Рет қаралды 119 М.