డబ్బుల కోసమే ఇదంతా?? | Nakshatra Emotional Words | 4Sides Tv Telugu

  Рет қаралды 2,657,646

4SiDES TV TELUGU

4SiDES TV TELUGU

2 ай бұрын

#vizag #nakshatra #latestnews #4sidestvtelugu
----
తాజా వార్తల కోసం : foursidestv.com/
For More Latest Political and News Updates :
►Subscribe to 4Sides TV: / @4sidestvtelugu
►Follow us on Instagram: / 4sidestvtelugu
►Like us on Facebook: / foursidestvtelugu
►Follow us on Twitter: / 4sidestvtelugu

Пікірлер: 547
@sribhagyalakshmijangala1470
@sribhagyalakshmijangala1470
అన్నిటికంటే ముందు నిజాయితీగా సపోర్ట్ చేసే అత్తగారు ఉన్నందుకు సంతోషం
@teja3998
@teja3998
అవుతాల నిజంగా అత్త నా.
@PadmajaThelikicherla
@PadmajaThelikicherla
దైర్యంగా ఉండమ్మా... నువ్వు భయపడుతుంటే లోకువ అయిపోతావ్ తల్లీ... Be brave బంగారు
@mungaragopalarao6932
@mungaragopalarao6932
ఆమె మహానటి ఎన్ని exepretion ఉన్నాయో చూడండి
@nareshmogudumpuram6527
@nareshmogudumpuram6527 28 күн бұрын
నువ్వు, నీ కప్ప మూతి, నీ వీడియోస్ చూస్తే తెలుస్తుంది నీ విశ్వరూపం.
@vijayasaradhi4034
@vijayasaradhi4034
అత్తమ్మ deserves Bhaskar award..🤣
@laxmannadimidoddi8332
@laxmannadimidoddi8332
3 years వదిలి ఎలా ఉన్నారు .మేడం
@sujathasujatha-mo1zh
@sujathasujatha-mo1zh
ఆమె అత్తయ కాదు. దీని భాష అదీ.4ఇయర్స్ నుంచి కోర్ట్ కి పెట్టీ అతయ ఎలా mataduth. కాదు. ఇది వరెస్ట్ ది. నవదీప్ తో ఎంజాయ్ చేస్తూ వుంది
@nagabhupal9329
@nagabhupal9329
పర్సనల్ గా కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయం ఇలా పబ్లిక్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు
@RVR2512
@RVR2512
మీడియాను పిలిచి అత్తయ్యతో మాట్లాడడం ఏమిటి.
@vsrforms6141
@vsrforms6141 21 күн бұрын
చాల్నాల్నుంచి ఉంటే మరి చాల్నాల్నుంచి ఎమ్ చేస్తున్నావ్ బంగారు తల్లి అటు ఫోన్ కాల్ లొ కూడా బాగానే set చేసావ్ అత్తయ్యని మధ్య మధ్యలో నీ యాక్టింగ్ సూపర్. Movie లొ కూడా try చెయ్యండి నువ్వు మీ అత్తయ్య. ఏదో పిచ్చి పిచ్చి పనులు చేశివుంటావ్ అందుకే భయపడ్డాడు పాపం. Live లో భర్తను వాడు వీడు అనే నీ సంస్కారం అందరికీ లైవ్లో చూపించినందుకు చాలా చాలా thanks దొంగ అత్తయ్య
@Jasmita1533
@Jasmita1533 28 күн бұрын
మీ ఆడవలతో చాలా ప్రమాదకరం
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di
అత్తియ్య అత్తియ్య, అమ్మ ఓవరో, నమ్మశక్యంగా లేదు ఈమె ఫేస్.. 😡
@muraleesure2702
@muraleesure2702 21 күн бұрын
నా సలహా ఏమిటంటే, చిన్న పిల్ల ను, మరియు ఆవిడను గవర్నమెంట్ షెల్టర్ హోమ్ లో ఉంచి ఆదుకోవాలి, అతను వారి ఆ ఖర్చులకు, గవర్నమెంట్ కు మాత్రమే డబ్బులు ఇవ్వాలి, అతని కూతురు మేజర్ అయినప్పుడు అతని ఆస్తిలో వాటా అడగవచ్చు, అంతే కాని, వారిద్దరూ సంసారం చేయనపుడు పెళ్లి అనేది సుద్ద దండగ, అంతేకాని, ఆమె కోట్ల రూపాయల కొరకు అతన్ని వేథించడం చాలా దారుణం 😢😢😢
@vinnysworld268
@vinnysworld268
అటుపక్క ఫోన్ లో మీ అత్తయ్య కాదు అని అనుమానం గా ఉంది... మీ మీద ఇంటరాగేషన్ చేస్తే అప్పుడు మీరు చెప్పేవి కరెక్ట్ లేదా అపద్దమ అని తెస్తుంది.
@Sudhakarnaidu-lc7tk
@Sudhakarnaidu-lc7tk 17 сағат бұрын
అబ్బా.... మొహాలో... ఎన్ని కావలికలు.... తల్లి... నీకు నమస్కారం అమ్మ...
@kurapatisrilakshmi
@kurapatisrilakshmi 28 күн бұрын
Chala performance bagundi
@user-yt7uu2hf4h
@user-yt7uu2hf4h
Your acting is really Oscar level
@Shaikaltaf-nt8pc
@Shaikaltaf-nt8pc
Atthaya what a innocent voice
@jalagamshankarprasad4699
@jalagamshankarprasad4699
నీకు ఆస్కార్ అవార్డు తీసుకొ తల్లీ
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 15 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 47 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,6 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН
La Limerencia: La Obsesión Emocional que Confundimos con Amor - episodio 3
9:48
IT’S Psycholochic 🍒🍸
Рет қаралды 912
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 15 МЛН