US Telugu Twins Budugu & Pidugu Funny Interviews | America Telugu Volgs | SumanTV

  Рет қаралды 548,057

SumanTV

SumanTV

Күн бұрын

Watch► US Telugu Twins Budugu & Pidugu Funny Interviews | America Telugu Volgs | SumanTV
SumanTV is an official KZbin Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on KZbin with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop.
Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
/ sumantv_official
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNe...

Пікірлер: 443
@ramonkasturi5486
@ramonkasturi5486 6 ай бұрын
చాలా సరదాగా అనిపించింది ఈ ఇద్దరు కవలలు మాట్లాడుతుంటే.. ఇంకొంచెం ఇంటర్వ్యూ పొడిగిస్తే బాగుండేది.... ఆల్ ది బెస్ట్ బుడుగూ పిడుగూ..❤
@sujathagopuram6290
@sujathagopuram6290 6 ай бұрын
మాట చాల మధురంగా ఉంది దేశ భాషలందు తెలుగు లెస్స ❤ కవల లందు ఈ అన్నదమ్ములు హై లెస్స😊
@sriblessydaniel
@sriblessydaniel 6 ай бұрын
స్వచ్ఛంగా చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు... వీరిలో క్రమశిక్షణ చక్కగా కనబడుతుంది... మాట్లాడుతుంటే ముచ్చటగా అనిపిస్తుంది... చాలా విషయాలు తెలియజేశారు అక్కడివి..మంచి భవిష్యత్తు దేవుడు మీకు దయచేయాలని కోరుకుంటున్నాను 🌹
@padmapriya6469
@padmapriya6469 6 ай бұрын
😊
@srinivasrudrapelly7517
@srinivasrudrapelly7517 6 ай бұрын
ఇ పిల్లల తల్లిదండ్రులకు శతకోటి వందనాలు తెలుగు భాషను కాపాడుతునందుకు
@ramsujay4628
@ramsujay4628 6 ай бұрын
Mundhu meeru Telugu correct gaa raayatam nerchukondi
@Sri-Satya
@Sri-Satya 6 ай бұрын
తెలుగు భాష ను కాపాడటం ఏంటి..వాళ్ళు తెలుగు వాళ్ళేకదా...రాకపోతే నే సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వాళ్ళవుతారు..
@padma9025
@padma9025 6 ай бұрын
@@srinivasrudrapelly7517 శ్రీనివాస్ గారూ, మీరు వ్రాసిన వాక్యంలో కొన్ని తప్పులున్నాయి. ఎత్తి చూపుతున్నందుకు అన్యధా భావించకండి. 🙏 ఇలా వ్రాయాలి. “ఈ పిల్లల తల్లిదండ్రులకు శతకోటి వందనాలు, తెలుగు భాషను కాపాడుతున్నందుకు".
@padma9025
@padma9025 6 ай бұрын
@@ramsujay4628 తెలుగుని తెలుగు లిపి లో వ్రాయటం అలవాటు చేసుకోండి. 🙏
@HussainbiShaik-e1m
@HussainbiShaik-e1m 6 ай бұрын
Good. Speech. Twins
@rajnikanthkkodudula5281
@rajnikanthkkodudula5281 6 ай бұрын
వీళ్ళకి ఇండియాలో ఉన్న మతాల గురించి గాని కులాల గురించి అస్సలు తెలీదు తెలియకపోవడమే మంచిది నైస్ ట్విన్సీ బ్రదర్స్ ❤👌🙏
@karuakarsir3371
@karuakarsir3371 6 ай бұрын
Vaalla ve baavuntay 😂😂
@HymavathiSunkari-i4k
@HymavathiSunkari-i4k 6 ай бұрын
Correct reservation gurunchi kuda talent tho sambandam vundadu ani
@kethavathmanojsinghbiology3031
@kethavathmanojsinghbiology3031 6 ай бұрын
​@@HymavathiSunkari-i4kCrct mana kulapode, ews, recommend ation, donation, pedda kulam kadha em chesina evaru em cheskuntaru ani kuda telvadhu.
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 6 ай бұрын
కుల మతాల దరిద్రం మనకే ఎక్కువ ,అందులోను,ఆంధ్రా లో రాను రాను మరీ ఎక్కువ అని పిస్తోంది.
@divyasristbhasker3386
@divyasristbhasker3386 6 ай бұрын
పిల్లలు చాలా చక్కగా తెలుగు మాట్లాడారు వాళ్ళ తల్లిదండ్రులకు కోటి వందనాలు
@swamygoud6497
@swamygoud6497 6 ай бұрын
చిన్నోడు చాలా షార్ప్ గా ఉన్నాడు 😅
@fabric-with-felmo
@fabric-with-felmo 4 ай бұрын
Twins lo appudu okadey sharp ga vuntadu
@ThatipakaBabymadu1432
@ThatipakaBabymadu1432 6 ай бұрын
నేను ఏ వీడియో పూర్తిగా చూడను. మాక్సిమం స్కిప్. కానీ ఈ వీడియో పూర్తిగా చూసా. చాలా బాగుంది వీళ్ళ తెలుగు వినసంపుగా ❤❤
@ModinpalliSantosh
@ModinpalliSantosh 6 ай бұрын
❤ hi darling
@kommalurubramhendra3502
@kommalurubramhendra3502 6 ай бұрын
Ur so beautiful
@kommalurubramhendra3502
@kommalurubramhendra3502 6 ай бұрын
Chusedaniki palleturi ammaila andhamga unnaru
@himabindumungara
@himabindumungara 6 ай бұрын
Good conversation.😢
@JyoshnaNeha
@JyoshnaNeha 6 ай бұрын
చాలా చక్కగా మాట్లాడుతున్నారు, god bless nanalu ❤️
@pokemonitishere202
@pokemonitishere202 6 ай бұрын
మన వేర్లను మర్చిపోగలము కానీ మార్చలేము. జై తెలుగు తల్లి 🔥 ✊
@kaapuvoice4906
@kaapuvoice4906 6 ай бұрын
ఈ కవలలు మన తెలుగుమాట్లాడుతుంటే చాలా బాగుంది NRI లు మంచు లక్ష్మీ మాట్లాడుతున్నట్లు కాకుండా ఇలా మాట్లాడాలి అమెరికాలో ఉండి మన తెలుగు మర్చిపోకుండా ఉన్నందుకు వీరికి నా ధన్యవాదాలు
@lourdumary5915
@lourdumary5915 6 ай бұрын
అక్కడే పుట్టి, పెరిగి, ఇంత చక్కగా మాట్లాడుతున్నారంటే, really great. Non-stop, twins వాళ్ళకి వచ్చిన తెలుగులో మాట్లాడుతున్నారు. వింటుంటే చాల బాగుంది. 👌👍
@siric5839
@siric5839 6 ай бұрын
Duke is one of the Prestigious Institutions!! These guys should be smart and so down to earth
@ShyamalaiahMudigonda
@ShyamalaiahMudigonda 5 ай бұрын
తమ్ముళ్లు మిమ్మల్ని చూస్తుంటే మీరూ మాట్లాడే విధానాన్ని వింటుంటే చాలా చాలా హ్యాపీ ఉంది తమ్ముళ్లు మీలో కనిపిస్తున్న ఆ క్రమశిక్షణ చాలా బాగుంది మీ అమ్మ నాన్నలు చాలా గొప్పవాళ్ళు అది మీకు నేర్పించారు మిమ్మల్ని అ భగవంతుడు చల్లంగా చూడాలని ఆశిస్తున్నాను
@BhuvanaPachala
@BhuvanaPachala 6 ай бұрын
Great thing is they are speaking Telugu very well......I really appreciated you guys...
@ravalivarahala
@ravalivarahala 6 ай бұрын
ఎంత sweet గా మాట్లాడుతున్నారు చిన్న బాబు బాలే మాట్లాడుతున్నాడు తెలుగు భాష ను మీరు కాపాడుతున్నారు ❤❤❤
@varalakshmikoilaada7606
@varalakshmikoilaada7606 6 ай бұрын
వాళ్ళ మాటలు వినడానికి ముచ్చటగా ఉంది, God bless you both dear boys.
@VerityvantaluYouTubechannel
@VerityvantaluYouTubechannel 6 ай бұрын
చాల చక్కగా మాట్లాడారు గుంటూరు కారం బాయ్స్❤❤🎉
@j.umabai4232
@j.umabai4232 6 ай бұрын
Speaking telugu so well.. Mostly using good Telugu perfect words in American accent. Most of our Telugu children in Telugu States struggle to speak Telugu.. రోజు దేవుని మొక్కుతాము . Hatts off to Parents taught them importance of prayer and values. Impressed by the boys.. God bless you both for your future endeavor..
@padma9025
@padma9025 6 ай бұрын
@@j.umabai4232 తెలుగుని, మన సంస్కృతిని అభిమానిస్తున్నందుకు మీకు అభినందనలు. మరి మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలుగులోనే తెలియచేస్తే ఇంకా బాగుంటుంది కదా! ఆలోచించండి.
@pokemonitishere202
@pokemonitishere202 6 ай бұрын
​@@padma9025 సరిగ్గా చెప్పారు
@IndiaIndian942
@IndiaIndian942 4 ай бұрын
Chala teliviga matladuthunnaru. Naa life best video edhe andi. Chala baaga vundhi video❤❤❤ telangana state❤inkocham sepu vunte bagundu anipisthundhi😅😅😅
@PadmavathiYarroju-k1c
@PadmavathiYarroju-k1c 6 ай бұрын
ఈ ట్విన్స్ నిదేవుడు చల్ల గా చుడాలి గాడ్ బ్లస్ యు తల్లి తండ్రు చల్లగా ఉండాలి హపిగా ఉండాలి
@mohammadkhajailiyas8303
@mohammadkhajailiyas8303 6 ай бұрын
Speaking Telugu so well,,, సుమన్ టీ వి కు థాంక్స్ God bless brother 's ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 6 ай бұрын
Salute to your beloved parents for having taught Telugu, Indian culture & traditions. All the best twins. Am one of the twins aged 79 years from Guntur, stay at Hyderabad. Jai Bharat ❤❤❤
@venuvinjamoori5633
@venuvinjamoori5633 6 ай бұрын
Anchor garu nice guesteure, ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల nri పిల్లలు మరింత చక్కగా భాష మీద మమకారం పెంచుకుంటారు, they ఫీల్ లైక్ inclussive ఇన్ తెలుగు కమ్యూనిటీ
@sudhakarsurapaneni1986
@sudhakarsurapaneni1986 6 ай бұрын
Good parents , helping them in learning mothertoung....
@himapydikondala
@himapydikondala 6 ай бұрын
ఈ పిల్లలని చూసి చాల మంది సిగ్గు పడాలి ... వామ్మో..... మనవాళ్ళు కొంతమంది ఫారెన్ వెళ్లిన సంవత్సరానికి మాట తీరు స్టైల్ మార్చేస్తారు మొత్తానికి తెలుగు కి తెగులు పట్టిస్తారు
@vijayalakshmi108
@vijayalakshmi108 5 ай бұрын
❤❤❤❤❤
@laxmidevineni
@laxmidevineni 6 ай бұрын
So proud of both of you , great parents ❤️
@shivasai8149
@shivasai8149 4 ай бұрын
they are so polite and well behaved
@koppakasivaramaprasad1886
@koppakasivaramaprasad1886 5 ай бұрын
అన్నదమ్ములిద్దరూ మంచివారు .దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు.
@rajeshbabudasari8993
@rajeshbabudasari8993 6 ай бұрын
నా లైఫ్ లో పూర్తి ఎపిసోడ్ చూసిన వీడియో ఇది ఒకటే ఇంకా చూడాలనిపించే విధంగా ఉంది
@Babysss333
@Babysss333 6 ай бұрын
I just loved this interview this guys are just awesome ❤😂🎉
@amminaidum2032
@amminaidum2032 5 ай бұрын
Super analysis రజనమ్మ మీ లాంటి అడ్వకేట్ లు ఉండాలి ప్రజలకు ప్రభుత్వం కి మంచి జరగాలంటే
@AchalasangithavibhavaribySwath
@AchalasangithavibhavaribySwath 6 ай бұрын
ట్విన్స్ ని చూస్తే చాలా బాగున్నారండి నేను మా సిస్టర్ కూడా ట్విన్స్ మా హస్బెండ్స్ కూడా twise
@pocopro
@pocopro 6 ай бұрын
😂
@chejarlaraju9263
@chejarlaraju9263 6 ай бұрын
Super God bless you all
@lakshmisukanya2327
@lakshmisukanya2327 6 ай бұрын
Chala chala chakkaga matladaru🎉 abroad lo putti perigina chakkaga mana telugu lo matladaru...ikkada putti periginavallu matram telugu matladadaniki tega badha padataru ento..u r inspiring to many n good luck guys 🥳
@RajKumar-ie7vf
@RajKumar-ie7vf 6 ай бұрын
అదే మనం ఇంగ్లీష్ తప్పు మాట్లాడితే హేళన చేస్తారు . తెలుగు తప్పు మాట్లాడితే ముచ్చట పడతం . ఎందుకు ? Still we might be under the influence of British Doratanam. However, welcome to India. Enjoy and have a nice time. Thanks for your time. I enjoyed your conversation 😊
@Sri-Satya
@Sri-Satya 6 ай бұрын
మీరు చెప్పింది నిజం ,దీనికి తనను తాను తక్కువ,పక్క వారే గొప్ప అనుకొనే బానిస మనస్తత్వం,వేయేళ్ళ పరాయి పాలన కాదా..
@chinnabangaaru
@chinnabangaaru 6 ай бұрын
Same thought 🤔👍🏼. Foreigners mana Indian 🥻 dress, tradition, language facinate అయ్యి follow అయితే 👍🏼 great, తెగ పొగుడుతారు. Same అలాగే మన ఇండియన్స్ exactly same 👆🏼 చేస్తే మాత్రం ఫైసల్ - పీల్చి పిప్పి చేస్తారు మాటల తూటాలతో,.. very unfair, partial thinking. Infact I Love my India, dharma etc. But am saying about the peoples thinking🥴.
@sriom5922
@sriom5922 6 ай бұрын
కదా. నేను అదే అనుకుంటా
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 6 ай бұрын
​@@Sri-Satyaఅవును, బిడ్డ చచ్ఛినా పురిటి కంపు పోనట్టు,ఇంగువ కట్టిన గుడ్డ లాగ.భావ దాశ్యం.☺️
@GraceSwarna-gj1gu
@GraceSwarna-gj1gu 6 ай бұрын
My God 😊😊😊 so cute boys, America lo vuntu entha bada Telugu matladutunaru. Super 👍
@kavyasuripogu0514
@kavyasuripogu0514 4 ай бұрын
Their both timing while telling ohhh avunu avunu 😂😂 super interview annas❤
@PoolaSreedevi
@PoolaSreedevi 6 ай бұрын
Best of luck pidugu-budugu mee telugu bagundi.... God bless brs...😊❤❤
@kirankumarbw
@kirankumarbw 6 ай бұрын
చాలా ముచ్చట గా ఉంది...చిన్న పిల్లలు ముచ్చట్లు చెప్పి నట్టు ఉంది 😂
@lakshmik2206
@lakshmik2206 6 ай бұрын
Chala bhaga matladuthunnaru,well mannered and well disciplined twins❤
@gedelaramesh9493
@gedelaramesh9493 5 ай бұрын
Mee NANNA KI MEE AMMA GARI CHALA TQ ENDUKU ANTE MANA TELUGU BASHA MEEKU NERPUNAANDUKU AND MEERU KUDA INTREST GA NERCHUKUNNADUKU CHALA CHALA TQ SO MUCH MANA TELUGU BASHA NU KAPADARU ENDUKU ANTE MEEMU TELUGU VALLAM MEEKU PAKKA TELUGU RAVALI Very very good think ❤❤and agian tq
@SUBBARAO001
@SUBBARAO001 6 ай бұрын
నమస్కారం. బుడుగు, పిడుగు లను మాకు సుమన్ టి వి ద్వార పరిచయం. చేసినందుకు ❤
@expressionsbysrinivas
@expressionsbysrinivas 6 ай бұрын
చాలా ముద్దుగా మాట్లాడుతున్నారు పద్దతిగా. మంచి పిల్లలు .❤
@vishhuv3000
@vishhuv3000 6 ай бұрын
Oka manchi video chesaarandi pillala maatalu vinte muchatesindhi happy ga anipinchindhi.
@harikrishnaakula905
@harikrishnaakula905 6 ай бұрын
For the first time I didn't skip even 1 second .....💥
@bairagonivinodgoud4340
@bairagonivinodgoud4340 6 ай бұрын
మీరు అన్నీ మన దేశపు పనికిమాలిన చిన్న చిన్న తప్పులను అవహేళన చేస్తూ వాళ్లతో చెప్పిస్తున్నారు.. మన దేశపు సంస్కృతి నీ, కుటుంబ వ్యవస్థ నీ,ఉన్నత విలువలను రాబట్టే ప్రయత్నం చేయట్లేదు..
@Vamsee7
@Vamsee7 6 ай бұрын
Hey guys, I’m so impressed with your respect for our native tongue!! God bless ❤❤
@chrewa9222
@chrewa9222 6 ай бұрын
Very cute and confident telugu❤spr bros
@venkateswararaogollapudi1008
@venkateswararaogollapudi1008 6 ай бұрын
తల్లి ట్విన్స్ అంటేనే ఇద్దరు అని అర్థం కాబట్టి ఇద్దరు ట్విన్స్ అనకూడదు...
@padma9025
@padma9025 6 ай бұрын
అన్న కంటే తమ్ముడు తెలుగు బాగా మాట్లాడుతున్నాడు. 😊
@InFactImpact
@InFactImpact 6 ай бұрын
anna ku matlade chance kuda ivvadam ledandi.
@padma9025
@padma9025 6 ай бұрын
@@InFactImpact అవును. చాలా చురుకుగా ఉన్నాడు.
@Alyops
@Alyops 6 ай бұрын
telugu akshralu nerpisthe baguntu ndi
@eedhapallivijayalaxmi8359
@eedhapallivijayalaxmi8359 6 ай бұрын
Super bro చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు❤ చిన్నోడు తెలుగు సూపర్❤
@talmadgeburnette9739
@talmadgeburnette9739 5 ай бұрын
Such smart and handsome twins!
@cemacrimath375
@cemacrimath375 6 ай бұрын
Awesome you both!!! I don’t have much words to say .., you are that awesome ❤️❤️God bless you both ! Appreciate parents upbringing
@MeFarmerSuresh
@MeFarmerSuresh 6 ай бұрын
చాలా చక్కగా మాట్లాడుతున్నారు 😊
@k.Venkatasubbarao-66
@k.Venkatasubbarao-66 6 ай бұрын
Great parents and children 👏
@ratnapriya4629
@ratnapriya4629 6 ай бұрын
Good interview ❤ God bless you both of you 🎉🎉🎉
@bharathimaddoju3325
@bharathimaddoju3325 6 ай бұрын
Yenta muchata ga undo vella matalu,verini kanna talli tandri goppa adrustavanthulu🥰👍👌🙏🙏🙏
@prashanthmadhary4950
@prashanthmadhary4950 6 ай бұрын
Very nice Telugu speaking Twin Brothers.
@GR89MRR
@GR89MRR 6 ай бұрын
I love both adorable little bros with amazing Telugu accent.
@kalpanamatam1420
@kalpanamatam1420 6 ай бұрын
Guys r speaking good telugu thanks to there parents for teaching them telugu
@shreearts81
@shreearts81 6 ай бұрын
Vellani kanna talli tandriki vandhanallu so cute interview pillalu super❤
@manoranjanip3338
@manoranjanip3338 6 ай бұрын
Really they r v nice vari Telugu interest ki joharlu❤️👏👏👌🙏
@saivikassaivikas3581
@saivikassaivikas3581 6 ай бұрын
Very impressed ❤
@ZaraGoza-cd9fl
@ZaraGoza-cd9fl 6 ай бұрын
*RESPECT FOR U GUYS. THIS HAPPENS TO MOST OF FAMILIES. TELUGU KHEEMA*
@mmahibhanu7602
@mmahibhanu7602 6 ай бұрын
Nice skip kuda cheyaledu one sec kuda good talking 😊good
@rangaprasad999
@rangaprasad999 6 ай бұрын
I am loving these two kids. God bless you nanna.
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed 6 ай бұрын
వీళ్ళను చూసైనా నేర్చుకోండిరా బాబు మన తెలుగుని 🤗
@rameshs2511
@rameshs2511 5 ай бұрын
ఇంటర్వ్యూ చాలా బాగుంది. వాళ్ళ విధానాలు కొన్ని తెలిశాయి.
@satyanarayana007
@satyanarayana007 6 ай бұрын
These guys are far better than local guys
@Bhanuprakashkadiri
@Bhanuprakashkadiri 6 ай бұрын
Salute to their parents... Telugu language ❤
@RajeshshekarRajeshshekar
@RajeshshekarRajeshshekar 6 ай бұрын
ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు తెల్ల doralla ఇంగ్లీష్ మాట్లాడతారు విదేశం లో పుట్టి కూడా తెలుగుని బాగా మాట్లాడుతున్నారు హ్యాట్సాఫ్
@subbalakshmivinjamuri7819
@subbalakshmivinjamuri7819 6 ай бұрын
😊😊😊
@jampanipallavi5338
@jampanipallavi5338 6 ай бұрын
Yes,100 % true
@jampanipallavi5338
@jampanipallavi5338 6 ай бұрын
Matallo manchi padalu upayogistunnaru
@venkatarajeshvurrakula3130
@venkatarajeshvurrakula3130 4 ай бұрын
ఇక్కడ వాళ్ళ కన్నా బాగా మాట్లాడుతున్నారు.
@AravindaBala-d3q
@AravindaBala-d3q 6 ай бұрын
మా ఫ్రెండ్ పిల్లలు ఇక్కడ పిల్లలకకంటే చాలా బాగా తెలుగు మాట్లాడతారు
@bunnybabuminumula6319
@bunnybabuminumula6319 6 ай бұрын
చాలా intrest గా వుంది మేడం 😄.
@padmarajan1911
@padmarajan1911 6 ай бұрын
Very good babulu manchi telugu matladutunnaru. Meeku ma shubhakankshalu nana
@bhavanikomaram6146
@bhavanikomaram6146 4 ай бұрын
ఇంట్లో దేవుడు ఉండేది గుడి కాదు అంటే అవును గడి 😄 అన్నాడు చిన్నోడు. గది కి వచ్చిన తిప్పలు super ఇంటర్వ్యూ madam
@SatyavathiChemitiganti
@SatyavathiChemitiganti 5 ай бұрын
You r talking very good telu
@butchirajumuni7303
@butchirajumuni7303 6 ай бұрын
ఆత్మను ఎవరు చూడలేరు, చూపించలేరు. దైవ అనుగ్రహం కలిగినవారే చూడగలరు, కానీ,చూయించలేరు. ఆత్మని ఎవరి శరీరం లోకి అయిన పిలిచి మాట్లాడించ వచ్చును. కానీ ఆ శరీరం బలహీనమైదాయ్ ఉండాలి. ఇది వాస్తవం.
@giridhark9889
@giridhark9889 6 ай бұрын
Very free conversation..👍
@monurinagamani4252
@monurinagamani4252 6 ай бұрын
Chala Baga matladutunnaru tammulu all the very best
@PavanKumar-yc8nc
@PavanKumar-yc8nc 6 ай бұрын
Inni days vachi rani english matlade telugollani chusam😅... Kani ipudu reverselo vachirani telugu matlade englishollani chusinattundhi❤... Nice akkade undi akkade perigina kuda own Telugu ni marchipoledhu🎉🙏... Kani ikkade putti peruguthu kuda teluguni chinna chupu chuse sannasula madya manam unnam...
@joshikabhanu6330
@joshikabhanu6330 5 ай бұрын
Mana thelugu ni marchipovodhu .brothers.mi thelugu vintunte chala santhosam ga vundhi
@srivaishnavsri3913
@srivaishnavsri3913 6 ай бұрын
Anna thammudu ga thammudu Anna ga vunaru and valla Telugu so nice
@baachi9
@baachi9 6 ай бұрын
It used to be amusing and funny 20yrs ago listening to this kind of conversation but not anymore, even my kid talks almost same.
@giridhararaju.k350
@giridhararaju.k350 5 ай бұрын
Super super great your s Telugu speech ,
@prakashvisu2149
@prakashvisu2149 6 ай бұрын
Very nice interview Thank you 😊
@malikamcreynolds
@malikamcreynolds 6 ай бұрын
Beautiful interview.🎉🎉
@insidetechview4147
@insidetechview4147 6 ай бұрын
God bless you boys Keep growing
@kaganaramana-rb5sk
@kaganaramana-rb5sk 6 ай бұрын
God bless you guys🙌🙌🙌
@rockyboy2735
@rockyboy2735 6 ай бұрын
Good brothers 🎉
@rajanikumarappala7057
@rajanikumarappala7057 6 ай бұрын
Chusinatsepu navutunnau. Lezandree kids. Bottu of wandar boys. Her Father,mother very very lakki. Tq to suman tv.
@jyothimora8921
@jyothimora8921 6 ай бұрын
God bless you Naaannalu❤❤❤❤
@ramaarul3990
@ramaarul3990 6 ай бұрын
Chinodu chala cute ga unadu, ante peddodu cute ga ledu ani kaadu , chinodu koncham ekkuva. God bless you both . 😅
@agnanu1579
@agnanu1579 6 ай бұрын
Super brothers akka smile super❤❤❤
@PanduLaddu2429
@PanduLaddu2429 6 ай бұрын
Vintune undali Ani undhi valla maatalu so sweet
@ramatadivalasa8590
@ramatadivalasa8590 6 ай бұрын
❤❤❤❤❤❤❤❤ very good 👍👍👍 God bless you
@ganapathykalpana4697
@ganapathykalpana4697 6 ай бұрын
Great ...super Telugu . 👍
@shamanthakamanikamarapu7336
@shamanthakamanikamarapu7336 6 ай бұрын
Both are speaking very well 👍👌😍
@vanajagudipalle9899
@vanajagudipalle9899 6 ай бұрын
వాళ్ళు తిండి అంటే ఈమె ఫుడ్డా అనడం నిజంగా ఆశ్చర్యం...
@vishnuleelatelugueducation369
@vishnuleelatelugueducation369 6 ай бұрын
వీళ్ళ మాటలు గల్లా జయదేవ్ గారి మాటలు లాగ వున్నాయి😄😄😄
Bhole Nath Yogi Swamiji Exclusive Interview | Anchor Nirupama | Secrets Of Men And Women
1:06:40
Their Boat Engine Fell Off
0:13
Newsflare
Рет қаралды 15 МЛН
I'VE MADE A CUTE FLYING LOLLIPOP FOR MY KID #SHORTS
0:48
A Plus School
Рет қаралды 20 МЛН
Quiet Night: Deep Sleep Music with Black Screen - Fall Asleep with Ambient Music
3:05:46
Los Angeles Down Town America 🇺🇸 | Skid Row | Uma Telugu Traveller
30:41
Uma Telugu Traveller
Рет қаралды 1,7 МЛН