No video

డబ్బులు వెళ్లాయా| Minister Nadendla Manohar Serious on Ration Mafia | Dwarampudi Chandrasekhar Reddy

  Рет қаралды 112,208

Aadhan Telugu

Aadhan Telugu

Күн бұрын

Watch రేషన్ తీగ లాగితే ద్వారంపూడి డొంక కదిలింది..Marokonam analysis on Minister Nadendla Manohar's orders inquiry on ration mafia and serious on over food transport to other countries. Watch the video to learn more about this incident.
#nadendlamanohar #dwarampudichandrasekharreddy #apration #fooddealers #aprationdealers #apnews #marokonamprasadjune2024 #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 104
@anandaraobaratam9202
@anandaraobaratam9202 2 ай бұрын
ఈ చంద్రశేఖర్ రెడ్డి మరియు మన జలగన్న లు ఇద్దరూ పేదోడి నోటి ముందు కూడు కూడా తినకుండా చేస్తున్నారు అయినా ప్రజలు గ్రహించుట లేదు
@sukkusudani6790
@sukkusudani6790 2 ай бұрын
Ration door delivery waste sir
@vattereddy-kz4gk
@vattereddy-kz4gk 2 ай бұрын
cbn valla Amma mogudu
@anandaraobaratam9202
@anandaraobaratam9202 2 ай бұрын
ఈ మొత్తం డబ్బు రికవరీ చేస్తే మన రాష్ట్రం అప్పు మొత్తం తీరిపోతుంది
@sukkusudani6790
@sukkusudani6790 2 ай бұрын
Yes
@user-in3kv7co4v
@user-in3kv7co4v 2 ай бұрын
ఇటువంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలది తప్పు.
@NidikondaSiva99Kumar.
@NidikondaSiva99Kumar. 2 ай бұрын
Ration వాహనాలు మీదే బియ్యం వ్యాపారం చేస్తున్నారు వాటిని రద్దు చెయ్యాలి
@sukkusudani6790
@sukkusudani6790 2 ай бұрын
Yes
@sukkusudani6790
@sukkusudani6790 2 ай бұрын
Ration shops better sir
@sukkusudani6790
@sukkusudani6790 2 ай бұрын
Mdu operators Rice kontunnaru
@Misterandhara
@Misterandhara 2 ай бұрын
జగన్ రెడ్డి మామ్మోలోడు కాదు, అయినా జగ్లక్ ని సపోర్ట్ చేస్తున్నారు
@sukkusudani6790
@sukkusudani6790 2 ай бұрын
Ration shops better
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 2 ай бұрын
నీతి, నిజాయితి, ధర్మం, న్యాయం,, ఈ పదాలను తీసివేయండి,ఇవి ఇప్పుడు వాడుకలో లేవు,శక్తిలేని శబ్దాలు 😢
@user-fn6lv4qw4b
@user-fn6lv4qw4b 2 ай бұрын
వైసీపీ వాళ్ళు హౌస్ సోదలు చేయండి
@SrinivasSrinivas-iu4nd
@SrinivasSrinivas-iu4nd 2 ай бұрын
25 kg lu rice 1700. AP lo Annapurna rastram antaru.middle class batukulu chidram chesaru pata govt
@TearfulNight
@TearfulNight 2 ай бұрын
Dwarampudi should be raided by CBI
@user-of8sj4zt9b
@user-of8sj4zt9b 2 ай бұрын
కాకినాడ జిల్లా కాకినాడ మండలం రమణయ్యపేట గ్రామపంచాయతీ షాప్ నెంబర్ 15 మొత్తం స్కామేశ్వర్ ఒక్కడే కూడా గంజావట్లేదు మొత్తం అంతా బయటకు వేస్తున్నాడు రైస్ భయం ప్రతి ఒక్కరితో బయోమెట్రిక్ వేసుకోవడం చేతులు డబ్బులు పెట్టడంతో రైస్ అవ్వట్లేదు దయచేసి మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్లండి సార్ ఒకసారి
@sairavilakkam4064
@sairavilakkam4064 2 ай бұрын
కాకినాడ లో ఈ అవినీతి తీమింగళం నీ వేటడానికి.. ఓకే జనసేన వీరుడు వచ్చాడు...
@rajaasri-r8
@rajaasri-r8 2 ай бұрын
CBI enquiries is. Best
@jyothi9882
@jyothi9882 2 ай бұрын
Gadachina 5 years lo biyyam basta rate enta perigindo chuste telustundi
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 2 ай бұрын
ACB SHOULD TAKE SERIOUS ACTIONS ON RICE SMUGGLING
@voletikamesh2477
@voletikamesh2477 2 ай бұрын
ఆ రెడ్డి జగన్ రెడ్డి బినామీ
@muralikrishnachunduru9141
@muralikrishnachunduru9141 2 ай бұрын
Wealth should be recovered form them and All corrupted leaders should be jailed
@nageswararaoa2669
@nageswararaoa2669 2 ай бұрын
Dyarampudi gaadi dwaralu pagala gottali😂😂😂
@thotakrishna2187
@thotakrishna2187 2 ай бұрын
ఇంతటిఅరాచకములు చేసుౖంటే కేంద్రం విగాసంసౖలుయేమిచేయవా మరిమనంకేందాృనికికూడాఓటులు వేసుౖనాము గదా రెండు చకాృలబండికి ఓకచకృంవూడిపోతే రెండోచకృంయెకడాఅనివెతుకుతాం గదా రాష్ట్ర నికి రెండోచకృంయెకడాఅనివెతుకుతాం కేంద్రం గదా వారికి యం పి సీటులుతప రాష్ట్ర ంతోగానీ రాష్ట్ర పృజలతోగానీయేమిపనివుండదా దీనికి పృజాసామౄంఅని పేరుయెలాపెటారుఇదేమిరాజౄంగం పృజలకు యేమిహకులు వుండవు పేరుమాత్రము పృజాసామౄంఇలావుంది దోచుకోవడానికి రాజవంశం యెందుకు మేదావులారా
@gopalnaidu5267
@gopalnaidu5267 2 ай бұрын
చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ గార్ల మీద మోయలేనంత భారం పడనుంది.అప్పులకోసం కేంద్రాన్ని ఇతర బ్యాంకులను అడిగే కన్నా మన రాష్ర్ట నేరగాళ్ల ను ఒడిసిపట్టి చట్ట ప్రకారం చర్యలు చేపడితే ఆంధ్ర ప్రదేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని అప్పులు ఇచ్చే స్ధా యికి ఏ దుగుతుంది.
@user-xw1eb9vc2q
@user-xw1eb9vc2q 2 ай бұрын
ముందు ఈ ద్వారపూడి చంద్రుడు శేఖర్ నీ బోకలో వెండి నిజం వాడే చెబుతాడు వెదవ
@sarathchandra7189
@sarathchandra7189 2 ай бұрын
TDP MLA got majority 56k and ycp overall votes is 55k kakinada city most of them voted silently to TDP
@naveenfrank1478
@naveenfrank1478 2 ай бұрын
Yas.sir
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf 2 ай бұрын
gud clarity super message kadu nijam
@d.v.v.satyanarayana9130
@d.v.v.satyanarayana9130 2 ай бұрын
వైసిపి హయాంలో ఏఏ వ్యవస్థలలో ఏఏ శాఖలలో ఎంత అవినీతి జరిగింది అన్నది మొత్తం లెక్కలతో సహా విడివిడిగా శ్వేత పత్రాలు రిలీజ్ చేసి ప్రజలందరికీ తెలియపరచవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. ఏ వ్యవస్థలో ఎంత అవినీతి ఏ విధంగా జరిగింది అన్నది నిర్ధారణ చేసి ఆ అవినీతి జరగడానికి సహకరించిన మంత్రి మరియు వారి సహచరులు, ఆఫీసర్లు అందరి వద్ద నుంచి ఆ మొత్తం డబ్బుని కనీసం మూడు నుంచి ఐదు రెట్లు రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వారి చరస్థిరాస్తుల నుంచి రికవరీ చేసి ఆంధ్రప్రదేశ్ ఖజానాకు జమ చేసి ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి సక్రమంగా వినియోగించాలి. భవిష్యత్తులో అట్లాంటి పొరపాట్లు, అవినీతి జరగకుండా ఉండేలాగా వారి మీద చర్యలు తీసుకోవడం మంచిది. ఈ విషయంలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏ విధంగా ముందుకు వెళితే బాగుంటుంది అన్నది న్యాయ నిపుణుల సలహా మీద కఠినమైన చర్యలను అమలు చేయడం ఎంతైనా మంచిది. భవిష్యత్తులో మంత్రులు చెప్పారని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా తప్పులు చేయడానికి భయపడేలా ఉండాలి ఆ చర్యలు. 🇮🇳భారత్ మాతాకీ జై✨ జై హింద్🙏🙏🌾 👉అవినీతిని అరికట్టే విషయంలో ప్రజలు కూడా పూర్తిగా ప్రభుత్వానికి సహకరించాలి వారి దగ్గర ఏమైనా ఆధారాలుంటే తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలియజేయాలి.అలా తెలియజేసిన వారి వివరాలు ప్రభుత్వం సీక్రెట్ గా ఉంచాలి బహిరంగపరచకుండా ఉండాలి. వారికి సరైన భద్రత కల్పించాలి.🤝🤔👍
@venkatyanamandra2524
@venkatyanamandra2524 2 ай бұрын
What about diesel from Gujarat and yanam.
@rajunook7050
@rajunook7050 2 ай бұрын
ఇది న్యూస్ అంటే సూపర్ బాగుందండి హైలెట్ ఇంకా కాదు వాళ్ళ మన ఊరిలో కూడా చూపించండి తరతరాలలో కూడా వైసీపీ సేవలు ఉన్నారుగా దొంగతనంగా వాళ్లు కూడా కొద్దిగా మొక్కలు చూపెడితే చూసి దండం పెట్టుకుంటా
@solomonraju5913
@solomonraju5913 2 ай бұрын
Correct Sir....
@abdulvadood7432
@abdulvadood7432 Ай бұрын
ద్వారంపూడి దోచేసిన డబ్బంతా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే, రాష్ట్రంలో ఏడాది పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వవచ్చు!
@sukkusudani6790
@sukkusudani6790 2 ай бұрын
Ration shops better
@sukkusudani6790
@sukkusudani6790 2 ай бұрын
Ration door delivery waste sir
@chitneediveerabhadrarao
@chitneediveerabhadrarao 2 ай бұрын
ఆ వాడలోనే ఉంది డబ్బు లేదా అంటె ఇంకో బోటు ఉంది సొంతంగా ఆ బోటు సముద్రంలో తిరుగుతుంది ఆబోటును పట్టుకోవాలంటె సాటిలైట్ ద్వారా దొరుకుతుంది అనుమానం ఏంలేదు
@user-lf5qy4xl3h
@user-lf5qy4xl3h 2 ай бұрын
🙏👌✊✊
@sridharsirEnglish
@sridharsirEnglish 2 ай бұрын
వీడిని దయచేసి లోపల వెయ్యండి...లేకపోతే మీ పార్టీకి చాలా నష్టం జరగబోతోంది.....గణపతి అనే వాడిని లోపల వెయ్యండి
@buraravikumar8703
@buraravikumar8703 2 ай бұрын
Good journalist prasd
@tumatuma7972
@tumatuma7972 2 ай бұрын
మనం ఏమి చేయ లేయం
@nareshgudala7164
@nareshgudala7164 2 ай бұрын
బీజేపీ కూడా 2019 లో బ్లాక్ మనీ అంతా బయటకు తీసుకు వస్తాం అనీ అడావడి చేసింది కానీ ఏమీ లేదు అలాగే ఈ కూటమి అధికారంలోకి వచ్చి అడావడి చెయ్యడమే కాకుండా మొత్తం బయట పెట్టీ గత 5 సం .. రాలుగా అతి ఘోరంగా అక్రమ సంపాదన. మొత్తం ఏ ఉద్యోగస్తుడను ఉద్యోగం చెయ్య కుండా గుండా పరిపాలనా చేసినా ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నీ పట్టుకొని నిరూపిస్తే నిజంగా ఇంక స్టేట్ లో కూటమి ఓడిపోదు
@sanjay7090
@sanjay7090 2 ай бұрын
jagan ni alage tiskelli jail lo pedite public cm ni chesaru.. asthulu seize cheyadame best
@user-bn9bi9zc5j
@user-bn9bi9zc5j 2 ай бұрын
Elanthi Ani Teliyavu Sir Mana Vallaki Jagan Anna Jagan Anna Antharu Bochu Gani
@RamanaSaaka-ib1xb
@RamanaSaaka-ib1xb 2 ай бұрын
కేంద్రం మాటనే లెక్క చేయకుండా ఎన్నో అవినీతి పనులు చేశాడు ఇక కేంద్రం అండి ఎం లాభం వరెస్ట్
@user-qb3lk2vf2s
@user-qb3lk2vf2s 2 ай бұрын
25 kg rice 2000 to 2500 sona ,other rice 3000 to 4000 ,
@rajendraprasad-ve5qn
@rajendraprasad-ve5qn 2 ай бұрын
సొంత విమానం అయితే మరి బాబు గారు ప్రైవేట్ ఫ్లైట్లో ఓన్ గా విదేశాలకు వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్లారు
@babukanapala2543
@babukanapala2543 2 ай бұрын
log....
@nagalakshminerella1282
@nagalakshminerella1282 2 ай бұрын
Agrigold money 😭
@rosaiahkondepu4213
@rosaiahkondepu4213 2 ай бұрын
Must recover from them everything,, don't leave them. If the NDA alliance misses them, they are responsible for AP public . Keep in mind don't spare.
@ChiruKavalla
@ChiruKavalla 2 ай бұрын
He is not Brother of Vijaya Mavia.He is Father of Vijaya Malivia.
@user-mm2ny8bn2g
@user-mm2ny8bn2g 2 ай бұрын
ముందు ED రంగం లో దిగితే సిబిఐ వస్తే దేశం విస్తుపోయే నిజాలు తెలుస్తాయి
@bsrkrishnarao581
@bsrkrishnarao581 2 ай бұрын
Ship ante padava kadu nouka.
@ravichandra5422
@ravichandra5422 2 ай бұрын
Red Sandal Smuggling Kooda Veellu Ee Port Dwaranea Jaripinchi Vunda Vachunu . Ee Vishyamai Samgra Daryapthuni Jaripinchali
@pdsrikanth3121
@pdsrikanth3121 2 ай бұрын
Anni bayataku vastai
@globaldynamicshub99
@globaldynamicshub99 2 ай бұрын
25000 kgs drugs mafia
@fintechtelugu6980
@fintechtelugu6980 2 ай бұрын
Business antene adhi
@Godaroollu
@Godaroollu 2 ай бұрын
ప్రజలకి పంచాల్సిన బియ్యం పంది కొక్కులా తిని బలిసిన వాళ్ళని అస్సలు వదలకూడదు మా కాకినాడ భనుగుడి సెంటర్ నుండి పిఠాపురం వరకు తన్నుతూ ఈడ్చుకు పోవాలి.
@user-in3kv7co4v
@user-in3kv7co4v 2 ай бұрын
నీచాతి నీచం
@sarojaravva9072
@sarojaravva9072 2 ай бұрын
A jalaga terichina aviniti gate lu evvanni oka a Kasam ano mottam prajalani munchesadu Enta chendalam prajala usurumanta Ela taguluthundo a rupam lono a jalaga rakshshuduki a anucharagananiki. Kutralu.
@davidjohn9083
@davidjohn9083 2 ай бұрын
no .1 highly corrupted person in world
@pankajama4869
@pankajama4869 2 ай бұрын
Gatha Prabuthvam.palana .lopam.anubavamledupalanapai.kani.ikanundi.prabuthvanniki.sraminche.vArina.prajalqku.sowkaryMchesthene.eeesamasyalu.vachiundadhu.roudilarajakiyamparipqlanavalana .desai.nastapoyindhi.....tikkamanthrulu.vaddu 2024.loprabuthvM...paravaledu...vellum.bagane.paripalistharu
@bhaskarvarma99
@bhaskarvarma99 2 ай бұрын
Indian rupees ni other countries ki endhuku tesukuveltharu??? Guddha lu tuduchokovadanika??? Indian Rupees ki other countries lo exchange evvaru cheyyaru, avi dheniki panikiravu....
@sathyadatta7901
@sathyadatta7901 2 ай бұрын
That same poor people selling that rice for 20 rupees per kg Show this bloody shit in the news and to the leaders. How many days you fill your stomach spelling the phrase poor people
@LakshmiNarayanaayyagari1829
@LakshmiNarayanaayyagari1829 2 ай бұрын
Anchor garu meeku padava ki ship ki teta teleyada.
@adjforever
@adjforever 2 ай бұрын
Paytm batch spotted 😂😂😂
@rajkumar-le1zb
@rajkumar-le1zb 2 ай бұрын
Enta chepina , chupinchina paytm batch ki ardam kadu inka jai jagan antaru thu
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 2 ай бұрын
మరీ అతి చేయకండి. మన భారత కరెన్సీని ఏ దేశం డిపాజిట్లుగా తీసుకుంటుందో చెప్పాలి.
@diliprao2863
@diliprao2863 2 ай бұрын
అదే బ్లాక్ మని bro.. Cbi ఎంక్వయర్ లో తెలియకుండా ఉండటానికి.. ఇతర దేశాలు కు తరలిస్తారు
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 2 ай бұрын
@@diliprao2863 RAW ని ఉపయోగించి అలాంటి డంపులను వెలికి తీయాలి మరి. చూద్దాం ఏమి తేలుస్తారో...
@ravikishore4423
@ravikishore4423 2 ай бұрын
jai jenesana
@narendrak2175
@narendrak2175 2 ай бұрын
Samaajanni dochukune Dongalu Redlu.meeru kuda samaajanni observe cheyyandi 😮😮😮
@nationalmkadd3449
@nationalmkadd3449 2 ай бұрын
Ycp kadhu dhandupalem batch
@manisrikanthpadala1248
@manisrikanthpadala1248 2 ай бұрын
E lanjodakidi sulla kosi karam pettali bcz ma Anna pawan kalyan joliki vachadu....
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 16 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 118 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН