High Court Sensational Verdict On Husband And Wife Issue | Advocate Nageshwararo | SumanTV Legal

  Рет қаралды 45,671

SumanTV Legal

SumanTV Legal

Жыл бұрын

Watch► High Court Sensational Verdict On Husband And Wife Issue | Advocate Nageshwararo | SumanTV Legal
#sumantvlegal #sumantv
SumanTV Legal : goo.gl/c9CxT5, మీకు ఈ వీడియోలు నచ్చితే LIKE, చేయండి, మీ COMMENTS, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా KZbin ఛానల్ SUBSCRIBE చేసుకోండి,
And Also Follow Us On :
Playlist :goo.gl/TCmiTc

Пікірлер: 62
@monanethi503
@monanethi503 Жыл бұрын
వాస్తవం లోకి చూస్తే.. Except extream cases వదిలేస్తే.. పెళ్లంటే.. జెండర్ తేడా లేకుండా అందరిలోనూ ఒక భయం పట్టుకుంటోoది..😢 1. అబ్బాయికి.. అమ్మాయి ఎలాంటిదో అనే.. భయంతో ఆలోచనలు వస్తూంటే.. 2. అమ్మాయికి.. అబ్బాయి, అత్తా, ఆడపడుచు, మామా.. ఆడపడుచు మొగుడూ, తోటి కోడలు, బావ/మరిది.. యింకా అతని దగ్గరి బందువులు.. వీరంతా.. ఎలాంటి వారో అనే భయంతో ఆలోచనలు వస్తున్నాయి.. అంతే కాక.. తన జాబ్ కెరీర్ అతను కంటిన్యూ చేయనిస్తాడా..! లేక ముందు ఒకే అనీ చెప్పి పెళ్ళీ తర్వాత రిజైన్ చేయమంటాడ..! ఒకవేల అత్తగారు గానీ జాబ్ రిజైన్ చేయమంటే అప్పుడు భర్త తనకీ సపోర్టు గా ఉంటాడా..! లేక మదర్ చెప్పిందీ వినాలని అంటాడా..! శాలరీ తనకు మొత్తం ఇచ్చేయాలని, కమేండ్ చేస్తాడా..! నో చెప్తే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తాడా..! పోనీ తీసుకున్న తన శాలరీ లెక్కలు అడిగితే.. స్నేహపూర్వకంగా చెప్తాడా..! ఇన్ని రకాల పైకి చెప్పుకొలేని మేజర్ భయాలు.. అత్తగారు వంటలో ఇంటిపనిలో కోపరేటింగ్... ఫంక్షన్స్.. సంప్రదాయాల విషయాల్లో తగినతీరులో ప్రోత్సాహ కరంగా.. ఉంటారా అనీ అమ్మాయిల్లో భయాలు వస్తూంటాయి.. అందుకనే.. అమ్మాయిలూ ఏంతో సతమతం అవుతూ.. ఇప్పుడిప్పుడే పెళ్ళీ చేసుకోనని చెప్తుంటే.. మిడిల్ క్లాస్ లో వినే పేరెంట్స్ ఉండరు...🤦🏻‍♂️ కానీ.. అబ్బాయిలకి అన్నీ క్లాసుల్లో స్వతంత్రం ఉంటుందీ.. పేరెంట్స్ కి ఖచ్చితంగా తను ఏదైనా చెప్పగలడు.. కానీ అమ్మాయిలకి.. ఆ అవకాశం రానివ్వకుండా.. అభూత కల్పనలు చెప్పి.. పెళ్ళికి ఒప్పిస్తారు.. వొత్తిడి చేస్తూ.. బుజ్జగిస్తూ.. కన్విన్స్ చేసేసి పెళ్ళిల్లు కానిచ్చి.. పంపిస్తారు.. అందుకనే.. జీవితం మీద సరైన అవగాహన లేకుండా.. డివోర్స్ కోసం వెళ్తోన్న అమ్మాయిల శాతం పెరుగుతోంది.. అయితే దీనికీ పరిష్కారం.. అబ్బాయిల చేతుల్లో వుంటుంది.. 1. పెళ్లిల్లు చేసుకోవటం పూర్తిగా మానేయటం.. 2. ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ తీసుకున్న తరువాతే.. పెళ్ళి కి సిద్ద పడటం.. 3. అమ్మాయినీ కూడా కౌన్సిలింగ్ కి రావాలనీ ప్రోత్సహించడం.. 4. ఇరువైపుల పెద్దవారినీ కూడా తీసుకువెళ్ళడానికి.. కన్విన్స్ చేయటం.. ఇవేవీ చేయకుండా.. ఆనక ఎంత మొత్తుకున్నా... ప్రయోజనం శూన్యం.. ఇదొక్కటే.. అందరికీ రక్ష.. ఈగో అనేది టెంపరరీ థింగ్.. లాంగ్ టర్మ్ పాలసీ కాదూ.. ఎవ్వరైనా నేల మీదకి వచ్చి బతకాల్సిoదే.
@ramk3566
@ramk3566 Жыл бұрын
Village heads are very much better than courts. For life time delay on justice by courts.
@jayakumararcot7836
@jayakumararcot7836 11 ай бұрын
Excellant explanation by a sr . Advocate
@rajaiahnyathari2116
@rajaiahnyathari2116 11 ай бұрын
Good thank you 🎉
@kramalingareddykrlr
@kramalingareddykrlr 3 ай бұрын
Video super Sar God bless you
@koteshwarrao5238
@koteshwarrao5238 7 ай бұрын
Your last question is very good....
@vijaybunny141
@vijaybunny141 6 ай бұрын
excellent words from @17:30
@lathasahukar760
@lathasahukar760 7 ай бұрын
Lawer garu, your superb..
@bsr3509
@bsr3509 7 ай бұрын
చివరగా కరెక్టుగా చెప్పారు మేడం గారు...మా వైఫ్ మదర్ మరియు పిల్లలు వాళ్ళ ఫాథర్ ని వదిలేశారు.ఈమె అన్నయ్య కూడా ఈమె వదినను 1yr వదిలేసాడు.ఇప్పుడు ఈమె 4.5yrs నుండి దూరంగా ఉంది...
@SheshadriReddy-pb4xg
@SheshadriReddy-pb4xg Жыл бұрын
మగవారి మనోభావాలులను ఆ దవారు విలువ ఇవ్వాలి
@eepilakshmi6282
@eepilakshmi6282 3 ай бұрын
Excellent mam ending
@ramadevidevi4119
@ramadevidevi4119 20 күн бұрын
Same problem
@PonnadaHarika-ow5sw
@PonnadaHarika-ow5sw 11 ай бұрын
❤❤❤
@k.s.sanjeevaraok.s.sanjeev8782
@k.s.sanjeevaraok.s.sanjeev8782 2 ай бұрын
దంపతులకు మంచి విషయాజ్ఞానం అందించారు.
@gosalarameshbabu4930
@gosalarameshbabu4930 10 ай бұрын
ఆమె నవ్వు ఇబ్బంది గా వుంది
@oduguvijayalakshmi5906
@oduguvijayalakshmi5906 Жыл бұрын
Please court vallu okati think cheyandi... Ammailu life abbailu life urike em ravatamledu... Valla voddu ante divorces echayataniki...ma lati valla kastalu chudandi inka nundi rules cheyandi cheyapudu inka life and husband case's judge cheyakandi.. Me valla ma lati valla life lu potunai... Desam motham cheta chestunaru ee rules tho...
@EswarraoBethapudi-mw5iu
@EswarraoBethapudi-mw5iu 7 ай бұрын
Excellent points madam meeru judge iyte sala mandini kapade. Varu
@laharigopalrao8972
@laharigopalrao8972 Жыл бұрын
Nijam ala cheppadu sir bed room la kuda c.c camera lu pettali
@oduguvijayalakshmi5906
@oduguvijayalakshmi5906 Жыл бұрын
Yes correct... Inka serious ga unna husband and wife ki value em undi... Inka marriage chesukokundha andaru time pass ga unte em prblm undadu evaru chaniporu chaparu happy ga untaru. inka Court and police avasaram undadu.. Maku money kuda waste avakudha untundi.
@laharigopalrao8972
@laharigopalrao8972 Жыл бұрын
Alantappudu chattalu enduku sir
@paddumla8621
@paddumla8621 Жыл бұрын
Rcr lo husband thisukoni vellakapothe ......wife residantial orders under dvc kakundha normal ga thisukovacha .....malli dvc veste adhi divorce ki ground ga untundhi ga ..... husband rcr pettina thisukoni vellakapothe what wife should do .....cases pedathe false cases pettaru antaru ..... Law is not favorable towards women infact law valla spoil ayye life le ekkuva unnay .....
@laharigopalrao8972
@laharigopalrao8972 Жыл бұрын
Sir nenu kuda same prablem adurukuntunna mari proof ledu date time tho saha chepthanu court nammuthundha sir samsaaram cheyatle ani divorce notice vachindhi mari nenu em cheyali cheppandhi
@vasusreenu2711
@vasusreenu2711 5 ай бұрын
మీకూ భర్త కావాలంటె conjugal rights కేసు వేసుకోండి.. మీ సంసారం నిలబడుతుంది... లేదంటే divorce case లో attend అవి divorce తీసుకోండి..
@laharigopalrao8972
@laharigopalrao8972 Жыл бұрын
C.c camera lu prathi intlo undali appudu correct proofs untavi koncham alochinchandi. Sir
@laharigopalrao8972
@laharigopalrao8972 Жыл бұрын
Donga proof la valla kuda ammayila life file avuthundi madam cheppinattu kapuralu west chesukune valla gurinchi kadu kapadukuvalla gurinchi koncham chudanidi sir
@vvanitha8961
@vvanitha8961 8 ай бұрын
Section 9 balapadali kalisi undali anevallaki anyayam jaragakudadu
@mirapallesravani834
@mirapallesravani834 5 ай бұрын
Na husband divorce estanu anutunadu naku Ishtam ledu 10 months nunde intlo ledu mental papa undi na husband naku kavli please solution s helps
@sujathadevi3913
@sujathadevi3913 11 ай бұрын
Amma katnam thisukoni enka kavali vedesthunte ela dari vidakulu esthe a ktnam dabbulu ensthara oka papa kuda vundi plz chepandi layarni kalavali
@sudhakarshoba6817
@sudhakarshoba6817 11 ай бұрын
Supreme Court decision is bad India different traditional country👎👎👎👎👎 👨‍👩‍👧‍👧 ❤🙏👌
@laharigopalrao8972
@laharigopalrao8972 Жыл бұрын
Sir na doubt kuda ade sir mari proof vadda sir jivitham ane mata ku proof vaddu kani kottaru thittaru anevi proof vadda
@user-zj2rc8mn8f
@user-zj2rc8mn8f Күн бұрын
Judges ni batti justice maruthundhi kaami courts lu ni batti kaadhu
@kolikipamurambabu4065
@kolikipamurambabu4065 5 ай бұрын
@ 15:30
@KJohnny4016
@KJohnny4016 8 ай бұрын
Sir meeru madam adgindaniki properly answer eeavadam ledu Meeru divert chesthunaru
@vvanitha8961
@vvanitha8961 8 ай бұрын
Supreme Court decision wrong section 497 undali thappu Chesevalla ki bhayam untundhi
@mohitgaming2501
@mohitgaming2501 5 ай бұрын
Medam garu na bharta na kuturu sareeram mottam 75'/, kalipoendi appati nundi nenu na kuturuki dressings chesukuntu nenu na bharta kalise anukune ma Chelli entlo pettukoni ma papani baguchusukuntu vunte na bharta vere ammi to Akrama sambandam pettukunnaru eppudu nenu na bharta meeda 498A case vesanu kani na bharta ki ammi kavali antunnaru nenu eppudu eam cheyali Sarina samadanam cheppandi medam garu
@EmmayKavitha
@EmmayKavitha 18 күн бұрын
Samsaaranni nilabettandi ra ante kaapuralani kulchuthundi e suprim court
@upalavani282
@upalavani282 3 ай бұрын
మా ఆయన నాకు చాలా బాధలు ఉన్నాయి ఒకసారి కాల్ చేసి మాట్లాడాలి ప్లీజ్
@EmmayKavitha
@EmmayKavitha 18 күн бұрын
Lawyers bathakali ani sc istamochinatlu thirpu chebuthundi
@EmmayKavitha
@EmmayKavitha 18 күн бұрын
Pillalu am kavali samajam lo vaari brathukulenti
@RangyEditzz
@RangyEditzz 7 ай бұрын
samsaram cheyakunde court balavanthanga cheyincha ledu anduke two cases lo divorce ani teerpu vachindi
@user-zj2rc8mn8f
@user-zj2rc8mn8f Күн бұрын
Okjati mathrami nizam judges ni batti evanni maaratha vuntaayi endhuku anthe india kadha
@paramagoudayella4658
@paramagoudayella4658 7 ай бұрын
Medam naku oka papa ma varu vikalagudu nenu oka abbaitho akarma sabadham petukunna adi telisi ento godava petukoni bayataku vachi 8 nelalu avuthundi ma ayanaku cal chesi papa ku evu ante chanipoindi atunnadu nanu kalavanivadam ledhu matlanivadam na memolu motham kaluchadu vidakulu tisukute na papanu naku esthara vidakulu ala tisukovali layaru money amaina aduguthara
@laharigopalrao8972
@laharigopalrao8972 Жыл бұрын
E comment ku reply evvandhi
@Venkatkpy
@Venkatkpy 6 күн бұрын
Abbai samsaram cheyadam easy aa ammai cheyadam easy na, indulone answer undi burra unte.
@shajinanna
@shajinanna 3 ай бұрын
madam , u pls give gap to soeak, inbetween donot speak , it is diverting speaker
@bsr3509
@bsr3509 7 ай бұрын
లీగల్ నోటీస్ కు సెక్షన్9 కి తేడా ఏంటి? దేనికి ఎక్కువ పవర్ ఉంది?బహుశా నేను చేసిన తప్పు లీగల్ నోటీస్ పంపించా దానిని తీసుకోలేదు.2సార్లు పంపినా తీసుకోలేదు...డివోర్స్ వెయ్యవలసి వచ్చింది.ఇది వెయ్యడం వలనే Crpc125 maintenence వేశారు....నాలుగున్నర సంత్సరాలు అయ్యింది.వేరుగా ఉంటున్నాము...
@kirankumaridavidraj6267
@kirankumaridavidraj6267 Жыл бұрын
Chetta judgement...... married life antey atalu ayyayi... biscuit.chocolate,aa....oka person tho relationship antha easy cut cheyatam ledha freedom peru tho kukkalaga evaritho ayina undataniki.......asalu marriage antey inkha emi viluva undhi...........chanace vastey nenu madam ki support undi fight chestam.........pelli antey 100 years panta....konni rojulu thirchukon ey dhuradha kadhu.........1st permission ivvatam thappu.....emi cheyali antam chethakani thanam 😢😢😢😢........ andhukey murder lu kuda baga periginayi....... husband and wife Lavi 😢😢😢.......pls fight for 497 section....... illegally affair is wrong 😢😢😢
@monanethi503
@monanethi503 Жыл бұрын
మర్డర్స్ కన్నా సూసైడ్స్ చాలా పెరిగాయి..😢 మనం న్యూస్ ఫాలో అవ్వటం లేదు అంతే..😷
@kirankumaridavidraj6267
@kirankumaridavidraj6267 11 ай бұрын
@@monanethi503 emithey emi total damage off family life and children life......bad judgement
@monanethi503
@monanethi503 11 ай бұрын
@@kirankumaridavidraj6267 Helpless victims commit suicide.. But, the decision to kill is the worst.. horrible
@vvr4295
@vvr4295 8 ай бұрын
Akkaki 😂😂😂😂
@laharigopalrao8972
@laharigopalrao8972 Жыл бұрын
Enduku ante nachani vallu vidipotharu eee court la chottu thirigi time west court ane word prapancham la undaddu
@laharigopalrao8972
@laharigopalrao8972 Жыл бұрын
Asalu e chattalu undaddu raddu cheyali
@naveenkumar-ob9kv
@naveenkumar-ob9kv 8 ай бұрын
అయినా సుప్రీంకోర్టు తీర్పు చాలా చాలా ఘోరమైన తీర్పు చెప్పింది ప్రెగ్నెన్సీ అంటే ఒక్కటి ఇష్టం కాదు ఇద్దరు ప్రమేయంతో ఇద్దరు కావాలని చేసుకున్నది ఒకరి ఇష్టంతో ఆబార్షన్ అన్నది చాలా ఘోరమైన తీవ్రమైన అయినా నాలుగు గోడల మధ్య జరిగిన విషయాన్ని నిజమయింది అబద్ధం చెప్తుంది నిర్ధారించడం చాలా కష్టం ఇది తీర్పు చెప్పటానికి ఏ వ్యక్తి గాని కోర్టు గాని వెక్తి కి గాని తీర్పు చెప్పడానికి వీళ్ళ మేదస్సు చాలదు
@menakajogi4121
@menakajogi4121 7 ай бұрын
Pelli kaani varu ithe?
@shajinanna
@shajinanna 3 ай бұрын
ikkada wife, kapuraniki ranu antee, bhartha force cheyyaledu, bhartha kapuraniki ranante, bharya forece cheyyaledu, law has same provision for both, y u r rising it as , male domination, pls understand ur question is wrong, basically
@ramk3566
@ramk3566 Жыл бұрын
Ee vidhamina case la vishayam lo Courts konchem abbayila meedha kanikarinchali. Ee vishayam lo abbayilaku nyayam thondharaga jaragali ani korukuntunnam. Appude courts meedha gouravam inka peruguthundhi. Please Please... Same case happened to me... Ammayilu dabbula kosam abbayila akka chellallani, Bandhuvulani anavasaranga case lu vesi vedhisthunnaru. This is just encouraging by the COURTS only, especially on Family issues due to delay on judgement. Ee kalam lo Abbayilu pelle chesukokudadhu. Abbayi ante puttuka thone champukovalsina paristhithi... Ee courts chese Biased girls favour sections and Judgement. 100 mandhi abbayilu bandhuvulu chanipoyina courts badhapadavu oka ammayiki Bribe/Bharanam/money for days ippinchadaniki. Siggupadali Samajam Abbayilanu anagadokkaniki. No reservations to Boys these days... Courts asking to gents "Give money to Lady", then why giving reservations to ladies on education/jobs to take money from Gents. I'm not oppose Ladies reservations, I'm hats off for these reservations.. At same time they has to utilise and should not ask money in these cases by the Courts. Courts should not encourage. Courts ki oka nirdhiata pranalika/procedure ledhu. Courts immediately give divorce to applying parties then there is no crime, no expectations, if they want to reunion they will join, no burden to courts, every one will be aware themself should be freedom, they will remarry - Vivaah vyavastha peruguthundhi. Courts Vivaha vyavastha nu Nasanam chesthunnayi anukuntunnaru janam. I have very much respect on the courts, please do justice atleast by a year.. Divorce requesting gents are not terrorists/killers. They are much respects on ladies and courts, so that coming here. With delaying the justice for 5/10years... Courts are doing terrorism on genuine people. We feel Courts are like a Temple, so that we r coming. God also don't respond.. Courts are postponing for years. I can't able to type.. Sorry I Respect Courts Court yard.. ❤
@monanethi503
@monanethi503 Жыл бұрын
కోర్టుల చుట్టూ తిరుగుతూ.. అడ్వకేట్ ఫీజు లు ఇచ్చుకొలేక ఇబ్బందీ పడుతున్న అమ్మాయిలకి కొదవ ఏమి లేదు.. మొగుడు - పెళ్ళాం ఇద్దరిలో ఏ ఒకరికి ఇబ్బందీ పెట్టే గుణం ఉన్నా.. అందులో ఒకరు దాన్నీ ప్రూవ్ చేయగలిగేది.. కేవలం దగ్గరి బంధువుల దగ్గర మాత్రమే.. మరొకరు.. తాము అవతల వారినీ ఇబ్బందీ పెడుతున్నట్టుగా చచ్చినా ఒప్పుకోరు..😢
@monanethi503
@monanethi503 Жыл бұрын
వాస్తవం లోకి చూస్తే.. Except extream cases వదిలేస్తే.. పెళ్లంటే.. జెండర్ తేడా లేకుండా అందరిలోనూ ఒక భయం పట్టుకుంటోoది..😢 1. అబ్బాయికి.. అమ్మాయి ఎలాంటిదో అనే.. భయంతో ఆలోచనలు వస్తూంటే.. 2. అమ్మాయికి.. అబ్బాయి, అత్తా, ఆడపడుచు, మామా.. ఆడపడుచు మొగుడూ, తోటి కోడలు, బావ/మరిది.. యింకా అతని దగ్గరి బందువులు.. వీరంతా.. ఎలాంటి వారో అనే భయంతో ఆలోచనలు వస్తున్నాయి.. అంతే కాక.. తన జాబ్ కెరీర్ అతను కంటిన్యూ చేయనిస్తాడా..! లేక ముందు ఒకే అనీ చెప్పి పెళ్ళీ తర్వాత రిజైన్ చేయమంటాడ..! ఒకవేల అత్తగారు గానీ జాబ్ రిజైన్ చేయమంటే అప్పుడు భర్త తనకీ సపోర్టు గా ఉంటాడా..! లేక మదర్ చెప్పిందీ వినాలని అంటాడా..! శాలరీ తనకు మొత్తం ఇచ్చేయాలని, కమేండ్ చేస్తాడా..! నో చెప్తే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తాడా..! పోనీ తీసుకున్న తన శాలరీ లెక్కలు అడిగితే.. స్నేహపూర్వకంగా చెప్తాడా..! ఇన్ని రకాల పైకి చెప్పుకొలేని మేజర్ భయాలు.. అత్తగారు వంటలో ఇంటిపనిలో కోపరేటింగ్... ఫంక్షన్స్.. సంప్రదాయాల విషయాల్లో తగినతీరులో ప్రోత్సాహ కరంగా.. ఉంటారా అనీ అమ్మాయిల్లో భయాలు వస్తూంటాయి.. అందుకనే.. అమ్మాయిలూ ఏంతో సతమతం అవుతూ.. ఇప్పుడిప్పుడే పెళ్ళీ చేసుకోనని చెప్తుంటే.. మిడిల్ క్లాస్ లో వినే పేరెంట్స్ ఉండరు...🤦🏻‍♂️ కానీ.. అబ్బాయిలకి అన్నీ క్లాసుల్లో స్వతంత్రం ఉంటుందీ.. పేరెంట్స్ కి ఖచ్చితంగా తను ఏదైనా చెప్పగలడు.. కానీ అమ్మాయిలకి.. ఆ అవకాశం రానివ్వకుండా.. అభూత కల్పనలు చెప్పి.. పెళ్ళికి ఒప్పిస్తారు.. వొత్తిడి చేస్తూ.. బుజ్జగిస్తూ.. కన్విన్స్ చేసేసి పెళ్ళిల్లు కానిచ్చి.. పంపిస్తారు.. అందుకనే.. జీవితం మీద సరైన అవగాహన లేకుండా.. డివోర్స్ కోసం వెళ్తోన్న అమ్మాయిల శాతం పెరుగుతోంది.. అయితే దీనికీ పరిష్కారం.. అబ్బాయిల చేతుల్లో వుంటుంది.. 1. పెళ్లిల్లు చేసుకోవటం పూర్తిగా మానేయటం.. 2. ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ తీసుకున్న తరువాతే.. పెళ్ళి కి సిద్ద పడటం.. 3. అమ్మాయినీ కూడా కౌన్సిలింగ్ కి రావాలనీ ప్రోత్సహించడం.. 4. ఇరువైపుల పెద్దవారినీ కూడా తీసుకువెళ్ళడానికి.. కన్విన్స్ చేయటం.. ఇవేవీ చేయకుండా.. ఆనక ఎంత మొత్తుకున్నా... ప్రయోజనం శూన్యం.. ఇదొక్కటే.. అందరికీ రక్ష.. ఈగో అనేది టెంపరరీ థింగ్.. లాంగ్ టర్మ్ పాలసీ కాదూ.. ఎవ్వరైనా నేల మీదకి వచ్చి బతకాల్సిoదే.
@oduguvijayalakshmi5906
@oduguvijayalakshmi5906 Жыл бұрын
Waste chattalu ammailaki anni unai antunaru kani em levu maku..
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 64 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 64 МЛН