No video

అబ్బుర పరుస్తున్న అనంత రుధిర చింత | Matti Manishi | 10TV

  Рет қаралды 71,446

10TV News Telugu

10TV News Telugu

Күн бұрын

అబ్బుర పరుస్తున్న అనంత రుధిర చింత | Matti Manishi | 10TV
►Watch Today's Top News: bit.ly/3lDj58T
►Watch LIVE: bit.ly/37wRilG
►Read : 10tv.in/
For More Updates
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV TODAY: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Behind The Headlines: bit.ly/2SCyUAP
►Special Discussion: bit.ly/3iJ1mLO
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter: / 10tvn
►Follow us On Instagram: bit.ly/3nr1hAh
10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International, Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews, etc.
Thank You For Visiting.
Visit Again -Team 10Tv
#10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

Пікірлер: 40
@vnlsharma569
@vnlsharma569 3 жыл бұрын
ఈ రకమైన చింత ను నేను ముఫ్ఫై సంవత్సరాల కిందట తూర్పుగోదావరి జిల్లా,జగ్గం పేట మండలం j తిమ్మాపురం గ్రామంలో చూసాను ఈ చెట్టును. మరి ఇప్పుడు వుందో లేదో
@ragsvd5382
@ragsvd5382 3 жыл бұрын
Meeru 30 years antunnarantey idi mostly GMO (genetically modified seeds and food) kaadu ani anukuntunnanu..
@nagarajmanjus
@nagarajmanjus 3 жыл бұрын
మా ఊరిలో ఈ ఎరుపు చింత కాయ 50 సంవత్సరాల క్రితము నుండి ఉంది
@kumarskuppa4273
@kumarskuppa4273 3 жыл бұрын
మీ ఊళ్లో ఉన్నట్లు మీకు తెలుసు కానీ ఇతరులకు తెలియదుకదా. మీకు తెలిసిన/మీరు అప్పట్లో చూసిన చెట్లు ఇంకా ఉన్నాయేమో చూసి అనంతపురం ఆఫీసు వారికి ఒక ఉత్తరం (కార్డు) ద్వారా తెలియజేయండి. వారి పరిశోధనలకు మీ వంతు(మన వంతు ) సహాయాన్ని అందించండి
@manikrindikhadarbasha50
@manikrindikhadarbasha50 3 жыл бұрын
చింతను గురించి బాగానే చెప్పారు సాగు చేయాలి ఎలా మొక్కలు ఎక్కడ దొరుకుతాయి. తెలియచేయండి
@ammayoutube1207
@ammayoutube1207 3 жыл бұрын
6
@mkondrayugoodexplain8892
@mkondrayugoodexplain8892 3 жыл бұрын
Sir🙏 please contact📞 good
@mkondrayugoodexplain8892
@mkondrayugoodexplain8892 3 жыл бұрын
Madam nasthe please🙏 comysct
@vemulapallibrahmajirao1401
@vemulapallibrahmajirao1401 3 жыл бұрын
ఒక ఎకరానికి ఎన్ని చెట్లు వేయాలి ,అంతర పంటలు వేయ వచ్చునా ,వేస్తే ఏమి చెట్లు వేయాలి .ఈ చెట్లకు నీటి తడులు అవసరం వుంటుందా ,వుంటే నీటి తడులు ఎలా ఇవ్వాలి. నల్ల రేగడి నేలల్లో వేస్తే దిగుబడి ఎలా వస్తుంది. మొక్క ఖరీదు ఎంత వుంటుంది. ఈ పంటకు ఎరువులు అవసరం వుంటుందా.వుంటే ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో వేయాలి.
@user-uw1te4oy4w
@user-uw1te4oy4w 3 жыл бұрын
నమస్తె🙏మెడం ఇ రంగు సింత మ ఊరి పక్కన ఉండెది ఇప్పుడు ఉన్నద లెద తెలియది మ ఊరు కామారెడ్డి జిల్ల మ:కా...ఇస్రోజివాడి రైతు చెనులో పట్న పోల్లు కనిపించింది వింత అనుకుంటరు మ పల్లెవారికి కనిపించె వింత రుక్షలు ఎన్నో.🌴
@indiamixture
@indiamixture 3 жыл бұрын
నల్లగొండ జిల్లాలో పానగల్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామీ వారి గుడిలో.. కొన్ని పదుల సంవత్సరాల నుండి ఉంది..ఇప్పటికి పెద్ద చెట్టు ఉంది..🙏🙏🙏
@padmareddy5980
@padmareddy5980 2 жыл бұрын
Yes memu akkada nindi memu techhi picle chesamu
@indiamixture
@indiamixture 2 жыл бұрын
@@padmareddy5980 ha.. ఎప్పుడూ..
@balaiahvengantiduraisamy559
@balaiahvengantiduraisamy559 3 жыл бұрын
gurinchi erupurangu menu entha varaku ch vinalethu 🙏🙏👌👍 dhanyavathl
@ramaraogoparaju2975
@ramaraogoparaju2975 5 ай бұрын
Very useful info. Where can i get this Ananta Rudhira grafts.
@padmareddy5980
@padmareddy5980 2 жыл бұрын
Panagal venkateswara temple lo vundi memu techhi pachhadi chesamu
@sprreddy9211
@sprreddy9211 3 жыл бұрын
The great chinta
@gudaveenarani1745
@gudaveenarani1745 3 жыл бұрын
నేను నా చిన్నప్పుడు తిన్నాను.సుమారు 45 years before.RR distr lo.
@nagarajak6761
@nagarajak6761 3 жыл бұрын
This type of the tamarind tree in my village since 60years
@KrishnaKumar-sn5qp
@KrishnaKumar-sn5qp 3 жыл бұрын
Nenu ituvanti chettu 40ys back veljal vil. amangallu daggara chusanu.
@bhavanichemicals8719
@bhavanichemicals8719 3 жыл бұрын
Plant istara madam
@krishnamurthy6596
@krishnamurthy6596 3 жыл бұрын
Ok. Memu sagucheyali. Mokkalu yekkada dorukuthayi
@kurumanarsimulu3236
@kurumanarsimulu3236 3 жыл бұрын
Rangampali (pargi) vikarabad(dist) lo kalady
@manjunathreddy9517
@manjunathreddy9517 3 жыл бұрын
మా ఊరిలో ఒకే ఒక చెట్టు ఇటువంటిది ఉంది
@bheemsentoom6505
@bheemsentoom6505 3 жыл бұрын
I want some plants for plantation how to collect them pl reply
@sreenivasyerubandi1236
@sreenivasyerubandi1236 3 жыл бұрын
Where can we get these plants
@kotagirirk711
@kotagirirk711 3 жыл бұрын
Are you developing this verify?
@mudadlavasunaidu9835
@mudadlavasunaidu9835 3 жыл бұрын
Is it suitable in Nalla regadi
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 3 жыл бұрын
Very good verity
@bhaskararaokanda4548
@bhaskararaokanda4548 3 жыл бұрын
Phone no.ఇస్తే బాగుండేది.
@muvvalaamarnadh8403
@muvvalaamarnadh8403 3 жыл бұрын
Maaku kaavali elaa
@prashanthavudem8667
@prashanthavudem8667 3 жыл бұрын
Memu epudu chudaledu .andaru pencukunela andubatuloki teesukarandi .madam.
@mkondrayugoodexplain8892
@mkondrayugoodexplain8892 3 жыл бұрын
Madam🙏 please contact📞 please
@user-yl7rz5hd3b
@user-yl7rz5hd3b 3 жыл бұрын
Phone no evandi
@malleswariakula5642
@malleswariakula5642 3 жыл бұрын
Mokkalu kavali eala
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 6 МЛН
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 25 МЛН
Real Or Cake For $10,000
00:37
MrBeast
Рет қаралды 58 МЛН