మనసులోని బాద ఒక్క పాటతో తన ప్రేమకే అర్ధం చూపించిన బాలు గారికి 🙏🙏🙏🙏🙏2023 కూడా ఇ పాట విన్నవారు ఎంతమందో
@petergriffin422 Жыл бұрын
ilayaraja is God
@RanjithKumar-uw5wp Жыл бұрын
@@petergriffin422❤
@PChandrakala-s4r6 күн бұрын
Wounder full song
@youngindia71694 жыл бұрын
ఎన్ని వేల సార్లు విన్నానో గుర్తు లేదు కానీ ప్రతీసారి కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి ఆదిమాత్రం గురుతుంది. ఆచార్య ఆత్రేయ SP. బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజా ఆహా ఆహా అద్భుతం.
@chiranjeevichiru1893 Жыл бұрын
My❤❤❤❤ song
@bommaramesh391310 ай бұрын
Edo teliyani vedana
@miriyalasudhakar93153 жыл бұрын
మనసులోని బాద ఒక్క పాటతో తన ప్రేమకే అర్ధం చూపించిన బాలు గారికి 🙏🙏🙏🙏🙏2022కూడా ఇ పాట విన్నవారు ఎంతమందో 💞
@soundaryaselvijangam51702 жыл бұрын
✋
@waseemshaik99492 жыл бұрын
2023...here
@singerkanvas3541 Жыл бұрын
2023 also listening
@kokilamacharla5676 Жыл бұрын
@@singerkanvas3541 🙏🙏🙏
@shalini20249 Жыл бұрын
Not only 2022 or 2023...it's forever...such a great song❤💗
అభినందన సినిమాలో ని ప్రతిపాట...అజరామరం.... వంద సంవత్సరాల తరువాత కూడా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచి పోతాయి...
@bashakarrao9742 жыл бұрын
Yemisongnakuchaalaesameynasong
@netirajesh98892 жыл бұрын
అవునన్నా 100% కరెక్ట్ గా చెప్పారు
@idduboyinaramu2414 Жыл бұрын
అవును
@gokulreddy7097 Жыл бұрын
L
@karrinagaraju4688 Жыл бұрын
@@netirajesh9889AA
@singermahi87673 жыл бұрын
నాకు ఏడవాలి అనిపించినప్పుడు ప్రతిసారీ ఈ పాట వింట..... 😢
@vijayalakshminelapatla55953 жыл бұрын
😭😭
@krishnasrichaganti20253 жыл бұрын
Naku kuda
@saiajaykella10273 жыл бұрын
Semm nenu anthe
@maheswarivakati15143 жыл бұрын
Nenu kudaa
@Patibandladas3 жыл бұрын
Whats
@mistery44378 жыл бұрын
చిట్టి చిట్టి మన తెలుగు పదాలను గులకరాళ్ళను పేర్చినట్టు పేర్చి ప్రేమకు గుడి కట్టేశాడు ఆత్రేయ. గుడిలో గంటలు మోగించేసాడు ఇళయరాజా.
@Troll-qe1st8 жыл бұрын
Common Yunus చాలా బాగా చెప్పారు.
@charychary62537 жыл бұрын
Batman,news video's com
@satishthalaiva13326 жыл бұрын
Wat a comment sir...osm
@maheshdubbasi56205 жыл бұрын
Yunus Garu 👌👏👏
@bantuarunajyothi78805 жыл бұрын
Yes
@mohammedajju3303 жыл бұрын
ఏదో మ్యాజిక్ ఉంది బయ్య ఈ పాట లో చిన్నప్పటి నుండి వింటున్న అయిన కొత్తగానే ఉంది❤️
@sailu163 жыл бұрын
Yess
@rajanirevalla60003 жыл бұрын
Yes
@Jake21253 жыл бұрын
Because "ilaya raja, & " Balu' garu"
@venkateshjsp23373 жыл бұрын
Same feeling
@pogiridharmarao48163 жыл бұрын
Guvva guvva kogillo gudu kattunnam super super lyrics
@thipperudrappas2781 Жыл бұрын
ఈ సాంగ్ వింటూనే నా 14 సంవత్సరాలు ప్రేమ గడిచిపోయింది ❤💞 ఫేవరెట్ మూవీ అండ్ ఫేవరెట్ సాంగ్ లవ్ యు ఇళయరాజా నేను జీవితాంతం ఇళయరాజా గారు అభిమానిని 🙏
@kishankeerthi76872 жыл бұрын
ఇళయరాజా గారు . ...మీకు శతకోటి వందనాలు ...అబ్బా .!...ఏమి సంగీతం ప్రభో ...మనసు నిండిపోయింది ....ఈ పాట వింటుంటే ......
@amaramarakanti96263 жыл бұрын
Lyrics అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కథైనా కలైనా కనులలో చూడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా (2) కొండకోన గుండెల్లో ఎండ వానలైనాము కొండకోన గుండెల్లో ఎండ వానలైనాము గువ్వా గువ్వా కౌగిలిలో గూడు చేసుకున్నాము అదే స్నేహము అదే మోహము అదే స్నేహము అదే మోహము ఆది అంతం ఏదిలేని గానము అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కథైనా కలైనా కనులలో చూడనా నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు అదే బాసగా అదే ఆశగా అదే బాసగా అదే ఆశగా ఎన్నినాళ్ళీ నిన్న పాటే పాడను అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కథైనా కలైనా కనులలో చూడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
@shaikabdulmunaf78682 жыл бұрын
Super paatandi baabu
@SrinivasSrinivas-iu7wo Жыл бұрын
Oooooooo
@maheshkuruva6516 Жыл бұрын
❤
@munny53011 ай бұрын
Nice lyric Eroju etv lo abhinandana movie chusanu Nenu appatiki Inka puttaledu kani chala sarlu songs vinnanu movie okasari chusanu malli ippudu chusanu chala bagundhi movie old is gold ante idenemo anipinchindi super movie
@shivakota33079 ай бұрын
Super 💗💗
@kammaridileepchary18363 жыл бұрын
శరీరానికి గాయం అయితే వైద్యం కావాలి..... మనసుకు గాయం అయితే ఇలాంటి పాటలు వినాలి అనిపిస్తుంది.....నాకు మరి మీకు......
@boddapallinellaveni49373 жыл бұрын
Akl We 😂
@mohammadaaliyasarru51923 жыл бұрын
Yes
@shivareddy81423 жыл бұрын
Only ilayaraja songs
@parmajakasulanati51203 жыл бұрын
Sss
@mamidalakalpana35363 жыл бұрын
True
@vreddy20113 жыл бұрын
ప్రాణంగా ప్రేమించిన వారిని మర్చిపోవడం జన్మలో జరగదు... ఇట్లాంటి పాటలు వింటుంటే తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి...
@VenkatReddy-gg9tg3 жыл бұрын
Yes'h'sss
@ravulavenkataramana47953 жыл бұрын
Avnu
@playboyraju34743 жыл бұрын
Sir love you bro
@kiransai38183 жыл бұрын
😔💔enka ami chayagalam anna chapu
@pavan89143 жыл бұрын
Yes
@kartheekamruthapudi17603 жыл бұрын
బాలు గారు, మీరు చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా ఈ పాట వింటుంటే ... ఎవరండీ మీరు చనిపోయారు అన్నది. ఇలాంటి స్వచ్ఛమైన అచ్చ తెలుగు పాటల్లో మీరు ఇంకా బ్రతికేవున్నారు ... ఇలాంటి వేల కొలది పాటలు మిమ్మల్ని బ్రతికిస్తూనే ఉంటాయి
@idduboyinaramu2414 Жыл бұрын
ఆత్రేయ గారి సాహిత్యం ఇళయరాజా గారి సంగీతం బాలు గారి గానం నభూతో నభవిష్యత్🙏🙏🙏 Miss you Balu garu😭
@mraju49442 жыл бұрын
ఈ సినిమా ఒక ప్రేమగీతం. ప్రేమించిన ప్రతిమనిషి జీవితంలో ప్రేమించిన అమ్మాయి ఉండకపోవచ్చు కానీ జీవితం ఉన్నంత వరకు ఈ సినిమా గుండెల్లో ఉంటుంది....నిజంగా ప్రేమించిన వారు ఒక లైక్ వేయండి..
@ravikiran4617 Жыл бұрын
పాట విన్న ప్రతిసారీ గుర్తోచ్చేది నా ప్రేయసి ..... గుర్తోచ్చిన ప్రతిసారీ వినే పాట ఇదే ... అదేంటో ఏడవడం కోసం పాట వింటానో ,పాట విని ఏడూస్తానో తెలియకుండానే ఏడూస్తా ఇప్పటికీ కూడా & ఎప్పటికీ కూడా 😢😢😢
@chakravarthulasravani50258 ай бұрын
Really asalu kalam venakki vellipothe bagundu malli aa patha madhura rojulu vasthe bagundu
@sankarganesh59944 жыл бұрын
ఇలాంటి సాంగ్స్ ఇపుడు కావాలి అనుకునే వాళ్ళు లైక్ చేయండి
@venkatp43453 жыл бұрын
Apara
@srigayatrihansithaveluri70503 жыл бұрын
Yes
@sivaprasad79843 жыл бұрын
Haa
@vprasannakitchen55443 жыл бұрын
Supersong
@devivalavala23572 жыл бұрын
Yas
@yuvipayam14562 жыл бұрын
ప్రేమలో ఓడిపోయిన ప్రేమికుడిగా బాధపడ్డ తెలుగు వాడిగా గర్వపడుతున్నా ఎందుకంటే ఇలాంటి పాటలే నాలాంటి ఎంతమంది ప్రేమలో ఓడిపోయిన వారికి తమ ప్రేమ తాలూకు జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది.
@towardsthinking...4219 Жыл бұрын
ఆత్రేయ గారి సాహిత్యం ఈ సినిమాకి ప్రాణం పోసింది
@fy8xp3 жыл бұрын
ఈ పాటను వర్ణించడానికి మన తెలుగు భాషలో మాటలు చాలవు ❤️.. ఓ బాలు మళ్ళీ రావా మా కోసం 🙏 ఎందుకెళ్ళావు మమ్మల్ని వదిలేసి 😭
@sujathak2963 жыл бұрын
మంచి కామెంట్ అండీ
@LakshmiDurga-rg1xo3 жыл бұрын
Chala baga chepparu andi comment
@idduboyinaramu2414 Жыл бұрын
అవును😢
@anushagujjula9755 ай бұрын
❤😢 ❤❤❤❤❤
@raghupati14515 жыл бұрын
3దశాబ్దాలు గడిచిపోయినా ఇప్పటికీ చూడాలని,వినాలనే అనిపించడం ఈ పాట గొప్పతనం.💓👌💞😍😘💖
@jumbidijagan1525 жыл бұрын
That's the power of Telugu literacy
@mitukulanagamani63145 жыл бұрын
Nice
@mitukulanagamani63145 жыл бұрын
Thanks
@mitukulanagamani63145 жыл бұрын
Song good
@vsuryareddy3605 жыл бұрын
@@mitukulanagamani6314 good
@krishhkrishh62614 жыл бұрын
ఇళయరాజా సంగీతం గురించి తెలియని వాళ్లకు ఇలాంటి ( 90's) పాటలు చూపించాలి.. అప్పుడు తెలుస్తుంది..👌👍👍
@kokkiligaddavvprasad15543 жыл бұрын
Sss
@vijayalakshminelapatla55953 жыл бұрын
Avunadi
@gdigdidhshs23132 жыл бұрын
That is Tamil music power.
@talarisrikanth1838 Жыл бұрын
Top music director India
@talarisrikanth1838 Жыл бұрын
Correct bro
@srinivasd58383 жыл бұрын
రెండు, మూడు తరాల మనస్సును గెలిచాడు ఈ పాట రచయిత అత్రేయ. ఈ సినిమా వచ్చిన 1 ఇయర్ వరకు అయన జీవించి ఉన్నారు.అలాగే ఇళయరాజా స్వరాలు, బాలు గొంతు ఇవన్నీ ఈ సినిమాకి 3 నంది బహుమతులు తెచ్చిపెట్టాయి.1988 లో తమిళ్ డబ్ అయిన ఈ సినిమా 2005 లో కన్నడ లో రీమేక్ చేశారు. మనస్సులో భావాలను ప్రేమించే ప్రతీ వారికీ ఈ పాట అంకితం.
@sudarshangowd21103 ай бұрын
హీరో కార్తీ ఈ పాట పాడిన తర్వాత వచ్చి వింటున్నా. thank you karthi . ఈ పాటను చాల ఏళ్ల తరవాత గుర్తుకు తెచ్చారు
@MrPodishettipavan4 жыл бұрын
ప్రతీ భగ్న ప్రేమికుడి కి కంటనీరు తెప్పించే ఉన్నత విలువలతో సాగిన ఈ గీతం ప్రతి విడిపోయిన జంటలను కలపాలని భగవంతుణ్ణి కోరుతున్న 👏
@venkatanarayanabasetty70683 жыл бұрын
🙏🙏
@nancybabu22993 жыл бұрын
Yes
@yellankigopalarao63802 жыл бұрын
Tq
@bjyothi58222 жыл бұрын
But vere varitho pelli జరిగితే, aa life narakamla vuntuntundi, kalavadaniki veelu lenappudy yela, life lo malli kalavam ani vunte yela, elanti vallu yendaro thama parents paruvu gouravam ani preminchina vadini kakunda vere athanni chesukuni narakam anubavisthunna vallu so many members are there 😞😔😥😓
@kumaria44632 жыл бұрын
@@bjyothi5822 అవును, మీరు ఉన్నారా
@Wwr125 жыл бұрын
తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు ఈ పాటలు బ్రతికే ఉంటాయి...అభినందన ఎవర్ గ్రీన్ హిట్ ఇన్ టాలీవుడ్...
@kothapallyganesh10704 жыл бұрын
Yes
@srilathaallurisrilatha53062 жыл бұрын
Epuduu Prema kadhuuu ,kama
@gdigdidhshs23132 жыл бұрын
That is Tamil talent and power yes.
@donaldtrump76653 жыл бұрын
ఈ సినిమా స్టోరీ ఎంతమంది రియల్ life కి touch అయింది 👍👍👍👍👍👍👍
@kusumakumarikusuma85923 жыл бұрын
A mi life lo Ela aeindha
@sujathak2963 жыл бұрын
Me
@SeshagiriS-re6qw3 жыл бұрын
ఏం చెప్పగలం దేవతలకు మాత్రమే సొంతమైన ఇంద్రలోకపు గంధర్వులు ఇద్దరు మనకోసం దిగివచ్చి మనల్ని కరుణింఛారు,(ఇళయరాజా గారు,బాలు గారు)
@yashwitharealestatehyd3 жыл бұрын
ఈ భూమి అంతరించి పోయేంతవరకూ ఈ పాట ఖచ్చితంగా వినిపిస్తూ ఉంటుంది.
@venkateshsamana59092 жыл бұрын
Greatest song
@srinivasaraoakula44412 жыл бұрын
Where is my sai mani
@lakshmikanthgurram18715 жыл бұрын
గత ముప్పై సంవత్సరాలుగా ఈ పాట విన్నప్పుడల్లా గుండె గొంతుకలో కొట్టుమిట్టాడుతున్నట్లుంది.
@katikastaya81814 жыл бұрын
Avunu na kuda
@aradhyaare73864 жыл бұрын
Naaku kuda
@ganeshchinthakindi90254 жыл бұрын
Anna love chena ammai ma Nani Videchinapudu
@sivak37184 жыл бұрын
@@katikastaya8181 ppa
@naakistampuli20344 жыл бұрын
Hii.medam.songs manchi reax
@sivaprasad79844 жыл бұрын
ఊపిరి ఉన్నత కాలం ఇలాంటి పాటలు గురుతు ఉంటాయి మిస్ యూ బాలు గారు 😔😔😭
@varaprasad96993 жыл бұрын
Q
@vilastadoori3 жыл бұрын
Very nice words sir....
@sivaprasad79843 жыл бұрын
@@vilastadoori tnq sir 👍
@gadeguravareddy41003 жыл бұрын
Q
@anjimaddala59303 жыл бұрын
Supper 🎵
@maruthikonduri85943 жыл бұрын
నిజమైన కళాకారులకు చావు అనేది వుండదు... వాళ్ళ కళ వాళ్ళని ఎప్పుడు గుర్తు చేస్తుంది
@suravarapuchalamareddysama3623 жыл бұрын
ప్రేమ పిచ్చి అంటారు.. పిచ్చి వాళ్లే ప్రేమిస్తారు... ప్రేమ కొరకు మరణమైనను భరిస్తారు... ప్రేమే దైవం దైవమే ప్రేమ... అభిననందన చిత్రం లో పాటలు మనసు పురి విప్పిన మధుర క్షణాలు హృదయ లోతు గానాలు... మనసు మరువదు చెలిని వీడదు... Beautiful song Beautiful lyrics Beautiful music Excellent Evergreen Excellent Old is Gold 🎶🎵🎶🎵🎶🎵🎶🎵❤️
@jaicbnjailokesh2661 Жыл бұрын
👌👌
@BollamVanaja6 ай бұрын
ఎంత బాధ ఉందొ తెలుస్తుంది ఈ పాటలో ఇలాంటి పాటలు వినడానికి కూడా ఎవరు లేరేమో ఈ మధ్య కాలంలో
@mohankoneti73536 ай бұрын
ఉన్నాం ఉంటాం...అది అబ్బాయిలే ఎక్కువ వున్నారు..ఈ మధ్య కాలంలో అమ్మాయిలకు ఏమైందో అర్థం కాలేదు... పనికీ మాలిన వాటికోసం పరుగెడుతూ వున్నారు.. ప్రేమ గోప్ప తనం తెలియక కొందరు మోసపోతే,, ఇంకా కొందరు ప్రేమ పేరుతో మోసం చేసేవారి వెనుక బడ్డారు,, ప్రేమ యొక్క లక్షణాలు తెలియక కొందరుంటారు,, ఎవరిని పడితే వారిని హాత్తుకునే జనాలు, ఏది ప్రేమ ఏది మోసం తెలియక అయోమయంలో పడ్డారు,, అన్నింటికీ కాలమే సమాధానం, అప్పటిదాకా నిలబడితే, నీ ప్రేమలో నిజాయితీ వుంటే. ఆ దేవుడే కలిపేస్తాడు ఆ జంటను.. అమ్మానాన్నలతో గోడవపడకు, ఎదురుచూడు, పెళ్లైనా తర్వాత కూడా గొడవలు వస్తాయి, ఒకటి దూరమైపోతామో అనే భయంతో లేక నిజంగానే తప్పు చెయడం వలన, గొడవలు అనేక రకాలుగా ఉంటుంది,, కానీ ప్రేమ ఒకే కారణం పై ఆధారపడి ఉంటుంది, దారిద్ర్యం ఏమిటి అంటే ఆ కారణం మనకు తెలియదు,, తెలుసు అని అనుకుంటాం కానీ నిజానికి అది కారణం కాలేదు,.. ముందు ఎవరు ఏమి చెప్పినా వినకుండా ( అది అమ్మానాన్న , బంధువులు, స్నేహితులు, ఆకరికి సొంత పిల్లలూ అయినా సరే) వారిని మనం మధ్య రాకుండా జాగ్రత్తలు వహించాలి నా వారు వచ్చారు అది చేద్దాం ఇది చేద్దాం అని ఇరువురు అనుకోకా, వున్న దానితో సాగనంపండి బాగుపడుతారు,, లేదా,,..నీ ఇల్లు ముక్కలుగా అవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది.. జాగ్రత
@hemanth71195 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు తెరస్మరనీయుడు స్వరస్మరనీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రమణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
@satish31554 жыл бұрын
what a words bro...melo kuda manchi kavi unnadu
@sankarn38044 жыл бұрын
Good song
@kejiakejia22663 жыл бұрын
Supet♥️♥️♥️♥️
@hemanth71193 жыл бұрын
కెజియా కెజియా గారు ధన్యవాదాలు.
@hemanth71193 жыл бұрын
@@satish3155 గారు ధన్యవాదాలు.
@deviprasunakattabandla4 жыл бұрын
సినిమా ఏమో కానీ ఇప్పుడు పాట వింటుంటే కూడా ఎందుకో ఏడుపువస్తుంది😭 బాలు గారు 😭🙏
@shaikabdulmunaf78682 жыл бұрын
Hai
@Kkumar02073 ай бұрын
S.P Gari pata ki pranam nimpina Ilayaraja Melodious Music ki Joharulu...(sorry if anything rong in my telugu coz I'm Bengali and I lov balu garu songs)
@krameshvnrkondikoppula67723 жыл бұрын
ఎందరో భగ్న ప్రేమికుల పాలిట ఒకే ఒక్క మూగ గొంతుక ఆత్రేయ గారి రచన .... ఎందరికో ఉపశమనం ఇంకెందరికో వర్ణించరాని బాధ కి భావం ఈ గీతం ...
@indiacheguvera90010 ай бұрын
నా జీవితాన్ని వెలిగించిన నువ్వు నా జీవితంలోనే లేవు ఈ సినిమా మనిద్దరికీ కరెక్ట్ గా సెట్ అవుతుంది కదా ఎక్కడి అమెరికా ఎక్కడి కరీంనగర్ నా జ్ఞాపకాల పూదోట నువ్వు నా జీవిత సౌరబల ముట నువ్వు ఏప్పటికైనా నా జిందగీలోకి అరుణోదయoగా ఉదయిస్తావనే నమ్మకంతో ✊🌄📚🕊️
@rambabumanchala66673 жыл бұрын
ప్రేమించిన వాళ్ళు దూరమైతే మనకు మిగిలేది వారి జ్ఞాపకాలు మాత్రమే అవి ఇలాంటి పాటల్లో చూస్తాము nic song
@kommireddysrinivasvis72123 жыл бұрын
నాకు ఇళయరాజా గారి సంగీతాన్ని, ఆయన గొప్పదనాన్ని పరిచయం చేసిన పాట (మాటేరాని చిన్నదాని From ఓ పాపాలాలి)..2009 లో నేను 9 వ తరగతి చదువుతున్న టైం లో మొట్ట మొదటగా విన్నాను..ఆ తర్వాత నుండి ఇళయరాజా గారి అన్ని పాటలు నేటి వరకూ వింటూనే ఉన్నా..అప్పటి (2000-2009) నేను మణిశర్మ గారి వీరాభిమాని ని..ఇప్పుడు కూడా మణిశర్మ గారికి వీరాభిమానినే..కానీ ఇళయరాజా గారికి భక్తుడిని.. ఇప్పటికీ నా మిత్రులు హేళన చేస్తారు నేను పాతకాలపు మనిషినని, Update కాలేదని..కానీ, Old Is Gold అంటారు..అది నూటికి నూరు శాతం సత్యం..ఇళయరాజా గారి సంగీతం ఎప్పటికీ వెలకట్టలేని సంపద.. #ilayaraja #SPB #Manisharma
@vishnupriyavishnupriya86925 жыл бұрын
ఆనాటి ప్రేమ లో అంటే స్వచ్చం గా ఉండేది త్యాగం, ప్రేమ, ఉండేది. కానీ ఈ రోజుల్లో అలాంటి ప్రేమ ఉందా ఆలోచించాలి
@srividyamuniganti5 жыл бұрын
No
@prudhvibhogireddy36615 жыл бұрын
you have discovered a truth... that there is salt in the sea. recently ? who told u that there is love.... existing any where, every where, now, or then.. or times to come.. It will be same for ever... u under stand it and change.
@sirigirirameshreddy4505 жыл бұрын
Correct chepparu vishnu priya garu👌
@sravanitirupathi41544 жыл бұрын
99% ledu
@sreelakshmi95244 жыл бұрын
nijamaina prema eppudaina premee...danilo teda ledu but premicham anukune alochanalo matram teda untundi...
@kommunarasimharao60443 жыл бұрын
ఇంత స్వచ్ఛమైన ప్రేమ ఈ రోజులలో కనపడలేదు
@kalyanuppati1441 Жыл бұрын
పాట ఒక పక్క....పాట కోసం మీరంతా పెట్టిన మెసేజస్ ఒక పక్క నన్ను చాలా ప్రభవితం చేసాయి అంత ఇష్టం ఈ పాటంటే...ఈ పాటను 2023 లో చూసే వాళ్ళు ఒక లైక్ ఇచ్చుకోండి
@rahulreddy6732 жыл бұрын
బాల సుబ్రహ్మణ్యం గారి గొంతు సరిగ్గా సరిపోయింది..ఆ స్వరంలోని తియ్యదనం వల్లే ఎప్పుడు ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తూ ఉంది..అలాగే ఇళయరాజా గారు ఇలాంటి సంగీతం ఇవ్వడంలో మాస్టర్ డిగ్రీ పొందాడు..ఆయనకు ఆయనే సాటి.. ఏ ఆస్కార్ లు ఆయన సంగీత జ్ఞానమునకు సాటి రావు..ఈ సినిమాలోని ప్రతీ పాట ఒక క్లాసిక్..🔥🔥♥️♥️
@punyakotikumarpunyakotikum41692 жыл бұрын
అప్పటి అందమైన ప్రకృతి ప్రదేశాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి మనసుని మరో లోకంలోకి తీసుకెళ్లే ఇలాంటి పాటలు ఎప్పటికీ మర్చిపోలేను.....
@sivaprasad79844 жыл бұрын
ఎక్కడో ఒక అడివి లో వంటరిగా పడుకొని ఇలాంటి పాటలు వినాలని అందరికీ ఉంటుంది అల ఉండేవాళ్ళు ఇక లైక్ కాని ఒక కామెంట్ కాని చేయండి 👇💘💘💘😭😭
@varoodhiniprasad2354 жыл бұрын
Exactly
@udayvenna81094 жыл бұрын
బాలు గారు ! అద్భుతమైన మీ గాత్రం కోల్పోయామOడీ . మీరు పాట పాడడంలో మేము వింటూ అదో లోకం లోకి వెళ్ళిపోతున్నాము . దేవుడు మిమ్మల్ని మళ్ళీ పుట్టించాలని కోరుతూ
@volikisrirms81079 ай бұрын
ఇష్టంతో మనస్సుతో ప్రేమ తో ప్రేమించిన వారిని ఎప్పటికీ మరువము అలాగే ఈ పాట విన్న ప్రతిసారీ తనే గుర్తు కొస్తు వుంటుంది ❤
@sekharb80263 жыл бұрын
అద్భుతమైన ట్యూన్ tq ఇళయరాజా. ఇప్పటి పాటలు 10 రోజుల్లోనే చస్తున్నాయి
@lonelystarz17414 жыл бұрын
సరదాగా పరిచయం అయ్యావు సంతోషమంతా పట్టుకుపోయావు విడదీయలేని బంధం అని అనిపించావు అంతా భ్రమేనని గుర్తుచేసావు అందనంత ఎత్తుకు నువ్వు ఎదిగావు అంధకారంలో నన్ను ఖైదును చేసావు ఒడ్డున నిల్చుని నవ్వుతావు ఎదలో సుడిగుండాలనే పుట్టించావు అలిగిన వేళ తల్లిలా బుజ్జగించావు దూరం అయ్యి కలతను నాకు బహుకరించావు నిండు పున్నమి చంద్రుని తేజస్సు నీది.. నీవెంటే నడిచే నీడలా అనిపించే ప్రేమ నాది ఎవరికందిచాలో నీకోసం రాసిన కవనాలు ఎప్పటికైనా నీ చెంతకు చేరునా ఈ ఏకాకి భావాలు చితిలో చేరే వరకు నీకోసం ప్రయత్నిచనా చెఱసాలలో బంధినైనా నిన్నేయ్ ప్రేమించినా ఆప్తులందరు వద్దన్నా నువ్వే కావాలన్న చేరలేని ప్రదేశం నీ మనసని తెలిసినా నీకోసం పడే తపనను ఆపుకోలేకున్నా రగులుతున్న ఆత్మ ఘోషలను భరించలేకున్నా కరుణించవా ఓ ప్రియతమా హృదయం వాకిట వేచున్నా..... చలనం కోల్పోయి చప్పుడు ఆగే లోపు నువ్వు వస్తానని ఆశపడుతున్నా!
@nota19494 жыл бұрын
ఆది అంతం ఏది లేని.. గానము.. His voice is celestial, missed him...
@chintalasaikrishna Жыл бұрын
ప్రేమించడానికి ఒక క్షణం చాలు కానీ అదే ప్రేమను మరిచి పోడానికి ఒక జన్మ అయినా సరిపోదు
@SunithaSunitha-p8f3 ай бұрын
నిజమే
@Anjalirams.3 жыл бұрын
Without knowing the language completely, I can understand the essence and emotion of the song. Effortless yet sweet singing by the legendary SPB ❤️❤️ How true, both IR and SPB are made for each other.
@vamshikokku38433 жыл бұрын
ఈ పాటలోని మాధుర్యం సంగీతం మరియు గాత్రం అవే ఇళయరాజా గారు మరియు బాలసుబ్రహ్మణ్యం గారు😍😍😍
@valibasha63003 жыл бұрын
ఇటువంటి పాటలకు కూడా కొంత మంది డిస్లైక్ కొట్టారంటే వాళ్ళ taste
కనిపించే ప్రతి రాయిలోని ఆ భగవంతున్ని చూస్తూ భక్తితో పూజించ ఈ జన్మలో అను మనసులో అను వంత చోటునైనా ప్రసాదించమని ఆశీర్వదించే ఆ దేవుడు ఆలస్యం చేస్తుంటే అర్థం చేసుకొని ఈ అనిత అనుమానిస్తుంటే ఇంకా ఎందుకులే ఈ మౌన ప్రేమ మర్చిపోవడానికి ప్రయత్నిస్తాం మరో జన్మకి కలుసుకుంటానన్న నమ్మకంతో అను ఆనాటి నీ సీను ఐ లవ్ యు అను
@user-mamilla3 жыл бұрын
మరిచిపోయే....పాట...ఇది...ప్రతి ఒక్క హృదయానికి హత్తుకునేలా ఉంటుంది ❤️❤️❤️💓❣️💓💓❣️
@తెలుగునాడు4 жыл бұрын
పల్లవి : అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కథైనా కలైనా కనులలో చూడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా చరణం : 1 కొండ కోన గుండెల్లో ఎండ వానలైనాము కొండ కోన గుండెల్లో ఎండ వానలైనాము గువ్వా గువ్వ కౌగిట్లో గూడు చేసుకున్నాము అదే స్నేహము అదే మోహము అదే స్నేహము అదే మోహము ఆది అంతము ఏదీ లేని గానము అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కథైనా కలైనా కనులలో చూడనా చరణం : 2 నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు అదే బాసగా అదే ఆశగా...అదే బాసగా అదే ఆశగా ఎన్నినాళ్ళు ఈ నిన్నపాటే పాడను అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కథైనా కలైనా కనులలో చూడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా చిత్రం : అభినందన (1988) రచన : ఆచార్య ఆత్రేయ సంగీతం : ఇళయరాజా గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
@srinucherukuri24054 жыл бұрын
L.
@varadavenkatesh45984 жыл бұрын
Super song 👌👌👌👌👌
@samudraiahchirakala27614 жыл бұрын
Thank you so much
@naidumuchakarla89094 жыл бұрын
Hat's off your dedication
@commonmanmuchatlu96524 жыл бұрын
Tq bro
@pavankumarpavan87205 жыл бұрын
ఈపాటకు వందనం🙏ఇలాంటి పాటలు ఎన్నో సంవత్సరాల వరకు ఉంటాయి.
ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్. ఎన్ని ఎళ్ళు అయినా కానీ ఈ పాట ఇప్పటికీ ఎప్పటికీ సూపర్ హిట్ మెలోడీ సాంగ్ old is gold
@shahrukpathan98894 жыл бұрын
Imagine that 2 best friends, one is a legend as music composer and other is a legend in singing and they spent almost 40+ years together to produce these classic songs. Forever memories cherished to remember their life journey by their fans. Yes they are Ilayaraja sir and SPB sir. They gave us a list of songs that can complete a man's life cycle for sure.
@gudimellaraja69553 жыл бұрын
Qqqq
@rakesh3546610 жыл бұрын
While listening these song I just can't stop my eyes to express feelings in the form of tears with a feel gud love.....ilayaraja Garu ...can't replace u in musical history ....hands off Sir. M..
@kotojuvijaybhasker47285 жыл бұрын
Yes😰
@karimashaik63104 жыл бұрын
yes...
@narapareddy67304 жыл бұрын
Yes
@KiranKumar-ql7qn3 жыл бұрын
I Found there is nothing to About Tears rather then feel the song...
@kbavani96772 жыл бұрын
ప్రేమ జంటను కలిపే ప్రయత్నం చేసిన శరత్ నటన సూపర్ ఈ సినిమాలో శరత్ బాబు హీరోని నీకేం కావాలి అని అడిగితే విస్కీ కావాలని అడుగుతాను ఆ సీను అర్థం చేసుకున్న శరత్ బాబు శోభననే ఇచ్చేందుకు ప్రయత్ని త్యాగం చేసినాడు ఇలాంటి ప్రేమ కథలో ఇంకా రావు ఒక చూడ బాబు ఇలాంటి సినిమాలు చూసిందానికి మనం ధన్యులం
@VinodiniEntertainment10 ай бұрын
మహా మహుల మహా కలయిక ఇలాగే అద్భుతంగా ఉంటుంది మరి 🙏👌👌🙏
@rajendermuthyala25546 ай бұрын
అవును మీరు కరెక్ట్ గా చెప్పారు
@rameshgonuru96184 жыл бұрын
నీవు లేవు నీ పాటవుంది నీవు పరచిన వేలాది పాటల బాట వుంది. నీ పాట వింటూ పెరిగాం నీ గొంతు లొంచే ఎన్నొ భావాలు ఎరిగాం
@kanakammapangi17883 жыл бұрын
Balu sir inka brathike vunnaru
@swamynarayana18583 жыл бұрын
Evergreen
@maheshbabu14073 жыл бұрын
Yes brother your right
@rithviksuprathik88974 жыл бұрын
Singer of millennium.. Such a melody.. Marvelous.. What a Combination ILAYARAJA and SPB.. To add to it..No one has come before him, no one can come after him.. He is unique ICON..We are blessed to born in this generation.. 40K songs outstanding achievement SPB sir. We love you and miss you.. SPB lives longs in every household..
@JayaLakshmi-l4q10 ай бұрын
Yes sir no one before him and.no one after him
@lahariisawesome77533 жыл бұрын
నిజం గా మనసు కి బాధ కలిగినప్పుడు ఈ పాట వింటే బాధలు మరిచి పోవచ్చు.
@madhubabupeela29296 ай бұрын
ఇందులో ఉన్న అన్ని పాటలు ఆచార్య ఆత్రేయ గారు రాసిన పాటలే అందుకే ఆయన్ని మనసు కవి అని అన్నారు.ఈ సినిమాలోని పాటలు పాడినవారు సంగీతం అన్ని ఒక అద్భుతం మరపురాని మనసు హృదయంపజేసే ఒక మూవీ.ప్రేమికులకు ముందుగా చెప్పుకోవాలంటే ఈ సినిమాయే.ఇలాంటి ప్రేమలు ఈ రోజుల్లో ఎక్కడున్నాయిి❤
@sudharani35842 жыл бұрын
కల్మషం లేని ప్రేమను త్యాగం చెయ్యవలసి నప్పుడు గుండెలో ఆవేదన ఈ పాట......ఈ పాట వింటుంటే గుండె భావోద్వేగానికి లోనవుతుంది....కన్నీళ్లు ఆపుడామనుకున్నా ఆగవు...నిజమైన ప్రేమను కోల్పోవడం జీవితంలో అతి పెద్ద శిక్ష....ఊపిరి ఉన్నంతవరకు ఆ ప్రేమ గుండెలలో పదిలంగా ఉంటుంది
@shivan29623 жыл бұрын
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కధైనా కలైనా కనులలో చూడనా కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము గువ్వా గువ్వా కౌగిల్లో గూడు చేసుకున్నాము అదే స్నేహము అదే మోహము అదే స్నేహము అదే మోహము ఆది అంతం ఏదీ లేని గానము నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు అదే బాసగా అదే ఆశ గా అదే బాసగా అదే ఆశ గా ఎన్ని నాళ్ళీ నిన్న పాటే పాడను
@laxmanbaragadi73652 жыл бұрын
ఈ పాట వింటే నా చిన్నప్పటి లవ్ గుర్తుకు వస్తుంది ❤❤❤❤
@manoharyadav91218 күн бұрын
2025 lo yevaraina vintunnara ❤?
@Explorewithcorporatecouple8 ай бұрын
సముద్ర తీరం... సాధారణ వేషధారణ...ముగ్గురు మనుషులు... మనసుకవి రచన... బాలు గారి గాత్రం... అద్భుతం
@sashirekhaalakshmanan21853 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాట!
@classiccardecors01808 жыл бұрын
అలనాటి మధుర గీతం...అద్భుతం...
@PrasadPrasad-jw3lr7 жыл бұрын
NARESH REDDY THODIGALA tya
@ashokstarevents50917 жыл бұрын
That is love
@ashokstarevents50917 жыл бұрын
ashokkstarevents
@anirudh.k3515 жыл бұрын
I like this song
@bantuarunajyothi78805 жыл бұрын
Pure love....aaradinchevaaru premani...eppudu alanti songs raavu prema raadu....I love old songs,movies....❤❤❤
@p_anand202910 ай бұрын
2024 lo vina valu like vesukondi
@SuperMunna779 ай бұрын
4024 lo kuda vinochu
@nunnaanilkumar98438 ай бұрын
11 May 2024
@msk44617 ай бұрын
June 13
@Victor-gn1nj4 ай бұрын
Like veskovala ? Sambar veskondi annatundhi. Likes putchi endhiraya
@JacobJESUSrachel10 ай бұрын
All time favourite music director illayaraja garu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kishankeerthi76872 жыл бұрын
కార్తీక్ , శోభన గారు మీరు ఇరువురు సినిమా నటించలేదు జీవించారు అంతే .. అబ్బా ఎన్ని వేల సార్లు చూశానో ఈ పాటను మరియు సినిమాను ...ఏ రోజు కూడా బోర్ అనిపించలేదు .... ఇళయరాజా గారు ...మీరు legend అండి ... జోహార్లు ...జోహార్లు ...అభినందన team ...కు
@kalyanikallu77625 жыл бұрын
Konni yugalu gadichina elanti feelings Ni marichipolemu....miss my old memories...
@Laswitha5 жыл бұрын
Corect kalyani
@sabirabeesabirabee27365 жыл бұрын
Sweet memories in college days lo chusina movie
@lakshmijaya57165 жыл бұрын
Kanneraina premalo panneravudamannavu excellent lyrics and memorable song
@katipallysatishreddy70505 жыл бұрын
Correct sir ..old is gold ane mata urike analedu mari ..
@iesukakani35844 жыл бұрын
Nice
@g.saichandrasai87824 жыл бұрын
2020 lo Song vintunna vallu Like I love this song Great illyaraja
@krishnavarmasagi16974 жыл бұрын
Ilayaraja
@u.dastagiri34 жыл бұрын
సాధారణ వాడుక పదాలతో రాసి అక్షర ఙ్ఞానం లేనివారికి కూడా మనసులోకి చొచ్చుకు పోయేలా రాయడమే ఆత్రేయ గారి ప్రత్యేకత... మీకు 💐🙏🙏sir
@girikambadur19853 жыл бұрын
మనస్సుకు అతుకోనే గీతం మధురం మన కోసం ఎన్నో అమూల్యమైన తెలుగు పాటలు అందించిన ఇళయరాజా సంగీతం నీ మర్వలేను బాలు గాత్రం అద్భుతం
@BKranthi2043 ай бұрын
హీరో కార్తీ sir పాడిన తర్వాతే నాకు నచ్చింది ఈ ఆణిముత్యం ❤
I am feeling happy when listening this song. This is one of the evergreen song of Ilayaraajaa garu hats off to you sir
@vinayakraju30863 жыл бұрын
Illayaraja Sir 😘😘😘 immortal Composer... SPB Sir unparalleled Singer😘😘😘
@Ajay.p0075 ай бұрын
ఈచిత్రంలో పాటలు మధురం. మా నాన్నకు , మాఅమ్మ కు,నాకు ఇష్టం మహా ఇష్టం. ఆనాటీ మధురమైన రోజులు ఇంకరావు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఈచిత్రం మానాన్న తో1989 లో (నాకు 4వ సం// వయసులో ఛూశాను.)
@adityakishore633010 ай бұрын
ennisarlu vinna bore kottani one of my favorite song. Love failures can feel the song a lot(Strictly for men)
@sriyan20395 жыл бұрын
2020 lo kuda chudali anukune varu oka like vesukondi....
@pydivenkataramana91695 жыл бұрын
నిజమే గురు
@sreelakshmi95245 жыл бұрын
chahhipoemundu nimisham kuda happy ga povali ante e song vinta brother
@padminipadmini36445 жыл бұрын
Wonder full song
@muppidibabuboss29015 жыл бұрын
Nennu chusthuna
@kottamlakshmi89645 жыл бұрын
Super song
@padmavathikoneru89555 жыл бұрын
1980s లోకి వెళ్ళాము... ఇప్పటికి I like this song🙏🏻
@attarferoz82055 жыл бұрын
Padmavathi Koneru lovely and beautiful song
@durgagurram59894 жыл бұрын
Super song
@fareed6653 жыл бұрын
All thanks to Ilayaraja garu for composing such a beautiful song.
@revuriprasanthi4333 Жыл бұрын
పాట చాలా మధురం చిత్రాలు అపురూప దర్శనం మీ గొంతులో ఈ పాట విని మిగిలిన అన్ని వేదనలు మరచి పోయాను.చాలా చాలా సంతోషం శరత్ గారు.
@YouRanjithTube2 жыл бұрын
నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు. ప్రేమికులు ఏ కారణాల చేత విడిపొయినా ఒకరి గుండె లో ఒకరు ఎప్పటికీ ఉంటారు. ఉండాలి అని కోరుకుంటున్నాను.
@swethaghattamaneni74310 жыл бұрын
karthick looks really handsome in this song !! and i just love ilayaraja music :)
@tirumanyamdinesh68185 жыл бұрын
Hi
@shree40985 жыл бұрын
Avunu gattu medha ghattamaneni
@geethamandharapu8444 жыл бұрын
Ardhavanthmyna pata,yennalyna maruvalemu
@sivareddy11005 жыл бұрын
ఎన్ని సారులు విన్న కొత్తగా ఉంటుంది
@sekharbodula45624 жыл бұрын
అదే ఇళయరాజా ప్రత్యేకత.
@rajendrach51054 жыл бұрын
Yes
@Tom4204 жыл бұрын
Yes
@gdigdidhshs23132 жыл бұрын
@@sekharbodula4562 Tamil power in Telugu movie wow