ఎప్పటికీ విసుకు రాని,మరుపురాని పాట,గ్రేట్ బాలు గారు
@vumavuma97024 жыл бұрын
Great sp Balu sar
@indiancitizen07273 жыл бұрын
నాకు తెలిసి ఈ పాట వినే వాళ్లందరిదీ నిజమైన ప్రేమలో ఓడిపోయిన వారే 🙏 అందులో నేను ఉన్నందుకు చాలా గర్వాంగా ఉంది కానీ (ah pain )ఇంకా అలానే ఉంది 😔😔 పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉంటేనే ప్రేమించండి ఇలా మమ్మల్ని నడిరోడ్డులో పెట్టకండి 🙏🙏🙏🙏🙏 😥😥😥
😥😥😭 nizanga pranam ga preminchina vallaki kannille migilipothunnai😭😭💔
@faizahamedshaik68422 жыл бұрын
Bro e dialogue chosthe naaku yedupu vastundi
@Sp191632 жыл бұрын
ఈలాంటి పాటలను ఇపుడు కూడా వింటున్న వలు లైక్ మి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే సాంగ్స్ ఇపుడు రలెవ్ అలాంటి సాంగ్స్
@pcbabu6202 жыл бұрын
నిజంగా ప్రేమించిన వారికి ఈ పాట విలువ తెలుస్తుంది
@cbmax7 ай бұрын
ఇలా జరగుతుంది అని ఆత్రేయ గారికి ముందే తెలుసు అనుకుంట..అందుకే నేను చెప్పుకోలేని భాద ను ఈ రూపంలో ఉంది. ప్రతి భగ్న ప్రేమికుడుకి ఈ పాట ఒక నిదర్శనం. 💔
@fy8xp3 жыл бұрын
ఎవరయ్యా మన ఎస్ పి బాలు చనిపోయాడనేది,, ఈ పాట మనసు కళ్ళు చేసుకోని వినండి,,మన బాలు మన ముందే ఉంటాడు,,మన బాలు పాడిన ఏ పాట విన్నా అది నభూతో న భవిష్యతి 🙏
@shaikirfaniffu24363 жыл бұрын
nejamay anna
@pusapatibrahmaiah45793 жыл бұрын
AL
@anagadulasanju76883 жыл бұрын
Yes bro
@nani72292 жыл бұрын
Yes
@MsNarendra3692 жыл бұрын
100% True, he is always alive.
@kidambimadhu88335 жыл бұрын
ప్రేమ అంటే ఏంటో తెలియని వారికి ప్రేమలో పడని వారికి కూడా విరహం అంటే ఎంత దారుణం గా ఉంటుందో చెప్పే పాట ఇది. లెజెండ్ ఇళయరాజా నే ఇలాంటి మ్యూజిక్ చేయగలరు
@sureshraju.s95364 жыл бұрын
Yes correct ga chappavu
@vamsivamsibhai44954 жыл бұрын
Really it's true
@ravisankar94113 жыл бұрын
Yes...viraham
@neeharikanelapati58402 жыл бұрын
Yesss correct
@mkshuresh2124 жыл бұрын
ఈ లాంటి ప్రేమలు 1990s లో చూసాను ఇప్పుడు 90% ప్రేమాలు అన్ని కామలు...
@kolanumadhusudhanreddymadh27324 жыл бұрын
Yes
@kalyanidevi73834 жыл бұрын
Nenu unna andi
@mkshuresh2124 жыл бұрын
@@kalyanidevi7383 చాల సంతోషం 👍
@kalyanidevi73834 жыл бұрын
@@mkshuresh212 thank you andi
@mkshuresh2124 жыл бұрын
@@kalyanidevi7383 🙏👍
@Chandu_Gaming220 Жыл бұрын
2023 లో వింటున్నవారు ఒక లైక్ చేయండి❤️
@rajasekharmotupalli5583 Жыл бұрын
November 2023
@SSLNrangolidesigns Жыл бұрын
😊
@dhileepking82084 ай бұрын
P😊@@SSLNrangolidesigns
@varalakshmichitta40546 ай бұрын
Sp sir కారణ జన్ముడు. మనకి ఎన్నో పాటలు ఇచ్చి ముక్తి పొందారు ❤️❤️❤️🙏🏾🙏🏾🙏🏾😭😭😭
@ashwinravichandran68314 жыл бұрын
ఆత్రేయ గారి సాహిత్యం వర్ణణాతీతం 🙏🙏🙏 బాలు గారి గాత్రం మధురం 👏👏👏♥️♥️♥️
@yalamatisuryanarayana94804 жыл бұрын
KaHaaNaYkuud
@ushadu4 жыл бұрын
😢😢balu garu 😢
@kundetiramesh35364 жыл бұрын
,,,
@mandulaparshuram52332 жыл бұрын
Super Sang
@satishdungala7543 Жыл бұрын
It's true....
@manikindavenkataramudu85405 жыл бұрын
పాట వింటూంటే ఏ దో తెలియని బాధ.. నిజం గా ప్రేమించిన వాళ్ళకి ఆ బాధ అర్తం అవుతుంది. ఎన్ని సార్లు విన్నా....మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
@shreevenkatesh6714 жыл бұрын
Super ga chaparu miru
@dilraj54234 жыл бұрын
B
@sureshroyals86274 жыл бұрын
అవును అన్న నిజమే బాధ తట్టుకోవడం చాలా కష్టం
@manikindavenkataramudu85404 жыл бұрын
@@sureshroyals8627 మీది ఏ ఊరు సార్
@umapspk82384 жыл бұрын
Ya ur right
@Madhav08803 жыл бұрын
నా బాధను ఒక పాట రూపంలో రాసి నా ముందుంచిన.. - ఆత్రేయ గారు, బాలు గారు, ఇళయరాజా గారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏
@subburamsubb128421 күн бұрын
Ninu.ante.prema.undi.aratm.tavala
@drbalasriprasad2 ай бұрын
గంట నలభై నిముషాలుగా ఈ పాట వింటున్నాను ..... ఆత్రేయ గారికి, బాలు గారికి, ఇళయరాజ గారికి నా పాదాభివందనాలు.
@sarmashussain32722 жыл бұрын
ప్రేమ లేని ఈ సృష్టిని ఊహించుకోవడానికి కూడా వెనకడుగు వేస్తా.... ప్రేమ అనే ఒక స్వచ్ఛమైన అదో రకమైన తియ్యనైన భావన ఉండటం వల్ల ఈ సృష్టి 2,3 ప్రపంచ యుద్ధాలు జరిగినా కూడా అలాగే కొనసాగుతున్నది అంటే అది కేవలం ప్రేమ వల్లనే....❤️LOVE YOU LOVE❤️
@luckylucky70154 жыл бұрын
నిజంగా ప్రేమలో ఓడిపోయిన వారికి ఈ పాట వింటే చాలా బాధ గా ఉంటుంది ప్రేమ ఎంత మధురం ప్రేమించినవారు అంత కటినం ప్రేమ ఎంత మధురం ప్రేమలో ఓడిపోతే అంత నరకం జీవితం శూన్యం
@MythriSharaR.S-ms5rl Жыл бұрын
Avunu
@sridharalle22345 жыл бұрын
రేయల్ గా చెప్పాలంటే.ఆ రోజుల్లో ఈ రోజుల్లో.మనస్ఫూర్తిగా ప్రేమించిన వారు ఉంటే.ఆ ప్రేమలో పెయిల్ వారు.కచ్చితంగా ఏడుస్తుంటారు.అంత దుఃఖంని ఇచ్చే ఈపాట..ఈ పాట రాసిన✍️✍️ వారికి. నా తరుపున.🙏🙏🙏
@newsimportant90695 жыл бұрын
avunu mosapoinavarikante mosam chesinavarike bada yekkuva endukante a badanu life long feel avutuntaru
@sankaryerubandi75785 жыл бұрын
ఔను ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తా జీవితం మొత్తము గుత్తుకువస్తుంది 😢😭
@darlingpavanroy52295 жыл бұрын
Goppaga cheppav anna
@kottakuruvasreenivasulu9965 жыл бұрын
Really bos
@heritagechennel72315 жыл бұрын
🤭
@balajialimelu54694 жыл бұрын
ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు ప్రేమను ప్రేమగా ప్రేమించడం లో మనుషులు ఓడిపోతునారు అందుకు ఈ పాట నిదర్శనం
@archanareddy14542 жыл бұрын
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం.. మింగినాను హలాహలం.. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమించుటేనా నా దోషము పూజించుటేనా నా పాపము ఎన్నాళ్ళని ఈ యదలో ముల్లు కన్నీరుగ ఈ కరిగే కళ్ళు నాలోని నీ రూపము నా జీవనాధారము అది ఆరాలి పోవాలి ప్రాణం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం నేనోర్వలేను ఈ తేజము ఆర్పేయరాదా ఈ దీపము ఆ చీకటిలో కలిసేపోయి నా రేపటిని మరిచేపోయి మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము అపుడాగాలి ఈ మూగ గానం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం.. మింగినాను హలాహలం.. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
@banchineseproductsapps11372 жыл бұрын
Thanks 🙏
@bhaskarnandal74752 жыл бұрын
Super bro lyric 🙏
@satisha11132 жыл бұрын
Thanks
@Katakam_Mahesh Жыл бұрын
Thanks You brother ❤😊
@arogyaswamy67956 ай бұрын
ఇళయరాజా గారిని ఆ దేవుడు ఈ లోకం లో పుట్టించింది.. ఈ సంగీతం సామ్రాజ్యన్ని. మధుర్యాన్ని ప్రపంచానికి పంచమని ... Balu sir dwara
@shaikabdulgafoor20674 жыл бұрын
ఈ పాట నేను రోజుకు 5, 6 సార్ల వింటా ఐ లవ్ థిస్ సాంగ్
@mbjanaki73912 жыл бұрын
Ee song ippatiki 1000 times vinna Life antha ilanti songs tho gadichipovali
@nandavaramthimmaiah92994 жыл бұрын
2021 లో విన్న నిజమైనప్రేమికులు ఒక లైక్ వేసుకోండి, I miss u S P B sir
@aashabasha22853 жыл бұрын
Na love dobend
@shravanKumar-dn8ib3 жыл бұрын
Iluoyv
@udaycreates20033 жыл бұрын
S P P kadu.. SPB
@kvsaikumar57143 жыл бұрын
balli
@chinnabandaru68423 жыл бұрын
Sollu
@balachandumadapati61775 жыл бұрын
ప్రేమించి మోసపోకండి బ్రదర్ అలా ప్రేమించే ప్రేమ అంటే మనకు అసలు వద్దు
Evaru kavalani premincharu brother.. Prema puduthindi anthe can't help
@krishnachaitanya99143 жыл бұрын
Super Bro
@ganeshgani701722 күн бұрын
2025 vine vallu entha mandhi
@ramakrishnajampa74603 жыл бұрын
నిజమే ప్రేమించే అప్పుడు ప్రేమ మధురం గానే ఉంటుంది కాని వదిలి వెళ్లేపపుడు ప్రేయసి అంత కటినం ఎలా వదిలి వెళ్లిపోతారు.
@kondaiahmaddu95114 жыл бұрын
ఈ పాట ఎంత మధురం వింటుంన్నాం జనం వినకుంటే వాల్లకర్మం. ఇలాంటి పాటలు ఈ జన్మలో ఇంక పుట్టవండీ ఇళయరాజా మనిషి రూపంలో వున్న దేవుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹💐💐💐🌺🌺🌷🌷🥀🌷🌷🌷🌺🌺💐💐💐🌹🌹🌹🌹💐💐🌺🌷🌷🥀🌷🌷🌺🌺💐💐💐🌹🌹🌹💐🌺🌺🌷🌷🥀🥀🌷🌺💐💐🌹🌹🌹💐🌺🌺🌷🥀🌷🌺🌺💐🌹🌹30/4/2020
@rajeshbnglr4 жыл бұрын
Jun 2
@sureshbiotech30274 жыл бұрын
June 3/2020
@hariedigaedigahari15474 жыл бұрын
Kondaiah Maddu
@kidzy_school-tv.9554 жыл бұрын
@@hariedigaedigahari1547 hii
@venkatbitra61064 жыл бұрын
Hi,,,siva
@pradeep_official96455 жыл бұрын
సాంగ్ వింటున్నంత సేపు మనసుకి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది ఐ లైక్ థిస్ సాంగ్ 2019 ఇయర్ లో వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్...
Q@@kumaraswamydora4243KNOW THE DIFFERENCE BETWEEN UK, ENGLAND, GREAT BRITAIN. Some people and indeed all over the world, including well travelled, often confuse England, United Kingdom and Great Britain. England is a country just like Ghana and its capital is London just like Accra is the capital of Ghana. Great Britain is a collection of 3 countries which came together as one country and has its capital as London. Those 3 countries are: 1. England, 2. Scotland 3. Wales. When you include Northern Ireland to these 3 countries, they become United Kingdom (Union of four nations) 1. England, 2. Scotland, 3. Wales, and 4. Northern Ireland. That is why it is referred to as the United Kingdom of Great Britain and Northern Ireland. Collectively, the four are taken as one country. And when this is the case, London is its capital. Note however that these four individual nations all have their own respective capitals. Accordingly, the capital of Scotland is Edinburgh, Wales is Cardiff; Northern Ireland is Belfast. England is London. Class dismissed🎊🎊🎊 If you learn something here, appreciate by 👍KNOW THE DIFFERENCE BETWEEN UK, ENGLAND, GREAT BRITAIN. Some people and indeed all over the world, including well travelled, often confuse England, United Kingdom and Great Britain. England is a country just like Ghana and its capital is London just like Accra is the capital of Ghana. Great Britain is a collection of 3 countries which came together as one country and has its capital as London. Those 3 countries are: 1. England, 2. Scotland 3. Wales. When you include Northern Ireland to these 3 countries, they become United Kingdom (Union of four nations) 1. England, 2. Scotland, 3. Wales, and 4. Northern Ireland. That is why it is referred to as the United Kingdom of Great Britain and Northern Ireland. Collectively, the four are taken as one country. And when this is the case, London is its capital. Note however that these four individual nations all have their own respective capitals. Accordingly, the capital of Scotland is Edinburgh, Wales is Cardiff; Northern Ireland is Belfast. England is London. Class dismissed🎊🎊🎊 If you learn something here, appreciate by ?b A N and Q qB
@MythriSharaR.S-ms5rl Жыл бұрын
gurthu vochhina prathisari,,,e song nyt antha vini yedichi yedichi aa pain nundi relax avutanu. Na kosam ye e song raseru anukunta.
@parameshbadamayyagari32494 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా....మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది....
@butchibabu8935 Жыл бұрын
సంవత్సరం గుర్తు లేదు కానీ మాది శ్రీకాకుళం నెల్లిపర్తి గ్రామంలో వీధి సినిమా చూశాం
@kommireddysrinivasvis7212 Жыл бұрын
ఈ పాటలు విని, అనుభూతిని పొందడం మన అదృష్టం..Adore you Ilayaraja Sir.. ఆత్రేయ గారు వర్ణనాతీతం మీ సాహిత్యం..🙏🙏🙏
@VasuDendeti14 сағат бұрын
మనస్సు పలికే మౌనరాగం ఈ గీతం.ఎదను తాకే ఈ గేయిం .ఒక ప్రియరాలకి అంకితం...
@veerunaidunakka.veeru.53523 жыл бұрын
ఈ రోజుల్లో ప్రేమ ఎక్కడ brother 's
@bhukyabalakrishna60635 жыл бұрын
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమించుటేనా నా దోషము పూజించుటేనా నా పాపము ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు కన్నీరుగ ఈ కరిగే కళ్ళు నాలోని నీ రూపము నా జీవనాధారము అది ఆరాలి పోవాలి ప్రాణము ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం నేనోర్వలేను ఈ తేజము ఆర్పేయరాదా ఈ దీపము ఆ చీకటిలో కలిసే పోయి నా రేపటిని మరిచే పోయి మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము అపుడాగాలి ఈ మూగ గానం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
@badithaboinapydiraju58865 жыл бұрын
Niceee
@msksiva80695 жыл бұрын
Super song bro
@sadasiva90185 жыл бұрын
Bhukya Balakrishna Thanq for the lyrics
@bhukyabalakrishna60635 жыл бұрын
@@sadasiva9018 , welcome
@shaikfayazshaik47575 жыл бұрын
Bhukya Balakrishna super bro I love every song u edit
@venkyrockz34624 жыл бұрын
2020 lo vintunna vallu like kottandi💔👍
@sureshnarayanan7304 жыл бұрын
Number of times heard last one month from Tamilnadu
@bhemarsettychandrika98674 жыл бұрын
2021 lo vinna vallu like kottandi
@raghavatempletales3 жыл бұрын
ఈ పాటలు ఎప్పుడు విన్న తెలియని బాధ
@santhivelayutham59422 жыл бұрын
லைக்கண்டி
@hinduunity80163 жыл бұрын
ఇది నా కోసమే రాసరేమో, బాలు గారు నాకొసమే పాదరనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాట వింటుంటే తాను నా కళ్ళముందు కనపడుతోంది. తాను భౌతికంగా లేకపోయినా, తన రూపం నాకు కనపడుతోంది ఈ పాట వింటోంటే. తన సుందర రూపం అమాయకంగా ఉండే తన మాటలు గుర్తొస్తున్నాయి. తనని ఇప్పటికి ప్రేమిస్తూ, బాలు గారి ఈ పాటలో సజీవంగా ఉంది.
@kandivamshi9307 ай бұрын
అభినందన చిత్రం లోని .అందరికీ ఇష్టమైన పాట .. ఆత్రేయ సాహిత్యానికి ..... ఇళయరాజా సంగీతం ...ఇలా ఎంతో మార్దవమైన కంఠం తో రేడియో లేడీ ఎనౌన్సర్ లు చెప్పేవారు ..
@ramanamaharshigurajada.95493 жыл бұрын
అద్భుతమైన భావనలెన్నో మనసుకందనివి కన్నీటిలో కలిసి కల్మషాలను ,కఠినచిత్తులను సైతం కరిగింపజేయగల శక్తి బహుశః ఒక్క ప్రేమకు మాత్రమే ఉన్నదేమో!!!ఏమైనా ఈ పాట వ్రాసిన కవిగారికి ఎన్నో నమస్సుమాంజలులు.
@Sagar-a34 жыл бұрын
కాలేజీ లో ప్రేమించిన అమ్మాయి ని చాలా సంవత్సరలు తరవాత అనుకోకుండా బస్సు స్టాప్ లో చూసాను.... ఏదో తెలియని సంతోషం చాలా భాద కూడా.... ఇంటికి వచ్చి మన పాట అయినా ఈ పాట ను వింటూ వింటూ పడుకొన్న హ రోజు.... i miss my love💞
Nijam preminchi a manasu verokarini accept cheyaleka brathakaleka vadalaleka narakam
@girijalakshmi21092 жыл бұрын
Nijam na paristhithi idi
@prasadarao1872 Жыл бұрын
Yes
@ramakrishnasailada4492 Жыл бұрын
చిన్నప్పుడు ఈ సినిమా ని ఫ్యామిలీ తో చూడనివ్వలేదు, అప్పట్లో ప్రేమ అంటే అంత గుట్టుగా ఉండేది.
@raniwipro4528 Жыл бұрын
ఈ పాట వింటుంటే ఎందుకో చాలా ఏడుపొస్తుంది హార్ట్ టచింగ్ లిరిక్స్ 😢
@upendrabejawada12353 жыл бұрын
బాలు గారి పాటలతో స్వర్గ లోకంలో కూడా ఆస్వాదిస్తూ ఉంటారు...మహానుభావులు బాలు గారు
@user-8490 Жыл бұрын
ఆత్రేయ గారు ❤❤❤😢😢 రాజా గారి సంగీతం 🙏🙏👍👍 బాలు గారి గాత్రం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది 🙏🙏🙏🙏🙏👌👌👍👍👍😭😭😭😭😭😭😭 బాలు గారి పాటలు మన మధ్య లేకపోయినా ఆయన తన గాత్రం తో తెలుగు సంగీత ప్రియుల దగ్గరే ఉన్నారు
@shankersir4213 жыл бұрын
శోభన గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.
@jaykrish985 Жыл бұрын
3 days nundi nidra ledu. Night 2.30 am lo Naa eyes close chesi vinna Full nidra vachindi.. ❤️
@youthvlogsofficial5 жыл бұрын
నా మిత్రులు అందరూ ప్రేమలో గెలవాలని కోరుకుంటూ నీ మిత్రుడు
@bhanuprakashreddy27225 жыл бұрын
Tq bayya
@sampathkumar76255 жыл бұрын
What about u
@mohanatti92285 жыл бұрын
Bro Prema not possible in reality India lo assalu cast , religion, language enni problem s
@naveenp84385 жыл бұрын
Mari nuvuu bro
@kuchukullashivareddy22843 жыл бұрын
Nenu na Prema Ni thayagam cheshanu bro
@girirao8208 Жыл бұрын
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. నిజమే ప్రియురాలు చాలా కఠినం. ప్రేమ లో ఓడిపోయిన వారికొరకే ఈపాట.
@kommojuaruna57195 жыл бұрын
Very heart touching song n movie, Karthik wonderful actor
@nagalakshmi86223 жыл бұрын
బాలు గారు చనిపోయరని మనకు అనిపిస్తుందా లేదు కదా ఇలాంటి పాటలు వింటున్నపుడు ఆయన మనతోనే ఉన్నారు 🙏🙏🙏🙏🙏
@CHANDDRANARAYAN2 жыл бұрын
ప్రతి మగవాడు జీవితంలో ఆడదాని వాళ్ళు కొన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాలి. తప్పదు
@gundeelaraja7762 жыл бұрын
Prananga preminchanu ninnu netho unna kshanalu netho chepina matalu ne navvu anni na gundelo eppatiki padilam .kani Naku nuv dooram ga vellipoyav.naku kannitini migilchi. Nuv happy ga undali ekkadunna miss u sudha
@kumarperuka11433 жыл бұрын
"నాలోని నీ రూపమూ నాజీవనాధారమూ అది ఆరాలి పోవాలి ప్రాణమూ"
@sreenivasaraoambatty828411 жыл бұрын
EE lokam lo preminchina prati ammayi ,abbaiki valla prema dakkalani manaspurthiga a devudini koruthunna nu
@salomiruban86045 жыл бұрын
Yes
@karingubalu26335 жыл бұрын
Y
@thurakaanjalianjali18274 жыл бұрын
Tq bro. Nijamaina prema eppatiki oodipodhu
@lavanyaakshaya50814 жыл бұрын
Great
@gayathriyadav123604 жыл бұрын
Yesss
@prasadm4703 Жыл бұрын
అవును ఇది నిజం నిజంగా ప్రేమించిన వాళ్ళకి అర్థం అవుతుంది ఈ పాట
@tteja5395 Жыл бұрын
ఎన్నెలైన ఎన్నలైన ప్రేమలో ఓడిపోయినా ప్రతి ప్రేమికుడికి ఈ సాంగ్ ఒక ఎనర్జీ.,.
@raghavatempletales3 жыл бұрын
తెలుగు బాషా బ్రతికి ఉన్నంత కాలం ఈ పాటలు బ్రతికే ఉంటాయి
@narmadhasuguru29173 жыл бұрын
ఇంత మంచి పాటలు అందించిన బాలు గారు మన మధ్యలోనే ఉన్నారు ఇప్పట్లో ప్రేమ అంటే అర్థం కాదు ఎవరికి👍❤️❤️
@satyabhanu60432 жыл бұрын
2022 లో ఆవరు వింటునారో ఒక లైక్ చేయండి ❤️❣️ this song 🔥💕❤️
@babubeautifulmegastar5074 Жыл бұрын
ఏం 2023 వింటే వద్దా లైక్
@virupaksshayyahiermatha2762 Жыл бұрын
@@babubeautifulmegastar5074 l
@krishnabathula1944 Жыл бұрын
❤
@srikanthsagar225111 ай бұрын
2024 లో వింటున్న
@GudlaNiranjan7 ай бұрын
My favorite song my singer of sp balu garu 👌👌👏🙏😢🎉🎉❤❤
@prakashreddytoom38073 жыл бұрын
అభినందన.కార్తీక్.మరియు షో బా న. నటించిన.చిత్రము.సూపర్ సాంగ్.
@gprabhakar19423 жыл бұрын
శోభన
@maheshmpbpl11 ай бұрын
2024 లో కూడా వినేవారు ఉన్నారా !
@mujahide1007 ай бұрын
Yes
@shaikabdulrahiman33287 ай бұрын
Yes
@nageswararaobanothu45227 ай бұрын
Yes
@roopaswarna51316 ай бұрын
Yes
@mahidarreddy37976 ай бұрын
Yes
@arunakambham12062 жыл бұрын
ఈ ఒక్క పాట నే కాదు ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం.... My ఫేవరెట్ మూవీ 🥰
@tanujadasi16902 ай бұрын
2024 లో evaraina వింటున్నారా
@MommidivarapuRajkumarАй бұрын
Iam 33 years old nenu vintunna brother
@ravibujji24Ай бұрын
Yes 24
@bharathlegendkilller4890 Жыл бұрын
ప్రేమలో విఫలం అయినా ప్రతి వాడు ఏ పాట ఎప్పుడు వింటూనే ఉంటాడు
@raghunathraghu8618 Жыл бұрын
Chesinanu schirassgara madanam minginanu alahalam vareva what a song by atreya
@chenjiprasanth199419 күн бұрын
2025 lo ee song yentha mandi vinaru
@XhcjjxdjckckdkxkcjNdjznxkskskq10 күн бұрын
Nenu 100times విన్నాను..
@sureshnarayanan7304 жыл бұрын
What a great song I don't know Telugu but I have been hearing everyday . Ilayaraja god of music
@rajinisrisala27204 жыл бұрын
Heart touching ... melodious song ... hats off to Ilayaraja Sir 💐💐
@laxmanorange3613 Жыл бұрын
Endhuko a rojullo nenu puttiuntye bagundaydhi ane pesthundhi.... eppati ki Naku okka 60 years undi undadhi happy ga e time ki chachepoyavadeni ...eppudu endhuku puttama ane pesthundhi
@kiranpasaladi9737 Жыл бұрын
😭❤ nuvu vellevaraku naku theliyaledu .plz come back anan .❤ 😭🫂
@chimata.ananyarao8 ай бұрын
Nuvvu unantha varaku naku value teliyaledu nv avoid chestunte naku pranam pothunattu undi... block chestunnav naku vere option lekunda 😭😭😭😭
@suryanarayanareddy42146 жыл бұрын
నాలోని నీరూపం...నాలోని జీవనాధారం...
@saisagartata94643 жыл бұрын
Wow !!
@ss-xs4dj Жыл бұрын
Now days love is just time passes elati love dorakali anta lucky undali lovely 😍
@princesaleem29808 жыл бұрын
heart touching song....sung by great SP Balasubramanyam.
@KummariSharmila4 ай бұрын
😢😢😢😢😢 love you darling 😢😢😢😢 parvathi
@rameshpasupuleti18178 күн бұрын
Indian singers requested to don't forget s.p.balu.
@mjithender13315 жыл бұрын
ఈ లోకంలొ ప్రేమ అనేది ఉన్నంత వరకు ఈ పాట జీవించి ఉంటుంది
@simhanarasimha60664 жыл бұрын
Naku epata vnapu adupuvastdi
@rajuvallepu39455 жыл бұрын
నా పెళ్ళికి ముందు లవ్ ఫెయిల్ అయినప్పుడు ఎప్పుడు ఈపాట వింటు రోదించే వాడిని
@durgavaraprasad44215 жыл бұрын
i love this song hart tach & painpull song
@srinivasgupthaamuradhi79385 жыл бұрын
Me avidaku cheppava
@KavithaKavitha-fn6hn5 жыл бұрын
😭😭😭😭😭😭🙏
@naamaata5 жыл бұрын
@@srinivasgupthaamuradhi7938 😂😂🤣🤣🤣👌
@pathivadarajuraju4925 жыл бұрын
brother nenu same to same
@khadarbee9715 жыл бұрын
Nejanga ee prapancham lo vunna premekulu andari prema success avvali ani God's aadarini korukuntunnanu
@kallepellysuman69573 ай бұрын
2024 లో నేనె వందసర్ల కంటే ఎక్కువసార్లు విన్న...😢❤😢
@santhoshsudhakar19392 ай бұрын
😢
@yashwanthsooryamekala37303 жыл бұрын
రాజా సార్ +spb సార్ +ఆత్రేయ గారు= అద్భుతం..
@prasaddasari25782 жыл бұрын
Telugu Lyrics :- ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమించుటేనా నా దోషము పూజించుటేనా నా పాపము ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు కన్నీరుగ ఈ కరిగే కళ్ళు నాలోని నీ రూపము నా జీవనాధారము అది ఆరాలి పోవాలి ప్రాణము ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం నేనోర్వలేను ఈ తేజము ఆర్పేయరాదా ఈ దీపము ఆ చీకటిలో కలిసే పోయి నా రేపటిని మరిచే పోయి మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము అపుడాగాలి ఈ మూగ గానం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
@padakantimadhavi32872 жыл бұрын
Super bro
@obaiahkammari55322 жыл бұрын
Good song sp garu💝💝😰
@varrunkumaar Жыл бұрын
Pata vintu meeru rasindi chadiva brother.... As feeling excellent
@prasaddasari2578 Жыл бұрын
@@varrunkumaar tq..
@mariyamaya9221 Жыл бұрын
Beautiful lirycs
@contentmatter4165 Жыл бұрын
2024 lo vine vallu
@ARUNKUMAR-hw2ln8 ай бұрын
Nen unna bayyaa 😂❤
@HariPriya-tv3ep8 ай бұрын
2024 ఈ సాంగ్ ఎంత మంది ki ఇష్టమో ఒక like చెయ్యండి
@ShaikDastagiri-yk4xv7 ай бұрын
ఈ పాట వింటూ ఉంటే తెలియని ఏదో అనుభూతి
@instabro73287 ай бұрын
Adhenti ammayilu kuda vintunnara
@srtelugugameingyt7219 Жыл бұрын
Nenu sachhi poye varaku vintune vuntanu endukante nenu oka failure lover ni
@kommunarasimharao60443 жыл бұрын
ఇంత స్వచ్ఛమైన ప్రేమ ఈ రోజులో కనపడలేదు
@chyallappa16044 жыл бұрын
2020లో విన్నవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@wadlasunil91954 жыл бұрын
August 23rd vinna 20 times
@Anilkumar032104 жыл бұрын
2020 enti bro...2040 lo kuda this song is meaningful
@purushothamreddy90184 жыл бұрын
N.a. chinna nati gnapakalu vinnantasepu anni gurtukostunnai 💙
@cinnachinnaraveni79764 жыл бұрын
E song nu minchina song ledu enatiki radu
@akhilakhil78204 жыл бұрын
September 10
@truefriend43013 жыл бұрын
అంతులేని ఈ ప్రేమలో ఎప్పుడు మార్పు లేదు..మార్పు అంతా మనిషిలోనే ఉంది..💘💔😥🙏
@saggamjohn4265 Жыл бұрын
2023 వినేవారు ఎంత మంది ❤️
@SuneelMogili Жыл бұрын
vinaledhu,chusa anthey
@hussainshaik9100 Жыл бұрын
😝😝😝😝
@nasinasubrahmanyam3985 Жыл бұрын
Old is gold Anni sarlu vinna vintune undalanipistayi songs
@whyclub4448 Жыл бұрын
Telsukoni em chesthavv
@eramangoud3713 Жыл бұрын
😮😮😮@@hussainshaik9100
@venugopalrao3925 Жыл бұрын
I love abhinandana move excelent
@hinduunity80163 жыл бұрын
ఏ పాట విన్నప్పుడు నా ప్రేమికురాలు నాకు గుర్తొస్తుంది.
@khadars45995 жыл бұрын
చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం..........నెను కుడా ప్రేమ విఫలం అయ్యి వున్న వాడ్ని
@palatheerthapuajay33834 жыл бұрын
Not only this song, the entire album will be evergreen for centuries. Miss you Balu garu 🙏🙏🙏
@namabuchiramulu6736 Жыл бұрын
😅😮7f7d! ?
@vijaykumarnandeti88895 жыл бұрын
I miss you ""దేవి"" లైఫ్ టైమ్ ,నువ్వు గుర్తుకొస్తున్నాపుడల్లా ఈ పాట వింటాను😥😥😥😥😥😥😥😥😥😥
@manjulasudarshan61185 жыл бұрын
Super song
@SohailAhmed-li2re5 жыл бұрын
Don't worry bro life is of ups and downs 😖😞
@ravisankar94113 жыл бұрын
Vijay...Devi is with you only in your pure heart...
@malli-vn5yj2 жыл бұрын
💓da lo Love.. no money no future.. totally waste of time.. అని అనాలని ఉంది.. కానీ అనను.. ఎందుకంటే అది ప్రేమ కాబట్టి🥰🥰🥰
@kshama_20232 жыл бұрын
Heard this album when I was a kid and couldn't fathom the pain in the voice or lyrics. Now that I am older , I can relate to all the heartbreak.
@sarasurs4 жыл бұрын
No-one else can sing such a great song other than SPB sir 😭
@nagarajkg17863 жыл бұрын
I can easily
@teckwithappsandmovies47912 жыл бұрын
Chdu
@u.rachanauppturi30464 жыл бұрын
E pata vinapudu nen anukuna enduku ela padutunadu ani kani okasari movie chuste ardham ayedhi e song 2020 lo vina valu oka like 👍👇