Abhinandana Songs | Premaledhani | Karthik, Sobhana | Melody Song | TeluguOne

  Рет қаралды 10,294,467

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер: 2 000
@khadarbashashaik5495
@khadarbashashaik5495 4 жыл бұрын
ఈ భూమి పై నిజాయితీగా ప్రేమించిన వాళ్ళు ఉన్నంత కాలం ఇలాంటి గొప్ప భావం గల పాటలు ప్రాణంతోనే వుంటాయి....
@sujathak296
@sujathak296 4 жыл бұрын
నిజమైన స్వచ్ఛమైన ప్రేమకు విలువలు లేవండి.. నటించే ప్రేమకు ఉన్న వాల్యూ జీవించె ప్రేమకు లేదండీ అందం ...ఆస్థి.... స్టేటస్.వీటితో కలిగినదే నిజమైన ప్రేమ అండి...నటించే మనుషుల మద్య జీవించేవారికి జీవితం...లేదండి... ప్రేమ అంటే కేవలం ఆకర్షణ. అవసరాలతో అడుకోవడమే మాత్రమే... ప్రేమంటే కొత్త బట్టలను వాడినట్టు ప్రేమ అనే పేరును వాడేస్తున్నారండి స్వచ్ఛమైన ప్రేమకు గుర్తింపు లేదండీ. ప్రేమంటే మోసం Heartfulga love చేసిన వాళ్ళు పిచ్చి వాళ్ళండి...It's true..
@khadarbashashaik5495
@khadarbashashaik5495 4 жыл бұрын
@@sujathak296 అలా జరగడానికి ముఖ్య కారణాలు రెండు అండి...1)అమ్మ నాన్నా 2)అమ్మాయిల కలలు...అమ్మ నాన్నా లకు కులం ఆస్తి కావాలి.అమ్మాయికి ప్రేమకంటే కూడా తాను అడిగింది తిర్చేవాడై వుండాలి...
@straightforward9361
@straightforward9361 4 жыл бұрын
True bro
@RockingRevansh
@RockingRevansh 4 жыл бұрын
@@sujathak296 true andi
@sujathak296
@sujathak296 3 жыл бұрын
@@khadarbashashaik5495 నమస్తే అండి... అవును నిజం...
@srinivasraob7780
@srinivasraob7780 3 жыл бұрын
అభినందన లోని అన్ని పాటలు అమృతపు గుళికలు.....
@naganaga4049
@naganaga4049 4 жыл бұрын
ఇంకో వెయ్యి సంవత్సరాలు గడిచినా ఎవ్వరు ఇలాంటి పాట రాయలేరు పాడలేరు..!!
@sagarbabu2260
@sagarbabu2260 4 жыл бұрын
Yes U Correct Brother
@shekharyadav6692
@shekharyadav6692 4 жыл бұрын
అవును అన్న
@rishivarma4164
@rishivarma4164 4 жыл бұрын
Really bro
@meryjosh3939
@meryjosh3939 4 жыл бұрын
I. Love. My. Song
@sivaprasad7984
@sivaprasad7984 4 жыл бұрын
Sss bro old is gold
@venubagi
@venubagi Жыл бұрын
2024ఈ సాంగ్ వినేవారు ఉంటే 👍
@BonguSrikanth-v3q
@BonguSrikanth-v3q 9 ай бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@Malleshmedam
@Malleshmedam 7 ай бұрын
ఐ లవ్ మై సన్
@ChandraSekhar-hv1xi
@ChandraSekhar-hv1xi 2 ай бұрын
Yes boss
@naveenramatenki6814
@naveenramatenki6814 21 күн бұрын
2025 Jan 10 listening this song 🎉
@ChandraKala-fz8kv
@ChandraKala-fz8kv 11 ай бұрын
2024 వినే వారు లైక్ చెయ్యండి
@DondapatiSasikanth
@DondapatiSasikanth 10 ай бұрын
😅😅😅😅
@kalyanimaddi6342
@kalyanimaddi6342 10 ай бұрын
Nenuuuu❤❤❤
@veeravenkatanagasaisamanth1107
@veeravenkatanagasaisamanth1107 9 ай бұрын
నా ఫేవరేట్ సాంగ్స్ ,,మూవీ
@heera494
@heera494 8 ай бұрын
Superb song for life time
@SAMADHANAVAKYAM
@SAMADHANAVAKYAM 8 ай бұрын
Is a s is sss is s is w 5555T55555tss6z66jzjzzz6zhhhjhhs6jhjhz666z6zzzzszzzz6s ww is Sa is a good ss is Sa is ss and then the kK7jk i jdxkXx​@@kalyanimaddi6342
@Nbkfans464
@Nbkfans464 5 жыл бұрын
మనసు చంపుకుని బ్రతుకుతున్న నిజమైన ప్రేమికులు ఒక లైక్ చెయ్యండి బ్రదర్స్ 😭😭😭😭😭
@lalithapanchadarla2749
@lalithapanchadarla2749 4 жыл бұрын
Mee too
@vamsichristiano1373
@vamsichristiano1373 4 жыл бұрын
@@lalithapanchadarla2749gayam andharaki thagulthundi thattukovali
@sankarpenugurthisankarpenu5976
@sankarpenugurthisankarpenu5976 4 жыл бұрын
My life same problem but.......
@aleem1108
@aleem1108 4 жыл бұрын
Jai balayya babu ki... 🙋‍♂ manasu jeevitam meeda aasa Anni marichi,
@aleem1108
@aleem1108 4 жыл бұрын
Naa pillala kosam ee jeevitam..
@sivaprasad7984
@sivaprasad7984 4 жыл бұрын
ఊపిరి ఉన్నత కాలం ఈలాంటి పాటలు బ్రతికి ఉంటాయి ఐ లవ్ బాలు సర్ మిస్ యూ బాలు గారు 😭😭😭
@neeharikanelapati5840
@neeharikanelapati5840 2 жыл бұрын
Yess my favorite singer balu sir. Missing so much balu sir 😔😔😭
@Singersaritha
@Singersaritha 2 жыл бұрын
❤️
@Singersaritha
@Singersaritha 2 жыл бұрын
kzbin.info/door/B45O0KwSPKU-ThCT5dt71g
@Wwr12
@Wwr12 5 жыл бұрын
ప్రేమ మీద వున్న సాంగ్స్ అన్నింటిలో ఈ సాంగ్ కు మించిన సాంగ్ లేదు..xcellent సాంగ్
@naarifashionsmtm5346
@naarifashionsmtm5346 4 жыл бұрын
avunu
@pavan-hy3nb
@pavan-hy3nb 4 жыл бұрын
ప్రేమ మీద కాదు. విఫలప్రేమ మీద
@straightforward9361
@straightforward9361 4 жыл бұрын
Raasina vaallu great
@hinduunity8016
@hinduunity8016 3 жыл бұрын
ఎంత వయసు వచ్చిన ప్రేమికురాలిని మరచిపోలేదు. భౌతికంగా దూరమైనా. అయిన తనను గుర్తుచేసుకుంటు బ్రతకడం కూడా ఆనందమే కదా.
@kyogesh9971
@kyogesh9971 2 жыл бұрын
Naa lover nannu vidichi petti velipoye one year avuthundi inka tana alochanalu naa mind loo thiruguthunaye
@hinduunity8016
@hinduunity8016 2 жыл бұрын
@@kyogesh9971 Naa sakhi nannu vadali velli 16 సంవత్సరాలు అయ్యింది. అయినా ఇప్పటికీ నాకు తను అంటే ఇష్టం.
@peethamuralimohan2670
@peethamuralimohan2670 2 жыл бұрын
Exactly💔 💯
@shravanboorla3685
@shravanboorla3685 2 жыл бұрын
@@kyogesh9971 bhayya,nenem papam chesa,6years love chesa pelli cheskundam ante jaillo vesindi,kottinchindi,vere vaanni pelli cheskuni Australia vellindi.ee pain inko ammai life marchi,nenunna ani cheppi,1year world lo leni love chupetti,idi kuda malla odilesindi.enti bhayya,life Maree bharamaindi,nenaa nv raa na life ki ani adiginid...inta darunanga odileste ela bratukutaamu ankuntaaru veellu
@Jason-cq4gt
@Jason-cq4gt 2 жыл бұрын
@@shravanboorla3685🤭🥂
@sreeramgt5120
@sreeramgt5120 2 жыл бұрын
గుండెను లేజర్ తో కోసినట్టు ఈ పాటలు, గాత్రం సంగీతo సాహిత్యం. అబ్బా... నిజం గా ఈ సినిమా థియేటర్ లో చూసిన వారు ఎంత థ్రిల్ అయి ఉంటారో. జీవిత కాలం మరిచి పోలేని జ్ఞాపకం.
@arogyaswamy6795
@arogyaswamy6795 6 ай бұрын
మాటల్లో చెప్పలేము
@s.srinivassrinivas1254
@s.srinivassrinivas1254 4 жыл бұрын
2020లొనే కాదు 3030లో వినా ఈ పాటలోని మాధుర్యం ఏంతమందికీ తేలుసూ ఇట్లు సిద్ధాంతి సంకటి శ్రీనివాస్ రామ్ పాతగుంటురు శిష్యబ్రుదం
@yanamandrapavankumar7481
@yanamandrapavankumar7481 3 жыл бұрын
Appateke telugu batheke undale kadhandee ee pata madhuryam teleyalee ante
@kannayyapativada864
@kannayyapativada864 3 жыл бұрын
Yes
@S.FF.GAMER-s
@S.FF.GAMER-s 2 жыл бұрын
@@yanamandrapavankumar7481 very nice song
@noorullapatana8923
@noorullapatana8923 5 жыл бұрын
ఇలయరాజ సంగీతంలో అలనాటి మధురమైన పాట నాకు ఇష్టం ఆయన పాట
@jmj2837
@jmj2837 4 жыл бұрын
Super
@gajamkaniki8830
@gajamkaniki8830 4 жыл бұрын
Love this song
@vvsiddhartha1432
@vvsiddhartha1432 3 жыл бұрын
Super sir
@u.dastagiri3
@u.dastagiri3 4 жыл бұрын
సాధారణ వాడుక పదాలతో రాసి అక్షర ఙ్ఞానం లేనివారికి కూడా మనసులోకి చొచ్చుకు పోయేలా రాయడమే ఆత్రేయ గారి ప్రత్యేకత... మీకు 💐🙏🙏sir
@straightforward9361
@straightforward9361 4 жыл бұрын
Manasu unnavaarike Artham Aithadhi
@Vali369
@Vali369 3 жыл бұрын
True
@arunakambham1206
@arunakambham1206 2 жыл бұрын
చిన్నప్పటి నుండి ఒక 500 కన్నా ఎక్కువ సార్లే చూసి ఉంటా ఈ సినిమా.... School కాలేజీ అంతాక్షరీ పోటిల్లో ఈ పాటలు పాడి లెక్కలేని గిఫ్ట్స్ తెచ్చుకున్నాం... ఒక్కో పదం ఒక్కో ఆణిముత్యం ఎన్ని సంవత్సరాలు అయిన మనసులో నుండి పోవు 😍
@ramachandranaidum1856
@ramachandranaidum1856 2 жыл бұрын
Great medam
@SaiRam-dp8wl
@SaiRam-dp8wl 2 жыл бұрын
Super mam
@prasanna9969
@prasanna9969 2 жыл бұрын
నేను గిఫ్ట్స్ అయితే ఏమి తెచ్చుకోలేదుగాని.... ఈ స్టోరీకి నాకు ఏం సంబంధం లేదుగాని... చాలా చాలా మాస్ మసాలాను ఇష్టపడేవాడినే గాని.... అప్పట్నుండి... ఇప్పటివరకు ఎన్ని.... చూశానో... ఇంకెన్నిసార్లు చూస్తానో NO లెక్క......
@SaiKumar-xe6zg
@SaiKumar-xe6zg 9 ай бұрын
❤❤❤❤❤❤
@nagakrishnak3214
@nagakrishnak3214 Жыл бұрын
ఈపాట వింటూ ప్రేయసిని తలుచుకుని ఏడ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక లైక్ కొట్టండి బ్రదర్
@ravisingh-bf9wf
@ravisingh-bf9wf 5 жыл бұрын
2020 లో కూడా ఇంకా బతికున్న అద్భుతమైన కళాఖండం ఈ సాంగ్
@pavankumarsuryavamsh6203
@pavankumarsuryavamsh6203 5 жыл бұрын
2020 enti sir... Love failure songs ki immortal music album is abhinandana.. Best given love failure album from music maestro to Telugu music lovers
@mallikarjunpatel950
@mallikarjunpatel950 4 жыл бұрын
@@pavankumarsuryavamsh6203 me know if if else from me you need anythingpleased to mataladaladha me toa me know if you
@Ramesh-qs8eu
@Ramesh-qs8eu 4 жыл бұрын
Yess bro
@shravanivitthal1855
@shravanivitthal1855 4 жыл бұрын
Yes I agree
@chaithanyachaithu1201
@chaithanyachaithu1201 4 жыл бұрын
లైఫ్ లో ఎవరికి అయినా ఒక సారి అయినా అవసరం అయిన సాంగ్ ...
@venureddy8218
@venureddy8218 4 жыл бұрын
గురుతు చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణించాలని -- what a lyric
@aswanisake7652
@aswanisake7652 3 жыл бұрын
Yes
@PtrSrikanth
@PtrSrikanth 3 жыл бұрын
Yeah! Man, this verse is one of the bests in the song. What a beautiful song.
@Vali369
@Vali369 3 жыл бұрын
True
@neeharikanelapati5840
@neeharikanelapati5840 2 жыл бұрын
Yes very good lyric good meaning in song
@prakashk5718
@prakashk5718 2 жыл бұрын
మనసున్న వారికీ సుఖం ఉండదు. ఇది జీవిత సత్యం
@kshashu2435
@kshashu2435 3 жыл бұрын
రోడ్డుమీద తెర కట్టి సినిమా ఎన్ని సార్లు చూశాను నాకే లెక్కలేదు అప్పట్లో ప్రతి పండక్కి సినిమా కంపల్సరీ రోడ్డు మీద వేసే వారికి నా ధన్యవాదాలు 🙏🙏🙏
@nerellavictor5114
@nerellavictor5114 3 жыл бұрын
ప్రేమ అనేది బ్రతికి ఉన్నంత కాలం సజీవంగా ఉండే ఏకైక సంగీత కావ్యం 💖💖💖
@bharathkumar723
@bharathkumar723 2 жыл бұрын
avunu
@madhukargadipi
@madhukargadipi 2 жыл бұрын
💯
@shravanboorla3685
@shravanboorla3685 2 жыл бұрын
bhayya,nenem papam chesa,6years love chesa pelli cheskundam ante jaillo vesindi,kottinchindi,vere vaanni pelli cheskuni Australia vellindi.ee pain inko ammai life marchi,nenunna ani cheppi,1year world lo leni love chupetti,idi kuda malla odilesindi.enti bhayya,life Maree bharamaindi,nenaa nv raa na life ki ani adiginid...inta darunanga odileste ela bratukutaamu ankuntaaru veellu
@Singersaritha
@Singersaritha 2 жыл бұрын
❤️
@setlemvenugopalrao6538
@setlemvenugopalrao6538 3 жыл бұрын
ఈ పాట ఈ లోకం లో సూర్య చంద్రులు ఉన్నంత వరకు అమరంగా సంగీత ప్రియుల గుండెల్లో నిలచి ఉంటుంది.
@shravanKumar-dn8ib
@shravanKumar-dn8ib 3 жыл бұрын
Hi
@bharatht9649
@bharatht9649 2 жыл бұрын
In 2022 June.. Still can't get out of this song..😭💔 గురుతు చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణించాలని తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని గుండె పగులుపోవు వరకు నన్ను పాడని.. 💔💔💔
@prudhvipeyyala1477
@prudhvipeyyala1477 2 жыл бұрын
Wow
@eswarbobbiliveenaartisan4904
@eswarbobbiliveenaartisan4904 2 жыл бұрын
ఆ రెండూ కూడా నావల్ల కాదు
@mvinaykumargoud9740
@mvinaykumargoud9740 Жыл бұрын
2023 June
@prabhaprabhakar9191
@prabhaprabhakar9191 Жыл бұрын
Anti chala feel avuthunnau bro kompa tesi ne love dobbinda....?????
@SambaN-zk6su
@SambaN-zk6su Жыл бұрын
😂😂😂😂😂
@seeraganapathi9308
@seeraganapathi9308 2 жыл бұрын
ఈ పాటలు వ్రాసిన ఆచార్య ఆత్రేయ గారికి మ్యూజిక్ అందించిన ఇళయరాజా గారికి వీనులవిందుగా పాడివినిపించిన బాలు, జానకి గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏
@harireddy8019
@harireddy8019 4 жыл бұрын
లాలల లలాలాల ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు ... ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు చరణం 1: మనసు మాసిపోతే మనిషే కాదని కఠికరాయికైనా కన్నీరుందని వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరీ ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరి మోడువారి నీడ తోడు లేకుంటినీ ప్రేమ లేదని లలలాలలాల చరణం 2: గురుతు చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణించాలని తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని గుండె పగులుపోవు వరకు నన్ను పాడని ముక్కలలో లెక్కలేని రూపాలలో ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించనీ ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు లాలల లలాలాల లాలల లలాలాల
@jagadishjagadish4322
@jagadishjagadish4322 3 жыл бұрын
Thanks bro
@skkhajarasool7285
@skkhajarasool7285 3 жыл бұрын
So per.💖💖💖💔💔💔💔💓💓
@vlogs4082
@vlogs4082 3 жыл бұрын
Super
@poluriajju8247
@poluriajju8247 3 жыл бұрын
@@vlogs4082 వెరీ గుడ్
@ankaiahankaiah4621
@ankaiahankaiah4621 3 жыл бұрын
Thank u
@doctorchari7395
@doctorchari7395 3 жыл бұрын
ప్రేమ కోసం ప్రేయసి కోసం తన ప్రేమను త్యాగం చేసిన నిజమైన ప్రేమికులకు ఈ పాట అంకితం
@pardhukolipoagu8472
@pardhukolipoagu8472 2 жыл бұрын
Nenu miss ina chachepovali anipichusthunadi
@shravanboorla3685
@shravanboorla3685 2 жыл бұрын
bhayya,nenem papam chesa,6years love chesa pelli cheskundam ante jaillo vesindi,kottinchindi,vere vaanni pelli cheskuni Australia vellindi.ee pain inko ammai life marchi,nenunna ani cheppi,1year world lo leni love chupetti,idi kuda malla odilesindi.enti bhayya,life Maree bharamaindi,nenaa nv raa na life ki ani adiginid...inta darunanga odileste ela bratukutaamu ankuntaaru veellu
@viswanadham2895
@viswanadham2895 2 жыл бұрын
నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఈ సినిమాని, దయచేసి 😫🙏🙏💓 ఒక్క సారి ఓకే ఒక్క సారి దియేటర్ లో చూసి తనివితీరా ఆస్వాదించే మరణించాలని ఉంది. ఈ నేల ఉన్నంతకాలము ఈ గానం ప్రతి హృదయాన్ని కదిలిస్తూనే ఉంటుంది
@naveenramatenki6814
@naveenramatenki6814 21 күн бұрын
Theature lo kastame bro ... ❤️🤷
@maddelasatish1600
@maddelasatish1600 4 жыл бұрын
2021 లో కూడా ఈ పాట వినే భగ్న ప్రేముకుల ఇక్కడ లైక్
@kanthm140
@kanthm140 3 жыл бұрын
prema ledani premicha radane sakshame nevaneeeeeeee............................guru...
@charanteja9946
@charanteja9946 2 жыл бұрын
2022 lo kuda vintnnam
@SaiRam-dp8wl
@SaiRam-dp8wl 2 жыл бұрын
2023 lo kuda gata 11 years nunchi vinutunaa
@harikaharika5115
@harikaharika5115 11 ай бұрын
❤❤
@parasarangarao2032
@parasarangarao2032 Жыл бұрын
ఈ పాట విన్నంత సేపు నా మనస్సు ఎటో వెళ్లిపోయి తిరిగి వస్తుంది ఈ పాట ఎన్ని జన్మల అయిన వింటూనే ఉంటారు
@MNAMVRZ
@MNAMVRZ Ай бұрын
మనసు మాసిపోతే మనిషే కాదని, కటిక రాయికైనా కన్నీరుందని, వలపు చిచ్చు అంటుకుంటే ఆరిపోదని, గడియ పడిన మనసు తట్టి చెప్పని.. What a heart relavent lines..❤❤
@devaraju6674
@devaraju6674 9 ай бұрын
2024 లో కూడా వినేవారు ఉన్నారా.
@RajiyaShaik-f9w
@RajiyaShaik-f9w 7 ай бұрын
Nenu vintanu roju
@bharathir9007
@bharathir9007 7 ай бұрын
ఉన్నాను... ఉంటారు
@marrygorinkala29
@marrygorinkala29 6 ай бұрын
Yeppatiki super songs ne
@dudalakiranbabu93
@dudalakiranbabu93 4 ай бұрын
Nenu unnantha varaku vintune unta 😢❤
@mdriyazahmed1764
@mdriyazahmed1764 4 ай бұрын
Pata kotta pata chudakudadu,meaning understand chesukovali
@chinnanitdgp5054
@chinnanitdgp5054 5 жыл бұрын
పల్లవి: లాలల లలాలాల ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు ... ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు చరణం 1: మనసు మాసిపోతే మనిషే కాదని కఠికరాయికైనా కన్నీరుందని వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరీ ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరి మోడువారి నీడ తోడు లేకుంటినీ ప్రేమ లేదని లలలాలలాల చరణం 2: గురుతు చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణించాలని తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని గుండె పగులుపోవు వరకు నన్ను పాడని ముక్కలలో లెక్కలేని రూపాలలో ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించనీ ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు లాలల లలాలాల లాలల లలాలాల
@riyazshaik42
@riyazshaik42 5 жыл бұрын
.
@jhansigangavarapu2683
@jhansigangavarapu2683 4 жыл бұрын
Super song
@sangeethasaka2061
@sangeethasaka2061 4 жыл бұрын
Nice
@MukeshMukesh-bl6es
@MukeshMukesh-bl6es 4 жыл бұрын
Great love song, love is sometimes curse to man,women are not prone to fall in love with men.
@narendrathoti1057
@narendrathoti1057 3 жыл бұрын
Thanks for lyrics sir
@Vshankar1162
@Vshankar1162 5 жыл бұрын
మన తెలుగు లో ప్రేమ మీద ఇలాంటి మంచి పాటలు ఈక మీద వస్తాయో రావో.I like this song
@statesloading
@statesloading 5 жыл бұрын
My frevrt song
@nagaraju19880
@nagaraju19880 5 жыл бұрын
Nilame
@VIP-rc9qv
@VIP-rc9qv 5 жыл бұрын
Definite gaa raavu
@prasannakumar-de8wi
@prasannakumar-de8wi 5 жыл бұрын
Ikha ravu bro
@bejjankinaresh1822
@bejjankinaresh1822 5 жыл бұрын
No...Its impossible....will not come again...
@venkat4177
@venkat4177 3 жыл бұрын
మనుషుల మద్య ప్రేమ ఉన్నత కాలం e పాట బతికే ఉంటుంది
@sarmashussain3272
@sarmashussain3272 2 жыл бұрын
ఈ సృష్టిలో ప్రేమ అనే పదం ఉన్నంత కాలం ఈ పాటలు అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతాయి....సాహిత్యం -సంగీతం-బాలు గారి గాత్రం అద్భుతం అనే పదం చాలా చిన్న పదం
@srinivaschinthala4048
@srinivaschinthala4048 4 жыл бұрын
ఇలాంటి పాటలు ఈ ప్రపంచం వున్నంతకాలం ఉంటాయి
@shravanKumar-dn8ib
@shravanKumar-dn8ib 3 жыл бұрын
Ycs
@narasimharaju7960
@narasimharaju7960 4 жыл бұрын
గుండెల్ని పిండేసే ఈ అద్భుతమైన గానం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.....
@venkatbitra6106
@venkatbitra6106 4 жыл бұрын
Siva
@Ripkaraghu
@Ripkaraghu 11 ай бұрын
ఈ పాట విన్నావెంటనే మీ లవర్ గుర్తుకు వచ్చే వాళ్లు ఒక లైక్ వేసుకోండి 👍🏻👍🏻
@sricharandandamudi6318
@sricharandandamudi6318 4 жыл бұрын
ప్రేమ ఒక మధుర స్వప్నం...ప్రేమ ఒక సుమధుర కావ్యం!!
@shankarjangam4021
@shankarjangam4021 4 ай бұрын
ప్రియురాలు ఎంత మధురంమొ అంతే కఠినం 100% ట్రూ
@VijayaSaiAdiandhra
@VijayaSaiAdiandhra 26 күн бұрын
ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని 💔
@gchandu8235
@gchandu8235 4 жыл бұрын
గత 4 ఇయర్స్ గా నా కన్నీటి తో తడిచిపోయింది ఈ పాట
@sjkmshariff6293
@sjkmshariff6293 3 жыл бұрын
Oh
@perfectclikskiran4861
@perfectclikskiran4861 3 жыл бұрын
గురుతు చెరిపివేసి జీవిoచాలని. చేరపలేకపోతే మరణించాలని. తెలిసికూడా చేయలేని వెఱ్ఱివాడిని. గుండె పగిలి పోవు వరకు నన్ను పాడని. ఈ ఒక్క లైన్ ఎంతో మంది జీవితంలో జరిగింది
@gangadharkotha6537
@gangadharkotha6537 4 ай бұрын
My life too
@sricharandandamudi6318
@sricharandandamudi6318 4 жыл бұрын
ఒకవేళ నువ్వే లేకపోతే...ఈ పాట విని తృప్తిగా మరణించి ఉందును!!
@srivardhini5931
@srivardhini5931 4 жыл бұрын
Artam kaledu Andi
@anwaranwardeen9262
@anwaranwardeen9262 2 жыл бұрын
Avunu e sentence artham kaledhu
@hinduunity8016
@hinduunity8016 Жыл бұрын
Tana ప్రేయసిని తల్చుకుంటూ గుర్తు చేసుకుంటున్నారు, ఈ పాట చూస్తూ, తన జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటున్నట్టు ఉన్నారు శ్రీచరణ్ గారు
@appleffgamer3156
@appleffgamer3156 11 ай бұрын
Correct andi
@AnjibabuDurgabhavani
@AnjibabuDurgabhavani 3 күн бұрын
ప్రేమికులు ఉన్నంత వరకు ఈ పాట ఉంటుంది
@manjuchalavadimanmanju5241
@manjuchalavadimanmanju5241 3 жыл бұрын
అభినందన సినిమా లోని పాటలు మొత్తం ఎన్నిసార్లు విన్నా తనివి తీర నీవి మన్సున్నవాల్లకే మానసిక బాధలు
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
లౌవ్ సాంగ్ లంటే ఇంతకన్నా గొప్ప పాట ఇంతవరకు రాలేదు ఈ పాటలు ఎప్పుడు ముదటి స్తానం 23/7/20🙏🙏🙏🙏🙏🥀🥀🥀🌷🌷🌺🌺💐💐🌹🌹🌹🌹💐💐🌺🌷🌷🥀🌷🌷🌺💐💐🌹🌹💐🌺🌺🌷🥀🥀🌷🌷🌺🌺💐🌹🌹🌹💐🌺🌺🌷🌷🌷🌷🌷🌷🥀🥀🌷🌷🌺🌺🌺🌺💐💐💐🌹🌹🌹
@vlogs4082
@vlogs4082 3 жыл бұрын
ప్రేమ లేదని ప్రేమించ రాదని.సాక్ష్యమే నువ్వని నన్ను నేను చటాని ఓ ప్రియా జోహారు లు.what a song.🙂🙂
@sureshsalugu6340
@sureshsalugu6340 3 жыл бұрын
Super
@ravindraguduru7539
@ravindraguduru7539 2 жыл бұрын
Hi super
@aryavarta354
@aryavarta354 6 ай бұрын
Ee Song 3024 lo kooda Vintaru Anukunevallu Oka like Veskondi...
@sivamaharaj9421
@sivamaharaj9421 Ай бұрын
అప్పటి వరకు ఎవరు ఉండరు 😮
@aryavarta354
@aryavarta354 Ай бұрын
35 likes, Negative Comments - 1 Shows people who Really Failed in love liked me...
@CHANDDRANARAYAN
@CHANDDRANARAYAN 2 жыл бұрын
వెళ్లిపోయినవారిగురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసుకునేకంటే మిగిలిన జీవితం ఎలాబ్రతకాలి అని ఆలోచించడం మంచిది. ఆలోచించిండి సోదరా 👍🏻👍🏻
@SaiRam-dp8wl
@SaiRam-dp8wl 2 жыл бұрын
Marchi potunamu sodaraaa
@gandlasambashivudu1019
@gandlasambashivudu1019 Жыл бұрын
@@SaiRam-dp8wl matalu levu. Metrma....pranam unnantvarku premaa bathekeunntdani ardam e. Movie......
@neutral911
@neutral911 3 жыл бұрын
ప్రతీ రోజూ ఒక బీర్ తాగుతూ ఈ పాట వింటు ఉంటే చాలా బాగుంది
@SaiKrishna-sk5cd
@SaiKrishna-sk5cd 3 жыл бұрын
అచ్చ తెలుగు పదాలు, ఇప్పటి పాటల్లో ఇలాంటి pure telugu words వాడారు.. ఆత్రేయ గారు లిరిక్స్ realitic గా ఉంటాయి..
@srinathbhunath1837
@srinathbhunath1837 2 жыл бұрын
ఉన్నాయి అయ్యా మీరు వినలేదు అంతే.
@mabumab
@mabumab 5 жыл бұрын
ఈ జన్మ లో ఇటువంటి పాట రాదు పాటరాసిన వారికి పాడిన వారికీ మ్యూజిక్ కోపోజ్ చేసిన వారికీ ధన్యవాదములు
@Vijaykumar-rx7xl
@Vijaykumar-rx7xl 2 жыл бұрын
Super
@ravikanths265
@ravikanths265 3 жыл бұрын
ఆత్రేయ+ఇళయరాజా+బాలు.=ఈ పాట. ప్రపంచము లో ప్రేమ అనేది జీవం అనేది ఉన్న అంత వరకు. ఈ పాట కి ఎదురు ఇంకో పాట ఉండదు. నాకు చాలా ఇస్టమ్ కొన్ని వందల సార్లు వినోచు చూడొచ్చు. ఆ ముగ్గురికి ధన్యవాదములు.
@svenkatsingaralla
@svenkatsingaralla 10 ай бұрын
Super song really heart touching
@rajasekharreddyyerasi6509
@rajasekharreddyyerasi6509 10 ай бұрын
బ్రదర్ చాలా మంది మనసు చంపుకొని బ్రతుకుతున్నారు ఇలాంటి పాటలు విన్నప్పుడు ఇంకా బాధగా ఉంటుంది రాసిన వారికి పాడిన వారికి హాట్సాఫ్
@venakateshvenkatesh5202
@venakateshvenkatesh5202 3 жыл бұрын
నా చిన్నప్పుడు ఈ సాంగ్ రేడియా లో వస్తే వినేవాడిని ఆ వయసులో ఈ పాటకు అర్ధం తెలియదు కానీ వినేకి బాగుండేది....
@SateeshKumar-mj4pi
@SateeshKumar-mj4pi 4 жыл бұрын
2022 లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@mustafamohammad2219
@mustafamohammad2219 3 жыл бұрын
Prathi premiudu vinalsina pata. .manasu kavi aayhreya gariki nd pranam petti padina gana gandharvudu SP BALU gariki chala thanx....
@HARI-fu1lj
@HARI-fu1lj 3 жыл бұрын
My favorite song
@saineerajchethurvedhula2524
@saineerajchethurvedhula2524 3 жыл бұрын
Iam also listen. Big fan of to Raja sir music
@srirajadantuluri4301
@srirajadantuluri4301 3 жыл бұрын
💪
@yogitharani4429
@yogitharani4429 3 жыл бұрын
Naaku premaku amada duram nenu appudu alone naku nene na Jevethana prema ledanukuntha maaku andaaru kavaali nennu avvariki vaddu especially krishan
@mjminutecurrentaffairsforg9860
@mjminutecurrentaffairsforg9860 4 жыл бұрын
గురుతు చెరిపివేసి జీవించాలనీ.. చెరపలేక పోతే మరణించాలనీ 😚😚
@mallavarapusamba1987
@mallavarapusamba1987 3 жыл бұрын
Nijam bayya
@maneriraja504
@maneriraja504 8 ай бұрын
నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు సినిమా చూశాను ఇప్పుడు మా ఊర్లో ఒక్కరి ఇంట్లోనే టీవీ ఉండేది ఈ సినిమా చూస్తున్నంత సేపు నేను అప్పటికి మైమరిచి పోయాను ఇలాంటి సినిమాలు బ్రతికినంత కాలం రావు రాలేవు కూడా
@kvijay2685
@kvijay2685 Жыл бұрын
మనసు మాసిపోతే మనిషి కాదని కటిక రాయికైనా మనసు అందం వనపు చిచ్చు రగులుకుంటే ఆగిపోదని
@poornachandraraokodela1000
@poornachandraraokodela1000 3 жыл бұрын
మనసు కవి మనసుకవి ఆత్రేయ ఎందరి హృదయాలను హృదయంతో చూశాడో కదా... హృదయమున్న ప్రతి ఒక్కరి హృదయస్పందన ఆత్రేయ సాహిత్యం మాటలు కావవి జీవితపు వ్రాతలు మనస్సును కదిలించే భావాలు... 🙏🙏🙏
@Vali369
@Vali369 3 жыл бұрын
True
@ksstores839
@ksstores839 2 жыл бұрын
Wat abt Ilayaraja the great
@dasaripriyanka8237
@dasaripriyanka8237 Жыл бұрын
Yes
@srinivaspithani7645
@srinivaspithani7645 5 жыл бұрын
This should be declared as lover's anthem.. Raja gariki salute
@BalayyaBalayya-d8h
@BalayyaBalayya-d8h Ай бұрын
ఈ సాంగ్ మర్చిపోవాలంటే ప్రపంచం అంతమైపోవాలి
@AjayKumar-lr9tj
@AjayKumar-lr9tj 2 жыл бұрын
ముసురుగప్పి మూగబోయి నీవుంటివీ.. మోడుబారి నీడ తోడు లేకుంటినీ... ఓ ప్రియా.. జోహారులూ.. పిచ్చెక్కిపోతుందిరా బాబూ🙏
@ravisingh-bf9wf
@ravisingh-bf9wf 5 жыл бұрын
2020లో కూడా ఇంకా జీవించి ఉన్న అద్భుతమైన ఈ పాట ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ రావు
@battulasivashankarrao2473
@battulasivashankarrao2473 4 жыл бұрын
Heart touching song, born 57, married 87 but still iam enjoying this song , not only this song every song in Abhinandana.
@dharmamitra8026
@dharmamitra8026 3 жыл бұрын
ఇలాంటి పాట జీవితంలో ఒక్కసరైనా వినాలి
@Deshabhakthudu
@Deshabhakthudu Жыл бұрын
Why is this song so apt for my present situation 😢 manasu maasi pothe manishe kaadani.. katika raayikaina kanneeru undani గురుతు చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణించాలని తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని
@gkarealestateplease6625
@gkarealestateplease6625 2 жыл бұрын
ఈరోజు ఈ సాంగ్ విన్నవాళ్ళు ఒక లైక్ కొట్టండి ప్లీజ్
@pgecetpharmacy3505
@pgecetpharmacy3505 4 жыл бұрын
ప్రేమ అనేది ఒక ఫీలింగ్ అంతే.. కొంత age వచ్చాక ఆ ఫీలింగ్ పోతుంది, డ్రామా షురూ అవుతుంది. సో, ప్రేమ ఫెయిల్ అయితే డిప్రెషన్ లోకి వెళ్లకండి... Life is important. మన మనసు మంచిది అయితే చాలు...
@Ashishmanohar2033
@Ashishmanohar2033 4 жыл бұрын
Meeru pranam kanna ewarinee Ayina premisthe thelusuthundi pain neejanga premisthe pranam poye varaku maravam manasu lo bhada kallalo neelu karigipowu ...bhada thaggadhu
@mokshimiracles
@mokshimiracles 4 жыл бұрын
@@Ashishmanohar2033 nijam sister...
@sreedharcreations1513
@sreedharcreations1513 4 жыл бұрын
@@Ashishmanohar2033 sarle yaduchukuntu kurchondi AIthe
@jhansijhansi6947
@jhansijhansi6947 3 жыл бұрын
Manasu virigipoyaka...machidi aite enti cheddadhi aite enti...
@padmavathinagasetty6716
@padmavathinagasetty6716 3 жыл бұрын
Old songs are gold songs
@sricharandandamudi6318
@sricharandandamudi6318 4 жыл бұрын
ప్రేమ ప్రతి వలచిన గుండెలో సజీవం...అదే జవం జీవం!!
@satsri2138
@satsri2138 3 жыл бұрын
Shobhana was just 17 and Kathik was 27 when this Film was released. Hats off to the pair for tremendous chemistry.
@venkatchowdary4414
@venkatchowdary4414 2 жыл бұрын
Late-night+lights-off+ear phones+high volume+this song+tears falling from my eyes+GF thoughts+lot's of memories come out..Such day's pass and pass in lives of those who loved sincerely,,,,..... Drinking is not habbit ,,..it's the last gift of my lover,,. A small mistake my life like this
@peetlapushpa5788
@peetlapushpa5788 Жыл бұрын
Nijanganee iIla preminche abbailu unnaraaa? Ammai dhuramaina
@venkatchowdary4414
@venkatchowdary4414 Жыл бұрын
@@peetlapushpa5788 nenu unnaga medam
@nagakrishnak3214
@nagakrishnak3214 Жыл бұрын
Gunday ke gaaya ayye noppi tho prathe roju adchena bhagna premikulu chala mandhe vunnaru
@peddireddy122
@peddireddy122 3 жыл бұрын
ఏ వయసు వారు విన్నా... తిరిగి మన ఊహల్ని యవ్వనంలోకి తీసుకెళ్లి ఇంకేమి జ్ఞాపకం లేకుండా చేస్తుంది
@SateeshKumar-mj4pi
@SateeshKumar-mj4pi 2 жыл бұрын
Inthaki meeru ye vayasu vaaro cheppaledu 😌
@kalamalli2244
@kalamalli2244 Жыл бұрын
అవును
@hellobuddy6317
@hellobuddy6317 Жыл бұрын
❤❤❤నిజమైన ప్రేమ దూరంగా ఉన్న జీవితాంతం బ్రతికే వుంటుంది❤❤❤ పరిస్థితి ప్రభావాల వల్ల బయటకి నటించిన మనసులో హా ప్రేమ సజీవంగా నే వుంటుంది❤❤❤ నిజమైన ప్రేమ కి చావు లేదు ❤❤❤ చచ్చేంత వరకు ఒకరి మనసులో ఒకరు వుంటారు❤❤❤
@jagadeeshimandi6423
@jagadeeshimandi6423 Жыл бұрын
Same situation happens here ...
@showyou1197
@showyou1197 4 жыл бұрын
2021,2022,2023 ,,Enni years change ina Ever Green Song... Vintune untam 😍😍
@chandhu8884
@chandhu8884 2 жыл бұрын
Yesssss
@muralinikkula383
@muralinikkula383 4 жыл бұрын
Who is missing s.p.balu voice in 2020 give a like
@venkatraomunnangi6526
@venkatraomunnangi6526 Ай бұрын
మనిషికి మనసున్నంతవరకు గుర్తుండే ఆత్రేయగారి పాట
@pitlasubbarayudu3187
@pitlasubbarayudu3187 Жыл бұрын
మరల మరల నిన్ను చూసి రోదించని. ఎలా రాస్తారండి ఇలాంటి పాటలు సూపర్
@pavankumar-bv1ef
@pavankumar-bv1ef 4 жыл бұрын
అక్షర సత్యాలు బాలు గారి గాత్రంతో మనసుకు ప్రబోధించారు
@Singersaritha
@Singersaritha 2 жыл бұрын
kzbin.info/door/B45O0KwSPKU-ThCT5dt71g
@ashwinravichandran6831
@ashwinravichandran6831 4 жыл бұрын
ఇళయరాజా గారు మీ సంగీతానికి ఎవ్వరూ సాటిరారు ❤❤❤
@Vali369
@Vali369 3 жыл бұрын
True
@talarisrikanth1838
@talarisrikanth1838 3 жыл бұрын
1980 and 1990 movie songs kirraku. Ilayraja music awesome. Elanti songs Mana tharatharalu kuda vinaleru
@sathimansinghsingh9925
@sathimansinghsingh9925 Жыл бұрын
1991 lo love cheshanu one side ippudu aame Bhargavi Ela undo na lover life unnantha kalam lover lovere
@honeyraj
@honeyraj 3 жыл бұрын
ఎంతైనా ఆ రోజులు వేరు, ఆ ప్రేమలు వేరు, ఆ పాటలు వేరు... అప్పుడు పువ్వులు వాడితే ఇప్పుడు acid లు వాడుతున్నారు.. అదే తేడా.. ❤
@venkatswamy5174
@venkatswamy5174 3 жыл бұрын
super coment brother
@Navyandramedia
@Navyandramedia 3 жыл бұрын
Super ga chepparu
@Vali369
@Vali369 3 жыл бұрын
True
@sureshsalugu6340
@sureshsalugu6340 3 жыл бұрын
Corr
@ChBhanu-fp3gf
@ChBhanu-fp3gf 2 жыл бұрын
Very well said andee...
@nagendraprasad8199
@nagendraprasad8199 3 жыл бұрын
గురుతు చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణించాలని తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని గుండె పగులుపోవు వరకు నన్ను పాడని rasina atreya gariki, padina balu gariki, music compose chesina ilayaraja gari jevitantam runapadivuntam
@VijayKumar-17125
@VijayKumar-17125 5 жыл бұрын
2019 dec lo inka vine varu like vaskondi
@syedabdulrahmanrahman8007
@syedabdulrahmanrahman8007 5 жыл бұрын
Yes! iam
@Singersaritha
@Singersaritha 2 жыл бұрын
90s లో వచ్చిన సంగీతం వింటూ వుంటే ఎంతో మన్సికోల్లాసం కలుగుతుంది
@premsagar1847
@premsagar1847 2 жыл бұрын
ఈ సాంగ్ లో ప్రేమికుడి బాధ కనిపిస్తుంది. అత్రేయ గారు గేయ రచయిత గారికి మరియు సాంగ్ పాడిన బాలు గారికి. మ్యూజిక్ కు గుండె లాంటి వాడు మా ఇళయరాజా గారికి మా కన్నీటి కృతజ్ఞతలు. ఇది ప్రతి ఒక్క బగ్నప్రేమికుడికి అంకితం అంకితం ఇస్తున్నాను. ఈ పాటకు మరణం లేదు. జననం మాత్రం ఉంది. ప్రేమ్ సాగర్ 👏🥲
@maheshcheemala1289
@maheshcheemala1289 3 ай бұрын
నిజం గా ప్రేమ ఎంత మధురం ❤🎉
@shashmeena888shaik6
@shashmeena888shaik6 3 жыл бұрын
"Vusuru kappi mugapoye nee vupiri......." That words and tune is killing
@venkatambati4117
@venkatambati4117 3 жыл бұрын
Only love failures can understand this song
@RaviKumar-iy8jc
@RaviKumar-iy8jc 2 жыл бұрын
ఈ పాట చూసినప్పుడల్లా నా గుండె ఏడుస్తుంది
@rajkumarrajulapati7498
@rajkumarrajulapati7498 Жыл бұрын
Athreya only can write this type of songs hatsoff to grate words.
@sirishhyd
@sirishhyd 4 жыл бұрын
మిర్చి బజ్జి లో కారం ఉన్నా వేడివేడిగా తినాలనిపిస్తుంది. Fail అయిన లవ్ స్టొరీ కూడా అంతే, బాధ ఉన్నా..ఆ గుర్తులు, ఆ రోజులు, ఆ ప్రదేశాలు చూస్తూ కాలం గడపాలనిపిస్తుంది. 19 ఇయర్స్ ఓల్డ్ లవ్...మర్చిపోలేను...తిరిగి పొందలేను.. ఒక్క నీ జ్ఞాపకాలు తప్ప.
@sureshsalugu6340
@sureshsalugu6340 3 жыл бұрын
Same problem
@Singersaritha
@Singersaritha 2 жыл бұрын
kzbin.info/door/B45O0KwSPKU-ThCT5dt71g
@jagadeeshimandi6423
@jagadeeshimandi6423 Жыл бұрын
Same problem bro
@sandeepkumar.m
@sandeepkumar.m 4 жыл бұрын
Past, present, future no replacement for his voice
@somesh2073
@somesh2073 Жыл бұрын
Anukokunda eroju e song chustu, vintuna,... Tody we missed sarath babu sir. ... Rip sir...!
@pradeepkumarpandem437
@pradeepkumarpandem437 2 жыл бұрын
Manchiga vuntaamu Preminchi chasthamu kani chache varaku a preme gundello vuntundi Frist love podhu manamu poyina samudramlo keratala madiri eppudu uppenaipoddo.......ioveu mouni i Miss you
@Anjalirams.
@Anjalirams. 3 жыл бұрын
Wonderful rendition and creation by the legends... Karthik you are such a graceful actor.
@mattaarunkumar2526
@mattaarunkumar2526 3 жыл бұрын
ప్రేమకి ప్రతిరూపం ఈ పాట
@voiceofuday
@voiceofuday 26 күн бұрын
2025 lo kuda vine vallam unam
@kornelimedia6177
@kornelimedia6177 2 жыл бұрын
Saratbabuuu really Decent actor....khanthayte jagadesh,mahesh,goswami luuu missss
@naveenkumargolive4833
@naveenkumargolive4833 Жыл бұрын
ఈ పాట ప్రతిరోజు రాత్రి బీరు తాగుతూ బాధతో కుమిలి పోయిన సంవత్సరాలు ఉన్నాయి....
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 жыл бұрын
ప్రేమ .... రెండు మనసుల ప్రవాహం హృదయ అలల సరాగం కలిసిన భావాల తరంగం.... మనుషులు దూరమైనా.. ఆగని ప్రయాణం... ప్రతి క్షణములో వీడని శ్వాసకు రూపం వేరైన జీవితాలను... వీడని బంధం.. ప్రేమ అమరం.. జన్మజన్మలు.. చరితం.. భావోద్వేగ గీతం మనసు కదిలించిన ఇళయరాజుని సంగీతం.. ✍️ చలమారెడ్డి 🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶
@mr.coolmahi1163
@mr.coolmahi1163 3 жыл бұрын
Nice
@arudramani9236
@arudramani9236 2 жыл бұрын
Super
@jajulamuralisagar5938
@jajulamuralisagar5938 Жыл бұрын
Kᴋᴋᴋᴋᴋ
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Kotta Kottaga Unnadi Full Video Song | Coolie No 1 Telugu Movie | Venkatesh, Tabu | SP Music Shorts
4:17
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.