Excellent song…glory to god… May god bless all work towards gods work by CR ministeries in his glory…
@lakshmiprasad8134Ай бұрын
కావాలి నాకు అభిషేకము యేసయ్య నింపుము నీ ఆత్మతో అభిషేకించు నన్ను అభిషేకించు పరిశుద్ధఆత్మ తో అభిషేకించు 1. మలిన మైన పాపల నుండి శుద్ధ మైన ప్రవర్తన నేను జీవించు నట్లు అభిషేకించుము నీ ఆత్మతో. 2.బ్రష్ట మైన అవిశ్వాసము నుండి ఆదిమా సంఘ విశ్వాసము నాలో కలుగునట్లు అభిషేకించు నీ ఆత్మతో
@resurrectedchrist9177Ай бұрын
@@lakshmiprasad8134 ఇంక రెండు చరణాలు వ్రాయండి సిస్టర్