🙏Amen🙏ఆత్మాభిషేకంతో మనం అభిషేకించబడటానికి సిద్దపడి వుందుము గాక 🙏🙏🙏
@chatlasukumar5651Ай бұрын
Amen to that I claim it now
@chatlasukumar5651Ай бұрын
All glory to be God amen
@NoorjahanShaik-qy1uj4 ай бұрын
Love you Jesus 💕💕💕
@bloomzandrockz88309 ай бұрын
Very nice
@kavithaanand73843 ай бұрын
Very nice🙏🏻
@panimunna47604 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you
@66666ramkarupatimca9 ай бұрын
అభి షేకమా!ఆత్మభిషేకమా నన్ను దీవింప నా పైకి దిగి రమ్మయ్య(2) నీవు నాలో ఉండ నాకు భయమే లేదు నేను దావీదు వలె నుందును(2) గొల్యాతును పడగొట్టి జయమొందేదన్(2) (అభిషేకమా) నీవు నాలో ఉండ నేను ఎలీషా వలె యొర్దానును విడగొట్టేదన్(2) ఎన్నో గణమైన కార్యములు చేయగలను(2) (అభిషేకమా) నీవు నాలో ఉండ నేను స్తేపను వలె ఆత్మ జ్ఞానము తో మాట్లాడేదన్(2) దేవదూతల రూపము లో మారిపోదును(2) (అభిషేకమా ఓ అభిషేకమా )