ABN Exclusive Video : అమృతం లాంటి అన్నవరం ప్రసాదం ఎలా తయారు చేస్తారో చూడండి...! | Annavaram ||ABN

  Рет қаралды 136,667

ABN Devotional

ABN Devotional

Күн бұрын

Пікірлер: 108
@srinivaschikkala7440
@srinivaschikkala7440 Жыл бұрын
, జై శ్రీమన్నారాయణ... జై అన్నవరం సత్యనారాయణ స్వామినే నమః.... పవిత్రమైన సత్యదేవుని ప్రసాదాన్ని వీధి పాలు చేశారు కదా ఇన్ని సంవత్సరాలు చరిత్ర కలిగిన శ్రీ స్వామి వారి ప్రసాద రహస్యం బయట పెట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు ఈ యాంకర్ హిందువా లేక అన్యమతస్థుడా కనీసం భక్తి లేదు భయంలేదు... అలా వుంటే శ్రీ స్వామి వారి దర్శనం చేసుకుని శ్రీ స్వామి వారి అనుమతి తీసుకున్నాడా అతని మొహాన బొట్టు వుందా... నిజమైన భక్తులు వస్తే కనీసం తొంగి చూడనీయరు అలాంటిది అతను అన్ని ప్రదేశాలు తిరిగి అతని కూడా కెమేరా మేన్ ఇంకా ఎవరు ఉన్నారో వంట స్వాములు కి కానీ యాంకర్ కానీ మూతికి కనీసం మాస్క్ వంటివి అయినా లేవు అసలు ఈ తయారీ విధానం ఎందుకు రికార్డు చేశారో తెలియదు ప్రసాదం బేరం లేదనా అసలు ఎందుకు బహిర్గతం చేయాల్సి వచ్చింది.... అక్కడ తళిహ స్వామి కి యాంకర్ కి ఘుమఘుమ సువాసన వస్తుందట అమృతం లా వుంది అని ఏదో వ్యాపారం లా ప్రచారం చేస్తున్నారు.. భక్తులు కి అమ్మే ప్రసాదమైతే మాడు కంపు వస్తుంది మీ ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల పూర్వపు రుచి కూడా రావడం లేదు అని భక్తులు మాటలు మీరు వినలేదా ఈ వీడియో ఇప్పటికైనా బేన్ చేసి భక్తుల మనో భావాలు కాపాడాలి అని మా అభిప్రాయం.... ప్యాకింగ్ చేసే వారు మాస్క్ లు పెట్టుకున్నా కానీ ఈ యాంకర్ వెళ్లి ఆ ప్యాకింగ్ చేసే వాని మాస్క్ తీయించి మాట్లాడించే అవసరం ఏముంది ఎందుకు అతనికి అంత ఆతృత ప్రసాదం పాత్ర దగ్గర కూర్చుని ఏదో తినడానికి కూర్చున్నట్లు కూర్చుని మాట్లాడుకుంటున్నాడు ఇంత యాగీ అవసరమా దేవస్థానం అధికారులు. కమిటీ వారు ఆలోచించండి...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సత్యదేవా మీరే మీ ఆలయాన్ని కాపాడుకోవాలి ....
@srinuranga4317
@srinuranga4317 Жыл бұрын
Yes
@Sathish10407
@Sathish10407 Жыл бұрын
ఇదంతా మనం చేసుకున్న కర్మే ఏదో బిర్యానీ కి ప్రమోషన్ చేసినట్లు చేశాడు నాకు తెలిసి అతను అన్యమతస్తుడు అనిపిస్తుంది ప్రసాదం కనీసం కళ్ళకి అద్దుకుని తినడం కూడా తెలీదు ఓం సత్యదేవాయ నమః...
@DhanaLakshmi-oy2zc
@DhanaLakshmi-oy2zc 5 ай бұрын
😂asala godhuma ravva ni left hand tho muttukunnadu
@venkateswarlunukala2814
@venkateswarlunukala2814 5 ай бұрын
మిత్రమా ఈ వీడియో జాగన్ ప్రభుత్వ ము లో చేసి ఉన్నారు దేవునికి నైవేద్యంగా పెడితే వీడూ తినడు విడుప్రసాధము తిన్నాక నెవద్యము పెట్టారు ఏమో
@saradakanchi1392
@saradakanchi1392 4 ай бұрын
Exactly
@bottasankar4212
@bottasankar4212 10 ай бұрын
ఓం శ్రీ సత్య నారాయణాయ నమః
@madhavib2515
@madhavib2515 11 ай бұрын
దేవుడి ప్రసాదం భక్తులందరికీ మాత్రమే.... ఎవడు పడితే వాడు వంటశాల కి వెళ్లి వీడియో తీయ్యటం సరైనది కాదు.... దీని మీద న్యాయపరమైన చర్యల కోసం హిందూ ధర్మ పరిషత్తు వారు పని చెయ్యాలి
@mjshbhasm7263
@mjshbhasm7263 5 ай бұрын
Swami vari ji naivedyam yeppudu istharu
@suryaprabhatokala7568
@suryaprabhatokala7568 4 ай бұрын
పాత్ర అంచుల మీద ఉన్న మాడు అంతా శుభ్రం చేసి వండితే, ప్రసాదంలో మాడు చెక్కలు రాకుండా ఉంటాయి.అవి బొగ్గు రుచి వస్తున్నాయి.
@omnamosivaom5132
@omnamosivaom5132 3 ай бұрын
అసలు పాత్రలకి శుభ్రత ఏది..? పాత్ర చుట్టూ మాడిపోయి అట్ట కట్టి పోయింది.. శుభ్రత లేదు పాడు లేదు
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 5 ай бұрын
అన్నవరం ప్రసాదం లో బెల్లం వేస్తారు అనుకొన్నాను, లేదా పాత పద్దతి కాకుండా sugar ఉపయోగిస్తున్నారా?
@SpongeBob-w9i
@SpongeBob-w9i 3 ай бұрын
Om Sri Sri Sri Satya Narayana swamy ki jai 🙏⭕️‼️⭕️🚩🌺🕉️🐚🌸🪷
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 5 ай бұрын
ఆ వంట శాలలో ప్రసాదం చేసేవారందరికి చాలా Thanks.
@hemalathakruthinti9278
@hemalathakruthinti9278 6 ай бұрын
స్వామి వారి దివ్య ప్రసాదం , స్వామివారు స్వీకరించిన తరువాత మనం స్వీకరించడం ఆచారం.ఇతను తినడానికి ఉబలాట పడటం. ఛాల విషాదం. వీడియో కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు చర్యలు అవసరం.
@ramakondepudi8893
@ramakondepudi8893 4 ай бұрын
చాలా బాగుంది విజయా 👌👌
@VanithaAllu
@VanithaAllu 4 ай бұрын
జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ
@gollurusrinu3787
@gollurusrinu3787 4 ай бұрын
శ్రీ సత్య నారాయణ స్వామి 🙏🙏
@miriyaladamayanthi2481
@miriyaladamayanthi2481 4 ай бұрын
Jai satyanarayana swamy Goppa prasadam cheyatam Chupincharu Thank you
@dileepmajji2680
@dileepmajji2680 Жыл бұрын
Annavara prasadam vere level
@satyakumar221
@satyakumar221 4 ай бұрын
ఒక మంచి వ్యక్తిని అదే భక్తిశ్రద్ధలు ఉన్న వ్యక్తిని, అలాగే వాక్చాతుర్యం ఉన్న వ్యక్తిని పెట్టి ఇటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలలో పంపండి, తెలుగు తీసేసి ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడుతున్న వ్యక్తి ఏ విధంగా న్యాయం చేస్తాడు?? చివరిగా ప్రసాదం ఎలా చేస్తారో మనకు తెలియకపోతేనే అందులో రుచి అలాగే ఉంటుంది
@viswanathammuralasetti9720
@viswanathammuralasetti9720 4 ай бұрын
Thanks 🙏 you so much good very nice
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 5 ай бұрын
ఒకప్పుడు అన్న వరం వరం ప్రసాదం అమ్రృతంలానే ఉండేది,కాని ఇప్పుడు లేదు,మాడు చెక్కులు ఎక్కువ ,నాటి నాణ్యత నేడు లేదు.
@gadiratnakumari2476
@gadiratnakumari2476 4 ай бұрын
ప్రశదాశాలకి వెళ్ళటానికి ఈ యాంకర్ కి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని అనాలి
@govindarajuluchintala800
@govindarajuluchintala800 4 ай бұрын
Jai sathanarayan swami 🙏🙏🙏
@vignan775
@vignan775 11 ай бұрын
Om namah shivaya 🔥🔥🔥Sir your topics are very interesting please make more videos 👍👍
@Sarada-se3om
@Sarada-se3om 4 ай бұрын
Jai sri ramasahita sri sayusnmarayana Swami namo namaha
@rameshmanyam4101
@rameshmanyam4101 5 ай бұрын
Om Sri namo sathyanarayana swami
@SatyaveniSaladi-fn6is
@SatyaveniSaladi-fn6is Жыл бұрын
Maa prasdam supar
@Vvvuval
@Vvvuval 4 ай бұрын
Jai satyannarayana🙏🙏🙏🙏🙏
@chamarthiraviteja8019
@chamarthiraviteja8019 Жыл бұрын
Super
@tatayyapathalu-1151
@tatayyapathalu-1151 5 ай бұрын
ఓం శ్రీ సత్య నారాయణ మః వచ్చిన యాంకర్ కు భక్తి భావం లేదు. నుదుటున కనీసం స్వామి వారి బొట్టు లేదు. ఎడమ చేతి తో ప్రసాదం తీసుకున్నారు. స్వామికి నైవేద్యం పెట్టకుండా... స్వామి వారి ప్రసాదం భూజించటం ఎంత వరకు భక్తి సంప్రదాయం. కమర్షియల్ యాడ్ లా ఇంత బహిర్గతం అవసరమా..కనీసం మాస్క్ కూడా ధరించలేదు. స్వామి క్షమించు, నువ్వే కాపాడాలి. 🙏🙏🙏
@RachapudiSulakshana
@RachapudiSulakshana Жыл бұрын
Prasadam superb
@liroseedits
@liroseedits 6 ай бұрын
Chala baaga choopincharandi
@srinumamidisetti5497
@srinumamidisetti5497 4 ай бұрын
Good job
@TirupathiSompalli
@TirupathiSompalli 6 ай бұрын
Om namo Satya Narayan Swami varu ki jai
@PLATHAMANGESWARI
@PLATHAMANGESWARI 5 ай бұрын
Sri Styadevaynamaha. Annavaram maha punyakshytram.
@SatyaveniSaladi-fn6is
@SatyaveniSaladi-fn6is Жыл бұрын
Om sri Satya davya namam
@penuguduruvenkatasivasubra2962
@penuguduruvenkatasivasubra2962 Жыл бұрын
జై సత్య దేవ
@srinivasuseerapu5559
@srinivasuseerapu5559 4 ай бұрын
Om sri satya deva ya nama ha ❤❤❤❤❤❤
@satyaprakashg8674
@satyaprakashg8674 4 ай бұрын
Naku chala estam anna aakulu kuda nakestam ❤😅
@YvvSatyanarayana-ol9bg
@YvvSatyanarayana-ol9bg 5 ай бұрын
Baga supnsaru tammudu kani oaka manici 2 3 peekattlu tintaru aa satyadeeuni mhima jai satyanarayanaswami
@PKAKJ
@PKAKJ 4 ай бұрын
నేను నెయ్యి ఉన్నవి కనీసం ముట్టుకోను... కానీ... ఈ ప్రసాదం ఒకేసారి 2 -3 పొట్లాలు తినేస్తా...అదీ ఆ రుచి
@b.vsubbarao2685
@b.vsubbarao2685 4 ай бұрын
Om sathya devaaya namah🙏🙏🙏🙏
@madhavaraothiruveedhula3094
@madhavaraothiruveedhula3094 4 ай бұрын
ఈ వీడియో ఎవరిని ఉద్దరించటానికి? భక్తులనా, యాంకరునా, ప్రసాదం సేల్స్ పెంచటానికా అర్ధం కాలేదు.
@raghavendrabala8965
@raghavendrabala8965 5 ай бұрын
Super test
@jathinnaidu7960
@jathinnaidu7960 Ай бұрын
Om Namo Narayana ya...antha bagundi..kanee okate doubt..devuniki arpinchakunda direct ga counter ki pampinchi akkadi nunche sale chesthe adi prasadam Ela avutundi? Meeku mundu ga tinesaru adi kuda oka recipe lagane..meeru kuda devunni taluchukoledu..anduke nakaite idi oka recipe ni chupinchela matrame anipinchindi..deeni batti tirupati , Vijayawada modalaina kshetrallo kuda vanta sala nunchi direct ga sales counter ki recipe ni pampi prasadam Ani ammestunnarannamata. Idi konchem badha kaligistundi..kaneesam akkada devuni photo petti , nivedana chesi , taravata pack chesthe Aina konchem baguntundi..Leda konchem nivedana chesina prasadanni deeni lo kalioin taravata pack cheste baguntundi...idi Naa abhiprayam matrame
@hemalatham8666
@hemalatham8666 3 ай бұрын
So,So,So,So much....
@KarthikeyaP-hk2wm
@KarthikeyaP-hk2wm 5 ай бұрын
@punnamchandertelu9959
@punnamchandertelu9959 2 ай бұрын
🙏🙏
@ramakrishnapindiprolu4678
@ramakrishnapindiprolu4678 5 ай бұрын
Background music ఆపేస్తే బాగుండేది
@crazyrams4082
@crazyrams4082 4 ай бұрын
Evado sachhinattu pettadu music 😂
@PbvRaju-r2m
@PbvRaju-r2m 4 ай бұрын
జై సత్యనారాయణ మూర్తి కి ప్రసాదం కళాయి ఎడ్జ్ లాగితే బాగుంటుందేమో సార్ ప్రసాదం ఎస్సీలు ప్రసాదం గిఫ్ట్ తోటి లాగితే బాగుంటుంది సార్ మాడకుండా
@sriramadasunarsimha5967
@sriramadasunarsimha5967 6 ай бұрын
SrisatyaNarayanaswaminivekalaoswamijaisrimanNarayana
@GovindamorutiS
@GovindamorutiS 5 ай бұрын
Godisgood.goodisgod
@budharajuanasuya1145
@budharajuanasuya1145 4 ай бұрын
😅vantasaalalo soamelu andarake 🙏🙏
@srinivasraoghattamaneni575
@srinivasraoghattamaneni575 4 ай бұрын
నయ్యి కాదయ్యా. . నెయ్యి.
@shanthasubramanyam867
@shanthasubramanyam867 4 ай бұрын
Anta bagundi vesals Nanita higin kapadali Bangalore
@madhavarao3446
@madhavarao3446 5 ай бұрын
ముస్లిం
@RESHMABEGUM-v6p
@RESHMABEGUM-v6p 2 ай бұрын
Panchadara badalyga Organic Bellam vadithe Baguntadi
@ramadevichaganti2796
@ramadevichaganti2796 8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@viswanathammuralasetti9720
@viswanathammuralasetti9720 10 ай бұрын
My native place Annavaram
@adinarayanamurthy1638
@adinarayanamurthy1638 4 ай бұрын
Prasad will get through corrier service, please inform it
@Rrrr-vn8lp
@Rrrr-vn8lp Жыл бұрын
Telugu channels lo reporter Telugu Sariga matadatam vasthe bagutadi
@PbvRaju-r2m
@PbvRaju-r2m 4 ай бұрын
యాలకులు ఒరిజినల్ గ్రీన్ ఆయిల్ తిని ఎటువంటి కాయలు వాడుతున్నారు సార్
@janardhankapalavai1833
@janardhankapalavai1833 2 ай бұрын
Immediate ga tinedenti, devudi ki petti finalize, atlesat pujari permission ina teskovali, istam vachinatu chestarenti
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sumanthzvakacharla6079
@sumanthzvakacharla6079 8 ай бұрын
Bro adi liver kadu lever And please dont touch those grains with bare hands
@bhanupolisetty4493
@bhanupolisetty4493 10 ай бұрын
Ist it’s offered to Lord and then to humans
@yogindhra.2993
@yogindhra.2993 7 ай бұрын
Swamiki nivedana cheyali .paramapavithramga bhavinche prasadanni you tube lo petti commercial chesesaru. Normal vantalu chupistunattuga video chesaru.Asalu Ee video nu cheyadaniki karanam enti.Bhaktulu parama pavitra ga bhavinche prasadamusuchi subratha,Vundali Vantasalalo swami variki nevedana chesi taruvarha pettali.
@tumatuma7972
@tumatuma7972 5 ай бұрын
జగన్ రెడ్డి మాయజాలం
@DhanaLakshmi-oy2zc
@DhanaLakshmi-oy2zc 5 ай бұрын
Prasadam left hand tho tisukuntunadu elanti vaalu yenduku allow chestarao
@venkatramana9399
@venkatramana9399 5 ай бұрын
Satyanaryana swamy no anugraham dharshana bhagyam kaligibchu sway
@krishnaprasadsimhadri39
@krishnaprasadsimhadri39 Жыл бұрын
ఇలైచీ ఇలైచీ అని ఎచ్చులు పోకుండా యాలకులు అంటే చాలురా బాబూ
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 5 ай бұрын
ఖర్మండి బాబు ,అనవసరపు అనుకరణ
@lalithagaddam4387
@lalithagaddam4387 2 ай бұрын
Nuvvu tinadam enti swami ki nivedana cheyyakunda vaa sana kuda peelchakudadu
@prasannakumar9687
@prasannakumar9687 4 ай бұрын
Ayya abn radhakrishna garu eedini vere daniki marchi deeniki evarini ayena pettandi sir chudaleka pothunnam plz eedi anchoring
@suryaprabhatokala7568
@suryaprabhatokala7568 4 ай бұрын
8వ నిమిషంలో చూడండి మూకుడు అంచులు ఎలా ఉంటుందో.
@omnamosivaom5132
@omnamosivaom5132 3 ай бұрын
ఆ ఏముంది మూకుడు అంచులు మాడిపోయి అట్ట కట్టి పోయింది.. శుభ్రత లేదు పాడు లేదు
@Aruna-x6s
@Aruna-x6s 4 ай бұрын
Aakulu nakadam enti Sir aa bhasha emiti meru tesina Vedio bagavanthuniki sanbandhinchindhi dayachesi maruvakandi
@bullibujji-3066
@bullibujji-3066 4 ай бұрын
Pata bellam leda nalla bellam vestaru anukuntunnanu
@karthikbojja12
@karthikbojja12 Ай бұрын
Chakkera lo nalla cheemalu😢
@VijayalakshmiKapa-i1g
@VijayalakshmiKapa-i1g 4 ай бұрын
Nayyi kadu babu .Neyyi
@nsraju1386
@nsraju1386 2 ай бұрын
జాఫర్ బ్రదర్ లా ఉన్నాడు.
@gowrialla4500
@gowrialla4500 Жыл бұрын
Prasadam ginnelu maadu lu unnai
@Naagulu-in3nc
@Naagulu-in3nc 5 ай бұрын
mask ?
@padmajabhagavatula7372
@padmajabhagavatula7372 4 ай бұрын
Chepthunnavaadu nijam gaa brahmin personenaa?maata theeru ala anipinchatledhu
@srikanthgd3388
@srikanthgd3388 Жыл бұрын
prasadam kaneesam kallaki kuda attukoledu nuvu..waste anchor
@MamidelsGopalakrishnaprasad
@MamidelsGopalakrishnaprasad 4 ай бұрын
అంతా బాగానే ఉంది కానీ సంగీతం బాగాలేదు
@murtyvsn8616
@murtyvsn8616 5 ай бұрын
బరువు చూడరా ఇంకా?
@madhavibkvs3788
@madhavibkvs3788 19 сағат бұрын
Anchor hinduvu kadu la undi........gamaninchali...... Prasadam parichayam cheyadam emiti.
@janardhankapalavai1833
@janardhankapalavai1833 2 ай бұрын
Aaa anchor attitude baledu, swamy vari prasadam edo recipe telsukovataniki vachinattumdi, visista ni telupataniki vachinatu ledu
@omnamosivaom5132
@omnamosivaom5132 3 ай бұрын
అది అసలు నిజంగా స్వామివారి వంటశాలయేనా డౌట్ గా ఉంది.. నిజంగా స్వామివారి వంటశాల అయితే ఇతరులను ఎవరిని రానీయరు అందులో ఏ డౌట్ లేదు.. ఎందుకంటే అక్కడ మడీతో పాదాలు తయారు చేస్తారు.. సుచీ శుభ్రత మడి ఆచారము లేకుండా ఎవడు పడితే వాళ్ళు వంటశాల లోపలికి వెళ్ళటం అసాధ్యం.. పైగా వంటశాలలో బ్రాహ్మణులు మాత్రమే ప్రసాదాలు తయారు చేస్తారు.. మరి ఈ యాంకర్ ని ఎలా లోపలికి రానిచ్చారు.. అసలు యాంకర్ తినటానికే లోపలికి వెళ్లాడా ఏమిటి..? 😊😊 స్వామివారికి నివేదించ కుండా ప్రసాదము ఎలా తింటారు..? అంటే లోపలికి ఎవరైనా వెళ్లొచ్చు .. స్వామివారికి నివేదన చేయకుండా ఎవరైనా తినొచ్చు.. ఎవడు పడితే వాడు లోపలికి వెళ్లి వాళ్ళు తిన్న తరువాత స్వామివారికి నివేదిస్తారు అన్న మాట ఛీ.. ఛీ.. అంత పెద్ద స్వామివారి పేరు ప్రతిష్టలు సర్వనాశనం చేశారు.. ఇంత దౌర్భాగ్యం ఎక్కడ ఉండదు
@karthikbojja12
@karthikbojja12 Ай бұрын
Anni Devudu tinaledu kadha😂
@venkateshwarraopalakurthi632
@venkateshwarraopalakurthi632 5 ай бұрын
Anchor is not good
@ramadurgakakaraparthi
@ramadurgakakaraparthi 9 күн бұрын
🙏🙏
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН