అయ్యా నేను అన్నవరం లో 28 పురోహితుడు గ వున్నాను మీకు అవకాశం వుంటే ఇంక చాల విషయాలు చెబుతాను
@NanduriSusila8 ай бұрын
నమస్కారం. మీ నెంబర్ కానీ EMail id కానీ చెప్పండి. మా అడ్మిన్ కాంటాక్టు చేస్తాడు - Susila (Wife of Nanduri garu)
@narenmanu35388 ай бұрын
🙏
@padamatabalaji29578 ай бұрын
గురువుగారు మేము ఈసారి అన్నవరం వచ్చినపుడు మీమల్ని కలుస్తాము
@rao82838 ай бұрын
@@NanduriSusila గురువు గారు, దీర్ఘకాలిక చర్మ వ్యాధి తగ్గడానికి మార్గం చూపండి
@padmajamula13358 ай бұрын
నేను 21 రోజులు స్వామి కథ పారాయణ చేశాను స్వామి ప్రసాదం 21 వ రోజున పొట్లం వచ్చింది అలా అసల ఎవరు తెచ్చి ఇవ్వరు అన్నవరం నుండి హైదరాబాద్ కి రావడం అంటే ఆ స్వామి నే పంపించారు హరి ఓం
@bokkaprasadkumar56398 ай бұрын
🙏🙏🙏
@maheswarimaheswari97528 ай бұрын
నా భర్తతో కలిసి అన్నవరం సత్యనారాయణ వ్రతం చేసుకొనే అదృష్టం ప్రసాదించు తండ్రీ
@angelmanaswini21488 ай бұрын
మనా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖమైన క్షేత్రములు గురించి చెప్పండి.... దగ్గర ఉన్నవారు వెళ్లివస్తరు...నాకు ఎంత మంది చెప్పిన మీ ద్వారా తెలుసుకుంటే మాకు తృప్తిగా ఉంటుంది...జై శ్రీరామ్ జై అన్నవరము...
@mlalithakumar79418 ай бұрын
Same feeling andi
@prasadachanta88728 ай бұрын
మేము 1 వారం రోజులు లో అన్నవరం వెల్దామనుకుంటున్నాము ఈలోగా ఈ వీడియో వచ్చింది.శ్రీ మాత్రే నమః. ..
@annapurnainnamuri36298 ай бұрын
వన దుర్గ అమ్మవారిని కూడా దర్శించాము ...జన్మ ధన్యం....ఇంక స్వామి వారి ప్రసాదం అమోఘం అద్భుతం...నాకు ఆ ప్రసాదం అంటే చాలా ఇష్టం ఎవరైనా అన్నవరం వెళ్తుంటే అడిగి మరీ తెప్పించుకుంటాను.....శ్రీ మాత్రే నమః....జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@ThulasiTanneeru8 ай бұрын
మేము రేపు ఉదయాన్నే అన్నవరం చేరుకుంటున్నాము మీ వీడియో మాకు స్వామి అనుగ్రహం లా అన్పిస్తుంది
@balatripurasundari73018 ай бұрын
మా ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వామి వారికి దాసులము .🙏🙏🙏🙏🙏 మేము మాత్రమే కాదు అందరూ కూడా స్వామి వారిని దర్శించుకోవా లి. ఆయన అనుగ్రహం కలుగుతుంది ఇది సత్యం. అన్ని వరాలు కురిపిస్తాడు అందరి కి శ్రీ సత్య దేవా నమః సర్వే జన సుఖినోభవంతు🙏🙏🙏🙏🙏
@ajourneywithdwijesh44588 ай бұрын
అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం అంత అద్భుతం గా చెప్పారు గురువు గారు. అనేక నమస్కారములు.
@saikiran12347Ай бұрын
మా సొంత ఊరు అన్నవరం.. మా నాన్న గారు 31సంవత్సరాల నించి అన్నవరం కొండపైన వ్రత పురోహితులుగా పని చేస్తున్నారు... మా కుటుంబాన్ని మొత్తం స్వామి వారే నడిపిస్తున్నారు... ఎంతైనా మనం ఉండే ఊరు గురించి చెప్తుంటే ఆ ఫీలింగే వేరు గర్వంగా ఉంది ఆ అదృష్టాన్ని మాకు సత్యనారాయణ స్వామి ఇచ్చారు... ఓం శ్రీ సత్యదేవాయ నమః
@suryako15228 күн бұрын
Omnamashivaya
@ramreddyaleti568 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మీ దయ వల్ల మరియు పది మంది మేలు కోరి మీరు చేస్తున్న ఈ కృషికి నా హృదయపూర్వక నమస్కారములు. మీ దయ వల్ల నేను ప్రతి రోజు పితృ దేవతా స్తోత్రం, కనకధారా స్తోత్రం, రుక్మిణీ అమ్మవారి కళ్యాణ లేఖ, మరియు ఇతర దేవతా స్తోత్రాలను పారాయణ చేస్తున్నాను.. కనీసం తెలిసో తెలియకో చేసిన కర్మలను కరిగించి మీ చల్లని చూపుని మామీద కురిపించండీ అని ప్రతి రోజు ఆ అమ్మవారిని, గణపతిని,ఉమామహేశ్వరులను , లక్ష్మీనారాయణలకు ప్రార్థన చేయుచున్నాను.
@bharathkumarsangars95438 ай бұрын
Swamy IAS pawan datta gaaru mee gurinchi chepthe pondipoyaanu. Ilanti vaala noti nundi me gopathanam vnadam ma adrustam. Alanti yuva IAS sanathana dharmam ani matladam great.
@radhikasaliganti32698 ай бұрын
గురువు గారికి పాదాభి వందనాలు నేను చాలా రోజులు గా అడుగుతున్నాను గణపతి కి చింతమణి లోకం ఉంది అని దయచేసి అలోకం గురించి చెప్పండి గురువు గారు 🙏🙏🙏
@Lakshmisaraswathi190008 ай бұрын
గురువు గారు నమస్కారము. మేము అద్దె ఇంటిలో ఉంటున్నాము. మా ఇంటి ఆవరణలో ఒక పిల్లి వొచ్చింది రోజు పాలు పోసి అన్నము పెట్టేవాళ్లము. ఆ పిల్లికి కొన్ని సంవత్సరాలు దాక 13 మంది పుట్టారు అందులో ఆరుగురు ఉన్నారు. తల్లి, ఐదుగురు పిల్లలు వెళ్లిపోయారు.ఒక ఆడ పిల్లి మా దగ్గర ఉండిపోయింది.మేము మూగ జీవిని వొదిలేయక చేరదీసాము. పిల్లిని పెంచకూడదు పంచేయమన్నానారు.మమల్ని అమ్మ అని పిలుస్తుంది.మా దగ్గర ఉన్న పిల్లి చాలా చాలా మంచిది. అమాయకురాలు.ఒక పిల్లి మా దగ్గర 4 సంవత్సరాలు నుంచి ఉంటుంది. పూర్తిగా శాఖహర బ్రాహ్మణ భోజనం చేస్తుంది. మాకు ఒక సమస్య వొచ్చింది. మా వాకిట్లో కూర్చుటుంది. మేము కాపలా ఉంటాము. మా ఇంటిలో ఉంటుంది.పిల్లికి ఒకొక్కసారి ప్రమాదము జరుగుతుంది మేము లేనప్పుడు.కొంచము సేపు వాకిట్లో కూర్చుంటుంది.కుక్కలు వొచ్చి పట్టుకుంటాయి, వేరే పిల్లికి జాలీతో పాలు పోస్తే మా ఇంటిలో పిల్లిని కొడుతున్నాయి. చూట్టుపక్కవాళ్ళు కూడా తిడుతున్నారు. మా పిల్లికి ఎప్పుడు మంచి ఆరోగ్యం ఉండాలి. సంతోషం ఉండాలి. మేము ఎలాంటి శ్లోకాలు చదువుకోవాలి రక్షణ ఇవ్వడానికి మా పిల్లికి. అలాగే అన్ని మూగ జీవాలు సంతోషముగా ఉండాలి. మాకు దయచేసి పరిష్కారం చెప్పండి గురువు గారు.
@anithan92398 ай бұрын
విలువైన సమాచారం అందించినందుకు చాలా ధన్యవాదాలు గురువుగారూ🙏 జై శ్రీ అన్నవరం సత్యనార్య స్వామి కీ జై 🙏
@SrikanthPRABHA78 ай бұрын
🙏🙏🙏నాకెంతో ఇష్టమైన దేవాలయం మా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం. మాకు తెలియని విషయాలు చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు 🙏
@chaitanyakothuri8 ай бұрын
నాకు చాలా సార్లు డౌటు వచ్చింది అడిగితే యంత్రం అంటారు ఇంకొంత మంది పాదాలు అంటారు ... ఈ వీడియో చూసి క్లారిటీ తెచ్చుకుంట
@prrasadrao78028 ай бұрын
యీ మార్పు యీ మధ్యలో యెవరి వల్లన వచ్చిందో తెలీదు. నేను కాకినాడ లో పని చేస్తున్న సమయంలో అనేక సార్లు స్వామి ని దర్శనం చేసుకున్నాను . కింద శివ లింగం, పైన రమా సాహిత సత్యనారాయణ స్వామి ఉండే వారు. 4 సంవత్సరాల క్రితం స్వామి దర్శ నం కు వెళ్లి నప్పుడు యీ మార్పు గమనించి ఆశ్చర్య పోయాను
@lakshmibathula52568 ай бұрын
This is my mother's KZbin account(not mine). I am typing from this account, as I disable comments, and never had the habit of reading or posting comments. This early morning I had a dream of "nanduri garu explaining about sun dial, and I was watching the live recording. And I was saying to the person beside me that nanduri garu didn't prepare properly for the sun dial topic. He heard my words, and went back to study the reference material". At 9:30 AM, Iwoke up, and scrolled my mobile, and saw this video. I was shocked to see the sun dial topic. Hope nanduri garu makes a video of swapna sasthram.
@ramreddyaleti568 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఆదిత్య హృదయం స్తోత్రమును అర్థాలతో సహా మీ నోటి నుండి వినాలని ఉంది, ఆదిత్య హృదయం అర్థం తెలుపగలరనీ ఆశిస్తున్నాను. మరియు రుక్మిణీ అమ్మవారి కళ్యాణ లేఖ ను మీరు ఇచ్చారు, ఆ రుక్మిణీ అమ్మవారి కళ్యాణ లేఖ ను అర్థాలతో తెలుపగలరని ఆశిస్తున్నాను..
@jeyar20088 ай бұрын
ఆదిత్య హృదయం గురించి ఇంతకుముందే ఒక పెద్ద వీడియో పెట్టారు శ్రీనివాస్ గారు చూడండి
@lakshminsm88248 ай бұрын
గురువుగారు మాకు ఆ భగవంతుని అనుగ్రహం మీ vedio రూపంలొ వచ్చింది మేము 19 ఏకాదశి సందర్బంగా వెళ్ళాలని సంకల్పం చేసుకన్నాము. ఏ మేమి చూడాలో స్వామివారు మీ రూపం లో చెప్పారు. ధన్యులం
12. వ తారీఖున దర్శనం చేసుకున్నాము,అలానే మీరు చెప్పిన chivatam అమ్మ తణుకు దగ్గర వెళ్లి వచ్చాను స్వామి, మీ వీడియో లు ఈ generation వాళ్ళకి ఆదర్శం మరొక వాల్మీకి ,వ్యాస మహర్షి లాంటి వారు మీరు, మీరు చెప్పే ప్రతిదీ భద్రపరచి అందరికీ తెలిసేలా చేయండి
@RAGHAVENDRARAO-tt5nl8 ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు ...... మది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లా........ మా కు 50 km దూరం లో మాలకొండ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం ఉన్నది...... ఆ దేవాలయం విషిస్టిస్త, చరిత్ర, ఇంకా ఎన్నో విశేషాలు మీ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నాం.........
@paavanavenkatesh8 ай бұрын
కర్మ సిద్ధాంతం గురుంచి హిందువులు ను ఊచ కోత ఆలయాలు కూల్చి మూత్రం పోసిన వారికి ఎలాంటి శిక్ష వుంటుంది ఇప్పటికీ వారిదే ఆదిపత్యం..పెరుగుతున్న హిందుత్వం మెడ దాడికి ఎలా ప్రకృతి సమాధానం ఇస్తుంది.. దీని మీద ఒక వీడియో చేయమని మనవి చేస్తున్నాను గురువు గారు..
@suryaprakasha60418 ай бұрын
hyd lo okka Muslim Atanu ammavari temple paina mutram chesaddu vadiki mutram raka chanipoyadu ela undi amma vari Power
@BattuSairam-y4n8 ай бұрын
@@suryaprakasha6041 alanti vishayam e Muslim vallaki teliyali daivanni dushinchadam vigraha ardana vaddu Ane vallaku idi oka best example kani ilanti information media vallu pracharam cheyyali appude gundelo bhayam anedi untundi inkosari hinduvula joliki vellalante okatiki vanda sarlu alochinchali
@శ్రీశ్రీ-బ8ఙ8 ай бұрын
గురువు గారు తెలంగాణా లో దక్షిణ కాశి అని పిలవబడే వేములవాడ రాజరాజేశ్వరాస్వామి దేవస్థానం ఉంది.దాని యొక్క విశేషాలు చరిత్ర పరిశోధన చేసి మాకు తెలియపరిచి స్వామి వారి భక్తులను అనుగ్రహించగలరని మనవి
@kannababu83904 ай бұрын
అయ్యా మీరు మహాభారతం లో చాలా విషయాలు తెలియచేసారు వీడియోస్ లో సినిమాల లో చూపించినవి నిజమనుకుని ఉన్నాం. అసలు విషయాలు మీ వలన తెలుసుకున్నాం సార్. Thankq
@NakkaIndrani8 ай бұрын
అమ్మానాన్న నా నమస్కారాలు 🙏,,అరుణచలం,,ద్వారాకతిరుమల,,సింహచలం,,విజయవాడ,, ఈ 4 దేవాదాయలకి గిరిప్రదక్షణ చేసాను,,అన్నవరం గిరి ప్రదక్షణ కోసం ఎదురుచూస్తున్న 😊,,రేపు మా శివాయలయంలో కూడ కళ్యాణం జరుగుతుంది,,శివ పార్వతులకి 🙏
@chillarasandeep38118 ай бұрын
గురువు గారికి నమస్కారం , ఈ రోజు భద్రాచలం నుండి ముత్యాల తలంబ్రాలు వచ్చాయి...యాదృశ్చికంగా ఈ రోజు అన్నవరం లో కళ్యాణం అన్నారు...నేను ఎప్పుడో march 10 న book చేస్తే ఈ రోజే రావటం కేవలం ఈశ్వర సంకల్పం...ఈ వీడియో చూడకపోయింటే నాకు తెల్సేది కాదేమో 🙏🙏🙏🙏
@raniramesh51598 ай бұрын
అన్నయ్య మా ఊరు అన్నవరం నీ కి 12 కిలోమీటర్లు దూరం మీరు మా సత్య దేవుని కోసం చెపుతువుంటే చాలా ఆనందం గా వుంది నేరెళ్ల అమ్మ ఎంతో అందము గా వుంటారు ఆ తల్లి.. నాకు తెలియని ఏనో విషయాలు చెప్పారు..ఏనాడూ కళ్యాణం నీ కి, గిరి ప్రదిక్ష నానికి వెళ్ళలేదు ఎందుకు అంటే అసలు కొండ కాలి ఉండదు..అన్నయ్య మీరు తెపావోత్సవం కోసం చెప్పలేదు చాలా బాగుంటుంది అది కూడ చెప్పండి... అన్నయ్య ప్రసాదం విషయాము లో మాత్రం చాలా భాద గా వుంది ఎందుకు అంటే మీరు చేపినట్టు ఉండేది ఇది వరకు 3 రోజులు అవినా బాగుండేది.. కానీ ఇపుడు దేవుడు మీద భక్తి,, ప్రేమతో తినాలి తప్ప క్వాలీట్ అసలు చూడడం లేదు రుచి మాములు గా ఉంటుంది ఉదయం కొంటె సాయంత్రం నీ కి పాడైపోయాన టు ఉంటుంది పంచదార పాకం లో ఉడకపెటిస్తునారు ఒక్కసారి ఓసానా కూడ బాగోలేదు రేటు కూడ బాగా పెంచాశారు ఇది ఒరకు ఒకరు 2,3 పొట్లాలు తినేవాళ్లము ఇప్పుడు ఒకటి 2 తింటే చాలు అనట్టు వుంది కంప్లీట్ ఇచ్చిన ఎవరు పాటించుకోటం లేదు మీరు ఏమైనా చేయండి అన్నయ్య ప్లీజ్.. 😭😭😭జై సత్య దేవా 🙏🙏🙏🙏అన్నయ్య మీరు ఈ మెసేజ్ చుడండి ప్లీజ్, ప్లీజ్,, ప్లీజ్,,, ప్లీజ్,,, ప్లీజ్ 🙏🙏🙏🙏🙏
@ramach89828 ай бұрын
Avunu nijam Nandi , naak chala istam ipudu ledu , because quality ledu ,Ala ante Bhakti or Prasadam Antarani … 😔🙏
@duvvuriseshagirisastri26528 ай бұрын
మీరు చెప్పినవిషయానికి మాకు తెలిసిన విషయం చాలా భిన్నంగా ఉంది (యంత్రం గురించి)🙏
@erugusrikanth73938 ай бұрын
గురువు గారు నమస్కారం 🙏🙏 మేము ఇప్పుడే అన్నవరం క్షేత్రం వచ్చాము అనుకోకుండా రేపు వ్రతం బుక్ చేసుకున్నాము సడన్గా ఇప్పుడే మీ వీడియో వచ్చింది స్వామి మీ ద్వారా మమ్మల్ని అనుగ్రహించారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి జై సత్యనారాయణ స్వామి శ్రీ మాత్రే నమః 🙏🙏
@AJRMALLIKAARJUNAREDDYАй бұрын
Sri rama rama rameati rame ramea manoramea sahasranama tathulyam rama nama varananea Sri Vishnu rupaya nama shivaya 🙏🙏🙏🙏🙏 thank you so much nanduri Srinivas garu thanks 👍👍👍👍👍
@RajuVulla8 ай бұрын
గురువుగారికి ధన్యవాదములు 🙏 ఆ క్షేత్రం శివకేశవులకి అభేదం ఇలాంటి గొప్ప పుణ్యక్షేత్రంలో శ్రీ వైష్ణవులు అర్చకలుగా లేరు అందరూ త్రిపుండరాలు పెట్టుకున్నవారే ఉన్నారు
@ilalitha89668 ай бұрын
మీరు ఎప్పటి మాట cheputhunnaru ఇప్పుడు అలాంటి ప్రసాదము లేదు ఆ Demudi kayansu ఇవ్వటం లేదు అనకూడదు కానీ ఆ prasadaniki ఆ రుచి లేదు ఆ సువాసన లేదు 😪🙏🙏🙏...
@santhipriya31438 ай бұрын
.గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@kanakampunyavathi33358 ай бұрын
Guruvu gariki Namaskarmlu memu Ninnane Vratham chesukuni Taruvatha Dharsanam chesukuni Eroju vacham guruvu garu job lo busy gaundi mee video chudaleka poya ippudu chusa swaami meeru Cheppinaluga anni chusam ippudu chala happy ga undi guruvu garu mee video chusaka 🙏🙏🙏🙏🙏
@bokkaprasadkumar56398 ай бұрын
బాగా వివరించారు గురువు గారు 🙏🙏🙏
@subrahmanyamevs11727 ай бұрын
నేరేళ్ళమ్మ అమ్మ వారు కొమరగిరి గ్రామం నుండి ఇక్కడకి వచ్చారని విన్నాను sir. కోమరగిరి మా ఊరు. అక్కడ నేరెళ్ళమ్మ ఉత్సవాలకి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు...80's లో.
@chaiswatkesari52648 ай бұрын
Today we went to Annavaram and did vratham. Got a bliss feeling after darshan. Now, we got a video of this. Thank u guruvugaru
@NarayanaMurthy-ui2be8 ай бұрын
Maemu annavaram choodaledu kani meeru chepadam valla choosina anubhuthi pondutunam🙏🙏🙏🙏 chala chala danyavadalu guruvu garu meeku 🙏🙏🙏🙏 Sri matrae namaha 🙏🙏
@venkateshankireddy698 ай бұрын
Swamy vari dayathoo Tuesday Annavaram temple ki veltunam Very very thanks for video sir Meru chese prati video anto useavutunde. Miku a vidamga danyavadallu chepalli❤
@santoshpchaitanya1236 ай бұрын
Really Great information.... Thanks for Sharing 🙏🙏🙏
@Deepa-7898 ай бұрын
Chala Baga chepparu guruvgaru dhanyavadalu e roju anukunnanu annavaram vellali Ani athe a Swami me vedeo Naku kanipinchela chesaru andi tappakunda annavaram. velli Swami ni darsistamu andi
@gopalakrishnapalla5 ай бұрын
ఓం వీర వెంకట సత్యనారాయణ స్వామి యే నమః 🙏🙏🙏
@LakshmiLucky-zl5mw8 ай бұрын
మా పెళ్లి రోజు కూడా వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు గురువుగారు మాకు వీలు కుదిరినప్పుడు సంవత్సరానికి ఒకసారి వెళ్లి వస్తాము గురువు గారు
@DEVIS-yq6zl8 ай бұрын
మీ వివరణ అద్భుతం గురువు గారు 🙏🏽🙏🏽
@Srikonda658 ай бұрын
మా పెళ్లి, మా పాపా నామకరణం అంతా అన్నవరం లోనే, ఆయన జగన్మోహన్డు మీసాలు తో చూడండి లేదు మాములుగా చూడండి ఆయన్ని చూస్తున్న అంతసేపు అందంగా ఉంటుంది.
నీ దర్శనం మా కుటుంబానికి ఎప్పుడు లభిస్తుందో స్వామి 🙏🙏🙏
@srinivaspottabathini66538 ай бұрын
Srinivasrao garu Greet thing your doing Pls comtinue this thing my childrns are very mich improsed your every pogream. God blessings always you Keep it up
@srinivasb.43058 ай бұрын
గురువుగారికి నమస్కారం అన్నవరం లో సత్యనారాయణ స్వామి. ద్వి భుజాలతో ధనుర్భాణాలతో వుండడానికి గల కారణం తెలియజేయగలరు. జై శ్రీరామ్ 🙏🙏🙏
@saila-nr18 ай бұрын
Endhuko ivala evening Satyanarayana swami vratham gurunchi anukunnanu Ipudu MI video lo chusthunnanu Chala happy ga undhi Swamy Kannillu agadam ledhu. 🙏🙏
@maheshgorle52228 ай бұрын
💐అన్నవరం సత్యనారాయణ స్వామికి జై..జైశ్రీరామ్ జై హనుమాన్🙏🚩
@natrakumarrajaraja8 ай бұрын
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నాము ధన్యులం
@shobharevati8 ай бұрын
శ్రీ మాత్రే నమ: చాలా చాలా ధన్యవాదాలు అండి..నేను మీ vidoes miss అవ్వకుండా చూస్తాను
@asambasivarao70748 ай бұрын
Guruvu garu nenu chala sarlu annavaram vellanu. Meeru cheppina matalu amrutatulyalu Garuvu garu. Mee padaluku satakoti vandanalu Swami..
@Ram_talks8 ай бұрын
నమస్కారం గురువు గారు, గురుదేవులు శ్రీసీతారామ యతీంద్రులు, మరియు శ్రీలక్ష్మణయతీంద్రుల వారి గొప్పతనం గురించి వీడియో చేయగలరని ప్రార్థన. జై శ్రీగురుదత్త🙏 వాసుదేవా🙏
@srinivasaraog47558 ай бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి వెలసిన తీరు, స్థల పురాణం గురించి చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. 👏👏👏
@shanmukheswarp49953 ай бұрын
త్రిపాద్విభూతియంత్రం వామన అవతారం రూపం ఉంది అని గరికపాటి నరసింహారావు గారు ఒక ప్రవచనంలో చెప్పారు. ఇంకో విషయం చ,స,శ,ష అక్షరం మీరు పలికినపుడు ఆ శబ్దం చాలా sharp గా ఉంది ఏదైనా noise filter etc మీరే please observe and rectify for your listeners... it's my request.
@nunechinnivenkatanagalaksh97398 ай бұрын
Guruvu gariki vandanamulu memu every year vratamu chesukuntamu penugonda vellinappudu annavaramu koda veltamu nerella ammagari grama devata annaru chala anandam maa ammagari enti peru nerella memu neralla adapillaluga puttinanduku chala great
@durgagayathri44138 ай бұрын
What a greate research... Wow to your team.. Great work... You did for society.... 🙏🙏🙏🙏🙏🙏
@saikrishna728608 ай бұрын
Eroji ma mother tho 19th annavaram velala ani discussion chesa ,ipudu me video chusthunti happy ga undi😍
chinnapatninchi prathi samvatsaram annavaram vellinapudu nenu sun dial ni chudali ani godava chesedanni. naku enduko aa prantham chala santhoshanni isthundi.
@NaniNatural-nb9xv8 ай бұрын
మే 19న నా పుట్టిన రోజు నన్ను ఆశీర్వాదించండి గురు గారు
@venkatabhaskar84198 ай бұрын
Advanced happy birthday my dear
@sriharisannapaneni79708 ай бұрын
Same
@nagaranir1968 ай бұрын
Happy Birthday to you annaiya
@krk15828 ай бұрын
advance happy birthday
@gandivenkatalakshmilakshmi38998 ай бұрын
Adv Happy birthday 🎉🎉
@VijayaLakshmi-ob2uf8 ай бұрын
ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్🙏🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏🙏💐💐💐💐
@NenuNaDurgamma8 ай бұрын
sri mathrey namaha 🔱 ♥️ 🙏🏻 Om arunachaleshwaraya namaha 🔱 ♥️ 🙏🏻 17may memu annavaram lo swamy vratham chesukoni ,swamy karunatho garbha gudi dhaka velli mari dharshinchukune bhagyam kaligindhi❤
@venkatchakilam55958 ай бұрын
Shri Veera Venkata Satyanarayana Swamy🙏🙌🌹
@AJRMALLIKAARJUNAREDDYАй бұрын
OM Sri Gayatri mathraya namaha OM Sri matrudevobhva pitrudevobhva achariyadevobhva OM Sri Surya Adityaya namashivaya OM Sri Lakshmi Narasimhaya namashivaya OM Sri Parvati prmeasavaraya namashivaya OM Sri Srisaila Bramarambika Mallikarjuna namashivaya OM Sreem hreem kelem gowlm gam ganaptiya namashivaya Sri rama rama rameati rame ramea manoramea Sahasranama thatulyam rama nama varananea Sri manojavam maruthatulaya vegam jithendriam budhi matam varistam vatatvajam vanaryudamukyam Sri ram duttam sirasa namami Sri Vishnu rupaya namashivaya OM Sri kalli matha kalabhairava namashivaya thank you so much god thanks 🙏🙏🙏🙏🙏 thanks nanduri srinivas garu thankyou so much sir thanks 👍👍👍👍👍
@raghupadma99003 ай бұрын
Very holy place Annavaram
@Rikkavamakshi8 ай бұрын
Next month vellalanukuntnam sir entalo me video chala happy padabhivandanalu guruvugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
@mastertheblaster38608 ай бұрын
Annavaram is 18 km from my home town tuni. Proud to have such a great temple near me. Recently visited on voting day 13th may.
Thank you so much andi for sharing such an information,so happy to hear this actually ha temple ki velinapudu anukuna nanduri garu chepara e temple gurinchi nd i searched also apati nunchi waitng
నమస్కారం సార్ 🙏 మా బామ్మ గారికి తన బిడ్డల వల్ల గొడవలతో నిత్యం ఇబ్బంది పడుతూ ఆరోగ్యం, మనశ్శాంతి పాడు అవుతుంది. ఆమెకు చదువు రాదు తన కోసం ఏదైనా దేవుణ్ణి, లేదా స్తోత్రం పారాయణ చేయాలి దయచేసి చెప్పండి ఎవరైనా ..😢😢
@sripathisaikrishnayadav12368 ай бұрын
❤
@Kp04768 ай бұрын
Vishnu sahasranamam manchi qndi
@gandivenkatalakshmilakshmi38998 ай бұрын
Cha andam ga undi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@MounikaP-t3w8 ай бұрын
Rajashamala Dasha Maha Vidhya Sahitha ATHIRATHRA MAHAYAGAM 15 -5-24 bhudhavaram vudhayam 7:45 nimishalaku prarambhinchi 25-5-24 thedhi sira varam varaku Ee karikramam Yagam jarige pradesam DNR college ground Bhimavaram westgodavari jillalo jaruguthunadhi Guruvugaru ee yagam yukka visistatha mee video dwara bhaktulki theliyaparachagalaru
@srikanthbhavisha76708 ай бұрын
శ్రీ గురుభ్యో౦ నమః గురువుగారి పాదాములకు మా యొక్క నమస్కారములు .గురువుగారూ దక్షారామ౦ దేవాలయ౦ గూర్చి కూడా చెప్పగలరు దయచేసి
@SRIRAMAGIRI2 ай бұрын
#శ్రీరామగిరి #ములగపూడి 14 వ శతాబ్దంలో దేవాలయం శ్రీ కోదండరామస్వామి దేవాలయం అన్నవరం కి 20km
@gopalakrishnapalla5 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@bokkaprasadkumar56398 ай бұрын
ఓం శ్రీ సత్యనారాయణ స్వామి యే నమః 🙏🙏🙏
@ksatyavani62968 ай бұрын
నేను పుట్టింది అన్నవరంలోని నేను మళ్ళీ అక్కడ చుట్టుపక్కలే ఉంటే బాగుంటుంది అని కోరిక మరి ఆ భగవంతుడు దయ ఎలా ఉందో చూడాలి
@chrajesh30668 ай бұрын
భద్రాచలం శ్రీ సీతా రామ చంద్ర స్వామి వారి ఆలయం గురించి కూడ వీడియో చేయండి గురుగారు please
@gunisettisivasankar85478 ай бұрын
Gurubyonamaha 🎉🎉🎉 Om Sri Ramadevi Same tha Sathyanarayana swamy namo namaha 🎉🎉🎉
@praveenavadakattu41208 ай бұрын
Om Namo Bhagavatey Vasudeva.....memu vizag lo ఉంటాము అండి అమ్మ అండ్ అత్తయ్యగారు వాళ్ళు రాజమండ్రి కాకినాడ అటు వెళ్ళినప్పుడల్లా వీలు ఐతే స్వామి దర్శనం చేసుకుంటు ఉంటాము అండి.....అల ఈ మధ్య లాస్ట్ month two times vellamu enta baga ayindo andi దర్శనం 4 ఉన్నాము oksari ఐతే కాళిగా ఉంది అండి అల చూస్తూ ఉన్నాము స్వామి నీ ఎంత బావుంటారో.....మీరు చెప్పాక తెలిసింది వనదేవత అమ్మవారు ...గ్రామ దేవత అమ్మవారిని చూడలేదు megata అన్ని చూసాము అండి కింద ఒక పెద్ద స్టోన్ లాగా ఉంటుంది స్టెప్స్ అక్కడ కుంకుమ వేసి ఉంటుంది అక్కడ అందరూ కోరికలు రాస్తారు అండి..అమ్మవారి టెంపుల్స్ ఈ sari vellinappudu veeluaitay చూస్తాము అండి....okkosari kondapaiki వెళ్ళటం avvakapotay.....కింద నుంచి దణ్ణం పెట్టుకుని ప్రాదం కొనుకుంటం అండి ఓం నమో భగవతే వాసుదేవాయ
@SrinivasaraoChamarthi-x5u8 ай бұрын
Chala manchi anubhuti kaligindi
@srivali20038 ай бұрын
Chakkagaa teliyajesaru dhanyavadalu guruvugaru🙏🙏
@mounikakethavarupu35368 ай бұрын
Om namo satya deva....my favourite devotional place...🎉
@balajisayana65726 ай бұрын
నెను నా స్నెహితుడు క్రిందటి సంవత్సరం డిసెంబర్ లో అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది correct గా దర్శనం చేసుకునే ప్రయత్నంలో అక్కడ security వారు ఎవరూ నన్ను నా స్నెహితుడిని పట్టించుకొలేదు అప్పుడు మెము 5 minutes constant ga దర్శనం చేసుకుని బయటకు వచ్చాం మెము బయటకు వచ్చిన వెంటనే నదీస్నానం లో crowd వుంది అంతా ఆ దెవుడి దయ