ఇంత వరకు సజ్జల భార్గవ్ రెడ్డి కి అరెస్టు చేయకుండా ఉండటం చాలా బాధాకరం ఎందుకంటే ఇంత చెత్త న్యాయ వ్యవస్థ ఏ దేశంలో ఉండదు. ఇప్పుడే గాని సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మరెవరూ ఇలాంటి చెత్త పనులు చేయరు
@anandaraobaratam92023 сағат бұрын
ఇలాంటి సైకో లు న్యాయమూర్తులను కూడా విమర్శించారు మరియు దరిద్ర మైన పదజాలం తో తిట్టారు కాని న్యాయవ్యవస్థ లు కూడా కనీసం పుట్టించు కోలేదు
@anilpudota2904 сағат бұрын
Why delay in arresting criminals?
@neelamsrinivasarao5713 сағат бұрын
ప్రభుత్వం వేసే కేసులకు ప్రత్యేక కోర్టులు ఉండాలి. ఈ కేసులకే సమయం వృధా అవుతుంటే సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు
@schkdvprasadraomanchina9744 сағат бұрын
అక్కడ కి యిక్కడ కి తిరుగుతూ వుంటారు , అంతే ఎవ్వడూ అరెస్టుకాడు,ప్రజలుపిచ్చోళ్ళు,
@bellamrangaiah47093 сағат бұрын
వేసిన కేసులు, కొట్టివేయాలి, ఇక మీదట కేసులు పెట్టకూడదు అంటే, వాడు ఏమి చేసిన చూస్తూ ఉండాలా? పిటిషన్ ఏంటిరా వెదవ విచిత్రంగా వుంది.
@sammingaraju49202 сағат бұрын
ee Sajjala Bhargav ane Vedavani immeadetly arrest Cheyyali