జగన్ ను కేసుల నుండి కాపాడుతున్నదెవరు..? | Delay In YS Jagan Case Enquiry | THE DEBATE | ABN

  Рет қаралды 45,670

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 169
@magapowerstar5388
@magapowerstar5388 Ай бұрын
సామాన్య ప్రజలకు ఒక న్యాయం పలుకుబడి ఉన్న వాళ్లకి ఒక న్యాయం అది మన భారత దేశం సంస్కృతి
@prasadnandigam5171
@prasadnandigam5171 Ай бұрын
మన కోర్టులు నటించడంలో డాక్టరేట్లు తీసుకుంటున్నాయి....అధ్బుతమైన నటన
@rajakumarpp5
@rajakumarpp5 Ай бұрын
ప్రపంచం మొత్తం తెలిసిన కేసు గురించి మన దేశంలో మాత్రం అమాయకంగా ఏమి తెలియనట్లు కోర్టులు ప్రశ్నించడం ఆశ్చర్యం
@lakshminarayanajetty1026
@lakshminarayanajetty1026 Ай бұрын
జగన్ కోర్టుకు హాజరు కాకపోవటానికి రింగ్ మాస్టర్ ఎవరు అనేది బహిరంగ రహస్వమే రింగ్ మాస్టర్స్ మోదీ, అమితషా.
@eswararaopythireddi4129
@eswararaopythireddi4129 Ай бұрын
BEE JAY PEE
@seshavathikakuturu
@seshavathikakuturu Ай бұрын
Might be, otherwise how can he be out on bail for so many years. Very fishy!!!!
@CBP689
@CBP689 Ай бұрын
Jagan Reddy is kaamadhenu kalpavruksham for some people .karma and Shani are yet to yet to come into action
@MrSatyamGowtham
@MrSatyamGowtham Ай бұрын
రాహులు గాంధి bail కు కారణం ఎవరు?
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo Ай бұрын
B- harathi J- agan P- arty😂
@RamaRaoBalla-u2j
@RamaRaoBalla-u2j Ай бұрын
Judges , CBI , ED must be Punished for failure of Indian Judiciary.
@knsrsastry76
@knsrsastry76 Ай бұрын
ఈ డిస్కషన్ నేషనల్ మీడియా లో అన్ని ఛానెళ్లలో రావాలి.. అప్పుడు కాని వ్యవస్థ లు కదలవు 😢😢
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 Ай бұрын
నయాన, భయాన యెవడైనా surrender కావాలి. అందరికీ తెలుసు కేసులు ఆపే వ్యక్తి యెవరో.
@knsrsastry76
@knsrsastry76 Ай бұрын
అటెండ్ కావాలంటే.. ఆయన్ని పిలవాలి కదా sir,, ఎవరు పిలిచారు??
@Moulasaheb
@Moulasaheb Ай бұрын
CM కేజ్రీవాల్ పదవిలో వుండి జైల్ కి వెళ్ళినాడు,కానీ జగన్ SPL,
@దొడ్డాsambasivaraoDodda
@దొడ్డాsambasivaraoDodda Ай бұрын
డబ్బులు ఇచ్చి అందరికి చచ్చిపోయాడు అని రాసుకోమన్నాడు అని చెప్పేడేమో. 👍
@movva49
@movva49 Ай бұрын
ఎంత పత్తిత్తులు లాగా మాట్లాడుతున్నారు పానలిస్ట్లు, సీబీఐ ఎవరి చేతుల్లో వుంది, సింపుల్ ఆన్సర్
@bharatm539
@bharatm539 Ай бұрын
కాపాడేది BJP నే , అది అందరికీ తెలుసు వెంకట కృష్ణ గారు 🙂
@kornepatisrinivas2967
@kornepatisrinivas2967 Ай бұрын
Ginnies. Book. World. Record. Sir. Idhi
@srinivasuluk-u7o
@srinivasuluk-u7o Ай бұрын
ఆయ్యొ చంద్రబాబు😂😂😂😂😅😅😅😅😅😅❤❤❤❤❤❤
@ravalimuppalla3311
@ravalimuppalla3311 Ай бұрын
వింటానికి జరగడానికి ఏముందిలేండి. లాయర్లందరూ కలిసి రాజ్యాంగం రాశారు. అందరూ కలిసి నడిపిస్తున్నారంతే అది అడ్డు పెట్టుకోని. వాళ్ళకీ లేదు seriousness, వీరికీ లేదు. తెలిసిందే కదండి. జీవిత చరమాంకంలోనో లేదా పోయాకో తేలుస్తారు. భోపాల్ కేసులో అయితే మరీ దారుణం. పోయాక కూడా తేల్చలేదు.
@vishwanathpujaripasupula-sh5vv
@vishwanathpujaripasupula-sh5vv Ай бұрын
It is shame
@Charan_Facts_
@Charan_Facts_ Ай бұрын
వికె గారు గత 10సం గా మేము మెఛానల్ లో డిబిట్స్ వింటూనే ఉన్నాం ఎటువంటి ఫలితం లేకపోవడం చాలా బాధాకరం న్యాయ వ్యవస్థల మీద ప్రజలకు ఎప్పూడూ నమ్మకం కోల్పోయింది దీని వెనక రింగు మాస్టర్ అంటే ఎవరో కాదు మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు నీతులు చెప్పడానికి మాత్రమే అది ఆచరణ లేదు వ్యవస్థలు బ్రస్తుపంట్టించారు
@rajakumarpp5
@rajakumarpp5 Ай бұрын
13 నెలలు జైలు కేళితే ముఖ్యమంత్రి మర్డర్ చేస్తే ఎంపీ బూతులు తప్ప మరెమి రాని వాల్లు మంత్రి రౌడిజం చేస్తే MLA అన్యాయానికి కొమ్ముఖాస్తే పోలీస్ ఎలాకవాలంటే అలా తీర్పు చెప్పే కోర్టు 'స్వాతంత్రంగా పనిచేయలేని వ్యవస్థలు తోచినట్టు చెప్పే రాసే చూపించే మీడియా వీటన్నిటిని కాపాడే కేంద్రం ఇదే గొప్ప ప్రజాస్వామ్యం అని నమ్మి డబ్బు తీసుకుని ఓట్ వేసే జనం ఇవన్నీ ఒప్పుకోవడానికి మనసు రాని మనం దీనినే 'మేరా భారత్ మహాన్' అంటారా
@SrilakshmiBhamidipati-w5d
@SrilakshmiBhamidipati-w5d Ай бұрын
Jagan ను ఇంతగా కాపాడుతున్నాడు. ఎవరో చెప్పండి....డెమోక్రసీ లో దాపరికం వుండరాదు....అన్నీ బయట పెట్టండి ప్లీజ్...జగన్ పంచిన డబ్బు సంచులు పని చేశాయని తెలుసు...కానీ ఆ.డబ్బు తీసుకుని జగన్ ను.కాపాడే వారి పేర్లు చెప్పండి....జగన్.న్యూస్.వినివిని.యిది అంతులేని కథ* అనిపిస్తోంది....మా మైండ్ బ్లాక్ అయ్యింది....ఇక చాలు..
@Swapnil-w1o
@Swapnil-w1o Ай бұрын
By blessings of His dady ...mody 😂😅
@movva49
@movva49 Ай бұрын
ఇంకెవరు వికే గారు, మోడీ,షా లే కదా
@mosaraju5399
@mosaraju5399 Ай бұрын
అది కూడా తెలియదా.😂😂 ఇంకెవరు మోడీ
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
Super Anna ✌️
@ApparaoBeela-g5o
@ApparaoBeela-g5o Ай бұрын
సార్ వికె గారు జగన్ గాడి నీ తప్పించడానికి మోడీ వున్నాడు సార్
@ManigandanKavi
@ManigandanKavi Ай бұрын
👍👍
@srinivasuluk-u7o
@srinivasuluk-u7o Ай бұрын
ఇపుడు పార్లమెంటు కే అ అదికారం ఇపుడు న్యాయవ్యవస్థ లేదు ఇండియా లొ😂😂😂😂😂😅😅😅😅😅❤❤❤❤❤❤❤❤
@Charan_Facts_
@Charan_Facts_ Ай бұрын
ఈ కేసు విచారణ జరగాలంటే ఇలాంటి CJ లు ఎంతమంది మారలో
@seshukumar4454
@seshukumar4454 Ай бұрын
Our GREAT JUDICIARY. జగమెరిగిన సత్యం. ఒక జగన్ విషయంలోనె కాదు, ఇతరులు ఎంత మంది కడిగిన ముత్యాలు బయటికి రాలేదు? ఇదేమీ eeroju జరిగిన vidduram కాదు. ఇలా ఉంటే సామాన్య ప్రజలు నోరు తెరిచేందుకు ధైర్యం చేస్తార?
@madeti
@madeti Ай бұрын
ఈ కేసుల్లో నేరారోపణ చేయపడిన ఆఖరి వ్యక్తి మరణించిన మరుసటి మొదటి పని దినం తీర్పు ???
@prasadachariwooddesigns5277
@prasadachariwooddesigns5277 Ай бұрын
అన్నగారు చట్టంలో ఏమి వ్యాపం జరగదు ఎన్నికలు సంవత్సరం ఉదాహరణంగా అప్పుడు వేస్తాడు చంద్రబాబు నాయుడు అప్పుడు స్పీడ్ పెంచుతాడు
@knsrsastry76
@knsrsastry76 Ай бұрын
రోజుకు ఎంతమంది చచ్చిపోవట్లేదు sir ప్రపంచంలో.. వారందరు వీరి బంధువులే 😂😂
@trinadhdhulipala2108
@trinadhdhulipala2108 Ай бұрын
ఎంత మంది న్యాయమూర్తులు నాట్ బిఫోర్ అనితప్పించు కున్నారు
@rsa6855
@rsa6855 Ай бұрын
Jokers of the courts
@kandipatichowdary2684
@kandipatichowdary2684 Ай бұрын
అయ్యా మీకు LK Advani gari ఉదంతం గుర్తు చేసుకోండి. అద్వానీ గారి మీదా అయోధ్య కేసు అంతకు ముందు ఎప్పటినుంచో పెండింగ్ ఉంది. కానీ రాష్ట్రపతి ఎలక్షన్స్ వచ్చేటైంకి కరెక్టుగా బెంచ్ మీదకి రావటం చూసినవారికి తరువాత జరిగిన పరిణామalu చూసిన వారికీ సిబిఐ మరియు కోర్టులు లేక సుప్రీం కోర్ట్ వారు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయో దేశంలో కొంచం పేపర్ జ్ఞానం ఉన్నవారికి అందరికి తెలుసు. కానీ డిబేట్ లో ఉన్న మీ లాంటి మేధావులుకి తెలియదని ప్రేక్షకులు భావించాలని మీరు భావిస్తున్నారా?
@tsvdiwakar4851
@tsvdiwakar4851 Ай бұрын
వెంకట కృష్ణ గారు, జగన్ కేసుల విషయంలో ఏమీ కాదు. ఎందుకంటె జ్యూడిషరీ లో అందరికి భవనాలు చేకూరాయి. judgement reserved అంటే న్యాయం ప్రకటించేలోగా చూసుకో, మాట్లాడొకో అనే అర్ధం. ప్రతీ సారి సుప్రీమ్ కోర్ట్ ఆశ్చర్యపోతూనే ఉంటుంది. న్యాయవ్యవస్థ తో పాటు అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి. ప్రజా ఉద్యమం తప్ప ఇంకో మార్గంలేదు. కారణం ఢిల్లీ పెద్దలే అని అంటున్నారు.
@nageshmanyam6079
@nageshmanyam6079 Ай бұрын
సిబిఐ న్యాయ రాజకీయ వేవస్థలమీద సామాన్యులకు నమ్మకం పోయింది అవినీతి పరులకు కొమ్ము కాస్తుంది దేశప్రజలకు ఒక్కటే విన్నపం ఈ 3వెవస్థ ల మీద నమ్మకం పెట్టుకోకండి ఈ భారత దేశంలో ఉండాలని లేడు కానీ ఏమి సేయలేక యిక్కడ ఉన్నాము యువతకు ఒక్కటే సేబుతున్న వీలు ఐతే వేరే దేశం పోండి ఇది ఆటవికాదేశంగా మారిపోయింది
@venkateswararaoboyapati6695
@venkateswararaoboyapati6695 Ай бұрын
జగమెరిగిన సత్యం కేంద్ర పెద్దలు
@ramanamurthygarimella8333
@ramanamurthygarimella8333 Ай бұрын
GOD
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo Ай бұрын
😂సరిపోయింది😮🤦‍♂️
@SrinivasGunda-l7n
@SrinivasGunda-l7n Ай бұрын
జగన్ ఐఏఎస్ ips అధికారుల ను పోలీస్ లను లాయర్ లను జడ్జ్ లను భారత న్యాయ వ్యవస్థలను సిబిఐ ed లను ఇంకా పీఎం నీ ప్రజలను వైస్సార్ బ్రతికి వున్నప్పుడే ఫూల్స్ చేశాడు. జగన్ నీ ఎవ్వరు ఏమి చెయ్యలేరు 😂😂😂😂
@ramanamurthygarimella8333
@ramanamurthygarimella8333 Ай бұрын
ఇంకో కేసు ఉంది. షూమారు 30 సం.నుండి వాయిదా పడుతున్న రిటైరైన బ్యాంకు ఉద్యోగుల పెన్షన్ అప్డేషన్ కేసు.
@Moulasaheb
@Moulasaheb Ай бұрын
జగన్కు భారతరత్న ఇవ్వాలి
@venkatalsubrahmanyam2640
@venkatalsubrahmanyam2640 Ай бұрын
ఆయన నమ్మిన పరిశుద్ధ ఆత్మ అడుగడుగునా కాపాడుతోంది.
@gbr9615
@gbr9615 Ай бұрын
కోర్ట్ లు, దర్యాప్తు సంస్థలు కూడా జగన్ లాగే ఎంతో బాగా నటిస్తున్నాయి. కోర్ట్ లకు, దర్యాప్తు సంస్థలకు సమాజం పట్ల, దేశం పట్ల బాధ్యత లేదా? ఇది సామాన్యుడి ప్రశ్న.🤔🤔
@Charan_Facts_
@Charan_Facts_ Ай бұрын
రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా పీఎం అనుకుంటే ఎంతసేపు దేశ పరువుపోతుంటే మీడియా ఛానల్ కోడై కుస్తుంటే PM తెలియదా adani కూడా నాకు తెలియదు అంటాడు pM
@rsa6855
@rsa6855 Ай бұрын
Ugly CBI AND CLUMSY COURTS OF. THE GREATEST. NATION. ON EARTH
@lalamnookarajulalam4722
@lalamnookarajulalam4722 Ай бұрын
మోడీ కి ఎదురు తిరుగు తే రేపటికి శిక్ష పడుతుంది
@bhargav330
@bhargav330 Ай бұрын
ఏబీఎన్ ఆర్కే గారు ఎందుకు సార్ మాకు ఈ తలపోటు అన్ని తెలిసిందే కేంద్ర గవర్నమెంట్ అలాగే జడ్జీలను కూడా అనుమానించవలసిన సమయం ఆసన్నమైనది ఎందుకంటే పేదవాడికి ఒక న్యాయం భారతదేశంలోనే జగన్ గారికి ప్రచారం నుంచి రాజ్యాంగం కల్పించేశారు అందుబాయనకి భారతదేశ శిక్షలు పడవు
@rsa6855
@rsa6855 Ай бұрын
The dirtiest political party and the headles HEAD IS HELPING
@gummadisridher7584
@gummadisridher7584 Ай бұрын
Sodi anduku take action
@gvsappalarraju
@gvsappalarraju Ай бұрын
He knows how to manage the lawyers and judges
@varmap.s.r8110
@varmap.s.r8110 Ай бұрын
ఇంకా ఎక్కువ మాట్లాడితే అతని ఫోటో పోస్టల్ స్టాంప్స్ మీద ప్రతి ఇంటిమీద పొలాల్లో స్కూల్ బ్యాగ్స్ ఆఫీసుల్లో నుదిటి మీద పచ్చబొట్టు ఎందుకు వేయకూడదు.
@vijayakironchittamuri1810
@vijayakironchittamuri1810 Ай бұрын
Emi avaduuu andi
@MrSatyamGowtham
@MrSatyamGowtham Ай бұрын
మరి రాహు లు గాంధి bail సంగతి ఏమిటి? ఒక్క జగన్ case ను ఎందుకు isolate చేసి discussion పెడుతున్నారు?
@kalyanchakravarthy-y1g
@kalyanchakravarthy-y1g 26 күн бұрын
Ac 10
@vrkmurthy8662
@vrkmurthy8662 Ай бұрын
CBI is not required to be continued to be still in existence, so very soon to be dispenced with . Money willbe saved a lot.
@admrao6331
@admrao6331 Ай бұрын
Thank you for your valuable session Venkata Krishna garu🙏 Public are continuously observing these things and trying to give timely justice before honourable courts take action, in the form of votes. Hope our system learn from this and act on time to declare Yes or No on these long pending cases. However, hats off to your great efforts and keep going!
@sk6532
@sk6532 Ай бұрын
Jagan Case whenever comes into discussion, it's like GR8 indian comedy show to Indian people
@tejashine3326
@tejashine3326 Ай бұрын
మీలాంటి మనుష్యుల మధ్య జీవించడం కంటే జంతువుల మధ్య జీవించడం ఉత్తమం. ముఖ్యంగా "మేము జ్ఞానవంతులం" అనుకునే అక్షర జ్ఞానం కలిగిన మూర్ఖుల మధ్య జీవించడం కన్నా మృగాల మధ్య జీవిస్తే న్యాయం, ధర్మం చక్కగా లభిస్తుంది. ఇక్కడ జగన్ ది తప్పు కాదు. మిగిలిన వ్యవస్థులు ఆత్మహత్య చేసుకుని మరణించడం ఉత్తమం.
@RatnaPrasadMakka
@RatnaPrasadMakka Ай бұрын
Asalu cases unnaya anipistundi.
@krr23
@krr23 Ай бұрын
We should not forget the flood of black gowns for TTD darshan n the privileges deals facilitation
@mohinigedela3765
@mohinigedela3765 Ай бұрын
Nyaya vyavasthalu kooda samanyudi meeda prathapam choopisthundi.
@ravalimuppalla3311
@ravalimuppalla3311 Ай бұрын
ఏదన్నా బిల్ పాస్ అయినప్పుడు ప్రాస్పెక్టీవ్ ఫాలో అవుతారా? రెట్రోస్పెక్టీవ్ ఫాలో అవుతారా? మరి జడ్జి మారిన ప్రతిసారి రెట్రోస్పెక్టీవ్ ఎందుకు ఫెలో అయ్యి మళ్ళీ మళ్ళీ వింటున్నారు? అప్పటి వరకు జరిగినది నోట్ చేయరా? తరువాత వచ్చిన వాళ్ళు కొనసాగించడానికి. ఉన్న కేసులు సరిపోలేదా? కింది కోర్టులో ఏ కేసు స్థితి గతులు ఏంటి అని అత్యున్నత న్యాయస్థానం వరకు ఏ రోజుకి ఆరోజు తెలియాలి కదా. ఆ system లేేకపోతే channelize చేేసుకోండి. కొన్ని రోజులకి అన్ని ఆ channel లోకి వచ్చేస్తాయి. అది ఏ కోర్టు అయినా సరే.ఈ డ్రామా ఉండదు ప్రతిసారి.
@naidu1650
@naidu1650 Ай бұрын
If corruptionist roaming out with bails since decades, then people loose trust on judiciary system, indian penal system
@vijaykumar-lm8bi
@vijaykumar-lm8bi Ай бұрын
Discharge petition tho meeku sambandam ledu meeru trial ade vicharinchadamu cheyyali ani cheppina kuda vicharinchadamu ledu
@VenkataRamanaPotluri
@VenkataRamanaPotluri Ай бұрын
Justice denied for 5 Crore people of Andhra Pradesh.
@sreekanthchetlur9218
@sreekanthchetlur9218 Ай бұрын
KNS Sastry garu our Jagan sir paid tips to media also so Media is also hand in glove
@seshavathikakuturu
@seshavathikakuturu Ай бұрын
Not million dollar question. It is billion dollar !by the grace of Modi.
@saikishoremaddi497
@saikishoremaddi497 Ай бұрын
Money and power plays a major role in India. It is a known fact and this culture won’t change.
@ramulumaddeboini2150
@ramulumaddeboini2150 27 күн бұрын
For 100 crores just one case cm Kejarival Deputy cm Manish Sisodia k Kavitha went to jail 39 cases and thousands of crores Ed attached of Jagan but since 11 years jagan is on bail because he has central support
@sreekanthchetlur9218
@sreekanthchetlur9218 Ай бұрын
Why Rahul Gandhi wouldn’t demand this because every one knows who is supporting Jagan.. so congress also hand in glove
@madeti
@madeti Ай бұрын
మోడీ & షా కాదా ???
@harikumar8087
@harikumar8087 Ай бұрын
Jaragadu nyayam Ane padam judicial department theliyaledu
@sreekanthchetlur9218
@sreekanthchetlur9218 Ай бұрын
Ensue sir ee hypocrisy mana deshamlo Natasha Ali eppudo nammakam kolpoyayi
@sadachaturvedi1406
@sadachaturvedi1406 Ай бұрын
Dats a stupid question. Ask any 5 year kid
@umashvarati
@umashvarati Ай бұрын
obvious, courts are protecting Jaygun
@rsa6855
@rsa6855 Ай бұрын
Scoundrels are getting GREAT ESCAPE CHANCES FROM OUR GREAT CROOKS
@Muralimurali-ij8zd
@Muralimurali-ij8zd Ай бұрын
Edhi emi debate sir.. janani ki emi use undhi sir.. use ayye topic lu pettandi sir.. pls elanti vaste news vaddhu ..
@s.ckrishnaiah6992
@s.ckrishnaiah6992 Ай бұрын
He purchased all concerned officials and has been managing concerned systems. Opposition is not in position to check it as it is not possible for them. People suspect central executive is responsible for it.
@karuturiratnaji8663
@karuturiratnaji8663 Ай бұрын
యధవలకు న్యాయం జరుగుతోంది కదా
@palaterusreenivaskumar856
@palaterusreenivaskumar856 Ай бұрын
Alaa case lu veystateyy courts neeku em sambandam ani adugutaaru
@SrinivasThippeneni
@SrinivasThippeneni Ай бұрын
Judge "s total siggu padali sir nyaya vyavastalu unnaya sir AP prajalu aalochana cheyyali emiti sir India government siggu padali sir
@lakshmanakumar8548
@lakshmanakumar8548 Ай бұрын
Ee question ki debate enduku VK garu... aa secret "jagamerigina satyam"... kendram lo adhikaaram lo unna party "agra naayakatwam" maatrame... kevalam vaallu maatrame cheyagalaru...
@ramu5567
@ramu5567 Ай бұрын
డబ్బు ధనముంటే ఏమి చేసినా రా రాజె
@rsa6855
@rsa6855 Ай бұрын
CBI is a waste and most inefficient one. People are getting this bad opinion. Is CBI RESPONSIBLE FOR SELF GOAL
@nagakarthikeya7910
@nagakarthikeya7910 Ай бұрын
Money makes many things..proven by Jagan
@palaterusreenivaskumar856
@palaterusreenivaskumar856 Ай бұрын
CBN CM gaa vunnappudey goddalitho narakaali annaadu very clear India lo nyayavastalu baagaaleyydu
@ANANTHALAKSHMISATYAVATHIMAMIDI
@ANANTHALAKSHMISATYAVATHIMAMIDI Ай бұрын
INDIAN. DEMOCRACY DURING BJP .
@vijaykumar-lm8bi
@vijaykumar-lm8bi Ай бұрын
Simply He(Jagan) is Managing Court Employees and he is having some other soreses through Political people and too old retired Supreme Court Judges But not (N. V. Ramana Sir, and Sri Y. V. Chandrachud Sir)
@Noabcaddme
@Noabcaddme Ай бұрын
nichimina dikumalina courts mana desam lo inthe
@drnreddy7
@drnreddy7 Ай бұрын
Vk garu, jagan dhiryaniki karanam modi, amit shah.jagan casula sambandinchi edo secret vundi
@Noabcaddme
@Noabcaddme Ай бұрын
bjp ki modi ki cbi ki sigu vundali
@Aravindhv2008
@Aravindhv2008 Ай бұрын
Vk garu what u understand by this. How waste is our judicial system is indian nudicial system became a joke no one in India will get justice like yesterday I told u supremecourt has made a local criminal as international criminal by giving bail to jagan.
@laxmanrao193
@laxmanrao193 Ай бұрын
without Modi support this criminal cannot get adjournments in courts.
@venkatkanchi8065
@venkatkanchi8065 Ай бұрын
As long as Modi is there.......
@srij506
@srij506 Ай бұрын
Ladt 7 years nunchi ayithey bjp modi ney
@SrinivasThippeneni
@SrinivasThippeneni Ай бұрын
Siggu lazza lekunda nyaya vyavastalu unnaya 🇳🇪
@thotashanmukham8918
@thotashanmukham8918 Ай бұрын
Yavarini thappu pattali anedi teliyada enduku sir antha bayam vk gaaru chinnapillavadini adigina chaputharu bayapadakunda modi amitsha ani chappandi sir panalo andariki namanavi
@brilstro7621
@brilstro7621 Ай бұрын
Andharaaki thelusu...
@SrinivasThippeneni
@SrinivasThippeneni Ай бұрын
Bharat (India) great law & judge's siggu padali sir dabbalu unte chalu emaina nyayamu konukovachu
7 AM | ETV Telugu News | 21st January "2025
21:42
ETV Andhra Pradesh
Рет қаралды 4,9 М.
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
9 PM | ETV Telugu News | 20th January "2025
21:51
ETV Andhra Pradesh
Рет қаралды 180 М.