American jobs are for Americans. Honest advice for Indian students, don’t waste money and focus on improving skills in India.
@litsrineeth60602 күн бұрын
Better to study in India
@manju75202 күн бұрын
Trump గెలవాలని పూజలు చేశారు కదా 😂😂😂
@kamalakaryahoo3952 күн бұрын
hey dumbo, what do u expect Trump to do? Would you be happy an illegal rohingya next door. Any way why do u think USA has obligation.
@rakingkingking2 күн бұрын
పూజలు చెయ్యబట్టే మనవాళ్ళు మనదెగ్గరే ఉండబోతున్నారు లేకపోతే పిల్లా పీచు అంతా అమెరికా చెక్కేసేవారు.
@purnakumaarijadala99282 күн бұрын
నిజంగా అది వెఱ్ఱే ! వుద్యోగరీత్యా ఇక్కడి కంపెనీ వారు పంపిస్తే వెళ్ళవచ్చు ! కోటిరూపాయలు ఖర్చుపెట్టి MS చదవడానికి వెళ్ళడం మూర్ఖత్వం ! మనదేశంలో ఇరవై లక్షలు ఫీజుకి మంచి ప్రైవేట్ యూనివర్సిటీలు వున్నాయి ! వాటిలో చదవుకుంటే మన దేశానికి టాక్స్ రూపంలో చెల్లించి దేశానికి వుపయోగపడిన వారవుతాం !
@ramakuruvenkateswararao5787Күн бұрын
It is true I think
@LittletallentКүн бұрын
అమెరికా వెళ్లిన మేధావులు దేశానికి సేవ చేసే అవకాశం వచ్చింది,రండి రండి వచ్చేయండి అమెరికా నుంచి, ట్రంపు కు థాంక్స్ 😮😂
@ravalimuppalla33112 күн бұрын
Welcome! Welcome to AP...... to all the students who had OPT irrespective of country. Good opportunity to AP to get back that worth manpower to the state.
@sreek92152 күн бұрын
😂
@trivikramkota39862 күн бұрын
chaala baaga chepparu andi , dabbu lekunda unna vallu ikkadiki ravadaniki kastam andi, adda daarulu thokkadam tappa. 60 out of 100 students are falling into this category unfortunately.
@purnakumaarijadala99282 күн бұрын
సంపాదించడానికి విదేశాలకు వెళ్లాలి ! చదువుకోవడానికి కాదు ! విద్యార్థి అనేవాడు పేరెంట్స్ మీద ఆధారపడి వుంటాడు కనుక తల్లిదండ్రుల నెత్తిన పాలుపోయాలి తప్ప బండవేయకూడదు ! ఎప్పుడూ కూడా పిల్లకు తెలియక ఏవో కోరికలు కోరతారు ! తల్లితండ్రులు మన రూపాయలు డాలర్లుగా మార్చి చదివించడం కష్టం ! అమెరికాలో వుద్యోగం చేసి వారి డాలర్లు రూపాయిలుగా మార్చి మనకు పంపడం సుఖం అనేది తెలియజెప్పాలి ! ఆర్థికంగా శక్తి లేనివారు గొప్పకోసం LKG కోసం లక్ష ఫీజు కట్టడం ఎంత తప్పో MS కోసం అమెరికాకు వెళ్ళడం కూడా అత్యాశే ! నేను డబ్బు వున్నవారి గురించి కాదు ఈ మాటలు చెప్పింది ! కేవలం తల్లిదండ్రులు అప్పులు చేసి పంపేవారు, పిల్లలు స్టూడెంట్ లోన్ తీసుకుని వెళ్ళేవారికి మాత్రమే నా సూచనలు !
@ram-uo9si2 күн бұрын
ఇప్పటికిప్పుడు opt ని తీసేయాలనుకోవడం రెండు దేశాలకు నష్టం. నైపుణ్యం,నిబద్ధత కలిగిన IT professionals ఎంతోమంది అమెరికా లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు.నే టివ్ అమెరికన్లు ఉద్యోగావకాశాలు విదేశీయులు తన్నుకుపోతున్నారన్న ఆందోళన లో వాస్తవికతను అంగీకరించినా అమెరికా అవసరాలమేరకు అక్కడ అర్హత ,నైపుణ్యం కలిగినవారు లభించడం లేదన్నది కూడా వాస్తవం. అందువలన స్వదేశీ యులకు టాక్సు లు తక్కువ చేసి,విదేశీయులకు వారి సంపాదనా స్థాయిని బట్టి టాక్సులను పెంచడం వంటివి ఉభయతారకం కాగలదు.
@gmaruthiprasad12 күн бұрын
If there is no opt no indian studies in usa
@surabhinarayanarao59792 күн бұрын
Lavish showoff functions of House warming, engagement and wedding videos posted online by NRIs in USA creating hatred among native Americans on H1b visa holders. This is similar to what happened in Telangana about Andhra settlers. People should be humbled and behave decently with low profile in a foreign country.
@kamalakaryahoo3952 күн бұрын
You should live neither bombastic nor low profile. Live a humble and dignified life. This is applicable everywhere/society. These kind of lavish rogues more in India. They should be heavily penalized.
@chakrichakravarthi7462 күн бұрын
Ayya methavulu !!! Why don't you think on the lines of of building our own tech companies in Indian. Our own Universities.
@amaralingamchanamolu80732 күн бұрын
ABN TV channel Variki na shubhabinandanalu. Yendukante Yash Bodduluri ni Mee Chanal debate ki Ahwaninchi nanduku. Super your channel choose a correct and relevant person go a head . Amaralingam Chanamolu from Virginia USA.
@durgakumari979Күн бұрын
లేకపోతే సినిమాలు తీసుకుని బ్రతికితే మంచిది కాధ ఎందుకంటె ఒకొక్క hero 200,300 కోట్లు తీసుకోవచ్చు అసలు అమెరికా waste కదండీ వెంకట్ గారు
@raobhasp12 күн бұрын
Being in the USA more than 25 years… I vouch what Yash and Mr. Reddy cautioned… please don’t mess up with USA laws…
@sravankumarpendem94282 күн бұрын
95 నుంచి తెలుగు రాష్ట్ర ల లో 30 సంవత్సరాల గా సాగింది..ఇక గడ్డుకాలం ముందు ముందు ఉన్నట్లు అమెరికా ఆర్ధిక రీత్యా సామాజిక రీత్యా అవకాశాలు తగ్గి పోతోంది..ఒక వైపు visa లు సులభంగా వచ్చిన బతకడం మాత్రం దారుణంగా ఉన్నాయి అక్కడ..నేర చరిత్ర వైపు గా తెలుగు వాళ్ల పయనం సాగుతూ ఉంది..
@ravalimuppalla33112 күн бұрын
లోకల్ నేషనల్ దాటి ఇంటర్నేషనల్. మన పనితనం. మామూలు పని తనమా. మామూలు ఇన్ఫుయెన్ సా సామి. ఒక తరానికి కాదు, పది తరాలకు సరిపడా. చెడగొట్టడం తేలిక. నిలబెట్టడం కష్టం.
@venkatasaivs4898Күн бұрын
Work hard and be sincere in your education. Don’t cheat others and cheat yourself. Life will be of quality 🎉
@sriremani2188Күн бұрын
Just because they gave us visa does not mean we are entitled to everything here in USA. Citizens of the country are precedence for any country. We need to follow process, put our heads down and keep on going.The anchor's tonality shows that sense of entitlement and also telugu states kids think and behave the same here. Velamverre ,we need to accept that.Telugu people somehow workaround processes and messed up the whole system of OPT and H1B . our own people made it difficult for our own survival.What we need to do is make a call to everyone in the usa through different associations and try to clean the clogs to clear the way . Checks needs to be placed at different levels. there is no quality in the incoming people. mediocre kids are making it here unlike before. due to this the top kids are suffering. Before only scholarship kids used to come to usa.the anchors topic should be how should we increase quality of people we are sending to usa.
@mayandurr.c2 күн бұрын
America లో Andhra Pradesh పిల్లల పరిస్థితి Pls.......???????
@raobhasp12 күн бұрын
What yash says are facts… I too watched his video.
@raobhasp12 күн бұрын
Even trying for jobs with fake green cards and fake experience
@kesanakurtisomanadham343317 сағат бұрын
Jai peryar
@premkumar-xs5prКүн бұрын
Things are changing. Globalization is slowly fading away, economic issues are creating insecurities. World requires rejuvenation. Take a break
@VasanthaIndiradevi21 сағат бұрын
Narendramodi garu mery tramputhomatladi bharathiyula vidhyardhulanu rakshimchali
@venkatkanchi80652 күн бұрын
What Chakvarthy is speaking is nonsense.
@kamalakaryahoo3952 күн бұрын
He can only speak that on every issue that he attempts to speak, highly biased
@mayandurr.c2 күн бұрын
How Many Illegal Immigration At USA Especially Andhra Pradesh పిల్లల పరిస్థితి.......???????
@naiduchekuru6476Күн бұрын
What is meaning of OPT
@Gunnapaneni_GroupКүн бұрын
Optional Practise training for temporary work authorization programme for all international students who are enrolled
@mayandurr.c2 күн бұрын
Trump కఠినమైన నిబంధనలు తీసుకున్న నిర్ణయం.......??????
@snehitphoto2 күн бұрын
EB5 requires 10 crore rupees also must show employment for 20 people.
@bcvan99992 күн бұрын
So, if Escobar and his friends go to the US, they will all be sent to jail! Hope CBN is paying attention.
@raobhasp12 күн бұрын
Come with five years realtime IT experience even for masters, do not get admission in well known schools do not try coming
@kesanakurtisomanadham343317 сағат бұрын
Jai mahstma phule
@kamalakaryahoo3952 күн бұрын
This Nallabothu is exaggerating about the USA. Things have changed a lot.
@raobhasp12 күн бұрын
Don’t mess up with USA laws …
@rakingkingking2 күн бұрын
@raobhasp1, Evudraa nuvvu? baadakov.
@swathinandivada540Күн бұрын
Talli tandrula korikalu guda ekkuva ipotunnayi
@thunderbolt44812 күн бұрын
Shock ledu bokka ledu vellinodu okadu kuda ravadam ledu...
Entayya anchoru, adedho USA nee janma stalam, nee hakku laga matlasuthunnavu
@kkitbasics2 күн бұрын
US Lo cheppe chaduvu india lo cheppa leraa? US Universities goppa emiti. US lo chadivina vari knowledge india students to poliste chalaa takkuva aina enduku ega badutunnaru.
@kamalakaryahoo3952 күн бұрын
You are wrong. Any good University in USA is better for studies as they have good infrastructure and reasonably qualified faculty compare to most of Indian universities. Any hard working and above average student will have reasonably good future.