ఎన్టీఆర్ రాజకీయ జీవితం పై గరికపాటి ప్రసంగం | Garikipati Narasimha Rao About Sr NTR Political Career

  Рет қаралды 318,933

ABN Telugu

ABN Telugu

Күн бұрын

ఎన్టీఆర్ రాజకీయ జీవితం పై గరికపాటి ప్రసంగం | Garikipati Narasimha Rao About Sr NTR Political Career
#padmashrintr #55thyearanniversary #garikapatinarasimharao
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indianki...
► For ABN Devotional: bit.ly/abndevot...
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZbin. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZbin News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZbin news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 254
@ShankarprasadVenkumahanthi
@ShankarprasadVenkumahanthi 2 ай бұрын
శ్రీ గరికిపాటి గారు NTR💋గురించి చాల నిజాయతి గా చక్కగా వివిరించేరు. ధన్యవాదములు
@ntr0321
@ntr0321 2 ай бұрын
చాలా ఆనందంగా ఉన్నది అన్నగారు గురించి చెపుతుంటే 🙏🙏🙏
@narsimharao2911
@narsimharao2911 2 ай бұрын
Great sir Garikapati garu, మీరు కూడా అన్నగారి అభిమానాన్ని చూర కొని ఎంతో మందికి ఆయన పైన అబిమానం
@RamamurthyP-w8t
@RamamurthyP-w8t 2 ай бұрын
గరికపాటి గారు మీరు ఎన్.టి.రామారావుకు నిజమైన భక్తుడు కాబట్టే మీకు కలలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది జై ఎన్టీఆర్🙏🙏
@balusuramarao6162
@balusuramarao6162 2 ай бұрын
మా ఆరాధ్యదైవం అన్నగారు శ్రీ యన్టీఆర్ గారి గొప్పతనం .. ఔన్నత్యం.. వ్యక్తిత్వాన్ని నిండు పౌర్ణమి ఓలే సంపూర్ణ విశేషాలను అభిమాన పూర్వక ప్రసంగంలో పరిపూర్ణమైన విషయాలను మనసులో నిక్షిప్తమయ్యేలా వివరించిన పద్మశ్రీ గరికపాటి నరశింహారావు గారికి ధన్యవాదాలు. కృతజ్ఞతలు.🙏
@dharmaviharigandhi
@dharmaviharigandhi 2 ай бұрын
మహా మనీషి, తెలుగు ధృవతార, నందమూరి తారక రాముని పై, గరికపాటి వారి, చక్కని కవితా ప్రసంగం. ప్రతి తెలుగువాడు విని, వీక్షించి, అనందించ గోరుతాను. -- ధర్మ విహారి గాంధీ
@trpfarming8531
@trpfarming8531 2 ай бұрын
మీరు నాకు గరికిపాటి నరసింహారావు గారు అంటే నాకు పెద్దాయన కింద లెక్క ఎందుకంటే ఇప్పుడు నాకు ఉండే వయసు ప్రకారం. నీ కాళ్లు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన చల్లు కోవాలని ఉంది ఎందుకంటే ఎందుకంటే పెద్దాయన దేవుడు రామారావు గురించి మీరు చెప్పిన మాటలు నాకు ప్రపంచంలో ఇంతకన్నా సంతోషకరమైన విషయం నాకు లేదు
@sripathiramulu2128
@sripathiramulu2128 2 ай бұрын
😅😅😊😅😊😮😊😅😊🎉🎉😅😅😅😅😮
@ponnariprabhu4377
@ponnariprabhu4377 Ай бұрын
సార్ నాకుకూడా 🙏ధన్యులము జై ఎన్టీఆర్
@CheerfulCrocodile-qg3ri
@CheerfulCrocodile-qg3ri Ай бұрын
MO
@sriramsukumar2046
@sriramsukumar2046 Ай бұрын
సార్.. ఎన్టీఆర్ అనితర సాధ్య ప్రతిభను మీరు చెబుతుంటే అమృతతుల్యంగా ఉంది.
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 2 ай бұрын
గరికిపాటి నరసింహారావు గారు మీ ఉపన్యాసం అద్భుతం. మీకు మీరే సాటి.
@BBB-ix4kh
@BBB-ix4kh 2 ай бұрын
NTR అభిమాని అంటే అంతకంటే ఆనందం ఇంక ఏమీ లేదు.
@VenkateshAllu-qi9vw
@VenkateshAllu-qi9vw 2 ай бұрын
Moodanammakalu పోగొట్టే గురువు గారు, వర్ధిల్లాలి, జై శ్రీ. ఎన్టీఆర్ ఫ్యాన్స్. లలో నేను ఒక్కడిని, జై శ్రీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 2 ай бұрын
My Agree 👍
@gannamanisreehitha
@gannamanisreehitha 2 ай бұрын
NTR పై మి అభిమానం వెళ్లకట్టలేనిది... కొద్ది పాటి సెలబ్రిటీ హోదా వస్తేనే ముందు వెనుకాల చూసే ఈ రోజుల్లో ఇంత OPEN గా మీరు మాట్లాడిన మాటలు చాలా GREAT మీపై అభిమనం 1000000 రెట్లు పెరిగింది.... గురువు గారు....
@narayangoud2632
@narayangoud2632 2 ай бұрын
మీ మాటలు విన్న ప్రతిసారి నేను ఒక కొత్త విషయం తెలుసుకుంటున్న గురువు గారు 🙏
@venkatarameshtankala1021
@venkatarameshtankala1021 2 ай бұрын
Excellent speech garikapatigaru. Jai N T R SW
@rameshpotluri6262
@rameshpotluri6262 2 ай бұрын
నందమూరి నట సింహానికి తగిన నివాళిని అర్పించిన అవధాన నారసింహానికి జేజేలు.
@umavenkateswararao9069
@umavenkateswararao9069 Ай бұрын
O
@kuwaithappy2755
@kuwaithappy2755 2 ай бұрын
అన్ని భాష లెక్క తెలుగు భాష లెస్స 💯💯✅✅
@mvrr2270
@mvrr2270 2 ай бұрын
జోహార్ అన్న ఎన్టీఆర్ ❤❤
@adusumillisrinivasarao7717
@adusumillisrinivasarao7717 2 ай бұрын
Johar NTR 🙏🙏🙏 NTR amarhai 🙏🙏🙏 NTR pride of Telugu people. 😊
@gandhampothuraju709
@gandhampothuraju709 2 ай бұрын
చాలా బాగుంది మీ మాటల గారడీ, గరికపాటి గారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RajuB-hn3cd
@RajuB-hn3cd 2 ай бұрын
శ్రీ గరికపాటి నరసింహారావు గారు విశ్వవిక్షేత నటసారపువా నందమూరి తారక రామారావు గురించి మీరెంతో నిజాయితీగా నిబ్బరంగా ఎటువంటి కల్మషం లేకుండా ఎంతో గొప్పగా వివరించారు మీరు అన్న మాకు ఎంతో గౌరవం జై సీనియర్ ఎన్టీఆర్ గారు
@srinivasaraog4755
@srinivasaraog4755 2 ай бұрын
అన్న నందమూరి తారక రామారావు గారి సినీ, రాజకీయ జీవిత విశేషాలను అద్భుతం గా ప్రసంగించిన శ్రీ గరికపాటి నరసింహారావు గారు. 👌🌹🌻💐🙏
@Vaasi1971
@Vaasi1971 2 ай бұрын
Well said Garikapati Narasimha Rao garu.Johar NTR.
@ntr0321
@ntr0321 2 ай бұрын
తారక రామయ విద్మహే కలియుగ కృష్ణాయ ధీమాహే తన్నో రామారావు ప్రచోదాయత్ 🙏
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 ай бұрын
Chala chakkaga vundandi❤❤
@srinivaschinthapally7330
@srinivaschinthapally7330 Ай бұрын
గురువుగారు మీరు చెప్పే మాటలకు మా ఒళ్ళు పులకరిస్తుంది శతకోటి వందనాలు గరికపాటి నరసింహారావు గారికి 💐💐🚩🚩🙏
@ntr0321
@ntr0321 2 ай бұрын
శ్రీమన్నారాయణ డు ఒక్కడే వేదభూమి కర్మ భూమి ఒక్కటే శ్రీయుత యన్ టి ఆర్ ఒక్కడే 🙏🙏
@sankarkumar2788
@sankarkumar2788 2 ай бұрын
Johar NTR కోట్లాది NTR అభిమానుల కోరిక NTR భారతరత్న
@rameshkorlakunta1190
@rameshkorlakunta1190 2 ай бұрын
సార్ హృదయ పూర్వక నమస్కారం లు
@niranjankota1199
@niranjankota1199 2 ай бұрын
Jai ntr, jai jai ntr, bharathamatha abharanam ntr garu
@nageshmaan3934
@nageshmaan3934 2 ай бұрын
Great Garikapati garu..NTR abhimanyga ee roju nundi nenu mee abhimany ayyipoyyanu
@kishorenadella1028
@kishorenadella1028 2 ай бұрын
Garikapati garu Seems really a big fan of ntr garu
@RaviGopal-n5g
@RaviGopal-n5g 2 ай бұрын
Always legendary super star NTR garu 💐🙏👍
@sriramsukumar2046
@sriramsukumar2046 Ай бұрын
అద్భుత వ్యాఖ్యలు అమృతతుల్యం🙏
@venkataramaraokondepati5891
@venkataramaraokondepati5891 13 күн бұрын
చాలా సంతోషం కలుగుతుంది
@tatinenisudheer1616
@tatinenisudheer1616 2 ай бұрын
జోహర్ ఎన్టీఆర్ ❤
@sreenijaa518
@sreenijaa518 Ай бұрын
మహాను బావులు 🙏💯🙏💯🔱🔱🔱🔱🇮🇳🇮🇳
@sudhakarkurra199
@sudhakarkurra199 2 ай бұрын
Chala baga cheparu GARIKAPATI GARU 🎉🎉 JAI NTR JAI NTR JAI JAI NTR ❤️🎉
@adusumillisrinivasarao7717
@adusumillisrinivasarao7717 2 ай бұрын
Narasimha Rao garu meeku Satakoti vandanaalu 🙏🙏🙏🙏🙏💛💛👏👏👏👏👏🪴. Telugu sahitottama Garikapati garu meeku krutgnatabhi vandanalu 🙏🙏🙏🙏🙏.
@guduru76
@guduru76 2 ай бұрын
Sri Garikapati vaariki satha koti Vandanamulu. Johar NTR
@SampathKumar-up2fk
@SampathKumar-up2fk 2 ай бұрын
NTR never before,ever after.
@kindantchaitanya2031
@kindantchaitanya2031 2 ай бұрын
Jai. NTR..garu
@punyalathauppala5882
@punyalathauppala5882 2 ай бұрын
గరికిపాటి నరసింహారావు గారు హాట్సాఫ్ మీ ప్రసంగం.ధన్యోస్మి
@sreeharinaidumannam679
@sreeharinaidumannam679 2 ай бұрын
👏👏👏Congratulations Mr.garikapati garu.manchini manchiganu,chhedunu cheduganu grahinchagala mee aparamina medassuuku dhanyavadalu👏👏👏
@VenkataramanaVangalapudi
@VenkataramanaVangalapudi 2 ай бұрын
అయ్యా! గురువు గార్కి హృదయ పూర్వక ధన్యవాదములు మరియు అభినందనలు మీ ప్రవచనాలు అదు్భుతము నా విన్నపం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన "హై డ్రా" కార్యక్రమం పై ప్రజలు స్పందన చాలాబాగుంది మరియు రాజకీయములు అతీతముగా అన్ని రాజకీయాపార్టీలు స్పదిస్తున్నారు గురువు గారు ఇలాంటి మెసేజ్ ను మీ ద్వారా ప్రజలులోకి తీసుకొని వెళ్ళాలిని కోరికి ఇది అన్ని రాష్ట్రలో ఇంపులుమెంట్ చేసినట్లు అయిన పకృతి వై ఎదుర్కొనవచ్చు "ఇది మంచి విషయం అయితే గురువు గారు మీ ద్వారా సమాజములోకి తీసుకొని వెళతారని నా విన్నపం " నమస్కారంములు గురువు గార్కి 🌹💐🙏🙏🙏
@JVRK777
@JVRK777 2 ай бұрын
Wonderful heart touching Sir 🙏🙏🙏
@chowdarymv2994
@chowdarymv2994 2 ай бұрын
NTR కారణ జనుముడు.
@sreeramprasad5287
@sreeramprasad5287 2 ай бұрын
Legendary For telugu jathi sri NTR 👃👃👃
@Artistbhuvana
@Artistbhuvana Ай бұрын
❤greatsir
@Artistbhuvana
@Artistbhuvana Ай бұрын
Jiyntr
@venkateswararaomukkamala8191
@venkateswararaomukkamala8191 2 ай бұрын
గరికపాటి వారు అందుకే మీరు గొప్పవారు అయ్యారు...
@lakshmiprasad5485
@lakshmiprasad5485 2 ай бұрын
సూపర్ గురువు గారు
@kindantchaitanya2031
@kindantchaitanya2031 2 ай бұрын
Super.. Jai. AP
@Jglakshmi
@Jglakshmi 2 ай бұрын
ఎన్టీఆర్. యుగపురుషుడు💐💐💐
@venkateswaryammanur9050
@venkateswaryammanur9050 2 ай бұрын
రాజకీయాల్లో NTR రామ రాజ్యం ను చూపించాడు, ఆయన ఆదర్శం, ప్రజలు ను సోమరి పోతు లను చేయలేదు, ఆయన జీవితం ఆంధ్ర చరిత్రలో లిఖిo ప దగిన ది.
@venkateswarlukode5002
@venkateswarlukode5002 Ай бұрын
Jai NTR
@StayGenuine
@StayGenuine 2 ай бұрын
Jai Ho NTR...mahanubhavudu....❤❤....oka deyyam athani jeevitham lo pravesinchadam valla...jeevitham nasanam ayindi...leka pothe aayana PM ayyevaadu sure ga...❤❤
@BBB-ix4kh
@BBB-ix4kh 2 ай бұрын
గరికపాటి NTR అభిమాని super
@RAMINAIDU77
@RAMINAIDU77 2 ай бұрын
Super words about legendary actor NTR garu ..We request to Indian govt to provide Bhartha Ranta for his social reforms & services !!
@ntr0321
@ntr0321 2 ай бұрын
ప్రపంచ సినిమా దేవుడు N T R 🙏
@hyderabadi2005
@hyderabadi2005 2 ай бұрын
Forever Legend 🙏🙏🙏
@RambabuPenta-uu6sx
@RambabuPenta-uu6sx Ай бұрын
నమస్కారం
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt Ай бұрын
శ్రీ కృష్ణ విజయం సినిమాలో సత్య భామ జయలలిత కాదు జమున గారు జయలలిత వసుందర పాత్ర రంభ ఎల్ విజయలక్ష్మి కాదు హేమమాలిని అండి..... శ్రీ రామారావు గారి గూర్చి చాలా గొప్పగా చెప్పారు ధన్యవాదములు.....
@srinumandava1419
@srinumandava1419 2 ай бұрын
Jai NTR jai garikapati garu
@sreenijaa518
@sreenijaa518 Ай бұрын
ఆహా🙏🙏🙏 మీరు👌👌👌👌 అద్బుతమయిన.......
@RAMACHANDRARAOSOMU
@RAMACHANDRARAOSOMU 2 ай бұрын
Excellent sir God bless you namaste
@vendrarambabu9448
@vendrarambabu9448 2 ай бұрын
చాలా సంతోషం గా ఉంది సారు 👏👏👏
@mrudhulamrudhula3975
@mrudhulamrudhula3975 2 ай бұрын
NTR the god of movies ♥️🙏
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 ай бұрын
Adbhutamga chepperu guruvugaru ❤ Guruvugaariki paadaabhivandanamulu 🙏 Vishwa Vikhyata Natasaarwabhouma Nandamoori Taraka rama Rao gaariki paadaabhivandanamulu ❤❤❤🙏🙏🙏
@tigermahi1325
@tigermahi1325 2 ай бұрын
అన్నగారు యుగపురుషులు 🙏 అన్నగారి అభిమానానికి మీరు నోచుకున్నందుకు మీకు అభినందనలు
@ramprasadgannamani6102
@ramprasadgannamani6102 2 ай бұрын
Ee generation ki evvaru chepputhey vintaroo Vare chepputey vinakunda ela vuntam maa peddayana gurinchii..❤
@maheshgalipelli2270
@maheshgalipelli2270 2 ай бұрын
Super sir thank you so much sir 1🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Jai NTR Jai hind
@JanardanaReddy-rb7ki
@JanardanaReddy-rb7ki 2 ай бұрын
JAI NTR NTR NTR
@chandrasekharginjupalli7781
@chandrasekharginjupalli7781 2 ай бұрын
🎉🎉🎉🎉🎉salute garikipati garu.
@msr70241
@msr70241 2 ай бұрын
NTR MEANS GOD.
@trcrao5993
@trcrao5993 2 ай бұрын
NTR గురించి చాల బగా చెప్పారు, gariki pati గారు.thanks sar.
@BBB-ix4kh
@BBB-ix4kh 2 ай бұрын
NTR గూర్చి చెప్పాలంటె గరికపాటి గారే
@LakshmiNarayana-ut7yx
@LakshmiNarayana-ut7yx 2 ай бұрын
గరికపాటి కవితా ధాటి నెవ్వరు నీకు సాటి🙏🙏.
@NekkalaMahesh
@NekkalaMahesh Ай бұрын
Me Kallu Kadigi Nettimedha Jallukovali Ani undhi Guruvugaru❤❤❤❤❤❤❤❤
@chandrashekharummettala6757
@chandrashekharummettala6757 2 ай бұрын
కొంతమంది కారణజన్ములు, అదృష్ట జాతకులు పుడతారు. అందులో ఎన్టీఆర్ ఒకరు. జీవితానికి సార్థకతను, ఏదైనా సాధించాలనే కర్తవ్య దీక్షను వారు కలిగిఉంటారు. వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకుంటారు. సమాజంనుండి పొందిన దానికి కృతజ్ఞతగా తిరిగిఇవ్వాలనుకుంటారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వ వికాసానికి వారు హీరోగా వేసిన సినిమా పాత్రలు దోహదం చేసేవిగా వున్నాయి. వారి జీవితం కూడా నల్లేరుపైన బండి నడక ఏమాత్రము కాదు. క్రమశిక్షణ, కష్టపడే తత్త్వం, ధైర్యం, వృత్తి పట్ల అంకితభావం, విలువలతో కూడిన జీవితం ఎన్టీఆర్ బలాలు. కేవలం నటరత్న మాత్రమే కాదు, తెలుగు జాతికి ఎన్టీఆర్ రత్నం. సినిమాల ద్వారా తెలుగు భాషకు సేవ చేసిన ఎన్టీఆర్, రాజకీయాల ద్వారా తెలుగుజాతికి ఆత్మగౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. అందరితో ప్రశంసలు అందుకున్న వ్యక్తిత్వం ఎన్టీఆర్ ది. అలాంటివారు మళ్ళీ పుడతారని నేను అనుకోను. శ్రీ గరికపాటి వారే ఎన్టీఆర్ గొప్పతనం చెప్తుంటే, నేనేపాటి !
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 2 ай бұрын
Very well said sir🎉
@ravisrivastav5608
@ravisrivastav5608 2 ай бұрын
Thank you sir you are my guru and guide, you made everyone emotional with your true, honest great speach. We are honoured to have great people like NTR, ANR and you with high regards 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤔
@satyaNarayana-lt9el
@satyaNarayana-lt9el 2 ай бұрын
Namaste.. Sri Garikipati Narasimhamurty gariki gurva purvaka subha abhinandanalu..!!
@Vijayawada109
@Vijayawada109 2 ай бұрын
❤❤❤❤❤
@venkatkvn9983
@venkatkvn9983 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@tirumalaiahkamanuru8622
@tirumalaiahkamanuru8622 2 ай бұрын
Jai ntr super swamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@pmurali847
@pmurali847 2 ай бұрын
Jai sr NTRGARU
@siripurapujanakidevi5604
@siripurapujanakidevi5604 2 ай бұрын
A great speech about a great Leader
@ParaNarayana-bo9bw
@ParaNarayana-bo9bw 2 ай бұрын
మీ కంఠంలో ప్రసంగం చివరి వరకు ఒకే టెంపో ఉంటుంది సార్
@gangadharsamala8755
@gangadharsamala8755 2 ай бұрын
గరికపాటి వారికి కృజ్ఞతలు
@andharuammailatho
@andharuammailatho 2 ай бұрын
అద్బుతం maha అద్బుతం ga chepparu
@chandrasekhar8586
@chandrasekhar8586 2 ай бұрын
Sir chinnappati rojulu gurthu techukunnaru great andi
@vamcydherkilari
@vamcydherkilari 2 ай бұрын
Jayho NTR Jayho Garikapati 🙏💕
@nareshKumar-sj1yc
@nareshKumar-sj1yc 2 ай бұрын
N. T. R 🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
@khajashaik3279
@khajashaik3279 2 ай бұрын
Very good Message Sir.
@achantarao6817
@achantarao6817 Ай бұрын
NTR the legend. is living in the words of great Garikipati! The great scholar , Garikipati has truly highlighted the legend NTR in his most humourous and scholarly style The leadership qualities of NTR have been illustrated brilliantly. Today NTRs films are most relevant. Garikipati has very cleverly brought out to the attention of the enlightened audience. We are indeed lucky & proud of of great scholar Garikipati. Long live NTR! Long live Garikipati! ANR
@djanardhanrao7381
@djanardhanrao7381 Ай бұрын
Very good pravachanam
@rajkumarboppana7162
@rajkumarboppana7162 2 ай бұрын
🙏 జై గరికపాటి. జైజై NTR 🙏
@veenam2298
@veenam2298 Ай бұрын
Jai N T R
@GowrivalliBeseatty-s1o
@GowrivalliBeseatty-s1o 2 ай бұрын
❤❤
@valiperadhakishanrao9543
@valiperadhakishanrao9543 Ай бұрын
పౌరాణికం+జానపదం+చారిత్రక+సాంఘిక+రాజకీయ=NTR
@saikiranbollineni5052
@saikiranbollineni5052 2 ай бұрын
Great GARIKAPATI garu.... 🙏
@suryapalavalasa929
@suryapalavalasa929 2 ай бұрын
Jai NTR 🤚🤚🤚🤚🤚
@sankuruprasadarao4459
@sankuruprasadarao4459 2 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ విశ్వ విఖ్యాత గురుభ్యో నమః 🌹🙏🌹🙏🌹🙏🎉🎂🏆💐💯👏🌞🇮🇳🙏
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 356 М.
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 12 МЛН
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,8 МЛН
Wait for it 😂
00:19
ILYA BORZOV
Рет қаралды 6 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 356 М.