Padma Sri awardee Garikapati Narasimha Rao garu really Practical person in reasoning our Indian customs and argues well on their authenticity. His guidance in practical way of living life is path breaking. I keenly listen to his speeches. My family also.
@s.sambasivarao91312 жыл бұрын
ఎప్పుడు గుర్తుపెట్టుకునేలా శ్రీసాస్త్రిగారు వ్రాస్తే సాహిత్యంలోఉన్న వేదానతాన్ని చక్కగావిపులేకరించారు శ్రీ గరికిపాతివారు. నమస్కారములు. S. సాంబశివరావు గుంటూరు
@suryasanthoshkumar452911 ай бұрын
మీ మాటలు అద్బుతం, ఒక్క ఆంగ్ల పదం కూడా మీ నోట పలకలేదు
@BuchanmaVasanthapuram4 ай бұрын
లిఫ్ట్ అనే పదం వాడారు
@mukkapatishekhar17354 ай бұрын
Single అని చెప్పారు
@mukkapatishekhar17354 ай бұрын
Cinema అని అంటారు
@shyamalab76733 ай бұрын
There are many english words like size, single, lift etc
@krishnavenibuska4216 Жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వెరీ deep meaning full songs రాశారు 🙏🏼🙏🏼🙏🏼
@sharmaanupoju53222 жыл бұрын
WOW సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు,🌹💐💐🌹 🙏🙏🙏🙏 WOW గరికపాటి నరసింహారావు గారు 🙏🙏🙏🙏
@prasadsharma85852 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుం పాట ఒక్కటే చాలు ఆయన గొప్పతనం చెప్పడానికి
@narasimharaodoradla69054 ай бұрын
Z,w
@premnaik763514 сағат бұрын
What is that song sir ???
@N.krishna08692 жыл бұрын
మీకు పొగడటానికి నా వద్ద మాటలు లేవు మీకు మీ ఉపన్యాసానికి అనంత శతకోటి వందనాలు
@shine76472 жыл бұрын
గరికపాటి లో గరికి ఉందని అంతే కదా అనుకోవటానికి లేదు మంత్రించి వేస్తే జగాలనే భస్మిపటలం చేసే మహాశక్తి ఉంది, గరికపాటి వారి ప్రవచనాల్లో మాటల తూటాలు పేలుతాయి వారి మాటల్లో చమత్కారాలు ఉంటాయి. చుర్రు మనిపించే కారాలు ఉంటాయి వారు గొప్ప ప్రవచనకర్త మహా వక్త సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఎంత గొప్పగా చెప్పారు!! అందులో నవ్వుల ఇందులో ఉంటాయి ఆలోచింపజేసే సూక్తులు ఉంటాయి వారికి శిరసు వంచి వందనాలు అర్పిస్తున్నాను
@shine76472 жыл бұрын
చివుకుల దయానంద్
@sreenivas44092 жыл бұрын
EXCELLENT ANALYSIS OF A POETICAL LEGEND CONGRATULATIONS BEST WISHES GOD BLESS
దేవుడా .. ఈయన మాటలు వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుంది. మీరు ధన్యులండి బాబు.🙏
@BulusuNarayana8 ай бұрын
భారతదేశ చరిత్రలో 32 మంది గురువులు ఉన్నారు చాగంటి గారు 33 మరియు గరికపాటి గారు 34🎉hands to them
@satyanarayanabhogi32483 ай бұрын
దయచేసి ఆ 32 మంది పేర్లు తెలియచేయగలరు సోదరా!
@NaveenKumar-jo9qj2 жыл бұрын
Great videos great words
@achoorivenkatreddy5199 Жыл бұрын
పాటలోని కవి హృదయాన్ని సాక్ష్యాత్కరించిన గురువుగారికి పాదాభివందనం.
@kprabhakarrao9077 Жыл бұрын
Garikipatigaru God's gift.
@srinidavu3 ай бұрын
Excellent గరికపాటి గారు.
@krishnavulisi9602 жыл бұрын
100%% correct sir 🙏🙏👍👍
@devarakondahanumantharao1632 Жыл бұрын
గరికపాటి నరసింహారావు గారి perazhagi వందనాలు వారి చమత్కారాలతొ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సినిమా పాటలు వైభవాన్ని తెలుసుకున్నందుకు వాదములు శుభం భూయాత్
I love that maharshi ..song in 1987 it was one motivational song for that period
@kingcoc71972 жыл бұрын
Love you both the Garikapati garu and seethama Shastri
@eswaribai1141 Жыл бұрын
గారికిపాటి వారు..మీకు మీరే సాటి., సినిమా పాటను కూడా అంత గుర్తుపెట్టుకొని దాన్ని నిజాజీవితాలకి అన్వయించడంలో...మీకు మీరే సాటి.
@appalanaidunadupuru720911 ай бұрын
Wounded full speech sir
@kalyananrusimhan97972 жыл бұрын
Only you can give meaningful and informative speech at cinema function sir. 👏.
@vanikanduri21592 жыл бұрын
Bui iu uui uiiuiubibiii is u u u can iiiubiuii in 8i
@vijayakumarmanam4936 Жыл бұрын
Your belie🎉f on others making you your pinnaakudu
@vijayakumarmanam4936 Жыл бұрын
Stop nonsense make money Sex workers of both genders make money Talk contemporary Eda mattaludunnanu kada ani please don't take ordinary people for a ride Shut up and keep quite
@vijayakumarmanam4936 Жыл бұрын
Or go to usa uk
@vijayakumarmanam4936 Жыл бұрын
Wi don't need you baster
@srinivasucp33912 жыл бұрын
crisp n to the point 👍
@mulavesalakrishnarao7625 Жыл бұрын
Aadibikshuvu varini emi adigedi budidichevarini emi koredi is my fav song hatsup sirivennela sr sastry garu, kalatapatsvi garu, garikapati garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇧🇴🇧🇴🇧🇴🇧🇴
@kethireddymallareddy123 Жыл бұрын
డా. సి.నారాయణ రెడ్డి గారి గులే బకావళి కథ సినిమా లో పాటలన్నీ వ్రాసారు.
@kuchipudinatyaravalikaikal342310 ай бұрын
అద్భుతః
@svvsatyanarayana9740 Жыл бұрын
అద్బుతమైన ప్రసంగం
@mohanamurthymohanamurthyne76315 ай бұрын
నిర్మాత, దర్శకుడు, (మహా)నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ డా!!నందమూరి తారక రామారావు గారు, తాను నటించి నిర్మించిన జానపద చిత్రం "గులేబకావళి కథ" లో డా!! సి. నారాయణ రెడ్డి గారికి "గులేబకావళి కథ" చిత్రంలో అన్నీ పాటలు వ్రాయడానికి అవకాశమిచ్చారు...
@srinivasulusaginala31012 жыл бұрын
గరికిపాటి నరసింహారావు గారు
@kandulanarayana2112 жыл бұрын
G guruvugariki namaskaram
@papannagarisreenath32135 күн бұрын
Guruvugaru namaskaramulu
@cocanadaboy Жыл бұрын
అజ్ఞాతవాసి songs are my fav among the latest from sastri garu