సామిలోరితో ఆటలా ? శరణు శరణు మోడీజీ..! | THE DEBATE | Jagan Writes Letter To Modi | ABN

  Рет қаралды 32,261

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 65
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 11 сағат бұрын
VK గారు: దేశములో ఉన్న ప్రజల గొంతుకై మీరు ప్రజల అభిప్రాయాలను ముందుకు తీసుకు రావడం చాలా మంచిది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 10 сағат бұрын
VK గారు: పుండు మీద కారం వేస్తున్నారు సర్. దీన్ని బట్టి హిందూయిజం మీద వారికి ఎంతగా గౌరవం ఉందొ ఇప్పటికైనా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్న వారు అర్ధం చేసుకొని మీరంతా ఒక సారి ఆలోచించు కొండి, అప్పుడే మీకు మీ అనుకున్న వాళ్లందరికీ మంచి జరుగుతుంది అని దేశములో ఉన్న ప్రజలందరూ కోరుకుంటున్నారు సర్. 🙏🙏
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 10 сағат бұрын
విద్యా సాగర్ గారు కరెక్టుగా చెప్పారు సర్, మీరు చూపినట్లు హిందూయిజం ని కించపరడమే అన్నది 100% కరెక్ట్ సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sakenarasimhulu9905
@sakenarasimhulu9905 8 сағат бұрын
L Lp😊
@anjichow8689
@anjichow8689 10 сағат бұрын
వైవీ సుబ్బారెడ్డి పెళ్ళాం జగన్ రక్షక గోవిందా అన్నది అది ఎంత పాపం దాని గురించి కూడా చర్చ జరగాలి మన హిందూలలో
@UchihaBunny-ei7fh
@UchihaBunny-ei7fh 11 сағат бұрын
హైందవ మత సంరక్షకుల మనే ఈ పీటాధి పతులు సాధు సన్యాసులు భక్తులు హిందూ విశ్వా సాల పైన ఇంతవిధ్వంసం జరుగుతుంటే వీటిమనాలి
@Lakshmi-uh7zg
@Lakshmi-uh7zg 7 сағат бұрын
ఇక్కడ కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే టెస్టింగ్ కి ఎందుకు పంపిస్తారు
@subramanyamdonepudi7765
@subramanyamdonepudi7765 11 сағат бұрын
సుబ్బారెడ్డి highcourt లో vigilance వద్ధు అంటాడు సుప్రీంకోర్టు లో cbl లేక జడ్జ్ తో విచారణ చేయాలి
@subramanyamdonepudi7765
@subramanyamdonepudi7765 11 сағат бұрын
కడుపు అన్నం తినేవాడు ఆ లేక గడ్డి తినేవాడు మాట్లాడుతాడు
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 3 сағат бұрын
Krishna gaaruu : మాకు తెలిసిన నిజం. రాజ్యాంగం కూడా దొంగలను కూడా రక్షించుకునే వెసులుబాటు ఇచ్చింది. 😮😮😮
@subramanyamdonepudi7765
@subramanyamdonepudi7765 11 сағат бұрын
Gutle పంది oil 250 Rs ghee Rs 700 to 1000
@narayanamurthynyayapati2542
@narayanamurthynyayapati2542 10 сағат бұрын
హిందువులైన సుప్రీమ్ కోర్టు, హైకోర్టు, దిగువ కోర్టు న్యాయమూర్తులను, భారత దేశ అధ్యక్షులునీ,భారత దేశ ప్రధాన మంత్రి నీ భారత దేశ హోం మంత్రి నీ, విదేశీ హిందువులను, దేశ ముఖ్యమంత్రులను, ఎంపీలను, ఎంఎల్ఏ లను అందరినీ కించపరచాలని, ఇతర దేశాలలో వున్న హిందువులను కూడా కించపరచాలని తిరుమల తిరుపతి లడ్డు లో పంది కొవ్వు, గోడ్డు కొవ్వు, చేప నూనెను, ఇతర జంతువుల కొవ్వును కలిపి ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టీ పైన చెప్పిన హిందూ పెద్దలందరికి తినిపించారు. ఇది ఒక పెద్ద కుట్ర. మరి ఇటువంటి వ్యక్తులను దేశ భహిస్కారం చేయాలని, యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని దేశం లో వుండే హిందువులు అందరూ ఏక కంఠం తో కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని దేశ హిందువులు కోరుకుంటున్నారు.
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 3 сағат бұрын
జూన్ 4 తో ఐయిపాయ్. ఇప్పుడు ఐఐపాయ్ 😢😢😢
@katragaddalakshmanrao8573
@katragaddalakshmanrao8573 9 сағат бұрын
అసలు ఆసైకోగాడు తనమీదవున్నాకేసులు త్వరితగతిన చేపట్టాలని ఎందుకు కోరాడు
@nagegowdunagegowdu3582
@nagegowdunagegowdu3582 11 сағат бұрын
Jaganki poeikalam vachhindhi
@subramanyamdonepudi7765
@subramanyamdonepudi7765 11 сағат бұрын
Their plan to conver Tirupati christian piligrammage and make money
@kbalgohyd4812
@kbalgohyd4812 3 сағат бұрын
Pig oil only 70 rs nundi untundhi
@jayaprakashalapati8008
@jayaprakashalapati8008 4 сағат бұрын
11 before now it comes to 0
@sriharimgb9532
@sriharimgb9532 8 сағат бұрын
Prajalu choostunnaru sir.
@cvchoudary
@cvchoudary 9 сағат бұрын
Wasting time on renouned old advocate general.. Mallayya and monkey story in my child hood. So, our debate seems wasting our prime time but may be required as one of the AP voter. Feeling ashamed.
@nagegowdunagegowdu3582
@nagegowdunagegowdu3582 11 сағат бұрын
Jaganu Govinda goovinda
@nagegowdunagegowdu3582
@nagegowdunagegowdu3582 11 сағат бұрын
Bagavanthudu 11 echadu
@kbalgohyd4812
@kbalgohyd4812 3 сағат бұрын
Venkat garu pig pil oil is also available at 70 rs nundi whole sale lo
@ArunaKoppula-vx6lz
@ArunaKoppula-vx6lz 6 сағат бұрын
Alaga 100days palana gurinchee debate pettu vk
@ravisankar-lf7cd
@ravisankar-lf7cd 9 сағат бұрын
Ok what is u aim ABN
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 3 сағат бұрын
తీసికెళ్ళి LKG లో పడేయ్యండి
@SeshuSwarna-lz9km
@SeshuSwarna-lz9km 9 сағат бұрын
Kani M govt noelection Tjati(I valus takkuva
@venkatkanchi8065
@venkatkanchi8065 10 сағат бұрын
Vaadu manishi ki puttada OR pandi ki puttada?
@gvsappalarraju
@gvsappalarraju 22 минут бұрын
All the AP people should realise about the mentality of YCP leaders. No one should support them.
@sv2200
@sv2200 2 сағат бұрын
( ఆ )కలి యుగము లో (ఆ)కలి పురుషుడు 😂
@sv2200
@sv2200 2 сағат бұрын
అది ప్రజలకు మేలు చేసే పార్టీ కానే కాదు, ప్రజలనే కాదు దేవుడినే మోసం చేసే మూర్ఖపు అతి తెలివి కంపెనీ , అని అందరికీ అర్థం అవుతోంది గా చివరకు, మీ పార్టీ లాగా పనీ పాటా లేకుండా లేదు కదా ఇప్పటి ప్రభుత్వం మీ మీద బురద జల్లే మాటలు మాట్లాడడానికి , CBN సర్ కి నీవు ఎన్ని జన్మలు ఎత్తినా పోటీ గా నిలవలేవు అని అర్థం అవుతోందా ఇప్పటికైనా , 👍😅😂
@sv2200
@sv2200 2 сағат бұрын
గులక రాళ్ళు ఎన్ని ఉన్నా పర్వతమునకు సమానము గాలేవు కదా , తినేత గాళ్ళు కృతజ్ఞత భావం అలా ఉంటుంది VK గారూ, ఈ ఇష్యూ ప్రపంచ వ్యాప్తంగా వికటిస్తుంది అది వారి వరకూ వస్తుందని అంచనా వేయలేక పోయారు ప్రభుద్దులు , ఆ స్వామి యే ఇచ్చిన తీర్పు ఇది , ఇప్పటికి అయినా ఆ విగ్రహము రాయి కాదు దైవము అని బాగా తెలుస్తుంది , శ్రీ వేంటేశ్వరస్వామి మహాత్మ్యం ఇదే కాబోలు , గొఱ్ఱె నాయకులు ఇక గోవిందా గోవింద అనాల్సిందే😂😅
@murthy2233
@murthy2233 2 сағат бұрын
ELECTION NOTIFICATION TIME LO VIVEKA MURDER JARIGINDHI, IPPUDU KALTHI NEYYI 10 TANK LU VACHCHAYI WAH , ANTE NOTIFICATION KOSAM WAIT CHESARANNAMATA
@murthy2233
@murthy2233 Сағат бұрын
SUPER SIX 3 MONTHS LOPALA ISTHANU ANI YEKKADA CBN CHEPPALEDHU KADHAAA
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba Сағат бұрын
FAKE NEWS PRASARAMU LO, PRACHARAMULO FIRST IN FIRST 😢😢😢
@srinivaschalamalasetty5228
@srinivaschalamalasetty5228 20 минут бұрын
వివాదం కదన్నావ్? మరి ఎందుకు కుల గజ్జి పెడతావు? సీబీఐ? సుప్రీం కోర్టు cji? ఎంక్వైరీ వద్దాంతవ్? మరి ఎలా
@PalaniPalani-g5c
@PalaniPalani-g5c 58 минут бұрын
Enikalamundusharanusharanuanimodhikallupattukundhimeebolligaduravklanjayadhava
@SreeLakshmiKambampati
@SreeLakshmiKambampati Сағат бұрын
Vk meru result. Vachena marusate roju farty parsent oting gurenche caparu enta papam jaregena a jagan daredrudanu vanakesuku vstunathuku munthu rallato vellanu chetaka bathale
@jyottieeramprasad.c8342
@jyottieeramprasad.c8342 6 сағат бұрын
NATHI KITTY WHAT IS THE PROBLEM TO INVESTIGATE WITH CBI, IT MEANS MODI GOVERNMENT CAN'T DO JUSTICE
@Neekendhukuraa_.200.
@Neekendhukuraa_.200. 16 минут бұрын
Ante వాళ్ళు దర్యాప్తు అడిగితేనే చేస్తారా
@PallePeddaThirupalReddy
@PallePeddaThirupalReddy 7 сағат бұрын
మనుషులు తిన్నారు గా వాళ్లకు పవిత్రత పోయింది గా ఐదేళ్లలో ఎవరెవరు తిన్నారు వాళ్లంతా అపవిత్రులు అయిపోయారు వాళ్ల నందని పిలుచుకునే ధ్యానం చూపించండి ఉదయం 3 గంటల నుండి 5 గంటల వరకు ధ్యానం చేయాలి వారు లేకపోతే హాల్లో అపవిత్రులు గానే ఉండిపోతారు ఒరేయ్ వెంకటకృష్ణ నువ్వు ఓపెన్ చేసుకో ఛానల్ మూసి వాళ్లను పవిత్రంగా చేసే పనిలో ఉండు ధ్యానం చేయించి వాళ్ళతో
@chinnarayudumiriyampalli808
@chinnarayudumiriyampalli808 5 сағат бұрын
YSRCP ki subramanyaswamy modigaruAmitshagaru supporters vundaga YSRCP ki tiruguledhu jaihooooooooooo YSRCP jaihooooooooooo YSRCP jaihooooooooooo YSRCP jaihooooooooooo YSRCP jaihooooooooooo YSRCP jaihooooooooooo jai jai jai YSRCP modigaru Amitsha garu
@9246483676
@9246483676 2 сағат бұрын
తక్కువ ధర వుండే వంట నూనెల్లో కూడా చనిపోయిన యానిమల్ కొవ్వు ఆయిలల్లో కల్తీ కలిపినారు విజిలెన్స్ & ఫుడ్ కంట్రోల్ వారు చాలాసార్లు పట్టుకున్నారు అది జరిగింది వాస్తవం. పొన్నవోలు చెప్పింది పాలిటిక్స్ శ్రీవారి లడ్డు కల్డైవార్షన్ చేస్తున్నాడు పొన్నవోలున్ని ఊరితియ్యాలి
@akkivarapunookaratnam5600
@akkivarapunookaratnam5600 9 сағат бұрын
Fake ANNA
@akkivarapunookaratnam5600
@akkivarapunookaratnam5600 9 сағат бұрын
Ooryi balakotigaa
@NagaraniOdugu
@NagaraniOdugu 9 сағат бұрын
11 vachi na piliche pilupu maraledu miku poye kalam vachindi
@pangaseshu1760
@pangaseshu1760 9 сағат бұрын
Correct ​@@NagaraniOdugu
@GangineniRaghavarao-ek6qv
@GangineniRaghavarao-ek6qv 3 сағат бұрын
Correct Nagarani Garu ycp Paytms ki pitchhi pattinadi ippatike Ap ni 5 years lo 10 Lakshala kotlu Appulu chechadu polavaram project 2 Satam work chechadu okka company Raledu okka udyogam ivvaledu unna Company lu velli poyinavi Karent Chargi lu 9 Sarlu RTC Charges 4 sarlu penchadu Rijistresin charge lu penchadu petrol Diesel Rates India lo Kalla Eekkuva Ap lo ne government Aastulu takattu pettatam button nokkatam idega Jagan Chechina Pani Sampada penchatam Radu paripalinchatam Cheta kadu Jagan ki AP Ni Sarwanasanam Chesadu Jagan pakka States Vallu Ap Ni Chusi Navvu tunnaru Ayina ycp Paytms ki sigguraledu Chi Mee brathukulu
@bolleddulasandeep7298
@bolleddulasandeep7298 9 сағат бұрын
nv nee jourlism ,fourthesate ? prajalaki ,goverment madyavarthi ,kani goverment sciprt chadavau endhuku ?
@pangaseshu1760
@pangaseshu1760 9 сағат бұрын
Nuu evari dhi chadhuouthunnaou
@Neekendhukuraa_.200.
@Neekendhukuraa_.200. 19 минут бұрын
Em kadu center support ఉన్నంత వరకు జగ్గు కు ఏం కాదు కాదు కాదు
@9246483676
@9246483676 3 сағат бұрын
Chanipoina
Apple peeling hack @scottsreality
00:37
_vector_
Рет қаралды 129 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 52 МЛН
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 16 МЛН
Apple peeling hack @scottsreality
00:37
_vector_
Рет қаралды 129 МЛН