2 నెలల్లో రేవంత్ సర్కార్ పతనం..బీజేపీ సహకారంతో కేసీఆర్ స్కెచ్ | Weekend Comment By RK | Full Episode

  Рет қаралды 296,588

ABN Telugu

ABN Telugu

3 күн бұрын

2 నెలల్లో రేవంత్ సర్కార్ పతనం..బీజేపీ సహకారంతో కేసీఆర్ స్కెచ్ | Weekend Comment By RK | Full Episode | ABN Telugu
#weekendcommentbyrk #kcr #cmchandrababu #cmrevanthreddy #abntelugu
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZbin. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZbin News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZbin news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 517
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 2 күн бұрын
పదవి లేకపోతె. కెసిఆర్. గిల గిల కొట్టుకుంటున్నాడు, పిచ్చెక్కి మెంటలెక్కేలాగా వుంది, కూతుర్ని.. సంగతి మర్చిపోయాడు
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 күн бұрын
కూతురు జైలుకి పోయినా ,కుతంత్రాలు మానలేదా కాకా!
@bethuvijay9571
@bethuvijay9571 Күн бұрын
రేపు ఢిల్లీ highcourt లో bail pitition తీర్పు వస్తుంది. నాకూ ఉన్న అవగాహన మేరకు bail వస్తుంది. అనుకుంటున్నా..
@praveenvenga6734
@praveenvenga6734 2 күн бұрын
బీఆర్ఎస్ పార్టీఉండదేమో,,కేసీఆర్ ప్రగల్బాలే,కేసీఆర్ పార్టీకిసమాధికట్టబోవుచున్నవి
@junumalaraju3941
@junumalaraju3941 2 күн бұрын
ఊకో రా ఆంధ్ర లంజకొడకా BRS Telangana అస్తిత్వ పార్టీ రా సు...ల్లిగా
@shyamalagoverdhan9224
@shyamalagoverdhan9224 Күн бұрын
జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై వీరేశం అన్న
@subramanyaml3680
@subramanyaml3680 Күн бұрын
Yes, BRS will disappear from the Telangana politics very soon.
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 2 күн бұрын
కేసిఆర్ కు పిట్ట కథలు అల్లటం లో దిట్ట.BRS party క్లోజ్ కావటం ఖాయం. ఉన్న MLA లు సర్డ్డు కోవటం మంచిది. ఏపి లో సైకో party close. ఇద్దరూ హిమాలయాలకు పోవటం ఖాయం.
@vishnuvardhan9636
@vishnuvardhan9636 2 күн бұрын
ఈ లంజకొడుకులని పవిత్ర హిమాలయాలకి పంపి అపవిత్రం చెయ్యకండి రా నాయనా!.
@pattabhi74
@pattabhi74 2 күн бұрын
There is no place at Himalaya Region
@umabitr8157
@umabitr8157 Күн бұрын
​@@pattabhi74vallu kachithamugha himalayasu ku vellathanu antey manchi place nenu chupisthanu aundy
@simmavijay
@simmavijay Күн бұрын
Bro please send these both to ladakh manasa sarovar​😂@@umabitr8157
@sriramgk3874
@sriramgk3874 Күн бұрын
😮😮😮
@user-jo8ln7tk7o
@user-jo8ln7tk7o 2 күн бұрын
కేసీఆర్ మళ్ళీ సిఎం ఔతడా కల లో కూడా కాలేడూ
@bvssaibabababa3376
@bvssaibabababa3376 2 күн бұрын
తెలంగాణ లో ఎదుగుతున్న బీజేపీ పిచ్చిపనులు చెయ్యదు.
@venkatachary3991
@venkatachary3991 Күн бұрын
అసలు చేయకూడదు
@vrambabu1132
@vrambabu1132 Күн бұрын
❤❤❤❤😊😊😊​@@venkatachary3991
@RajuA-sp9uk
@RajuA-sp9uk Күн бұрын
Congress ni BJP padagodithi next election lo BJP seet rakapovachu
@simmavijay
@simmavijay Күн бұрын
​@@RajuA-sp9ukavunu monna shivsena ni padagotti bjp bad name thechukunnaru maharastra lo. TS lo cheyyakapothe better. Ledha congress meedha sympathy vasthadhi
@missavoddhu3476
@missavoddhu3476 Күн бұрын
ఒరేయ్ బాబు బీజేపీ next Central lo undadu ra
@srinivasaraodudary1159
@srinivasaraodudary1159 2 күн бұрын
మేడమ్ మీ అందమైన గొంతు చాలా బాగుంది. మీరు చదివే విధానం ద్వారా తెలుగు ఇంత అందంగా ఉంటుంది అని పిస్తోంది. తెలుగు లో చదెవె విదంగా మీకు మీరే రోల్ మోడల్
@sreepadmavathi
@sreepadmavathi 2 күн бұрын
నీ మాట లు ఏవరు నమ్మరు. డబ్బింగ్ వాయస్ కూడ వాడతాడు. గుంట నక్క. మళ్లీ, కాలు,చేయి రెండు విరిగి బెడ్ మీద ఉంటాడు. జై దుర్గమ్మ.
@pambalayellaiah2154
@pambalayellaiah2154 Күн бұрын
అందుకే బీఆర్ఎస్ ను పూర్తిగా తుడిచి వేయాలి.బీఆర్ఎస్ లొ ఒక కేసీఆర్ ఒక కేటీఆర్ ఒక హరీష్ ఒక కవిత ఒక సంతోష్ ఇంకా వీళ్ళు సుట్టపోడు ఎవడన్నా ఉంటె వాళ్ళకు తెలంగాణా రాకముందు ఉన్న ఆస్తులను వాళ్ళకు వదిలి పెట్టి అదనపు ఆస్తులు ఏమున్నా తెలంగాణా ప్రజలు తమ స్వాధీనం చేసుకోవాలి.దీనికి కల్వకుంట్ల కుటుంబం సహకరించాలి.వీళ్ళ తాత ముత్తాతల ఆస్తులకు వీళ్ళు వారసులు అంతేకాని తెలంగాణాను మోసం చేసి కొట్టేసిన ఆస్తులు ఎంత మాతైరం వీళ్ళకు చెందవు. తెలంగాణ ప్రజలు
@nagasreenagasree2693
@nagasreenagasree2693 Күн бұрын
Not only 3 all trs party workers😂
@yogivenkatesh3149
@yogivenkatesh3149 2 күн бұрын
ఓరినాయనో కేసీఆర్ ఇంత నీచుడా
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly Күн бұрын
ప్రజలు మడతపెట్టి కొట్టినా ఇంకా బుద్ధిరాలేదు
@arifullakumarlakalva3632
@arifullakumarlakalva3632 Күн бұрын
నిజానికి కెసిఆర్ అంతో ఇంతో తెలంగాణ అభివృద్ధి చేసారు, కాని ప్రజల ఆత్మభిమానాన్ని అగౌర పరిచారు ఇదేపేద్ధ తప్పు,, బంగారు పళ్ళెంలో అన్నం పెట్టి నా కాళ్ళ దగ్గర కూర్చొని తినమంటే ఎలా ఉంటుంది.. అదే పచ్చడి మెతుకు పెట్టి ప్రక్కనే కుర్చోబెట్టి తినటానికి తేడా లేదా!!!
@KVRRao_02
@KVRRao_02 2 сағат бұрын
Excellent comparison.
@rp.v6958
@rp.v6958 2 күн бұрын
మా తుగ్లక్ కూడా 151 కి మించి వస్తాయి అని చెప్పాడు
@akireddykrishna6413
@akireddykrishna6413 2 күн бұрын
Sorry why not 175
@umabitr8157
@umabitr8157 Күн бұрын
Ehhaa himalayaluku velladamu kayamu happy gha vuntadhi akkada
@halfknowledge-pb5ff
@halfknowledge-pb5ff Күн бұрын
​@@umabitr8157 Mari maa dabbulu😢
@samkumar4079
@samkumar4079 Күн бұрын
☎️ఫోన్ ట్యాపింగ్ కేసు మీద,🤔కేసీఆర్ ని, కేటీఆర్ ని,అరెస్ట్ చేసి జీవిత ఖైదు జైల్లో పెట్టండి🤣
@HariHari-hl1ki
@HariHari-hl1ki 2 күн бұрын
BRS పార్టీ క్లోజ్ ఇంక లేదు ఆ పార్టీ
@gvkreddy8531
@gvkreddy8531 2 күн бұрын
రేవంత్ రెడ్డి ని కాదు direct ga మోడీనే పడగొట్టి ప్రధాన మంత్రి అవుతాడు మన kcr.
@manigonuguntla2890
@manigonuguntla2890 Күн бұрын
With 0 mp seats 😂😂😂
@umabitr8157
@umabitr8157 Күн бұрын
Okasari modhalu pettadu centralulo pm post ku kani vupa yogha padala malli modhalu pettadu vupayogha padala eppudu malli ela modhallu peduthunaru
@prasadrakesh91221
@prasadrakesh91221 Күн бұрын
అక్కడున్నది రేవంత్ రెడ్డి ఎవడైనా పిచ్చి వేషాలు ఇస్తే ఇంటికి వెళ్లి తంతాడు
@umabitr8157
@umabitr8157 Күн бұрын
@@prasadrakesh91221 ala Aeithe sari
@Vnhs584
@Vnhs584 Күн бұрын
👍👍👍👍👍👍😂
@wingg0
@wingg0 2 күн бұрын
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చి అప్రజాస్వామ్య చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో బీజేపీ కి, బి ఆర్ ఎస్ పార్టీ కి.ప్రజలు తగిన గుణాఠం చెబుతారు. పుట్టగతులుండవు
@nanidon1327
@nanidon1327 12 сағат бұрын
Evm mahima antha
@avantsaprasad7370
@avantsaprasad7370 Күн бұрын
దళితుడిని ముఖ్యమంత్రి ని చేస్తాను అన్నాడు,మరి ఆ మాటలు ఏమైపోయాయి.కెసిఆర్ మాటలు నీటి మీద మూటలు,మా ఆంధ్ర వాళ్ళని ఎలా తిట్టాడు ఈ కెసిఆర్,పదవి ఉన్నప్పుడు ఒకలా, ఇప్పుడు ఇంకోలా.
@umabitr8157
@umabitr8157 Күн бұрын
Padhavi vunnapu du AP CM ki salahalu eyana Ayana kalasi eka maku thiruguledhu anni virra vigharu epoudu chathikala bhaddaru eka eppudu himalayaluku vellatamu mellu edharu kalasi
@saadhansirisanagandla4705
@saadhansirisanagandla4705 Күн бұрын
అధికారం లో ఉన్నప్పుడు ఆంధ్రులను కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు తెలంగాణ ఉద్యమ కారులం ఆంధ్రులు తెలంగాణ బిడ్డలకు చేసిన అన్యాయాలకు ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉంది అని తెలుసుకొని అలాంటివి జరగకుండా చూసుకున్నారు... ఇవన్నీ చేసారు గనక KCR ని తిట్టవలసిందే... ఆ రోజే మాలాంటివాళ్ళం అనేకసార్లు హెచ్చరించాం KCR ని TRS లీడర్లని ఆంధ్రుల వలలో పడొద్దు ఏరు దాటాక తెప్ప తగులబెట్టే బాపత్తు గాళ్ళు నమ్మి మోసపోవొద్దు అని మొత్తుకున్న వినలేదు.. కాబట్టి కత్చితంగా KCR ని తిట్టవల్సిందే...
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 күн бұрын
💥BRS పార్టీకి 💥బ్లాస్టింగ్💥 జరిగింది‼️🤠 🤩⚡🤣⚡🤩
@vijayanandareddy3638
@vijayanandareddy3638 Күн бұрын
కెసిఆర్ మాయల మరాఠీ.. వాడి మాటలు నమ్మితే వాళ్ళ కర్మ.వాడి దుకాణం బంద్ అయ్యే ముందు కెసిఆర్ చివరి ప్రయత్నం ఇది.
@umabitr8157
@umabitr8157 Күн бұрын
KCR Appudu mayala marati Eppudu bhutha pretha pisachala ki manthirikudu
@RadhaTusali
@RadhaTusali Күн бұрын
కేసిఆర్ సార్ దొర తెలంగాణ ద్రోహి గా మిగిలి పోతాడు 🎉🎉
@srinivasaraodudary1159
@srinivasaraodudary1159 2 күн бұрын
మేడమ్ మీ గొంతు చాలా బాగుంది.,RKsir గొంతు ను మీ అందమైన గొంతు తో పూర్తిగా న్యాయం చేస్తున్నారు.
@swamypathuri1188
@swamypathuri1188 Күн бұрын
ఇది నిజమైతే బాగుండు దేవుడా 🚩
@t.premanandswaroop5969
@t.premanandswaroop5969 2 күн бұрын
ఇంటర్వ్యూలు బాగానే చేస్తారు.. రాధాకృష్ణ గారు.. మీరు కూడా అంతర్ మధనం చేసుకోండి... ఆంధ్రజ్యోతి MD రాధాకృష్ణ గారు SUB Editor లను... తన సంస్థలో ఉద్యోగులను కరోనా పేరు తో ఎటువంటి కంపెన్సేషన్ ఇవ్వకుండా ఇల్లీగల్ termination చేసి... వీళ్ళు మాదగ్గర పనిచేయలేదు... అని మోసం చేసారు... Spark అనే advertisment ఏజెన్సీకి మాకు సంబంధం లేదని డబ్బులు ఎగొట్టారు.. DCL.. ACL కి REOPRT ఇస్తే వాళ్లు వీళ్లకు భయపడి నాకు కోర్టు కు వెళ్లమన్నారు. అది కూడాతూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమం లో రిపోర్ట్ చేస్తే.. అంటే SPARK ADVERTISING AGENCY కి మాకు సంబంధం లేదంటూ.. SPARK.. ఆంధ్రజ్యోతి ఔట్సోర్సింగ్ సంస్థ.. Spark మోసం బట్టబయలు చేసి చూపించి.. ఇల్లీగల్ termination చేసిన ఆంధ్రజ్యోతి ఉద్యోగులకు న్యాయం చేయండి.. న్యాయం చేయమని అడిగినందుకు నన్ను మళ్ళీ ఉద్యోగం లోకి తీసుకోలేదు.. పొట్ట కొట్టారు.. జరలిస్ట్ ల బాధలు మీకు తెలుసు... పత్రికా యాజమాన్యం ముందు ఏ అసోసియేషన్ లు పని చేయవు సార్.. మాకు ఎవరు న్యాయం చేస్తారు .. రాధాకృష్ణ గారికి మానవత్వం ఉందా.. నాలుగేళ్లు గా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం.. న్యాయం చేయండి అని అడుగుతూ వీడియో పెట్టి రిక్వెస్ట్ చేసినప్పటికి ఫలితం లేదు.. సాక్షి.. ప్రజా శక్తి... ఈనాడు.. యాజమాన్యాలుj ఉద్యోగులకు పరిహారం ఇచ్చి మరి తొలగించారు.. ఒక్క ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు తప్ప.. న్యాయం చేయండి.. ఇట్లు ఒక బాధిత సబ్ ఎడిటర్..
@ramsg9988
@ramsg9988 Күн бұрын
ఒరే పిచ్చ నాకొడకా, ప్రైవేటు జాబ్ అంటే అంతేరా. నీ దగ్గర విషయం ఉంటే ఇంకో న్యూస్ ఆర్గనైజేషన్ లో చేరొచ్చు లేకపోతే నువ్వే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకో లేకపోతే అలా పెట్టుకున్నోడి దగ్గర చేరు. జర్నలిస్టు సాయి గాడిని కాంటాక్ట్ చెయ్యి😂
@SR-yk6ov
@SR-yk6ov Күн бұрын
I wish success to all of you sir
@poduguganesh8019
@poduguganesh8019 15 сағат бұрын
మనం బాగా ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడ కూడదు sir
@bogeanreddy
@bogeanreddy Күн бұрын
ఇక్కడ జగ్గన్న - అక్కడ కచరా ఇద్దరు అస్సమే
@rallabandirajanna5844
@rallabandirajanna5844 2 күн бұрын
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ను కూల్చడం అంత వీజీనా.. సారో..
@venkataramanaPothini-zk3mu
@venkataramanaPothini-zk3mu 2 күн бұрын
మనం ఎన్నుకున్న నాయకులు వెధవ లైతే చాలా సులువు.
@umabitr8157
@umabitr8157 Күн бұрын
​@@venkataramanaPothini-zk3muantha vedhavallu evaru leru eppudu
@RowdyRajanna
@RowdyRajanna Күн бұрын
సంస్మరణ సభ.... సభబే .... అతను ఆంధ్రప్రదేశ్ కి చాలా చేసారు....
@neomnews7070
@neomnews7070 2 күн бұрын
అక్కడ రేవంత్! అక్కడ సెంటర్ లో మోడీ గట్టిగా ఉన్నాడ? ఎప్పుడు కుర్చీ పోతుంది తెలియదు! మళ్ళీ KCR అతి తెలివి 😅
@mr.attitude..
@mr.attitude.. Күн бұрын
కేసీఆర్ తో బొచ్చు కూడా తెగదు😂
@ravichaudhary6391
@ravichaudhary6391 2 күн бұрын
బి ఆర్ ఎస్ వైయస్సార్సీపి ఈ రెండు మళ్లీ ఎలక్షన్లలో ఉండవు
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 Күн бұрын
Yes
@sriniwassrijyos8010
@sriniwassrijyos8010 14 сағат бұрын
Yas correct
@ajayk420
@ajayk420 2 күн бұрын
Don’t worry, people know what they need. You may be an analyst but most of the time you failed. Leave it to Revanth Reddy. Don’t try to influence people with your useless opinions 🙏
@haribabuboorugu2246
@haribabuboorugu2246 Күн бұрын
అసలు BRS Party Telangana లో ఉంటదా, ???!!!!!😅😅😅
@ragipanishivakumar5317
@ragipanishivakumar5317 2 күн бұрын
Nobody believe KCR KTR and BRS
@yellasubbaiahsrm
@yellasubbaiahsrm Күн бұрын
కేసీఆర్ గారూ 2019 ఒక మాట అన్నాడు తల పొగరు తో చంద్రబాబు నాయుడు లాంటి దరిద్ర మైన రాజకీయ నాయకుడు లేడు అని అన్నాడు దేవుడు ఉన్నాడు ఇలాంటి వారికి ఇలా నే జరుగు తుంది ఏపీ లో కూడా మాకు దరిద్రం వదిలింది
@PR20145
@PR20145 Күн бұрын
దరిద్రం వదులుతుంది
@gondiimallavijaaikumar316
@gondiimallavijaaikumar316 Күн бұрын
బిజెపి తో మాట్లాడు తుంటే బిడ్డ కవిత ఇంకా తీహార్ జైలు లో నే అన్నం తింటుంది, కెసిఆర్ మాటలు కరెక్ట్ అంటే ఫస్ట్ బిడ్డ కవిత బైటికి వస్తే నే ఒక 2% నమ్మకం అంతే లేక పొతే పాపం కెసిఆర్ 😭😭😭😭😭
@sripriyadevabhaktuni6689
@sripriyadevabhaktuni6689 Күн бұрын
వివరించా li చెప్పాలి ఏమి తప్పు, ఎంత నష్టం చేసింది. చెప్పక పోతే ఎలా? రామోజీ రావు గారు కి sabha పెడితే తప్పు ఎందుకు అవుతుంది. మీరు అన్ని భూతద్దం లో పెట్టి అతి చేస్తున్నారు. పోయిన వాడు ఏమి చేసినా adigae వాడు undae వాడు కాదు. Cbn రావటం totae modalu pettastaru మీతో సహ
@prasaddurga5866
@prasaddurga5866 2 күн бұрын
Revanth Anna, be careful with criminals
@RSMD-es8nx
@RSMD-es8nx 2 күн бұрын
బిజెపికి పుట్టగతులు కూడా ఉండవు తెలంగాణలో అటువంటి పని చేస్తే... ఎందుకంటే పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాంగనే ఆరు నెలలు లో. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కూల్చి బిజెపి పార్టీ అధికారాన్ని చేపట్టింది. ఐదు సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్న ప్రజలకు అర్థమైంది. మొన్న జరిగిన ఎలక్షన్ లో బిజెపి పార్టీకి డిపాజిట్లు రాకంట పాతాళ లోకానికి తొక్కిర్రు అక్కడ ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదే కర్ణాటకలో. ఎవడో ఇచ్చే కోట్లను కోట్ల రూపాయలకి ఆశపడి. ఎలక్ట్రానిక్ బ్రాండ్లకి ఆశపడి వాళ్ల చేత బ్రాండ్ల రూపంలో తీసుకొని. తెలంగాణలో దొకేద్దాం తిప్పేద్దాం అంటే ఇక్కడ నడవదు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనోలు ఎవ్వరిని ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతారు. గుర్తుంచుకోండి ఖబర్దార్ బిడ్డ. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న జై జై రేవంతన్న...
@shankarmurthy7883
@shankarmurthy7883 Күн бұрын
TS Public Thelivi kalawaallu Kaabatte,,BJP ki 8 MP Seats Gelipinchaaru
@CrazyNani-ef7fo
@CrazyNani-ef7fo 19 сағат бұрын
​@@shankarmurthy7883ichiru ga kcr place loki vachiru nijayatiga election lo gelchi government form cheyali padagodite prajalu ichina tirupuki ardham lenate
@gedamramulu666
@gedamramulu666 Күн бұрын
మొగగొంతో ఆడగొంతో దేవుడా ఇదేం ఖర్మరా బాబు
@D.Bhanusree
@D.Bhanusree 2 күн бұрын
ఎట్టి పరిస్థితుల్లో kcr అనేవాడు ఉండకూడదు, brs అనేది ఉండనే కూడదు, అదే కనుక జరిగితే cbn garu చాలా alert అవ్వాలి, ఈ game లో మోడీ గెలవకూడదు, అవసరం అయితే మోడీనే పడేయండి, మోడీ నమ్మదగ్గ వ్యక్తి కాదు, స్వార్థం కోసం చూస్తాడు,
@junumalaraju3941
@junumalaraju3941 2 күн бұрын
ఎందుకురా ఆంధ్ర లంజకొడకా KCR ఎందుకు ఉండకూడదు రా, మీ ఆంధ్ర నాయకులు మా తెలంగాణా నీ నాశనం చేసి మమ్మలి ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసారు మా KCR మా తెలంగాణ రాష్ట్రం నీ సాధించి పెట్టాడు, మీ లాగా మేము ఎవరి దయ మీద ఆధార పడి బ్రతకలేదు, మీకు దిక్కు లేక మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి వచ్చి మాతో కలిసి మమ్మల్నే అనగడ్రొక్కారు, మా నీళ్లు, నిధులు అన్నీ ఆంధ్ర కే తరలించారు మీ నాయకులు, ఇప్పుడు మా తెలంగాణా రాష్ట్రం ఏర్పడి మాకు మేము బతుకుతుంటే ఇంకా మాది చేకడానికారా మా తెలంగాణా జోలికి వస్తున్నారు దొంగ లంజకొడుకులార, మీ ఆంధ్ర గురించి మేము ఎప్పుడైనా మట్లడమార మరి మా తెలంగాణా గురించి, మా kcr గురించి మీకు ఎందుకు రా, దొంగ వెడవల్లారా తూ.... మీ బ్రతుకులు చెడా. ఇంకా మీ ఆంధ్ర బుద్ది పోనిచ్చుకొలేదురా.
@spiritualcommunism4845
@spiritualcommunism4845 Күн бұрын
సీతారామ జయం! ఆర్ కే గారు ఈ ఎపిసోడ్ బాగుంది కానీ నీట్ విషయం ప్రస్తావన చేయకపోవడం విచారకరం....
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 2 күн бұрын
సైకో దరిద్రం రాష్ట్రానికి పోయింది. మోది షా లు మరల సైకో ను సపోర్ట్ చేస్తే బీజేపి గవర్నమెంటు క్లోజ్ అవుతుంది
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 2 күн бұрын
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2018 లో చేసిన పిచ్చి పనులు చేస్తే Bjp వురికే వుంటుందా
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly Күн бұрын
​@@mekalasatyanarayana7780oka saiko pichhi panulu chese AP ni naasanam chesaru, appule appulu baadude baadudu
@venkatachary3991
@venkatachary3991 Күн бұрын
👍
@eriswamy1445
@eriswamy1445 Күн бұрын
@@mekalasatyanarayana7780entha mandiki puttavu raa nuvvu….em tappu chesadu CBN….okadiki maatram puttaledu raa nuvvu loafer naakodaka
@pushparao6922
@pushparao6922 Күн бұрын
Good analysis on the politics. Nice topic.
@paparaoduvvada2732
@paparaoduvvada2732 Күн бұрын
కెసిఆర్ నీ మోదిగారు గాని సోనియా గాంధీ గారు గాని నమ్మే పరిస్థితి లేరు
@INDIA--INDIANS
@INDIA--INDIANS 16 сағат бұрын
KCR, మోడీ, జగన్ ముగ్గురూ ఒక్కటే. ఈ విషయం తెలంగాణ ప్రజలు అందరికీ తెలుసు.
@tammisetyveeranjaneyulu2753
@tammisetyveeranjaneyulu2753 Күн бұрын
👌👌
@SampurnaChetikindhi-ub4vd
@SampurnaChetikindhi-ub4vd 2 күн бұрын
Radhakrishna గారు tqs
@tulasichinthala5401
@tulasichinthala5401 Күн бұрын
Super sir
@33542
@33542 2 күн бұрын
Ramoji deserves such appreciation after his demise
@nanigubba
@nanigubba Күн бұрын
Yes 💯👍👍👍👍👍👍
@hanumantharaon6583
@hanumantharaon6583 Күн бұрын
Exactly
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly Күн бұрын
Return gift ichhina sigguledu
@seshubkl
@seshubkl 2 күн бұрын
💪💪💪ఎవడి తరం కాదు 💪💪💪రేవంత్ 💪💪తో పెట్టుకుంటే ముక్కు వుండిపోవటం ఖాయం 💪💪💪CBN WITH రేవంత్ 💪💪💪💪💪
@junumalaraju3941
@junumalaraju3941 2 күн бұрын
ఉకోరా ఆంధ్రా కుక్క
@BHARATHKUMAR-oh7bj
@BHARATHKUMAR-oh7bj 22 сағат бұрын
ఉత్త చాట కాడ కొట్లాట....ఏం లేదు ఆడ.....బాబ్రాజ్ మనం బజ గోవిందం ముచ్చట్లు
@bsr8255
@bsr8255 2 күн бұрын
Surprisingly KCR is depending on andhra MLA'S for survival.
@MahilaTelugu
@MahilaTelugu 2 күн бұрын
Ramoji deserves from gov..he created employment to many and he influenced telugu ppl by eenadu,,annadatha etc
@hanumantharaon6583
@hanumantharaon6583 Күн бұрын
Good suggestions to APCM
@nmuralinaidu123
@nmuralinaidu123 Күн бұрын
Super vishleshana
@hemanthkumar_naani
@hemanthkumar_naani Күн бұрын
Brs party lo mla lu undakudadu...revanth this is ur time kottali 2/3 split cheseyandi..
@user-sg1qo7hw7j
@user-sg1qo7hw7j 7 сағат бұрын
మీరు చెప్పింది నిజం కాదు ఎదుగుతున్న బిజెపి కెసిఆర్ తో జతకట్టదు.
@user-qb4ji6ix7t
@user-qb4ji6ix7t 2 күн бұрын
If BJP really supports BRS, then BJP looses those 8 MP seats in next election.
@user-xp5bo8ov2e
@user-xp5bo8ov2e Күн бұрын
Voice super
@telugucomrade412
@telugucomrade412 7 сағат бұрын
It's highly impossible that Khammam Congress MLAs move out ... ఇది పగటి కల లాంటిది
@rajakumarpp5
@rajakumarpp5 Күн бұрын
No comparison with chandra babu.....he is a legendary personality in politics for all times.....Except, KCR,Jagan,Modi.....everybody respects him.....
@krishnabussa4314
@krishnabussa4314 Күн бұрын
Cractmedam you r analisis super
@KVRRao_02
@KVRRao_02 2 сағат бұрын
Jai Telangana Jai CM Revanth Reddy. Jai AP Jai CM CBN.
@shyamalagoverdhan9224
@shyamalagoverdhan9224 Күн бұрын
అందరికి శుభోదయం
@ChampChamp-uf7hv
@ChampChamp-uf7hv 2 күн бұрын
Kcr ahankara dorani manninchalemu ika brs ku life time retirement manchidi
@KarmaHunts
@KarmaHunts Күн бұрын
kcr ku mind dobindi farm houses lo 😂😂😂😂
@NaveenkumarNaveenkumar-de6lv
@NaveenkumarNaveenkumar-de6lv 2 күн бұрын
ప్రపంచంలో క్రిస్టియన్ ఇస్లామిక్ మధ్య యుద్ధం నడుస్తుంది కావున ఇక నుండి ఖాన్ గ్రెస్ పార్టీ కి ఓట్లు మేము క్రిస్టియన్ ఓట్లు వేయం దేశం మా పిల్లలు భవిష్యత్తు కోసం జై బిజెపి కి వేస్తాం ✊🙏
@nag1225
@nag1225 2 күн бұрын
BJP doesn't do that mistake by joining with KCR who didn't win a single MP seat. The funny thing is that KCR still hasn't come to reality!!
@thotayadagiri5346
@thotayadagiri5346 Күн бұрын
Jai Sri Ram Jai Hindu Jai bjp jai Modi Jai yogi jai annamalai jai D fadnavees jai H b sharma 🎉
@GopinadhAllada
@GopinadhAllada Күн бұрын
చెప్ప నివ్వండి ప్రజలకు తెలుసని వూరుకుంటే ఎలా ఒక్కో రంగానికి ఒక్కో రోజు పోతుంది 7 రోజులే కదా
@vamshimannamdm5360
@vamshimannamdm5360 Күн бұрын
When CBN lost elections do you have same guts to criticize in the same way. Shame less media
@premalathap1325
@premalathap1325 Күн бұрын
Put Jagan behind bar for life without delay.If only he is in Jail will AP wit develop.
@Pallavlogs
@Pallavlogs Күн бұрын
మీకందరికి ఒక విషయం తెలుసా ఆరోజు ఫామ్ హౌస్ లో కేసీఆర్ కి మందు లో సోడా కలుపుతూ ఇదంతా విన్నది మన ఆర్కే గారే
@umabitr8157
@umabitr8157 Күн бұрын
Avunu kadha elago okalagha mi secret net work tho ah cassettes mi dhaghriki vachinaei eppudu miru party sthapinchandi eka chalu anthe tharuvatha miru CM avudhru ghani
@nagabhushanamkarnati7911
@nagabhushanamkarnati7911 2 күн бұрын
ABN is a great channel in india ❤❤❤❤❤❤
@user-wo1nc4ut7s
@user-wo1nc4ut7s 2 күн бұрын
Funny
@raghurambollepally56
@raghurambollepally56 Күн бұрын
అసలు ఆ వాయిస్ రికార్డు అసలైనవేనా
@srinivasKadali-om6wt
@srinivasKadali-om6wt 2 күн бұрын
Chandhrababu gariki yemi cheyalo yemi cheya kudadho thelusandi jagan power lo vunnantha chepu yevaru noru medhapaledhu eppudu prathi vallu comments chestharu
@bharaniravuri1316
@bharaniravuri1316 2 күн бұрын
Not a fair comment.
@vukeramakrishna1800
@vukeramakrishna1800 Күн бұрын
Revathii reddy respond postpone exams
@SANTHOSHNAGAVALLI-sv7gt
@SANTHOSHNAGAVALLI-sv7gt Күн бұрын
కెసిఆర్ కు బాయం పుట్టుకు వస్తుంది ప్రతి పక్ష నేత ఈ ఎమ్మెల్యే లు పోతే అరెస్ట్ పక్క అని తెలిసి ఎమ్మెల్యే లకు ప్రలబలు పెట్టి వాళ్ళను ఆపాలి అని బాధ బద్మశిది
@durgaannamraju5267
@durgaannamraju5267 2 күн бұрын
మిస్కె్డింగ్ thumb నైల్
@ramaraokurapati349
@ramaraokurapati349 14 сағат бұрын
పడగొట్టడం పాడ ఉన్నవాళ్ళని కాపాడుకోవడం కోసం
@venkateshgurram6389
@venkateshgurram6389 Күн бұрын
ఇదేం రోగం రేవంత్ ప్రభుత్వం కూలిపోతధని అప్పుడే చెప్పటానికి
@shyamalagoverdhan9224
@shyamalagoverdhan9224 Күн бұрын
జై కాంగ్రెస్ జై వీరేశం అన్నగారు
@SreedharBabu-vl7tn
@SreedharBabu-vl7tn Күн бұрын
కాంగ్రెస్ చేసే ఆపరేషన్ ఆకర్ష్ కు ఎంత చక్కగా చెప్పారు అండి
@132sudeep
@132sudeep Күн бұрын
లంగ మాటలు బ్రోకర్ పనులు. సార్ మాటలు నమ్మితే ఫార్మ్ హౌస్ లో పాలేరు బతుకే
@arifullakumarlakalva3632
@arifullakumarlakalva3632 Күн бұрын
నీతులు,,, చెప్పటానికే కాదు కెసిఆర్ గారు!!!! పాటించాలి కూడా, మీరు చేస్తే మంచి, అదే వేరే వారు చేస్తే తప్పు, ఇది 1976 కాదు 2024 ప్రజల డేగకన్ను మీమీదే వుంది...
@rajendargoudkoukuntla2602
@rajendargoudkoukuntla2602 Күн бұрын
Revanth anna unnadu congress party ni evadu emi cheyaledu
@narsingrao1307
@narsingrao1307 9 сағат бұрын
బోగస్
@ajayk420
@ajayk420 2 күн бұрын
Basic logic is BRS is going to be vacant because of their grave mistake of TRS to BRS don’t try to make new logics
@Rockstar-kb5cp
@Rockstar-kb5cp 15 сағат бұрын
BRS will come again🎉
@srinivasulu9054
@srinivasulu9054 Күн бұрын
Jai jai TDP leaders
@sureshbabumarri
@sureshbabumarri 2 күн бұрын
0:24
@ramanapyla8314
@ramanapyla8314 Күн бұрын
Brs close ayindi,no future
@mbhagathsingh369
@mbhagathsingh369 16 сағат бұрын
కెసిఆర్ ను తెలంగాణలో ఎవ్వరు నమ్మరు కెసిఆర్ ఓ పిట్టా కథా జోకర్
@ksrinivas3300
@ksrinivas3300 2 күн бұрын
కేసిఆర్ పిట్ట కథలు ఎవరూ పట్టించుకోవడం లేదు.....రేవంత్ రెడ్డి సర్కార్ నిండు నూరేండ్లు ఉంటుంది.
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 28 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 10 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 1,4 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 28 МЛН