No video

R Narayana Murthy Talks About His Revolutionary Movies And Bachelor Life | Open Heart With RK | ABN

  Рет қаралды 930,305

ABN Telugu

ABN Telugu

Күн бұрын

R Narayana Murthy talks about revolutionary ideology in his movies and he shared his experiences with Nagarjuna Murali Mohan and Mohan Babu. He revealed facts about his single life and about his failed love story.
Veteran Telugu Film Maker and Actor R Narayana Murthy talks exclusively to ABN Telugu in Open Heart with RK interview show with ABN MD Radha Krishna. Narayana Murthy talks about his entry into the film industry, relation with Dasari Narayana Rao, Telangana movement, ANR, revolutionary movies, bachelor life and much more things.
For more latest and happening news subscribe @ www.youtube.co...
Follow us @

Пікірлер: 682
@sureshbhukya8411
@sureshbhukya8411 5 жыл бұрын
అందరు రీల్ హీరో హీరోలే మీరు ఒక్కరే రియల్ హీరో సర్. మీ లాంటి గొప్ప వ్యక్తీత్వం అందరికి ఉండడు లేదు రాదు కూడా. ఆసల్ బ్రతికితే మీ లాగా బ్రతకాలి సర్
@RamishettiHari
@RamishettiHari 4 жыл бұрын
అతి సామాన్యమైన జీవితం గడిపే గొప్ప వ్యక్తి నారాయణమూర్తి గారు🙏🙏🙏
@sambasivaraochunduru2298
@sambasivaraochunduru2298 6 жыл бұрын
కోట్లాది నమస్కారాలు ... నారాయణ మూర్తి గారు, మీరు మంచి వ్యక్తిత్వం ఉన్నవారు.
@pinnintianil6940
@pinnintianil6940 5 жыл бұрын
Hetsap, sir.
@nagaranga7862
@nagaranga7862 5 жыл бұрын
వందనాలన్న
@mushkesathish7439
@mushkesathish7439 4 жыл бұрын
SAMBASIVARAO CHUNDURU hero
@udumalapavankalyan737
@udumalapavankalyan737 4 жыл бұрын
S bro
@madikuntanarasimulu7552
@madikuntanarasimulu7552 4 жыл бұрын
మీరు సూపర్ సర్
@srinivasramagalla1023
@srinivasramagalla1023 5 жыл бұрын
ఇప్పుడు దళితులు అనుభవిస్తున్న భూస్వామ్య హక్కులు మీ సినిమాల వల్ల వచ్చిన చైతన్యంతోనే... లాల్ సలాం... 🙏🙏🙏
@BalakrishnaRao-gl6bv
@BalakrishnaRao-gl6bv 3 ай бұрын
Lal salam
@kishorkatkam8136
@kishorkatkam8136 3 жыл бұрын
మీరు ప్రేమించిన వ్యక్తి ఈ వీడియో చూస్తూ ఎంత ఏడుస్తోందో...😰😰😰💔💔💔
@nandipatisaidulu923
@nandipatisaidulu923 5 жыл бұрын
R N murthy గారి లాంటి వరు ఇండస్ట్రీలో వుండరు ఎందుకంటే ఎవరి స్వార్థం వారు చూసుకుంటారు murthy గారు అలా కదు జై R N M
@harikumarmarri2547
@harikumarmarri2547 5 жыл бұрын
క్యరక్టర్ ని ఎక్కడ వదల్లేదు చూడు మీరు సార్ నిజమైనా హీరో
@srinuvempatapu8779
@srinuvempatapu8779 5 жыл бұрын
సార్ మీరు సూపర్ సార్
@lbraju2989
@lbraju2989 2 жыл бұрын
Sir Iam death full condition because of the Debts of 40 Lakhs please can you help me to solve my problem sir
@NareshKumar-ds5bz
@NareshKumar-ds5bz 3 жыл бұрын
మూర్తి సార్ మీలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఈ ప్రపంచ సినిమా పరిశ్రమలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో లేరు, ఉండరు, ఉండబోరు.. మీకు, మీ వ్యక్తిత్వానికి శతకోటి వందనాలు..🙏🙏🙏
@ashoksamrat8028
@ashoksamrat8028 5 жыл бұрын
ఇన్ని episodes లో open heart గా మాట్లాడింది ఆర్ నారాయణ మూర్తి గారు.
@VINODKUMAR-nw8du
@VINODKUMAR-nw8du 4 жыл бұрын
నారాయణ మూర్తి గారు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం తెలుగువారందరం .❤️❤️
@venkatdaida4174
@venkatdaida4174 6 жыл бұрын
నారాయణ మూర్తి గారు .... రెడ్ సెల్యూట్
@balajichitikela7840
@balajichitikela7840 5 жыл бұрын
రియల్ సుపర్ స్టార్ అర్ నారయణముర్తి గారు ప్రతి సేల్లింగాల్లాకు ఇంటర్య్వూ ఇవడం మనేస్తే బాగుంటుంది
@balajiiyadav625
@balajiiyadav625 4 жыл бұрын
0 నారాయణ మూర్తి గారు నేను తొలగించి ఒకటి తప్పకుండా మీ సినిమాలు చూస్తూనే ఉంటాను మీ భావాలు నాకెంతో ఇష్టం అయినా భావాలకు అనుగుణంగా పోవడానికి పోవడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు ఈ సంసార జీవితంలో ఎప్పుడో అడుగు పెట్టాము అప్పుడే అన్ని వదిలేయాల్సిన అవసరం అయిపోయింది మీరంటే నాకు ఎంతో గౌరవం
@kannuridurganand246
@kannuridurganand246 2 жыл бұрын
పేద ప్రజల పక్షాన సినిమాలు తీసే మీ కమిట్మెంట్ కు మీకు జై భీం...
@balrajuneerudin8572
@balrajuneerudin8572 5 жыл бұрын
సార్ మీరు అన్నీ సినిమాలలో నటించండి. మీరు బాగుంటె పది మంది కి అన్నం పెడతారు.
@rajsg3216
@rajsg3216 5 жыл бұрын
I am a Kannadiga by Nature Tamilian by Culture and a Teluguite by Nurture. I have been hearing for some time his talks in various youtube channels I truly admit that Shri Narayana Murthy has shaken my Nature, Culture and Nurture. I salute Shri Narayana Murthy Sir from the bottom of my Heart.
@sudhakarkandanathi3879
@sudhakarkandanathi3879 4 жыл бұрын
నారాయణ మూర్తి గారు మీకు శతకోటి వందనాలు
@bondlaanjianji2230
@bondlaanjianji2230 5 жыл бұрын
నారాయణమూర్తి గారిలా సినిమా ఇండస్ట్రీలో గొప్ప మనిషి లేరు నాకు తెలిసి కూడా రారు ఎందుకంటే సినిమా తీసి డబ్బు సంపదించే వాళ్లే ఉన్నారు నారాయణమూర్తి లాంటి గొప్ప మనిషి మానవతా దృక్పథంతో ఉండే గొప్ప మనిషి
@VIDHU_MIND
@VIDHU_MIND Жыл бұрын
💐👍👏👏👏👏👏👏👏కాంతరా సినిమాని ఒకవేళ తెలుగు లో ఎవరైనా చేయాలంటే.. R. Narayanaya Murthy garu అయితేనే ఈ పాత్ర కి 100% న్యాయం చేయగలరు... ఒక్కసారి ఊహించుకోండి...నిజాయితీ, ఆక్రోశం, ధర్మ బద్ధమైన ఆవేశం అన్ని రకాలుగా సహజంగా చేయగల మంచి నటుడు.
@srinivaspothula7188
@srinivaspothula7188 3 жыл бұрын
నారాయణమూర్తి గారు రియల్ లైఫ్లో రీల్ లైఫ్లో ఎప్పుడు ఒకలాగే వుండే మీకు ధన్యవాదాలు సార్ మీరు సొంతోషంగా ఉండాలి
@abishektabeti4445
@abishektabeti4445 7 жыл бұрын
Down to earth hat's off Murthy Anna ,,,
@rameshbomma4085
@rameshbomma4085 3 жыл бұрын
అన్నను అందరూ ఇష్టపడతారు.. సూపర్
@ramsammaiahsirmaths1
@ramsammaiahsirmaths1 5 жыл бұрын
మిమ్మల్ని..ఎన్ కౌంటర్ చేస్తే..ఇక్కడ చూస్తూ వుండే చేతగాని వారు ఎవ్వరు లేరు.. వాళ్ల సంఖ్య ఎంత? ప్రజల సంఖ్య ఎంత? ప్రజలు ఉచ్చ పోస్తే అందులో కొట్టుకు పోతారు. వాళ్లకు..ఫ్యామిలీ వుంటుంది..అనే విషయం గుర్తుపెట్టుకొని..వొళ్ళు దగ్గర పెట్టుకొని..పని చేసుకొమ్మనూ...సార్.. ప్రజలు తలుసుకుంటే..లక్షల సైన్యం వున్న రోమన్ చక్రవర్తి. ఏం చేశాడు.. సమాధి లో రెస్ట్ తీసుకుంటున్నాడు...
@ahmedshaik5706
@ahmedshaik5706 3 жыл бұрын
Superrrrr sir
@vinaay00786
@vinaay00786 6 жыл бұрын
మీరు తెలుగు industry కి ఒక వరం లాంటి వారు .. సిగ్గు లేని వాళ్ళతో మళ్ళీ interview ఇవ్వకండి pls .. వాడు వాడి questions ...
@SiriMemories
@SiriMemories 5 жыл бұрын
Cf and but
@bondlaanjianji2230
@bondlaanjianji2230 5 жыл бұрын
ఎమ్ చెప్పావు అన్న ప్రతి అడ్డమైన కొడుకులకు నువ్వు సమాధానం చెప్పే అవసరం లేదు నారాయణమూర్తి సార్ మీ లాంటి గొప్ప మనసున్న మనిషిని ఉండరు
@dhruvahechu2986
@dhruvahechu2986 5 жыл бұрын
ఎర్రజెండా ఎర్రజెండా ఎన్నియ్యలో..👌👌👍👍
@sarvarayudumenda1588
@sarvarayudumenda1588 3 жыл бұрын
సిగ్గు ఒక్కటే కాదండి అతనికి .......... మనిషికి ఉండ వలసిన కనీస విలువలు..... లేవండి ........... స్వార్థం , కులపిచ్చి టన్నుల కొద్దీ ఉంది
@rahulprabhas6034
@rahulprabhas6034 2 жыл бұрын
Kada naku alane anipinchindi
@KNRAJU-ik9oh
@KNRAJU-ik9oh 4 жыл бұрын
బహుజన నేత విప్లవ నాయకుడు గురువుగారు నమస్కారం
@karenollachandrashekar5453
@karenollachandrashekar5453 Жыл бұрын
KING OF THE KINGS..... LEGEND OF THE LEGENDS.....R. NARAYANA MOORTY ✊✊✊🙏🙏🙏🙏🙏🙏🙏
@ganeshgurala821
@ganeshgurala821 6 жыл бұрын
""Kukka kaatuki Cheppu debba"" super punch to ABN RK..
@tejaswi5kadialas
@tejaswi5kadialas 3 жыл бұрын
R Narayanamurthy gaaru is a gentleman. Humble & down to earth person. He is a gem from film industry and no one can replace him.
@NiftyBanknifty1206
@NiftyBanknifty1206 7 жыл бұрын
One of the great person in telugu industry
@shivakumar9778
@shivakumar9778 7 жыл бұрын
vammo...aantha face to face....clarity..rachoo.....awesone..
@surenderreddypingili7922
@surenderreddypingili7922 7 жыл бұрын
Inka Vandala Vela samvastaralu aina mee cinemalaki pranam untadi
@SanthoshKethavath1
@SanthoshKethavath1 4 жыл бұрын
నారాయణమూర్తి గారు సూపర్ & గ్రేట్👌👌👌👌
@dindiharibabu9986
@dindiharibabu9986 5 жыл бұрын
మూర్తి గారు,మీరు ఆర్ .నారాయణమూర్తి కాదు,సార్ రేర్ .నారాయణమూర్తి.మీలాంటి వాళ్ళు 100 year ki ఒకరు వుంటారు.
@sontemmaheshyadav5432
@sontemmaheshyadav5432 2 жыл бұрын
ని కమిట్మెంట్ కి వందనాలు ✊✊ ప్రజా మనిషి నీ లాంటి వారు ఇకముందు పుట్టరు వుండరు నీలాగా . నేటి సమాజం మద్యం,మగువ,మని ఈ ముడింటీ చుట్టూ తిరుగుతున్న సమాజం ని పుట్టుక నీ బ్రతుకు ఒక త్యాగం,ఒక పోరాటం,ఒక ఆదర్శం,ఆచరన సాద్యం లాల్ సలాం వేల వేల వందనాలు కామ్రేడ్ ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@vamsireddyn7424
@vamsireddyn7424 5 жыл бұрын
మూర్తి గారు మీరు నిజంగా గ్రేట్, కానీ ఇలాంటి వేదవలుకూ ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వకండి సార్ .
@chandrarao9189
@chandrarao9189 2 жыл бұрын
కరెక్ట్ 💯🙏చెప్పారు
@bhaskarsuguri3909
@bhaskarsuguri3909 Жыл бұрын
S
@redmirchicommonman5256
@redmirchicommonman5256 5 жыл бұрын
మీలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జిల్లాకి ఒక్కరుంటే చాలు మన దేశం ఎప్పుడో బాగుపడేది.
@cricnews9218
@cricnews9218 Жыл бұрын
మీ లాంటి గొప్ప వ్యక్తి ఎందరికో ఆదర్శం సార్..
@bhaskarrayapati5403
@bhaskarrayapati5403 Жыл бұрын
మీకు గంజి తెలుసు బెంజి తెలుసు గొప్ప మానవతా విలువలు ఉన్న మనుషి మీరు
@tsb1
@tsb1 7 жыл бұрын
Ippati prapamcham lo, oka koti ki kudaa meelanti vaaru undaru, hats off sir ji
@janimiyasyed4556
@janimiyasyed4556 Жыл бұрын
ఈ కాలములో జీవించి ఉన్న ఒక అరుదైన మహానుభావుడు.
@nareshchunchu
@nareshchunchu Жыл бұрын
కల్ల కపటం లేని మనిషీ ❤❤
@sudheerkumar856
@sudheerkumar856 3 жыл бұрын
Real Hero of Telugu industry 🌳🙏
@bhaskarmondru3300
@bhaskarmondru3300 7 жыл бұрын
Real Legend...
@rajugowda5290
@rajugowda5290 5 жыл бұрын
Jb
@nareshsachin517
@nareshsachin517 3 жыл бұрын
Oka Arudaina Animuthyam lanti nijamaina hero R. Naryanamurthy sir we salute you sir 🙏🙏🙏🙏
@venugopalsandeep2963
@venugopalsandeep2963 5 жыл бұрын
TRUE HERO R .NARAYANA MURTHY GARU HATS OFF TO YOU SIR....
@hrishaankogira8032
@hrishaankogira8032 4 жыл бұрын
Who are watching in 2020?
@saitrekvlog7248
@saitrekvlog7248 4 жыл бұрын
My father favorite hero, during his last days also he watched narayanmurthi movies.
@mohammadjani8283
@mohammadjani8283 4 жыл бұрын
Great man we can't see like this people in our future in India... Excellent man I like his attitude he is inspiring to millions of youth.
@user-de4lf7ob3h
@user-de4lf7ob3h Жыл бұрын
నారాయణ మూర్తి గారు మరియు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు చాలా మంచి వ్యక్తులు.
@srinivasbotla454
@srinivasbotla454 Ай бұрын
మహనీయులు సార్ మీరు ఈ సమాజానికి ఎంతో అవసరం 🙏🙏🙏🙏🙏
@shaikbabji512
@shaikbabji512 7 жыл бұрын
NarayanaMurthy Garu is Always Great...
@grkr7842
@grkr7842 5 жыл бұрын
He was and is(&will be) one of the true human beings.👍
@beaulagajji5852
@beaulagajji5852 5 жыл бұрын
Chala manchi. Manasunna maharaju Anna meru
@vlprofession
@vlprofession Жыл бұрын
ఎంతోమంది ఫిల్మ్ ఇండస్ట్రీ వారికి హీరోలకు మీరే గొప్ప అభిమాని మీరు చరిత్ర ను మార్చడానికి వచిన అభ్యుదయ వాది మీకే మీకే నిజమైన లాల్ సలాం 💪💪💪👍🙏
@sanjanaaudios777sanjana6
@sanjanaaudios777sanjana6 4 жыл бұрын
The great Person R.Narayana Murthy garu, 🙏🙏🙏🙏🙏
@maganuruvenkatesh314
@maganuruvenkatesh314 3 жыл бұрын
Hii Sanju
@surenderreddypingili7922
@surenderreddypingili7922 7 жыл бұрын
Sir ewaraina mee tarwate...... Ewaru emanna anukoni.... Vela vandanalu
@kantiganesh999
@kantiganesh999 2 жыл бұрын
Interview ki vacchina variki...respect icchi..matladandi ..sir...narayanamurthy garu..is a legend ....a great man...
@satyamanvi5637
@satyamanvi5637 5 жыл бұрын
My favourite actor ... Legend Murthy Anna
@sekharpusula5009
@sekharpusula5009 5 жыл бұрын
Great .. person.Telugu industry
@ravipalasi007
@ravipalasi007 4 жыл бұрын
వ్యక్తిత్వం లో ఫిల్మ్ ఇండస్ట్రీ లో మి ఇంత నిస్వర్దపరుడు ఇంకొకడు లేరు salute నారాయణమూర్తి గారు
@venkannababubureddi4529
@venkannababubureddi4529 Жыл бұрын
Hero 👍
@cnzzz1014
@cnzzz1014 2 жыл бұрын
అన్న పీపుల్స్ స్టార్కి వందనాలు
@shyamd4129
@shyamd4129 5 жыл бұрын
Mee songs antey chaaala istam naaku.....Narayanamurthy is a Brand for Viplavam songs.....
@purnathalluri7007
@purnathalluri7007 4 жыл бұрын
నారాయణమూర్తి గారికి లాల్ సలామ్👍👍💐
@srinugangiredla7989
@srinugangiredla7989 Жыл бұрын
True words and legendry man R.narayana murthi garu
@Moparthy
@Moparthy 6 жыл бұрын
Marvellous person with sincerity in hus words i proud a lot to be a fan of murthy sir........
@sri___a..143..2
@sri___a..143..2 2 жыл бұрын
Andhari open heart episodes loki ,idhe asalaina open heart episode..👏👏👏👏
@quincoking7917
@quincoking7917 4 жыл бұрын
One and only " Clean Hearted" person.
@nagendranagalarapu1657
@nagendranagalarapu1657 4 жыл бұрын
Very good person, honest person & whatever is going on your life very beautiful, Cricket ku sachin devudu, cinema's ku matram mirey devudu 😍😍😍😍🙏🙏🙏
@srivasu3945
@srivasu3945 6 жыл бұрын
I have seen Murthy Garu in vienkatagiri Hyderabad....hard live simply like him ..🎩
@ktrktr461
@ktrktr461 2 жыл бұрын
meeru అంటే నాకు చాలా గౌరవం సార్
@katarugangaih2910
@katarugangaih2910 2 жыл бұрын
అన్నా మీకు నా రెడ్ సెల్యూట్ మీరు సూపరో....సూపర్ అన్నా
@b.prasadaraob.prasadarao2181
@b.prasadaraob.prasadarao2181 2 жыл бұрын
Great legendary personality Narayanamuthi gaaru..... Paadhabhivandham......
@simhachalamreemali5425
@simhachalamreemali5425 Жыл бұрын
Great Real hero. In the film industry.
@snoorbashandd3669
@snoorbashandd3669 5 жыл бұрын
నారాయణమూర్తి సూపర్ 👍
@pitaninaidu3527
@pitaninaidu3527 5 жыл бұрын
Hats off to your boldness Narayana Murthy garu...
@javeedjaddu
@javeedjaddu 5 жыл бұрын
Your love story was excellent sir
@kannakanna728
@kannakanna728 7 жыл бұрын
Meru nijamaina hero... Sir.
@chinnakumar538
@chinnakumar538 4 жыл бұрын
Meru nijamaina hero Sir 👍👍👍🤝
@yagnanc5042
@yagnanc5042 3 жыл бұрын
RNM is living legend. Govt must encourage such artists.Telugu MAA must make some arrangements to take some movies in his direction which will be society oriented n realistic
@laxmisadhu6367
@laxmisadhu6367 2 жыл бұрын
గవర్నమెంటు గిరిజనులకు రోడ్లు వేస్తామంటే, వద్దన్నవారి వాదనలలో వాస్తవికతను వివరించాలి. ఇప్పటికీ గిరిజనులు రోడ్లు లేక రోదిస్తున్నారు. ఈ సమస్యను సాధిస్తే సంతోషం సార్ నారాయణముార్తి గారు. 🙏🌴
@bagudamyegonda5526
@bagudamyegonda5526 15 күн бұрын
మీరొక్కరే అసలు సిసలైన హీరో
@broprakasanna4871
@broprakasanna4871 6 жыл бұрын
R narayana Murthy super anna miru naa pranam poyelopu me chinimalo okka sari natimchalani vunnadi sir plz
@MohankrishnaGanji
@MohankrishnaGanji 3 жыл бұрын
Meeru real hero sir..
@user-gv5ms6cn4u
@user-gv5ms6cn4u 5 жыл бұрын
ఈ ఒక్క ఇంటర్వ్యూ చాలు R.నారాయణమూర్తి ఎంతటి ఉత్తముడో చెప్పటానికి .. ఇంటర్వ్యూ చేసినతను సరిగ్గా ఇంటర్వ్యూ చెయ్యకపోయినా సరే
@ramavathnareshnaik5047
@ramavathnareshnaik5047 6 жыл бұрын
great hero sir forever 💐👌
@chinalachisrinivas3286
@chinalachisrinivas3286 Жыл бұрын
ర్ నారాయణ మూర్తి లాటి వాళ్లు మన తెలనగానా లో 100 ల మాది పూటలే సార్ మీ సాంగ్స్ నాకు చాలా ఇష్టం నేను ఇపుడు టైం హునపుడు మీ సాంగ్ వింటా
@amballathirupathirao410
@amballathirupathirao410 2 жыл бұрын
నారాయణమూర్తి గారూ సామాన్య ప్రజల హీరో ఎప్పటికి మీరే.
@ravigadi2012
@ravigadi2012 4 жыл бұрын
ఈ ప్రపంచంలో ఎర్ర జెండా ఎగురుతున్నంత వరకు మిమ్మల్ని మరిచిపోరు కామ్రేడ్
@srinuvasu7425
@srinuvasu7425 5 жыл бұрын
సార్ ఈ రోజు లు పిల్లలు తల్లి తండ్రులు నీ చాలా భాద పడుతున్నారు,తల్లితండ్రులు కోసం ఒక్క మూవీ తీయండి.
@CHINNACHINNA-zo9jo
@CHINNACHINNA-zo9jo 5 жыл бұрын
R Narayana Murthy sir you're great in industry
@ashokpawancheinindia8199
@ashokpawancheinindia8199 3 жыл бұрын
R Narayana Murthy AnnA gari ki 💐🙏🏿💞 Love s AnnAyyA your Speech s and Movie s ♥️🚩✊🏿
@shaikshaiksha2840
@shaikshaiksha2840 7 жыл бұрын
Naarayana Muurty garu Mi Vyaktitwam Manchde and but Meeru Viplava Cinemalu thappa vere Cinemalu Cheyaleru and alanti Cinemalu Hit kavu ! But meelo Great actor Unnaru Andi kaneesam mi Appulu teerchukovatam kosam aina Sri Hari and Jagabati Babu gari la Dad, Brother , Uncle, and Supporting Characters aina Cheyocchu kada Andi ! Meeru alanti patralu Cheyataaniki Siddapadite Chaala goppa Cinemalu and Mi life lo Gutunde Characters mi Thalupu thadthai Andi ! Malli Telugu Cinemas lo meeroka SP Rangarav and Navarasa natana Saarvabhowmulu avtarandi !
@anilbathini8196
@anilbathini8196 5 жыл бұрын
Meeru devuditho samanam 🙏🙏🙏
@manikayammedipally6736
@manikayammedipally6736 2 жыл бұрын
సార్ మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి
@bsampathkumar1336
@bsampathkumar1336 3 жыл бұрын
Hats off to the values of R Narayana murthy garu
@sandhyameenugu7141
@sandhyameenugu7141 7 жыл бұрын
నువు,సూపర్,అన్న
@forthepeople0980
@forthepeople0980 Ай бұрын
What a great human being he is. Hats off to Narayan Murthy garu.
@konampetmoreupadatestv9977
@konampetmoreupadatestv9977 5 жыл бұрын
దండాలు మూర్తి గారు
@The2345600
@The2345600 5 жыл бұрын
Love u narayana murthy garu
@sureshSuresh-qn9qt
@sureshSuresh-qn9qt 7 жыл бұрын
am big fan of u sir people star
@nagaphanikumar1140
@nagaphanikumar1140 4 жыл бұрын
Real character truly inspiring. 🙏🙏🙏🙏🙏.elanti valu rare ga vuntaru.
Actor R Narayana Murthy Open Heart With RK | Full Episode | ABN Telugu
1:08:24
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 17 МЛН
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 20 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 45 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 162 МЛН
Narsing Yadav About His Love Stories || Talking Movies With iDream
17:26
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 17 МЛН