1990 ల్లో నేను వేటూరి సుందర రామూర్తిగారి తమ్ముడు డా. వేటూరి సదానంద మూర్తిగారి దెగ్గర జూబిలీహిల్సులో ఉద్యోగం చేసేవాడిని. మాతృదేవోభవలోని అన్ని పాటలని నేషనల్ ఎవార్డుకి పంపాటానికి వారి సోదరులు డా. సదానందమూర్తిగారు తెలుగు లిరిక్ ని ఇంగ్లీషులో తర్జుమాచేశారు. నా భాగ్యం ఆ లిరిక్ ఇంగ్లీషు తర్జుమాని టైప్ చేసి డిల్లీకి రుజిస్టర్ పోష్టు చేయటం జరిగింది.🙏
@satyakumar221Ай бұрын
❤❤❤ ధన్యవాదాలు ఆర్యా
@venkateswarlu401Ай бұрын
,. .@@satyakumar221
@sivasidda1853Ай бұрын
మీ అదృష్టం
@venkatfaradayАй бұрын
❤
@venkataraghava23Ай бұрын
Wonderful interview. ఎన్నసార్లు చూసినా తనివి తీరట్ల. థాంక్స్ టూ బోత్ అఫ్ యు
@venugopalm69976 ай бұрын
కారణం జన్ములు.... సరస్వతి ప్రియా పుత్రులు...ఈ వీడియోని ప్రస్తుతించిన వారికి నమోవాకములు... వేణు, గోపాల్, ముని, గోటి....
@gsvenkatesh16016 ай бұрын
ధన్యోస్మి. .........ధన్య జీవుల సంస్మరణ పురాకృత పుణ్యమే...అని భావిస్తూ.... పరిచయితలకు...వేటూరి దృష్టి కిరణం సోకించుకున్న శిష్య తేజం గార్లకు ధన్యవాదములు.
@krishnaraododdaka15425 ай бұрын
వేటూరి గారి కి పాదాభివందనాలు
@paparaorali74136 ай бұрын
మీరు చాలా గొప్ప విషయాలు చెప్పారు. మీకు చాలా ధన్యవాదాలు... వేటూరి గారు 🙏🙏🙏❤
@mallikharjuanaraovedula94665 ай бұрын
Great ! Venturi Sundara Rama Murty i garu!
@radhamadhav.alapati77844 ай бұрын
వేటూరి గారి కి శిష్యరికం చేసిన మీ జన్మ ధన్యం!
@om-xh7wh5 ай бұрын
వేటూరి గారికి పాదాభివందనం 🙏🏼🙏🏼🙏🏼
@sarmamvr5889Ай бұрын
స్వప్న గారు మీరు చాలా బాగా anchoring చేస్తారు. మీ వాయిస్ చాలా బాగుంటుంది. మీరు పాటలు కూడా చాలా బాగా పాడతారు. All the best. God bless you. Thanks.
@panchaksharivenkatasukumar23935 ай бұрын
ఎందరో మహానుభావులు అందులో వేటూరి గారు ప్రత్యేకం
@koratamaddijayadev35965 ай бұрын
My life time favourite song AARESUKOBOYI PAARESUKUNNANU...
@RamanaMurthyNistla5 ай бұрын
Cinema paatalu anni oka etthhuu. Veturi songs anni oka etthhuu. Veturi songs oka yugam.
@brahmajirao88715 ай бұрын
Nice. Praiseworthy Programme about Veturi.
@ramamohan83184 ай бұрын
స్వప్న ను భరించలేక చస్తున్నాము. సందు దొరికినప్పుడల్లా తానే పాడుతుంది. తనకే తమిళం వచ్చన్నట్లు మధ్య మధ్యలో అరవ సొల్లు.... పైగా జంద్యాల గారి భజన... మన చుట్టాలే కాదు. మిగతా వారిలోనూ ప్రతిభ గల వారున్నారు. స్వప్న ఇంటర్వ్యూ అంటే.... యమ బోరింగ్ ,,,,
@shahazamagullu92466 ай бұрын
Veturi Sundararamamurthy garu gurinchi cheyppukovalantey asalu time saripodu, rojulu chalavu....... Namo Veturi Garu❣️❤❣️❤
@JosyabhatlaАй бұрын
Veturi garini oka sari Ameerpet lo chusanu. Naa janma tharinchindi. Appatike ayana arogyam baledu. Ayana maranam naa mansuni kalichivesindi. Inkoka Veturi Malli manaki raru.
@ShaikGouse-l4c22 күн бұрын
Chala taggichi anchoring cheei miss
@seshasaidurga65295 ай бұрын
ఈ స్వప్న గారు చేసే ఇంటర్వ్యూ లో అతిథి కంటే కూడా ఈమె గారి వాగుడు హడావిడి ఎక్కువగా ఉంటుంది. ఒక విశిష్ట వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తుంటే ఆమె కూర్చున్న విధానం చూడండి ( కాలు మీద కాలు వేసుకుని) ఎంత అమర్యాద! ఈవిడ ఏదో "పద్మశ్రీ సిoగర్" అయినట్టు ఈవిడ ప్రతిభ చూపించు కోడానికి పాడేస్తూ ఉంటుంది..
@kondamudikishore5 ай бұрын
ఆమెట్రెయిన్డ్. సింగర్.
@venkataramasastrybandi43045 ай бұрын
స్వప్న టాలెంటెడ్ యాంకర్. శైలి, చెప్పే వివరాలు, ఆ సబ్జెక్టు లో ఉండే నాలెడ్జి, అవసరమైతే కాంట్రడక్టరీ కామెంట్ చేయగల నేర్పు .. అన్నీ గమనించాలి. పరిశీలించండి
యాంకర్ గారు పాటలు పాదకుండా ప్రోగ్రాం చేసి ఉంటే బాగుండేది. .కొంచం....
@vivekatruths5 ай бұрын
Veturi garu apara brahma
@rlakshmanaprasadprasad75655 ай бұрын
1:33 mam telugu kavulu goppavallu unnaru aatreya malladi narayanreddy aarudra etc. Kaani veturi goppayanam bootu ni kooda pavitram ga rayagaladu
@madhusudhanreddy84445 ай бұрын
Swapna lo yee angle kuda undha, yeppudu aa RGV gadi interview thappa yemi cheyadhu anukunna
@nandirajusrinivas19235 ай бұрын
Dear dharmateja, have you studied in vsr college, Tenali.
@ramakrishnaraoparisa69885 ай бұрын
వేటూరి ఒక జ్ఞాన సౌధం విజ్ఞాన సుధాంబోధి. స్వప్న గారి స్వరమే కాదు గాత్ర సౌందర్యం కూడా మృదుమధురం.
@seshasaidurga65295 ай бұрын
వేటూరి గారు రాసిన పాటలు 4000 దాకా ఉంటాయి అంతే.. ధర్మ తేజ గారు చెప్పినట్టు 7 వేలు కాదు. Highest lyricit in India is Mr. Vali ( Tamil ) 7k +
@shahazamagullu92462 ай бұрын
In another interview with Veturi Ravi Prakash..... He has told that his Father Veturi Sundararamurthy garu has written around 9000 songs Please see that interview as well
@seshagiriraovarre6505 ай бұрын
ఎవరైనా పింగళి నాగేంద్రరావు వారి తరువాతే. 'మాయాబజార్' వంటి సినిమా రాయగలడా?
@kameswararao897723 күн бұрын
He is Supreme
@RaviKumarAvasaralu5 ай бұрын
SWAPAN GARU I DREAM LADY DHONI..
@krishnaraopolamarasetty2289Ай бұрын
Malle pandiri cinema lo venturi varu act Chesaru. Jandhyala Direction.
@SubbaraoKondamudi5 ай бұрын
వేటూరి మహాకవి,పాటల రచయిత. అయితే మీరు ఉదాహరించిన పాట ఆయనను కమర్షియలుగా విజయవంతం చేసింది అంతే. అది గొప్ప విషయం అంటే అంగీకరించలేము. తప్పుదోవ ఏర్పరచటం అంతే. రామారావు గారి విషయమైనా అంతే
Kiti rupayaulu e nirmathaevvadu cinimavaallu asalivvaru. Dochukovatame telusu..
@jagarlamudisreekar10616 күн бұрын
Swana madam ! your singing is getting annoying. Please don't sing while interviewing.
@kvrksnageswararao4365 ай бұрын
యాంకర్ గారు బొట్టు పెట్టు కొని వుంటే బాగుంటుంది. క్రైస్తవులు కూడా చాలామంది బొట్టు పెట్టు కుంటారు, భారతమ్మ, విజయమ్మ కూడా బొట్టు పెట్టు కుంటారు కదా!
@kothapalliajaylal4072Ай бұрын
ఎవరిష్టం వారిది నువ్వెవరు?
@btrinath917224 күн бұрын
Incomplete interview.
@lhsilhs15125 ай бұрын
చిరంజీవి హిట్ సాంగ్స్ లిస్ట్ చెప్పలేదు
@rm203345 ай бұрын
This lady should stick to cultural topics and not sell her soul for politicking.
@chggkksarma59265 ай бұрын
ఎవ్వరేమనుకున్నా ఈ బోడి ఏంకర్ ఏమన్నా...వేటూరిని కొన్ని పాటలకు పొగుడుకోండి...అంతే కానీ ఆయన గ్యాప్ ని ఎవరూ ఫిల్ చెయ్యలేరు అనేది నోటి దూల...ఎందుకంటే ఆయనకు మించిన వాగ్గేయకారులు సినీ గీత రచయితలు ఆయనకు పూర్వం ఉన్నారు..ఆయన తదుపరి ఉన్నారు... దేవులపల్లి వారు, సినారే గారు, సముద్రాల వారు, ఆత్రేయ గారు, ఆరుద్రగారు, శ్రీశ్రీ గారు ముందు వారైతే...తదుపరి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.. మహామహులు.. నేడు చంద్ర బోస్ గారు, శ్రీ రామ్ గారు...భాష మేధస్సు ఎవడబ్బ సొత్తు కాదు. వీరందరిని వదలి ఫోక్ పేరుతో 70% అర్ధం లేని మాటల గారడీ బూతు పాటల రాసిన వారిని గొప్పగా చెప్పడము వారిని మించిన వారు లేరు అనడము అతిశయోక్తి... నోరుమూయండి. అపర గాన గంధర్వ ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారు గార్ని వీలైనంత సేపు నర్మగర్భంగా వెటకారం చెయ్యడం వారి విద్వత్తు తెలియని ఆయనని విమర్శించ సాహసించిన మరియు తనను తాను పొగుడుకోవటము నీచమైన పని అని తెలిసి తాను ఒక గొప్ప గాయకుడనని స్టేజి పై చెప్పుకోవటం చేసే మిమిక్రీ ఆర్టిస్ట్ తనకు సపోర్ట్ కోసం ఒక కోటరీ ఏర్పాటు చేసుకుని వారినిపొగడటము వారిచే పొగిడించుకోవటము చచ్చే వరకూ ఘంటసాల వారి మీద ఏడుస్తూ (ఇండైరెక్టుగా ) ఎందరో యువకళా కారుల భవితను బుగ్గిపాల్జేసి ఆ పాప కార్యంచే తన పుత్రుని భవిత సంఖ నాకించిన ఆ దుర్మార్గుడు ఇంత మిమిక్రీ ఆర్టిస్ట్ ఏనాడు ఘంటసాల వారిని అనుకరించలేకపోవడం ద్వారా ఆ విద్యలోకూడా వెలితితో పోయిన బాలు ఈయన గూర్చి గంటలుగంటలు ఉపన్యాసాలను ఇచ్చేవాడు. సభ్య సమాజం తలదించుకొనేలా సభామర్యాద మంట కలిపి అందరిని వాడు వీడు అని సంభోధించే చెత్తగాడు పొగిడాడుట ..దానిని ఒక ప్రమాణం గా మాటలాడటము కడు హాస్యాస్పదము
@mallareddygaddam3970Ай бұрын
Veturi garu great writer
@jagarlamudisreekar10616 күн бұрын
Cinema Geetha kulaniki sundara ramude Ramudu.
@panii448820 күн бұрын
malle puvvu cinema ki maata sayam chesaaru
@rajaraogutha16756 ай бұрын
All are misors, devulapalli earned a lot but wasted by film making like VAAGDAANAM CINIMA