రామకృష్ణ గారు చాలా చక్కగా వివరించారు బేబీ పై ఇంకా ఘాటుగా వాయిస్ పెంచాలి.
@ratnasaiganeshmantravadi35833 жыл бұрын
మీ మాటల్లో నిజాయితీ స్పష్టముగా కనిపిస్తోంది... మీకు అంతా మంచే జరగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... నేను కూడా నా అధిక బరువు ఆరోగ్యవంతంగా తగ్గాలి అని అనుకుంటున్నాను... ఏమి చెయ్యాలి సార్??
@satyaallidona3 жыл бұрын
Veeramachineni గారు ఆ gogineni babu ఒక half knowledge మనిషి అటువంటి వ్యక్తి గురించి మీ విలువైన సమయం వృధా చేయకండి. మా కోసం మా ఆరోగ్యం కోసం మీ విలువైన సమయం వెచ్చించండి.
@kirankishore99342 жыл бұрын
Frankly everyone has less than half knowledge.
@jayasreepavani90373 жыл бұрын
నిజమే...వాదం కాదు కావలసింది Service and charity. గోగినేని బాబుగారి మాటల మానవత్వం వలన సమాజానికి ఏమి ఉపయోగమో అర్థం కాదు. ఆయన అందరినీ విమర్శించడం మానవ వాదం అనుకుంటే ఎలా ??
@venkata96913 жыл бұрын
Prove అయ్యేవరకూ ఎవరికైనా అభిప్రాయ భేదాలు ఉంటే ఉండవచ్చు కానీ మూఢత్వం నుంచి బయటకు రావాలని ప్రజలకు నిజం చెప్పడం కూడా మంచిదే కదా Ex. నమ్మకం ఉన్నా చేపమందుతో ఉబ్బసం నయం కాదని నిజం ధైర్యంగా చెప్పగలగడం కూడా సమాజానికి ఉపయోగమే
@BaluBalu-cg7en3 жыл бұрын
@@venkata9691 ms venkat chepamandhu supper ga pani chesthundhi batthina brother s Medical company s yanthakavalante antha estham formula cheppamannaru kani vallu cheppaledhu. Discover chanal vallu all ready dhanimidha program chesaru chudandi.
@venkata96913 жыл бұрын
@@BaluBalu-cg7en . ఒక హేతువాది మకరజ్యోతి మీద ధైర్యం గా కేసు వేయడం వల్ల అది మానవ సృష్టి అనేవాస్తవం వచ్చింది గా. అబద్దమాలను విమర్శిస్తు నిజాలు బయటకు చెప్పడం వలన అసలు నిజమో కాదో తెలియనివారికి మేలు చేసినట్టే, మోసాలు తగ్గుతాయి. బత్తెనసోదరులు అందులో ఫార్ములా అమ్మకపోయినా అది మందా కాదా అనేది వాస్తవం చెప్పాలి. ఉచితంగా ఇచ్చినా లేక ఫీజీతీసుకున్నా ఎందుకంటే రోగానికి పనిచేస్తేనే మందు . అది నిరూపణ చేయమంటే , చేయలేక బత్తేన సోదరులూ చేపమందుని చేప ప్రసాదం, చివరకు మాసాంప్రదాయం ప్రకారం పంపిణీ చేస్తామని కోర్ట్ కు చెప్ఫరనేది మీరూ తెలుసుకోండి
My life has changed because of VRK Garu. Lot of respect sir.
@gkarthik931910 ай бұрын
meru deniki kosam diet follow ayyaru
@bhaskararaokanda45483 жыл бұрын
ఒకప్పుడు గోగినేని ని అభిమానించే వాడిని. ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. అతడికి అహంకారం పెరిగింది.
@malliksharma3 жыл бұрын
వాడుకగా మన ఇళ్లలో పెద్దవాళ్లే అవసరమైనప్పుడు పిల్లల కంటిలో చనుబాలు పోస్తారు; దానివల్లకూడ కొంత relief వస్తూంటుంది. కనుక కళ్లలో మందు లేక రసాలు పోయడం అనేది మన గృహవైద్యం లోనే భాగం. కాకపోతే ఎంతో జాగ్రత్తతో వాడాలి.
@BaluBalu-cg7en3 жыл бұрын
S sir nenu vesukunna vakasri.
@narasimhareddygn3835 ай бұрын
అరే చనుపలు మరి వండిన అమూడము కలిపి vuggu చేసి కంటిలో పే డి తె కన్ను రోగలు పోతయి
@narasimhareddygn3835 ай бұрын
వాడు గోగి క్రీస్తవ కుక్క
@jaganavula23343 жыл бұрын
వీరమాచినేని గారూ ఇంకా గట్టిగా బుధ్ధి చెప్పండి,అతనికి కొంచం తలబిరుసు,హిందూ వ్యతిరేకి.
@villageworld31953 жыл бұрын
Yes
@ahilayaan79833 жыл бұрын
Nastikudu
@subhash86943 жыл бұрын
@@ahilayaan7983 నాస్తికుడే కాదు అండి వాడు ఒక బోకు , సుంఠ్ఠ,. స్వయం మేధావి అనుకునే తింగరోడు, వెధవ, కొండ వెర్రి పప్ప..
@suguns41973 жыл бұрын
HINDUS NE KADU ANNI MATHALA DWESHI BABU GOGINENI, JAI SRIRAM,JAI KEZRIWAL
@sunfield0093 жыл бұрын
madhyalo Hindu vyathireki Enty? Hindu antey UPPER CASTE MANO VAADANIKI vyathirekanga undadam correct
@Chandrasekhar-jk6on3 жыл бұрын
బాబు గోగినేని రుజువులు చూపించలేని పెద్ద ఇంటర్ నేషనల్ ఆఫీసర్.😁😁😁
@sureshmandapati61303 жыл бұрын
Excellent programme sir..
@subrahmanyamamancherla87253 жыл бұрын
హ్యాట్స్ ఆఫ్ వీర మాచినేని గారు, చాలా బాగా మాట్లాడారు.
@snmurthykollu56812 жыл бұрын
వీరామాచానేని రామకృష్ణయ్య గారికి ఒక మనవి. మీడైట్ ప్రోగ్రాము తో తగ్గిన వారిని మీ ఫ్లాటఫామ్ మీదకు తీసుకొచ్చి మాట్లాడించవలసినదిగా చేసినయడల మీకు ఎంతో గుర్తింపు. వస్తుంది
@telugu_tendency3 жыл бұрын
Hatsoff andi vrk garu...Final touch super.
@N.krishna08693 жыл бұрын
Super sir వీర మాచనేని రామక్రిష్ణ గారు
@mdjaweed97023 жыл бұрын
Veera machineni diet really works. Practically I have experience. Few of my colleagues also got gud results
@benr49042 жыл бұрын
Sir ur number pls
@rajeevreddyrj693 жыл бұрын
Full video chusa adhiripoyindhi sir ur really correct బోగినేని గారికి ఇక రాత్రుల్లో నిద్ర పట్టదు
@Fashion_jewellery_wholesale3 жыл бұрын
Long live vrk sir
@VIDYASAAGAR-z9z2 ай бұрын
I respect mallik gaaru..and you too sir....
@Bigboss8-bannu3 жыл бұрын
బాబు గారు జాకో సార్ వాడు గొట్టం గాడు నిజమే నడ్డి ఇరగొట్టాలి మీరు గ్రేట్ సార్ మీ వల్ల సమాజానికి సహాయం చేసారు చేస్తున్నారు
@ganuradha85933 жыл бұрын
Vrk sir is great. We support sir. God bless u sir.
@_Maanava_AR3 жыл бұрын
ABN చొరవ తీసుకుని ఈ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. 🙏
@VENUGOPALCH-vu3io3 жыл бұрын
ఈ బాబు గోగినేని గాడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది
@nareshmudhirj34453 жыл бұрын
suliga musuko
@vadlapativeeraraghavulu13153 жыл бұрын
యాంకర్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు.
@yashuchebrolu61503 жыл бұрын
బాగా చెప్పారు గోగినేని గురించి.హాఫ్ జ్ఞానాయుమ్
@harigopal5223 жыл бұрын
ABN support to Rogineni Babu,he is brand ambassador for medical Mafia, what he is doing in Australia
@SurendraKumarAnne3 жыл бұрын
He is safely hiding here..
@satyaallidona3 жыл бұрын
మీరు rogineni అని అన్నారు. నేను చాలా సేపు నవ్వుకున్నా...Thankyou
@nikhilalbert30843 жыл бұрын
Rogineni 🤣🤣
@mbrprasad5 ай бұрын
Veeramachaneni is Eccentric fellow Un scientific
@RajuGariExperiments3 жыл бұрын
బేబీ గోగినేని తేడా వాడు హిందూ వ్యతిరేకి...
@kittu97603 жыл бұрын
గోగినేని గాడికి నోటి దూల నాయాలు కి vrk సరియైన సమాదానం
@DOCTORDorababuappana3 жыл бұрын
గోగినేని లాంటివారికి సరైన వ్యక్తులు
@saijibavirisetti7529 Жыл бұрын
Yes
@JaiSriram246803 жыл бұрын
రామ కృష్ణ గారు నిజంగా దేవుడు
@TripurariSuresh3 жыл бұрын
Very Well conducted interview Narasimha Rao garu👌👌👌
@sasidrmodel3 жыл бұрын
Final correct mata chepparu doctors gurinchi. I appreciate the frankness
@lifeandwellnessbydr.vinodh36183 жыл бұрын
Not Doctors.Its the bussiness man who is behind the medical companies and those who fund for the study reports.Kindly know the facts
@clickndfeel82653 жыл бұрын
Vrk sir is another vivekananda... No fear here... Only challenges... 🙏🙏🙏🙏
@raghavamatta2767Ай бұрын
V.r.k garki namaste 🙏. Gogineni gaadi ki balupu.
@jatankulashankar20363 жыл бұрын
వీరమాచినేని గారు మీరు దేవుడు సార్ మీలాంటి వారు దేశానికి ఒక్కరూ ఉంటే ప్రపంచ దేశాలు మార్పు వస్తుంది సార్ 🙏🙏🙏💐 నాకు షుగర్ ఉంది సార్ నాకు మే హెల్ప్ కావాలి సార్
@sureshpathi88773 жыл бұрын
Vrk గారు ఏనాడో 4 యేళ్ళ క్రితం నుంచి నెత్తి నోరు బాదుకుని చెప్తున్నారు. దీర్ఘ కాలిక వ్యాధులకు మందులు వాడకండి. ఆహారంతో సరిచేసు కొండి అని. ఇప్పుడు ఈ కరోనా టైం లో ఆ దీర్ఘ కాలిక వ్యాధులకు మందులు వాడేవారు బలిపశువు లు అవుతున్నారు. Vrk గారిని ఫాలో అయిన వాళ్ళు సేఫ్ గా వున్నారు. దానికి సాక్షం నా కుటుంబం.🙏🙏🙏
@surakaramshankargoud94963 жыл бұрын
Yes, exactly right.
@sureshpolipalli7943 жыл бұрын
@ Suresh Pathi Sir plz give me your contact My number 9492246232 I will contact you
@gkarthik931910 ай бұрын
denikosam diet follow ayyaru
@venkatchvsschintalapudi60163 жыл бұрын
I followed VRK diet and It was very helpful!!
@vasudhaivakutumbakam88713 жыл бұрын
బాబు గోగినేనిని పెంచి పోషించే వాళ్ళు మీడియా వాళ్ళే. అనవసరమైన చర్చ పెట్టి వీళ్ళు కాలం గడుపుతున్నారు. వీళ్ళని మొదటి అనాలి. ప్రజాసేవ పేరుకే. ఇద్దరు కొట్టుకోవడం వీళ్ళకు ఉపయోగం. లాభార్జన వాళ్ళ ఎయిమ్.
@gkarthik931910 ай бұрын
meru deenikosam diet follow ayyaru
@jaganavula23343 жыл бұрын
వీరమాచినేని దున్న ఐతే బాబు ట్రాన్స్ జండరా?
@elevatelifebyshravani74983 жыл бұрын
ba gogi gadu transgender kadhu....transgender chala manchollu, vadu oka lafoot Houle gadu
@EDMVibes243 жыл бұрын
Babu Gogineni Is Just Exposing himself.
@rameshn86503 жыл бұрын
😂😂😂😂
@kirronkalyannmnindianfilma94163 жыл бұрын
మీకెలా తెలుసు 😂😂😂😂😂😂😂😂😂😂
@jaganavula23343 жыл бұрын
@@kirronkalyannmnindianfilma9416 వాడి హావభావాలు భిన్నంగా ఉంటేనూ
@tadipathrishiva31533 жыл бұрын
Daring &dashing vrk gaaru...
@politicaljournal49073 жыл бұрын
Such an idiot VRK! He has no knowledge about anything. Pls do not support this vrk idiot!
@raghavavithala66433 жыл бұрын
proud being a telegu. You are really great. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@vsj39743 жыл бұрын
Excellent argument..👍👍
@gveerabhadra5653 жыл бұрын
గోగినేని బాగా పడింది గా పంచ్ వీరమాచినేని గారు మీరు సూపర్
@kalyanmaddali3 жыл бұрын
I am with Mallik Paruchuri and VRK
@prasadguntuka8652 ай бұрын
Vrk మీరు సూపర్ sir
@veladimalleswararao21563 жыл бұрын
రామకృష్ణ గారు మీరు చెప్పిన ముగ్గురు హేతువాదులకు అనేక నమస్కారములు.
@srivallirayasam86774 ай бұрын
Great,great,veeramacheeneni garu
@ramaraotenneti86663 жыл бұрын
Yes. Veeramachaneni is right. A few years ago, I saw a doctor working in a very big corporate hospital being paid a monthly salary of Rs.8,000/-. And he was on permanent night shift in casuality wing. At that time, the security guards there were drawing more pay.
@KarrePadmaksn11 ай бұрын
ఒకటి మాత్రం నిజం అండి. గోగినేను గారు కానీ ఇలాంటి వీరమాచి నేని రామకృష్ణ గారు కానీ క్షుద్రపూజలు చేసే మాంత్రికులు గానీ ఎవ్వరూ ప్రజలను బాగు చేయలేరు. ఎందుకంటే. ఈ ప్రజలు ఎలాంటి వారు అంటే. గాలి ఎటు వీస్తే అటు వంగిపోయే చెట్లు లాంటి వాళ్ళు. మొన్న గోగినేని మాట్లాడి నప్పుడు. ఈ ప్రేక్షకులే. ఆహా ఓహో గోగినేని సారు చాలా బాగా చెప్పారు . మీకు చాలా చాలా ధన్యవాదాలు అని మెసేజ్ లు పెట్టారు ఇంకా పెడుతునే ఉన్నారు... ఇప్పుడు ఈ సారు మాట్లాడుతూ ఉంటే ఆహా ఓహో మీరు నిజం చెప్పారు మీరు చాలా గ్రేట్ అని మెసేజ్ లు చేస్తున్నారు. కాబట్టి ప్రజల మనో భావాలను ఆదారం చేసుకొని. వీళ్ళు అందరు సొమ్ములు సంపాదించు కుంటున్నారు. ఎనీవే గోగినేనితో పాటు అందరూ ... ఒకటే చెప్తాను తెలివి ఉన్న వాళ్ళు తెలివి లేని వాళ్ళను వాడు కుంటున్నారు . పాడైపోయేది మాత్రం మూడు విశ్వాసాలతో బ్రతుకుతున్న మూర్ఖపు ప్రజలు . సొమ్ము నష్టం చేసుకుంటున్నారు 😢🙏🙏🙏🙏 జై శ్రీ రామ జై శ్రీ కృష్ణ జై శ్రీ జ్ణాన గురుదేవ 🙏🙏🙏🙏
@Praveenkumar-yr8wb3 жыл бұрын
Vrk diet super,
@dineshreddy2905 Жыл бұрын
Keep go on VRK sir I will support 💯%
@sharathkumarboju41203 жыл бұрын
Veeramachineni Manthena Ramachandra Great persons
@kachak4443 жыл бұрын
ఈస్ట్రోజెన్ బేబీ స్ట్రోక్ బాగా తగిలింది గోగి కి. నోటి దూల మరీ ఎక్కువ వుండ కూడదు
@skcvijrak73583 жыл бұрын
గోగినేని గాడు హేతవాదీ కాదు పాడూ కాదు. వాడొక వితండవాది. ఆయుర్వేదం నుంచీ రాకెట్ సైన్స్ వరకూ తనకు తెలీని విషయం లేదంటాడు🤣. సర్వంబొచ్చు వాడికి🤣.
@pachukaramulu98273 жыл бұрын
@@skcvijrak7358 plpp
@c.butchireddyadapa52273 жыл бұрын
You are absolutely correct VRK GARU
@lakshminarasimharajusayyap11615 ай бұрын
గోగినేని కి మానసిక రోగం ఉంది సానుభూతి తెలియజేయండి
@Lucky699993 жыл бұрын
వీరమాచినేని గారు ఆ వేదవలంతా మీ కాలి క్రింద దుమ్ములు, నిజంగా మీరూ కేక సర్
@sangameshwer23152 жыл бұрын
I like your confidence sir
@jayakrishnayalamarti40173 жыл бұрын
గోకుడు బాబు కి జాలిమ్ లోషన్ బాగా పూసారు,ఇంక గోకడం ఆపుతాడు
@myvoice16263 жыл бұрын
Gokudu babu bagundi mee title
@sathyaanveshi28273 жыл бұрын
Meeru Gokudu Babu ani piluchina, Gothikelu ere Babu ani piluchina, Bokuneni ani pilichina , baby gogineni ani pilichina athanu pattinchukoru. Manavulaku edi telapaalo adi telipe prayathnam chestuntaadu.
@brrao12343 жыл бұрын
@@sathyaanveshi2827 సత్య గారు.. వీరమాచినేని గారిని ఇంత వరకు గోగినేని పేరు పెట్టి పిలవలేదు.. వంకరగా కామెంట్స్ చేస్తాడు.. అసలు వీరమాచినేని సబ్జెక్టు ను విభేదిస్తే సబ్జక్టు వైజు ఖండించి చెప్పాలి.. లేదా డిబేట్ లో ఎదుర్కోవాలి.. వ్యక్తిగత ఎటాక్ చేస్తే అవతల ఉన్నది మాస్ వీరమాచినేని.. కోసి కారం పెడతాడు.. ABN లో ఇద్దరి వీడియోలు వచ్చాయి.. రెండిటిలో కింద ప్రజల కామెంట్స్ చూస్తే మీకు విషయం అర్ధం కావాలి .. వేల మంది డాక్టర్ల మద్దతుతో తన సబ్జక్ట్ బహిరంగంగా వివరించే ఎధికల్ వీరమాచినేని మీద గోగినేని ఎందుకు దాడి చేస్తున్నాడో చెప్పగలవా..? వీరమాచినేని ఛాలెంజ్ ప్రజల కోసం చేస్తున్నారు తప్ప అందులో ఆయనకు ప్రయోజనం ఏముంది??
@srikantsakhamuri39193 жыл бұрын
గోగులు అని పిలవండి బాగుంటది
@skcvijrak73583 жыл бұрын
గోగినేని గాడు హేతవాదీ కాదు పాడూ కాదు. వాడొక వితండవాది. ఆయుర్వేదం నుంచీ రాకెట్ సైన్స్ వరకూ తనకు తెలీని విషయం లేదంటాడు🤣. సర్వంబొచ్చు వాడికి🤣.
@amarendharchittipolu81863 жыл бұрын
Good challenge సార్ ఇగ కాస్కో బాబు గోగినేని దమ్ముంటే రా ఇగ రా ఏబీఎన్ స్టూడియో లో కి
@gandhamnagaramakrishna55933 жыл бұрын
Daring and dashing Hero's VRKgaru and Mallik garu 🙏
@prabhakarmandava6953 жыл бұрын
👍
@ahalyat38643 жыл бұрын
@@prabhakarmandava695 ¹
@paparaoduvvada27323 жыл бұрын
Vrk gaaru correctga chepparu
@c.butchireddyadapa52273 жыл бұрын
He will do nothing except reject your challenge VRK GARU
@wellall83 жыл бұрын
hahahhahahahhahahahhaha
@_Maanava_AR3 жыл бұрын
బాబు గోగినేని గారు VRK గారిని కించపరిచేలా మాట్లాడితే అతని మీద VRK గారు పరువు నష్టం దావా వేసి ఆ విషయం KZbin లో పెడితే సరిపోతుంది, ఆ మాత్రం కెపాసిటీ VRK గారికి ఉంది కాబట్టి. ఇలా స్థాయి తగ్గించుకుని మాట్లాడటం ఎందుకు? అది మీ ఇష్టం లేండి.. ఇది నా సూచన మాత్రమే. ఇంక బాబు గోగినేని గారు ఎంతో బా'లెన్సుడు గా ఉంటారని అనుకునేవాళ్ళం. ఎందుకనో ఆయన ఈ మధ్య ఆఫ్ స్వింగ్ అవుతున్నారు అనిపించింది. ఆయన సమాజానికి ఉపయోగపడే పని చేసినట్టుగా మీడియాలో చూశాను. ఇప్పుడు ఆయన కూడా స్థాయి తగ్గి ప్రజలను గేలి చేసేలా ఫేస్బుక్ పోస్ట్ లు పెడుతున్నారు. ఇది విచారకరం. సమాజానికి చేటు చేస్తున్న పెద్ద శక్తుల్ని వెక్కిరించటం కరెక్టే కానీ సామాన్య ప్రజానీకాన్ని కూడా హెకెల్ చేస్తున్నట్టుగా కనిపిస్తూంది. కారణం తెలియదు. ఆయన తన ధోరణిని కాస్త రివ్యూ చేసుకుంటే మంచిది. VRK గారి ధైర్యాన్ని మెచ్చుకుంటాను. కానీ, ఆయన ఎప్పుడూ పాయింట్ మీద ఫోకస్ తో కంటిన్యూగా మాట్లాడరు. అదే ఆయనతో చిక్కు. డీవియేట్ అయిపోతారు.
@srinig48223 жыл бұрын
Yes, this is correct VRK has received the award from China
@muniprakasam2 жыл бұрын
🙏 all the best
@ananthavarapukoti92923 жыл бұрын
Gogineni valla society ki No USE....vunte list pettandi gogineni chesinavi
@shebashepherd87833 жыл бұрын
Babu gogineni
@samsonnagul1999 Жыл бұрын
Your great sir
@tejaa69093 жыл бұрын
Superb VRK Anna👍👍👍👍👍👍
@Kgmpp3 жыл бұрын
చైనీస్ చే ఆరాధించబడిన మొదటి భారతీయుడు డా. ద్వారాకానాధ్ కోట్నీస్.
@Nycchary3 жыл бұрын
Good but బోధిదర్మ కూడా కదా
@Kgmpp3 жыл бұрын
@@Nycchary yes you are right sir.
@ddanaya67933 жыл бұрын
VRK you are inspiration to us, what a confidence you have
@dhyananubhav29553 жыл бұрын
హాట్స్ ఆఫ్ vrk ji
@vandanaprocess75893 жыл бұрын
మానవవాది అంటే ఏమిటి సార్, ఎవరు సార్. అసలు ఎవరికి వారు ఇష్టపడి తిని బాగుపడుతున్నప్పుడు ఈ బాబు కు వచ్చిన నష్టమేమీ. విమర్శించడానికి, ప్రజలను తిట్టడానికి ఇతనికేమి హక్కువుంది. ఇతన్ని మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలి. అసలు ఇతనికి వీరమాచనేని గారే కాదు ఇంకెవరినైన విమర్శించే హక్కులేదు.
@maheswararaonarne1313 жыл бұрын
నువ్వంత లావున్నావెందుకు.ఒక సూటి ప్రశ్న.
@mareedusurekha47533 жыл бұрын
Jai vrk sirrr 🙏🙏🙏🙏
@telugu_tendency3 жыл бұрын
Nijam matlade vadiki aa matram pogaru undali...I support you vrk garu...
@gannarayana81863 жыл бұрын
అయ్య బాగో గారిని ఎప్పుడు పెళ్ళికొడుకును చేస్తారు ఇక్కడ వారికి తోడుపెళ్ళికొడుకులు చాలామందివున్నరు
@gangadharvasamsetty40623 жыл бұрын
రామకృష్ణ గారు ... మీకు జోహార్ మంచి విషయాన్ని తెలిపారు పనికిమాలిన వాడి గురించి..
@mithilesh63073 жыл бұрын
Johar anakudadu ra ayya...jindabad anali
@gamanam57 Жыл бұрын
@@mithilesh6307 'Johar', which essentially means 'salutation and welcome', is used within the tribal communities of Jharkhand, and in parts of Chhattisgarh and Odisha. According to several tribal leaders from Jharkhand, the word 'Johar' also means 'paying respect'. Advertisement
@samsrini3 жыл бұрын
We really like VRK garu.. May God bless you for long life.. samajaniki nijamaina krushi and seva chesevallu VRK garu... We also like Dr Khadhar, Manthena, Ramachandra.. his support to Malik also appreciated.. Take the best and positives that suits
@sathyaprema62183 жыл бұрын
Very good sir
@munnat80733 жыл бұрын
I'm a rationalist but I support VRK in this issue
@mattarajhya6182 жыл бұрын
Gogineni. Pitchi. Kukka.
@parvathiputhraperformances21553 жыл бұрын
Truth Rebel Dr...Veramachineni....
@AnilKumar-fv8zu3 жыл бұрын
Sir correct. Annadhayya valla okkaru chanipothe, English means (allopathi) medicine valla yentha mandhi chanipoyaru. Nenu kooda covid 19 patient ki treatment chesanu (male staff nurse,hospital) kontha mandhi chanipoyaru. Allopathe correct medicine iyethe yela chanipotharu????????
@sonamtirumala65343 жыл бұрын
Superrr vrk sir...🏁
@nammisrinivasarao73523 жыл бұрын
వీరమాచినేని గ్రేట్, ఒరే బాబు గోగినేని నోరు ముయ్యరా వెధవ
@saijibavirisetti7529 Жыл бұрын
Good reply
@jksanti43313 жыл бұрын
Support 👍... Veeramachineni👍🌺💖
@Protagonist773 жыл бұрын
Not for his mass....for his work...💓💓💓💓
@dsquare63523 жыл бұрын
Will support sir👍👍👍👍
@avinashgogineni4u3 жыл бұрын
You are very very great and we are very proud of you as a one Telugu person 👍👍
@NaniAlthi-s4hАй бұрын
🙏🙏🙏🥳🥳🥳వీరమాచినేని sir.........🎉🎉🎉🎉🎉
@srinivasarao10993 жыл бұрын
Mallik garu great .
@DirectorThought3 жыл бұрын
Great sir....Gogineni ki ari kalulo vundi
@venkatn35813 жыл бұрын
Correct Person tho Pettukunnadu Babu Gogineni...Inka Babu ki ittadae ittadi.....Naaku telisi...After Bigg BOSS show and Sadguru Criticism Comments.....He left India with Fear 😂
@skcvijrak73583 жыл бұрын
నేను బిగ్ బాస్ లో కంటెస్టెంట్ ఆ కౌశిక్ గాడిని సపోర్ట్ చేయను కాని ఈ గోగినేని గాడి విషయంలో మాత్రం ఆ కౌశిక్ ని మెచ్చుకుంటా. ఎక్కడికక్కడ లోపలా బయటా కూడ ఆ గోగినేని నోరు మూయించేసాడు.🤣😝. ముఖ్యంగ ఆస్ట్రేలియాలో. అందరినీ దబాయించేస్తూ నేను ఆర్గ్యుమెంట్లో అందరి నోళ్ళు మూయించేయగలను అని ఫీలయ్యే గోగినేని గాడిని ఆ కౌశిక్ పెళ్ళాం నోరు మూయించేసింది😆😝. ఆమె దెబ్బకి నీళ్ళు నములుతూ నేను అన్నది నిన్నుకాదు అంటూ మాట మార్చేసాడు. ఏదో వాగబోతుంటే కూడ don’t talk అంటూ కౌశిక్ వార్నింగ్ ఇచ్చేసరికి ఏడుపు మొహంతో నోరు మూసేసాడు బేబీగాడు. మొత్తానికి ఆస్ట్రేలియాలో ఓపెన్ స్టేజ్ మీద కౌశిక్ & కౌశిక్ పెళ్ళాం దెబ్బకి నోరుమూసుకుని ఏడుపు మొహం పెట్టేసాడు బేబీగాడు🤣😝..