బ్రదర్ వందనాలు.కీర్తనలు 89 : 48, ప్రసంగి 7 : 2 మనుష్యులు అందరు చనిపోతారు అని ఉంది.ఈ వాక్యాల ప్రకారం హనోకు, ఏలీయా ఎలా చనిపోకుండా వెళ్లారు మీరు బైబిల్ బాగా ధ్యానిస్తే మీకు అర్థం అవుతుంది. పదికన్యకలు ప్రసంగంలో కూడా మీరు 20 యేండ్ల కిందట ఒక వ్యక్తి చెప్పాడు అని మీరు కూడా తప్పుగా చెప్పారు.మీరు తప్పుగా చెప్పిన తప్పు ప్రసంగాన్ని మక్కీకి మక్కి తప్పుగా ఈ మధ్య మరొవ్యక్తి తప్పుగా చెప్పాడు