Achyutam Keshavam | Lord ShriKrishna Telugu Devotional Songs | Sunday Telugu Bhakti Songs

  Рет қаралды 3,844,900

Maa Devotional

Maa Devotional

3 жыл бұрын

Achyutam Keshavam | Lord ShriKrishna Telugu Devotional Songs | Sunday Telugu Bhakti Songs
lord krishna devotional songs in telugu,lord krishna devotional songs,telugu devotional songs,lord krishna songs in telugu,sri krishna darshnam telugu songs,latest telugu devotional songs,lord krishna songs,sri krishna songs,devotional songs,lord sri krishna songs,telugu bhakti songs,telugu songs,lord sri krishna bhakti songs,krishna devotional songs telugu,bhakti songs,krishna songs,krishnashtakam with lyrics,krishnashtakam lyrics,krishna

Пікірлер: 733
@padmavathi9623
@padmavathi9623 11 ай бұрын
అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికా రాధికం ఇందిరా వందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందకం సందతే విష్ణు వే విష్ణువే శంఖిణే చక్రిణే రుక్మిణీ రాగిణే జానకీ జానయే పల్లవీ వల్లభా యార్చితా యాత్మనే కంస విధ్వంసినే వంశినే తేనమ: కృష్ణ గోవిందహరే రామ నారాయణ శ్రీ పతే వాసుదేవా హిత శ్రీ నిధే అచ్యుతానంద హరే మాధవా దోక్షజ ద్వారకా నాయకా ద్రౌపది రక్షక అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం రాక్షస క్షోభిత: సీతయా శోభితో దండకారణ్య భూ పుణ్యతా కారణ లక్ష్మణే నాన్వితో వానరై సేవితో అగస్త్య సంపూజితో రాఘవ పాదుమాం రేణుకా రిష్టకా నిష్ట కృత్వేషిణా కేశిహా కంసహృద్ ధ్వంసికా వాదక పూతనా గోపకస్ సూరగా ఖేలనో బాలగోపాలక: పాదుకాం సర్వదాం అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం విద్య ఉద్యోతవత్ ప్రస్పుర ద్వాససత్ ప్రావరం భోదవత్ పూర్ణసత్ విగ్రహం వన్యయా మాలయా శోభితో రస్తలం మోహితాన్ దిత్వయం వారిదాక్షం భజే కుంచితై కుంతళై రాజమానాననం దగ్దమౌ నిల్మసత్ కుండలం గండయో హరకే యూరకం కంకణం ప్రోజ్వలం కింకిణే మంజులం శ్యామలం తం భజే అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం అచ్యుత: స్యాతకం యత్పతే దిష్టతం ప్రేమత: ప్రత్యుహం పూరుషా సస్పృహం వృత్తత: సుందరం కర్త్రువీస్వం హరస: తస్యవత్ సోహరి జాయతే సత్వరం అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే
@jhanu610
@jhanu610 8 ай бұрын
Idi ela save cheyyali
@sarojasalluri2587
@sarojasalluri2587 8 ай бұрын
​@@jhanu610chala thanks annadi save chesinaduku
@Nagabushanam
@Nagabushanam 7 ай бұрын
Good
@annapurnasupersongannapurn6059
@annapurnasupersongannapurn6059 7 ай бұрын
Good 👍👍 anthe
@KittuHi
@KittuHi 6 ай бұрын
Thank you 🙏❤
@c.m.srinivas
@c.m.srinivas 9 ай бұрын
జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ🌹🙏
@youlikeme-sj4wh
@youlikeme-sj4wh 5 ай бұрын
Aschyutham
@srinivasumeegada1357
@srinivasumeegada1357 8 ай бұрын
నా కృష్ణుని పాట ఇంత మధురంగా పాడిన సోదరీమణులకు ధన్యవాదాలు.
@nandhureddy5605
@nandhureddy5605 8 ай бұрын
అబ్బా కృష్ణ 🙏🙏🙏ఈ పాట పెట్టుకుని మనసు బాలేనప్పుడు ఇంట్లో కిచెన్ లో పని చేస్కుంటా 🙏🙏 నిద్ర పట్టకపోతే చిన్నగా పెట్టుకుని కళ్ళు మూసుకుంట ఎప్పుడు నిద్రొస్తుందో telidu 🙏🙏🙏అంత ప్రశాంతం గా అనిపిస్తుంది పాడిన vallaki యూట్యూబ్ లో పెట్టిన vallaki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 హరే రామ 😍హరే రామ హరే కృష్ణ 😍 హరే కృష్ణ 😍🙏🙏🙏🙏🙏
@sandhyavennela1473
@sandhyavennela1473 7 ай бұрын
వింటూ వింటూ తెలియని తన్మయత్వంలోనికి వెళ్లిపోతున్నాము
@seshaveniedupuganti4087
@seshaveniedupuganti4087 9 ай бұрын
ఈ పాట వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది జై శ్రీ కృష్ణ హరే రామ హరే కృష్ణ 🙏🙏🙏
@cuddapahadhisheshachakrapa5911
@cuddapahadhisheshachakrapa5911 6 ай бұрын
Good evening and Atma pranamalu to Sri Krishna bhagavan ❤❤🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@madhusmitha1460
@madhusmitha1460 6 ай бұрын
ಹರೆ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೆ ಹರೆ ಹರೆ ರಾಮ ಹರೆ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ
@modalimurthy716
@modalimurthy716 9 ай бұрын
శ్రీ రాధాకృష్ణ నమోనమః.. మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@duddasathyamsathyam
@duddasathyamsathyam 11 ай бұрын
Jai sri krishna 🌅🌹🌹💐💐🕉️🕉️🙏🙏🚩🚩🚩🚩
@saraswathipaduchuri6129
@saraswathipaduchuri6129 9 ай бұрын
Heart touching voice Jai Ram Jai Krishna 🙏🙏🙏🙏🙏🙏
@Yugandharaswami
@Yugandharaswami 6 ай бұрын
అచ్యుత అని పలకాలి. ఆ పదం అర్థం తెలుసుకుందాము... చ్యుతి అంటే జారుట, జార్చుట. మనిషి ఎప్పుడూ ఉన్న దశనుండి ఉన్నత దశదిశలో పయనించాలి. కనీసం ఉన్న దశలోనుంచి ఐనా దిగజారకుండా ఉండాలి. కానీ మనం మన అధీనంలో లేకుండా కర్మ వివశులమై దిగజారిపోతూ ఉంటాము. ఆ జారుటనే చ్యుతి అంటారు. అలాంటి దశలో ఎవరిని ఆశ్రయిస్తే మనని దిగజారకుండా పట్టుకుని ఉత్తమ స్థితిలో నిలుపుతాడో ఆయన పేరు అచ్యుతుడు.. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః అని పలుకుతూ మూడుసార్లు ఆచమనం చేయనిదే శరీరం శుద్ధి కాదు.ఏ పూజా ఫలించదు.
@ramkumarchodabattula1786
@ramkumarchodabattula1786 Ай бұрын
. thank you
@trinaidu5829
@trinaidu5829 7 ай бұрын
Jai shree Krishna Jai Sri Ram jai shree radhe Krishna Jai Sree mannarayana
@tvenkataraju9509
@tvenkataraju9509 Жыл бұрын
హెడ్డింగ్ కరెక్ట్ గా పెట్టండి.. అచుత కాదు.. అచ్యుత అని పెట్టాలి.. అచ్యుత అంటే చ్యు తి లేని వాడు.. చ్యు తి అంటే నాశనం.. అచ్యుత అంటే నాశనం లేని వాడు... పరమాత్మ అని అర్ధం...
@anusharani2577
@anusharani2577 9 ай бұрын
@mudhangularenuka6812
@mudhangularenuka6812 9 ай бұрын
Ok
@sithamayeramaneni5025
@sithamayeramaneni5025 9 ай бұрын
​@@anusharani2577by TT by
@prakashraots9070
@prakashraots9070 9 ай бұрын
​@@anusharani25771 ,😊😊😅😅😮😢🎉😂
@akkinapellybhavani3099
@akkinapellybhavani3099 8 ай бұрын
హరికృష్ణ
@jayasrimanepalli9125
@jayasrimanepalli9125 11 ай бұрын
Wonderful song n wonderful voice...Krishnam vande Jagatgurum
@VaraPrasad-pl3fi
@VaraPrasad-pl3fi Жыл бұрын
Jai shree krishna Jai shree Ram Jai shree krishna jai shree Ram Jai shree krishna Jai shree Ram.
@vuyyurusrinivas6096
@vuyyurusrinivas6096 6 ай бұрын
కృష్ణం వందే జగద్గురుం ..
@kesavaraobhavanasi9023
@kesavaraobhavanasi9023 6 ай бұрын
hare Krishna hare Krishna krishna krishna hare hare hare Rama Rama Rama hare hare
@Samaira108
@Samaira108 Жыл бұрын
Om bhagavate vasudevaya namah 🙏🙏🙏 Hare krishna
@muddamallamallaiah9862
@muddamallamallaiah9862 13 күн бұрын
Hare Rama hare Rama Rama Rama hare hare hare Krishna hare Krishna Krishna Krishna hare hare
@muralimohan6561
@muralimohan6561 Жыл бұрын
మనస్సునకు ఆహ్లాదంగా వుంది. చాలా బాగా పాడారు. వందనములు.
@gudimetladlprani3333
@gudimetladlprani3333 Жыл бұрын
Nn. Vachina
@lavanyabandi5237
@lavanyabandi5237 6 ай бұрын
Hare Rama Hare rama rama rama hare hare ,, hare Krishna hare Krishna hare Krishna Krishna Krishna hare hare ❤
@ramanaannapragada73
@ramanaannapragada73 Жыл бұрын
🙏🙏 Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare. Hare Rama Hare Rama Rama Rama hare Hare 🙏🙏🙏🙏🙏🙏
@subbaraju3496
@subbaraju3496 5 ай бұрын
చాలా బాగుంది ప్రశాంతం గా. మధురం కృష్ణ నామం
@dharursuvarchala1765
@dharursuvarchala1765 Жыл бұрын
V Good Rendering. Soothing And Melodious voice .Jai Sri Krishna 💐🙏
@rajeshwari.srajeshwari.s1451
@rajeshwari.srajeshwari.s1451 Жыл бұрын
Jay Krishna hari rama hari Krishna ❤️💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijaybharathi263
@vijaybharathi263 5 ай бұрын
జై శ్రీ మన్నా రాయణ‌ మనసు కి ఎంత హాయిగా ఉందండీ
@satyabhama1781
@satyabhama1781 11 ай бұрын
నిజంగా అలా వింటూ ఉంటే మనసు ప్రశాంంగా ఉంది .... Voice లో ఒకలాంటి మేజిక్ ఉంది సూపర్ అండి ...god bless uuuuuu...❤❤
@justdorobotics
@justdorobotics 5 ай бұрын
wonderful
@nlakshmi5470
@nlakshmi5470 Жыл бұрын
Srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama
@prasanthikanthety4092
@prasanthikanthety4092 28 күн бұрын
జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ భగవానుడు నమో నమః జై శ్రీ కృష్ణ యా దేవాయధీమహి నమో నమః కృష్ణదే కృష్ణది రాదే పతి యేన కృష్ణ నమః హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే నమః 🙏🙏🙏🙏🙏
@Anitha33334
@Anitha33334 Жыл бұрын
I love radhaakrishnaa 💙💙💙💙💙💙❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@venkateshwarluyarramalla3425
@venkateshwarluyarramalla3425 Жыл бұрын
Jai శ్రీమన్నారాయణ జై ఓం నమో వాసుదేవాయ
@akhilakkimakupalli8631
@akhilakkimakupalli8631 6 ай бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏🙏
@srivaikunttasitaramashahal1422
@srivaikunttasitaramashahal1422 12 күн бұрын
Jai Shree Ram. Jai Shree Ram.. Jai Shree Seeta Ram
@camcordertv
@camcordertv Жыл бұрын
Peaceful !
@AmarakantiS41995
@AmarakantiS41995 4 ай бұрын
I fall in love with Krishna ❤❤hare Rama hare Rama ,Rama Rama harehare,hare Krishna hare Krishna Krishna Krishna hare hare
@mahalakshmitanna9826
@mahalakshmitanna9826 9 ай бұрын
Jai srikrishna 🙏
@arunapiduri1355
@arunapiduri1355 9 ай бұрын
Very soothing and gives mental peace
@RelaxingMusic-fd7my
@RelaxingMusic-fd7my Жыл бұрын
Hare Krishna hare Krishna ❤
@paravasthusushmavamshi1447
@paravasthusushmavamshi1447 8 ай бұрын
Jai sri krishna...🙏🙏🙏🙏
@kemburupriyanka9863
@kemburupriyanka9863 Жыл бұрын
Jai sri krishna 🙏🙏🙏
@kokilabellam8740
@kokilabellam8740 Жыл бұрын
I love you Krishna forever for bless me with boy baby . Thank you so much Krishna 🙏
@radhikakathyayini6313
@radhikakathyayini6313 Жыл бұрын
❤️❤️❤️❤️ ఎంతో వినసొంపుగా చాలా ప్రశాంతతని చేకూర్చింది మీ గానం
@darbhamullapadmavathi4046
@darbhamullapadmavathi4046 Жыл бұрын
Chala bagundi my mind is refreshing thankyou
@drpadmavathivema8338
@drpadmavathivema8338 Жыл бұрын
Very.sweet and soothing music and voice
@arao2038
@arao2038 Жыл бұрын
జై శ్రీ కృష్ణ - Jai Sri Krishna
@arao2038
@arao2038 Жыл бұрын
​Oh my Supreme God Vishnu... My dear Father, you are the eternal father of all living entities, you are supreme creator of all universes and multiverses, ​you are the omnipresent, omniscient, omnipotent , you are everything... Because of your maya, people dwell in the ocean of Birth and Death again and again... ​I bow to your eternal feet again and again ... Please protect your devotees... 💌Om Namo Narayanaya💌
@shobabaipandari7659
@shobabaipandari7659 Жыл бұрын
Hara krishna Hara Rama Rama Rama Haray Haray
@rajanimantha
@rajanimantha Жыл бұрын
magnetic melody - divine... pulling me again and again.. perhaps this is what is Krishna maaya
@user-wm1nz8zh3h
@user-wm1nz8zh3h 9 ай бұрын
HareKrishna😍🙏🙏🙏🙏🙏
@srinivasamurthypolepeddi2965
@srinivasamurthypolepeddi2965 Жыл бұрын
Jai Sankara Bhagavadpada for giving such a wonderful strotra
@varalakshmikamana5641
@varalakshmikamana5641 9 ай бұрын
చక్కటి గీతం 🙏🙏🙏
@gangabhavani7204
@gangabhavani7204 8 ай бұрын
May god bless you & all🖐️🙏🙏🙏
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 9 ай бұрын
RADHE KRISHNA RADHE KRISHNA. KRISHNA KRISHNA RADHE RADHE. KRISHNAM VANDHE JAGHATHGURUM.
@user-hp5sy8em5k
@user-hp5sy8em5k 14 күн бұрын
హరే కృష్ణ హరే హరే హరే రామ హరే హరే పాహిమాం పాహిమాం పాహిమాం
@crn8689
@crn8689 Жыл бұрын
అచ్యుత అనంత గోవిందా అచ్యుత అనంత గోవిందా
@user-bf3fr2ud1j
@user-bf3fr2ud1j 7 ай бұрын
Wonder full song and Beautiful voice
@user-gs6qy4rq6j
@user-gs6qy4rq6j 10 ай бұрын
Sweet and melody very nice👏👏👏
@rathnamsurada2412
@rathnamsurada2412 Жыл бұрын
Achyetam keshavam rama narayanam 🙏🙏🙏🙏🙏
@sharadachalamchala3533
@sharadachalamchala3533 Жыл бұрын
Excellent gaa Paadaaru Jai Sree Krishna 🙏🙏🙏🙏💐
@msgkumar9860
@msgkumar9860 Жыл бұрын
Ee Achyutastakam Vintu Krishna tatvam lo munigipoyaamu. Nijamga manam ento punyam chesukunnamu, kammani teta telugu Gaana, Sangeeta asvadhana chesamu. Bharata Bhumilo putti Dhanyulamayyamu, astakam adyamtam Amrutapaanam chesamu🙏👌👌
@nageswarasharmapydimarri
@nageswarasharmapydimarri Жыл бұрын
Excellent
@manjulak9324
@manjulak9324 Жыл бұрын
Nice voice Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏🙏🙏🙏
@sashikala4691
@sashikala4691 Жыл бұрын
Wonderful voice ...made my day... thanks alot to the singers and musicians 🙏🏻🙏🏻
@vaggelaarunakumari66
@vaggelaarunakumari66 11 ай бұрын
Jai radhe ❤️krishna 🙏🙏🙏🇮🇳
@jinkashyamala6656
@jinkashyamala6656 Жыл бұрын
Peaceful song very beautiful
@chinapanasarada5801
@chinapanasarada5801 11 ай бұрын
Jai sri Krishna i love this God
@bvratnam48
@bvratnam48 Жыл бұрын
JAI RAM SREE RAMA RAKSHA SARVA JAHADRAKSHA HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE
@ramaraokancharlapalli6448
@ramaraokancharlapalli6448 Жыл бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@krishnasastrykonduru3537
@krishnasastrykonduru3537 Жыл бұрын
Sweet rendition. Om🙏🕉️🌹🌞💯
@mahendarreddy4341
@mahendarreddy4341 Жыл бұрын
Jai sri ram Jai sri ram 🙏🙏🙏🙏
@bellamkondamallikharjunara8740
@bellamkondamallikharjunara8740 Жыл бұрын
హరేరామ హరే రామ రామరామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ..
@yenalavenkateshamyvenkates2004
@yenalavenkateshamyvenkates2004 Жыл бұрын
🙏 Om Namo Bagavate Vasudevaya Namaha🙏🙏
@gayithridevi2178
@gayithridevi2178 Жыл бұрын
This song listened peace of mind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dcsreddy8416
@dcsreddy8416 10 ай бұрын
Sre Ram Jai Ram Jai Ram jai Ram Jaya Rama Jaya Rama Jaya Rama
@lavanyapotnuru9330
@lavanyapotnuru9330 9 ай бұрын
అచ్యుతం కేశవం హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ్ స్వాహా జై శ్రీ రామ్ రామ్ జై శ్రీ కృష్ణ కృష్ణ కృష్ణ చెక్ శ్రీ కృష్ణ కృష్ణ కృష్ణ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ శ్రీ రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే జై శ్రీ రామ్ రామ్ కృష్ణ జై కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ ❤
@chandrapedduri8847
@chandrapedduri8847 Жыл бұрын
అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం శ్రీ కృష్ణం భజే జానకీ వల్లభే రామ నారాయణం శ్రీ రామం భజే హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@tsbhaskarrao158
@tsbhaskarrao158 Жыл бұрын
👍 good
@simhadribommakantisrinivas438
@simhadribommakantisrinivas438 11 ай бұрын
😂
@shanmukhjaswanth1607
@shanmukhjaswanth1607 2 ай бұрын
RadheKrishna ❤❤❤❤❤
@prasadrao8013
@prasadrao8013 Жыл бұрын
Excellent. Pleasant singing with lovable melody, sweet voice.
@raghavakumar8957
@raghavakumar8957 Жыл бұрын
Hare Krishna Prabhuji 🙏🏼 Hare Krishna Mathaji 🙏🏼
@ChandraSekhar-bt8lo
@ChandraSekhar-bt8lo Жыл бұрын
Pleasant song. I often listen this.
@jakkilinkinalini9281
@jakkilinkinalini9281 10 ай бұрын
Jai sri krishna ya namah ❤❤❤
@revathisumala6573
@revathisumala6573 Жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్ ❤️🙏 శ్రీ రామ రామ రామేతి రామే రామే మనోరమే సహస్ర నమ తతుల్యం రామ నామ వరాననే జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
@tangududhanunjay9124
@tangududhanunjay9124 Жыл бұрын
Krishna Krishna hare hare
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Жыл бұрын
🙏🙏🌹excellent gaa singing chesaru ,hats off to them🙏peace of mind when I listened this song in the morning 🌄 yenni sarlu vinna Inka vinnali anni pinche song we should have more songs like this it will be nice to hear Jai srikrishna nano namo🤚🙏🤚🙏💐🕉️🙏🤚🚩
@ragalavengaiah8697
@ragalavengaiah8697 Жыл бұрын
Jai RadhaKrishna
@TheRamkris10
@TheRamkris10 5 ай бұрын
Hare Rama Hare Rama Rama Rama Hare Hare, Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare... Radhe Radhe.. Achyutham Keshavam Krishna Damodaram Rama Narayanam Madhavam bhaje.. 🙏🙏
@AengalaRaviKumarKuruma
@AengalaRaviKumarKuruma Жыл бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸✨✨✨✨✨✨✨✨✨✨🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@user-xi8ss5xe8o
@user-xi8ss5xe8o 8 ай бұрын
Divine 🙏
@RamaRaoErukulla
@RamaRaoErukulla 7 ай бұрын
Wonderful song thank you
@chandrasekharrajusagi5998
@chandrasekharrajusagi5998 Жыл бұрын
Thank you so much, filled with joy
@user-ik5tq8hh3i
@user-ik5tq8hh3i 6 ай бұрын
Peace of mind Jai sri ram ❤
@Anitha33334
@Anitha33334 Жыл бұрын
I love you radhakrishna 🙏🙏🙏🙏🙏❤️🙏❤️🙏❤️❤️🙏❤️🙏
@sathishbsstmanager2023
@sathishbsstmanager2023 Жыл бұрын
ఓం శ్రీ రాధాకృష్ణ 🌹🌹🙏🙏
@girijagirija8507
@girijagirija8507 Жыл бұрын
🙏🙏🙏
@joldadigibheem492
@joldadigibheem492 Жыл бұрын
Jai shree krishna ♥️
@jaganch367
@jaganch367 Жыл бұрын
Om namo bhagwate vasudevaya
@callertuner4205
@callertuner4205 Жыл бұрын
Very peaceful song
@c.m.srinivas
@c.m.srinivas 9 ай бұрын
కృష్ణం వందే జగద్గురు 🌹🙏కృష్ణం వందే జగద్గురు 🌹🙏కృష్ణం వందే జగద్గురు 🌹🙏కృష్ణం వందే జగద్గురు 🌹🙏కృష్ణం వందే జగద్గురు 🌹🙏కృష్ణం వందే జగద్గురు 🌹🙏
@pavankumar-de8vd
@pavankumar-de8vd 10 ай бұрын
Super song. Madam 🎉🎉🎉🎉🎉🎉🎉🎉. Your super. Singer and good voice
@prabhaar7244
@prabhaar7244 Жыл бұрын
Jai Sri Radhe... Hare Krishna
@arunakumarikasani7194
@arunakumarikasani7194 Жыл бұрын
Jai shree krishna 🎉🎉🎉🎉🎉
@srinivasaraokukkala9040
@srinivasaraokukkala9040 Жыл бұрын
ఓమ్ నమో నారాయణాయ కృష్ణంవందే జగద్గురుమ్
@kallaramarao7659
@kallaramarao7659 Жыл бұрын
Gives mental peace and solace and strength to the human body to sustain in these struggling situations.
@GokamAlivelu
@GokamAlivelu Жыл бұрын
🎉s
Тяжелые будни жены
00:46
К-Media
Рет қаралды 5 МЛН
Dynamic #gadgets for math genius! #maths
00:29
FLIP FLOP Hacks
Рет қаралды 19 МЛН
ACHYUTHAM KESHAVAM || KRISHNA BHAJAN || LEARN SONGS
19:58
Sangeetha Sadhananjali
Рет қаралды 374 М.
My very favorite way to launch a hang glider 😍 #hanggliding
0:12
Erika Klein
Рет қаралды 43 МЛН
He never realized who actually ate his fruit
0:28
Valja & Maxim Family
Рет қаралды 16 МЛН
Sprinting with More and More Money
0:29
MrBeast
Рет қаралды 115 МЛН
Bloopers😂 Where is pinkie! #kidssongs #funny
0:14
J House jr.
Рет қаралды 13 МЛН
Dad builds Foam Pit Jump! 😲
1:00
Justin Flom
Рет қаралды 154 МЛН
At What Height Does my Iphone Break?
1:00
A4
Рет қаралды 13 МЛН