సూపర్ గా వుంది భ్రంహాజీ గారు చాలా బాగా జీవిత సత్యలగురించి చెప్పారు, ఆనందగా జీవించటం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి కొద్ది మంది.
@Yesh4u2 жыл бұрын
ప్రతి ఒక్కరూ ఎలా జీవించాలి అనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి బ్రహ్మాజీ గారు,పొగరు లేదు,గర్వం లేదు,గతాన్ని గుర్తుపెట్టుకుని ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాల్లక్కి ఇచ్చారు🙏
@sudarshankumar62652 жыл бұрын
Rk garu మీరు ప్రతిసారి ఎవరిని మాట్లాడనియ్యరు కానీ ఈసారి బ్రహ్మాజీ మిమ్మల్ను మాట్లాడనియ్యలేదు. సూపర్ గా ఉంది.
@venushette2 жыл бұрын
Ka pal interview chesi bro
@bhanubackup19072 жыл бұрын
@@venushette RK ki mind poindi ah interview lo 😂😂
@alwalaashokgoud76442 жыл бұрын
😀👍
@mohanraju47132 жыл бұрын
B
@mohanraju47132 жыл бұрын
బ్రహ్మాజీ డి ఎం లేదు ఒత్తి డొల్ల
@susanthprabhub.ssatyamevja75332 жыл бұрын
నటుడు బ్రహ్మాజీ కి.. మనిషి జీవితం గురించి సమగ్రమైన అవగాహన.. వాస్తవిక దృక్పథం ఉంది.. very balanced in his views!! 👍👍
@rajkancharana89262 жыл бұрын
నేను ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తాను. అయితే ముందే ఒక మాట చెపుతాను. బ్రహ్మాజీ ఎంత చిన్న రోల్ చేసినా తను significant అని నిరూపించుకుంటాడు. అందుకే Brhmaji is more than a Hero.
@vasistukk58052 жыл бұрын
చాలా రోజులు తరువాత బ్రహ్మ జి గారు మాట్లాడుతూ ఉంటే బలే అనిపించింది అప్పుడే అయిపోఇందా అనిపించింది సూపర్ సార్ మీరు
@sudhakarkumbha27772 жыл бұрын
ఎట్లా లాగాలా అని అర్కే, ఎక్కడ చిక్కకుండా బ్రహ్మాజీ...good interview.
@DIUMemes2 жыл бұрын
After watching this interview my respect towards brahmaji increased for below reasons: 1. Brahmaji counter to RK when questioned him why you are still in this position 2. The way he spoke good things about chiranjeevi 3. This is very important. He married a divorced woman (its hard to face society especially in those years) and owned her son as his son 4. He is against caste system. His explanation is very good. 5. He is happy with his current life. Satisfaction is very important. Great words. Great human being. We all love you as an actor and individual
@Lokesh-mc7qd Жыл бұрын
❤❤❤❤❤❤❤❤
@shaikmdkhasim76382 жыл бұрын
I met this guy at Manikonda while I'm working as Site Engineer. So humble person. No ego.
@mahharsshegokul42312 жыл бұрын
Hi bro
@kolipakapavankalyan82782 жыл бұрын
Where in Manikonda
@vmedisetty2 жыл бұрын
Radha Krishna aa ?
@ninginelacreations2 жыл бұрын
బ్రహ్మజీ గారి మాటలు సూపర్ రాధాకృష్ణ గారి నవ్వు ఎప్పుడు ఇలగే ఉండాలి 🤗🙏
@veeru97152 жыл бұрын
బ్రహ్మజీ గారు చాలా బ్యాలన్స్ గా మెచ్యూరిటీ తో మాట్లాడారు.
@srinivasulureddykalluru56682 жыл бұрын
బ్రహ్మాజీ నువ్వెందుకు top లోకి వెళ్లలేదని రాధా కృష్ణ అడిగితే, మీ ఫీల్డ్ లో మీకంటే టాప్ లో కొంత మంది ఉన్నారుగా అనే కౌంటర్ వెయ్యడం గొప్పే. బ్రహ్మాజీ మంచి క్యారెక్టర్ యాక్టర్.
Today I learnt alot from brahmaji Garu. Such a great personality he has and the ideology and level of maturity as a human is next level. He is one among rare kind of a persons with such qualities. No need to mention about your acting, it's just a piece of cake for you. Appreciable great soul sir. Thankyou RK sir, I've been following your all weekly shows and learning alot from your guests and from their great experiences. Thankyou entire team #OHWRK
@pspk702 жыл бұрын
Yes, he's an extraordinary personality.
@veerupudur27212 жыл бұрын
బ్రహ్మ ఒక్కడే.....పరబ్రహ్మ ఒక్కడే..... బ్రాహ్మజీ ఒక్కడే......ఆయన కామెడీ చేసినా విలన్ గా చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినా అన్ని క్యారెక్టర్ లకు న్యాయం చేస్తాడు
@allurilathapriyanka72782 жыл бұрын
BEST BEST BEST EVER INTERVIEW IN THIS SHOW.....HUGE RESPECT BRAHMAJI GARU🙏🙏
@tigerindian1852 жыл бұрын
He may not be a big star, He May not be very rich but he’s living very peaceful and happy life…..inspiring 🙏
@abhishekkrishna39022 жыл бұрын
Maynot be rich ah, em maatladtunnav bayya
@va-rf8eq2 жыл бұрын
rich kadu entra babu full money vunai
@sandeshreddy53472 жыл бұрын
1980's lone valla father nela nela dabbulu pampinchevaru ante ardam chesko bhayya, he was quite well off even during childhood
@lantherpagdi2 жыл бұрын
vadu happy na sad aa nuvvu vadi brain loki poi chusi vachava?
@gollakotakamaraju53882 жыл бұрын
@@va-rf8eq qqq
@venkateswararaovaddi54872 жыл бұрын
బ్రహ్మాజీ గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది.. మంచి నటుడు అజాత శత్రువు అతనితో కొద్ది పరిచయం నాకు హ్యాపీ అదీ కృష్ణ వంశీ నా ఫ్రెండ్ అవ్వడం వల్ల ఆల్ ది బెస్ట్ బ్రహ్మాజీ మీకు యింకా బాగ మంచి నటుడు గా పేరు తెచ్చుకోవాలి అని మా కోరిక
@shivapotru82722 жыл бұрын
అన్నవరం, తిరుపతి ప్రసాదలతో పాటు అయ్యప్ప ప్రసాదం కూడ బాగుంటుంది అన్న..
@rajeshvassthav55352 жыл бұрын
గులాబీ సింధూరం చంద్రలేఖ నిజం సినిమాలో 🎞️ నెగటివ్ పోలీస్ ఆఫీసర్ గా చాలా బాగా నటించారు సార్. ఇప్పుడు బింబిసారా 🎞️ బాగా చేశారు ముందు ముందు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను 👍
@MsUsa20032 жыл бұрын
Intresting... accepting people's positivness is high quality, even RK garu agreed in his points..Well said Bhrahaji garu...Nice to hear you...!!!
@sanjukumar5802 жыл бұрын
బ్రహ్మాజీ గారి కామెడీ టైమింగ్, నటన ఎంతమంది ఇష్టపడతారు సింధూరం సినిమాలో బ్రహ్మాజీ గారి అద్భుతమైన నటన OHRK ప్రోగ్రామ్ కి రావడం ఆనందంగా ఉంది 🙇
@pradeepchandra10242 жыл бұрын
You are truly Great Bramhaji garu, inspiring one.. 👏👏👏👌👌👌
@sivakumark5202 жыл бұрын
Humble innocent and down to earth common middle class human entity Like you I too a die hard fan of GSRK from my childhood.. I hope all krishna fans are as good and pious as our super star RK sir you are as usual as a journalist,,editor and a seasoned investigative hostel.... Need more and more such OHRK
@jaipalbheemanapally2 жыл бұрын
బిజినెస్ మ్యాన్ సినిమా లో ప్రిన్స్ మహేష్ తో కలిసి చాలా బాగా నటించారు.. అలాగే ఇంక చాలా సినిమాల లో కూడా చాలా బాగా అక్ట్ చేశారు.
@patmclaughlin1072 жыл бұрын
"ప్రిన్స్" అనేది వాళ్ళ ఇంటిపేరాండీ?
@Maheshmahy1232 жыл бұрын
@@patmclaughlin107 పావలా,పొట్టి,సర్జరీ స్టార్ లకు కూడా ఉన్నాయిలెండి ఇలాంటి ఇంటి పేర్లు
@patmclaughlin1072 жыл бұрын
@@Maheshmahy123 😀ఎవరికి ఉన్నా మూర్ఖత్వమే.
@nkannas14462 жыл бұрын
బ్రహ్మాజీ గారు మీరు చాలా చాలా మంచిగా నిజం మాత్రమే చెప్పారు
@Deepakdasvskp Жыл бұрын
బ్రహ్మాజీ గారి ఆలోచనలు చాలా అద్భుతం గా ఉన్నాయి
@TravelTrax2 жыл бұрын
Brahmaji is a very contended and cool guy!! Very humble and pleasing personality.
@PREM-qh7cw2 жыл бұрын
Brahmaji garu was so calm, poise and balanced in his reply while RK garu was trying to get lengthy answers from him. .nice and 😁
@MrRamu022 жыл бұрын
One of the best interview 😂..I like the way Brahmaji style of living..Infact it is called Happy Living
@durgaramaswamykalvakolanu46322 жыл бұрын
Very Bold - Really Brahmaji Showed his " Open Heart "
@SpiderMan-df3iq2 жыл бұрын
S Lan****kodaka ani direct ga anesadu 😂
@AK-zj6ot2 жыл бұрын
Thanks RK garu for another wonderful interview! Meeru chesetattu interactions I don't see in other interviewers. That is because you have a wide knowledge and experience in politics and movie field. Mee interviews anduke Maja vasthadi instead of just listening you ask valid and smart questions👏👏 mee enemies kuda vachi chustharante mee range telsuthundi
@ludoludo83132 жыл бұрын
చాలా స్మూత్ గా ఇచ్చారు జవాబులు బ్రహ్మాజీ గారు...🤗
@kandularamu44942 жыл бұрын
Appreciate his acting. Good and humble person
@sarmapappu63332 жыл бұрын
I saw actor Brahmaji in the latest movie “The Warrior “ in which Ram as hero. Brahmaji acted well. In fact I saw Brahmaji in many movies and liked his acting. Even in small roles, his acting was superb. I am an elderly person and I bless him with long and healthy life
@ravikatikala182 жыл бұрын
రాధ క్రిష్ణ గారు.. కులం గురించి, డబ్బు గురించి భలే చెప్తున్నారు " పత్తిత్తు కబుర్లు ". బ్రహ్మాజీ కూల్ 👌
@voicey86039 ай бұрын
nee gurinchee ayana cheppindi
@ravikatikala189 ай бұрын
@@voicey8603 😂
@praveengummudu2 жыл бұрын
interview మొత్తం చూసా 👌👌👌👌 మోహన్ బాబు గారి గురుంచి చెప్పిన కామెడీ 😂😂😂 39:45
@vikranthjetty23942 жыл бұрын
Really nice interview... I watch all OHRK interviews but have a lot of takeaways from this one.. Thanks to RK Garu and Brahmaji Garu
@pspk702 жыл бұрын
Absolutely !
@jayaprakashreddy16932 жыл бұрын
Superb Bramhaji..you pointed well on Opposition party and opposition Media.. They were doing only oppose .. Not saying good things
@goudaxerox79892 жыл бұрын
ఈ రోజే నాకు తెలిసింది బ్రహ్మాజీ గ్రేట్ అని Today I came to know that Brahmaji is great
@pspk702 жыл бұрын
Yes, I saw this interview to know about him. Excellent person, no doubt.👏👏👏
@Skk6002 жыл бұрын
One of the best interviews in open heart with RK
@befrank12872 жыл бұрын
I think this is one of the interview, R.K enjoyed most. Brahmaji you dealt interview very well. I guess you worked a lot on "OHRK" interviews. The part I loved in this interview is Brahmaji letting R.K to talk. Good listener is a good talkative also.... Thank you both, we also enjoyed this interview...
@balucool64612 жыл бұрын
his giving best example about cast meeru evaru "telugu vallam" hats off anna
@sukruthydavulri2 жыл бұрын
Brahmaji garu inspirational........👌👌🙏🙏🎉🎉
@ramanamurthy41032 жыл бұрын
Brahmaji, you are very frank and bold. You made RK mouth shut down. Great 👍 and thank for reference of Chiru sir and Pawan saab
@chowkiyashwanth25182 жыл бұрын
Happy to see brahmaji garu at this show , we love your acting very good actor
@alikarimmoulakhan Жыл бұрын
శ్రీ బ్రహ్మాజీ ఆదర్శ ఆశయాలున్న మంచి వ్యక్తి నటుడు అయ్యగోరూ 🙏
@Queensanjanavlogs48952 жыл бұрын
పవన్కళ్యాణ్ వ్యక్తిత్వం కోసం బాగా చెప్పారు (54.00)👍
@krishnavasa7062 жыл бұрын
Positive thinkings superb sir you are my favorite Actor. Thanks to Rk sir
@venkatlakshmiramanukolanu92242 жыл бұрын
Super explanation about brahmaji. Super.
@sheshadridv77712 жыл бұрын
lovely interview Radha gaaru became open hearted. Spoke more than Bramhaji. That shows Bramhaji 's great personality, philosophy, knowlege, mentality. We found lot of things to learn from this interview.
@siddaiahtadiboyina89162 жыл бұрын
Very good interview sir 👍
@prasadmaturu53412 жыл бұрын
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొదటి నుంచి ఎటువంటీ వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఈ నటన జీవితాన్ని కొనసాగిస్తున్న బ్రహ్మాజీ గారు తరువాత భవిష్యత్తులో కూడా ఇదే కంటిన్యూ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@ramamohanjonnalagadda32542 жыл бұрын
This is a wonderful interview by Sri R.K.Garu.with Brahmaji garu Brahmaji garu appear to be very straightforward and honest person
@ramarao55912 жыл бұрын
Wonderful actor and and good attitude
@srinu593 Жыл бұрын
Good interview and good conversation
@HemanthChandra2 жыл бұрын
Nice show!!
@jyothsnaappala59632 жыл бұрын
Very sensible!
@shaikyakubali52882 жыл бұрын
Best actor in telugu cinema 🎥 👏 industry
@ashokraju9442 жыл бұрын
A very good actor,his action in Maryada Ramanna was marvelous.Now i found he is a very pleasing personality
@sivagowthami6332 жыл бұрын
Sir miru krishna gadi veera prema gadha lo super acting
@malathitammana25182 жыл бұрын
నీ లో చాలా విషయం ఉంది బ్రహ్మాజీ👍.keep it
@sv22002 жыл бұрын
మల్టిపుల్ కేరక్టర్ ఆర్టిస్టుగా స్టాండ్ అయినా కూడా,, స్టార్టింగ్ పిక్చర్ నుంచి బ్రహ్మాజీ మంచి నటుడుగా ఇమేజ్ సంపాదించుకున్నారు బ్రదర్ మీరు ,, మీ సినిమా జర్నీ లో సక్సెస్ కెరీర్ కంటిన్యూ అవాలని కోరుకుంటూ ఉన్నాము బ్రహ్మాజీ గారూ 👌👍👍👍👍💐💐💐💐
@balasundarambalu24312 жыл бұрын
one of the best actor in telugu film industry. Tq
@Demudunaidu2 жыл бұрын
Politics gurinchi చెప్పింది కరెక్ట్..
@prashanthramagiri2 жыл бұрын
Love this show, kudos to RK
@nageswaraoch68902 жыл бұрын
As per I know you are treat everyone equally and show rightness I salute you .
@rajurajudasari76032 жыл бұрын
ఇంటర్వ్యూ కూల్ గా వెళ్ళింది చాలా బాగా ఉంది.. యాక్టర్స్ గురించి యాక్టర్స్ గురించి బాగా చెప్పారు . సూపర్ స్టార్కృష్ణ గారు మన మెగాస్టార్ గారు అండ్ పవర్ స్టార్ గారు గురించి బాగా చెప్పారు
@praveenkp19762 жыл бұрын
Good interview RK garu & Brahmaji garu
@bhaktinagasuru88072 жыл бұрын
Such a cool attitude. May God bless him and his family 😊
@slgcreations11662 жыл бұрын
I understood that brahamaji garu is not only good actor but philosopher also.
@prasadmaturu53412 жыл бұрын
నా చిన్నప్పుడు నుంచి చూస్తున్న బ్రహ్మాజీ గారిని వయసులో గాని క్యారెక్టర్ లో గాని ఎప్పుడూ గొప్పగానే ఉన్నాడు
@నూతక్కిరామకోటినూతక్కి2 жыл бұрын
బ్రాహ్మజీ గారు మీ లైఫ్ స్టయిల్ మానవ సంబంధాలు మెరుగు పడేలా ఉంది సార్ థాంక్యూ ABN
@sriniabintio2 жыл бұрын
former dgp nanduri sambasiva rao garini interview cheyandi sir.. ur way of open heart is super 👌
@researchworkshops5227 Жыл бұрын
Great Sri Brahmaji Garu!!🌹❤🌹
@narayanak87802 жыл бұрын
Excellent attitude and Excellent actor
@padmachidam77922 жыл бұрын
100 percent correct sir annavaram prasadam chala taste ga untundi because I am also from east godavari district
@Divija96342 жыл бұрын
Very nice and good human being...
@Sai_CR72 жыл бұрын
I saw a new version of bramhaji, great interview
@ramuvadali7072 жыл бұрын
Pillalu vishyamlo brahmaji gari decession chala great asalu 👏🏼👏🏼 nd pleasant ga vundi interview
@prasadarumilli1534 Жыл бұрын
💯% mature actor in field ❤ great person
@drbalu22002 жыл бұрын
Bramhaji garu very well spoke. Nice to see your interview 😊👏
@chennasuresh96172 жыл бұрын
Brahmaji garu talking very fairly ....touching my heart your way of thinking
@thrinathreddy79772 жыл бұрын
Good humanbeing. With integrity n honesty....
@reddyramesh4722 жыл бұрын
ChalaA Manchi interview bramhaji
@ramukuruva98542 жыл бұрын
Super interview inspired by Bramhaji…nijanga real down to earth person and honest
Nenu yenno ohrk lu chuusa but this is the greatest episode as of now Brahmaji generally we have nice opinion on you but from this ohrk greater opinion on you nice brother Ekkada kuda garvanga lekunda reality lo undi maatladaaru brother I wish you best future life brother 🙏
@Deepthipelleti2 жыл бұрын
One of my favrte actor, nice to see ur talk sir❤️
@srisai26782 жыл бұрын
Radha krishan garu chala dhanyavadalu sir Elanti vyakti gurinchi andarki telisela chesaru Brahmaji garu your nature is great
@mbr31602 жыл бұрын
Great. Proud of you Brahmaji
@ajmirakarthik15022 жыл бұрын
Brahmaji is excellent actor...great acting in chandralekha movie.....
@sabarigireshtalluru592 жыл бұрын
Super ga chepparu bramji sir
@venkateshwarrao92 жыл бұрын
Great
@propertydevelopers59632 жыл бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ.
@ssvprasadr22762 жыл бұрын
First time 👌 some one stood staight against RK with genuine anwers.. Brahmaji 👍