Alitho Saradaga | Singeetam Srinivasa Rao (Director) | 5th September 2022 | Full Episode |ETV Telugu

  Рет қаралды 589,302

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 576
@sanjukumar580
@sanjukumar580 2 жыл бұрын
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ గారు 92" వయసులో కూడా ఇలా చలాకిగా ఉండడం చాలా గొప్ప విషయం. ఆదిత్య 369 ఎంత చిరస్మరణీయమైన మరియు అద్భుతమైన చిత్రం అందించినందుకు ధన్యవాదాలు మీకు
@radharamesh6817
@radharamesh6817 2 жыл бұрын
,,,
@NasarTarak
@NasarTarak 2 жыл бұрын
ఇన్ని నాళ్ళ ఎపిసోడ్స్ లో నన్ను ఎమోషనల్ గా నచ్చిన చాలా గొప్ప ఎపిసోడ్.చాలా గొప్ప ఇన్స్పిరేషన్ వ్యక్తి సింగీతం శ్రీనివాసరావు గారు...💖💖
@Raheemjcb
@Raheemjcb 2 жыл бұрын
అలీ భాయ్ ఇప్పటికి నా మనసు కుదుట పడింది ఎందుకంటే ఓల్డ్ లెజెండ్స్ ని తలచుకొని ఆనందపడే మనసు నాది అలాంటిది అప్పటినుండి ఇప్పటివరకు ఉన్న ఏకైక లెజెండ్ సింగీతం శ్రీనివాసరావు గారు ఆయన మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా ఉంది.
@kumar-yt5km
@kumar-yt5km 2 жыл бұрын
శ్రీశ్రీశ్రీ సింగీతం శ్రీనివాస్ గారి పాదాలకు నా నమఃసుమాంజలి 🌹🙏
@subramanyamakkali5166
@subramanyamakkali5166 2 жыл бұрын
మహా దర్శకుని ప్రేక్షకుల ముందుకు తెచ్చినందుకు ధన్యవాదములు ఆలీ గారు, శ్రీనివాసరావు గారికి 🙏🙏🙏
@k.srinivasarao4748
@k.srinivasarao4748 2 жыл бұрын
శ్రీ సింగీతం శ్రీనివాస రావు గారి ఇంటర్వ్యూ ఆద్యంతం ఎంతో బాగుంది. అలాటి మహానుభావుల జీవిత అనుభవాలను వింటుంటే చాలా సంతోషం కలిగింది. వారి సింప్లిసిటీ, జీవితం మీద అనురక్తి పాజిటివ్ థింకింగ్ ఏంటో ఇన్ స్పైర్ చేసింది. వారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
@ninginelamuchatlu9732
@ninginelamuchatlu9732 2 жыл бұрын
సింగీంతం శ్రీనివాస్ సార్ 100 ఏళ్లు బ్రతకాలాని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 💐
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
సింగీతం శ్రీనివాసరావు గారు, ఇండియా స్పీల్ బర్గ్, కానీ ఆయనకి ఏ పద్మశ్రీ గాని మిగతా అవార్డులు గానీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు..ఇది చాలా శోచనీయం ,ఇది అందరూ గమనించాలి..💐💐🙏🏼🙏🏼🙏🏼
@Raheemjcb
@Raheemjcb 2 жыл бұрын
నిజమే సర్ నిన్న గాక మొన్న వచ్చిన కంగనా రనౌత్ కి ఇచ్చిన దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది ఎంత దారుణం సర్ ఇది మారాలి సర్
@VC_NL
@VC_NL 2 жыл бұрын
BJP ni pogidithe istharu, lekapothe ivvaru
@adityasimhass
@adityasimhass 2 жыл бұрын
@@Raheemjcb haaaaa.....haaaaa.....evari gola varidhi.....50 years congress vunnappudu kuda raledu......koncha bjp better( rocket 🚀 scientist)nambi naryanan , mokkalu natina vallki, yoga 🧘‍♂️ guru ki ichharu
@adityasimhass
@adityasimhass 2 жыл бұрын
@@VC_NL50 years congress vunnappudu kuda raledu......
@VC_NL
@VC_NL 2 жыл бұрын
@@adityasimhassBut BJP ki dabba kodithe award pakka
@govindyerninti394
@govindyerninti394 2 жыл бұрын
సంగీతం శ్రీనివాసరావు గారు ఒక గ్రంథాలయం ఇప్పటికీ మీలాంటి వాళ్ళు ఉండడం పూర్వ జన్మలు చేసుకున్న పుణ్యం
@gurramrani4273
@gurramrani4273 2 жыл бұрын
Yavammooo enni janmalo
@harishyt2506
@harishyt2506 2 жыл бұрын
@@RaviKumarMCA pu lo aku
@keshavulunakerikanti390
@keshavulunakerikanti390 2 жыл бұрын
Sangeetham kaadu, singertham bro.
@rgopal4311
@rgopal4311 2 жыл бұрын
@@gurramrani4273 enni janmalu kavali enti neku ...Gurram?
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 2 жыл бұрын
గురువు గారూ ఇప్పటి దర్శకులు నిర్మాతలు మిమ్మల్ను ఆదర్శంగా తీసుకుంటే సమాజం బాగుంటుంది.
@surendravadlani8646
@surendravadlani8646 2 жыл бұрын
ఆదిత్య 369 సినిమా ఇప్పుడు తియ్యాలంటే 1000 కోట్లు ఖర్చు చేయిస్తారు, ఎందుకంటే ఒక ప్రేమ కథను సినిమాగా తియ్యడానికే 500 కోట్లు ఖర్చు పెట్టించిన ఘనులు ఉన్నారు. జై సింగీతం గారు మరియు బాలయ్య బాబు గారు.
@shivamma1980
@shivamma1980 2 жыл бұрын
B
@ramagopireddy4761
@ramagopireddy4761 2 жыл бұрын
మా బాలయ్య బాబు కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి భైరవ ద్వీపం, ఆదిత్య 369 చిత్రాలను తెరకెక్కించిన మీకు మా ధన్యవాదాలు.
@chalapathi9559
@chalapathi9559 2 жыл бұрын
ఆయన వయసు కు గొంతు కు ఆ మేమోరీ కి ఆయనలో ఉన్న గొప్ప డైరెక్టర్ కి టోటల్ గా ఆయన పాదాలకు నా సిరసానమస్కారాలు🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@adityakmit4625
@adityakmit4625 2 жыл бұрын
I was eagerly waiting for this episode....Enno generations ki eeyina teesina cinemalu oka inspiration and references. Kottha taram directors ki eeyina cinemalu oka peddabala shiksha.....Srinivas Rao garu laanti darshakulu mana Telugu cinema industry lo undatam anedi manaki oka adrusham. Ayina experiences vintunte goosebumps occhay....Hatsoff🫡🫡🫡
@sarabhareddy3191
@sarabhareddy3191 2 жыл бұрын
మీరు ఇంకా కొన్నెలు ఉండాలని కోరుకుంటున్న చాలా ధన్యవాదములు sir ఈషో వచ్చినందుకు
@dilleshkmit4275
@dilleshkmit4275 2 жыл бұрын
He is Walking Library but still he is down to earth...🙏🙏
@pkwritings1682
@pkwritings1682 2 жыл бұрын
దర్శక శాస్త్రవేత్త శ్రీ సింగీతం శ్రీనివాస రావు గారు..
@nareshpawan5748
@nareshpawan5748 2 жыл бұрын
విచిత్ర సోదరులు, మైకేల్ మదన కామ రాజు, పుష్పక విమానం , ఆదిత్య 369, భైరవ ద్విపం, అమావాస్య చంద్రుడు, బృందావనం సింగీతం శ్రీనివాస్ గారు డైరెక్షన్ చేసిన అనిముత్యాలాంటి తెలుగు సినిమాలు
@satishbabu6576
@satishbabu6576 2 жыл бұрын
Naresh Pawan Gaaru! Panthulamma movie kuda chala baguntundi Singeetam Srinivasa Rao Gaaridi. Bhairava Dweepam, Brundaavanam Rao Gaaru teesina Straight Telugu Movies. Vichitra Sodharulu, Michael Madana Kaama Raju, Amaavaasya Chandrudu Movies Tamil movies aithe Telugu loki dub Chesaaru. Pushpaka Vimaanam movie Kannada lo teesindi.
@ksvas5751
@ksvas5751 2 жыл бұрын
చలనచిత్ర రంగం లో ఎన్నో మరపురాని అత్బుత చిత్రాలు నిర్మించి దర్శకత్వం వహించి నేటి తరానికి ఆదర్శంగా నిలిచిన శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి తో మీరు చేసిన ఈ ఎపసోడ్ చాలా చక్కగా వుంది...ఇంకా ఆయన నుంచి మరిన్ని వివరాల తెలుసు కోవచ్చు అని అనిపించింది....
@mathsandphysicstutorials3579
@mathsandphysicstutorials3579 2 жыл бұрын
He is one of the legend of telugu industry. Government should give all awards to respect singeetham srinivas garu.He deserves all that.
@venugopalagollapudi1413
@venugopalagollapudi1413 2 жыл бұрын
We all are really fortunate to hear these experiences of the Legends, thanks to Ali tho saradaga.
@LoveAll-jd9ck
@LoveAll-jd9ck 2 жыл бұрын
Yentha mandi Aditya 369 sequel kosam waiting?
@nareshindhuri8395
@nareshindhuri8395 2 жыл бұрын
ఇప్పటి సినిమాలో కూడా మీ సహాయం తీసుకుంటున్నారు అంటే సూపర్ సార్
@Chillbro-hg8ei
@Chillbro-hg8ei 2 жыл бұрын
He is Indian Steven Spielberg. Cheppalante Indian directors tho comparison e ledu. Thanks legend for entertaining from decades🙏
@brightok6929
@brightok6929 2 жыл бұрын
Avuna
@kvnjyotsnarao5577
@kvnjyotsnarao5577 2 жыл бұрын
perhaps Steven Spielberg can be called American Singeetam garu 🙂
@pkwritings1682
@pkwritings1682 2 жыл бұрын
Yes
@adityasimhass
@adityasimhass 2 жыл бұрын
No Srinivas garu senior to Spielberg So 👉Spielberg is the american singeetham srinivas
@sekharb8026
@sekharb8026 2 жыл бұрын
కమల్ నటించిన పుష్పక విమానం నవ్వలేక పోయాం, very funny
@beulahepsi3029
@beulahepsi3029 2 жыл бұрын
Not only he is Director, producers, lyricist, singer..but also a good teacher to the youth..walking encyclopedia. Ee 1hour saripoledhu anipinchindhi...Great episode with SSR garu
@ravee4u4
@ravee4u4 2 жыл бұрын
Einstein of Indian Cinema..
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 2 жыл бұрын
మంచి మాటలు చెప్పారు గురువు గారు 🙏🙏🙏
@byreddy5184
@byreddy5184 2 жыл бұрын
ఆలీ గారు చాలా మంచి ఎపిసోడ్ చేశారు. ఇలాంటివి మరిన్ని చేస్తారని ఆశిస్తున్నాం.
@LEKHADANCES
@LEKHADANCES 2 жыл бұрын
I am a huge Kamalhaasan Fan and I didn't know he made so many great path breaking films, I only remember pushpaka vimanam.. Thank you Ali, Keep up good work please bring out Gems like him .. Thanks
@ravisankar3389
@ravisankar3389 2 жыл бұрын
Tq soo much ali garu.... Mee e sho valla great singers ni great directors ni choostunnam, great writers ni choostunnam... actors ni movies lo choostam.. Elanti srenivas garu lanti goppa mahanu baavulandarini ee show dwarane choostunnam... Producers ni singers ni andari choostunnam... Chaalaa manchi show andi....
@guttapatirajasekhar3125
@guttapatirajasekhar3125 2 жыл бұрын
Legendary director singeetam Srinivasa Rao
@surendravadlani8646
@surendravadlani8646 2 жыл бұрын
సింగీతం గారు మా బాలయ్య బాబు గారి గురించి చెపుతుంటే చాలా ఆనందంగా ఉంది. జై బాలయ్య....., జై నందమూరి.
@svs7235
@svs7235 2 жыл бұрын
ఆ బ్లడ్ వేరు బ్రీడ్ వేరు
@balukasula4376
@balukasula4376 2 жыл бұрын
మంచి కార్యక్రమం థ్యాంక్స్ అలీ గారు, సింగీతం శ్రీనివాసరావు గారికి 🙏🙏🙏
@venkataphaneendra5966
@venkataphaneendra5966 2 жыл бұрын
Great sir. Meru . Chala inspiration ga vundhi sir. Meru naku chala chala istam sir. Please ballayya babu tho movie teyandi Please. Ali annayya koncham cheppandi please
@lakshminarayanamekala7511
@lakshminarayanamekala7511 2 жыл бұрын
True love never ending, such a beautiful episode sir ... Tq Ali garu
@vedagiriphanisharma9105
@vedagiriphanisharma9105 2 жыл бұрын
ఒక నెల్లూరీయుడు ఎస్పీ బాలు మాకు దూరమైనా, మా ఊరి పేరు ఇంకా వినిపిస్తూ ఉంది అంటే మీ బోటి వారి చలవే, నిండు నూరేళ్ళు ఇలాగే ఆనందంగా కలకాలం జీవించాలని మనసారా కోరుతూ మీ అభిమాని
@lsmanohar1982
@lsmanohar1982 2 жыл бұрын
భార్య భర్తల అనుబంధం గురించి ఎంత బాగా చెప్పారో.....కళ్ళు ఆర్ద్రత తో చెమర్చాయి.....అయ్యా నమస్కారం.....
@sreedeepreddy2837
@sreedeepreddy2837 2 жыл бұрын
I. Raghavendra Rao vaste full decoration with grand welcome chepparu , but legendary director vaste no minimum welcome to respect, shameless
@SSB....899
@SSB....899 2 жыл бұрын
Ayanni chusteene ardam avutundi kada brother entha simple ga untaro anduke ayana ki ravalsina recognization raaledu
@thungaturtyv.p.saiabhishek1170
@thungaturtyv.p.saiabhishek1170 2 жыл бұрын
Thanku for calling legendary director singeetam garu.please call all the star heroes aligaru tfi lo unna andaru celebrities ravali aligaru
@iamtellingthetruth4496
@iamtellingthetruth4496 2 жыл бұрын
అలీ గారు మి perfect gestures, reactions కి ఫిదా.
@amruthagujvala9250
@amruthagujvala9250 2 жыл бұрын
Singeetham gaarini adagavalsina prashnalenno migilcheysaaru!! Anthati srashtanu oka episode ku maatramey parimitham cheysaaru, vaari vayobhaaram valla ayyundochchu!! Vaari inti nunchey vaaritho sambhaashinchey yerpaatu jarigivuntey inkonni vivaraalu vaari nunchi raabattagaligeyvaareymoa!! Goppa saadhakula maatalu konnainaa aanimuthyaaley!! Hats-off to you Ali gaaru!!
@kumudaseelamsetty4833
@kumudaseelamsetty4833 2 жыл бұрын
PAN India Commercial Movie Definition in his words Awesome 🙏🙏
@kishoreganta2466
@kishoreganta2466 2 жыл бұрын
From our home town .. proud to say so
@kmrcreativeworks2445
@kmrcreativeworks2445 2 жыл бұрын
ఇందాక టీవీలో చూడడం కుదర్లేదు... అందుకే చాలాసేపటి నుంచి ఎప్పుడెప్పుడు upload చేస్తారా అని నిద్ర మానుకుని మరీ wait చేస్తున్నా... ఇప్పుడు చూస్తున్నా... అంత ఇష్టం మీరంటే సింగీతం గారు
@AvinashBoddu5345
@AvinashBoddu5345 2 жыл бұрын
He is James Cameroon of TFI in golden era🥰😘😘
@sekhardamarapati8970
@sekhardamarapati8970 Жыл бұрын
ఆ పూర్తి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి (జ్ఞానశీలి) నుండి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఒక గంట సరిపోదు ఆలీ గారు అయినను ఇంతటి మహోన్నతమైన వ్యక్తి జ్ఞానాన్ని మా ఈ తరానికి తెలియజేసినందుకు ఈటీవీ యాజమాన్యానికి, మీకు కృతజ్ఞతలు మరియు శ్రీ శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారికి పాదాభివందనాలు..
@battumohanrao4213
@battumohanrao4213 2 жыл бұрын
Though he is 92 years old still he is physically, mentally healthy I wish him he should live100 years
@శ్రీసింహీఅపరాజిత
@శ్రీసింహీఅపరాజిత 2 жыл бұрын
నా ప్లే ఒకటి శ్రీ అట్లూరి రామారావు గారు చూసి ఆఫీస్ కి పిలిచి మాట్లాడారు. 🙏🏻🙏🏻🙏🏻the best ఎపిసోడ్ ali తో సరదాగా ..
@bhargavsriram2927
@bhargavsriram2927 2 жыл бұрын
రెండు ఎపిసోడ్స్ చేయాలి అసలు
@swathibammidi6411
@swathibammidi6411 2 жыл бұрын
I love you energy sir. Always young at heart nd mind. Even I too follow the same. Missed sommu okadadi soku okadadi movie clip. Swathi bangalore
@srinivasaraog4755
@srinivasaraog4755 2 жыл бұрын
దర్శక దిగ్గజం, The great legendary director శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారిని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన అలీ గారికి మరియు E tv యాజమాన్యానికి ధన్యవాదములు.
@nagababuchandolu615
@nagababuchandolu615 2 жыл бұрын
𝙎𝙞𝙣𝙜𝙚𝙚𝙩𝙝𝙖 𝙂𝙖𝙧𝙪 💜 𝙏𝙖𝙠𝙚 𝙖 𝙗𝙤𝙬 🙌
@VC_NL
@VC_NL 2 жыл бұрын
Undoubtedly he stands in the top 5 best directors of indian cinema. Nobody had experimented as the way he did. Respect 🙏🙏🙏
@cherukuvedavyas1611
@cherukuvedavyas1611 2 жыл бұрын
Singeetam srinivasa Rao garu is a versatile and legendary director.Good to see him in this show
@kishorekumar7985
@kishorekumar7985 2 жыл бұрын
we are waiting for aditya999 sir, live more than 100 years sir
@koushikkrishna
@koushikkrishna Жыл бұрын
We want 4k version of Aditya 365
@jayakrishnan3338
@jayakrishnan3338 2 жыл бұрын
Today our generation should learn min basics and logics in film making from this kind of legends 🙏🔥
@imnomercy6331
@imnomercy6331 2 жыл бұрын
Adchavle
@tuftoffy
@tuftoffy 2 жыл бұрын
@@imnomercy6331 Mari endukochchaav?
@vamsikrish4185
@vamsikrish4185 2 жыл бұрын
@@imnomercy6331 rey kukka.. entra edchavle
@imnomercy6331
@imnomercy6331 2 жыл бұрын
@@vamsikrish4185 neku andhuku ra pichi pukka
@imnomercy6331
@imnomercy6331 2 жыл бұрын
@@tuftoffy na istam
@bajiprasadb
@bajiprasadb 2 жыл бұрын
Physical age :92 ..mental age:25 👏👏
@danielpremassis4637
@danielpremassis4637 2 жыл бұрын
One of the gratest directors, sir Amavsya chadrudu gurinchi evaru matladala, we cant fgt your movies
@chandramouli7231
@chandramouli7231 2 жыл бұрын
Legendary director, Aditya 369 is master piece till now
@svchildcare
@svchildcare 2 жыл бұрын
Legend and inspirational director.All rounder with grip on 24 frames.Need another episode with him. What an extraordinary memory at the age of 92.He needs a standing ovation 👏🏻. Thank you E tv and Ali garu for reintroducing singeetham srinivasgaru
@mrreddy2430
@mrreddy2430 2 жыл бұрын
సార్ మీరు మా ఉదయగిరి లో పుట్టడం మాకు శాల శాతసం
@Jithu_VA
@Jithu_VA 2 жыл бұрын
I am amazed at his energy, memory and clarity of words . I will be happy to be like him even if I am in my 70s . Thank you Sir for beautiful songs , movies .
@cherukurisunitha3807
@cherukurisunitha3807 2 жыл бұрын
Team should have welcomed him with a bouquet.....when many directors were welcomed in that way why not this legend....
@ThindiThippaluvlogs
@ThindiThippaluvlogs 2 жыл бұрын
Yes true
@pannerusrikanth7207
@pannerusrikanth7207 2 жыл бұрын
Ali sir manchi episode sir super
@chidhu31
@chidhu31 2 жыл бұрын
A Great Legend 🙏
@SNeha-zo9hj
@SNeha-zo9hj 2 жыл бұрын
గ్రేట్. లెజండ్..డైరెక్టర్ గారు మా ఉదయగిరి వాళ్ళు అని చైప్పినందుకు నందుకు గర్వం గా ఉంది.. గ్రేట్ సర్..👍👍👍
@venkatesh3543
@venkatesh3543 2 жыл бұрын
Waiting ikkada
@skbadulla7854
@skbadulla7854 2 жыл бұрын
One of the best interview with Legendary Director Sangeetam srinivasa rao garu 🛸
@shyyarasuri
@shyyarasuri 2 жыл бұрын
deserves a Padma Vibhushan award from govt.
@modinaidubeesetti9038
@modinaidubeesetti9038 2 жыл бұрын
A rojullone antha creative ga movies cheyadam chala great .good interview with great director thanks to etv🙏🙏🙏
@pnv3693
@pnv3693 2 жыл бұрын
The one and only best and advanced Director in India....Singitham Srinivasa Rao Garu 🙏🙏🙏🙏🙏
@nagarajudursheti3493
@nagarajudursheti3493 2 жыл бұрын
Balakrishna gaaritho.....Adhiya 369....And Bahiravadeepam.... movies..... Superrr.....In my childwood days....... Guruvugaariki namsakaram....🙏
@banneyadaiah5194
@banneyadaiah5194 2 жыл бұрын
మయూరి, విచిత్ర సహోదరులు, పూస్ఫక విమానం, బైర్వదిపం, ఆదిత్య 369, సినిమాలు,...PAN India Story లు
@jagadeeshdogga8415
@jagadeeshdogga8415 2 жыл бұрын
Seniors తో రెండు ఎపిసోడ్స్ చేస్తే బాగున్ను అలీ గారు! Old డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ని కూడా తీసుకురండి
@lalithanishtala1281
@lalithanishtala1281 2 жыл бұрын
He is the Brahma of Telugu industry.
@rapuriart
@rapuriart 2 жыл бұрын
Great day great legendary great interview🙏
@varalakshmipedasanaghanti170
@varalakshmipedasanaghanti170 2 жыл бұрын
మనసులో కల్మష్మ్ లేక పోతే అంత హాయిగా ఉండొచ్చు
@pnadipalli
@pnadipalli 2 жыл бұрын
I am blessed today to have him in the show and watching. Still wondering he is still very advanced than us in this modern era.
@varalaxmi5133
@varalaxmi5133 2 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, వాళ్ళలో ఈయన ఒకరు
@surendrareddypspk
@surendrareddypspk 2 жыл бұрын
Nenu Anni episodes choosanu kani ilanti goppa person and chala manchi matalatho kudina interview epudu choodaledu love u ♥️ Sangeetham sreenivasaravu garu ❤️❤️❤️u forever ur the legend sir
@vishnuimmanni7137
@vishnuimmanni7137 2 жыл бұрын
Singeetham Srinivas garu Dadasaheb phalakeka to be give
@gowthamimuddada9278
@gowthamimuddada9278 2 жыл бұрын
Grat sir❤❤❤🙏🙏🙏🙏🙏🙏
@kotreshirayanna4768
@kotreshirayanna4768 2 жыл бұрын
Singeetham srinivas rao was first person to direct ನಟ ಸಾರ್ವಭೌಮ Dr rajkumar and his three sons( shivaraj Kumar,raghavendra rajkumar and puneth rajkumar ) Legendary director directs 7films in Kannada ಹಾಲುಜೇನು(Dr Rajkumar) ಚಲಿಸುವ ಮೋಡಗಳು(Dr Rajkumar) ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮಿ ಬರಮ್ಮ(Dr Rajkumar) ದೇವತಾ ಮನುಷ್ಯ (Dr Rajkumar ) ಎರಡು ನಕ್ಷತ್ರಗಳು (puneeth rajkumar) ಆನಂದ್( Shivaraj Kumar) ಟುವ್ವಿ ಟುವ್ವಿ( actor Raghavendra rajkumar)
@chandhand6539
@chandhand6539 Жыл бұрын
He is one the finest directors in Telugu cinema. Aditya 369, Pushpaka Vimanam, Bhairava Dweepam… every movie he made is a masterpiece.
@manasamacharam
@manasamacharam 2 жыл бұрын
Aa rojullone13 languages lo movie ante , Pan India appattlone parichayam chesina goppa vyakthi......
@vinaykumarbs2004
@vinaykumarbs2004 2 жыл бұрын
Sangeetham Sir directed 7-8 movies of Dr. Rajkumar in Kannada, all are great movies, that was more than what he did with Kamal Hassan, Ali sir should have asked about those movies with Sangeetham Sir, he might've have so many great things about his journey from those movies. It's really sad it was never discussed.
@gangadharkatakam
@gangadharkatakam 2 жыл бұрын
అవును. ఒక గొప్ప వ్యక్తి గురించి టివి ప్రోగ్రాం చేసేటపుడు ఆయన వివిధ భాషల్లో/ప్రాంతాల్లో సాధించిన విజయాలగురించి ప్రస్తావించకపోతుండడం దురదృష్టం. కేవలం తెలుగు మాధ్యమానికి సంబంధించినవే ప్రస్తావిస్తే ఆ కార్యక్రమం పరిపూర్ణం కాదు. ప్రేక్షకులకు సంపూర్ణంగా తెలిసే అవకాశం ఉండదు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారితో 8 చిత్రాలు చేయడం మామూలు విషయం కాదు. ప్రస్తుత మాధ్యమాలు అనేకమంది గొప్ప కళాకారుల గురించి, వారు ఇతర భాషల్లో గడించిన పేరు ప్రఖ్యాతుల గురించి తెలుగు వారికి తెలిసే అవకాశం కల్పించడం లేదు. ఉదాహరణకు యస్ వి రంగారావు గారి విషయానికొస్తే ఆయన గడించిన ఐదు రాష్ట్రపతి అవార్డులలో నాలుగు అవార్డులు తమిళ సినిమాలలో నటనకు, ఒక అవార్డు తెలుగుకు (నర్తనశాల) లభించాయి.
@srujanaguru4181
@srujanaguru4181 2 жыл бұрын
ఆ Cinema ల పేర్లు చెప్తారాండీ,యూట్యూబ్ లో దొరుకుతాయేమో చూస్తాను
@vinaykumarbs2004
@vinaykumarbs2004 2 жыл бұрын
@@srujanaguru4181 below mentioned eight movies are with Dr. Rajkumar, all blockbusters. Especially 1, 6th and 7th is my personal favourite. 1. Haalu Jenu 2. Chalisuva Modagalu 3. Eradu Nakshatragalu 4. Shravana Banthu 5. Jwaalamukhi 6. Bhagyada Lakshmi Baramma 7. Shruthi Seridaaga 8. Devatha Manushya
@vinaykumarbs2004
@vinaykumarbs2004 2 жыл бұрын
Sangeetham Sir launched Dr. Rajkumar's two sons as well, even those movies are good.
@srujanaguru4181
@srujanaguru4181 2 жыл бұрын
@@vinaykumarbs2004 ఇందులో హాలుజేను మా అమ్మ favourite movie
@pannerusrikanth7207
@pannerusrikanth7207 2 жыл бұрын
Ee episode chushaka na manasu chala prashanthanga undhi Ali sir 🙏🙏
@prasadaraolic
@prasadaraolic 2 жыл бұрын
GREAT PHILOSOPHER......GREAT 💐💐💐 VISIONARY DIRECTOR....GREAT PERSONALITY.....92 YEARS STILL ACTIVE....SIR WE WANT LONG..... HEALTH AND WEALTH....AND MAKE GREAT 💐💐💐 EXPERIMENT MOVIES....
@purushothammanoharan9708
@purushothammanoharan9708 Жыл бұрын
My favorite 90s movie Aditya 369 ❤️and Michael Madan kamarajan ❤️... From his direction...
@chiranjeevialla8411
@chiranjeevialla8411 2 жыл бұрын
అలాంటి మహానుభావుల్ని కల్లారా చూసి ఆయన మాటల్ని చెవులారా విన్న మనందరం ఎంత అదృష్టవంతులం... 🙏
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 2 жыл бұрын
మహా దర్శకులు గురువు గారు సంగీతం శ్రీనివాసరావు గారికి పాదనమస్కారములు. మీరు మార్గదర్శకులు
@nareshvaranasi5704
@nareshvaranasi5704 2 жыл бұрын
Ali garu chala manchi questions adigaru.. ఈ age లో కూడా ఇంత energy గా ఉండడం చాలా గ్రేట్ really he is a great director.
@raviravi-gt8gg
@raviravi-gt8gg 2 жыл бұрын
లెజెండ్ డైరెక్టర్ ఇలాంటి ఇంటర్వ్యూ రేపటి తరాలకు చాలా ఇంపార్టెంట్.. హాట్సాఫ్ ఆలీతో సరదాగా ప్రోగ్రాం
@gopikanakadandi2700
@gopikanakadandi2700 2 жыл бұрын
Ali garu,please invite Chiranjeevi garu.
@mprabhakar3392
@mprabhakar3392 2 жыл бұрын
We love you Sir. Indian film history will never forget your wonderful work and wonderful movies. And I am lucky boy that I have seen many of your movies and seen your many of live programs. All rounder and Legendary director of INDIAN film industry. Sir SSR garu I felt so happy after seeing you in this show and you are such a intellectual, forward thinking and too active person. I pray for God that Adity 999 will get start soon with NBK sir combination. At 29:35 👌👌👌👈
@krishnak.j
@krishnak.j 2 жыл бұрын
ఒక ఎపిసోడ్ ఏమి సరిపోతుంది అండి, ఒకొక్క సినిమాకి ఒక ఎపిసోడ్ తీయాలి.. ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి ఇప్పటి దర్శకులు. అద్భుతాలు సృష్టించిన గొప్ప దర్శకులు సింగీతం శ్రీనివాస్ గారు, ఆయుః ఆరోగ్యాలతో సంతోషముగా ఉండాలి 🙏🏼
@nrhareeshnr7695
@nrhareeshnr7695 2 жыл бұрын
ఆయన మేధస్సు చూస్తూ వింటుంటే మన మట్టిబుర్రలకి ఇంకా వినాలి చూడలి అనిపిస్తుంది మీరు ఆయనతో తరువాయి భాగం తీయాలని( part2) మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
@Premmmahesh_7777
@Premmmahesh_7777 2 жыл бұрын
సింగీతం శ్రీనివాసరావు గారు ఒక గొప్ప పుస్తకం లాంటి వాళ్ళు. వాళ్ళ జీవితం ద్వారా రాబోయే తరాలకి ఆదర్శ ప్రాయులు. ఇండియాలో నే ఇంత గొప్ప vision ఉన్న డైరెక్టర్ లేడు
@bsrao9833
@bsrao9833 2 жыл бұрын
Legendary Director
@shaileshsingu
@shaileshsingu 2 жыл бұрын
Seriously need standing ovation to Singeetham srinivas sir💐
@sambasivarao1174
@sambasivarao1174 2 жыл бұрын
Vichithra sodharullu making secrets bayataki ravalli. Great srinivas garu.
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,9 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,9 МЛН