ఇంటర్వ్యూ మొత్తం మిద నాకు నచ్చిన మాట "ఎదైనా వొదిలేస్తే చేయి నొప్పెట్టదు ,పట్టుకోవాలని చూస్తేనే నొప్పి ఉంటుంది " అది డబ్బు ,కావచ్చు ఇంకేదైనా కావచ్చు ". సూపర్ "జగ్గు భాయ్ ". లవ్ యూ .
@charancherry39916 жыл бұрын
Praveenasree Kumara super anna jb sir Andrulaa telngana abimanaa andagadu jagapathi babu garu ippdu appdu
@EDMVibes245 жыл бұрын
Yes
@nagababuvisarapu81825 жыл бұрын
Exactly
@veera26874 жыл бұрын
Same feeling bhai super
@ARaju-i2s26 күн бұрын
Same bro
@usha16765 жыл бұрын
ప్రతీ మనిషీ సింహంలా స్ట్రాంగ్ గా వుండాలి అని చెప్తారు కదా అందరూ. నాకు జగపతి బాబు సర్ ని చూస్తే నిజంగా మనుషుల్లో సింహంలా వున్నారు అనిపిస్తుంది ☺☺☺☺👏👏👏👏👏👏👏👏
@sasikumar-ih2mq6 жыл бұрын
జీవితంలో చాలా ఎత్తుపల్లాలు చూసారు జగపతిబాబు గారు.. అయినా ఆయన ఈరోజు ఉన్న స్థాయి ఎందరికో ఆదర్శం ..ఎప్పుడూ మన పని అయిపోయింది అనుకోకూడదు ..కాలం అవకాశం ఇస్తూనే ఉంటుంది. మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం. బోల్డ్ గా మాట్లాడే జగపతిబాబు గారి మాటలు ఈరోజుల్లో బ్రతకడానికి ఉపయోగపడతాయి అని నా అభిప్రాయం. ఇంటర్వ్యూ చేసిన TNR గారికి నా ధన్యవాదాలు🙏
@divijatnr80266 жыл бұрын
tq somuch andi
@sasikumar-ih2mq6 жыл бұрын
TN R garu Welcome andi
@madhukara61876 жыл бұрын
Sensible comment bro!
@charancherry39916 жыл бұрын
sasi kumar nice annaa
@indianeagles55956 жыл бұрын
Super sir
@Taiyo_Creations6 жыл бұрын
"Bad time ki kuda Bad time vastundi" What a beautiful quotation. I like it.
@deeksharajput1264 жыл бұрын
What is the meaning of the dialogue ...can u plz explain 😁
@Taiyo_Creations4 жыл бұрын
@@deeksharajput126 He was saying There will be a bad time for every bad time. That means bad time is not permanent and it will end.😀
@deeksharajput1264 жыл бұрын
@@Taiyo_Creations okk got it thank you 😊
@phanimadivada11134 жыл бұрын
Nijam ga super dialogue
@nagabhushanraomaramraju88843 жыл бұрын
@@deeksharajput126 q
@naveenkumarkokkiligadda25716 жыл бұрын
ఒక మనిషి ఇంత సింపుల్ గా ,, మంచి హ్యూమన్ బీయింగ్ ఉన్న ఇలాంటి వ్యక్తుల ఇంటర్వ్యూ ఈ సమాజానికి చాలా అవసరం.... సూపర్ ఇంటర్వ్యూ TNR గారు
@praveekumar80665 жыл бұрын
Exlent interview, what a man,జగపతిబాబు గారు ఇంత మంచి మనిషి అని ఈ ఇంటర్వ్యూ ద్వారా అర్ధం అయ్యింది,మనిషి ఎలా బతకాలో ఎలా వుండాలో జగపతిబాబు గారు చాలా బాగా చెప్పారు,tqsir
@ravishiridi40494 жыл бұрын
Super sir
@lifeisbeautiful2116 жыл бұрын
హీరో గా జగపతిబాబు గారిని చూసిన మేము ఇప్పుడు చూస్తున్న జగపతిబాబు కి చాలా ఇమేజ్ లో చాలా తేడా కనిపిస్తుంది
నటుడిగా కంటే ఒక వ్యక్తిగా మీరంటే చాలా ఇష్టం జగపతి గారు..మీలాంటి వాళ్ళు సొసైటీకి చాలా చాలా అవసరం
@bandisai14146 жыл бұрын
ఫుల్ ఎపిసోడ్ మొత్తం చూశాను చాలా బాగుంది జగపతిబాబు గ్రేట్ సూపర్ హీరో సూపర్
@sivaranga15356 жыл бұрын
నాకు ఇ షో చూసిన తరువాత జగపతిబాబు గారు మీదా నాకు చాలా గౌరవం పెరిగింది
@phanimadivada11134 жыл бұрын
Genuine ga matladuthunnaru. నిజంగా జగపతి గారు సరదాగా వేదాంతం చెప్పేశారు . ఎక్కడా ఎక్కువ లేదు తక్కువ లేదు సమానంగా సమాధానం చెప్పారు
@SatishKumar-tm2uj6 жыл бұрын
అవమానాలు, అనుమానాలు అద్భుతం చేసేదాకే! మీ లాంటి వాళ్ళు ఇండస్ట్రీ కి చాలా అవసరం సార్. నిజం చెప్పాలి అంటే ధైర్యం కావాలి.
@kanisettyvenkataswathi53516 жыл бұрын
Favorite point: Intiki car ki value antha ekuva iste mana life ki manam value ela istam Andi. It's just a house.. Hat's off jagapathi gaaru.. loved your attitude
@swathi1566 жыл бұрын
His concept about money.... Is what everyone should learn.... 👏👏👏 One of the finest interviews👍👍
@rkelektroniks6 жыл бұрын
కొంతమంది మాటలు నాలుక చివరి నుండి వస్తాయి మనసు లోతుల్లోంచి మాట్లాడే వాళ్ళు చాలా అరుదు ఈ రోజుల్లో ఎంత సంపాదించినా కోట్లు డబ్బు ఉన్నా నేను బేసిక్ గా మనిషిని అని మచిపోయే వాళ్ళు ఉన్న ఈ ప్రపంచంలో ఇంట బోల్డ్ గా మాట్లాడే వ్యక్తీ (మాట్లాడించే వాళ్ళు కుడా కావాలిగా) nice హ్యూమన్ being thank you bring out this type ofoutput
@rajupavani73046 жыл бұрын
Rama Krishna electronics
@padmavathyam78206 жыл бұрын
అవునండీ...మీ మాటల పొందిక బాగుంది
@krishnamurthyrrif52706 жыл бұрын
Rama Krishna electronics -
@ramulayasri58806 жыл бұрын
Rama Krishna electronics ghoul Oh This F Fkjl tgkbfqv
@nag90005766 жыл бұрын
P
@vinodpawarvislaa83943 жыл бұрын
Ee interview 2 years back di... nenu 2 days back chusa... but ipudu sad news enti ante TNR sir no more... eduti valani hurt cheyakunda interview chese vallu chala rare andulo tnr sir top lo untaru... we miss you sir ... rip
@powerstar27876 жыл бұрын
Nijayathi kaligina babu mana jagapathi babu sir your interview super👌 sir
@abhit14686 жыл бұрын
JAGGU BHAI... నీకు నీ మంచితనానికి నా వందనాలు. మీ లాగా అలోచిస్తే చాలా వరకు సమస్యలు ఉండవు. ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి. దనిలోనుంచి గేట్ ఆన్ అవడమే గ్రేట్. .. జగ్గుభాయి యూ ఆర్ రియల్లీ గ్రేట్.
@seenuchary73946 жыл бұрын
Unique, I felt this is just not an Interview, It is Personality Development class. Thank you
@KiranKumar-gc5yi6 жыл бұрын
Super comment seenu chary garu
@vy11342 жыл бұрын
An interview with integrity and honesty, openess about: 1. About money 2. About women 3. About family 4. About media 5. About industry
@balajiannam38016 жыл бұрын
Starts from 8:35😍❤️😊
@kolahalamsaibabu86006 жыл бұрын
Tq so much bro
@lonestarfun83896 жыл бұрын
Thank you balaji
@camcordertv6 жыл бұрын
Thank you...those promos are most irrelevant and irritating
@నందకిషోర్-గ2శ6 жыл бұрын
thanks bro
@jpramod896 жыл бұрын
Thanks bro
@VJ-xs5zt3 жыл бұрын
Miss you TNR garu....Meru leni interviews chudabuddi kavatledu..
@shobu-shoban6 жыл бұрын
Interview అదిరింది..Jb చాలా బాగా మాట్లాడారు... Jagapathi బాబు గారు .time నీ చేసే work.. నీ బాగా నమ్మరు.. అందుకే ఇంత గొప్పోడూ అయ్యాడు.. ఒక మనిషీ ఎలా ఉండాలి ..ఎలా ఉండకూడదు Selp saticifaction... ..డబ్బు ను ఎలా వడలన్నది డబ్బు ఒక పర్వెంటేజ్ లెక్క వదలి .. 1,50% Save 30% ఇవ్వాలి 20 % మనం ఎంజాయ్ cheyali ఇలా..చాలా బాగా బాగా చెప్పారు అవే మనకు హెల్ప్ ఐతయ్... జగపతిబాబు కి ఇంత సహయం చేసే మనసు ఉన్నందుకు మీరు ఉండాల్సింది సినిమా లో కాదు పాలిటిక్స్ లో అని ఆడిగుంటే బాగుండేది...any we జగపతి లో మల్టిటాలెంట్ ఉంది ...కావున ఆయన ఇంత గొప్ప ఆర్టిస్ట్ అయ్యాడు...hat sap him.. లవ్ యూ సర్
@satyanarayanaj23204 жыл бұрын
అవునండీ ....మనం చేసుకున్నది మనకి తిరిగి వస్తుంది. మంచి , చెడు కూడా. మనకే వస్తుంది.🙏
@bejawadanagesh60846 жыл бұрын
JB sir ""నటన పండించడంలో మీకు మీరేసాటి మరెవ్వరు రారు మీకుసాటి""...నిఙ ఙీవితంలోను మీరు చాలా practical గా ఉంటారు...such a good person....
@factualproof6 жыл бұрын
Jagapathi babu is a real life practical, logical, frank and open personality. Positivity flows👍
@Razluvs6 жыл бұрын
Who are watching for Jaggu Bhai ..Like me
@channelanjana6 жыл бұрын
me
@vineethreddy82266 жыл бұрын
Mitra B 😂😂
@pavankomara51746 жыл бұрын
Me
@Razluvs6 жыл бұрын
@@mitrabuggaveeti2115 Fuck you..I am asking how many fans for JB
@tgwala6 жыл бұрын
Jagapathi Babu interview Jagapathi Babu kosame chustaru kada 🤔🤣
@dr.sukhadagnt41935 жыл бұрын
Manishi ante ila undali ...super sir hats off to jagapathibabu ...sir vammo grt I'm very inspired
@kranthikumar96106 жыл бұрын
When I feel low n depressed I’ll watch jagapati sir’s interviews....he is the person know the all ups and downs in life.....he is an admirer to me....#ThankYoujaggubhai
@ssakkichintu72235 жыл бұрын
Watched this interview only for jagapathi Babu.... Very bold n clear explanation given.... So much to take from his life as lessons.... Hats off jagapathi Babu garu....
@phanindarboorgu96866 жыл бұрын
Okka negative comment kuda ledu meru great JB garu
@ranjithkumarrk97254 жыл бұрын
This is not a interview This is a philosophy class... Hats off guruji...
@radha5026 жыл бұрын
I wanted to have glimpse of this video initially but could not resist my self till the end .! so genuine and practical gentleman hence so inspired after having this interview and moreover respect mounted for Jagapathi gaaru .! Love you Boss 🙏🏻💕👍🏻
@vagdevivaidya36226 жыл бұрын
I... Me... Myself... Seriously.. awesome 😍👌🏻 super hero😍.. vadalagaligithe noppi puttadu...this line is beyond awesome..
@padmavathyam78206 жыл бұрын
Wow. నా పిల్లలకి షేర్ చేశా. ఇంత ప్రాక్టికల్ గా వుండండీ అని
@divijatnr80266 жыл бұрын
tq
@padmavathyam78206 жыл бұрын
@@divijatnr8026 Thank you sir
@srikanthreddy67246 жыл бұрын
@@divijatnr8026 sir trivikram garini interview cheyandi sir
@naninaveen87886 жыл бұрын
best complement andi
@rahilj53356 жыл бұрын
You did right thing....
@pmahender19236 жыл бұрын
Sir hatsaff to your simplicity and boldness. You are such a amazing person.
@bharathsahi5296 жыл бұрын
Dabbu undali adi ichhe buddhi kuda undali not an easy line great words🙏
@umagaddam57316 жыл бұрын
I like him.
@medisettyvamsikrishna75184 жыл бұрын
At which duration..? this dialogue
@satyanarayanakonda65862 жыл бұрын
Very good person, very helpful human being, ,after watching interviews like open heart with Radha Krishna in ABN channel I became loving Jagapathi babu Garu, hats off to you
@Kprasadsingerkadiam6 жыл бұрын
జగపతిబాబు గారు చాలా మంచి మనిషి నా చిన్నతనం లో వారు నటించిన "మదరిండియ" షూటింగ్ మా కడియం లో చేశారు వారికి షూటింగ్ ప్లేస్ తెలియక మా వీధికి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసారు అందరం కార్ చూస్తున్నాం అందులోనుండి జగపతి బాబు గారు దిగి షూటింగ్ అడ్రెస్ అడిగారు నేను నాతొ పాటు వారి కార్ లో షూట్ దగ్గరకు తెసుకునివెళ్ళాం అప్పుడు వారు మాతో ఎంతబాగా మాట్లాడారో ఇప్పటికి మారువలెను..మీరు ఎప్పుడూ బాగుండాలి సార్.
bhanuprasad singer.kadiam super hero Anna jb really
@cherukurirao22816 жыл бұрын
@@charancherry3991 k
@charancherry39916 жыл бұрын
Cherukuri Rao OK annaa
@rakeshgadapa846 жыл бұрын
Best personality development interview LA undi ...very frank n practical person jb gaaru ....
@sahityareddy14416 жыл бұрын
One of the best interview... Loved it.....respects to jagapathi babu garu....such a positive person 😱
@baluyadav77376 жыл бұрын
1000%👍
@jaganrao86685 жыл бұрын
Hi
@nnpm7775 жыл бұрын
ఈ ఇంటర్వ్యూలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి సాయం చేయాలి అనుకోవడం చాలా గొప్ప విషయం, ఒక వ్యక్తి ప్రాణం కాపాడ అంతకంటే సంతోషం ఏముంది అన్న మాట బాగా నచ్చింది థాంక్యూ సార్ జగపతి బాబు గారు మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలి ఇంకా గొప్పవాలు కావాలని కోరుకుంటున్నాను
@ridhimaangel30384 жыл бұрын
Loved his way of dealing things. He is super genuine and down to earth.
@malleswaraswamigaraga67923 жыл бұрын
Thank you for interview!! Grate Jagapathi babu garu
@suryarajesh60006 жыл бұрын
Mr.TNR Ask Questions politely; respect him ask A great legendary actor
@kotapandu35344 жыл бұрын
Really inspiring life style........ and genuine jagapathi babu garu
@prasadreddyr27813 жыл бұрын
Rip TNR garu, we miss you
@visionaryprem3 жыл бұрын
I don't know he was passed away, I am very very sadnened by the news...very sad
@jayanthgunupati6635 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊
@damarajusairam19816 жыл бұрын
1st time #TNR gari interview full ga chusa For jagapathi Babu sir
@smsubhani56365 жыл бұрын
Bro oka small help jaggu bhai some words.. ..avru avru naku enduku avrii ni pelli cheskutha vedi ki endukuu ani adhi aa time ki vachi di aa words konchum mention cheyi bro
@musicismylife60126 жыл бұрын
పడి లేచిన కెరటం..జగ్గూభాయ్... TNR గారూ... వారి అనుభవాల్ని మీరు ఆవిష్కరించిన విధానం ఎంతో నచ్చింది. థాంక్యూ
@dronacharybanala28406 жыл бұрын
THE GREATREYAL{herojaggubai}familyhero 🌹♤♤♤🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@charancherry39916 жыл бұрын
MUSIC Is My Life super anna nivu
@xyz-ub5ll6 жыл бұрын
Nijamga jeevitham chadivesaru sir superrr. Oka actor ni sir analanpinchindi. . Genuine gentleman. 👍
@Biihuu6 жыл бұрын
One of the finest interviews by TNR. Jagapathy Babu is No.1 in the Telugu industry today. His attitude & never say die spirit is highly inspirational! Waiting for more diverse roles from you
@nagzoology88044 жыл бұрын
Such a great personality...Good philosopher...He knows how to live..Now he is beyond money,emotions n etc...He learnt everything from his previous experiences...Totally he bonce back....I like your helpful nature sir.One of the good in film industry....Keep going on...All the best Jagapathi babu garu....👌👍
@hemanthratnajayakar89025 жыл бұрын
Really loved the massage from jagapati Babu garu 😍😍😍😍
@NirmalKumar-dm7xs3 жыл бұрын
One of the finest interview...such a straight forward and gentleman. Your thought process will inspire and save a lot.
@aparipirala6016 жыл бұрын
He is very great in character which I observed in Anaganaga Oka Roju shooting. Alanti vallu eppudu great gane untaru
@sairamgajula63772 жыл бұрын
tnr garu bratiki vunte ilanti manchiinterviews inka chuse vallam
@rajasekhar49526 жыл бұрын
I saw one of the most valuable interview in recent days.. please watch it till end...I think everyone connect at least one time in the interview about in past years..
@premuppada4123 жыл бұрын
TNR సార్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం అండీ. మీ నవ్వు అంటే చాలా ఇష్టం అండీ we miss u sir 😭
@venkaiahbabu80776 жыл бұрын
I admire you sir since now, Oka life ki saripoye anni emotions meru chepparu. Thanks sir. E interview naku pelli ayi pillalu puttina taruvata vallaki chupista.
@joshnavardhagala92314 жыл бұрын
Very good
@venkaiahbabu80774 жыл бұрын
@@joshnavardhagala9231 thanks 😊 madam...
@dubeydude79502 жыл бұрын
Mesmerizing person Jagapathi Babu.!! For many reason or for no reason just u can love and admire him ❤️❤️
@TheHimalayan450Voyage6 жыл бұрын
Jaggu bhai...you touched my heart.. A genuine interview.. Each and every word came right from his heart... Hatsoff to TNR for this interview
@subbukilari62234 жыл бұрын
Best actor & best motivational speaker very sweet heart
@shivapathipaka6 жыл бұрын
TNR garu this is the 1st interview I watched without fast forwarding thanks for the one of the greatest interview.
@tarunkumar-be2cl6 жыл бұрын
He is donating money every month for one Ashram in chandanagar. Great human being from bottom of the heart.
@arjunkumar-fv9um5 жыл бұрын
ఇలా బ్రతకాలి మనిషoటె .... నాకు చాలా భాగ అనిపించింది జగపతిబాబు గారు
@TheMadhu20116 жыл бұрын
Jagapathi Babu fans like here 😊
@KrishnaMangaRao6 жыл бұрын
What a fantastic actor he is! Nice human being also
@mekalapraveen46416 жыл бұрын
great sir
@narasunilbrock54974 жыл бұрын
first time na life lo, full interview chusa, jagapathi babu gariki is really great
@rameshr68396 жыл бұрын
Okka second kuda skip cheyakonda chusina first interview, Thank u tn r garu for the interview Love u jaggu bhai.
@deepupamarthi48116 жыл бұрын
Really Hats off Sir jagapathi Babugaru. TNR Garu meeru chesina interviewslo the most no1interview. Nijomga frankly interview.
@jramk67776 жыл бұрын
Nice to see jagapathi Babu sir Very practical person.Good luck sir.
@sirishareddy89493 жыл бұрын
Meru cheppinavanni real jagapathi babu sir ji 🙏🏻chala baga chepparu 👌👌👌👌 beautiful interview 👌
@subinvarghese58796 жыл бұрын
Real hero Acting only in front of camera Worth watching your interview sir
@PAVANKUMAR-wq6qo2 жыл бұрын
మనసులో ఎదో తెలియని సంతోషం ఈ వీడియో చూసిన తరువాత
@monarch.war20246 жыл бұрын
U have 30 years daughter ,,, and u look so young ! Awesome !
@rajugarikina97732 жыл бұрын
Wonderful jagapatibabu garu interview jagapatibabu garu gave a excellent message thank u sir, (TNR gariki RIP)
@nagapadmachalamalasetti45456 жыл бұрын
Wow,great human being , wonderful thought process and his perspectives about life are impressive.
@sandhyabonthala18406 жыл бұрын
Jagapathi garu...your genuine answers superb..you have a nice heart..love you sir..mundu nenu mee andaniki fan ni, ipudu mee openness ki die heart fan ni
@BOBSANTO16 жыл бұрын
Kathanayakudu movie lo Balakrishna ane character Mee real life character sir.practical and simple Jaggu sir.anduke climax lo Rajni sir Ni dominate chesaru.long way ahead for you sir,all the best
@vrdonthamsetti82895 жыл бұрын
మీరు బాగా చెప్పారు జీవితమే ఒక పాఠం నేర్పుతుంది
@durgavajjalavenkatesh92256 жыл бұрын
I seen most of the interviews of japathi Sir. I like him as a human being more because he talks any topic genuinely which I had seen on him only. Great Sir I like whatever you talks and what a helping nature you are real hero Sir.
@chaitanyachaitu99766 жыл бұрын
Superb interview ever... Such a awesome human... Beautiful in nd out... Jai jagapati
@niharikareddy86366 жыл бұрын
If u don't want to hurt urself than don't hurt others wah! Wah! I really liked ur attitude
@Your_Surya5 жыл бұрын
I like this Interview....Jagapathi Babu...I like your genuine speaking.
@rammohan47296 жыл бұрын
Inspiring interview.... My respects towards Mr.Jagapthi boosted more
@keerthigaddam55646 жыл бұрын
wow what a clarity he has .very rare to find a person with such a practical & philosophical mindset from film industry .inspired by the way he understands and treats money in life..
@prasaarcommunication56734 жыл бұрын
Hi, I do not understand the language, but I am a big fan of Jagatpathi Babu jee, would it be possible to email me this interview on prasaar@gmail.com. Thank you.
After seeing this interview I became a big fan to jagapathi babu garu. Mee straight forward matalu and attitude chala baga nachai. Awesome interview
@rohithtony13965 жыл бұрын
Very motivational and inspring person in whole Telugu Film industry
@sunithakulender67913 жыл бұрын
Pure gold, Detachment example Relationship is everything Hats off sir 🙏🙏🙏🙏🙏🙏
@AJ-tp4wg6 жыл бұрын
Jagapathi Babu is a very straight forward person. I hope he continues his legacy through villain character. Good luck to a genuine person!
@batnaappalanaidu11326 жыл бұрын
jai ntr
@fr38706 жыл бұрын
గొప్ప సహాయం చేసారు 🙏🙏🌲🌲🌱🌱🌱🌱🌱
@stardustbj53656 жыл бұрын
జగపతిబాబు గారు మీరు లేకపోతే జగపతిబాబు లేకపోతే లెజండ్ లేదు జగపతిబాబు లేకపోతే రంగాస్థలం లేదు జగపతిబాబు లేకపోతే అరవింద సమిత లేదు
@sujeethnidumolu72355 жыл бұрын
సినిమా టాకిస్ Bj chey kaani athi cheyyaku
@N.Kishore4 жыл бұрын
Naanakki prematho miss ayyav bro,completely agree to your opinion
@eduwithharsha24924 жыл бұрын
Nannaku prematho bro👍
@everythingsurprised58444 жыл бұрын
Legend
@rohithsharma9700314 жыл бұрын
@@sujeethnidumolu7235 nuvvu guddha muyyi
@titfortat28534 жыл бұрын
☺️☺️☺️Wow..wow...wow..wow..wow.. what can I say...this man is really awesome...the exact defination of real hero..love you sir....☺️☺️☺️
@phanindrakumar92023 жыл бұрын
Jagapathi sir, you are the most loved person in my life. Will meet you at least once.🙏. TNR sir, RIP.
@anusham82904 жыл бұрын
Never knew he talks this great.. Kashtalante aento chala jeevithalu chala choosthunnai, manavi matrame kashtalanukunte we are not fighting life.. Awesome lines..
@sreedharthuniki90925 жыл бұрын
Truely genuine man! , Very inspiring personality. Love you Jaggu bhai
@truthseeker-4ever5 жыл бұрын
I feel like reading a great book about the philosophy of life. Thank you Jagapathi Sir.
@rameshdaravath36836 жыл бұрын
True personality babu garu ,real human,gud thinking,i learned lot of confidence from his interviev
@MdyadulYadul3 жыл бұрын
Beautiful interview jagapathi babu sir I'm big fan of you sir
@surijovial41836 жыл бұрын
What an Interview .. What a conversation!!! Awesome sir.. Each and every word from JB sir is outstanding.. !! Explained the fact of life.. Need of life.. And finally the Meaning of life.. The most interesting interview ever seen.. TNR sir, the respecting way you r asking to JB sir is the most inseparable to the upcoming Anchors!! Keep Rocking JB sir.. 👌👌👌👌