Very Nice and Genuine Interviews of Respected Rajendra Prasad Garu. Many Thanks to Anjali Garu and signature studios Team For conducting and Publishing this Interview. I Admire and Follow Sri Rajendra Prasad Garu and has Great Respect for him in the Same way Sri Rajendra Prasad Garu has toward Great N.T.R Garu 😀💯
@ramsai931927 күн бұрын
Excellent interview this is how a interview should be Kudos to Anjali Garu 😊
@cheppanubrother36724 күн бұрын
ఎక్సలెంట్ sir. లక్ష్మీపార్వతి గురించి గట్టిగా మాట్లాడినందుకు thank you జై ఎన్టీఆర్ జై బాలయ్య.
@SreeramReddyB12 күн бұрын
Rp edo prathi roju NTR and lakshmi parvathi la personal life pakkana undi choosinattu 😂😂😂😂
@mahaboobbasha369125 күн бұрын
Super Sir మీ మీద ఇంకా అభిమానం పెరుగుతుంది sir
@miryalasumalatha888317 күн бұрын
Aah okkati adaku super movie sir forever
@gopiaruna8Ай бұрын
God bless sir❤❤❤
@commonman6304Ай бұрын
నిజమే.. సినిమా రంగంలోకి రాకముందు NTR జీవితం.. కృతయుగం లాంటిది; NTR సినిమా జీవితం.. త్రేతాయుగం; NTR రాజకీయ జీవితం.. ద్వాపరయుగం; లక్మీ పార్వతిని చేరదీసిన తరువాత NTR జీవితం.. కలియుగం.. అందుకే అలా అంతమైపోయింది..!!
నట కిరీటి మా కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ గారికి ధాన్యవాదాలు🙏🙏🙏🙏
@suryanarayanarajusayyapara322526 күн бұрын
రావులపాలెం పక్కన vedureswaram లో మా ఇంట్లోనే తీశారు కన్నయ్య కీటయ్య
@kalluripurna836325 күн бұрын
Nice
@Madhus820 күн бұрын
My favourite actor
@shyamkarapu20 сағат бұрын
My favourite hero
@charanl707823 күн бұрын
Love you love you sir
@SreeVani-cw7rm26 күн бұрын
Super super super 🙏🙏🙏🙏🙏🎉🎉🎉
@babubathula799717 күн бұрын
Yes రాజేంద్రప్రసాద్ గారు చెపింది అక్షర సత్యం ఆహ్ లపాకీ అన్న గారి జీవితంలోకి వచ్చి అన్న గారికి ప్రధాన మంత్రి అయ్యో అవకాశం జరిపోయీంది
@kanthisastry4408Ай бұрын
Great actor
@ArjunBale24 күн бұрын
అంజలి గారు మీరు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఇంటర్వ్యూ చేయగలరు. నేటి యువతకు మార్గనిర్దేశనం చేసే వాక్చాతుర్యం ఆయన సొంతం. దయచేసి ఈ విషయాన్ని పరిగణించగలరు.
@manimurthy491525 күн бұрын
Super interview
@harikrishnac343325 күн бұрын
అంతటి మహానుభావునికి మచ్చ తెచ్చిన దరిద్రాన్ని దరిద్రంగా అభివర్ణించడం నచ్చింది
@deepthisrikanth172626 күн бұрын
❤🎉superb
@ayanchavijayalakshmivijayalaksАй бұрын
Rama bantu ❤
@sumakaluvakolanu260824 күн бұрын
Im your huge fan and hope to take your autograph in future
@gshobarani407316 күн бұрын
Meeru challa great sir 🙏🙏
@LnswamyLnswamy9 күн бұрын
Hatasap.sir
@g.ramakristappamuthyalappa71516 күн бұрын
Very nice interview madam.very good message given sir
@pvmkrishnakumar768424 күн бұрын
SUPERB INTERVIEW 😂❤
@kishorebaba85274 күн бұрын
మేడం మీ లాగా నాకు anchor కావాలని vundi naku 50 years ఒక అవకాశం ఇస్తారా నాకు ❤
@krishnakumariyannavarapu373227 күн бұрын
సూపర్ 😂
@Chitramamforever45514 күн бұрын
😍
@srilaxmimatsa966627 күн бұрын
🙏🙏🙏
@tirunagariramesh190928 күн бұрын
Excellent interview
@maruthilvy26 күн бұрын
No was there not now and in future...one and only great artistic Hero🎉
@VeeraBabuu-r2d26 күн бұрын
I. Love. Rajendra prasad. Like. Man of masses. NTR. Fans. Telangana.
@sattividyaranya859711 күн бұрын
Sir love u 💕 but I am sorry Anchor u 🙏 super ❤️❤️❤️. Pls thank madam sync with you 🙏
@sirishanandigam3753 күн бұрын
Jabajalli, jabajalli,japazadave,japazadave😂😂
@SriniahU28 күн бұрын
మా నట కిరీటిని మీ చానల్లో చూసినందుకు మీ జన్మ ధన్యమైంది కదా. మాకు కూడ ఒక్కసారి ప్లీజ్ ఒకే ఒక్కసారి చూపించి మజన్మ కూడ ధన్యం చేయఁడి మేడం ఎందుకు అంటున్నాను అంటే జీవితంలో ఒక్కసారి అయినా మా నటికిరీటిని నా కళ్లతో చూడాలానే కోరిక నా జీవితాశయం ప్లీజ్ నా ఆశయం నెరవేరస్తారు కదూ
@shivaprasad523024 күн бұрын
దరిద్రం గురించి 33:00 కి వెళ్ళండి
@achantagopinath562616 күн бұрын
Haha
@sydneymadhu646527 күн бұрын
😊
@venkatasathyasambasivaredd366929 күн бұрын
Madam Garu hi and the above excellent and there are some many facts revealed by the Rajendra Prasad Garu
@veekshithasurapaneni480027 күн бұрын
మీరు మాట్లాడుతున్నది వింటుంటే రోమాలు నిక్క పొడుస్తున్నాయి
@vmr362426 күн бұрын
ఇది పాత ఇంటర్వ్యూ లాగా ఉన్నది. ప్రసాద్ ఒక మంచి హాస్య నటుడు. ఆయన ఇంటర్వ్యూ almost NTR గారి భజన తప్ప మరో విషయం చెప్పలేదు. అనేక ఇతర గొప్ప నటుల ప్రస్తావన లేదు. అంజలి గారు కూడా అడగలేదు. కారణం తెలియదు. ఎంతో ఆశ పడి ఆయన దైవం తో కలసి నటించిన శ్రీనాథుడు ఘోర పరాజయం పొందింది. BAD LUCK.
@SudheerKumar-vq4ue19 күн бұрын
48:24 33:20
@konerurajagopal549524 күн бұрын
Brother engineering diploma will be completed by 18 years only.any person is eligible for job 18 years only.
@veekshithasurapaneni480027 күн бұрын
సర్ ఇంటర్వ్యూ మాత్రం ఎక్సలెంట్ సర్
@blkvraju432329 күн бұрын
వయసు దాటాక సుభాషితాలు అందరికీ ఇలాగే వస్తాయి వినేవారుండాలిగాని. మనం వయసులో ఉండగా ఎవరిని బాధపెట్టాము, మనవల్ల ఎంతమంది నష్టపోయారు, మనవల్ల ఎవరికి లాభం వచ్చిందో నెమరు వేసుకోవాలి. స్వంత పిల్లలే క్షోభ పడ్డారంటే ఈ జీవితం ఎందుకు ? చేసిన తప్పులు ఎక్కువ గా ఉంటే నేను చేసింది తప్పు కాదు అని సమర్ధించుకోడానికే ఈ ప్రవచనాలు వల్లే వేస్తారు. ఎవరికైతే బాధ వచ్చిందో స్వయంగా వారే మనల్ని క్షమించే అవకాశం ఉంటే మనం అదృష్ట వంతులమే.
@TheTruuth1929 күн бұрын
Chaalaa khaaleegaa unnaav ayithe
@azharshaik365027 күн бұрын
రామారావు గారు లక్ష్మీపార్వతి తో సెక్స్ చేస్తూ హార్ట్ problem tho.చనిపోయారు. ఇది లోకంలో ఉన్న వాస్తవం ఇప్పుడు మీరు చెప్పింది కూడా దానికి సరిపోయేటట్లు ఉంది.
@padmavani495025 күн бұрын
Meeru kota garu 💯👌nijalu chyparumurali mohan garukocham kapadatu chyrya la to mata ladaru lapaki rashsie lakshmi parvathi
@mohans56512 күн бұрын
Jhandhyala gari gurinchi prasthaavaney ledenti?
@gangulakasaiah197121 күн бұрын
Nijame sir, adi okate machha NTR gariki.
@SreeramReddyB12 күн бұрын
Thirugubatu ante bayatiki poyi kottha party pettukovaali tdp ki potiga leda already unna vere edaina party lo join avvali, Anthe…. Cbn SrNTR ni vennupotu podichadu anedi nijam.
@SreeramReddyB12 күн бұрын
Lakshmi Parvathi gurinchi neekem thelusu RP ga, aavida personal jeevitham ni roju velli vallaintlo undi choosinattu sodi kaburlu enduku ra Aavida elantido swayamga Sr.NTR chepparu aavida thappu emi ledu ani… mari bayati vyakthi ayina nee maatalu enduku nammali ??? Aame tho personal life gadipindi Sr.NTR, nuvvu kaadu, cbn kaadu, Dramoji kaadu
@venkateswararao76629 күн бұрын
ప్రసాద్ గారు మీరు చేసింది డిప్లొమా ఇంజనీగ్ అది 18 ఏళ్లకే అవుతుంది అది గూడూరు లో ఎప్పుడు ఇంజనీర్ ఇంజనీర్ అంటారేంటిమీరు మంచి ఆర్టిస్ట్
@sairamvangaveeti384316 күн бұрын
Vaynipottu ani anyvalaki edhi chudandi Jai CBN🎉❤
@PadmaVati-r6m2 күн бұрын
ఆ లపాకీ వల్లనే భారతరత్న అడుగు దూరం లో ఆగిపోయింది
@SreeramReddyB12 күн бұрын
Lakshmi Parvathi gurinchi neekem thelusu RP ga, aavida personal jeevitham ni roju velli vallaintlo undi choosinattu sodi kaburlu enduku ra Aavida elantido swayamga Sr.NTR chepparu aavida thappu emi ledu ani… mari bayati vyakthi ayina nee maatalu enduku nammali ??? Aame tho personal life gadipindi Sr.NTR, nuvvu kaadu, cbn kaadu, Dramoji kaadu Sr. NTR ki rendo pelli avasaram ledu ani cheppadaaniki nuvvu evadivi ra 😂😂😂😂 ? Aayana personal jeevitham aayana choosukuntaaru.
@SreeramReddyB12 күн бұрын
Ante newspaper lo raasevi anni nijaalena ??? 😂😂😂😂😂
నాకు తెలిసి బన్నీ వళ్ళ నాన్న అరవింద్ సలహా తీసుకొని ఉంటే ఇబ్బంది వుండేదే కాదు
@nandyalaramadevi703111 күн бұрын
Kuthuru chanipoyena badha e koshana ledhu
@KeyThinks26 күн бұрын
Nothing is new...same old questions stereotype interviews.
@erpavan1912 күн бұрын
నికృష్టుడా.
@lathadharanikota334925 күн бұрын
Pedayana gurimchi meeru chepindi nijam adi prajalu telusu a mundanu chuse ayana chanipoinade gurthuku vasthumdi chinadani emi thinakunda eduthune unanu
@vvreddigade3111 күн бұрын
Avandiara babu
@vsg99446 күн бұрын
Jagan reddy crying over this video with 11 others
@nellikantivenkatesh9670Ай бұрын
Old video s andhuku pedtharu raa meru Panipata vundadha raa meku
@sugunakarrao269016 күн бұрын
Very boring interview
@rambabusaitdhanala593225 күн бұрын
అంతా బాగానేయుంది కానీ మరి చెప్పులతో సొంత వరే ఎందుకు కొట్టారు నాయనా
@alreddy200110 күн бұрын
అవునా!! వివరంగా చెప్పండి తెలిస్తే
@banu824524 күн бұрын
యాంకర్ ఓవర్ యాక్షన్ మరీ ఎక్కువైంది. ఇద్దరిదీ ఓవర్ యాక్షన్.
@RSK25228 күн бұрын
వీడికి మెయిన్ స్ట్రీమ్ మూవీస్ తగ్గిన నుంచి మాట్లాడే తీరు మారింది, ఎక్కడలేని గొప్పలు, అతి మంచి నటించడం, ఆ నలుగురు సినిమా గురించి ఒకటే చెప్పడం, నోరు అష్ట వంకర్లు తిప్పి అతి చేస్తం చిరాకుగా ఉంది, నువ్వు నీలాగా ఉంటేనే అందం!!
@Chola7868528 күн бұрын
Respect ivu
@veekshithasurapaneni480027 күн бұрын
ఇతరులను గౌరవించడం నేర్చుకోండి
@ramnath545424 күн бұрын
వీడికి అనే పదం బాగా లేదు బ్రదర్ ఎంతో మంది కి తన హాస్యం తో ఆరోగ్యాన్ని ప్రసాదించిన దేవుడి ప్రసాదం లాంటి వ్యక్తి రాజేంద్రప్రసాద్ దయచేసి పదాలు పొదుపు గా వాడండి