Actor Pastor Raja Hebel First Interview | Emotional Words About Wife Mother 3 Daughters | Properties

  Рет қаралды 367,799

SumanTV Entertainment

SumanTV Entertainment

Күн бұрын

Пікірлер: 360
@chinnamurala
@chinnamurala 11 ай бұрын
నిజానికి రాజా గారు దేవుని గురించి ఎంత బాగా చెప్పారు చాలా చాలా నిజాలను చెప్పారు ఏది ఏమైనా నిజమైన దేవునిని నమ్మి మీరు చాలా మందిని దేవునిలో మంచి మార్గం లో నడిపిస్తున్న దుకు చాలా చాలా వందనాలు రాజాగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
@yesuratnamp3213
@yesuratnamp3213 6 ай бұрын
Glory to Jesus. Ayyagaru. Great your's testimony..Sir 🎉 Pa.yesuratnam. chintalavalli.
@tenalirecipes
@tenalirecipes 11 ай бұрын
Praise the lord Raja Bro, మీరు హీరో గా ఉన్నప్పుడు బాగా సినిమాలు, కానీ ఇప్పుడు నేను కూడా దేవునిలో ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్న విధానమును బట్టి, దేవునికి వేలాది వందనాలు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి, ప్రతి ఫీల్డ్ వాళ్లు తెలుసుకోవాలి, అందం ఒక్కటే సరిపోదు, ఆస్తులు కాదు, కోట్లు కాదు, ఇవన్నీ దేవుని రాజ్యాన్ని కి చేర్చలేదు.జోసెఫ్ లాగామీరు నాయకులుగా రావాలని. ఆ దేవునికి ప్రార్థిస్తున్నాను. నాకోసం కూడా ప్రార్థించండి. మా హస్బెండ్ కి కరోనా టైంలో బ్రెయిన్ సర్జరీ అయింది. Financial ga suffer Avuthunnam pls prayer cheyandi.
@catherinalingwebareddy4955
@catherinalingwebareddy4955 7 ай бұрын
Hatsup Raja garu.🎉❤🎉
@nramarao26
@nramarao26 11 ай бұрын
Praise the lord Raja garu దైవ సేవలో దేవుని పిలుపు మేరకు వచ్చారు. మంచిది.మీ మందిరానికి పేదవారు వస్తారు. వారికీ మీరు మంచి భవిష్యత్తు మీతరపున యివ్వగలరు. పౌలు గారు దేరా కుట్టుకుంటూ గొప్ప సేవ చేశారు. మీరుకూడా అలా ఏదో కార్యక్రమం చేస్తే బాగుంటది. పాస్టర్ N. రామరావు.
@chinnamani6227
@chinnamani6227 11 ай бұрын
Praise the lord brother ,mi interview chusanu bor iam so happy ,mi prasangalu kuda chustan ,chala Baga vinalanipistuntundhi brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@catherinalingwebareddy4955
@catherinalingwebareddy4955 7 ай бұрын
Balae chepparu aathma( spirit) gurunchi 🎉❤🎉
@soumya941
@soumya941 11 ай бұрын
Miss raja on screens … his sweet smile and affectionate voice is my favorite
@Ammadheevena07
@Ammadheevena07 11 ай бұрын
వందనములు Brother manchi message🙏
@priyamatta
@priyamatta 11 ай бұрын
Praise the Lord raja garu, cery happy to see you coming to politics . Its a blessing for us
@ratnakumarisiriyala2287
@ratnakumarisiriyala2287 11 ай бұрын
God bless you Raja babu,daily nenu andhrapradesh koraku prayer chesthunnanu.ee interview nu ap people's choodali.
@aasoyaaasoya7178
@aasoyaaasoya7178 11 ай бұрын
Praise the Lord Brother Meru Naku Ma Sister ki pregnancy Kosam prayer chesaru Meru chala Machi manishi All the best brother for your political life 🙏 🙏
@nalluribaburao1744
@nalluribaburao1744 11 ай бұрын
Br raja garu, i am nalluri baburao, AIR who conducted public Gospel meeting in yerragondapalem. It happend to monitor your programme with roshan. Its a lively one. Ur ideas and thoughts are matured. Thank you. God bless you. Rev Dr Nalluri Baburao.
@AnnapurnaPeedika
@AnnapurnaPeedika 11 ай бұрын
Excellent information Raj garu praise the lord amen 🎉🎉🎉
@r.padmavathi902
@r.padmavathi902 11 ай бұрын
క్రిస్టియన్ గా కన్వర్ట్ అయిన వాళ్ళు క్రిస్టియన్స్ హిందువుల ప్రసాదం తినకూడదు అనే విషయంలో మీరు చాలా క్లారిటీ ఇచ్చారు నేను హిందువునే క్రిస్టియన్ గా మారాను ఈ విషయం నాకు ఎప్పుడు బాధగానే ఉండేది మీరు ఇచ్చిన క్లారిటీ పై నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రతి విషయంలో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట చాలా క్లారిటీగఉంది దేవుని నామానికి మహిమ కలుగును గాక👍🙏🙏🙏🙏🙏🙏🙏
@hemalathakarrolla7247
@hemalathakarrolla7247 11 ай бұрын
Good Interview with Hero Raja. Roshan gaaru. ఆనంద్ మూవీ లెక్కలేనన్ని సార్లు చూశాను coffe cup ...koraku😁 Ippudu pastor gaaru అయ్యారు Praise the Lord 🙏 memu kuda దేవుని పనిలో జత పని వారము. దేవునికి స్తోత్రములు 🙏🙏🙏🙌🙌🙌
@vimalaamma9318
@vimalaamma9318 11 ай бұрын
EXCELLENT INTERVIEW. THANKS GOD.
@archanaswarup4251
@archanaswarup4251 11 ай бұрын
Thanks to Roshan
@Samuel_for_Christ_
@Samuel_for_Christ_ 11 ай бұрын
Naku chala happy ga anipisthundi raja sir mimmalni chusthunte praise the Lord sir & Glory to God
@Sudhakardesai70-ot5ms
@Sudhakardesai70-ot5ms 11 ай бұрын
ప్రేమే దైవం, పరిశుద్దతే భక్తి, త్యాగమే నీతి. ఇవి కలిగిన దైవ మానవుడే అందరికీ మార్గం.
@patipati4093
@patipati4093 11 ай бұрын
Hallelujah 🙌🙏🙏👏👏...దేవ దేవుని వాక్యం చెప్పారు.... 👍 I pray GOD Almighty JESUS CHRIST 🙏🙌....bless u
@abisnothing
@abisnothing 11 ай бұрын
Roshan Bhai u r well hearted person love you so much god bless you abundantly..Raja annaya Vandhanaalu..mee kosam ma family members mottam kalisi oka room lo dinner chestuu interview mottam complete ga chusamu,,personally politically especially spiritually i very much impressed annaya..life lo okkasaaraina mimmalni meet avvaali konthasepu meetho time spend chesi matlaadaalani korutunnaanu..if there is any possibility to work with you in Christian activities i never say no annaya.. Roshan anna meeru ee comment chadivi Raja annayya ki cheppandii kudirite plzz..my name is Abraham from a village near by Nuzvid, Krishna District-AP
@christian_yt1
@christian_yt1 11 ай бұрын
Yes true Y S Rajashekar ready లాంటి వ్యక్తిని చూడము చూడలేము
@S.Srinivas
@S.Srinivas 11 ай бұрын
బాగా చెప్పారు రాజాగారు 🙏🏻🇮🇳❤️
@angelvasee4886
@angelvasee4886 11 ай бұрын
Golden words ❤I never before and never after, Heart touching Interview ❤😊
@mamathapaluri9106
@mamathapaluri9106 11 ай бұрын
క్రైస్తవ్యాన్ని చాలా తేలికగా తీసేశావు బ్రదర్ , అందరూ సినిమాలు చూస్తున్నారా ? చూడని నిజమైన క్రైస్తవులు రోషముతో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు brother, అందరూ నటిస్తున్నారు అని చాలా తేలికగా మాట్లాడేశారు, నటించే వాళ్లకి పరలోకం లేదు కదా.
@estherrani4537
@estherrani4537 11 ай бұрын
Raja garu u words valuable I appreciate u praise the God😊
@SimeonMolli
@SimeonMolli 11 ай бұрын
Raja garu is a Holy man. May Jesus be with him always
@rapurimartha3697
@rapurimartha3697 11 ай бұрын
Excellent testimony praise God
@madapuriprabhakar6693
@madapuriprabhakar6693 10 ай бұрын
దేవుడు గొప్పవాడు హల్లెలూయ ఆమెన్
@santhijyothi8361
@santhijyothi8361 11 ай бұрын
Praise the lord Brother Glory to God
@pramodpalaparti5692
@pramodpalaparti5692 11 ай бұрын
EXCELLENT INTERVIEW Sir
@naveenpajjuri9073
@naveenpajjuri9073 Жыл бұрын
Praise the lord Raja garu Meru manchi seva cheyali goppaga devincha badali
@udayavaranasi1740
@udayavaranasi1740 11 ай бұрын
eople like RAJA should be ashamed of their conversion to christianity. It is like hating own mother and liking the neighbour's mother. In "GOA INQUISITION" many hindus(mostly brahmins) refused the the conversions, faced cruel punishments and finally sacrificed their lives also, but did not leave their religion. During that time, Francis Xavier(christian religious chief)""if not for Brahmins I would have converted all Hindus to Christianity." "In all my time in India, I converted only 1 Brahmin" రాజా లాంటి వారు క్రైస్తవ మతంలోకి మారినందుకు సిగ్గుపడాలి. ఇది సొంత తల్లిని ద్వేషించడం మరియు పొరుగువారి తల్లిని ఇష్టపడటం వంటిది. "గోవా విచారణ"లో చాలా మంది హిందువులు (ఎక్కువగా బ్రాహ్మణులు) మతమార్పిడులను తిరస్కరించారు, క్రూరమైన శిక్షలను ఎదుర్కొన్నారు మరియు చివరకు తమ ప్రాణాలను కూడా త్యాగం చేసారు, కానీ వారి మతాన్ని విడిచిపెట్టలేదు. ఆ సమయంలో, ఫ్రాన్సిస్ జేవియర్ (క్రైస్తవ మత ప్రధానుడు)""బ్రాహ్మణులు లేకుంటే నేను హిందువులందరినీ క్రైస్తవ మతంలోకి మార్చేవాడిని." "భారతదేశంలో నేను ఉన్నంత కాలం, నేను కేవలం 1 బ్రాహ్మణుడిని మాత్రమే మార్చాను"
@mantharajeswari4813
@mantharajeswari4813 Жыл бұрын
Very nice interview, after long time seen hero Raja
@ChamalaRajeswari
@ChamalaRajeswari 11 ай бұрын
Praise the lord brother Raja garu🎉 Praise God 👏
@Ammadheevena07
@Ammadheevena07 11 ай бұрын
పేద కుటుంబం లను పరిశీలించడం ద్వారా సత్యం తెలుస్తుంది. తల్లిని, తండ్రిని,పట్టించుకోని పిల్లలు ముసలివారికి సొంత బిడ్డలా 1 తేదీ కి పెన్షన్ పథకం అమలులో ఉంది, 15 వేల కోసం పిల్లలు ను చదివిస్తున్నారు. డిగ్రీ లు చదువు కొనసాగిస్తున్నారు, పేదల సంక్షేమం బాగుంది జగనన్న పాలన బాగుంది. జగనన్న, అన్నగా, పిల్లల కు మామయ్య గా, వృదులకు బిడ్డగా, మాఇంటి కుటుంబ సభ్యుడు గా మన ముఖ్యమంత్రి ఉన్నాడు🙏
@sirisha4749
@sirisha4749 11 ай бұрын
Good job suman Tv ilanti vallani techi interviews cheyandi T least 5 to 10percent may be people change avvochu. Keep going Roshan
@VenkateshDudam
@VenkateshDudam 11 ай бұрын
Bagavath Gita: "Karmanyevadhikarasthe maa paleshu kadachana, Ma karma phalaheturbhuh matey sangah astu akarmani.” meaning 'Do your duty, do not expect the results" it is written some thousands of years B.C. We should start teaching Ramayanam and Bagavath Gita from childhood. If we do so, then no evil forces can attack/attract us when they grow up.
@karunat3675
@karunat3675 11 ай бұрын
Praise the Lord brother 🙏🙏🙏🙏🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏
@srikrishnapadmanath9
@srikrishnapadmanath9 10 ай бұрын
Jai Shree Ram
@raovenkatesh397
@raovenkatesh397 Жыл бұрын
Raja...your voice is very nice.
@lalithathambala9295
@lalithathambala9295 Жыл бұрын
Very good conversation 💯❤
@Chevveti
@Chevveti 10 ай бұрын
మీ లాంటి పెద్ద హీరో దేవుడు crupa పొందునందుకు, చాలా సంతోషం
@samuelchristian8832
@samuelchristian8832 11 ай бұрын
Praise the lord
@DrThomasHealing
@DrThomasHealing 10 ай бұрын
Very nice interview
@samuelchristian8832
@samuelchristian8832 11 ай бұрын
Glory to jesus. God bless pastor raja garu.
@KolipyakaYashu
@KolipyakaYashu 11 ай бұрын
Praise the lord..Raja garu exlent message 🙏
@manjulathagopi1953
@manjulathagopi1953 11 ай бұрын
Praise the lord brother challa bga cheypharu super good massage
@nagellysrilatha4955
@nagellysrilatha4955 11 ай бұрын
నిజంగా మారుమనస్సు పొందినవారెవ్వారు సినిమా చూడరు, సినిమా పాటలు వినరు.
@mrajeshreddy3947
@mrajeshreddy3947 11 ай бұрын
songs vinte thapu enti.pata lo meaning vuntundi kada
@akhilcybercafe2078
@akhilcybercafe2078 11 ай бұрын
EVARI RULES VARIVI
@jamespaul2889
@jamespaul2889 11 ай бұрын
Yes ఆ హృదయం రాదు
@yandamvijaya8082
@yandamvijaya8082 11 ай бұрын
​@@mrajeshreddy3947😊😊😊😊😊😊xD😊
@maclean921
@maclean921 11 ай бұрын
Kada KZbin kuda vadaru, vadina commentlu pettaru, pettina vimarshincharu.. paiga daijanulani..
@noor3776
@noor3776 11 ай бұрын
దేవుడికే మహిమ
@esware5186
@esware5186 11 ай бұрын
Prise the lord raja garu wonder massages nd songs super god blesh you.
@samuelchristian8832
@samuelchristian8832 11 ай бұрын
Thank you Suman tv.
@chalambonela5690
@chalambonela5690 11 ай бұрын
Praise the lord pastor Raja garu...🙏
@PraveenPravs-gz8bk
@PraveenPravs-gz8bk 11 ай бұрын
What a genuinity sir🎉🎉🎉
@vijayae8317
@vijayae8317 11 ай бұрын
After so many days...good content video I have seen...satisfied
@Jonijacintha
@Jonijacintha 11 ай бұрын
Excellent message
@sudheerraj2141
@sudheerraj2141 11 ай бұрын
Thanks Roshan garu
@UshaPonnada-t1g
@UshaPonnada-t1g 11 ай бұрын
It s a good interview.
@premasagar3119
@premasagar3119 10 ай бұрын
Good talk with Raja garu
@hola0682
@hola0682 Жыл бұрын
Superb interview 🙏
@divyagraceofficial2059
@divyagraceofficial2059 11 ай бұрын
Wonderful anna praise God
@udhaykumar6165
@udhaykumar6165 11 ай бұрын
Praise the lord 🙏 sir
@IraBaby-vj6ud
@IraBaby-vj6ud 11 ай бұрын
Praise the lord annaya
@b.pushparatna8681
@b.pushparatna8681 11 ай бұрын
Roshan what a tactful interview.👍 Raja matram chala tactive.
@tricuty
@tricuty 11 ай бұрын
Akkada parstor
@prabhu741181
@prabhu741181 11 ай бұрын
రాజ గారు మీరు చెప్పిన గొప్ప వాళ్ళు అందరు హిందువులే అంది
@brani523
@brani523 11 ай бұрын
Praise the lord 🙏 brother
@AnilKumar-xu6mf
@AnilKumar-xu6mf 11 ай бұрын
Yesayya yeppudu yevarni marusthado yevvariki teliyadhu amen praise the lord
@chaitanyakosuri9651
@chaitanyakosuri9651 11 ай бұрын
Exlent interview..roshan garu last few minutes cut chesi special ga vieyyandi andra politicians evariena chusi konchamanna marataremo
@venkatg1435
@venkatg1435 11 ай бұрын
రాజా గారు మీరు చేపినగొప్ప వాళ్లంతాహిందువులే 🙏and అంత చిన్న ఏజ్ లొ అన్ని వేల కోట్ల ఆస్థి ఎలా సంపాదించారో😮సీక్రెట్ మాకు చెప్పండి.
@r.padmavathi902
@r.padmavathi902 11 ай бұрын
రాజా గారు మీరు సూపర్ సార్ 👍🙏🙏🙏🙏🙏
@jesushepsibah7758
@jesushepsibah7758 11 ай бұрын
Super ga chepparu Raja anna prasadam gurinchi
@varalakshmir2158
@varalakshmir2158 4 ай бұрын
Past thing digging its very painful for pastor raja but still I think this is an testimony
@seshavenisatyam9884
@seshavenisatyam9884 11 ай бұрын
Anand,A Naluguru movies eppatiki gurthundipoye movies Raja gari vi.My all time favorite her I n actor.A ya na matalu ala vintu undalanipisthundi.🎉🎉🎉🎉
@krishnagitapendyala7228
@krishnagitapendyala7228 Жыл бұрын
మా ఆల్ టైం ఫేవరేట్ హీరో ❤
@udayavaranasi1740
@udayavaranasi1740 11 ай бұрын
eople like RAJA should be ashamed of their conversion to christianity. It is like hating own mother and liking the neighbour's mother. In "GOA INQUISITION" many hindus(mostly brahmins) refused the the conversions, faced cruel punishments and finally sacrificed their lives also, but did not leave their religion. During that time, Francis Xavier(christian religious chief)""if not for Brahmins I would have converted all Hindus to Christianity." "In all my time in India, I converted only 1 Brahmin" రాజా లాంటి వారు క్రైస్తవ మతంలోకి మారినందుకు సిగ్గుపడాలి. ఇది సొంత తల్లిని ద్వేషించడం మరియు పొరుగువారి తల్లిని ఇష్టపడటం వంటిది. "గోవా విచారణ"లో చాలా మంది హిందువులు (ఎక్కువగా బ్రాహ్మణులు) మతమార్పిడులను తిరస్కరించారు, క్రూరమైన శిక్షలను ఎదుర్కొన్నారు మరియు చివరకు తమ ప్రాణాలను కూడా త్యాగం చేసారు, కానీ వారి మతాన్ని విడిచిపెట్టలేదు. ఆ సమయంలో, ఫ్రాన్సిస్ జేవియర్ (క్రైస్తవ మత ప్రధానుడు)""బ్రాహ్మణులు లేకుంటే నేను హిందువులందరినీ క్రైస్తవ మతంలోకి మార్చేవాడిని." "భారతదేశంలో నేను ఉన్నంత కాలం, నేను కేవలం 1 బ్రాహ్మణుడిని మాత్రమే మార్చాను"
@sidhanthisharma2085
@sidhanthisharma2085 10 ай бұрын
ఒకప్పుడు సినిమాల్లో నటించేవారు ఇప్పుడు నిజ జీవితం లో నటిస్తున్నారు😢
@sasiprabha3521
@sasiprabha3521 11 ай бұрын
Good job Suman tv interview super
@CShekarShetty-ux1if
@CShekarShetty-ux1if 11 ай бұрын
రాజా గారు మాటలు రియల్ గా అనేది లేనట్లు ఉన్నాయి నటిస్తున్నట్లున్నారు మీరు యాక్టింగ్ చేసినట్లు ఉంది మీరు చెప్పినట్లు కనబడడం లేదు జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
@dara4006
@dara4006 11 ай бұрын
KA Paul cheppindi 100% correct. ఆ రోజులలో పాల్ గారి విలువ అలానే వుండేది. ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్. హెలికాప్టర్ ఆర్ ఫ్లైట్ లోనే వచ్చేవారు. నేను ఆనాడు మీటింగ్ అటెండ్ అయ్యాను. Lacks of people attend ayyevaaru.
@sudharashansukumarpalli5605
@sudharashansukumarpalli5605 10 ай бұрын
Praise the Lord brother Amen Amen
@meenakshich2164
@meenakshich2164 11 ай бұрын
Praise the lord ✝️🙏
@soumya941
@soumya941 11 ай бұрын
Mee words anni correct and mature thoughts.
@Aparna-MCA
@Aparna-MCA 11 ай бұрын
It would be nice if your 1 of our family community Sir.. ;) Sir... Y don't u try for political chance as your very soft spoken. We used to admire u in the movies especially your soft nature with soft spoken talk.....
@m.bharathi269
@m.bharathi269 11 ай бұрын
God Bless You 🙌
@swarooparani4808
@swarooparani4808 11 ай бұрын
ప్రార్ధన చేయండి bro
@neeluk7068
@neeluk7068 11 ай бұрын
Anna miru chaala mandhi tho interview chesaru aalaage Tarun Hero Gaari tho kuda interview cheyandi
@Hasihasi200
@Hasihasi200 11 ай бұрын
Praise god Devuniki matrame mahima kalugunu gaaka
@ChinniChinni-p7j
@ChinniChinni-p7j 11 ай бұрын
Gud real talk nanna
@janakir2111
@janakir2111 11 ай бұрын
Good
@vrthota2431
@vrthota2431 11 ай бұрын
దేవునిలో ఉండి రాజకీయలలోకి రావాలనుకోవడం దౌర్బాగ్యం. ఉన్న ఇమేజ్ కూడా పోతుంది. మీరేమన్నా సూపర్ స్టార్ 10 సంవత్సరంలు ఏ రాష్ట్రము లోనా ఏలారా? అలగనుకుంటే బిల్లిగ్రహo గార్ని US కు ప్రెసిడెంట్ గా పోటీ చేయండి. మీ ప్రక్కన ఎవరు పోటీ చేసినా గెలవడం కష్టం అని పెద్ద మాజీ ప్రెసిడెంట్ లు చెప్పినప్పడు ఆయన ఏమన్నారో గుర్తు చేసుకోండి. మీరు ఇప్పుడిప్పుడే దేవునిలో బలపడుతున్నారు. Dhivvya Vani లా అయ్యిపోతుంది. దయచేసి వినగలరు
@sujithkumarmutluri5900
@sujithkumarmutluri5900 11 ай бұрын
Satyam matladaru sir praise the Lord 👌💯👏👏👏
@SaidsiahAkaram
@SaidsiahAkaram 11 ай бұрын
Amen praise the lord brother
@vijayakumari7445
@vijayakumari7445 Жыл бұрын
నేను ప్రముఖ హీరో కాంతా రావు గారి మనవడు అనుకునే దాన్ని.
@Sudhakardesai70-ot5ms
@Sudhakardesai70-ot5ms 11 ай бұрын
మంచి ఇంటర్వ్యూ సార్
@Anasuyasvlogs
@Anasuyasvlogs 11 ай бұрын
🎉you are very great Raja babu
@kotieswari4325
@kotieswari4325 11 ай бұрын
Devuni kosam yedardhanga brathike varu chalamandi vunnaru
@parvathib7320
@parvathib7320 11 ай бұрын
Rajagaru i wish u all da best.
@NithyaAvire
@NithyaAvire Жыл бұрын
Nise interview Raja garu
@kollisamuel4117
@kollisamuel4117 10 ай бұрын
Real hero with christ Jesus
@sangeethaPendyala
@sangeethaPendyala 11 ай бұрын
Plz consult Dr gowri yashoda hospital, somajiguda...she is senior most doctor,80yrs old,chala baga chustundi
@ramkishoreyadav1491
@ramkishoreyadav1491 10 ай бұрын
పుడితే పుట్టాలి హిందువుగా మన భారత దేశపు పౌరుడిగా
@RamakrishnaMiriyala-i2w
@RamakrishnaMiriyala-i2w 10 ай бұрын
good bro....❤😊
@PullaSumaSunil
@PullaSumaSunil Жыл бұрын
Correct ga chepparu Raja garu
СКОЛЬКО ПАЛЬЦЕВ ТУТ?
00:16
Masomka
Рет қаралды 2,9 МЛН
Happy birthday to you by Secret Vlog
00:12
Secret Vlog
Рет қаралды 6 МЛН
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,6 МЛН
A Testimony that Inspired Many Souls - Pastor Raja Hebel
38:32
Raja Faith Ministries
Рет қаралды 78 М.
СКОЛЬКО ПАЛЬЦЕВ ТУТ?
00:16
Masomka
Рет қаралды 2,9 МЛН