Sr NTR Chief Security Officer Narasaiah Reveals Shocking Facts About Politician | QubeTV Telugu

  Рет қаралды 318,863

QubeTV Telugu

QubeTV Telugu

Күн бұрын

Пікірлер: 228
@mukkamularammohan7994
@mukkamularammohan7994 29 күн бұрын
సూపర్ గా చెప్పారు
@katukojwalamanoharachary1760
@katukojwalamanoharachary1760 Ай бұрын
Title కి మీ విశ్లేషణకి ఏమైనా సంబంధం ఉందా? అన్నగారు కామాంధుడేమోననే అర్థం వస్తుంది
@RaghavaK-c9q
@RaghavaK-c9q 29 күн бұрын
Ade vastavam!
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 27 күн бұрын
Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZbin channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@klikliveshots4902
@klikliveshots4902 25 күн бұрын
This is all a scam to attract the viewers attention for more viewership.
@sumanthreddyankireddy6699
@sumanthreddyankireddy6699 25 күн бұрын
కామాంధుడు
@sreenivasuludovala3236
@sreenivasuludovala3236 24 күн бұрын
రే గబ్బు నా కొడకల్లారా... మీరు పెట్టిన టైటిల్ కి మీరు చెప్పే దానికి ఏమైనా సంబందం ఉందా రా గాడిద నా కొడకల్లారా
@leelakrishna4912
@leelakrishna4912 Ай бұрын
Tq all facts knowing.
@somasekharrao7122
@somasekharrao7122 Ай бұрын
I am from Guntur. My father late Gudivada Pulla Rao and NTR were classmate in AC college Guntur. Both did stage shows. His life history is highly impressive.
@karunamannam6825
@karunamannam6825 26 күн бұрын
🙏🙏🙏
@sivaram-pt3bs
@sivaram-pt3bs 21 күн бұрын
U also great as that's father's son
@madhusudhanrao2094
@madhusudhanrao2094 Ай бұрын
Well explained about late NTR garu .🎉🎉🎉🎉😢😢😢😢
@siddalapeter779
@siddalapeter779 25 күн бұрын
Good information....
@bhavanasivenkateswararao6076
@bhavanasivenkateswararao6076 28 күн бұрын
టైటిల్ పెట్టేటప్పుడు కొంచెమైనా బుర్ర ఉపయోగించాలి కేవలం స్వార్థం కోసం చేస్తే ఏదో ఒక రోజు కనుమ అయిపోతాం
@sudarsanajenna2232
@sudarsanajenna2232 25 күн бұрын
Chala information andincharu .
@markakanakaiah685
@markakanakaiah685 28 күн бұрын
టైటిల్ అత్యంత నీచంగా ఉన్నది.
@vsrahamathulla
@vsrahamathulla Ай бұрын
Correct analysis .
@anjareddy4366
@anjareddy4366 28 күн бұрын
యూ ట్యూబ్ లో పెట్టే టైటిల్ కి అందులో చెప్పే మ్యాటర్ కి సంబంధం లేకుండా పోయింది.
@Mr.indian..........
@Mr.indian.......... 11 күн бұрын
Agree with you. KZbin money important only 😅😅😅
@kommalapatisatyanarayana9550
@kommalapatisatyanarayana9550 14 күн бұрын
సారు రమణయ్య బాగా దగ్గరుగా చెప్పారు ధన్యవాదములు 🙏🙏
@venkatraokocherlakota7823
@venkatraokocherlakota7823 Ай бұрын
నర్సయ్య గారి విశ్లేషణ చాలా బాగుంది 👌👌
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 25 күн бұрын
నరసయ్య గారు ఉన్నది ఉన్నట్లు ధైర్యంగా చెప్పారు.
@somasekharrao7122
@somasekharrao7122 Ай бұрын
History revealed. 🎉
@RamanaiahV-mc5xe
@RamanaiahV-mc5xe Ай бұрын
Sr.NTR అనకూడదు. ఎన్టీఆర్ ఒక్కరే. NTR అనాలి. జూనియర్ ఎన్టీఆర్ లు ఎంతమంది అయినా ఉండవచ్చు. ఆలీ కి ఒక సినిమా లో మేకప్ చేస్తే అలాగే ఉన్నాడు. ఎన్టీఆర్ ఒక్కడే సింహం. Sr.NTR అని మా మనస్సు బాధ పెట్టవద్దు.
@KMasthannaidu
@KMasthannaidu 29 күн бұрын
🎉 కరెక్ట్ గా చెప్పారు సోదర సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పి జూనియర్ పొట్టోడి తో ఆయన పేరుని పోల్చకూడదు ఇది నిజం సోదరా
@ANNUMAHI1217
@ANNUMAHI1217 25 күн бұрын
ముమ్మాటికీ నిజం. ఎన్టీఆర్ భారతదేశంలో ఒకే ఒక్క పేరు. జూనియర్, సబ్ జూనియర్ లు ఎంతమందైనా ఉండొచ్చు. 'నందమూరి తారక రామారావు' ఓ అద్భుతమైన తేజస్సు కలిగిన వ్యక్తి. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కారణజన్ముడు యుగపురుషుడు ఒకే ఒక్క ఎన్టీఆర్!!!
@manu-fl1ix
@manu-fl1ix 16 күн бұрын
Musaloda jr.ntr more efficient den senior ntr
@suryas5954
@suryas5954 7 күн бұрын
ఎన్టీఆర్ గారే స్వయంగా ఒళ్ళో కూర్చో బెట్టుకుని నా నటన వారసుడు అని చెప్పి మరీ జూనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టాక నీలాంటి కుక్కలు ఎన్ని మొరిగినా మా అన్న విలువ తగ్గదురా కాలీఫ్లవర్.
@MattaKonda-tt6yz
@MattaKonda-tt6yz 7 күн бұрын
NTR లాంటి వ్యక్తి మరొకరు పుట్టరు.ఇది నిజం జోహార్ఎన్.టి.' ఆర్
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm 29 күн бұрын
People used to say that he was insisting SILK CLOTHS& REAL GOLD ORNAMENTS during shooting & going home straight without giving them back to producers.
@sujauddinmohammed7863
@sujauddinmohammed7863 3 күн бұрын
ఇన్ని అబద్ధాలు ఎందుకని 😮తను cm అయ్యాక ఒక గుడిసె ను 5 స్టార్ రేంజ్ లో కట్టి దాని ఖర్చు మొత్తం ఒక g.o ద్వారా ప్రభుత్వ ఖజానా నుండే కట్టారు 😳🙄
@VvrlmurthyVrb
@VvrlmurthyVrb Ай бұрын
తప్పడు హెడ్డింగులు ఎందుకు చెప్పేదే పెట్టండి,
@SivaPrasadBandla
@SivaPrasadBandla Ай бұрын
Heading tappu ledu. Kani topic lo just 2. Minutes matrame. Tiwari. Governer gurinchi. But thumb nail pettakunda undalisindhi.
@bheemarasettyadinarayana1227
@bheemarasettyadinarayana1227 14 күн бұрын
Very bad ఆటిట్యూడ్
@rammohanmahankali7055
@rammohanmahankali7055 Ай бұрын
Meeru correct ga chepparu sir
@chandrakalavathamma5925
@chandrakalavathamma5925 Ай бұрын
Beautiful sir
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 24 күн бұрын
నరసయ్య గారు షేక్స్-పియర్ నాటకాలలోని నాయకుల గురించి ప్రస్తావిస్తూ, వారిలో సుగుణాలతో పాటుగా కొన్ని బలహీనతలు, పొరపాట్లు కూడా ఉంటాయి, అవే వారి పతనానికి దారి తీస్తాయి అని సందర్భోచితంగా చెప్పారు. ఆ విషాదాంత బలహీనతను గ్రీక్/ ఆంగ్ల సాహిత్యంలో Hamartia అని, అటువంటి అతిశయాన్ని Hubris అని అంటారు. వాటి తరువాత Anagnorisis మరియు Peripeteia సంభవిస్తాయి.
@chandrasekhararaoelaprolu7852
@chandrasekhararaoelaprolu7852 Ай бұрын
Real fact
@y.s.nageswararao4359
@y.s.nageswararao4359 25 күн бұрын
Never seen once again like NTR
@VenkateswarluKarakambaku
@VenkateswarluKarakambaku Ай бұрын
Jenune.true.officer.narasaiahgaru
@YathirajamNethaji
@YathirajamNethaji 8 күн бұрын
ఆ రోజున ఎన్టీఆర్ ను పక్కన పెట్టబట్టే ఈ రోజు వరకు పార్టీ బ్రతికి ఉంది
@rajaramamohanbhagam1064
@rajaramamohanbhagam1064 5 күн бұрын
Real Hero real God NTR
@venkatasubbaraotadikonda3550
@venkatasubbaraotadikonda3550 29 күн бұрын
జై శ్రీవాసవీ మాత. Jai Sri Vasavi Matha రేవంత్రెడ్డి/కాంగ్రేస్ ప్రభుత్వము వైశ్యులకు మంత్రిపదవి ఈయకపోవడము వలన చాలా చాలా ఇబ్బందులపాలైపోతుండటము వెరసి పతనమైపోయేలా జరుగుతూ సెల్ఫ్ గోల్ దిశగా ... ఏది ఏమైనా: ఆంధ్రా తెలంగాణాలలో ఆర్యవైశ్యులకు (కోమటి వారికి) మంత్రి పదవులు ఈయని ప్రభుత్వాలేమైపోతాయంటే: సెల్ఫ్ గోల్ వేసుకుని మటాష్ అయిన రీతి 1)ప్రభుత్వమును ఎవరో లాగేసుకోవడమో తన ప్రభుత్వాన్ని తానే వదిలేసుకోవడమో కూల్చేసుకోవడమో 2) తన ప్రభుత్వాన్ని ముందస్తుగా రద్దుచేసికుని ఎన్నికలకు పోవడమో 3) తన ప్రభుత్వము ఎన్నికల్లో కూలిపోవడమో నాటి ఎన్టీఆర్ నుండి మొన్నటి కేసీఆర్/టీఆరెస్/బీఆరెస్ ప్రభుత్వముతోపాటూ చంద్రబాబు వైసీపీ జగన్ మోహనరెడ్డి ప్రభుత్వాలు ఇలాగే మటాష్. తెలంగాణాలో కాంగ్రేస్ ప్రభుత్వము ఆర్యవైశ్యులకు మంత్రిపదవి ఈయని కారణాన జరుగుతున్న ఇబ్బందులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము/పదవి కూలిపోవచ్చు లేదా కాంగ్రేస్ ప్రభుత్వము కూలిపోవచ్చు. 100% చెక్ చేసి చూసుకోవచ్చు. జైజై శ్రీపరంజ్యోతి శ్రీకల్కిఅమ్మాభగవాన్ జైజైజై శ్రీపరంజ్యోతి శ్రీశ్రీశ్రీవాసవి కన్యకాపరమేశ్వరీ దేవి మాత. Jai Gandhisthan. జై గాంధిస్థాన్
@somasekharrao7122
@somasekharrao7122 Ай бұрын
Highly respectable CM to one and all. Loves people.
@Crk-f9b
@Crk-f9b 29 күн бұрын
Ye’vadiki highly?! Swami?! Caste feeling bastard in 21st century
@venkatraokocherlakota7823
@venkatraokocherlakota7823 Ай бұрын
Cbn garu excellent
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 25 күн бұрын
నందమూరి తారక రామారావు గారి గురించి ఎన్నో మంచి విషయాలు తెలిశాయి.
@Navyasri2022
@Navyasri2022 20 күн бұрын
75 ఇయర్స్ రజనీకాంత్ తీయగా ... 65 ఏళ్ల ఎన్టీఆర్ సినిమా తీయడం తప్పు లేదు
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt 27 күн бұрын
ఆయన మహానటుడు ఆయనకు పేరు పెట్టేహకూర్వరికి లేదు ఆయన ప్రపంచ నటుడు అందృలకు దేవుడు....
@anandkoti1134
@anandkoti1134 Ай бұрын
Security threat has changed over the years. Situation is not the same today. Hooligans are waiting for an opportunity.
@ragequit-s9j
@ragequit-s9j Ай бұрын
టైటిల్ సరిగా లేనట్టుంది. వెన్నుపోటు విషయం లో చంద్రబాబు పాత్ర గురించి నరసయ్య గారు చెప్పినది సరైన దే కావచ్చు.
@asundar2288
@asundar2288 13 күн бұрын
సచ్చాక అందరూ గొప్పవారే లే నరసయ్య
@panyamvandana956
@panyamvandana956 7 күн бұрын
Views కోసం పెట్టే titles కూ చెప్పే matter కు సంబంధం ఉండదు .sensational గాఁ వుంటే గాని చూడరని భయమా ?
@kvrao4525
@kvrao4525 6 күн бұрын
యూజ్‌లెస్ నిరక్షరాస్యులారా, టైటిల్‌లో ఎన్టీఆర్ పేరును ఎందుకు కించపరుస్తారు. మినిమమ్ కామన్సెన్స్‌తో వీడియోలు చేయండి
@Chandrasekhar-lw5sn
@Chandrasekhar-lw5sn Ай бұрын
మరో జయలలిత కాకుండ CBN గారు TDP ని నిలబెట్టారు లేదంటే ఈ రోజు TDP ఉండేది కాదు
@kandisreeramachandrudu3910
@kandisreeramachandrudu3910 Ай бұрын
CBN tarwata ade autundi
@rkkokkantyyoutub
@rkkokkantyyoutub Ай бұрын
Ok in. B. V v
@venkataprasadsadhineni5779
@venkataprasadsadhineni5779 Ай бұрын
​@@kandisreeramachandrudu3910jaatakam baagaa chebuthaavanukuntaa brother BVV mohan Reddy laa,,,,
@baggamappaladassivakumar2920
@baggamappaladassivakumar2920 28 күн бұрын
Pavan jilekaothe TDP ledhu anna vishayam telicikondi
@MuraliBalamuralikrishna-q1t
@MuraliBalamuralikrishna-q1t 28 күн бұрын
Avvado,kapadadu kadu.athani dabbu kapadadu.ntr prajala manishi.ethadidi ami baground.alludana.balakrishna bava Ana.
@ramakrishnavadlamani1618
@ramakrishnavadlamani1618 Ай бұрын
దయచేసి headding మార్చండి.
@laxmareddykambham2844
@laxmareddykambham2844 26 күн бұрын
మరి Jr ఎన్టీఆర్కు పెద్దాయనలాగా సంస్కారం లేదా..! జూనియర్కు అదే సంస్కారం రాలేదా. Jr ఎవ్వరినైనా అరేయ్ ఇరెయ్ అని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మాట్లాడుతడు కదా.
@JakirHussain-ei9nl
@JakirHussain-ei9nl 27 күн бұрын
ఎన్టీఆర్ గారు కారణజన్ముడు
@mvenkateswarlu7487
@mvenkateswarlu7487 9 күн бұрын
టీడీపీ వాళ్ళు 4గురు mla ఉండి టీవీ లలో అదో ఇంత మంది వచ్చి రి ఇంత మంది వచ్చిరి పైగా చెప్పితే అక్కడికి పొతే ఎవ్వరు లేరు నాకు మంత్రి పదవి ఎక్కడ పోతుందోనని సీనియర్ mla లు పరుగులు తీసి వెళ్ళితే అర్థం అయింది బోను లోకి పోయిన ఎలుక బయటకు రాదు ఏవిదంగా అధికారం సంపాదించ్చిన cbn అని అంటున్నారు మరి మీరు ఏవిదంగా సెప్పుతున్నారు బయపడి చేరపినంత మాత్రం ప్రజలు నమ్ముతారా
@shankaraiahtumma5430
@shankaraiahtumma5430 24 күн бұрын
Ntr one and only person.
@KirankumarParamkusham
@KirankumarParamkusham 20 күн бұрын
ఎన్టీఆర్ కారణజన్ముడు ఐతే, చంద్రబాబు రాక్షస జన్ముడు.
@manikumari3442
@manikumari3442 10 күн бұрын
Chandrababu Telugu jathiki Darsanikudu . Adhunika viswakarma
@JanardhanGummadi
@JanardhanGummadi 22 күн бұрын
చంద్రబాబు నాయుడు గారి రాజనీతి ప్రతి ఒక్కరు అవపా సన పట్టాలి. చాణిక్య రాజనీతి అంటారు. నేటికీ చంద్రబాబు నాయుడు లాంటి రాజనీతిజ్ఞుడు లేరు
@ThirupalappaMannila
@ThirupalappaMannila Ай бұрын
This fellow lieing regarding pakka houses it is started in 1970 s during Smt Indhira Ghandhi PM period this i know and was incharge for 50 house construction in kotanka village kuderu samithi Anantapur District Don't believe this fellow words he is a liar
@venkatraokocherlakota7823
@venkatraokocherlakota7823 Ай бұрын
జగన్ గారి చరిత్ర లక్ష్మి పార్వతి గారు రాస్తే బావుంటుంది
@satyanarayanamullapudi5082
@satyanarayanamullapudi5082 Ай бұрын
💯కరెక్ట్
@SivaPrasadBandla
@SivaPrasadBandla Ай бұрын
Jagan. Ntr. La pichhodu. Kadu. Ayina. Jagan 71 years danni. Haha haha
@narayanammasangala7748
@narayanammasangala7748 24 күн бұрын
Neevu rayi
@durgaprasadc7314
@durgaprasadc7314 Ай бұрын
బాగా తెలివైన వ్యక్తి చాలా లౌక్యంగా తనకు ఇబ్బంది రాకుండా మాట్లాడు తున్నాడు
@chebrolulakshminarayana2690
@chebrolulakshminarayana2690 26 күн бұрын
Title worest ga vunnadi
@chandramurthypalla9627
@chandramurthypalla9627 28 күн бұрын
విలువలతో కూడిన టైటిల్స్ పెట్టండిరా
@sangalatha9206
@sangalatha9206 14 күн бұрын
మీడియా వాల్లు పిచ్చి టైటిల్స్ పెట్టి మంచివారి పేరును బ్రష్టు పట్టిస్తున్నారు.. స్వార్థంతో 👆🧐
@suryaprakashchintapalli9068
@suryaprakashchintapalli9068 27 күн бұрын
అందుకే ముందు కామెంట్స్ ఓపెన్ చేసి వీడియో చూడాలి
@narayanb1995
@narayanb1995 14 күн бұрын
ಜೈ NTR ಜೈ ಚಂದ್ರಬಾಬು ❤❤❤❤❤❤ ಡೌನ್ ಡೌನ್ ಲಕ್ಷ್ಮಿ ಪಾರ್ವತಿ 😡😡😡😡😡😡😡
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 27 күн бұрын
Aanati officer kabatti. Nijayiteega chebutunnaru.meeku na krutagnatalu.sir.
@makireddynarayanareddy3206
@makireddynarayanareddy3206 15 күн бұрын
The title is misleading.
@durgaprasadc7314
@durgaprasadc7314 Ай бұрын
తెలివైనవాడు ఎవ్వరూ ప్రస్తుతం బతికి ఉన్న వాళ్ళ వలన ఇబ్బందులు రాకుండా మాట్లాడతారు
@stephenpaul3dnarvatla631
@stephenpaul3dnarvatla631 8 күн бұрын
DEAR KZbinRS DON'T MISGUIDE THE VIEWERS BY GIVING UNRELATED TITLES 2 VIDEOS. PEOPLE WILL HATE THIS TYPE OF VIDEOS......
@venkateswarluk2239
@venkateswarluk2239 Ай бұрын
Heading నీవు చెప్పేది ఏమి
@uppalanarasimha8779
@uppalanarasimha8779 27 күн бұрын
అన్నగారిని విమర్శించేత గొప్పవారెవ్వారు లేరు కారణ జన్ముడు సూర్యుడిమీద మట్టి పోస్తే మనపైనే పడుతుంది
@lakshmanarao5815
@lakshmanarao5815 13 күн бұрын
లక్ష్మి పార్వతి అయన భార్య అని మీరు వప్పుకు నట్లేనా
@nagannareddypogu4827
@nagannareddypogu4827 16 күн бұрын
చంద్రబాబు TDP నిలబెట్టాడు.NTR PM అయితే Laxmiparvathi నీ AP CM చేస్తే పార్టీ దెబ్బ తింటుందని
@seshubkl
@seshubkl Ай бұрын
Driver కాదు మేధావి... లక్ష్మి పార్వతి తో పెళ్ళి ఆపలేక పోయావు 🤔🤔🤔
@chennakrishna8789
@chennakrishna8789 Ай бұрын
అన్నం పెట్టే వారు లేక పెళ్లి చేసుకున్నాడు యన్టీఆర్ జ్వరము వసస్థే ట్యాబ్లెట్ ఇచ్చె వారు లేరు
@ANNUMAHI1217
@ANNUMAHI1217 25 күн бұрын
ఈయన భద్రతా అధికారి ...అంటే.. ఒక సేవకుడు మాత్రమే. రూల్స్ ను అతిక్రమించకూడదు. బాస్ చెప్పింది చేయడమే సేవకుని విధి. పెళ్ళిళ్ళు , శోభనాలు ఆపే ఉద్యోగం కాదు ఈయనది. జస్ట్...భద్రతను మాత్రమే చూసుకోవాలి.
@saikrishnavedula8330
@saikrishnavedula8330 3 күн бұрын
టైటిల్ చూస్తే ఎన్టీఆర్ గారు నిజంగా కమాంధుడే కాబోలు అని అనుకోవడం సహజం. ఇలాంటి దరిద్రపు టైటిల్పై పెట్టిన ప్రతి ఛానల్ వాళ్ళ మీదా కింద నుండి మంట వస్తుంది. మానుకుంటే మంచిది.
@narasimhareddygn383
@narasimhareddygn383 26 күн бұрын
Jai N T R, jai Telugudesham.
@arunakumari-gn4zv
@arunakumari-gn4zv Ай бұрын
ఎన్టీఆర్ పై చెప్పులు. వేసింది nijamega!
@anandkoti1134
@anandkoti1134 Ай бұрын
Security threat changed over the years.
@SivannarayanaEdupuganti
@SivannarayanaEdupuganti 29 күн бұрын
Wrong title
@MunupalleShivaji-vy4jl
@MunupalleShivaji-vy4jl Ай бұрын
నాకు అవుకాషం ఎవలేదు సారీ 😂😂😂
@NarasimmaMoorthy-u4t
@NarasimmaMoorthy-u4t Ай бұрын
వైస్సార్. భయ్ 🌹
@ANNUMAHI1217
@ANNUMAHI1217 25 күн бұрын
నీచపు టైటిల్. బహుశా ఛానల్ వారి బిజినెస్ టెక్నిక్ ఏమో ఇలాంటి థంబ్ నెయిల్స్ పెట్టడం. తెలుగు రాష్ట్రాలే కాదు తెలుగు భాష కూడా ఆ మహానటుని పేరు వింటే పులకించి పోతాయి.
@somasekharrao7122
@somasekharrao7122 Ай бұрын
He visited OLD GUNTUR OLD SIVAlAYAM. IN THE GARBHAGUDI MYSELF AND NTR BOTH WERE THERE WITH PUJARI.
@bommagownichakrapana7556
@bommagownichakrapana7556 Ай бұрын
Konni adarshalu vunna maha vyakti Sr. NTR
@sandelamoses9701
@sandelamoses9701 Ай бұрын
Thumbnail a big lie.
@kanakaiahnaradasu820
@kanakaiahnaradasu820 25 күн бұрын
Ayana gurchi manchi chebutunnadu. Title emo ala pettavu.Enduku?
@adhithyamorusu2254
@adhithyamorusu2254 Ай бұрын
Anna garu title ala pedite nenu chala hurt aianu anna garu gurunchi dramaloddu by the by iananevaro anna gaari gurchi bad chepepputunnararani chala hurt aiannu dayachessi title ala pettakunda undalsinndi any way ntr gurunumchi bad ga emi cheppaledu NTR maa devudu ayana gurunchi video teeste title bad ga pettoddu ide na reqwest mariyu chandra babu gaari gurchi naalo chaala bad ga impressission undedi kaani ee vidio to naaku raajakiyam anedi ardam aindi , chandrababu gaaru chala manchivadu ilaanti nayakule manaku kavali ❤
@subbarao9563
@subbarao9563 Ай бұрын
నీవు మంచి వాడివి అయ్యుంటే ఆయన బ్రతికి ఉన్నన్నాళ్ళూ ఆయన వెంట ఎంతో నమ్మకంగా ఉండి ఈ రోజు ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయటం నీకు తగునా. నీది గవర్నమెంట్ ఉద్యోగం. ఇష్టం లేకపోతే ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు కదా. నీ ఇంటర్వ్యూలకు రేటింగ్ పెంచుకోవడానికి ఇలాంటి తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
@Harshisree2019
@Harshisree2019 27 күн бұрын
Meeru టైటిల్ మార్చండి 🙏
@RaviKumar-gb8zs
@RaviKumar-gb8zs 29 күн бұрын
Sr N.T.R కాదు జస్ట్ N.T.R....
@psivajirao8521
@psivajirao8521 7 күн бұрын
SrNTR Vunnappudu Why Did you fail to Speak in this WAY ?
@SujathHussainKhan
@SujathHussainKhan 22 күн бұрын
Title enti matter enti artham kaledu
@sreenivasaraoculli3130
@sreenivasaraoculli3130 Ай бұрын
Chanipoyina valla gurinchi cheduga matladaku. Ayana vuppu thinnavaadivi
@KrishnaKrishna-xi4wr
@KrishnaKrishna-xi4wr Ай бұрын
Great lider ntr vrbmni tg TG 🙏 from jksm mudiraj snr NTR vrbmni tg 🙏
@ramukurma4407
@ramukurma4407 Ай бұрын
Chirus Tiger Nandamuri Taraka Rama Rao Garu Jay NT Rama Rao Jay Jay NT Rama Rao
@mohdbasheeruddinhyder235
@mohdbasheeruddinhyder235 28 күн бұрын
Title civilized ga undali
@prasad-oq7wq
@prasad-oq7wq 23 күн бұрын
ఇదేనా జర్నలిజం??? ఆ Titel ???
@GopiKumar-op7qn
@GopiKumar-op7qn Ай бұрын
Narasaiah is biased. If CBN have capacity, then he should have start a new political party and get win on his own, , but pulled out the party is sin and betraying.
@karuturiratnaji8663
@karuturiratnaji8663 Ай бұрын
జగన్ గాడు కాంగ్రెస్ ను లాగేసుకుని అదే tag తో పెట్టుకున్నాడెందుకు
@ACJambulingappa
@ACJambulingappa 24 күн бұрын
Narasayya neevucheppedi. Ntrgaru. Unnappudu cheppaleru
@yushakiran5567
@yushakiran5567 22 күн бұрын
లపాకి లేకపోతే Ntr ఇప్పటికీ ఇంకా బతికి ఉండును. ఆ నెరజాణ వల్లనే ఆయన పోయారు😮😢
@SivaPrasadBandla
@SivaPrasadBandla Ай бұрын
Krishna kumari. Ni chesina. Mosam valla. Lapaki chetilo paddadu. Ofcourse. Ntr. Tappu kadu. Trivikram rao valle pelli adindhi. But tappu. Ntr de final ga ade Krishna kumari ni pelli chesukuni unte inko 10 years batikevadu. Ntr.
@surendernaththorat9789
@surendernaththorat9789 10 күн бұрын
NTR gariki musalitanamulu pillalu puttadaniki NTR garu emaina Dubai Shaik a
@K.S.RambabuKarukonda
@K.S.RambabuKarukonda 4 күн бұрын
చెప్పే మంచి విషయాలకు కూడా ఆ చెత్త టైటిల్ ఎందుకు
@SPRABHAKAR01
@SPRABHAKAR01 25 күн бұрын
When people try to get views by such cheap titles people should report in large number so that the posting is pulled down. Option is available no purpose is served by condening in comments.
@venkateshwarluchalla3764
@venkateshwarluchalla3764 18 күн бұрын
Headding endira
@harigopal8478
@harigopal8478 29 күн бұрын
Adhikarulu files pattukuni wait chesthunnarantey NTR adhikaara durviniyogam chesaarannatey
@narendarrapaka3880
@narendarrapaka3880 29 күн бұрын
అసలు మీరు ఏం చేస్తున్నారు మీ టాపిక్ ఏంటి మీరు ఎవరి గురించి చెప్తున్నారు ఎవరిని పొగుడుతున్నారు ఎవర్ని తిడుతున్నారు క్లారిటీ లేని వీడియోలు ఎందుకు తీస్తున్నారు టైటిల్ ఒకటి మేటర్ వేరే
@DurgavaraPrasadrao
@DurgavaraPrasadrao 22 күн бұрын
టైటిల్ బాగోలేదు సార్
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 27 күн бұрын
Dusta grahamu.(lakshmi parvati)
@amazingcrafts6583
@amazingcrafts6583 15 күн бұрын
Ee title pettinavariki buddi ledu
@narasimhareddygn383
@narasimhareddygn383 26 күн бұрын
Yenni tappulu pettina, N T R is great great great.
Senior Director Geetha Krishna Casting Couch | Red Tv
16:08
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН