Watch #ActorSubhalekhaSudhakar #SPSailajaHomeTour | Way To Singer #SPSailajaHouseVisuals in Chennai
Пікірлер: 23
@VNMULUKUTLABANK2 жыл бұрын
యాంకర్ గారు...పరిచయం చేసేముందు నమస్కారం చేయడం వంటి కొన్ని కనీస విషయాలను పాటిస్తే, ఈ ప్రోగ్రాంకు ఇంకా వన్నె వస్తుంది. వారిద్దరూ ఏ విధమైన భేషజం లేకుండా ఇంటికి వచ్చినవారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారని విన్నాను.🙏 Down to earth persons.. అలాగే...తెలుగు భాష మీద గొప్ప పట్టు ఉన్న శ్రీ సుధాకర్ గారు,శ్రీమతి శైలజగారు మాట్లాడే తెలుగును గమనిస్తే ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసే యాంకర్స్ కు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వారిని పరిచయం చేసినందుకు యాంకర్ గారికి ధన్యవాదాలు, అభినందనలు.🌷
@Raviteja-uh1di2 жыл бұрын
Yentha simplicity .... really meeku🙏🙏 namskaram sir
@lakithprasadDande2 жыл бұрын
You are really great..how tough to get their appointment. Really great work
@lalithakumari98402 жыл бұрын
Nice video tqs for sharing
@ShashiKumar-rp5dt2 жыл бұрын
Anni negative comments vachina e anchornu marcharenduko.
@durgakiran16862 жыл бұрын
Great actor and actress. Life is very hard and with out family backgrounds Sudhaker garu great in this peaceful life and in very big house with his hard earned money. God always give good and peaceful life for good people. Thankyou for suman tv
ఏ ఊరు లో అండి. Hyderabad, అనకాపల్లి, ఏ ఊరు లో మీరు చూపించే ఇల్లు... వారి నివాస ప్రాంతం పరిచయం..
@yashwantkumar22162 жыл бұрын
చెన్నై లో...
@kgfteja19932 жыл бұрын
Celebrities house anteay chala luxury gaa uvntundhi anukunna kaani oka middle class house lage undhi even SP Balu sir house alsoI I think they don't have much money
@pavithrabysani10842 жыл бұрын
anchor meeru evarini interview chesina ,vallaki tagga maryada ichi matladandi. meeru Edo time pass ki video chesinattu undi
@Anonymous194752 жыл бұрын
Is it Hyderabad?
@sravanibalina30382 жыл бұрын
Anchor ki manchi punch echaru subalekha sudhakar garu, anchor think twice before you talk.
@warunkkumar2 жыл бұрын
Peddavallu goappalvallu ani chepaka mundu, Namaskaram pettandi… aa maryada tho introduction start cheyali…