Actor Suman Shares Unknown Facts Of Annamayya Movie | Manastars

  Рет қаралды 200,906

Mana Stars

5 жыл бұрын

Watch Actor #Suman Shares Unknown Facts Of #Annamayya Movie
Please Subscribe us : goo.gl/N1GMjx
For more updates about Telugu cinema:
Like on Facebook - manastarsdotcom
Follow us on Twitter - manastarsdotcom

Пікірлер: 159
@chennaiaha2552
@chennaiaha2552 4 жыл бұрын
సాక్షాత్తు దేవుడే దీగి వచ్చి యాక్టింగ్ చేసినట్లు ఉంటుంది ..సుమన్ గారిని చూస్తే🙏🙏
@mvrnaidu7860
@mvrnaidu7860 3 жыл бұрын
My ever green favourite hero🙏🙏🙏🙏🙏🙏🙏. Ur proud of the Tollywood
@gottipatibhargavi9852
@gottipatibhargavi9852 3 жыл бұрын
నిజంగా కలియుగంలో ఆ స్వామి దర్శనం మీ ద్వారా జరిగింది 🙏
@HIDNR
@HIDNR 4 жыл бұрын
వెంకటేశ్వర స్వామి మీతో తన పాత్ర చేయాలని డిసైడ్ చేశారు. అంతా స్వామి ప్రభావం
@pnr97
@pnr97 2 жыл бұрын
మొట్టమొదటి హీరో సుమన్ మాత్రమే ఇండియా ప్రెసిడెంట్ తో భోజనం సినిమా చూడటం ఒక సుమన్ గారికి మాత్రమే అవకాశం వచ్చింది 👌👌👌🌹
@spiritualdose4780
@spiritualdose4780 4 жыл бұрын
Lord Venkateswara Swamy has chosen Suman Garu to play his role. It is Swamy sankalpa & Suman's sir purva janma sukruta. Om Namo Venkateshaya Hare Srinivasa
@ushakapolu5136
@ushakapolu5136 4 жыл бұрын
Suman garu venkateswara swamy ga apt super
@gorrekuntahussainkuruma1084
@gorrekuntahussainkuruma1084 2 жыл бұрын
NT.రామారావు గారి తరువాత వేంకటేశ్వర స్వామి గా సుమన్ గారు సూపర్ గా వుంటారు 👌👌🤝🤝
@girit123prasad9
@girit123prasad9 4 жыл бұрын
అన్నమయ్య సినిమాలో సుమన్ గారు యాక్ట్ చేయలేదు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి దిగివచ్చి యాక్ట్ చేశారు అనిపించేంత అందంగా ప్రజలను మైమరపించారు.ఆ పాత్రలో సుమన్ గారిని తప్ప ఇంకెవరిని చూడలేము అన్నంతగా వున్నారు.
@Bhadrudu
@Bhadrudu 4 жыл бұрын
తొక్కేంగాదూ, దర్శకదరిద్రుడు రాఘవేంద్రరావు వెంకటేశ్వర స్వామి పాత్రను చాలా ఛంఢాలంగా చిత్రీకరించి చాలా పెద్ద అపచారం చేసాడు. సుమన్ గారు ఏదో ప్రయత్నించాడు కాని శ్రీవేంకటేశ్వరస్వామిలా ఏమీలేడు. సుమన్ గారు కష్టపడి ట్రై చేసాడన్నది మాత్రం నిజం.
@saikumarkothuri7849
@saikumarkothuri7849 4 жыл бұрын
And also Saurabh Raj Jain bro in Om Namo Venkatesaya (2017).
@saikirannaini2231
@saikirannaini2231 4 жыл бұрын
@@Bhadrudu chendalanga em chesadu Antha correct game tisaru kada
@Bhadrudu
@Bhadrudu 4 жыл бұрын
@@saikirannaini2231 ఏమిటా!వాడు చేసినది మీరు చూసినది. దైవమంటే ఏదో సినిమాలో హీరో అనుకుంటున్నారు. ఆ డైలాగులు గానీ ఆ ఆహార్యంగానీ దైవ సంభంధితముగా లేవు. పాత సినిమాలు కొన్ని చూడండి ముఖ్యంగా నాగయ్యగారివి.
@saikirannaini2231
@saikirannaini2231 4 жыл бұрын
@@Bhadrudu asahyanga emi ledhu Annamayya rasinavi rendurakala sankeerthanalu bhakti and shrungaram Shrungara keerthanalaki anugunanga akada swamy ni chupincharu Migatha antha entho bhakti poorvakanga unadhi chusinavalandariki kaneelu vasthaii..
@rajuo5303
@rajuo5303 4 жыл бұрын
చాలా బాగా అర్ధం చేసుకొని వివరించారు దేవదేవుని ఆజ్గ్నలను మీకు ఎల్లప్పుడూ ఆ నారాయణుని ఆశీర్వాదం ఉంటుంది
@ananth051284
@ananth051284 4 жыл бұрын
Suman as Lord Venkateshwara will always remain in everyone's heart forever 🙏🙏🙏
@prasadsatya4783
@prasadsatya4783 4 жыл бұрын
రాఘవేంద్ర రావు జీ రాజీ పడని దర్శకుడు, అని చక్కగా చెప్పారు.అలాగే, అన్నమయ్య తీయాలి అనుకోవడం, నాగార్జున, సుమన్ ల కలయిక లో అనడం సంచలనం.సత్యం, అన్నమయ్య సంచనచిత్రం. ఛాయాగ్రాహకులు విన్సెంట్ జీ భాషణ : "మతం ఏదైనా ! మనసు చిత్రీకరణ ఎంత లగ్నం అయిందంటే కలలలో సినిమా దృశ్యాలు కనిపించాయి, కదిలాడాయి, స్ఫూర్తి కలిగించాయి " కళాకారులకు కళ యే కులం, మతం... భక్తి రస ప్రధాన చిత్రాలు వచ్చి దశాబ్దాల గడిచాయి అను కొంటా.... శంకరాభరణం సినిమా లా, సమయం కాని సమయం లో సినిమా నిర్మించడానికి నిర్మాతా దర్శకులు ముందడుగు వేయడం, ప్రేక్షకులను అలరించి, మెప్పించడం, వ్యాపారాత్మక విజయం సాధించడం అంతా దైవికం. ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః..
@seepanakrishnarao9083
@seepanakrishnarao9083 4 жыл бұрын
వెంకటేశ్వర స్వామీ పాత్రలో స్వామిని సూపించారు చాలా బాగున్నారు జై శ్రీమన్నారాయణ
@rmedia838
@rmedia838 4 жыл бұрын
మీరు తప్ప వేరే వాళ్ళను చూడలేక పోయాను వారిని చూసి నవ్వుకున్నాను నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని అండీ
@rajendrakannada9797
@rajendrakannada9797 2 жыл бұрын
ಅನ್ನಮಯ್ಯ ಚಲನಚಿತ್ರ ದಲ್ಲಿ.. ವೆಂಕಟೇಶ್ವರನ ಪಾತ್ರದಲ್ಲಿ ಅದ್ಭುತವಾದ ಅಭಿನಯ ನೀಡಿದ್ದಾರೆ.. ಸುಮನ್
@hilsa68
@hilsa68 4 жыл бұрын
After NTR, suman was very opt for that role
@princepavan9433
@princepavan9433 3 жыл бұрын
It's apt on opt
@rohit4music247
@rohit4music247 2 жыл бұрын
Even more than Ntr
@rohit4music247
@rohit4music247 2 жыл бұрын
Now saurabh jain
@rajannarajanna6969
@rajannarajanna6969 4 жыл бұрын
Suman Gari place lo verey yevaru unna cinema poyedi. Nijanga annamayya movie credits goes to Suman sir.👍🙏🙏
@roopakoganti5675
@roopakoganti5675 4 жыл бұрын
Anchor garu i like the way you asked the questions, they are so meaningful and exact to the point now a days it's hardly to find such sensible questions.
@asdeals01
@asdeals01 4 жыл бұрын
స్వామి వారు తన పాత్రను మీతో చేయించాలని నిర్ణయించుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఎంచుకునెళ్ళ చేశారు స్వామి....ఆయన భక్తుడి చరిత్రా ఒక చిత్రం లా తీయాలని సంకల్పం చేయించిన వాడు ఆ గోవిందుడు కనుక మిమ్మల్ని ఎంచుకున్నారు🙏
@krupenderreddy345
@krupenderreddy345 3 жыл бұрын
We feel proud as an Telugu State person
@polapavankumar6709
@polapavankumar6709 4 жыл бұрын
ఎన్టీ రామారావు గారి తర్వాత కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రకి ఒక సుమన్ గారు మాత్రమే కరెక్టుగా సెట్ అవుతారు మిగతా ఎవరిని కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాత్రలో ఊహించలేము...
@godavaricreation208
@godavaricreation208 4 жыл бұрын
నమెా వెంకటేశ సినిమాలొ వేరే వాళ్లని ఊహించలేకపోయాం
@nshivakumar8483
@nshivakumar8483 4 жыл бұрын
Great acting in Annmaya . thank you suman sir
@msaikumar7201
@msaikumar7201 4 жыл бұрын
Great suman garu 🙏 Great ferformance best wishes Create gouse to Raghavendra Rao
@sivayakuppampati2880
@sivayakuppampati2880 4 жыл бұрын
అన్నమయ్య సినిమా ముందుగా బాపు గారు కె విశ్వనాథ్ గారు తియలనుకునారు కని అది తీసే అదృష్టము రగవెందరవు కే గారికి అందులో యాక్టే చేసి మి జన్మ దన్యము అయింది sr
@chandanrao1387
@chandanrao1387 4 жыл бұрын
Superrrrr role for suman sir,, I loved it n annamaya movie,, from blore
@bandiraju8223
@bandiraju8223 3 ай бұрын
Sir u real God
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 4 жыл бұрын
Om Namo VENKATESAYA Govinda suman Garu Annamayya lo Swamy patralo superrrrrrrr &superb ga chesaru..Hats of Sumanji..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
@dudduhimanayani9298
@dudduhimanayani9298 4 жыл бұрын
Softness in face n beautiful face for SRIVARU.magavariki andam ante handsome antaru.kani ikkada Balaji andam suman garu face lo vundi.career lo Anni patralu oka etthu, swami vari pathra poshana oka etthu.dhanyatha.meeru, memu.govinda
@jangapallisatyanarayana1798
@jangapallisatyanarayana1798 2 жыл бұрын
Suman garu your performance was excellent and brilliant your action expressions are so divine yourare opt for God role really I feel so happy
@kondalaraoyaramala6365
@kondalaraoyaramala6365 4 жыл бұрын
ఏది రాదో అది ఎప్పటికి రాదు. ఏది రావాలో అది నీ దగ్గరికి వచ్చి తీరుతుంది.
@dussamanoar3952
@dussamanoar3952 4 жыл бұрын
అన్నీ బాగానే చెప్పారు కానీ మీకు వాయిస్ ఇచ్చిన బాలసుబ్రహ్మణ్యం గురించి చెప్పలేదు అసలు ఆ వాయిస్ వల్లే పాత్ర హైలైట్ అయింది.
@PNB2489
@PNB2489 4 жыл бұрын
వాయీస్ ఎంత బాగున్న నటన లేకపోతే వ్యర్ధం
@SP91223
@SP91223 4 жыл бұрын
prathap nelabhotla nope., enta manchi natana chesina ahh voice lekapote asalu set avvadu. Example Arundati lo sonu sood acting chala bauntadi kaani ahh voice lekapotey ?? 75 percent of feel for that character miss iundedi., alage suman acting parledu expressions baga ichadu kaani ahh voice valle suman character ki devudu ane power ochindi
@n.sainivaasswamiofficial848
@n.sainivaasswamiofficial848 4 жыл бұрын
ఎన్టీఆర్ చాలా బాగా చేశారు ఆయన తర్వాత గారు మీరు చాలా బాగా చేశారు మీరే చేయగలరు కూడా
@prashanthprashanth7590
@prashanthprashanth7590 9 ай бұрын
1997 suman as lord divine 👍👍👍🙏🙏 see in 2007 shivaji bad villan superb change in acting great person👍👍👍
@SaiLakshmiCherukuri
@SaiLakshmiCherukuri 4 жыл бұрын
రాముడు, కృష్ణుడు అంటే NTR అన్నగారు Venkateshwara Swami ante Suman Garu
@tarakpradeep1164
@tarakpradeep1164 5 жыл бұрын
Sir anta manchi cinema makandinchinanduku hats off sir
@karthikpuvvula
@karthikpuvvula 4 жыл бұрын
one of the best roles he played on screen.. he did a great job..
@bt-9creations
@bt-9creations Жыл бұрын
Suman sir excellent ga chesaru meeru.really as ksliyuga venkateswaraswame vachinnatluga vundhi sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@itsprashanth6475
@itsprashanth6475 Жыл бұрын
Sir Suman Garu, Nenu Ayithe Mimalni Lord Venkateswara Swamy Character Lo Choosinappudu Oho..... Devudu Ante Ilane Untada Ani Anukunna Rojulu Sir Navi. Anthala Meeru Mamalni Impress Chesaru.
@gbkogukathasailla4589
@gbkogukathasailla4589 4 жыл бұрын
Suman great hero tollywood chesukuna adrustam Suman sir
@shivaganesh6827
@shivaganesh6827 Жыл бұрын
సాక్షాత్తు వేంకటేశ్వర స్వామి లాగా నే ఉన్నారు అసలు ఎంత బాగా సూట్ అయ్యరు అంటే మాటల్లో చెప్పలేం
@anukarri8977
@anukarri8977 4 жыл бұрын
i have seen annamya more than 100 times becuse of god venkateswara swami i cant imagen as avenkateswara swami with out suman . you are lucky person in the world om namo venkatesaya
@dantlalokesh7014
@dantlalokesh7014 2 жыл бұрын
Super Suman Sir
@Praveen-zt5xd
@Praveen-zt5xd 9 күн бұрын
Na school days vachhindhi movie I love it 😍 ❤
@ramakrishna-bj9kk
@ramakrishna-bj9kk 4 жыл бұрын
Chala baaga matladaarandi Suman gaaru
@chitturisrinu8285
@chitturisrinu8285 4 жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు సర్
@keerthinangelgowda5865
@keerthinangelgowda5865 4 жыл бұрын
Super acting in that movie ..look like real govindha....
@dmg1096
@dmg1096 4 жыл бұрын
Sir was very good at outside also 👍😎😎👍👍😎....
@prakashrao6641
@prakashrao6641 6 ай бұрын
శ్రీ సుమన్ గారి అదృష్టం... భగవంతుని కృప 👏🙏🤗
@Raju-hu9su
@Raju-hu9su 4 жыл бұрын
Best movie suman garidhi. Naku next sivaji the boss lo baga nacharu perfect ga set ayyaru.
@thangaraghu9621
@thangaraghu9621 4 жыл бұрын
Suman Garu meru Venkateswara swamyka cheiyattam me thalli thantri vaau chesina punyam sir.🙏🙏🙏
@memyjanasena4214
@memyjanasena4214 4 жыл бұрын
I really feel, u have acted more than NTR
@SureshSuresh-li6dz
@SureshSuresh-li6dz 4 жыл бұрын
Since my child age sum sir my favourite hero
@nrstv3379
@nrstv3379 4 жыл бұрын
Appudu epuduu yepudu nuuou thopuu annaya🙏🙏🙏🙏🙏🙏
@Ramu-qb7ec
@Ramu-qb7ec Жыл бұрын
Vachedhi vunte adhe vasthundhi chala caret ga cheparu 🙏
@rathnagovind5580
@rathnagovind5580 3 жыл бұрын
🙏🙏🙏😇😇😇🤩🤩🤩sumangaru miru Bhagavanthuni Roopam lone odigipoyaru
@Iphoneraja2.0
@Iphoneraja2.0 4 жыл бұрын
Megastar ane title miss ayinanduku feeling bad.. because of one person you in trouble and Rajasekhar also..
@rajji2702
@rajji2702 4 жыл бұрын
Suman sir miru ante naku Chala istam miru na prevaret hero sir thirupathi laddu laga vunnaru nenu mi movie naku 12 years appudu collector gari alludu chusa sir
@జికార్తీక్
@జికార్తీక్ 2 жыл бұрын
మీలో నిజం అయినా దేవుడు నీ చూసం అండి సారు
@narayanaraoamudala825
@narayanaraoamudala825 4 жыл бұрын
Sir..... @srNTR @krishnudi ki eela vuntaro @Venkateswara swami 100%ki 99.9% sprb aanthey.
@dbangararajuraju9092
@dbangararajuraju9092 4 жыл бұрын
Om namo venkatesaya
@7cdevasooryacb950
@7cdevasooryacb950 3 жыл бұрын
Your acting was brilliant in movie annammaya 👌👌. I thought it was the real god. 👌👌👌👌👌
@mamidibhumeshwar2762
@mamidibhumeshwar2762 4 жыл бұрын
Sumun garu great actor
@SR-pm3wp
@SR-pm3wp 3 жыл бұрын
Nijamena hero suman suman king of hero
@peravalisrinivaskumar1812
@peravalisrinivaskumar1812 4 жыл бұрын
Good, great, apted actor to that particular character..
@bgms7979
@bgms7979 4 жыл бұрын
King nagarjuna trendsetter
@showripratury9202
@showripratury9202 4 жыл бұрын
Anchor bavundi😍
@surenderbabu5672
@surenderbabu5672 4 жыл бұрын
Very suitable for Suman
@subbarayudumalapati5986
@subbarayudumalapati5986 7 ай бұрын
Super Anna Meku Swami
@1inallTv
@1inallTv 9 ай бұрын
Raja seriallo Suman tho my son srirajnilesh act chesadu.Good person
@kkkk-jk1rb
@kkkk-jk1rb 3 жыл бұрын
Great Actor,Hero
@shaikbujji3003
@shaikbujji3003 4 жыл бұрын
I feel like interviewing senior actors should be done by experienced senior anchors
@narsimuluammula3261
@narsimuluammula3261 4 жыл бұрын
Super meela avar setkaler sir happy birthday suman garu, my son balak suman birthday eroju
@abhinavabhishek6539
@abhinavabhishek6539 4 жыл бұрын
Super suman sir veryvery nice carrecter👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹
@gsrinivasreddy9892
@gsrinivasreddy9892 4 жыл бұрын
Naku Ippatiki kuda Suman garini chuste Paadabhivandanam cheyalanipistundi Saakshatu aaa Yedukondala Swamy ni Chusinatle undi
@peethalacharian4978
@peethalacharian4978 3 жыл бұрын
Sumangaru action super sir
@alavalaindira8983
@alavalaindira8983 4 жыл бұрын
Amazing action sir 🙏
@ongoleciss.9485
@ongoleciss.9485 3 жыл бұрын
God is great sir
@raghubalivada4418
@raghubalivada4418 4 жыл бұрын
Venkateswaraswaami patra enta mandi vesina meru matrame venkateswaraswaami ga suit ayaru Nijamga venkateswarudu elane vuntada anipinchenta ga meru annamaya lo vunnaru Nijamga meru venkateswara swaami amsam🙏🙏🙏
@pavankalyan6949
@pavankalyan6949 3 жыл бұрын
Super sir
@karnaticprabhatailoring456
@karnaticprabhatailoring456 2 жыл бұрын
Hats off sir
@nandishkumar9172
@nandishkumar9172 4 жыл бұрын
great job sir...
@saikiran507
@saikiran507 Жыл бұрын
Suman ❤ namo venketesa
@venkatakula442
@venkatakula442 4 жыл бұрын
Great job
@pulacherlaanjineyulu7322
@pulacherlaanjineyulu7322 4 жыл бұрын
Your look like sri venkateshwaraswamy
@ismailkhanafghan4787
@ismailkhanafghan4787 4 жыл бұрын
Suman gaaru excellent actor. Sir in future more different types of characters you have to perform. Need to see you in much more movies with different shades. To your a Great actor for cinima industry and proud of Indian film industry.
@deviprasadutekumudi5893
@deviprasadutekumudi5893 4 жыл бұрын
Suman gurinchi avvariki sarigga teliyadu tana sontha bhoomini 22 acaras thanam ga echaru
@k.pintudora6019
@k.pintudora6019 4 жыл бұрын
You are tru sir
@andhrahome3339
@andhrahome3339 4 жыл бұрын
Perfect ga set ayyaru Lord vrnkateswaraswamy la
@devendramohanrao7515
@devendramohanrao7515 4 жыл бұрын
Salute sir
@srinivasasadi9630
@srinivasasadi9630 4 жыл бұрын
Awesome sir
@RavulaGiri-nr8gq
@RavulaGiri-nr8gq Жыл бұрын
Suman garu miru venkatesharaswmi ga chala baga setayendi
@mallelanarendar7343
@mallelanarendar7343 4 жыл бұрын
Venkateshwara swami anaganey ilaney untademonanna bhavana vachhindhi sir..
@mohankumar-it7qr
@mohankumar-it7qr 4 жыл бұрын
No one else could Match
@rrrrrr8760
@rrrrrr8760 2 жыл бұрын
Suman gaaru memalni choosthe ye khalyuga Venkateswara swamy meelage untaremo sir nijamga .amogam sir
@ramanjineyulurapata4922
@ramanjineyulurapata4922 4 жыл бұрын
Glamour man
@vijayavijaya4730
@vijayavijaya4730 2 жыл бұрын
👌👌👌
@satishkasani5216
@satishkasani5216 4 жыл бұрын
Govinda govinda
@anushabg910
@anushabg910 Жыл бұрын
🙏🙏
@prajwalram3088
@prajwalram3088 2 жыл бұрын
Nija sir
@chadumbalasundaram2788
@chadumbalasundaram2788 4 жыл бұрын
Verigoodsumangaru
@akkemmadhu1384
@akkemmadhu1384 3 жыл бұрын
Suman garu venkateswara swamy laga unnaru sir
@mohankoneru6866
@mohankoneru6866 4 жыл бұрын
Meku unna adrustam sir