Very finest actor... Under rated Hero... I like him much... All the best Sumanth👍
@siddarthrajesh48252 жыл бұрын
DQ 💥
@mrkp15952 жыл бұрын
DQ😍
@basiljoy50752 жыл бұрын
DQ❤️
@irshadazeez68802 жыл бұрын
DQ the pan Indian star awesome man
@kagithalarakesh85362 жыл бұрын
I am gonna going to join in Sakshi journalism school From next year
@riyasvh53522 жыл бұрын
Dq💖
@kagithalarakesh85362 жыл бұрын
Palakuura Pappu maa sumanth anna thopu 🍎❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@reddyabbaikkada35332 жыл бұрын
ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే సుమంత్ గారికి సీతారామ సినిమా హిట్ కొట్టాలని అందరం కోరుకుందాం జై జగన్
@nagtravelvlogs74992 жыл бұрын
Jai akkineni Jai king NAG sir
@irshadazeez68802 жыл бұрын
Chala bahundhi DQ
@AnilKumar-xl2te2 жыл бұрын
ఒక గొప్ప కల్నల్ రాంకర్ అధికారి, ప్రాణాలకు తెగించి నియంత్రణ రేఖ దాటిన ధీరుడిని(సుమంత్ పాత్ర) కుఠిల పాకిస్థాన్ సైనికులు చూపెట్టిన తప్పుడు ఫోటోలకు భయపడ్డట్టు చూపెట్టడం దారుణం! ప్రేమ గుడ్డిది కాదు, దర్శకుడు గుడ్డివాడు!
@frankfair94772 жыл бұрын
correct
@seetharamam15262 жыл бұрын
(Dear Seetha ramam movie makers) మీరు తీసిన సినిమా చాలా చాలా బాగుంది, ఈ సినిమా చూస్తున్నంత సేపూ ( 25 year's back నా లవ్ స్టొరీ) నా జీవితమే గుర్తుకువచ్చింది. ఇప్పటికే నేను ఈ సినిమా 50 సార్లు చూసాను, చూసిన ప్రతి సారి కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు. కారణం సినిమా క్లైమాక్స్, ఎందుకు అలా తీసారో నాకు తెలియదు. కాని వద్దు. నిజం చెప్పాలంటే నేను సినిమాలే చూడను. చుసిన ఈ సినిమా నన్ను చాలా disturb చేసింది ఆ సినిమాని ఇంకా చూస్తూనే ఉన్నా, ఆ సినిమాలో ఉన్న స్టోరీ కోసమా, రామ్ కోసమా,( మా అయన పేరు కూడా రామ్ నా లవ్ స్టొరీ సక్సెస్) మాటల కోసమా పాటల కోసమా ( కావాలంటే క్లైమాక్స్ నేను చెప్తాను)( ఆ నాడు రావణుడు సీతను ఎత్తు కుపోతే, ఇక్కడ రామ్ ని . ఆ నాడు రాముడు యుద్ధం చేసి సీతను తెచ్చుకున్నాడు . ఇక్కడ రామ్ కోసం సీత అవసరమైతే ఉన్న చోటే వెళ్లి తీసుకువస్తుంది . ఇక్కడ ఆ దేవుడు రామ్ నీ అనాథల పుట్టిస్తే ,ఆ అనాధ కోసం చచ్చేంత , అవసరమైతే చంపే అంత ప్రేమించే సీతను తోడుగా ఇచ్చాడు .( ఇక్కడ సీత hailght అవుతుంది. ) ( కాని రామ్ తన దేశం కోసం నోరువిప్పకుండ 20 years భరిస్తాడు సీతకి కూడా దూరంగా ఉంటాడు. ఇది రామ్ దేశభక్తి అ లాంటి దేశభక్తి గల మనిషిని పొంది సీత luck ఈ ఇద్దరు కలిసి తప్పుడు ఓ ఓ సీత వదల నిక తోడుంటా అని సింగ్ వేస్తే hailght . చాలా చెప్పాలని ఉంది కాని మాటలు రావట్లేదు plz plz plz do something