నేను A B N LO పూర్తి వీడియో చూసింది ❤ఇదే పూర్తి మొదటి వీడియో ఇదే !!!అది ఉమా అన్న గారి వలన ❤❤❤❤❤❤
@mudavathrajendar270028 күн бұрын
అన్నా నా ఫెవరేట్ ట్రావెలర్ ఉమా గారు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️god bless ఉమా garu
@adithya1863Ай бұрын
Mi journey chela inspiration andi 🙌....చెల జెన్యూన్ గా మన తెలుగు బాష ని మార్చిపోకుండా అచ్చ తెలుగులో మాట్లాడుతు ఆడవారిని,ఎదుట వారిని గౌరవిస్తూ... అమ్మాయిలు 18+ అని ప్రమోట్ చెయ్యకుండా సాగడం కష్టం కానీ ఉమ అనే వెక్తి చేస్తున్నారు ఇలాంటి వెక్తి తెలుగులో ఉండటం మన గొప్పతనం మీకు మీలాంటి మంచి భాగస్వామి దోర్కడం మీకు మీ కెరీర్ కి తొడుగ ఉందండం చేల గ్రేట్ మీరు ఇలానే కుటుంబంతో సంతోషంగా ఉండాలి మామన్లి అలరించాలి ❤️🙌
@mandhapatisailaja332629 күн бұрын
UMA Garu interview nice
@SathaiahgG-tr3ib27 күн бұрын
Sadhana chesthe aadyam kanidi ledhu ani mee dvara nirupincharu anna👃👃👃👃👃
@APMSKURUPAM24 күн бұрын
Good
@sagarpuli222328 күн бұрын
Mr. Uma is a nice and genuine person. With his travelling knowledge, I wish he should start a budget travel company and make travelling dreams successful for many.
@ArunaKota-v6nАй бұрын
నువ్వు మా తమ్ముడు లా ఉంటావా నీ ఇంటర్వ్యూ నాకు చాలా బాగా నచ్చింది అయ్యా కింద పడ్డ పైకి లాగాలి ఎంతమంది ఏమనుకున్నా నేను సాధించేది సాధిస్తా అన్నావు చూడు అది నచ్చింది విజయవాడలో మొన్న వరదలకు మాకు మొత్తం కొట్టుకుపోయింది బంగారం తాకట్టు పెట్టి హోల్సేల్ కొట్టు పెట్టుకున్న అందరూ నన్ను ఎగతాళి చేశారు నువ్వు ఎంత అదృష్టవంతురాలు మనల్ని ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది అనుకున్న వాళ్ళు అనుకుంటున్నారు థాంక్స్ తమ్ముడ
@haprasad1566Ай бұрын
నీ మనసు చాలా మంచిది uma. అందుకే నీకు ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు నీకు help చేస్తాడు. కల్మషం లేకుండా వుండటం ఈ రోజుల్లో చాలా అరుదు. అది నీకు వుంది Uma. నేను నీ first video చూసినప్పుడు నేను అమెరికా లో మా బాబు దగ్గర వున్నా. Carona lockdown period అది. మాది కూడా శరణ్య వాళ్ళ వూరు సూర్యాపేట. అక్కడే SV College లో చదువుకున్నా. కానీ 40 years నుంచి Hyderabad లోనే ఉంటున్నాం. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా కలుద్దాం Uma. All the best. మీ 197 దేశాలు అతి త్వరలో complete అవ్వాలని కోరుకుంటూ మీ ప్రసాద్. మరియు Congratulatins 🎉 for second issue. 🤝
@Letmeee97Ай бұрын
@@haprasad1566 nee daggara dandukoledha bhayya?
@PV3CinemaАй бұрын
Athi twaralo Mee family lo yevaro betting apps valla pothe ardham avuthundhemo
@naveen1508Ай бұрын
@@PV3Cinemastock market lo dobbi pora anveshuu
@kiraakbeats863429 күн бұрын
Na anveshna kuda dabbulu dandukunadu bayya adi old videos chudu ninna ga monna fan anukunta nuvv adiki@@Letmeee97
@ShaikAbdurRaheem-29 күн бұрын
ప్రసాద్ సార్ మీరు మంచి కామెంట్ వ్రాశారు... మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్ ❤❤...
@AdventurewithShaziaАй бұрын
Uma is very genuine humble person to world traveler we support always 🎉🎉
@Lokasani62628 күн бұрын
మీ వీడియోలు చూస్తూ ఉంటాము ఉమ గారు మీ ఓపిక సహనం చాలా గొప్పగా ఉంటుంది 👍🙌🎉💐💯
@Mthirupathi1234-k8r29 күн бұрын
ఒక నార్మల్ వ్యక్తి ప్రపంచాన్ని చుట్టి వేయడమంటే నార్మల్ విషయం కాదు సూపర్ గ్రేట్ ఉమా గారు❤🎉
@SirivallabhaneniАй бұрын
Hiiii... Bro మీరు అంటే నాకు చాలా ఇష్టం మరియూ అభిమానం మీ ట్రావెలింగ్ చాలా బాగుంటుంది నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం బ్రో బట్ నా పరిస్థితి బాగోక ట్రావెలింగ్ చేయలేక పోతున్నాను బ్రో మీ వీడియోస్ చూసి చాలా ఆనందపడతాను బ్రో నేను ఎప్పటికైనా ట్రావెలింగ్ చేయలేనా అని ఎదురుచూస్తున్నాను లైఫ్ లో మీరు ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను బ్రో All the best bro 😃😃😃
@ranik9699Ай бұрын
Uma Babu is very good traveller.his way of explanation is very clear and interesting.
@shankarraj343325 күн бұрын
All the best Uma. Congrats from Pondicherry. 😎 👍 🙏
@sivakotiskrao4217Ай бұрын
ABN లో నేను first like చేసినా విడియో ఇది. ఆ గొప్పతనం uma దే
@bhanuprakashdasari1019Ай бұрын
Super
@Mohith-fr6hp29 күн бұрын
Mcn traveller betting traveler not at all genuine solo traveller 😂
@pasalaraja85429 күн бұрын
Nenu kuda
@chandrabhushan296129 күн бұрын
నేను కూడా
@Biddika.Ramarao771729 күн бұрын
తెలుగు ట్రావెలర్ ❤❤❤
@FoddieGirllАй бұрын
His smile is soo pure ❤soo good to watch this interview...he is soo genuine at heart...may god bless him every where he go 🙏
@ramadla7099Ай бұрын
ఉమ అన్న.... చాలా నిఖార్సైన గొప్ప తెలుగు ప్రపంచ యాత్రికుడు 🥰
@Madras20o729 күн бұрын
telugu youtubers - anvesh garu teleedha.....wow, he is lying......for this only - Anvesh trolled you so much, Is it not true...he is lying bloddy bulll shit, Allegations on you that you was supported by ''MCN' companies, allegations are true or false...ABN selection was very very wrong. PTV, ETV Bangla , chuda ledha uma garu,
He is a genuine person ఉమా గారు చాలా బాగా మాట్లాడారు న్యూ రిపోర్టర్ తో congragulations
@raghubharadwaj8687Ай бұрын
ఉమా నువ్వు చెప్పిన ఈ మాట. అద్భుతం.."భారతదేశంలో పుట్టడం మన అదృష్టం, ఎక్కడికి వెళ్లిన ఆదరిస్తారు "
@Madras20o729 күн бұрын
telugu youtubers - anvesh garu teleedha.....wow, he is lying......for this only - Anvesh trolled you so much, Is it not true...he is lying bloddy bulll shit, Allegations on you that you was supported by ''MCN' companies, allegations are true or false...ABN selection was very very wrong. PTV, ETV Bangla , chuda ledha uma garu,
@urswarooprox29 күн бұрын
@@Madras20o7chala mandi fake comments MCN lo peti sthati bro Many people know very well abt Uma that he is cheater, logger, gaja dhonga
@kattijagadeshkumar213726 күн бұрын
అవునా చాలా దేశాల్లో మనల్ని రేపిస్ట్ అంటున్నారు
@kanna86728 күн бұрын
ABN Channel Lo Nenu chusina Frist Video ❤ Uma Anna Fan ❤
@nagapechite-jy1cg29 күн бұрын
నేను పూర్తిగా చూసిన వీడియో ఇదే నిజంగా ఉమా అన్న మీరు చాలా మంచిగా మాట్లాడారు భారతదేశం కోసం గొప్పగా చెప్పారు అన్న సూపర్ 🙏🙏🙏
@jairavana446229 күн бұрын
నేను అభిమానించే ఛానల్ ఏబీఎన్ నేను అభిమానించే ట్రావెలర్ ఉమా గారు ఏబీఎన్ లో ఇంటర్వ్యూ రావటం మాకు చాల ఆనందం గా ఉంది మంచిగా అన్ని దేశాలు చూపిస్తున్నారు ఆ డేవుడి ఆశీస్సులు ఉమాగారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను
@darlinganilvlogs__182920 күн бұрын
మైండ్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, తెలిసిన వాడే మన ఉమా తెలుగు ట్రవెలర్ 😮❤
@pulisrikanth796629 күн бұрын
కరెక్ట్ పర్సన్ ని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని చేయడం వల్ల మాకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది
@michaelnoronha138328 күн бұрын
Good interview Uma I hope you reach your goal successfully. I am 100 percent sure thay you will
@srinivasyelipe900627 күн бұрын
మీ జీవితములోజరిగినా ఘటనలు మీఅనుభవము ఇపుడు యువతకు ఆద్శంగా ఉన్నది యువత ఉమా గారిని చూసి జీవితము లో చాలా నేర్చుకోవాలి
@vrdasari3299Ай бұрын
A simple and humble person to the core. He is a hardworking person who came from lowest background. A successful traveller who became envious of achievements and was also subjected to abuse in social media. But he stood ground and is on way to many places. Straightforward talking makes him darling to many Telugu viewers.
@MinuTerraceGardenАй бұрын
@@vrdasari3299 👍🏻
@boyathirumalesh8508Ай бұрын
వావ్ మా ఉమా గారి ఇంటర్యూ, సూపర్ .. మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కాలి పర్యాటకశాఖ మిమ్మల్ని గుర్తించాలి , గిన్నిస్ రికార్డ్ లో మీ పేరు నిలవాలి అల్ ది బెస్ట్ అన్న 👍... ❤️🥰...
@srikanth417029 күн бұрын
Na anveshana ni yekkada yekinchali
@boyathirumalesh850829 күн бұрын
@srikanth4170 నా అన్వేషణ , రవి తెలుగు ట్రావెలర్... వీళ్ల ఛానెల్స్ కూడ ఇష్టమే ఎవరి స్టైల్ వాళ్లది .ఇందులో ప్రత్యేకంగా చెప్పాలంటే ఉమా అన్న మాటల్లో నిజాయితీ, మంచితనం స్పష్టంగా కనిపిస్తుంది ❤️❤️..
@sreenivasulumadineni532629 күн бұрын
Uma bro super
@boyathirumalesh850829 күн бұрын
@sreenivasulumadineni5326 జెన్యూన్ పర్సన్.. 🥰
@Akiqfinancialservices-d9v27 күн бұрын
ఆ😂😂 గుర్తించి పర్యాటక శాఖ మంత్రిని చెయ్యాలా
@venkataswamylanka130329 күн бұрын
ఉమా గారి ట్రావెలింగ్ లైఫ్ అంతా ఒకేసారి మళ్ళీ తిరిగి అనుభవంలోకి వచ్చినట్లయింది చాలా సంతోషం ధన్యవాదాలు
@AparnaLekkala-f2h27 күн бұрын
Really inspirable to every one.Anni face chesi yekkada thadabadakunda anukunnadi cheeyadam ante antha easy kadu Anna.Inspirable life journey. Chala happy ga vundi Anna mimmalni chustunte.
@Raju-93Ай бұрын
He is genuine person and great traveller 🎉 we are waiting for his Dubai UAE trip so excited.
@suvarnaNaidu-ov9deАй бұрын
Over😂
@Satwik-2024Ай бұрын
My favourite Traveller Uma brother daily వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది ఫ్యామిలీకి ట్రావెలింగ్ కి అన్నిటికీ మంచి ఇంపార్టెన్స్ ఇస్తాడు సూపర్ బ్రదర్ మీరు ఇలాగే కొనసాగించండి 👌👌
@mahendrabandalamudi8529Ай бұрын
When the Anchor mentioned the Pakistan as enemy country, he condemn it and corrected it as neighbor country. It shows his mind maturity. Really great, hatsup Uma garu. Interview is also find very interesting
@truth614229 күн бұрын
Ohh is it? I guess none of your family members in army who sacrificed their life from your so called neighbour country ! Group up uncle .. jai hind !
@susmitha7920Ай бұрын
2020 Covid lo uma garu mali lo theseina video first chusanu so ela aina kali kada covid lo ani roju uma gari videos ni chuse dani tharuvatha tharuvatha Covid aipoindi and we are back to work so till now sure ga kali chesukuni mari uma gari videos chustuntaa😊 Free ga vunnapudu chudadam nunchi free chesukuni mari chustam eppudu ❤ Uma garu prathidi clear ga explain chestaru I hope his hardwork and interest will be recognised by everyone and umagaru all the very best and wishing u a very happy and healthy life🎉
@ThirkankodeSubramanyanАй бұрын
Very nice UMA proud to be associated with you when you were in Ethiopia!! and very nice Interview!!!
@gowrikumaripesala705820 күн бұрын
ప్రపంచంలో భారతదేశo చాలా గొప్పది. ఇది వేద భూమి ఇక్కడ పుట్టడం మన అదృష్టం.
@vijayalakshmiprattipati772Ай бұрын
Full gaa వినకుండానే మీ జీవితం చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. Great Uma gaaru
@hemanth_naidu_javvadi350729 күн бұрын
I am the one!! Who follows him from starting onwards 😊❤ really I like uma naturality ❤
MCN gurinchi మన andariki chepakunda baga బకరా chesadu. Ah videos అన్ని delet chesadu MCN uma
@Ridermahifun5 күн бұрын
Proud of you anna ni matalu vintunte goosebumps vasthunnai😢😢😢
@VimalaChundru-n2yАй бұрын
ఉమా తమ్ముడు నీ కల్మషం లేని మనసే నిన్ను కాపాడుతుంది నిన్ను నా సొంత తమ్ముడు అనుకుంటాను నువ్వు చాలా జన్యున్ . మోసం నీకూ తెలియదు. నువ్వు 166 దేశాలు. దిగ్విజయం గా తిరిగి నువ్వు అనుకున్నది సాధించాలి అనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ అక్క all the best నాన్న and God blees you నీకూ మళ్ళీ బాబు పుట్టాలి అనీ మనసారా కోరుకుంటున్నాను మా
@HpSyed-s1sАй бұрын
Betting apps dabbuluto janalani mosam chesi
@kiraakbeats863429 күн бұрын
@@HpSyed-s1s Cenema hall lone vestunaru kada bro betting app's gurinchi
@shanthismart1783Ай бұрын
Hi bro ❤ee roju mee video ela chudadam oka manchi news channel lo meeru ravadam so happy 🎉congratulations 🎊
@Nandhu_collectionsАй бұрын
Uma garu meru chala mandiki inspiression enthala ante me gurinchi maa pilla laku valla sir kuda chepprub school lo very proud
@duvvuridavid99353 күн бұрын
very nice interesting interview Mr. Uma garu Thank you .
@rameshraghupatruni8706Ай бұрын
నా ఫేవర్ ట్రావెలర్స్ ఉమా ట్రావెలర్ ❤
@KadamanchiVishnu-1995Ай бұрын
Me Also
@Mohith-fr6hp29 күн бұрын
Mcn traveller betting traveler not at all genuine solo traveller 😂
@gollapallivenkatesh504829 күн бұрын
@@Mohith-fr6hpవచ్చాడు సైంటిస్ట్
@lachivelga330123 күн бұрын
Love from Eluru ❤❤❤uma follower 🎉🎉🎉
@bhaskarramaraju774128 күн бұрын
మీ అన్ని వీడియోలు సూపర్.ఉమాని కలవాలని ఒక తీరని కల.Hyderabad లొ వున్నా కలవాలంటే యెలా.
@mohammadjunaidshaik207Ай бұрын
Genuine & real person uma garu.Beautiful videos from uma.
@vsb2534Ай бұрын
Neat and clean presentation. No filthy language.
@vasanthaakki592129 күн бұрын
🙏👍💯💯🌹kadapa
@chandrakanthreddy24128 күн бұрын
Really Uma garu mi Interview Super...Chala inspiration ga undhi video..Antha kastapadaru kabatte ipudu e position lo unaru..nenu kuda mivi chala videos chusanu...
@abhibabyvlog29 күн бұрын
Uma anna super ur best parson me vedios matharam ninu pakka chusta anna
@surendranathgopal946420 күн бұрын
I always watch Uma Traveller.He is excellent, genuine, risk taking...divine direction is always with him.
@thinkdifferent922329 күн бұрын
అన్న నీ కళ్ళల్లో తెలుస్తుంది నీ సంతోషము నీ సక్సెస్ నిష్కలమైన మనసుతో ఎనిమిదవ తరగతి చదివినా కూడా ఇన్ని దేశాలు తిరిగి మా అందరికీ చూపిస్తున్నావు అంటే నీ లోపల ఉన్న తపన కనిపిస్తుంది ఇలాగే నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయ్యి ప్రపంచం మొత్తం తిరుగుతావు అని ఆశిస్తూ మా అందరి ప్రేమాభిమానాలు నీకు ఉంటాయి
@babymounika518129 күн бұрын
Chala chakkati pravarthana, Telugu,nijayithi,yedhutivarini gouravinchadam mi tharuvatha ne yeavaraina..God bless you sir
@bnc89729 күн бұрын
అన్నా ఒక్కసారి food in farm బాబుయితో ఒక వీడియో చెయ్యి అన్నా
@manikantesh15129 күн бұрын
There are you tubers, telugu traveller's etc but UMA is honest and everyday something new in the videos. He is Hardworker and adjustable to the environment that's his secret behind the success . Uma follower from CHITTOOR.
@సర్వేజనాసుఖినోభవంతు-ఙ3బАй бұрын
మొదటి 800 సబ్ స్క్రైబ్ చేసినవాళ్లు లో నేను ఒకడిని ఉమా అన్న, మొదటి మాలి దేశ వీడియోలు నుండి ఇప్పటివరకు ఉమా తెలుగు ట్రావెలర్ వీడియోస్ రెగ్యులర్ మిస్ కాకుండా చూస్తూనే ఉన్నాను ❤ అద్భుతమైన ట్రావెలర్ మంచి వాక్యాలు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అన్న
@kingNowin005Ай бұрын
Me also bro starting video nunchi miss avvakunda chusa
@BandiAjaykumar-529 күн бұрын
నేను కూడా అన్న ప్రతి వీడియో కి లైక్ కామెంట్ చేస్తా
@Mohith-fr6hp29 күн бұрын
mana telugu vallu antha ani thappulu chasina okkasari manchiga sweet ga matladuthunta athanu ado manchodu anukuntaru miru oka 3 to 4 years back nunchi chustha thalusthundi ethanu alantodo ani betting apps promote chasi 1cr40lakhs nokkasadu andarini begging chasukoni fake ga 60laks nokkasadu mcn team tho Kalisi upcoming creators ki strikes, reports kottincha vadu ethanu oka inspiration naa without promotions geniune traveller 😂
@nagk-yv7jz29 күн бұрын
Me also
@Biddika.Ramarao771729 күн бұрын
Great ట్రావెలర్
@sreenivasyarlagadda9711Ай бұрын
Awesome Seeing you in ABN🎉 Remaining channels also have to do ..
@paulj8312Ай бұрын
Very humble great person....GOD bless him abundantly AMEN 🇦🇺
@lakshminarayanakanaparthi459928 күн бұрын
సూపర్ తమ్ముడు నీ కృషి కొనసాగించు,ఎందుకంటే నీ లాగా చేయాలి అంటే ముందు ధైర్యం కావాలి ఆ తరువాత డబ్బులు కావాలి,నిన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కూడా మెచ్చుకోవాలి
@phv_creations3754Ай бұрын
He is great person and balancing both family and passion super Uma garu go ahead. I always love your videos also c again and again the videos😊👍🏼
@vanapallivanapalli2895Ай бұрын
So simple and honest person మీరు. మీలాంటి వారు చాలా అరుదు. కానీ అందరినీ నమ్మ వద్దు, జాగ్రత్తగా వుండండి
@shilpareddynaareddy4203Ай бұрын
Starting nunchi chustunde uma gari travelling videos I like it
@Bsr601Ай бұрын
Uma , happy to see you in the interview . we didn leave not one video of yours . ur best
@satyanarayanakunnapuli9367Ай бұрын
మన కి వున్న తెలుగు you Tuber లో ఉమ గారు మంచి మనసు వున్న వ్యక్తి అని చెప్ప గల ను. Thank you
@bhanuprakashdasari1019Ай бұрын
I felt very happy to see him in first interview....He is very genuine person and true traveller.. I followed him since 3 years through his you tube channel ❤❤❤❤
@sreelakshmie301729 күн бұрын
Uma garu me interview 👌and meeru chala mandhi ki inspiration avutharu 🙂,meeru elage me journey continue cheyyali ,and maki places chuppichali 🥰🙂.
@ramanavictory7322Ай бұрын
very inspiring story bro❤
@padmajamanohar382329 күн бұрын
I was one among his initial 800 subscribers from his Mali days. His growth is inspiring. There's no negativity and no foul talk about other KZbinrs. Keep going Uma. Stay blessed 🙏
@preciouspearl209628 күн бұрын
Uma subscriber here❤❤❤❤❤ We love you Uma garuuuu n family ❤❤🎉🎉🎉
@maurya03Ай бұрын
Hardworking person 🤠
@urswarooprox29 күн бұрын
Antha vadhu sir Uma gadu is cheater , dhonga Video lo Oscar actor vadu
@nagalakshmiakkineni862226 күн бұрын
Uma tammudu congratulations miru Inka entho travel chesi world motham Baga explore chesi ilanti interviews enno ivvalani manaspurtiga korukuntunnam. Mi videos ma family members Andaram Kalisi chustam. Miru ilane continue cheyandi
@beeraboinarambabu4457Ай бұрын
అన్నయ్య మీ ఇంటర్వ్యూ చూసి సంతోషించా, సాధించటానికి ఎక్కువ చదువు మాత్రమే కాదు mind use and belive అని నేర్చు కొన్నా thankyou
@LuckyBrothers-nh8cj29 күн бұрын
Chala genuine traveler.na anveshana only thindi,chinna chinna chaddila gurinchi cheptadu.uma gaaru oka country lo ememi famous anevi anninti gurinchi explain chestaru good person
@nagk-yv7jzАй бұрын
My favourite traveller
@ashirvadamflute26 күн бұрын
Ur super bro ,I have inspired by ur interview...god bless you keep going on....
@phanisekher861129 күн бұрын
శుభాకాంక్షలు ఉమా గారు, మీరు మేము గర్వించ దగ్గ తెలుగువారు 🙏🏽
@SUPRATHIK_ARTS29 күн бұрын
Chala proud ga undi Uma brother Mee story vintunte and Mee kashtalu 😢😢 kuda meeru entha dhyryanga face chesaro 👏👏👏 great inspiration meeru 👍🙏
@crazyboysss7572Ай бұрын
మాకు చాలా గర్వాంగా ఉంది.మీ Abn వాళ్ళు మా ఉమా తెలుగు ట్రావెలర్ నీ ఇంటర్వ్యూ చేస్తుంటే
@kotaravikr29 күн бұрын
Mee Jeevitham chala mandiki adarshavantam ga nilustundi.👍
@poliraviАй бұрын
Super ann 👍🏾👍🏾👍🏾👍🏾👍🏾👌🏾👌🏾👌🏾👌🏾
@countryball-lp7hq27 күн бұрын
Hi uma Garu I like your viedos very much every day i will see your viedos
@gvenugopal1051Ай бұрын
ఉమా గారు మీ ట్రావెలింగ్ వీడియోస్ చూస్తుంటాను చాలా బాగుంది మాది అమలాపురం
@R.Vaishnavidevi-f8mАй бұрын
Congratulations sir 👍👏 you deserve the place. Hope your journey continues happily and peacefully.with support of your family and subscribes family ☺️☺️
@Akshara9618Ай бұрын
Omg ur life history chala hard working today that hard work paid u back bro great person God blessed u bro❤
@victorpaul5035Ай бұрын
He is a genuine person honest to his passion
@ashokbussa641Ай бұрын
Strong desire leads to success. All the best UMA TRAVELER.
@Victor05VАй бұрын
Really nice ....being a successful is time taking but hard work never fails
@zindagi1832Ай бұрын
genuinty is seen in the way he speaks in his eyes
@ANUKUMARI-kb6nrАй бұрын
Great anna, god bless you, nv life long happyga undali ❤❤
@KasiReddy-v9nАй бұрын
Very Very good bro your a genuine man
@saicharygold4521Ай бұрын
Anna ❤ U all the best first interview ❤😂😂 ABN NEWS TQ Tru ❤
@SudhakarJunjhulaАй бұрын
ఉమా గారి వీడియో లు నేన్ చాలా చూసాను నేన్ subscribe నీ
@dillibabuvelamjeri826528 күн бұрын
My favourite traveller uma sir..
@poliraviАй бұрын
Super bro 👍🏾👍🏾👍🏾👍🏾👍🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@RaghavaK-c9qАй бұрын
Uma is a man sincerity & honesty.
@Lite_tesukoАй бұрын
Great inspiring interview to youth
@annapurnae396Ай бұрын
Uma garu interview Chala chakkaga undi 👌👌meeru chala hardwok chestanu 👍👍
@Letmeee97Ай бұрын
@@annapurnae396 aadi adukkunna video choodu chala baguntadhi.
@Vijju_Goud27 күн бұрын
My Most Inspirational Person UMA Gaaru❤❤
@balacpe1Ай бұрын
Not just this interview. In general Uma is a genuine and hardworking person. Even though he is not highly educated, he has command over mother tongue which is the key and also willing to learn from others. All the best to Uma and all Telugu Travelers. Best Wishes #umatelugutraveller #umatelugutravellerinterview #telugutraveller
@MadhuGangishetty21 сағат бұрын
❤❤❤❤❤ sucess fully person
@pamarthidhanalakshmi4440Ай бұрын
ఆ భగవంతుని ఆశీస్సులు మీపై ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అన్నయ్య❤