Actress Jayalalitha Emotional Interview With Swapna | Women's Day 2024 Jayalalitha Special Interview #jayalalitha #sharathbabu #tollywood #idreammedia Please Follow Our Channel For More Videos : / @idreammirchi
Пікірлер: 236
@ashokreddymandadi502010 ай бұрын
నిజం చెప్పడానికి ఎంతో దైర్యం కావాలి ఆ దైర్యం మీలో ఉంది మేడం మీరు గ్రేట్ అండి ఇప్పటి నుండి నేను మీ ఫ్యాన్ ని
@Prathimareddy900911 ай бұрын
I think this is the first interview I feel each and word sooo genuine and realistic and mesmerising about Jayalalitha garu … hats off to u for sharing ur life and struggle ….🙏🙏🙏🙏🙏🙏🙏
@annavaramprasad9910 ай бұрын
నిజంగా మంచి ఇంటర్వ్యూ . అడిగిన ప్రశ్నలకు నిజాయితీ గా, నిర్భయంగా, నిశ్చింతగా సమాధానాలు చెప్పడం ద్వారా నిజమైన జయలలితమ్మ ఆవిష్కరింపబడ్డారు. ఆమె మీద అపారమైన గౌరవం కలిగింది,పెరిగింది. వారి శేష జీవితం ఆనందదాయకముగా, ఆధ్యాత్మికమయిన సంపత్తితో గడవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ముఖాముఖిని నిర్వహించిన స్వప్నగారు చాలా పరిణితి, మేథ కలిగి ప్రజ్నావంతంగా నడిపారు. వారికి కూడా🙏🙏🙏🙏🙏
@apspdclvenkatagiri479511 ай бұрын
అనుభవం కి మించిన జ్ఞానం లేదు అది మీ ఇంటర్వ్యూ తో మాకూ పంచారు❤❤❤🙏🙏🙏
@kvrmurty691011 ай бұрын
చాల నిజాయతీగా చెప్పేవు జయలలిత గ్రేట్ యూ 🎉🎉
@hntvtelugu11 ай бұрын
మనసులో బడభాగ్నిని దాచుకుని ప్రశాంతంగా ప్రవహించే నదిలా మాట్లాడుతున్నారమ్మా, మిగిలిన జీవితం మరింత ప్రశాంతంగా జరిగిపోవాలని మనసారా కోరుకుంటున్నాను. God bless you.
@kanakadurgamahalakshmilaks837910 ай бұрын
inchuminchu a field lo ANDAROO anthe
@prashanthpudota784311 ай бұрын
Superb, I don’t find your virtues you did in movies and serials, but after seeing this interview you are good human being , such a good character.
@padmalatha640011 ай бұрын
దాశరథి గారి మాయ జలతారు గుర్తొచ్చింది. జయలలిత గారూ, మీ నవ్వులో ఉన్న నిర్మలత్వం. మాటల్లో ఉన్న నిక్కమైన నిజం, గతాన్ని అలవోకగా de-link చేసుకోగలిగిన నిర్మోహత్వం, దైవాన్ని పరిపూర్ణంగా నమ్మిన సత్సంగత్వం, ప్రపoచాన్ని తరచి చూసి, అనుభవించి, ఓడి గెలిచిన నిర్భయత్వం, ఇక్కడి తాత్కాలిక సుఖాల పట్ల నిర్మోహత్వం....అద్భుతం. మీరొక మంచి, మరచి పోలేని పుస్తకం. స్వప్నా, మీకు ప్రత్యేక కృతజ్ఞత. మాకున్న అపోహలను తొలగించి వేశారు
@sailaja7damarapalllilp59510 ай бұрын
You're a wonderful person.... Your legend....no words to disturb you. Saibaba gari సిద్దాంతం కి నిలువెత్తు నిదర్శనం మీరూ,🙏🏻🙏🏻🙏🏻🙏🏻. అమ్మ మీరూ దేవత...
@prasanthreddy8510 ай бұрын
Chala bhaga undi andi, hatsup.... Jayalalitha lanti vallani inspiration ga thesukovali andharu.... Really hatsup, heart fully..... Ntha clear ga unnaru antay next level andi.... Prathi okaru ela positive ga thesukuntay kastam anay word kuda manaku radhu.... Thank you sooo much swapna garu...
@sailaja7damarapalllilp59510 ай бұрын
నిజం...అండి..మీరు ప్రేమ ఎంత మధురం సీరియల్ లో క్విట్ అయినా తర్వాత ఆ సీరియల్ చూడడం మానేశాను. ఆ సీరియల్ కి మీరే highlight.. aa serial ki unna చరిష్మా miss ayindhi .. మీ ఎక్సయిట్ తో
@muralikotamraju240910 ай бұрын
Great interview by Swapna madam Equally free and frank answers by Jayalalitha garu Hats off to both of you.
@prakashpemmaraju451111 ай бұрын
Excellent interview swapnagaru with jayalayalalithagaru tq soooo much andi
@gannojuparimala429611 ай бұрын
స్వప్న గారు... మీ ఇంటర్వ్యూ చాలా చాలా సూపర్... జయ గారు చాలా నిజాయితీ గా... చెప్పారు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nishanth127 ай бұрын
Such a great soul! Very innocent, dedicated and your hard work towards your family is simply outstanding.
@Himahomes10 ай бұрын
Nen Chusina interview’s lo the best…. Oka lady ga wt a dare danni kuda entha cool ga cheppadam wahhh grt madammmm huge respect Parigindi mearanteeee👍👍👍👌🏻👌🏻👌🏻👌🏻
@ramyakamisetty559810 ай бұрын
What a wonderful interview....❤ Love u jayalithammma...
@sailujhanu201110 ай бұрын
Jaya lalitha garu naku oke okkasari mimmalni direct ga kalisi matladalani undi madam....epudu possible. Avtundo apati varaki wait chesthanandi ur so beautiful ur so humble ur very decent naku chala chala nacharu madam e interview valla chala unknown facts telisai thank you swapna garu for conducting this interview.
@eswarpoosarapu668810 ай бұрын
సినిమాల లో చూసి మిమ్మల్ని తప్పుగా ఆలోచన చేసినందుకు సిగ్గు పడుతున్నాను . మీ ఉన్నతమైన మనస్సు కి నా నమస్కారములు
@nivas143srinivas10 ай бұрын
Very inspiring and spiritual..
@satishdasari803411 ай бұрын
సూపర్....సినిమా ఫీల్డ్ లో వున్న కొందరు తప్పు చేసి ప్రతివత శిరోమనిలా... పోజ్ కొడతారు ... కానీ మీలాంటి వాళ్ళు కుండ బద్దలు కొట్టి చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నందుకు హేట్సాఫ్????🎉
@Alitelife11 ай бұрын
కరక్ట్ గా చెప్పారండి
@pramilam799411 ай бұрын
Ame tappu cheyaledu chepichcharu
@Abhi-fd6ik10 ай бұрын
కరెక్ట్ బ్రో ప్రతీ ఒక్కరూ నన్ను ఎవరూ అడగలేదు, నాకూడా మా నాన్న, వుండేవారని, మా అమ్మ వచ్చేదని,మా బ్రదర్ వూరుకోడని అందుకే నా జోలికి ఎవరూ రాలేదంటూ సోది,, సినిమా వాళ్ళని చూస్తే అందుకే నవ్వొస్తుంది... ప్రతి ఒక్కళ్ళు ప్రతివతల్లా చెప్తారు
@snehalatha91749 ай бұрын
Very interview lo ma time lo ila ledu.asalu casting couch ane padame palakatam radu ani chepparu
@Abhi-fd6ik9 ай бұрын
@@snehalatha9174 😄😄
@RatanKumar-hx5xp9 ай бұрын
What a great women.. Truly courageous, strong a hero in real life.. Nobody can confess so openly.. Respect 🙏
@kattapavani778610 ай бұрын
Entha genuine interview icharu madam. U r great....my respect and ❤ for u
@rajeevreddy33159 ай бұрын
Mam ur following ultimate devine which is the end process of any life..... All the best and hope you will reach heights in that
@hymavathikilaparti970410 ай бұрын
మేం అనుకున్నట్టు కాదు మీరు మీ మాట తీరు బట్టి మీరు చాలా సంస్కారం ఉన్నవాళ్లు అని తెలుస్తుంది భగవంతుడు మీ పట్ల దయ చూపుతాడు నమస్తే 🙏🙏🙏🙏🙏
@Mounikarao211210 ай бұрын
Great Amma Miru nijamngaaaa….edichinaaa Nenu okasari poina 100 times poinaaa poindiii aniiii ….. vacheeee janmaloooo mi kadupuloooo puttiii manchigaaa chuskuntaaa lepothy na kadupu loooo Miru puttinaaa elaaa inaaaa mimlniiii miku nachinatuuuu chuskuntaaaaaa ammaaa❤
@RevathyMuralidharan11 ай бұрын
A wonderful and rare woman! Stay blessed!
@nagamalleswarimamidala58710 ай бұрын
Amma love u so much Amma entha chakaga fluent ga Answers echaru Amma love u so so much miku nenu fan iepoya once Again love u so much
@rythms307010 ай бұрын
Swapna garu thank you so much for interviewing a complete life lived actress…..
@krishnakumaribogolu793110 ай бұрын
Ur great jaya lalitha to speak out so frankly, God bless u.
@vasikowndi954010 ай бұрын
Madam meeru chala genuine
@rameshpvn777 ай бұрын
Accidental gaa choosa ee interview - one of the best interviews. Annintikanna naaku nachina part - meeru prastutam teesukunna jeevana vidhanam. Meeru cheppina Muktinath incident part - was the best part of the interview. Mee meedha opinion complete change ayyipoyindhi ee interview tho. Bhagavantudu meeku aayushu aarogyam ivvalani manaspoorthigaa korukuntunna.
@Ssr7896410 ай бұрын
Anchor swapna garu...meeku chala knowledge undi..chala isdues lo &Jayalalitha garu Hatsoff.. Meeru ilane undandi..
@soumyacool19799 ай бұрын
After seeing this episode ,I became big fan u ma'am,really hattsoff to u ,
@srinivasareddymuddasani240810 ай бұрын
Great person 😊 am changing my opinion on jayalalita
@srinikadesigners134110 ай бұрын
Great, accepted boldly the truth n revealed hats up to her , very unfortunate women everywhere been looked in this dimension only it is all women's problems
@nandikapraharshitha462911 ай бұрын
ఈమె వి చాలా intervies చూసా అన్నింటి లో కూడా ఆమె నిజాయితీ గానే చెప్పారు....madam great...తప్పుగా మాట్లాడడం thappu...ఆమె ఎవరిని disturb cheyyaledhu....amene disturb అయ్యారు.......she is great
@gulipallilakshmi659811 ай бұрын
Very honest actress you are great Jayalalithaa garu
@Sandeepsandy-eh3rj7 ай бұрын
Powerful amma meeru ❤
@shamithahoney725910 ай бұрын
All the situations you have over come by God's grace and strength...jayalalitha garu you are so genuine in your life explanations and may everyday of your life be always filled with God's strenght and bless you good health and be happy whatever it may be..your goodness will be your happiness❤❤
@TgSunny-i8u10 ай бұрын
What a bold woman she is 🎉
@2010setti11 ай бұрын
Super lady. Great humanbien
@padmavathiyakkanti804011 ай бұрын
మాటల మద్యలొ ఎల్ . విజయలక్ష్మీ గారి గురించి ప్రస్తావన తెచ్చారు.ఆమెను ఒక నాట్య కళాకారిణి గా ఎప్పటికీ గొప్ప గుర్తింపు ఉందమ్మా ఆమె నాట్యం చూస్తూ చూస్తూ తన్మయం .ఆమె భావవ్యక్తీకరణ అంతా కనుల లోనే చూస్తాం .ఓ దేవ లోకం నుండి వచ్చినామెలా అందరూ గౌరవాదరాలు ఇస్తూ ఉంటారు.ఆమె రియల్లీ గ్రేట్ .ఎల్ విజయలక్ష్మి నర్తన ఫర్ఎవర్ ❤
@nasikaushakumariexcellent415910 ай бұрын
Cinema heroes directors samajanni bagu chesthunnaru anukuntamu dam trash ani artham ayyindi hanumayamma collegelo bhartha natyam baga vestharani peru
@nasikaushakumariexcellent415910 ай бұрын
Manchi manasu unname
@appalibhagyalaxmi392011 ай бұрын
Very good women. Thank you for this interview
@sheebavarughese682810 ай бұрын
Shame on all people who used her helplessness! Such a beautiful women , went thru so much in her life !
@nallurichandramouli990710 ай бұрын
Hats off to your honesty sister! nowadays some most heroins wont tell truth
@rythms307010 ай бұрын
Emotional filled interview……mo words
@sureshpatak316310 ай бұрын
Her voice n telugu pronunciation is so good. 👌
@venkatachalapathiraoch53610 ай бұрын
Honest interview
@vijayalakshmiprattipati77210 ай бұрын
Vaallu dooramauthunte Bhagavanthufu daggara avuthunnadu - entha baagaa chepparu. Great
@VarahiWorld111 ай бұрын
Super human being jayalalitha garu ❤
@paanduvel358110 ай бұрын
జయలలిత, my favourite actor,and my dream girl.ఇదంతా past లో, మీ ఇంటర్వ్యూ చూసింతర్వాత మళ్ళీ favourite woman అయ్యారు.
@siamims48418 ай бұрын
ఇందులో ఎంత నిజమో కాదో ఆ దేవుడికే తెలియాలి.. ఒక వేల నిజమైనా.. అటువంటి వృత్తి ని ఎంచుకుంటే అలాంటి పనులే చెయ్యాలి.. అది వృత్తి ధర్మం.. లోకం లో అందరూ రోజు చేస్తున్నదే.. కూటి కోసం కోటి విద్యలు...
@SampathKumar-up2fk11 ай бұрын
Nice Interview.
@sreekanthkunireddy585710 ай бұрын
అప్పుడు అప్పుడు స్వప్న ఇలాంటి మంచి వీడియోలు చెయ్
@tulasiyella97738 ай бұрын
Amma meeru youtube chanal pettaandi...maku inka daggaraga undandi....
Meru chala practical ga unnaru meranty naku chala estam
@MrSrikanth0079510 ай бұрын
19:05 too much pain , coverd by beautiful smile madam. I feel sorry for this society 😢
@palavalasagopalakrishna390010 ай бұрын
గ్రేట్ జయలలిత గారు హ్యాట్సాఫ్ టు యు
@sudheerreddy214011 ай бұрын
Great interview.. Jayalalithaa gariki inka movies lo manchi charector padaledhu anipinchindhi..
@MuraliKrishnaLV11 ай бұрын
Swapnagaru Chese Interviews Anni Baguntai Chosthe Maku Anandamu Santhoshamu Kaluguthundi Maalantivariki Ishtapade Intervies Chestharu Ameku Maa Subhaassesulu Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa
@lakshmisarada690011 ай бұрын
Haa...yelacasthayi...face ni batti or performance ni batti kadha ..ye role ayinaa
@YuvaKumar56211 ай бұрын
Excellent telugu by Jayalalitha
@nanisolo583811 ай бұрын
స్వచ్ఛమైన సెలెబ్రిటీ ఇంటర్వ్యూ.👌🏼👌🏼🙏🙏🙏🙏
@PrasanthiChiteti10 ай бұрын
Super
@reshmabanu817111 ай бұрын
How Swapna garu makes the guest comfortable is commendable
@sharadass88310 ай бұрын
Entha nijayethiga evaru cheptharu Abba super Jayalalitha garu
@rankumogudu-ramaswamy11 ай бұрын
ఆ తరం నటీమణులలో ఎవరికీ తగ్గని అందం. కానీ మంచి మంచి క్యారెక్టర్ లను ఈవిడకు ఇవ్వలేదు, ఈవిడ కూడా తెచ్చుకోలేకపోయారు.😢😢 ఈ ఇంటర్వ్యూలో మాత్రం ఈవిడను చూస్తే మనసులో ఏదో దిగులు. అది ముఖంలో కనపడుతోంది.
@ramalakshmiyadavalli330011 ай бұрын
You are right .I also feel.someway I feel I have to help but how I don’t know
@nagarajujaini936011 ай бұрын
Mee openness, meeku chala viluvanichhindi. Mee meeda chala gowravam perigindi Jayalalitha gaaru. Meeru eppudu baagundaali🎉
@yukteswarmantha411910 ай бұрын
M.lyuq😅w8@@ramalakshmiyadavalli3300
@yukteswarmantha411910 ай бұрын
M.lyuq😅w8@@ramalakshmiyadavalli3300
@VijayKumar-s9y1e10 ай бұрын
😊😊@@ramalakshmiyadavalli3300
@PanchangamnarashimaSastr-op9oy10 ай бұрын
Chalabaga manchiga matladaru Jayalalitha garu meru superb very very good 👍
@GunduSita11 ай бұрын
Swapna garu, meeru entha dignified conduct chestharo interview, super
@nvrnvr776410 ай бұрын
She is strong lady, great person madam
@DATTAARJUN11711 ай бұрын
అక్క మీరు చాల గొప్పవారు🎉🎉
@ఆధ్యాత్మికం964011 ай бұрын
సూపర్ అమ్మ దేవత లాగా వున్నారు 🙏
@syamalaram429810 ай бұрын
Great Amma nuvvu
@mgpavan14310 ай бұрын
very nice
@kumarchalla708011 ай бұрын
Speaker madam,,, you are great,,,😊
@bvramadevi737611 ай бұрын
సాయిరామ్ సాయి క్రిష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో మేము చాలా యత్రలుచేసేము,సాయిరామ్ గారి తో ప్రయాణం చేస్తే మన కుటుంబంతో ప్రయాణం చేస్తున్నంత ఆనందానుభూతి పొందుతాము, సాయిరామ్ గారికి ధన్యవాదములు.
@prasannakumar194210 ай бұрын
Sairam tours phone number please
@asrinivasarao852610 ай бұрын
Sai Krishna gari no eyyara please
@ambedkarkondepudi755510 ай бұрын
Miru chala great jayalalitha garu.
@klakshmi152411 ай бұрын
When Jayalalitha Madam sincerely truly honestly revealed some facts, it's not good to use it as captions
@parvathiputhraperformances215510 ай бұрын
🙏🙏🙏🙏
@lokamidhigo11 ай бұрын
అమ్మా... ఆ టూర్స్ & ట్రావల్స్ సాయిరాం గారి ఫోన్ నెంబర్ తెలుప గలరా...ప్లీజ్
@chnirmalchnirmal33410 ай бұрын
Jayalalitha garu first meeku koti dandalu meeru chekkaga matladuthunnaru Mee matalaku meeru cheppe vidhananiku nenu mugduralinayyanu amma.mee adyathmikathaku aa matalaku joharlu amma❤❤❤❤
@GollaSreesailam10 ай бұрын
Thankyou Amma
@ravindrareddy769611 ай бұрын
May god bless u Medam
@nagalakshmi289911 ай бұрын
Superb words mam
@svsgoldenfacts1510 ай бұрын
ఇంత ఓపెన్ గా చెప్పిన ఆర్టిస్ట్ ను ఇప్పటి వరకు నేను చూడలేదు
@sailaja7damarapalllilp59510 ай бұрын
స్వప్న గారు మీకు🙏🏻🙏🏻🙏🏻
@kishorebabumallipeddi44911 ай бұрын
May God bless you
@vamsadharach748910 ай бұрын
Gorantha deepam serial lo chalabaaga act chesaru🎉
@sailaja7damarapalllilp59510 ай бұрын
Swapna garu....good going 👍
@sankar4444411 ай бұрын
Around 15:00 మేడం డేరింగ్ సబ్మిషన్. సినీ ఇండస్ట్రీ లో జరిగే ఉదంతాలు 😔
@swapnakumari562311 ай бұрын
సాయిరాం అమ్మ స్వప్న గారు ,జయలలిత గారితో మాట్లాడాలి ఆమె సాయం కావాలి.ఆ బాబా దయుండాలి.అంతే అమ్మ
@nallurichandramouli990710 ай бұрын
God be with you always and take care of you!
@CharlesGreg-dr1sm9 ай бұрын
అవకాశాల కోసం ఆడవాళ్లు అన్ని చోట్లా లొంగిపోతారు...సినిమాల్లో మాత్రమే కాదు..ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాజకీయాల్లో అన్ని చోట్లా కూడా...ఇంకో విషయం...కుర్రవాళ్లని కూడా లొంగదీసుకునే ఆడ బాస్ లు కూడా అన్ని చోట్లా ఉన్నారు..ఇది మాత్రం బయటకి రాదు..నా బాస్ ముండ నన్ను చాలా తిప్పలు పెట్టింది.. సీనియర్ నటీమణులు ఎంతో మంది అందమైన కుర్రవాళ్లు అవకాశాల కోసం వస్తే లొంగతీసుకునే విషయం బయటకి రాదు..