Rajasree is a beautiful actress of her time,proud she is from a.p.
@narasingaraokanapaka3541 Жыл бұрын
ఇంటర్యూ మద్యలో ఆమె చెప్పిన సీన్లు చూపిస్తే మరింత బాగుండేది
@Liger99297 Жыл бұрын
Right
@vvapparaod51846 ай бұрын
డ్యూయెట్స్ లో రాజశ్రీ గారి శృంగార భావ ప్రకటన న్యాచురల్ గా ఉండేది. యంజియార్ హగ్ చాలా ఆకర్షణీయంగా ఉండేది
@ramakrishnavadlamani1618 Жыл бұрын
రాజశ్రీ గారు రాజకుమారి గా చాలా సినిమా లలో వేశారు.రాజ కుమారి గా ఆవిడ తరవాతే మిగతా వాళ్ళు.అలాగే NTR to duets chala బాగుంటాయి. అగ్గి బ రాటా ,పిడుగు రాముడు మూవీస్ లో duets top.
@NageshGanji-ti3om4 ай бұрын
Rajasri akkaiah chalabagachepparu tanks
@pullaiahbabuthota6231 Жыл бұрын
Excellent memories Tq
@kaipa99828 ай бұрын
కందోళి పాత్రకు, కోయపిల్ల పాత్ర, మారువేషము,రాజ్యములో వేగు ఉద్యోగం రాజశ్రీగారు సెలెక్ట్ చేసి నటింపచేయడం ఆమె నటన ఎంతో చలాకీ గాచేయడం చాలాగొప్ప విషయం.. మళ్ళీమళ్ళీ చిత్రాలు రావు..
@sunithajee3881 Жыл бұрын
Childhood memories… entha mandi rajakumarila chesina Naa favorite heroine meere… “Okasari kalaloki ravayya “ Gopaludu bhupaludu 1000 times chusi untanu… Yenduke yen duke chandamama … aggi meeda guggilam..….. Kanta rao gari tho… Mee songs anni NSS favorite s ye… preminchi chudu Lo Adi oka idile.,, Tamil lo same movie Nalam nalam thirunala.. All the songs …. My favorites… chiru navvuloni haayi…pidugu Ramudu
@venkatalakshmibommu2916 Жыл бұрын
Pilichina palukavu o javarala, ee rayi neevu nenu yelagaina kalavali, chindana chinadana o chilipi kaniladana, jum jum jum thummeda padindi, mana manasu dochindi Rajasree madam, a great legend, kalala rajakumari.
@govindarao2670 Жыл бұрын
మా అభిమాన నేత, ప్రముఖ న్యాయవాది తోట పాంచజన్యం సతీమణి మీరు.మీకు ఇవే నా నమస్కారములు.
@bellamrangaiah4709 Жыл бұрын
రాజశ్రీ గారు పేరుకు తగినట్లే రాకుమారి వేషం ఆమెను మించినవారు లేరు. శ్రీ కృష్ణ పాత్ర ఎన్టీఆర్ ఎలానో రాకుమారి పాత్ర ఆమెకు ఆమె సాటి. రాకుమారి పాత్ర చాల మంది వేశారు, సావిత్రి, దేవిక, కిష్ణకుమారి, జమున, కాంచన, అంజలి,భారతి, kr విజయ, B. సరోజ, చంద్రకళ, వీరందరు రాకుమారి పాత్ర వేశారు కాని రాజశ్రీ గారిని ఎవరు చేరుకోలేరు. "చిరునవ్వులోని హాయి, చిలికించే నేటి రేయి చివరలో పవలించు మేనిలోన రవాలించు రాగ వీణ "వందల సార్లు చూశాసాను యీ పాట
@suryateja24028 ай бұрын
నిజం చెప్పారు బ్రదర్
@MaLLiBaBu1987 Жыл бұрын
NTR 🤔🤔🤔🤔
@MsSatyasri4 ай бұрын
🎉
@raghuramaiahtamatam734 Жыл бұрын
Rajasri ante antha chinnavayasulone picchi cheppaleni moju ma chaduvulanni govindha...nijanga ntr garitho ame entha andamuga valla duets anni marachi poleni ve ... Raja sri chala glamorous ga undedi machinna nati chilipi giligainthalu ...varu natinchina movies.. Eppatiki marachipolemu..
@gonthinaramarao2627 Жыл бұрын
SEEN FULL ON 8-6-2023
@chandramohan344111 ай бұрын
Aa movielo rajasrigariki okamanchi paata kooda undi.
@shoukathshoukath8485 Жыл бұрын
Aggi pidugu kante mundu Mangamma Sabhadam lo oka Song undi Kanule vela Chilipi ga Navvenu