అన్నయ్య గురించి ఎంత విన్నా తనివి తీరదు. అంతటి వారితో వున్న మీరు చాల అదృష్టవంతులు.
@padmarani67818 ай бұрын
కుట్టి పద్మిని గారు , రాజశ్రీ గారు మీ ఇద్దర్ని చూసి చాలా ఆనందం కలిగింది. మిమ్మల్ని చూస్తున్నంతసేపు మీరు నటించిన సినిమాలు గుర్తుకొచ్చాయి. Béautiqueen ఆఫ్ ఆత్మగౌరవం, ప్రేమించి చూడు లేత మనసులు లల్లి పప్పి gurtukochcharú
@padmarani67818 ай бұрын
గోవుల గోపన్న లో మీ అందం, మీ నటన అద్భుతం.
@subbareddyyv83274 ай бұрын
Rajasree గారు చాలా చక్కగా సీరియల్ లో అత్త కోడళ్లు గురించి చాలా చక్కగా చెప్పినారు. సమాజంలో చెడును ప్రోత్సహించడం మంచిది కాదని బాగా చెప్పినారు.
@NihiraYellapunihira5 ай бұрын
రాజశ్రీ గారు మిమ్మల్ని ఈ వయసు లో చూడటం నా అదృష్టం అమ్మ ఈ వయసులో ఎలాగ ఉంటారో చూసాను
@nallabothularevathiRevathiКүн бұрын
Rajasreegaru🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️
@srinivasaraogarikipati32118 ай бұрын
ఇలాంటి వారు ఉగానికి ఒక్కరు పుడతారు. That is the great legendary NTR👌👍🙏🙏🙏
@bommagownichakrapana75567 ай бұрын
Superb. Interview. With. Heroine. Rajshree. Garu
@narsingraothyadi5 ай бұрын
Old is gold. Great actors
@vishnuvenkatalaskhmi33457 ай бұрын
కుట్టు పద్మిని గారు ఇంటర్వ్యూ అలాగే రాజేశ్వరి గారు మాట్లాడ బావుంది అలాగే ఆంధ్ర పెళ్లిళ్లు ముహూర్తాలు ఎవరో సోదరులు చక్కగా సమాధానం చెప్పు 👍🙏🙏🇮🇳
@siddibalachandram42318 ай бұрын
That is God gift to NTR
@padmarani67818 ай бұрын
గోవుల గోపన్న లో మీ అందం, మీ నటన అద్భుతం
@v.t.seshan5415 Жыл бұрын
Nice madam
@GopinathMs-tr7nj8 ай бұрын
మి జవాబు చాలా విలువైనది తెలిపారు ధన్యవాదాలు .
@NihiraYellapunihira5 ай бұрын
అది వాత్సల్యం అంటే, అప్పటి ప్రేమానురాగాలు, అభిమానం అలానే ఉండేవి
@padmashre60818 ай бұрын
అమ్మా!కుట్టి పద్మిని గారూ!ఆంధ్రాలో రాత్రి పూట ముహూర్తాలు ఎందుకు పెడతారు అని అడిగారు. ఆంధ్రా వాళ్ళు చాంద్రమానం ఆచరిస్తారు. ముహూర్తం సమయానికి చంద్రుడు ఉండాలి.తమిళనాడు,కేరళ, మంగుళూరు ఉడుపి ప్రాంతాల్లో సౌరమానం ఆచరిస్తారు.ముహూర్తం వేళకి సూర్యుడు ఉండాలి.సూర్యుడు అస్తమిస్తుండగా గోధూళి లగ్నంలో వివాహం చేయవచ్చు.కానీ పూర్తిగా సూర్యాస్తమయం తర్వాత రాత్రి ముహూర్తాలు ఉండవు.
@bvrrao88768 ай бұрын
Natanaku nageswarudu, roopaaniki thaaraka ramudu... Never seen before or after.
@varaprasadkodela79668 ай бұрын
ఎన్టీఆర్ లాగా ఆన్ని పాత్రలను అద్భుతంగా పోషించగల నటుడు మళ్ళీ పుడితే బాగుండు
@kaavyasri27058 ай бұрын
మీలాంటి వాళ్లు ఇలా అనుకొని ఒక సామాన్య మనిషి కీ దేవుడు ఇలాగే ఉంటాదేమో అనే dialogues అనీ అనీ అహంకారం తలకెక్కి చేయకూడని పనులు కూడా చేశారు కొందరు నటులు... Cinema = Business అంతే